ఆటిట్యూడ్ ఎమ్మార్వో వనజాక్షి చింతమనేని ప్రభాకర్ పైన తప్పుడు పిర్యాదు చేయడం మూలంగా అప్పటి వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడంతో తర్వాత ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి సునాయాసంగా గెలిచారు. ఇప్పుడేమో గాలివీడు వైసిపి నాయకుడు సుదర్శన్ రెడ్డి దౌర్జన్యంతో ఎంపీడీవో జవహర్ పై 20 మందితో ప్రత్యక్షంగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై వైసీపీ నాయకుల పై రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు సంఘటితంగా పోరాడాలి. ధన్యవాదములు 👏
ఆటిట్యూడ్ ఎమ్మార్వో వనజాక్షి చింతమనేని ప్రభాకర్ పైన తప్పుడు పిర్యాదు చేయడం మూలంగా అప్పటి వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడంతో తర్వాత ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి సునాయాసంగా గెలిచారు. ఇప్పుడేమో గాలివీడు వైసిపి నాయకుడు సుదర్శన్ రెడ్డి దౌర్జన్యంతో ఎంపీడీవో జవహర్ పై 20 మందితో ప్రత్యక్షంగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై వైసీపీ నాయకుల పై రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు సంఘటితంగా పోరాడాలి.
ధన్యవాదములు 👏