YS Jagan vs Tirupati SP: జగన్ కి వార్నింగ్ ఇచ్చిన ఎస్పీ సుబ్బారాయుడు | Asianet News Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 777

  • @SubaReddyKannemadugu
    @SubaReddyKannemadugu 21 день тому +27

    జగన్ గారు మీ ప్రభుత్వంలో పోలీసులు ఎలా పనిచేశారో అందరికి తెలుసు.

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 Місяць тому +92

    కోర్టు order ను నీవు. యేన్ని సార్లు
    ఉల్లంఘించవో .ప్రపంచానికి తెలుసు

    • @lax20662
      @lax20662 5 днів тому

      Ilanti vedhava vagudu vaagina vaalla ni kooda encounter cheyyandi.

  • @ksp8941
    @ksp8941 22 дні тому +37

    ఈయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకన్న అర్దం అవుతుందా

    • @wings9169
      @wings9169 11 днів тому

      Police department correct ga vunte nuvu eppudo chchevaduvi.

  • @devanuruMaddileti
    @devanuruMaddileti 24 дні тому +60

    అన్న కలలో కూడ మాకొద్దు ఈ సీఎం అనేట్టుగా చేసావ్ అన్న ఇక మన వైసీపీ కి ఛాన్స్ అంటూ raadu

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 2 місяці тому +58

    రెడ్ బుక్కు కూడా చట్ట ప్రకారమే వచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది రెండు బుక్కు తీసుకు రమ్మని

  • @shivananda3169
    @shivananda3169 Місяць тому +143

    కలాం గారు ఒక మాట అన్నారు కలలు కనమన్నారు సొల్లు చెప్పమనలేదు
    బ్రో i don't care 😅

  • @harikishan3875
    @harikishan3875 Місяць тому +67

    మీరు చేపిచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా సారు

  • @BujjiBujji-bf3bq
    @BujjiBujji-bf3bq Місяць тому +68

    151 మంది mla పేర్లు తెలియని అన్నకి, అన్నీ పోలీస్ ఆఫీసర్స్ పేర్లు గుర్తున్నాయి.

    • @amarnath-pe3hs
      @amarnath-pe3hs Місяць тому

      Poni nuvvu chepra 151 mandi mla la perlu

  • @SujathaVuppala-jn3ll
    @SujathaVuppala-jn3ll Місяць тому +10

    Comedy bagundhi anna
    2124 lo nuvve cm

  • @krishnamurthy1910
    @krishnamurthy1910 Місяць тому +53

    మీరు అన్యాయంగా చేశారు కాబట్టే అర్హత లేకుండా పోయారు

    • @Tejabro143
      @Tejabro143 7 днів тому

      డెంగీ తీనవు కాదురా అమ్మా వడి చేయుట అన్ని padakalu లంజా కొడకా

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403 27 днів тому +33

    సార్ ఎక్స సిఎం.అలా. మాట్లాడుతూ ఉంటే పోలీసులకి బెదురింపులగా ఉన్నావి. లోపడా వేయండి

  • @ReddyKiran-n5s
    @ReddyKiran-n5s 2 місяці тому +32

    ఆల్రెడీ రోజా నాని అనిల్ అంబటి ఇలాంటి వాళ్ళ నోళ్ళు మూత పడ్డాయి రాష్ట్రం ప్రశాంతంగా ఉంది

    • @benjimanchigurupati955
      @benjimanchigurupati955 Місяць тому

      prashantham ga kadhu pukula vundhi erripuka lavadalo paripaalana

    • @Saradhi4965
      @Saradhi4965 Місяць тому

      ముందు న్యూస్ ఛానల్స్ చూడగలుగుతున్నాం,అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండ ఈయన వార్నింగ్ లు ఏమిటి

    • @chinnodurajju2021
      @chinnodurajju2021 14 днів тому

      పాపం పేర్ని నాని, అంబటి రాంబాబు, satirical కౌంటర్లు పడుతున్నాయి పాపం పచ్చ మీడియా లో వార్తలు చూస్తేఏమి తెలియదు

  • @user-ram1896
    @user-ram1896 19 днів тому +19

    అన్న కనకంటున్నాడు మా ప్రభుత్వం వస్తుంది అని కడుపుకు అన్నం తినేవాడు ఎవడు కూడా నీకు ఓటు వేయడన్నా

    • @Loki-ti2on
      @Loki-ti2on 17 днів тому +1

      penta thine vallu matram TDP ki vestharu

    • @Rolex_satheesh-n2u
      @Rolex_satheesh-n2u 16 днів тому +2

      Super గా చెప్పావు బ్రదర్

  • @anilkumarchinthakunta3305
    @anilkumarchinthakunta3305 24 дні тому +19

    సుబ్బరాయుడు అని ప్రత్యేకంగా గుర్తుంచుకున్నాడు అంటే బాగా జరిగినట్టుంది యేదో

  • @ramanakumarchv
    @ramanakumarchv 21 день тому +10

    ఇటువంటి దారుణమైన బెదిరింపులు చేస్తుంటే ఎందుకు కోర్టులు చర్యలు తీసుకోవు, ఒక ఫేక్షనిస్ట్ లా బెదిరిస్తుంటే

  • @kesagallasrinivas212
    @kesagallasrinivas212 Місяць тому +18

    మరి అప్పుడు ఏమైంది. అప్పుడు పోలీసులను ఏ రకంగా వాడుకున్నారనే ది ప్రజలు గమనించారు

  • @narasaiahmarella8932
    @narasaiahmarella8932 2 місяці тому +40

    అయ్యా స్వామి నీ దగ్గరకు వస్తే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ లో ఆఫ్టర్ లో సూపర్వైజర్ పోస్ట్ ని ఇప్పించ లేకపోయారు నువ్వు మల్ల ముఖ్యమంత్రి అవుతావా😅😅😅

    • @SardharKhan-er5qo
      @SardharKhan-er5qo Місяць тому +4

      మీరిచ్చిన సూపర్ సెక్స్ అమౌంట్ చేయండి అన్నా చేయకపోతే జగన్ సీఎం చేస్తే చంద్రబాబు సీఎం దీనికి నవ్వేదేముందన్నా

    • @RathnarajuM-kj5ny
      @RathnarajuM-kj5ny Місяць тому +1

      100కు100 '/' గెలిస్తాడు

    • @basuh7526
      @basuh7526 27 днів тому

      ​@@RathnarajuM-kj5ny😅🤣😂

    • @mohan336
      @mohan336 10 днів тому

      Neeku job rakapoina jagan ela badyudu.

  • @chandrappan5688
    @chandrappan5688 10 днів тому +1

    అన్నా నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత వీనికి బెండి ఎత్తి బ్రేక్ ఏయ అన్న

  • @Pimaheshwar-q3l
    @Pimaheshwar-q3l 20 днів тому +15

    నువ్వు వచేస్తావా.
    నీకే ఓటు వేసి గెలిపిస్తారని అనుకుంటున్నావా
    మళ్ళీ అసెంబ్లీ సెట్ వేసుకోవాలానుకొంటున్నావా
    పరదాలు రెడీపెట్టుకోవాలి మళ్ళీ

  • @vsnprasadalapati
    @vsnprasadalapati 17 днів тому +11

    11 సీట్లు వచ్చినా ఇంకా బుద్ధి రాలేదని తెలుస్తోంది

  • @jameersaif9547
    @jameersaif9547 2 місяці тому +26

    అన్ని రాసిచ్చినవే చెప్పడమేనా ఖర్మ

  • @paidiramanamurty6685
    @paidiramanamurty6685 26 днів тому +13

    అన్నా నువ్వే చెప్పాలి అన్నా.... 🙏

  • @krishnamraju215
    @krishnamraju215 6 днів тому +13

    ప్రతిదీ చూసి మాట్లాడటం ఏంట్రా ఇది జగ్లక్ 😂😂

  • @Vinay1975-o3n
    @Vinay1975-o3n 4 дні тому +1

    It's not good for Jagan, he is directly giving warning to Police officers, it's really not nice

  • @kmrpatnaik3017
    @kmrpatnaik3017 2 місяці тому +63

    ఒక్కసారి నీ పరిపాలన గుర్తు తెచ్చుకో జగన్ మోహన్

  • @madhavaraopydi2900
    @madhavaraopydi2900 2 місяці тому +16

    ఖాళీగా.వున్నావు.ఏదైనా.మాట్లాడటం

  • @ranihema4857
    @ranihema4857 2 місяці тому +8

    Good sir

  • @srikanth5956
    @srikanth5956 12 днів тому +1

    దెయ్యం వేదం వాలోస్తుంది

  • @patankhaja2209
    @patankhaja2209 Місяць тому +3

    బాబు సార్ నమస్కారము ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు మాట్లాడేది బాగలేదు కొద్దిగా ఓపిక పట్టండి మీరు అడిగింది ఒక ఛాన్స్ మేము ఒక ఛాన్స్ ఇచ్చినాము మీరు ఒక ఛాన్స్ తీసుకున్నారు అనంతపురం జిల్లా నోకియా ఫ్యాక్టరీలో 18 ఫ్యాక్టరీలు అనుబంధ ఫ్యాక్టరీలను లేకుండా చేసినారు ఉద్యోగస్తుల నోట్లో ఒక్క చుక్క కూడా కింద పడకుండా పోసిన కోటానుకోట్ల రూపాయలు ఎంత మొత్తుకున్నా గాని వినకుండా మూడు రాజధానులు అరెరే ఎక్కడైనా ఉందా ప్రజల సొమ్ముతో కట్టినట్టు వంటి ప్రజా దర్బార్ను పడగొట్టిన ఎనిమిది కోట్లు నష్టం కోటాను కోట్లు ఖర్చుపెట్టి చంద్రబాబు నాయుడు ఇండ్లు కట్టిస్తే అవి కాదని మల్ల మీరు కాలనీలు కట్టించినారు మీ సొమ్ము కాదు కదా ప్రజల సొమ్ము ఇంతకుముందు ఏమి చేసిందో ప్రభుత్వము దానిని ప్రజల సొమ్ము కాపాడుతూ ముందుకు తీసుకుని పోవడంలో మీరు పూర్తిగా విఫలం అయినారు ఇసుక నమ్ముతావు ఏమయ్యా నువ్వు ఐదేళ్లు మేస్త్రీలు కోడి గుడ్డ లేకుండా చచ్చిపోయినా రా బాబు చాలు చేసుకో ఇంకా డబ్బు సంపాదించావు హాయిగా ఇంగ్లాండ్ లోనూ అమెరికాలోనూ హాయిగా దినాలు గడుపు ఎందుకు ఊరికే నువ్వు ఈ బాధలు పెట్టుకుంటావు

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 Місяць тому +26

    ఓహో ఇప్పుడు తెలిసిందా.

  • @neekuenduku4524
    @neekuenduku4524 17 днів тому +8

    అయ్యా జగన్ ఆనాడు పోలీసులని ఎలా వాడరో అందరికి తెలుసు

  • @venkatasubramanyamupputerl2954
    @venkatasubramanyamupputerl2954 5 днів тому

    ఇంకా నమ్మకం ఉందా అన్న మళ్ళీ మనం వస్తామని

  • @sonathirameshshetty8169
    @sonathirameshshetty8169 Місяць тому +49

    ఈ జీవితంలో నీవు సీఎం మళ్ళీ కావు

    • @ravikumarnn8139
      @ravikumarnn8139 Місяць тому

      Neelanti vallu vunte babulanti vadu thalameedekki bharatha natyam chesthadu inthavaraku babu gadu neeki emi manchi chesadu cheppu.

    • @amarnath-pe3hs
      @amarnath-pe3hs Місяць тому

      Ayithe na madda gudustava

    • @sabirgarments
      @sabirgarments Місяць тому +1

      Malli cm aitey

    • @AdbuthKUMAR-gb8pm
      @AdbuthKUMAR-gb8pm Місяць тому

      ​@scm ayyaka vani em cheyalo...niku telusu gaa chedeyi...😅abirgarments

  • @user-ram1896
    @user-ram1896 19 днів тому +1

    జగన్మోహన్ రెడ్డి అన్న ఎందుకు అంటారా బాధపడుతున్నావ్ మీరు తప్పులు చేశారు వాళ్ళు కలెక్షన్ చేస్తున్నారు మళ్లెంతో ఫోటోలు చేయలేదు కదా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు

  • @manjorit
    @manjorit 6 днів тому +2

    Chattam gurinchi nuvvu matlada ku be ,,, mundhu government taxes be jaggu😂😂😂😂😂

  • @babuvenu1
    @babuvenu1 5 днів тому +1

    న్యాయం, ధర్మం గురించి నువ్వు మాట్లాడడం!! ఫుల్ కామెడీ!!

  • @anilkumarchukkaluri1309
    @anilkumarchukkaluri1309 2 місяці тому +15

    Jai Jagan

  • @Srinivasarao-u3w
    @Srinivasarao-u3w 18 днів тому +1

    నువ్వు ఇ జన్మకి సీఎం కాదు కదా నెక్స్ట్ మ్మెల్యే కూడా గెలవవు పక్క

  • @krameshbabu2708
    @krameshbabu2708 2 місяці тому +16

    అన్నో చెపితే ప్రజలు నమ్మెట్టుగా ఉండాలి నవ్వుకోంటున్నారు

  • @srinuvaasu4707
    @srinuvaasu4707 Місяць тому +10

    Jai jagan anna ❤

    • @rahultsk244
      @rahultsk244 11 днів тому

      good we should follow ycp not cheating old leaders.

  • @vsubbaiah8110
    @vsubbaiah8110 2 місяці тому +5

    Super anna

  • @SriHarshaDasari-g2w
    @SriHarshaDasari-g2w 21 день тому +1

    Mavayyyyaaaaaaaa😂😂😂😂😂

  • @VatalaNagaraju-q9q
    @VatalaNagaraju-q9q Місяць тому +3

    ❤👌🏻🙏🏻💪🏻👍🏻

  • @srikanth5956
    @srikanth5956 12 днів тому

    ముందు అసెంబ్లీ ki రావయ్యా. దేనికి మ్మెల్యే గా గెలిచి.... మళ్ళీ hehe🤣🤣🤣🤣

  • @thellayobu2578
    @thellayobu2578 Місяць тому +12

    నువ్వు ఎవరైతే మాకెందుకు అయ్యా నువ్వు న్యాయం చెయ్ నువ్వు చదువుకున్న చదువు నీతి న్యాయం నేర్పించి ఉంటాయి కదా మంచి చెయ్ అందరు మిమ్మల్ని అభిమానిస్తారు

  • @RaghuRamulu-o5k
    @RaghuRamulu-o5k 2 дні тому

    ఎన్నో నువ్వే చెప్పాలన్నో చట్టాల గురించి కోర్టుల గురించి

  • @Vemularamaswami
    @Vemularamaswami 10 годин тому

    ఏం నటనరా నాయన నువ్వు సినిమాలో నటించాలి

  • @swamijikarumanchi4619
    @swamijikarumanchi4619 10 днів тому

    నువ్వు మళ్ళీ పార్టీ నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం నువ్వు జనాన్ని పీకటం తప్పు నీది కాదులే నిన్ను ఇలాగ వాగనిచ్చే మా నాయకుడు చంద్రబాబు గారిని అనుకోవాలి.

  • @peddireddymanjunath9230
    @peddireddymanjunath9230 День тому

    ❤❤❤❤ jai jagananna ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @SNurmahumad
    @SNurmahumad Місяць тому +3

    Y. S. R. JAI

  • @jagadeeshanusha2595
    @jagadeeshanusha2595 День тому +1

    😮

  • @Ramesh-u4z
    @Ramesh-u4z 10 днів тому

    నువ్వు. మల్లి అధికారం లోకి. వస్తావా. పగటి కలలు మానేసి. జైలు కి వెళ్ళడానికి. రెడ్డి గా. ఉండు😂😂😂😂😂😂

  • @martisriramachandramurty5235
    @martisriramachandramurty5235 5 днів тому

    నీకు ఒకసారి అయిదు సంవత్సరాల కాలం అధికారం కట్టపెట్టి అన్నివర్గాలప్రజలు పడిన కష్టాలు అప్పుడే మరిచిపోయారని అనుకున్నారా మీరు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అధికారంనీకు కట్టబెడితే రొచ్చు గుంటలో దిగినట్లే నని ప్రజలకు తెలిసింది. నువ్వు వస్తే గదా.

  • @Patil18999
    @Patil18999 28 днів тому +1

    YS Jagan❤

  • @RamaKrishna-cs1mx
    @RamaKrishna-cs1mx 2 місяці тому +4

    పోలీస్ వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరించడం చాలా బాధాకరం.. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ ఒక పార్టీ వైపు కొమ్ము కాయడం వల్ల కొంతమంది సామాన్యులకు కూడా అన్యాయం జరుగుతుంది

  • @raghumoni8032
    @raghumoni8032 2 місяці тому +8

    Jai police 🎉🎉🎉

  • @AmarNath-uv9bb
    @AmarNath-uv9bb 5 днів тому

    Yes bring them back

  • @suvarnarajukokkiligadda212
    @suvarnarajukokkiligadda212 Місяць тому +3

    చట్టం మిద ఒట్టు అనబోయాడు అన్న. ఒట్టు వేస్తే ఒకవేళ మళ్ళీ అధికారంలోకి తన విడియో తనకే చూపిస్తారు అని ఆగిపోయాడు 😅😅😅😅

    • @kavalijanardhan6771
      @kavalijanardhan6771 Місяць тому

      Currect nee ayya 😅😂😂

    • @tylihvind4584
      @tylihvind4584 Місяць тому

      జగనన్న 3g సీఎం అవుతాడు ఇది గ్యారెంటీ ఇప్పుడు మాట్లాడిన చాలామందికి తెలియదు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల గురించి ఎంత చేశాడు మనకి తెలుసు ఆయనకొడుకే వైయస్ జగన్ మోహన్ రెడ్డి

    • @tylihvind4584
      @tylihvind4584 Місяць тому

      జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారుని గుర్తుకు తెచ్చుకోవాలి

  • @chandrasekhar-qb4eh
    @chandrasekhar-qb4eh 6 днів тому

    ఒకపనిచేయ్,పులివెందులలో ఒక బిల్డింగ్ లో అసెంబ్లీ కండక్ట్ చెయ్యి అందులో 175 mla లను ycp వాళ్ళని పెట్టుకొని ఆనందంపొందు,

  • @baddharajeshrajesh6603
    @baddharajeshrajesh6603 2 місяці тому +7

    జై జై జగన్ జగన్ ❤❤❤❤❤❤❤
    🔥🔥🔥🔥🔥🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @challagollabudhavas9192
    @challagollabudhavas9192 2 місяці тому +7

    You will never become CM in future. You robbed AP. You behaved like a dictator. No democracy in your ruling.

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 2 місяці тому +6

    గత ఐదు సంవత్సరాలు వాటాలు కుదరలేదు మోసాలు కుదరలేదు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి నియోజకవర్గాలు పనిచేసుకున్నారు పోలీసు వాళ్లంతా ప్రదీప్ పోలీస్ ఆఫీసర్లు సంతోషంగా అను ప్రజలు అనుకుంటున్నారు అది ఎంతవరకు నిజమో ప్రజలే గ్రహించాలి

  • @y.kannappakannappa102
    @y.kannappakannappa102 8 днів тому

    ఇలాంటి రాజకీయనాయకులు ఉంటే మనం చదవటం వేస్ట్ అన్నమాట

  • @ramakrishnajagarlamudi9788
    @ramakrishnajagarlamudi9788 9 днів тому

    ఎల్లకాలం కూటమి gelusthundi నువ్వు అసలు గెలిస్తే కదా

  • @polankibhaskar460
    @polankibhaskar460 2 дні тому

    జగన్ మీ ప్రభుత్వంలో పోలీసులతో ఏ విధంగా పనిచేయుచున్నారు తెలియదా

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 15 днів тому

    అక్షరాలా నిజం.న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలి.😂

  • @ManieswarE
    @ManieswarE Місяць тому +1

    జగన్ సీఎం కాలేద్దు ఇంకా పరిపాలన హాయిపోఇండేయ్ జగన్ డెయ్ భాయ్ బాయ్ బాయ్ జగన్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivachinmayi14
    @sivachinmayi14 Місяць тому +2

    నువ్వు పోటుగాడివి.. జైల్లో ఉంటే రాష్ట్రము బాగుటుంది. నువ్వు చేసిన స్కాం లు..చాలా ఉన్నాయి... స్వామి

  • @guruswamytalari-d9s
    @guruswamytalari-d9s Місяць тому +15

    జై జగన్ 💙🤍💚

    • @venugopal-ii6vd
      @venugopal-ii6vd Місяць тому

      Rip amma sister ke dhikku mokku ledhu neelanti kojja ki brainledhu get well soon psycho kukka

    • @BobbiliJoga-e5h
      @BobbiliJoga-e5h Місяць тому

      Jai babai

    • @bhagatsoul
      @bhagatsoul 5 днів тому

      Meeku thelivi nijayithi pera gaali

  • @suresh.savara9886
    @suresh.savara9886 Місяць тому +5

    అతను స్థాయి మరచి దిగిజారి ఒక మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని విలువలేని తనముగా మాట్లాడితే -తరువాత వచ్చే ప్రభుత్వంలో వదలకండి.

    • @SamlalBanoth
      @SamlalBanoth Місяць тому

      మెరుపు కలలు కంటున్నాడు నెక్స్ట్ వాడు ఎప్పుడు రాడు

    • @aquans1751
      @aquans1751 Місяць тому

      ​@@SamlalBanothnuv EMAINA jyothishyam chepthava

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 2 місяці тому +15

    ముందు నీ సంగతి చూసుకో 😢😂😅😊😢

    • @nagarajulella7881
      @nagarajulella7881 Місяць тому

      Nee samgati kudaa chusuko

    • @aquans1751
      @aquans1751 Місяць тому

      Next KUTAMI OUT 👈😆

    • @bhagatsoul
      @bhagatsoul 5 днів тому

      ​@@aquans1751desam Ila vundataaniki neelantollu kaaranam.

  • @srirammajji1877
    @srirammajji1877 18 днів тому

    అన్నా నీవు ఏమీ పీకలేవు next నీవు ఎంఎల్ఏ గా కూడా గెలవలేవు ముందు నీ పాత కేసులు సంగతి చూసుకో ఈ మాదిరిగా వాగ కు 😊

  • @SagarBhukya-b5t
    @SagarBhukya-b5t 2 місяці тому +10

    Jai jagan anna

  • @subbareddysubbu8105
    @subbareddysubbu8105 10 днів тому

    Super

  • @KiranRaj-d2b
    @KiranRaj-d2b 2 місяці тому +27

    EVM = TDP JSP BJP 😂

  • @krishnamurthy1910
    @krishnamurthy1910 Місяць тому

    చట్టం మీద గౌరవం ఉంటే ఇన్ని వాయిదాలు తీసుకుంటారా

  • @B.SRINIVASVARMA.1349
    @B.SRINIVASVARMA.1349 2 місяці тому +10

    AP KING MA JAGANANNA JAI JAGAN JAI YSR ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @narendrasatyasudheer3924
    @narendrasatyasudheer3924 10 годин тому

    నువ్వు ఎం చేశావో వాళ్లు అదే చేస్తున్నారు

  • @AdinarayanajagarasipalliAdhi
    @AdinarayanajagarasipalliAdhi 2 місяці тому +12

    Jai.jagan

  • @ashoksmsai1237
    @ashoksmsai1237 4 дні тому

    Mass warning baba

  • @sarojinik2743
    @sarojinik2743 7 днів тому

    వార్నిగ్ బాబుకు ఇవ్వు పవన్ కి ఇవ్వు పొలిసులుకీ ఇస్తే నిన్ను నీ ఎ ఎసుప్రభువు కాపాడాలెడు నీన్ను

  • @chakravarthi2659
    @chakravarthi2659 Місяць тому

    అసలు ప్రజలకు బుద్దిలేదు వీడి సొమ్ము,వీడి బాబు సొమ్ము ఇస్తున్నాడా అర్దం కావటం లేదా మీకు

  • @vijaykumar-r4f6f
    @vijaykumar-r4f6f Місяць тому +6

    Jabardast actor

  • @ramakrishnajagarlamudi9788
    @ramakrishnajagarlamudi9788 9 днів тому

    నువ్వు అప్పటి దాకా వుంటే కదా జైలు లో vuntavu అపుడు అసలు ఎన్ని కేసులు వున్నవో thelusa

  • @kbbabu2824
    @kbbabu2824 28 днів тому +2

    అన్న ఫ్రస్టేషన్ లో ఏదేదో మాట్లాడేస్తున్నాడు.... పాపం 😂😂😂

  • @PangiSumithra-ke6yk
    @PangiSumithra-ke6yk День тому

    అది సింహం అంటే 4ఇయర్స్ జెస్ట్ ఆ తరువాత

  • @svnarayana4367
    @svnarayana4367 18 днів тому

    Time 1:48 😂😂😂

  • @MahaboobpashaMd
    @MahaboobpashaMd Місяць тому +11

    Next cm nuve jagan anna❤❤❤❤❤

    • @vvk594
      @vvk594 15 днів тому

      Aa daridram vaddu anna. Pasha Bai Vote for BJP and enjoy life

  • @udayreddy6571
    @udayreddy6571 22 дні тому +1

    Jagan anna ne Life ni nuv disagree chesukonnav.nuv Next CM ante kastame

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 16 днів тому

    డా.సుధాకర్. శాపం వదలదు.

  • @RajendraNayak91
    @RajendraNayak91 Місяць тому

    గుగ్గిళ్ళు తింటావా బసవన్న అంటే ఉ అన్నాడు అంట, నశాలం పొలమారినట్టు ఉంది
    జై శ్రీ రామ్ 🙏

  • @user-ram1896
    @user-ram1896 19 днів тому +2

    జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన ఎలా ఉంటుందంటే చిన్నపిల్లవాడిని అడిగిన చెబుతాడు పులివెందుల ప్రజలు చేసుకున్న దరిద్రం ఏమిరా అంటే నిన్ను గెలిపించి వాళ్ళు ఎంత తప్పు చేశారో ఇప్పుడు బాధపడుతున్నారు అసెంబ్లీకి వెళ్లకుండా వాళ్ళ కష్టాలు అక్కడ అసెంబ్లీలో మాట్లాడకుండా బెంగళూరు ప్యాలెస్ లో తిరుగుతూ తిరుగుతూ ఉన్నావు

  • @pbabu193
    @pbabu193 23 дні тому

    మీరు మీ ప్రభుత్వ పోలీసు ని వదినట్టు ఎవరు వదలలేదు

  • @mhsrao9338
    @mhsrao9338 14 днів тому

    అరె నీ టైమ్ ఐ పోయింది

  • @Shankar.D9669
    @Shankar.D9669 Місяць тому +7

    జై జగన్ 🎉you అరె కింగ్

  • @pupalasathyanarayana2829
    @pupalasathyanarayana2829 Місяць тому

    పదవీ వ్యామోహం కోసం, నీలాగా అత్యంత దారుణంగా నువ్వంత దిగారినట్టుగా ఇక్కడ ఎవరు కూడా దిగజారలేదు.

  • @krishnamurthy1910
    @krishnamurthy1910 Місяць тому +2

    అందుకనే నీకు తగిన శాస్తి బుద్ధి చెప్పారు ఏపీ ప్రజలు

  • @subbaraopalakodeti1971
    @subbaraopalakodeti1971 Місяць тому

    ఇలా మాట్లాడం బెదిరించడం
    చట్ట విరుద్దం అని 5 సంవత్సరాలు C M గా పని చేసిన వ్యక్తి కి తెలియక పోవడం సిగ్గుచేటు. నీ కంటే
    దేశంలో ఒక పెద్ద న్యాయ వ్యవస్థ ఉంది. వాళ్లు చూసుకుంటారు. ఇప్పుడున్న
    ప్రభుత్వం excellent గా పనిచేస్తున్నాది. పగటి కలలు
    కనకు. అన్ని వ్యవస్థలని
    సమూలంగా నాశనం చేశారు.
    ప్రజాస్వామ్యం మంట కలసింది. ప్రభుత్వ తప్పలు
    ప్రశ్న స్తే అరెస్టయిన ఎంతో మంది ఉన్నరావు నీ పాలన లో. నువ్వేమీ దేముడువి కాదు సప్త సముద్రాలలో
    దాకున్నా వెతికి పట్టకులానికి.
    ఒక్క మీటింగు conduct చేయలేకపోయావ్ . రాజధాని ఏదో తెలియని గందరగోళంగా పడేశారు ప్రజనని. ప్రపంచానికి కూడా తెలియదు
    A P రాజధాని ఏదో. You can fool the voters only once not all the time.

  • @sultanshaik8694
    @sultanshaik8694 2 місяці тому +6

    Ayyo police😂😂😂😂

  • @bonugangaraju2445
    @bonugangaraju2445 19 днів тому

    ఓయ్ 11 ఆప్.. 😂😂😂