First Telugu full length comedy family drama PELLICHESI CHUDU - పెళ్ళిచేసి చూడు చిత్ర విశేషాలు | NTR

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 56

  • @mvvsatyanarayana8576
    @mvvsatyanarayana8576 Рік тому +3

    💐💐🙏నమస్తే కిరణ్ ప్రభ గారూ... స్వర్ణ యుగానికి తీసుకొని పోయారు. ధన్యవాదములు.❤❤❤

  • @krishnamrajunadimpalli4420
    @krishnamrajunadimpalli4420 Рік тому +3

    ఇటువంటి పాత సినిమాల విశేషాలు ఎంతో research చేసి వివరిస్తున్నందుకు కిరణ్ ప్రభ గారికి అభినందనలు 🙏

  • @blchennakesavarao5826
    @blchennakesavarao5826 Місяць тому

    చాలా ఆసక్తికరంగా అలనాటి ఆణిముత్యం గురించి
    తెలియజేసినందుకు ధన్యవాదాలు .విజయ వారి బ్యానర్ ని తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంతవరకు సగర్వంగా తలెత్తుకుని చెప్పుకోగలిగే చిత్ర మణిహారం ఈ సినిమా . ఎప్పటికీ చూడాలనిపించే విధంగా తీర్చిదిద్దిన విజయ వారికి తెలుగు ప్రజలు రుణపడి ఉంటారు.

  • @chvnchmvprasad586
    @chvnchmvprasad586 3 роки тому +9

    మంచి చిత్రం పూర్తి వివరాలు తెలియచేసారు. చాలా సంతొషం సార్.
    మీరూ మాలాగే ఎన్ టీ ఆర్ అభిమాని కదా.
    "లాంగ్ షాట్ లో పెళ్ళి వైభవం. చుట్టూ అతిధులు. అంతమందిలో కూడా చుక్కల్లో చంద్రుడి లాగా మెరిసిపోతూ కొట్టొచ్చినట్లు కనిపిస్తారు ఎన్ టీ ఆర్".

  • @nareshchari7287
    @nareshchari7287 3 роки тому +3

    ఈ అజరామరమైన చిత్రం గురించి మాకు ఎన్నో కొత్త విషయాలు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు సర్.
    మీరు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా మాకు కొన్ని వందల పుస్తకాలు చదివిన అనుభూతి కలిగింది.
    ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇంతటి మహా విజ్ఞాన క్రతువును నిర్వహిస్తున్న మీకు ఆ భగవంతుడు చిరకాలం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
    సర్ నేను కౌముది మ్యాగజైన్ కు కవితలు పంపాలనుకుంటున్నాను మీ email id పంపగలరు

    • @nareshchari7287
      @nareshchari7287 3 роки тому

      సర్ మీ mail id నా ph 9701334516 కు పంపగలరు-నరేశ్ చారి

  • @venkatpothineni5574
    @venkatpothineni5574 3 роки тому +5

    ధన్యవాదాలు..తెలుగు వారికి అత్యంత ప్రత్యేకం.

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 Рік тому +1

    చక్రపాణి గారు సినీ పితామహుల జాబితాలో స్థానం చాలా గొప్పది

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 3 роки тому +20

    ఈ సినిమా అనంతపురం లో శ్రీ కంఠం టాకీస్ ( ఇప్పుడు లేదు) ప్రారంభ చిత్రం. (28-9-1952). దాదాపు 15 రోజుల కు ముందు film box వచ్చింది. మా కుటుంబ సభ్యులందరూ ప్రతి రోజూ ఓ అరగంటసేపు ఒక్కో రోజు ఒక్కో రీలు ట్రయల్ చూసే వాళ్లం

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 Рік тому

    Kiran prabha garu Pelli Chesi chudu film gurinchi baga cheparu.

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 3 роки тому +4

    SEEN FULL
    ON 24-2-2021
    Sri Kiran Prabha garu you are really great.

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 роки тому +2

    అద్భుత ప్రతిభాశాలి శ్రీ చక్రపాణి గారు రచించిన ఈ చిత్రం ఒక మంచి సందేశాత్మక హాస్యభరిత చిత్రం

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 роки тому +1

    మంచి సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు...మీకు ధన్యవాదాలు సార్🙏🙏🙏🙏

  • @jaggarao2312
    @jaggarao2312 3 роки тому +4

    ధన్యవాదాలు, మరోసారి..!! 👌👌

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 3 роки тому

    అద్భుతమైన వివరణ...చాలా చక్కని అనుభవాలు చెప్పారు..
    ధన్యవాదాలు..

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 3 роки тому +1

    Pelli chesi choodu very good movie. My age is 4years my father taken to the movie.Theater srikantam Anantapur. Our great acter Senior Ntr did " nt get padmsbhushan and Dadaphalke. He dezerves Bharat Ratna Award.

  • @akammythili2920
    @akammythili2920 3 роки тому +2

    Thank you kiranprabha garu

  • @sarvothamareddy404
    @sarvothamareddy404 4 місяці тому

    సమగ్రమైన సమాచారం అందించిన మీకు నా నమస్సులు.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 роки тому

    Many thanks kiran prabha garu🙏🏼🙏🏼🙏🏼.NTR we. Miss you. Saw Anna garni twice.🌹🌹🌹🌷🌷💚💚

  • @Advaitha6617
    @Advaitha6617 11 місяців тому

    Sir jayasudha amma gurinchi cheppandi sir, amma ante chala abhimanam naaku..... amma maatala taruvatha, mee matalaku chala bigg fan sir nenu.... mee videos daily 3 videos chusthune untanu, meeru matlade tappudu andhulo nimagnamai matladuthu untaru, inka negatives ni kuda pasutive ga cheppadam lo kuda meeru chala great sir, aa pasitive wibe kosame poddunne mee videos chusthuntanu, still ippudu kuda mee video chusthunnanu

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 3 роки тому +2

    దిని ప్రత్యేకత ఒకటుంది,లీఫ్ ఇయర్ లొ రిలీజ్ అయింది.ఫీభ్రవరి 29.

  • @aswathareddy2267
    @aswathareddy2267 3 роки тому +1

    wonderful explanation and details thank you sir

  • @nagavenil7584
    @nagavenil7584 3 роки тому +2

    Thank u very much for the information about the movie pellichasechudu which we r remembering eventide after 69 years produced by nagireddy n chakrapani directed by l.v Prasad by Vijaya production hero entry after one hr ghantasala music songs pellichesukoni,evero evero,yedukondalavada written by pinball nagendra are so melody n simple mind blowing once again thank u waiting for next week.

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 Рік тому

    70 years complete ayindi yi film vachi.

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 3 роки тому +1

    చాలా బాగుంది kiran గారు

  • @madhavi6164
    @madhavi6164 3 роки тому +2

    Thank you So much sir

  • @ksridevi8148
    @ksridevi8148 3 роки тому +1

    చాలా బాగుందండి

  • @mymastersvoice
    @mymastersvoice 3 роки тому +1

    మీరు ఈ చిత్రములోని పాట ఏడుకొండలవాడ గురించి ప్రస్తావిస్తే బాగుండేది. ఈ పాటను మొదట నటగాయని జి. వరలక్ష్మి గారి చేత పాడిద్దామని అనుకున్నారు. ఆవిడ అందుబాటులో లేకపోవడముతో మొదట జిక్కి చేత పాడించారు. ఈ పాట గ్రామఫోను రికార్డ్ గా విడుదల అయ్యింది. తరువాత ఆవిడ గాత్రం నచ్చక నిర్మాతలు పి. లీల చేత పాడించారు.

  • @venkataanantharamattili7360
    @venkataanantharamattili7360 3 роки тому +4

    Thanks a lot for referring రేడియో అన్నయ్య my Guru. But his Surname is
    న్యాయపతి 🙏🏽🙏🏽🙏🏽NOT న్యాపతి🙏🏽🙏🏽🙏🏽
    అత్తిలి అనంతు
    ముంబాయి

    • @mymastersvoice
      @mymastersvoice 3 роки тому

      మీరు పొరబడ్డారు. న్యాపతి అన్నదే సరి అయినది. న్యాపతి కామేశ్వర రావు కాదు. న్యాపతి రాఘవ రావు..

    • @venkataanantharamattili7360
      @venkataanantharamattili7360 Рік тому

      @@mymastersvoice
      రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యగా వినుతికెక్కిన మహాత్ములు స్వర్గీయ న్యాయపతి రాఘవరావు అన్నయ్యగారు, వారి సతీమణి స్వర్గీయ న్యాయపతి కామేశ్వరి గారు హైదరాబాద్ నారాయణగూడాలో ఇప్పటికీ విరాజిల్లుతున్న ఆంధ్ర బాలానంద సంఘం వ్యవస్థాపకులు. వారి శిష్యకోటిలో ఒకడిగా నేను వారిరువురి కనుసన్నల్లో పెరిగాను.
      మాస్టర్ కుందు ఇప్పటికి కులాసాగానే ఉన్నారు.
      వివరాలు కావలసివస్తే ఆంధ్ర బాలానంద సంఘం website సందర్శించండి 🙏

  • @rameshch4852
    @rameshch4852 6 місяців тому

    పెళ్లి కానుక movie చేయండి

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 3 роки тому +1

    Tq Kiran garu

  • @srinivasalur61
    @srinivasalur61 3 роки тому

    It is a great message of Dowry

  • @apparaopathuri9635
    @apparaopathuri9635 3 роки тому +1

    Superb Cinema

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 3 роки тому +2

    Nice sir

  • @kameswarijandhyala8258
    @kameswarijandhyala8258 3 роки тому +2

    Radio annayya gari peru nyayapathi raghavarao.
    Master Kundu peru gade balakrishna Rao.
    Gade Ramakrishna Rao Kundu gaari Anna. Aayana indulo Kundu gaariki playback paadaaru.

  • @bollepalleynaresh4253
    @bollepalleynaresh4253 3 роки тому +1

    Tq sir

  • @k.santhoshkumar7608
    @k.santhoshkumar7608 3 роки тому +2

    👌👌👌👌

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 3 роки тому

    Thankyou

  • @chandrasekhar8438
    @chandrasekhar8438 3 роки тому +1

    8TH FILM 29 2 62 RELEASE DATE

  • @allauddinshaik7103
    @allauddinshaik7103 3 роки тому +1

    Any autobiographies sir.

  • @mrramanujaraogundala750
    @mrramanujaraogundala750 Рік тому

    న్యాయపతి రాఘవరావు గారు. కామేశ్వరరావుగారు కాదండి.

  • @anilkuntimalla1053
    @anilkuntimalla1053 3 роки тому

    Good information

  • @faizuddinghouse203
    @faizuddinghouse203 3 роки тому

    Kiran prbha garu kanyasulkam cinima gurinchi chappandi please

  • @vanirednam5602
    @vanirednam5602 3 роки тому

    Supermove

  • @mrr2775
    @mrr2775 3 роки тому +1

    🙏🙏🙏

  • @eswarsirigudi1802
    @eswarsirigudi1802 3 роки тому +2

    Nice

  • @kaushalone8439
    @kaushalone8439 3 роки тому +3

    Baby Girija Bhale tammudu lo second heroine ga natinchindi Edu konda vada venkata ramana pata Jikki gari record ga vacchindidani chadivanu Picture lo matram Leela gari voice lo ne untundi Reason teliyadu Balakrishna NTR kathanayakudu picture lo Kundu badulu wrong ga kanda mohan ani chepparu Asalu harmony vayinchatam rani Basavatarakam gari to pellichesukuni patalo NTR ki training icchinattuga wrong ga chooparu

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 3 роки тому

    Sir namastey

  • @paramkusamparthasarathi1857
    @paramkusamparthasarathi1857 3 роки тому +1

    Nyayapati Raghavarao garu.. Kameswara Rao garu kadu