It is very good programme. Especially song ~Sri gouwri sri gouri ye-- top hit song among veena songs. This song must put as test to upcoming singers. I like this programme. Thank you.
అశ్వథామ గారి గురించి ఎక్కువ సమాచారం యూట్యూబ్ లో లేదు. "కలలు కనే వేళ ఇదే కన్నయ్య" పచ్చని మన కాపురం నాకు చాలా ఇష్టం. మీ తండ్రి కూతుర్లకు వేల వేల ధన్యవాదాలు.
అక్కా బాబాయ్ గారు మీ father Daughter show extrordinary 💐🌹💐🙏🙏ఇంత మంచి ఆలోచనతో ఎందరినో మీరిద్దరూ చక్కగా పరిచయం చేస్తున్నారు మీకు ధన్యవాదాలు🙏ముఖ్యంగా మీరు ఎంతో బిజీగా ఉన్నా,నాన గారు కూడా ఈ షో కోసం సమయం వెచ్చించి అత్యంత అద్భుతంగా చేస్తున్నారు💐🌹🎻🙏ముఖ్యంగా సంగీతం లోనే రీసెర్చ్ చేసిన మీరు,సంగీత దర్శకత్వం చేసిన నాన గారు ఇలాంటి షో చేయడం నా లాంటి ఎందరో సంగీత ప్రియులకు పున్నమి వెన్నెల్లో గోదాట్లో పడవ ప్రయాణం చేసిన అనుభూతి కలుగుతోంది. గీత శంకరం మీరు కూడా చాలా బాగా పాడారు అక్క🌹గీత శంకరం వాణి జయరాం గారు పాడటం దైవికమైన అనుభూతి కలిగింది🙏 🎻ఎంతో సహజంగా సంగీత పరిజ్ఞానం తో చేస్తున్న ఈ అమూల్యమైన కార్యక్రమంలో ఇంకా ఎందరినో ఇలాగే పరిచయం చేయాలని కోరుకుంటూ మీ ఇరువురికి ధన్యవాదాలతో నమస్సులు🌹💐🙏🎻లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, రమేష్
ఎపిసోడ్ చాలా బాగుంది అండీ 👏👏కానీ ఒక్కటే లోటు 😌 అదేంటంటే: 'పసిడి మనసులు' చిత్రానికి సుశీలమ్మ గారు పాడిన 'నిన్నే వలచితినోయి....' అనే పాటను విస్మరించడం. వీరు సంగీతం చేసిన పాటలలో ఆణిముత్యం ఈ పాట. వీలైతే తరువాతి ఎపిసోడ్స్ లో ప్రస్తావించగలరు. ధన్యవాదములండి మీరిరువురకు 🙏🙏
@@bollepallisubbaraomelodyvl7096 original film sound track song , because it's length is more . For those days only 3mts 78 rpm records were available for production.
మా వదిన లో కలలు గనే వేళ యిదే కన్నయ్య ఒకటి హ్యాపీ వెర్షన్, మరి ఒకటి sad వెర్షన్ చాలా చాలా సూపర్, వాటిని విస్మరించడం మాకు నిరాశ కలిగించింది, బాధ కూడా, అయినా చాలా మంచి ప్రోగ్రాం విన్న సంతోషం కలిగించింది
సంగీతపు చందమామ సుస్వరాల అశ్వత్థామ ఎంతో విలక్షణమైన సంగీతాన్ని సులక్షణంగా అందించి శ్రోతలహృదయాల్లో అణువు...అణువున.. ఆనందం వెల్లివిరిసేలా కనులుమాటలాడేలా.. మనసు పాటపాడేలా... స్వరపరచిన ఆ స్వరరాగపు చంద్రుడికి... అనురాగపు నూలుపోగు ఆనందాల పట్టు వస్త్రాలు సమర్పించిన పచ్చని మన రాసి ఛానల్ పాలవెలుగై మనిదీపాల వెలుగై కలకాలం నిలవాలి కళకళ లాడాలి!!!
Super Akka and Uncle! I wanted to express my heartfelt appreciation for the fantastic show you both host. Despite my hectic schedule, I make it a point not to miss any of your episodes. Your program is truly remarkable and stands out as a beacon of family-oriented entertainment that is both enriching and educational. Your dynamic presence on the show exemplifies the essence of what a family-led program should be. The way you seamlessly blend entertainment with valuable insights and education is truly commendable. It's refreshing to see a show that not only entertains but also provides enriching content for viewers of all ages. Thank you for consistently delivering such high-quality and captivating episodes. You both are truly an inspiration and a testament to the power of wholesome family entertainment. Pranams and Love. 💌
Excellent elucidation about Great Music director Sh Aswadhhama .What a melodies he made .His songs are always immortal. Viswanath MNV Sr. Scientist (retd) ,NFC,DAE
Nice programme
సినీ ప్రపంచంలో సంగీత దర్శకత్వం వహించిన ప్రముఖుల ను మాకందరి అందించారు. మీకు ధన్యవాదాలు
It is very good programme. Especially song ~Sri gouwri sri gouri ye-- top hit song among veena songs. This song must put as test to upcoming singers. I like this programme. Thank you.
అశ్వథామ గారి గురించి ఎక్కువ సమాచారం యూట్యూబ్ లో లేదు. "కలలు కనే వేళ ఇదే కన్నయ్య" పచ్చని మన కాపురం నాకు చాలా ఇష్టం. మీ తండ్రి కూతుర్లకు వేల వేల ధన్యవాదాలు.
Asvathama గారి కుమార్తె గాయత్రి అద్భుతమైన వీణా విద్వాంసురాలు.
పాటల ప్రోగ్రాం ఎంత బాగుందో అంతే బాగుంటున్నాయి మీరు చెప్పే ఎన్నో తెలియని విషయాలు
మీ పరిచయం ma అదృష్టం
చక్కటి వ్యాఖ్యనం తో స్వర రాగాల గురించి వివరిస్తూ అశ్వతమా గారి గురించి వివరాలు తెలియ చేసినందుకు తండ్రి కూతురు గార్లకు ధన్యవాదములు
Sir, Your selfless service to carnatic / light music is priceless. Every music lover would remain ever grateful to you and Dr.Suhasini garu.
నాగయ్య గారి భక్తరామదాసు చిత్రంలో "నామ్ రామ్ సే జ్యాదా భాయీ " భజన గీతం అవిస్మరణీయం .🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అక్కా బాబాయ్ గారు మీ father Daughter show extrordinary 💐🌹💐🙏🙏ఇంత మంచి ఆలోచనతో ఎందరినో మీరిద్దరూ చక్కగా పరిచయం చేస్తున్నారు మీకు ధన్యవాదాలు🙏ముఖ్యంగా మీరు ఎంతో బిజీగా ఉన్నా,నాన గారు కూడా ఈ షో కోసం సమయం వెచ్చించి అత్యంత అద్భుతంగా చేస్తున్నారు💐🌹🎻🙏ముఖ్యంగా సంగీతం లోనే రీసెర్చ్ చేసిన మీరు,సంగీత దర్శకత్వం చేసిన నాన గారు ఇలాంటి షో చేయడం నా లాంటి ఎందరో సంగీత ప్రియులకు పున్నమి వెన్నెల్లో గోదాట్లో పడవ ప్రయాణం చేసిన అనుభూతి కలుగుతోంది. గీత శంకరం మీరు కూడా చాలా బాగా పాడారు అక్క🌹గీత శంకరం వాణి జయరాం గారు పాడటం దైవికమైన అనుభూతి కలిగింది🙏 🎻ఎంతో సహజంగా సంగీత పరిజ్ఞానం తో చేస్తున్న ఈ అమూల్యమైన కార్యక్రమంలో ఇంకా ఎందరినో ఇలాగే పరిచయం చేయాలని కోరుకుంటూ మీ ఇరువురికి ధన్యవాదాలతో నమస్సులు🌹💐🙏🎻లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, రమేష్
Very Nice program. Thanks to Father & Daughter.
“మా ఇలవేలుపు నీవేనయ్యా మము కాపాడే రామయ్యా“ ---- ఈ పాటను కూడా టచ్ చేస్తే బావుండేది
అశ్వ ధామ గారు గురించి ఈరోజే నేను తెలుసు కున్నాను.చాలా కృతజ్ఞతలు అండి.
సినీ సంగీత ప్రపంచంలో ఉద్దండులు అశ్వద్ధామ లాంటి వారిని గుర్తుకు తేవడం చాలా ఆనందకరంగా ఉంది.. మీ యొక్క కృషికి ధన్యవాదములు.. నాన్నగారికి నమస్కారములు.
ఫాదర్ డాటర్ కార్య క్రమం నుండీ సంగీతం మరియు సంగీత దర్శకుల విశేషాలు తెలుపుతూ ఉన్నా రు.ధనృయవాదాలు మీకు అండి.
You both have brought the greatness of wonderful music director Sri Aswadama garu. Thank you very much.
పిల్ల ఓ పిల్ల.. పిలుపు వినలేవా.. పిలిచి పిలిచి నేను అలసిపోవాలా..
Aswathama గారు చేసిన పాట. నాకైతే చాలా ఇష్టం.
Manuvu Manasu movie loni song Bro!
Tone super.
సార్ నమస్సులు మీకు తెలుగు జాతి సంగీత కళాకారులకు ఋణపడి ఉన్నది ప్రసారం చేసిన మీకు ధన్యవాదములు సార్🙏🙏
Ninne valachiti noyi , also beautiful song
Bhagundi elantiprograms ivvandi namaskaram
నా అభిమాన సంగీతదర్శకుడు అశ్వద్ధామ గారి పరిచయం చాలా సంతోషం కలిగించారు 🎉🎉🎉
ఎపిసోడ్ చాలా బాగుంది అండీ 👏👏కానీ ఒక్కటే లోటు 😌 అదేంటంటే: 'పసిడి మనసులు' చిత్రానికి సుశీలమ్మ గారు పాడిన 'నిన్నే వలచితినోయి....' అనే పాటను విస్మరించడం. వీరు సంగీతం చేసిన పాటలలో ఆణిముత్యం ఈ పాట. వీలైతే తరువాతి ఎపిసోడ్స్ లో ప్రస్తావించగలరు. ధన్యవాదములండి మీరిరువురకు 🙏🙏
Even most liked by his daughter, Smt Gayatri garu
@@bollepallisubbaraomelodyvl7096 original film sound track song , because it's length is more . For those days only 3mts 78 rpm records were available for production.
ఆహా అద్భుతం madam 🙏🙏🙏🙏
It's our privilege to have the persons like you to get the details of the legendary musicians 👌👌👌 Namaste 30:51
చివరకుమిగిలేది సినిమా కు వీరు చాలా గొప్ప సంగీతం సమకూర్చారు
అశ్వద్దామ గారి గురించి మంచివిషయాలు తెలియ చేశారు మీకు ధన్యవాదములు అండి
Nice video
బాగుంది ఈ program - చక్కగా నిర్వహించారు.
మా వదిన లో కలలు గనే వేళ యిదే కన్నయ్య ఒకటి హ్యాపీ వెర్షన్, మరి ఒకటి sad వెర్షన్
చాలా చాలా సూపర్, వాటిని విస్మరించడం మాకు నిరాశ కలిగించింది, బాధ కూడా, అయినా చాలా మంచి ప్రోగ్రాం విన్న సంతోషం కలిగించింది
Evaro, Okaru Unnaru Naku Ishtam ina patanu Like Chesinavaru
చాలా అధ్బుతంగా, intersting gaa వుంది.... మీ Father.- Daughter..... Talk show. 👌👍👏🙏🏻🙏🏻🙏🏻
సి. పుల్లయ్య చిత్తజల్లు పుల్లయ్య ...
Happy to see Father and Daughter again after a brief pause 🎉🎉🎉
సంగీతపు చందమామ
సుస్వరాల అశ్వత్థామ ఎంతో
విలక్షణమైన సంగీతాన్ని
సులక్షణంగా అందించి శ్రోతలహృదయాల్లో అణువు...అణువున.. ఆనందం వెల్లివిరిసేలా కనులుమాటలాడేలా.. మనసు పాటపాడేలా... స్వరపరచిన
ఆ స్వరరాగపు చంద్రుడికి...
అనురాగపు నూలుపోగు ఆనందాల
పట్టు వస్త్రాలు సమర్పించిన
పచ్చని మన రాసి ఛానల్
పాలవెలుగై మనిదీపాల వెలుగై కలకాలం నిలవాలి
కళకళ లాడాలి!!!
Super Akka and Uncle! I wanted to express my heartfelt appreciation for the fantastic show you both host. Despite my hectic schedule, I make it a point not to miss any of your episodes. Your program is truly remarkable and stands out as a beacon of family-oriented entertainment that is both enriching and educational.
Your dynamic presence on the show exemplifies the essence of what a family-led program should be. The way you seamlessly blend entertainment with valuable insights and education is truly commendable. It's refreshing to see a show that not only entertains but also provides enriching content for viewers of all ages.
Thank you for consistently delivering such high-quality and captivating episodes. You both are truly an inspiration and a testament to the power of wholesome family entertainment. Pranams and Love. 💌
Thanks Ravi 😊
🙏
Excellent elucidation about Great Music director Sh Aswadhhama .What a melodies he made .His songs are always immortal.
Viswanath MNV
Sr. Scientist (retd) ,NFC,DAE
Rechukka movie lo Aswadhama garu wonderful songs chesaru. You remind us the great and intellectual composer.
మిశ్ర హారికంభోజీ స్వరాలు ఏమిటి sir
Sadly underrated under appreciated and under utilised genius!
Sir I think it is Chittajallu Pullaiah garu and not Chittoor Pullaiah garu.
Beautiful program..a treasure.. many parts awaited for a deeper analysis.
Prema pakshulu release kaledu. Ardhangi(1955) lo.vaddura kannayya song composed chesindi Aswatthama gare. Chivaraku migiledi songs gurinchi chepte bavundedi.
ఇంతకు ముందు BNR గారి episode లో వద్దురా కన్నయ్యా song గురించి చెప్పామండి.
Super brother congratulations God bless you accordion peter potla
MAA DEIVAM MOVIE DUET NTR,JAYAREE( AMMAJI GARU) very melodious)
Your show is very interesting.
I LIKE SOME OF THE SONGS FROM RECHUKKA & RAJAMAKUTAM
Programe chala bagundi tq
ఖరహారప్రియ scale అన్న, రాగం అన్న ఒకటేనా మేడం. ప్లీజ్ చెప్పండి 🙏
Nice program. you missed Pakkinti ammayi and Deiva balam
👌👌👌
Madam,garu, good singing you,
Chitra jallu pullaih not chittur if iam not wrong.
You are correct Sir. Pardon me.
Thank you very much.iam Sr.citizen aged 76 and iam a music lover too.i,have collection of songs from 1950 to 1980.and enjoying by listening everyday.
You did not mention Annathammudu songs .Mrogimpave hrudaya veena in hindolam
Geeta sankaram above said album songs, now available?
Yes. You can listen those songs (Sivaashtapadis) in our channel itself.
ThanQ
Chivaraku Migiledhi songs mention cheyakapovatam badha kaliginchindi. Program episode bagundi.
Some more selected songs in our past episodes will be covered in future episodes.
చిత్తూరు పుల్లయ్య కాదు సార్ చిత్తజల్లు పుల్లయ్య గారు
a Jai NTR
Audio resound vasthondi daughter di....
You have deflected from the main topic on Aswadhama garu. This should have been more about him.
Vbxv
Guru*mi*perulu*addrss*cheppar?
🙏🙏🙏