Latest Ayyappa Song||Chetuletthi Mokkutunna Ayyappa || Ayyappa Songs 2022 ||SVC RECORDING COMPANY
Вставка
- Опубліковано 4 лис 2022
- #ayyappadevotionalsongs #ayyappabhakthisongs #ayyappasongs2022
#newayyappasongs2022
#chetuletthimokkutunnaayyappa #svcrecordingcompanyayyappasong #naachinnimanikantasongs #svcayyappasong2022 #latestayyappasongs #newayyappasongs2022 #sandeepreddyayyappasong #devudamanikantuda #ayyappamelodysongs #ayyappasentimentsongs #ayyappahearttouchingsongs #naarsinginarsingraosongs #svcdjsongs #svcrecordingcompany
Lyrics & Singer : Sandeep Reddy
Music : S.K.Chinna
Additional Rhythms : Swamy
Flute : Dr. Ramachandra Murthy
Camera : Shiva L
Editing : Sunny
Poster Design : Shiva Podishetty
Producer : Thurpu Madhava Reddy { TMR Constructions }
Recording : SVC RECORDING STUDIO 9346938373
Recorded, Mixed & Mastered by : Vonguru Gyaneshwar Yadav
ayyappa telugu songs,
ayyappa telugu whatsapp status,
ayyappa telugu status,
ayyappa telugu,
ayyappa telugu dj songs,
ayyappa telugu patalu,
ayyappa telugu video songs,
ayyappa telugu songs whatsapp status,
ayyappa telugu devotional songs,
ayyappa telugu new songs,
ayyappa telugu bajana patalu,
Irumudikattu Sabarimalaikku,
Ayyappa Telugu Sabarimala Yathra Songs,
Irumudikattu Sabarimalaikku,
Ayyappa Irumudikattu sabarimalaikki,
Ayyappa Telugu Sabarimala Yathra Songs,
Erumudi Kattu Sabarimalaiki,
Lord Ayyappa Sbarimala Song,
Lord Ayyappa Swamy Telugu Devotional Songs,
Irumudi kettu#4ayyappa swamy songs,
ayyappa swamy devotional songs,
ayyappa swamy telugu devotional song,
jyothi swaroopa ayyappa songs,
jyothi swarupa ayyappabhakthi tv,
jyothi swaroopa ayyappa songs,
bhakthi tv ayyappa songs,
Subscribe For more Regular updates on our UA-cam channel
/ @svcrecordingcompany239
Excellent song swamy
Annaya song lyrics kavali anna please
@@bshekar3348 000
U
Nice
❤
Nejamga e song lo ma life undi ma kosama padinatuundi swamy
నిన్ను నేను నమ్ముకున్న స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప 🙏🪔🙏🐍🐅
స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏
Heart touching song 🙏
మాటలు రావడం లేదు ఒక్కటే మంత్రం... ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
Nenu paduthunna badhaly nuv pata rupamlo padinattuga undhi Thammudu🥺🙏
Nice music nice song 👌 Sharanam ayyappa swamy
Super song anna
Rojuki 10 sarlu iena vinta ayyappa song's entha vinna vinalanipisthadi 🙏🙏🙏
Super anna swamyih sranam ayyappa
Emotionally connected ayyappa swamy 😢😢
మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా పాడారు 🙏🙏🙏🙏🙏🙏
చేతులెత్తి మొక్కుతున్న..అయ్యప్ప
భాధతో మోరపెట్టుకున్న,,
కంటి నిండా దుఃఖం ఉన్నాగాని స్వామి మనసారా మొక్కుతున్న 🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏మరువలేమయ్య మీ పాట మనసారా నిండింది ఎన్ని బాధాలున్న మర్చిపోవాల్సిందే ఈ పాట వింటే 🙏కన్నీరుతో నీ కాళ్ళు కడుగుతాను కరుణించి నీ దరికి చేర్చుకోవా🙏ఎమన్నా పాడావు స్వామీ 🙏
Full song petandi
Anna full song pettu anna 🙏🙏
చేతులెత్తి మొక్కుతున్న..అయ్యప్ప
భాధతో మోరపెట్టుకున్న,,
కంటి నిండా దుఃఖం ఉన్నాగాని స్వామి మనసారా మొక్కుతున్న... ( "చేతులెత్తి"2")
నిన్ను నమ్మి ఇంట నిలుపుకున్న సామీ,,
బాధలన్ని నీకు జెప్పుకున్న,,
దిక్కులేక సామి మాల వేసుకొని
నిన్ను చూడా నీ కొండాకొస్తున్న,,
శరణం అంటూ వేడుకున్న అయ్యప్ప శరణు గోశ చెపుతున్న,,
నీ కన్నా నాకింకా దికకెవ్వరూలేరు గుండెల్లో గుడి కట్టుకున్న ("చేతులెత్తి ")
అడుగడుగునా ఎన్నో అవమానలయ్య అంధకారంలోనా చిక్కుకున్న...
నా అనుకున్న వాళ్ళే చూసి నవ్వుతుంటే చేసేదేమిలేక ఏడుస్తున్న....
అయినా వాళ్లే నన్ను అవమాన పరిచి లేనిపోని నిందలెన్నేసిన...
నీవున్నావనే నమ్మకంతో నీ ధ్యానము నేను చేస్తున్న....
ఏ జన్మల పాపము చేస్తినయ్యో,,, నా తలరాత ఎట్లా రాస్థివాయ్యో
( ఏ జన్మల "2")
అర్థమంటూ లేని బ్రతుకేనడాయ్య అందరికి నా బ్రతుకు ఎంత చిత్రమాయే...("చేతులెత్తి ")
అందరూన్నాగాని అనాధనాయ్య కష్టాన్నే నేను నమ్ముకున్న,,
మోసమంటే నాకు తెలియదయ్య సామి బ్రతుకేట్ల సాగునాయ్యే అయ్యాప్ప...
ఎంతమందిలో ఉన్న ఒంటరివాడినయ్యి ఏ తప్పు లేకున్నా తల దించిన...
నమ్మినోళ్ళకే నేను శత్రువయ్యను నేనేమి సేతును అయ్యప్ప...
మనసు నిండా చెప్పలేని భాదయ్య దిక్కులేనివాడనైతినయ్య...( "2")
కన్నీళ్ళతో నీ కాళ్ళు కడుగుతాను కరుణించి కాపాడి దరికి చేర్చుకోవా... ("చేతులెత్తి ")
నల్ల బట్టల తులసి మాల వేసుకొని,, నిష్ఠగా నీ పూజ నే జేసినా...
దినమంతా నీ ధ్యాసలో గడుపుకుంటూ ఆనంద పడుతున్న అయ్యప్ప...
కనుల నిండా నీ రూపు నింపుకొని నిన్ను నమ్మి నీ భక్తుడనయ్యను...
బాధలన్ని మరిచి భక్తితోని నేను భజన చేసి మురిసిపోతినయ్య...
ఎవ్వరూన్న లేకున్నా గాని నీవుంటే చాలు అయ్యప్పసామి,,,
ఎవ్వరూన్న లేకున్నా గానీ నాకు నీవుంటే చాలు అయ్యప్ప సామి...
ఊపిరున్నంత వరకు అయ్యప్ప,,
నీ నామము నేను మరువణయ్య సామి...
("చేతులెత్తి ")1,
2,("నిన్ను నమ్మి ")
3,("శరణం అంటూ ")
("చేతులెత్తి ")🙏
స్వామియే శరణం అయ్యప్ప 🚩🙇♂️🙏🙇♂️🚩
అఖిలండ కోటి బ్రమ్మండా నాయకనే శరణం అయ్యప్ప 🙏ఓం శ్రీ స్వామియే శరణం🙏🙇♂️🙏 అయ్యప్ప 🙏🙇♂️🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఈ పాట చాలా బాగుంది అందరూ కచ్చితంగా ఎంతో ఆనందంగా
శరణం అంటే మరణం లేదు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
Devudu kuda karigipoeya vunnadanna......🙏
శరణు ఘోష ప్రియుడు మన అయ్యా అయ్యప్ప స్వామికి శత కోటి శరణాలు 🙏
ఎక్సలెంట్ అన్నా సూపర్బ్ 🙏🙏🙏🙏🙏🙏
Om swamiye sharanam ayyappa 🚩🙏
Excellent swamy song super lyrics 🙏
Swamiye sharanam ayyappa
Super Bhai 🙏🙏🙏
Excellent output super song 👏👌👍💐
Music bagundi song bagundi Gyan super 👌👌👏👏🙏🙏🌹🌹
Superb lyrics anna swamy nice song
SWAMIYE SHARANAM AYYAPPA 🙏🔥🙏
Super song స్వామియే శరణం అయ్యప్ప 🙏
Mind bloing voice guru swamy 🕉️
Super music 🎶🎵 song
Om Sri sweemiye Sharanam ayyappa 😢😢🙏🙏
Awesome song anna 🙏 Swamiya shayranam ayyappa 🙇🕉️🙏
Swamy saranam Ayyappa 🙏
Super song
Super song ayyappa
ఓం శ్రీ స్వామియే శరణo అయ్యప్ప 🙏🙏🙏
శరణం అయ్యా 🙏🙏🙏🙇
Suparb song 👌👌
Super
🙇♂️Heart touching 🙏🙏 song
Swamy ahi sharanam ayyappa
Ayyappa Swami 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👌👌👌👌😥😥😥😥
స్వామి అయ్యప్ప రోజుకి 100 సార్లు విన్నా కూడా వినాలనిపిస్తుంది.... మీ రచనా గానానికి 🙏🙏🙏🙏🙏స్వామియే శరణం అయ్యప్ప....
🙏🙏
Swamiye sharanam ayyappa🙏
Beautiful songs god bless you anna🧎♂️🧎♂️🧎♂️
స్వామీ శరణం అయ్యప్ప,🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹🌼🙏🌼🌹
Enni sarlu veenna vinali anipisthundhi swami,😍😍
Excellent Sandeep
Super ayyappa
Super swamy erojullo jarige kastalani mee pata rupanga vinupincharu thanks to ur team all
Anna swamy nee paata vinte edupostundi supar elage padali
అయ్యా అయ్యప్ప 🙏🙏🙏
Om sri swamy he saranam ayyappa 🙏🕉️
🙏🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏.
It will gain many likes.
Swami sharanam swami ani sarlu Vina mali mali vinali ani vundi swami sharanam swami sharanam 🙏🙏🙏
Superb..... voice. All the best Thammudu
Heart touching song ❤🙏
Excellent song.
స్వామియే శరణమయ్యప్ప 🎉
Om Shri swamiye saranam Ayyappa 🙏🙏🙏
Anna adupu vastundhi e sang vintunte na life gurthostundhi
Super 🙏🙏📿
Super ❤❤❤
🥺🥺 first time god song ki emotional ga feel avutunna
Heart touching...e kasthalo nudi kapadu swamy ayyappa ..trandri
Ayyappa thendree maa fish 🐠🐟🐠🐟 bijinash pe dhaya chudu Swami 🙏🌹🙏🙏🙏🌹🙏🌹 please meeku padhabee vandhanam thendree
మీ రచనకు 🙇🙏
Ayyapa❤🙇🙏
Super 👌👌👌
SWAMIYE SHARANAM AYYAPPA 😭😭🙏🙏
🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️💐🙏🙏🙏🙏🙏......👌
A LOT OF PAIN IN MY HEART BUT WHEN I LISTEN THIS SONG I FELT VERY FREE AND IAM DIVOTER OF AYYAPPA 🫀🌍
Nejamga ma kosama antuundi swamy
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
Lyrics ❤️❤️❤️❤️❤️ heart touching anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻
Superb song bava 🙏
Excellent .... music super...👌👌
😢😢 🙏🙏 song motharam na life chusi rasinatudhi karuninchu sammi 🙏🙏
👌👌🙏🙏🙏
Super bro song
Swami saranam
👌👌👌Super song🎵 anna🙏🙏
Om Sri Swamiye Sharanam Ayyappa 🙌 🙏
Super duper song I like lyrics super
చేతులెత్తి మొక్కుతున్న 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Emotionally connected with few lines in this song 💔😞🙏🏻
🙏🏻🙏🏻
@@sscreationstsr2202 mn
@@garlapatisridevi3755uuuuuuuuuu
Same feeling😢
Anna this is writer chappal bazar sai kya baat hai anna supar song SVC channel jai ho
Real life experience lyrical and
One of the favorite song
Na paristiti laga vudhi song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ayyappa
Annaya super super 🙏🙏
Super song anna 🥺
Swami saranam Ayyappa
First e song naku chala connect aeindi
Super ga padaru anna
Kallalonchi neelochinai anna 😢🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️😢😢😢😢😢😢😢 swamiye Saranam ayyappa 😢😢😢🙏🙏🙏🙏🙏🙏
Heart touching song ❤❤😊
Super singer and super singing🙏🙏🙏
100 sarlu vinagani vinalipisthudiswami