YS Jagan Funny Satires On Pawan Kalyan Seize The Ship Drama |

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @pothulasrinivasareddy9196
    @pothulasrinivasareddy9196 День тому +775

    మన గవర్నమెంట్ లొ ఇలా ప్రెస్ మీట్స్ పెడితే బాగుండేది

    • @Radartelugu
      @Radartelugu День тому +30

      Ippude nidra lecha

    • @routhubalaji7834
      @routhubalaji7834 День тому +23

      Bale cheppav bro

    • @vinaykhatri5072
      @vinaykhatri5072 День тому +9

      @@Radarteluguanna ippudu CBN +package kalayan prajalaku echina hamilu amalu cheyakapottey meeku permanent ga nedrapoyelaga cheystharu prajalu anna 😂

    • @baburaocheekati9666
      @baburaocheekati9666 День тому +30

      ఇప్పుడు కూడా వాడి టీవీ ఛానల్ లో వాడే మాట్లాడుతున్నాడు తప్ప వేరే ఏ చానెల్స్ లేవు అక్కడ..ఒకవేళ ఉంటే వారడిగే ప్రశ్నలకు ఆన్సర్స్ చేయలేదు అన్న..

    • @sssudhakar5076
      @sssudhakar5076 День тому

      ​@@vinaykhatri5072next aa 11 kuda kastame

  • @Rh-fl2id
    @Rh-fl2id День тому +447

    Cm ga unnapudu kuda ఇలా ప్రెస్మీట్స్ పెట్టీ అబివృద్ధి గురించి month లో ఒక్కసారి chppi ఉంటే బాగుండేది జగనన్న

    • @ramrahim3797
      @ramrahim3797 18 годин тому +2

      Cheppedhi anti broo chesina melu thisukunnavallaki gurthundhii..jagan anna ni mosam chesaru

    • @sugunakumari5436
      @sugunakumari5436 18 годин тому +8

      ఏదైనా అభివృద్ధి చేస్తే కదా, చెప్పడానికి...

    • @shaikdadapeer9706
      @shaikdadapeer9706 17 годин тому +5

      Edaina cheste ga chepeke😂😂

    • @user-np9me6ls4l
      @user-np9me6ls4l 17 годин тому +1

      Anthaledu ley pilindi yem ledu kada

    • @shraddhaaursaburi7493
      @shraddhaaursaburi7493 16 годин тому

      Appudu kuda press meets pettaru broo... Meru sarigga chusi undaru... Me kallantha cbn medhe unduntayemo

  • @pallysunitha4811
    @pallysunitha4811 День тому +346

    Nuv edaina speech isthe bale comedy ga untundi bro mava😂

    • @dharshan9999
      @dharshan9999 День тому +13

      Trolls ki pandage

    • @anilbalu463
      @anilbalu463 День тому

      Naku jalaganu chusthe comedy unlimeted ga vasthadi bro😂😂​@@sumanthsumanth5473

    • @SaiSurya-hx9rf
      @SaiSurya-hx9rf День тому +5

      Eroju nuv navvu kani nuv chusthu undagane mana brathuku ela maratadho chudu..

    • @rajuyalnati06
      @rajuyalnati06 День тому +5

      Jagratha aa smile pogottukoku bolli babu pawala gadi debbaki 😅 ap janalaki chirunavvu lekunda chesaru

    • @tatsvijjapu
      @tatsvijjapu День тому

      😂😂😂😂😂😂😂😂😂

  • @saravana7951
    @saravana7951 18 годин тому +139

    సార్ మీరు వారానికి ప్రెస్ మీట్ పెట్టాలి మేము కడుపుబ్బ నవ్వుకోవాలి. సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి వారానికి ఒకసారి కామెడీ షో చేస్తున్నారు మీ షో ఇలాగే కొనసాగాలి. ఏపీ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

    • @joelrajkumarpatnaik8254
      @joelrajkumarpatnaik8254 17 годин тому +14

      Kani CBN pawan comedy show ratings ekkuva vunnai mari em cheddam

    • @avvlogs238
      @avvlogs238 13 годин тому

      Papam ah press meet ki vachina janalu expressions .enti babu idi maku annatu baley badhakaram ga chustunaru 😊😅😂​@@joelrajkumarpatnaik8254

    • @baligandlasubbarayudu885
      @baligandlasubbarayudu885 11 годин тому

      @@saravana7951 mee bratukulu comedy avvakunda kaapadaniki try chesaadu ippatiki maarakunte jagan ki poyedi vachedi yemi ledhu dabbulunnayi vyaparalu unnayi astulu unnayi manake yemunnayo chusukovali mari e government lo

    • @venkatnarayana9156
      @venkatnarayana9156 11 годин тому

      😂

    • @Andhra369
      @Andhra369 11 годин тому

      చెడ్డి గ్యాంగ్ భలే భలే వాగుతార్రా మీ చెడ్డీ లాగేస్తున్నాడు చూడండరా 😂😂😂

  • @lokeshposa4138
    @lokeshposa4138 День тому +324

    నువ్వు మారవు మామయ్య 😂

    • @pawananand7742
      @pawananand7742 День тому

      @@lokeshposa4138 😂😂😂

    • @ratnaov6227
      @ratnaov6227 День тому +27

      Em mari kutami laga abaddalu hameelu ichi egarakottala

    • @3natureloversk194
      @3natureloversk194 22 години тому +12

      Yem marali bro first miru mi alochanalu correct naa kadha anedhi check chesukoondi

    • @pragnapinninti3995
      @pragnapinninti3995 22 години тому

      😂😂😂😂

    • @Qplus-x1v
      @Qplus-x1v 21 годину тому

      Posayya Lokesh DNA aday vuntadi attitude martundi...chudu

  • @yushakiran5567
    @yushakiran5567 День тому +170

    ఇంకా నీవెనకాతల ఇంత మంది ఉన్నారంటే నువ్వు చాలా గ్రేట్😅😅

  • @laharisri7806
    @laharisri7806 День тому +165

    Comedian 11stars😂

    • @pawananand7742
      @pawananand7742 День тому

      😂

    • @Zeus97-f8i
      @Zeus97-f8i День тому +15

      Evm 165 stars

    • @Quantinvestor1
      @Quantinvestor1 День тому

      2019 ex evm star ​@@Zeus97-f8i

    • @chandhu5817
      @chandhu5817 22 години тому +12

      జెండా కూలీ వచ్చాడు అప్పుడే 😂😂

    • @ashokj5582
      @ashokj5582 20 годин тому +5

      Re pawala package ga 😂😂😂😂 evm mission's tho lottery kotti gelicharu

  • @AmirAmir-zr2qw
    @AmirAmir-zr2qw День тому +169

    అన్న నువ్వు సూపర్ మన అభివ్రుద్ది సూపర్
    ఐనా మనకు 11 ఇచ్చారు

  • @pkallinfo7960
    @pkallinfo7960 День тому +29

    Jabardast choodatam manesham anna😂😂😂😂😂😂😂

  • @Rajeshnaidu2596
    @Rajeshnaidu2596 День тому +142

    ఎందుకు నవ్వుతావో అర్థం కాదు అన్న 😢

    • @venkatareddy2312
      @venkatareddy2312 День тому +7

      నువ్వెళ్ళి పాటలు నేర్పుమరి.

    • @emranbasha.a2494
      @emranbasha.a2494 День тому +1

      33 k g ni return theeskostham ani chepparu anduku navvu thunnaru

    • @dharaniyelugula6417
      @dharaniyelugula6417 День тому +7

      నవ్వడం తెలియని పచ్చగాళ్ళకి నవ్వు విలువ ఎలా తెలుస్తుందిలే బ్రో

    • @SeenaSenna-cf7lq
      @SeenaSenna-cf7lq День тому

      😂🤣🔥🤣🔥

    • @ramkumarpasupuleti7197
      @ramkumarpasupuleti7197 День тому +1

      ​@@venkatareddy2312nuve velli 40% voting but evm Ani cheapu pithcha reddy

  • @Tvsreddyrocks
    @Tvsreddyrocks День тому +165

    Anna Hair style superb

    • @Temper-e4p
      @Temper-e4p День тому +9

      😂😂

    • @sudhir4321
      @sudhir4321 День тому +18

      @@Tvsreddyrocks
      151 లో నుంచి 140 వెంట్రుకలు పీకిన తర్వాత చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా...

    • @Tvsreddyrocks
      @Tvsreddyrocks День тому

      @@sudhir4321 you are counting great only HAIR OR ANYONE

    • @Heyitsmeaadi
      @Heyitsmeaadi День тому +1

      😂 superb

    • @sudhir4321
      @sudhir4321 День тому

      @@Tvsreddyrocks
      *Anyone* vunnayo levo chepthe lekkha pedtha

  • @RameshBoddepalli-vw7zp
    @RameshBoddepalli-vw7zp 10 годин тому +6

    కామెడీ జగన్ కి ప్రతి పక్ష హోదా ఇవ్వకపోవడం లో తప్పులేదు...😂😂😂

  • @Pinakinireddy2565
    @Pinakinireddy2565 День тому +110

    అన్నీ బాగా చేస్తే ఇలా 11కే ఎందుకు తగల బడ్డామ్ 🤔

    • @john1035
      @john1035 23 години тому +9

      Evm

    • @Pinakinireddy2565
      @Pinakinireddy2565 22 години тому +2

      @john1035 మరి 2019 లో

    • @VENKATPRATHHAP777-jx1mc
      @VENKATPRATHHAP777-jx1mc 21 годину тому +3

      2019lo 23enduku echaru

    • @chinnanallabothula-w7g
      @chinnanallabothula-w7g 21 годину тому +2

      Anni bagaa chesadu kaabatte 11 vacchai ami cheyyaka pothe yekkuve vacchevi ala thayyaru ayyaru prajalu

    • @chinnanallabothula-w7g
      @chinnanallabothula-w7g 21 годину тому

      Anni bagaa chesadu kaabatte 11 vacchai ami cheyyaka pothe yekkuve vacchevi ala thayyaru ayyaru prajalu

  • @baburaocheekati9666
    @baburaocheekati9666 День тому +115

    ఇంతకీ స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు జగనన్న 😂😂😂.. కామెడీ చేయడం లో నిన్ను ఎవరు మించలేరు. వై నాట్ 175...😂😂

    • @venkatareddy2312
      @venkatareddy2312 День тому +5

      మీ మమ్మీ రాసిస్తుందంట

    • @AVVARUPAVAN
      @AVVARUPAVAN День тому

      Mee pawala gajii kukkaki evaru bro script rasedi.😂😂😂

    • @SeenaSenna-cf7lq
      @SeenaSenna-cf7lq День тому

      🤣🤣🤣🤣🤣🤣🔥🤣🤣🤣

    • @venkat3630
      @venkat3630 День тому +1

      Velli chudu swamy

    • @baburaocheekati9666
      @baburaocheekati9666 День тому

      @@venkatareddy2312 నా మమ్మీ మీద జోక్ వేశావంటే మీ మమ్మీ ఎటువంటిదో నేను అర్ధం చేసుకోగలను రెడ్డి..

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 День тому +103

    నా రిక్వెస్ట్ అన్న:--- 151 mla లను ఒకసారి తిట్టు అన్న ఒకడు అంటే ఒక్కడు కూడా govt ఏం చేస్తుంది అని ఒకడు కూడా చెప్పలేకపోయాడు...❤❤❤
    yes, మన govt లో మంచి బియ్యం ఇచ్చాం చాలా మంది వండుకొని తిన్నారు ..❤❤❤

    • @ramkavitapu3276
      @ramkavitapu3276 День тому +8

      Government em chestundi Ani chepthe vachi seat lu kuda ravu

    • @samsonpinjara0175
      @samsonpinjara0175 День тому +8

      @@ramkavitapu3276 కూటమి చేస్తుంది గా చూద్దాం ఆ సరదా కూడా తీరిద్ది గా

    • @sainadhkoduru2594
      @sainadhkoduru2594 День тому

      I'm a govt employee.... my vote is to kutami .....chetha jagan gaadu....mammalni natteta munchesadu

    • @avathanasrikanth1334
      @avathanasrikanth1334 День тому +1

      పొత్తు లేకుండా పోటీ చేయవలసింది ఎవరికి అన్ని సీట్లు వచ్చేవో మీకు తెలిసేవి

    • @mailipillimadhavimmadhavi678
      @mailipillimadhavimmadhavi678 День тому

      మీ గవర్నమెంట్ లొ ఒక్కడైనా ఇలా చేశాడా అంటే లేదు 😮

  • @saiprabha1957
    @saiprabha1957 22 години тому +17

    నీకు ఆ 11 సీట్లు ఇచ్చి కూడా బొక్కరా...😅😅😅

  • @Michaelpspk1122
    @Michaelpspk1122 15 годин тому +5

    Dont do comedy mama bro😅

  • @Pavantejadeshaboina
    @Pavantejadeshaboina 19 годин тому +13

    151 to 11 to 1😊😊

    • @YuvarajuKurangi-q9j
      @YuvarajuKurangi-q9j 18 годин тому

      Evm debba

    • @Pavantejadeshaboina
      @Pavantejadeshaboina 16 годин тому

      @YuvarajuKurangi-q9j adey ra babu EVM tho jagan gadu 2019 lo gelchadu adhi past now 2024 ,,inka mee YCheap dogs 2019 loney undipoyaru

  • @thirupathiminugu5422
    @thirupathiminugu5422 14 годин тому +8

    మీరు 11 మంది ఎలాగో అసెంబ్లీ కి అవసరం లేదు, కనీసం వారానికి ఒక్కసారి ఆయినా మీటింగ్ పెట్టకుకోండి లేకుండే
    ఆ పది మంది కూడా మిగులుతరో లేదో

  • @shaikkhaleempasha8152
    @shaikkhaleempasha8152 14 годин тому +15

    Vastadu navvistadu vellipothadu....repeat😂😂😂😂

  • @Yelugethichepparaa
    @Yelugethichepparaa 19 годин тому +21

    అన్న కళ్ళు తెరిచి మాట్లాడుతున్నావు చాలా సంతోషం,నువ్వు చేసిన మంచి పనులు అభివ్రుద్ది తెచ్చిన కంపెనీల గురించి ప్రెస్ మీట్ పెడితే ఈరోజు ఈ ఘోష వుండేది కాదు కదా.

  • @sandhyatompala
    @sandhyatompala 15 годин тому +11

    గడిచిన 5ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు ఏమి అన్న...
    అహంకారం ఆఅ...... ఇప్పుడు తెలిసిందా.....

    • @hnh396
      @hnh396 7 годин тому

      సంధ్యా...నువ్ చూడకపోతే అది నీ తప్పు...ఓసారీ రివ్యూ చేసుకునీ చూడు...పందుల గుంపులో ఉండీ కామెంట్ పెట్టడం మానవ జాతి నైజం కాదేమో...

    • @sandhyatompala
      @sandhyatompala 7 годин тому

      @hnh396 అబ్బా అవునా... ఇలాంటి ప్రెస్ మీట్ లు ఎన్ని పెట్టారో.... విశసం గల కుక్కలా సింగిలగా వున్నారు కదా కామెంట్ పెట్టడం కరెక్ట్ కాదేమో...

  • @anjaneyuluk1957
    @anjaneyuluk1957 15 годин тому +10

    నువ్వు ఎన్ని నాటకాలు,స్పీచులు ఇచ్చినా నీకు రాజకీయ చరిత్ర లేదు ప్రజలు నిన్ను నమ్మరు

  • @pguna3316
    @pguna3316 15 годин тому +8

    సాక్షి ఛానల్ లోనే ఇంత నెగటివ్ కామెంట్స్ ఓరి నాయనో 😂😂😂😂

  • @chanducourageous7013
    @chanducourageous7013 15 годин тому +4

    Dinemma Jeevitham okka positive comment ledu Own channel lo😂😂😅

  • @MaddyTelugugamer-c1r
    @MaddyTelugugamer-c1r 5 годин тому +1

    నీ యక్షి ఛానల్ లోనే ఒక్క పాజిటివ్ కామెంట్స్ కూడా లేదు అంటే...నువ్వు జగనన్న🎉🎉🎉

  • @Krishna-mn5nf
    @Krishna-mn5nf 21 годину тому +13

    నిన్ను పట్టించుకునేవాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారు...
    ఇంకా ఇలాంటి పనికిమాలిన అవసరం లేని ప్రెస్ మీట్లు నాలెడ్జి లేని స్పీచ్ లు.. మారితే నీకే మంచిది లేకపోతే చరిత్రలో మిగిలిపోతావ్

  • @storytimes5103
    @storytimes5103 День тому +10

    Nayana em cheputuna o niku అర్ధమవుతుందా.బియ్యం export మంచిదే.కానీ అది పీడీఎస్ బియ్యం ప్రజలకి ఉచితం గా ,తక్కువ ధరకు వెళ్ళాల్సిన బియ్యం అక్రమంగా బయటకి పోతుంది.తప్పేం లేదు అంటావెంటి

  • @Aatadukundamraa
    @Aatadukundamraa День тому +38

    seize the ship twitter lo trend anna next sieze the jagan ani anttadu Pawan kalyan jagratha ekkuva gelakamaku

    • @baligandlasubbarayudu885
      @baligandlasubbarayudu885 20 годин тому +1

      Sieze cheyalante antha scene undadhu le adi twitter varake and prajalni daari mallinchenduke tappa inkem chestaru mundu kuda ide chesaaaru kada sontha party lo mantrula ship sieze cheyaledhu gaaaani o build up

    • @srinivasreddymula3462
      @srinivasreddymula3462 10 годин тому +1

      Try to seize pwla ki aave last days aavuthai, political Carrer ki kaadhu, life ki

    • @Praveenkumar-h6i4l
      @Praveenkumar-h6i4l 7 годин тому

      X lo matram trending ship sieze kaledu bro adi pspk

    • @baligandlasubbarayudu885
      @baligandlasubbarayudu885 3 години тому

      @@Praveenkumar-h6i4l artham ayyela type cheyyi text

  • @sankarNadupuri-s9p
    @sankarNadupuri-s9p 17 годин тому +5

    నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఊత పదం 😂😂

  • @Santoshkumar-et8ry
    @Santoshkumar-et8ry 22 години тому +6

    నీ 5 ఇయర్స్ లో ఎక్కడ ఉన్నావ్ అన్న..... ఇప్పుడు వొచ్చావ్

  • @tejasekhar3287
    @tejasekhar3287 14 годин тому +4

    Areyyyy jagga nuvva😂😂😂😂

  • @potugaadu1258
    @potugaadu1258 15 годин тому +5

    సరే ఈ పెద్ద మనిషి అన్నీ నిజాలే చెప్పాడు అనుకుందాం. ఒక్క ఈ పెద్ద మనిషి తప్ప ఎవరూ కనీసం స్పందించలేదు , ఎందుకని. 😅 ఇంతకీ ఈ వీడియో అందరి ముందూ మాట్లడిందా లేక ఎడిట్ చేశారా !!!

  • @suryakiran9208
    @suryakiran9208 13 годин тому +3

    Public in the meeting are getting confused anna with your speech 😂

  • @anandmohan7967
    @anandmohan7967 16 годин тому +9

    నువ్వు పెంచిన మహా అవినీతి వృక్షము. ఆగండి కూకటివేళ్ళతో పెగిలిస్తారు CM మరియు Dep. సీఎం

  • @nakshatrabalusupati
    @nakshatrabalusupati День тому +30

    మీరు చెప్పేదంతా రాంగ్ అన్న మీరు కూడా అలాంటి బియ్యమే ఇచ్చారు ఎందుకన్నా అబద్ధాలు చెప్తారు జై జగనన్న

    • @ap24d70
      @ap24d70 День тому +3

      మాకు మంచి బియ్యమే ఇచ్చారు

    • @vsdiles
      @vsdiles День тому +3

      Enduku bro abbadalu cheptaru
      Chala manchi biyyam, kandi pappu icharu

  • @mnagaraju4949
    @mnagaraju4949 День тому +9

    చూచి బాగా చదువుతారు అనా మీరు 😅😂😅

  • @anandappalanaidu1421
    @anandappalanaidu1421 17 годин тому +5

    Anna okka sari assembly ki raa anna ila sakshi mundu sollu cheppakunda 😂😂😂😂

  • @SrinivasuDarmigari
    @SrinivasuDarmigari 15 годин тому +8

    కామెడీ ప్రోగ్రామ్ చూడాలి అంటే సాక్షి టీవీ చూడాలి

  • @ViswanadhVinnakota-k9i
    @ViswanadhVinnakota-k9i День тому +36

    పనికిమాలిన తెలివితేటలు అద్భుతం... అద్భుతమైన విజయాన్ని కట్టబెడితే తమరు పరిపాలించిన తీరు మరో మూడు తరాలైన రాష్ట్ర ప్రజలు మర్చిపోరు..

  • @jspnaresh5367
    @jspnaresh5367 21 годину тому +4

    చిన్నపుడు మా ఏరియాలో 11 స్టార్స్ అనే క్రికెట్ టీం ఉండేది..నిన్ను చూస్తే అదే గుర్తొస్తుంది😂😂😂

    • @baligandlasubbarayudu885
      @baligandlasubbarayudu885 3 години тому

      @@jspnaresh5367 naaku kuda okati gurtuku vastundi bro neelage okadu jagan vaddu babe muddu ani last ku odduku raakunda kottukuni poyadanta naaku ade gurtuku vastundi bro

  • @NarendraReddy-zf9zt
    @NarendraReddy-zf9zt 22 години тому +4

    Nee acting super Jagan. You deserve Oscar's Award. 🎉😂

    • @tony_since
      @tony_since 7 годин тому

      అందుకే సాలవ కప్పాలి అన్నాడు మన జగన్ మావయ్య 😅😂😂

  • @TrilokGamidi
    @TrilokGamidi День тому +6

    Inka ycp ruling jaggareddy....😂😂😂

  • @rajuimages2116
    @rajuimages2116 14 годин тому +5

    11స్టార్ కామెడియన్ జై జగన్

  • @tatajimailapilli7292
    @tatajimailapilli7292 19 годин тому +4

    మరి ఈడు అధికారంలో ఉన్నప్పుడు వున్న అధికారులు ఎవరు జగన్ అన్న కామెడీ చెయ్యడంలో తోపు అన్న నువ్వ 😅😅😅😅

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati День тому +9

    మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావ్ అన్న! ఈ సమీక్షలు ఏవి? Live Pressmeet లు ఏవి? అన్ని పోగొట్టుకుని ఇప్పుడు బయటకి తీస్తే లాభం ఏమిటి? కార్యకర్తలు చెదిరిపోయారు ముందు వాళ్ళకి భరోసా ఇచ్చి మరల పార్టీని నిలబెట్టు అన్న

  • @Sunil1980-h6b
    @Sunil1980-h6b День тому +12

    ఇంకా మారడా ఈయన? కెలికి రెచ్చగొట్టి ఒక్కొక్కరిని వాళ్ళ వాళ్లనే ఇరికిస్తాడు… పేర్ని నాని ఇర్రుకున్నాడు… అసెంబ్లీ కి పోకుండా సాక్షి ఛానల్ లో చెప్పుకుంటూ గడిపితే వచ్చే ఎన్నికలలో కనీసం 3 రావు

    • @alighttothenations1716
      @alighttothenations1716 День тому

      Anthakamundu Chandrababu pwankalyan ye assembly ki poenaru ..media munduku kuda sariga raledu ...zoom meeting lo matladukunnaru

  • @yaswanthyv3837
    @yaswanthyv3837 18 годин тому +5

    Chusam chusam nee capital development 😊

  • @penkidineshkumar8960
    @penkidineshkumar8960 15 годин тому +3

    Okka positive comment ledu mari darunam anna baga venakapadipoyam 😂😂

  • @Angi-e5i
    @Angi-e5i День тому +42

    జగన్ నిన్ను చూస్తుంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉన్నది జగన్ నిన్ను చూసి నవ్వాలో ఏడవాలో డైలమాలో ఉన్నాను జగన్ నిన్ను చూస్తే బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

    • @venkatareddy2312
      @venkatareddy2312 День тому +1

      నువ్వెళ్ళి కృష్ణనదిలో దుకరా అర్థంఔతుంది

    • @jayk315
      @jayk315 22 години тому

      Aythe edu 😂😂

    • @addakularaja7112
      @addakularaja7112 16 годин тому

      @@Angi-e5i same ninnu kuda...

  • @munigpl5902
    @munigpl5902 23 години тому +5

    మీతో స్టార్ట్ అయిన అరాచకం పోవాలంటే ఇంకా కొద్దిరోజులు సమయం పడుతుంది ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాలుగా అరాచకాన్ని ఎంకరేజ్ చేశారు చెడుని మార్చాలంటే కొద్ది రోజులు పడుతుంది సమయం నువ్వు ఏమి తెలియని వెర్రి పుష్పానివి జర జగనన్న

  • @challasubrahmanyam2900
    @challasubrahmanyam2900 16 годин тому +3

    What a comedy show 😂😂😂...konchem weight periga 😂😂😂

  • @malleswararaochunduri9523
    @malleswararaochunduri9523 16 годин тому +4

    ఒక్క ఓడ పోర్ట్ లోకి వచ్చి మళ్లీ బయలుదేరడానికి సుమారు 6 నెలల నుంచి సంవత్సరం దాకా టైం పడుతుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రొడక్షన్ బట్టి ఇది rtc బస్ కాదు షటిల్ బస్ కాదు కొన్ని వేల మె మెట్రిక్ టన్నులు లోడ్ అవుతాయి

  • @govindagagan5421
    @govindagagan5421 20 годин тому +3

    Pastor aypova Jagan Anna church lo metting enti Anna😂😂😂

  • @balajialimelu5469
    @balajialimelu5469 15 годин тому +5

    మీరు ఏమి తక్కువ కాదు వాళ్ళ కంటే ఎక్కువే చేసారు History రిపీట్

  • @dvenkataramana1916
    @dvenkataramana1916 День тому +36

    నీలాగా పరదాలు కట్టుకుని ప్యాలస్ లో లేడు. ప్రజల్లో తిరుగుతున్నాడు

    • @boddukollaroja8009
      @boddukollaroja8009 14 годин тому

      Ammavadi,raithu barosa,Nadu nedu hospital, government school,vahana mitra,30lakshala illa stalalu,dwakra runamafi , sachivalaya udhyogalu evvadam valanterlu dwara intiki pinchanu evvadam arogya Sri dwara heart operation ,vahana mitra evvadam lo busy ayyadu le papam niku telidhu anukunta

    • @patnammahesh6549
      @patnammahesh6549 9 годин тому

      Poraa pakodiii​@@boddukollaroja8009

    • @dvenkataramana1916
      @dvenkataramana1916 9 годин тому

      @@boddukollaroja8009 బొచ్చులో పథకాలు మీరు వచ్చిన వెంటనే అమలు చేశారా

  • @Prajaswaram.
    @Prajaswaram. День тому +14

    11mohan reddy 😂😂😂😂😂😂😂😂😂😂

  • @LAXMIGandi-n3r
    @LAXMIGandi-n3r 16 годин тому +2

    Nee valla comedy show lani choodatam manesa anna tnq .... Nee press meet pedithe naku pandagawww😂

  • @jsppspk
    @jsppspk День тому +10

    11 Reddy 😂😂😂

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 21 годину тому +2

    Egg puff meeting 😂😂😂
    Comdey kosam chustuna 😅😅😅

  • @parameshsalla2938
    @parameshsalla2938 День тому +18

    ఇవన్నీ మాట్లాడాలని ఎన్ని రోజులనుండి ఆలోచించినవే 🤣

  • @ashokasha1782
    @ashokasha1782 10 годин тому +2

    అసెంబ్లీకి వెళ్లి మాట్లాడరా అంటే ఆడదాని లాగాప్రెస్ మీట్ పెడతావ్ ఏంటి రా రమ్మన్నాడు అచ్చం నాయుడు ఒక్క గంట వెళ్ళిరా

  • @nageshdalli5625
    @nageshdalli5625 День тому +19

    కాదేదీ కూటమి కి రాజకీల్లో బురద జల్లే ప్రయత్నం
    33 వేల మంది మహిళలు కిడ్నాప్
    లెండ్ టైటిలింగ్ ఏక్ట
    తిరుపతి లడ్డు కల్తీ
    ఇప్పుడు సీజ్ ది షిప్

  • @shaiksaleem749
    @shaiksaleem749 День тому +19

    ❤❤❤❤❤🎉

  • @venkyvijey716
    @venkyvijey716 День тому +13

    పోనీలే అన్న పాపం పవన్ కళ్యాణ్ సినిమా అనుకుంటున్నాడు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @siginagaraju8066
    @siginagaraju8066 12 годин тому +1

    కొత్త గవర్నమెంట్ కి ఒక సంవత్సరం టైం ఇవ్వాలి తర్వాత మాట్లాడాలి

  • @winrjoy
    @winrjoy День тому +14

    Anna CM ga vunnapudu...paradalu కట్టుకొని thirigadu...okka press meet ledu kani....power poyina tharuvatha....press meets mela garuguthundi...😂😂😂

  • @saiprasadGreenhomes
    @saiprasadGreenhomes 16 годин тому +2

    Sakshi tv.. comments chad u ra😂😂😂😂

  • @radhamoorthy9937
    @radhamoorthy9937 День тому +29

    నవ్వలేక ఏడుస్తున్నట్లు ఉంది నీ స్పీచ్

  • @dhananjaybk4688
    @dhananjaybk4688 16 годин тому +2

    if you talk this next time you don't win MLA seat also

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 День тому +21

    ఇదిపవన్ స సీజ్. ది షిప్. కొత్తసినిమా టైటిల్ 😊

  • @kasiviswanathmovva5572
    @kasiviswanathmovva5572 18 годин тому +1

    Anna, hair ki dye, face ki facial chesukoni vachadu😂😂😂

  • @chnani3548
    @chnani3548 День тому +16

    హేయ్ నువ్వు వైఎస్ జగన్ కదా
    అప్పుడెప్పుడో చూసినట్టుంది... ఇప్పుడు cricket 11 team కెప్టెన్ కదా...😂😂😂😂😂😂

  • @srikanthmylapalli8060
    @srikanthmylapalli8060 20 годин тому +5

    ❤ very very good message 👍 Jai jagan politics King and hero

  • @jagguTalks
    @jagguTalks День тому +26

    Jaffa cheddy oka comedy piece😂😂😂

  • @Arunachalamsouth
    @Arunachalamsouth День тому +7

    వాళ్ళు మాట్లాడేది రేషన్ బియ్యం స్మగ్లింగ్ గురించి. Export licence తో రైస్ ఎక్సపోర్ట్ గురించి కాదు. సోదరా వినమ్మా

  • @srinuvasvellanki1420
    @srinuvasvellanki1420 День тому +22

    Anna Manaki Eam Bayam Ledhu Manam Eppudu King Of The King Anna Jai Jagan💙🤍💚

  • @yalamanchinagaraju2739
    @yalamanchinagaraju2739 18 годин тому +2

    అన్న మన ప్రభుత్వంలో ఇలాంటి ప్రెస్ మీట్ యెందుకు పెట్టలేదు

  • @kanumurivikramadevavarma2457
    @kanumurivikramadevavarma2457 День тому +18

    Superb sir

  • @HappyIceCave-ip9hn
    @HappyIceCave-ip9hn День тому +17

    నీవు నవ్వు తుంటే బాగుంటుంది, జై జగన్.

  • @sivaraja8965
    @sivaraja8965 День тому +8

    పాపం శవాలు లేక పార్టీ మీటింగ్ పెట్టాడు

  • @RajuRaju-tf9vr
    @RajuRaju-tf9vr 15 годин тому +2

    Ur correct,

  • @vemurimahesh5512
    @vemurimahesh5512 День тому +6

    If i feel bad i watch sakchi channel..to laugh...

  • @munagapativenkataaryanlohi4898
    @munagapativenkataaryanlohi4898 20 годин тому +3

    మాము నీకు అధికారం ఇంకా చాలా కష్టమే

  • @hvntalks4819
    @hvntalks4819 День тому +21

    అన్న మీరు కోడా మా లాగే అనుకొని మాట్లాడితే ఎలా మేము ఏమి చేయలేము మా పరిస్థితి ,మీరు అన్ని తిప్పి కొట్టి వాళ్లకు చెక్ పెట్టాలి. న్యాయం ధర్మం గెలవాలి. ఏదన్నా చేయండి అన్న

    • @rajupatta5482
      @rajupatta5482 День тому +2

      Joke bagundi .Dharmam antaa 😂😂😂😂

    • @baburaocheekati9666
      @baburaocheekati9666 День тому

      మన జగనన్న ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ తప్ప .... అంతకు మించి ఇంకేం చేయలేడు..😂😂😂

  • @manikumar1269
    @manikumar1269 17 годин тому +1

    Color vachaavu jagannnnnn maa maaa

  • @balunaidu7117
    @balunaidu7117 День тому +8

    ❤❤

  • @mevizagammai4271
    @mevizagammai4271 16 годин тому +1

    Anna vachadu memers ki pandage😂😂

  • @VinodMisala
    @VinodMisala День тому +42

    తెలంగాణ లో పార్టీ పెట్టు అన్న 💚💚

    • @sudhir4321
      @sudhir4321 День тому

      ఈడే పీకలేనోడు ఆడ ఏం పీకుతాడు?

    • @Temper-e4p
      @Temper-e4p День тому +7

      😂😂😂

    • @sudhir4321
      @sudhir4321 День тому

      @@VinodMisala
      ఈడే పీకలేనోడు ఆడ ఏం పీకుతాడు మేష్టారూ?

    • @venkateshvenky5178
      @venkateshvenky5178 День тому +11

      RallTho minugutharu😁😂😂🤣

    • @mohanb822
      @mohanb822 День тому +1

      😂😂😂😂😂😂😂

  • @AmitvikramAVS
    @AmitvikramAVS День тому +17

    A good point raised by Jangan sir
    Lots of respect from KARNATAKA

  • @B.swaroopaBandi-ey4iy
    @B.swaroopaBandi-ey4iy День тому +11

    Evadra nuvvu eppudu chudalae 😂

  • @nageswararao2790
    @nageswararao2790 День тому +3

    Super👌 super jai jagan Dynamic Leader. 👍.

  • @ashokkumar-dz9rr
    @ashokkumar-dz9rr День тому +7

    👌👌👌👌👍👍👍👍

  • @tharun-dd5id
    @tharun-dd5id 14 годин тому +1

    Anna Adani ichhina 1725 crores em chesavee??

  • @Prajaswaram.
    @Prajaswaram. День тому +5

    Mana party akkada undi anna A p lo 😂😂

  • @aruna2801dasi
    @aruna2801dasi День тому +2

    Very good great leader jagan Mohan Reddy garu.god bless you sir.❤❤❤❤❤❤❤❤.

  • @VinodMisala
    @VinodMisala День тому +12

    జై జగన్ 💚💚💚

  • @ravinadella6222
    @ravinadella6222 17 годин тому +1

    సైకో జగన్ అన్న కీ జై జై. జై. 😅😅😅😅. 😢. అలా అడుగు అన్నా. టీడీపీ జనసేన వల్లని

  • @VaraLakshmi-qj2eg
    @VaraLakshmi-qj2eg 21 годину тому +1

    Govt meedainappudu..andulo work chesedi..anni meevainappudu..idi ela jaruguthumdi..ani jagan garu question chesaru..andulo nijam vundi kada

  • @ssridhar250
    @ssridhar250 День тому +8

    అపరిచితుడు 2.😂😂😂😂