Muddula Ayyappa Niddarotunnadu Song | Geetha Madhuri Ayyappa Swamy Special Song | Jadala Ramesh
Вставка
- Опубліковано 9 лют 2025
- Watch Muddula Ayyappa Niddarotunnadu Song on Jadala Ramesh Songs Channel. For more Lord Ayyappa Swamy Devotional Songs, Telugu Bhakti Songs, stay tuned to our channel.
#GeethaMadhuri #GeethaMadhuriSongs #AyyappaSwamySongs #LordAyyappa #JadalaRameshSongs
Song Details:
Singer: Geetha Madhuri
Lyrics: Jadala Ramesh
Music: Jadala Ramesh
Click here to watch:
Amma Bhavani Song:
• Video
Seethamma Naa Thalli Seethamma Song:
• Seethamma Naa Thalli S...
Na Ramudu Leni Mutyala Haram Nakenduku Ayya Song:
• Na Ramudu Leni Mutyala...
Amma Nenu Potunna Lankaloniki Song:
• Lord Hanuman Bhakti So...
మహా శివరాత్రి స్పెషల్ సాంగ్ 2020 | Nee Pata Paadutu Song:
• మహా శివరాత్రి స్పెషల్ ...
తలమీద కొలువుందో గంగమ్మ సాంగ్ :
• తలమీద కొలువుందో గంగమ్మ...
Swamy Ayyappa Ra Raa Super Hit Song:
• Swamy Ayyappa Ra Raa S...
MANGLI New Song 2020 | Thirumala Konda Thirumala konda Song:
• MANGLI New Song 2020 |...
Oh Lala Lala Ayyappa Swamy Ni Kalavala Song:
• Oh Lala Lala Ayyappa S...
Neela Kantuda Thanayuda Ayyappa Song:
• Neela Kantuda Thanayud...
సాయంకాల సమయంలో అయ్యప్ప సాంగ్ :
• Best Ayyappa Song 2019...
Sabarimalai Shikarana Koluvai Naa Swamy Song:
• Sabarimalai Shikarana ...
Vandhanalu Vandhanalu Ayyappaku Song:
• Vandhanalu Vandhanalu ...
2019 Most Popular Ayyappa Song | Pandala Raja Pamba Bala Ayyappa Song:
• 2019 Most Popular Ayya...
అయ్యప్పని చూడాలని ఆశ ఉన్నది:
• 2019 Ayyappa Best Melo...
Makara Jyothi Ayyappa Deva Song :
• Makara Jyothi Ayyappa ...
For more latest Telugu songs and updates:
Subscribe: / @jadalarameshsongs
Maa babu ki favorite song 3 months numdi vintunadu...
Chala bagundi pata swamya saranam Ayyappa
Em rasinav akka super asalu🙏❤️❤️
ఈ సంగ్ బకసరి వింటె మలి మలి వినాలని ఆని పిస్తుది అంత బాగుంటుంది singer madhuri voice chalbagundhi e song racina Ramesh gariki thanks 👍🙏
అయ్యప్ప దీక్ష ఎంత నిష్ట గా చేస్తే అంత ఫలితం ఉంటుంది నేను 3 times మాల వేసాను
👌🙏🙏🙏ముద్దుల మా బాబు నిద్దురోతున్నాడు... సద్ది చేశారంటే ఉలికులికి పడతాడు సాంగ్... రీమిక్స్ చేసి పాడారు... 🙏🙏🙏🙏
రీమిక్స్ అయినా ఏదైనా బావుంది చెవిలో అమృతం పోసినట్టుతుంది
Ayyapa Swamy paata Geetha Madhuri noti venta chaala baagundhi
Ee song vintane machi felling vasthundi ee paata paadinaaa Geetha maduri akka na danyavadalu teliyajesthuna.....🙏💕🙇
Ayyappa thendree meeku padhabee vandhanam thendree na Bangaru brtha appudu navvuthu vundali Swami maa tho appudu happy ga vundali Swami na brtha antey Naku chala chala estam thendree meeku mukoti dandalu ayyappa Swami 🙏🙏🙏🌹🌹🌷🌷🌹❤❤❤
ముద్దుల అయ్యప్ప నిదరోతున్నడు
సద్దు చేశారంటే ఉలుకులికి పడతాడు
మా చిన్ని మణికంఠుడు లోకానికి వెలుగు ||2||
అయ్యప్ప దయ ఉంటే అన్ని మనకు కలుగు
జో జో లాలి... మణికంఠ లాలి ||2||
ముద్దుల అయ్యప్ప నిద్దరోతున్నాడు
సద్దు చేశారంటే వులుకులికి పడతాడు
చల్లగా నిదరోయే అయ్యప్ప ||2||
నిదురలో మెల్లగా నవ్వుకునే అయ్యపా ||2||
ఏమి కలలు కంటునాడో తెలుసా స్వామి తెలుసా
నా భక్తులే చల్లంగా ఉండాలని
నా స్వాములకు ఏ ఆపద రాకూడదని
నిదురలో కూడా క్షేమమే కోరుకున్న మా తండ్రి
జో జో లాలి... మణికంఠ లాలి ||2||
ముద్దుల అయ్యప్ప నిద్దరోతున్నాడు
సద్దు చేశారంటే వులుకులుకి పడతాడు
మమ్మల్ని చల్లగా చూసే అయ్యప్ప ||2||
స్వామి నీవు చల్లగా వుండలయ
మమ్మల్ని చల్లగా చూసే అయ్యప్ప
తండ్రి నీవు కూడ చల్లగా వుండలయ్య
అవనినంత పాలించే స్వామి అలసిన స్వామి
నీకు లాల పోసి జోలా పాడుతున్నమాయ
జోలా పాడి వుయ్యలలుపుతున్నమాయ
మల్లి పొద్దున్నే లేవలయా మమ్మెలుకోవలయ
జో జో లాలి మణికంఠ లాలి ||2||
ముద్దుల అయ్యప్ప నిద్దరోతున్నాడు
సద్దు చేశారంటే వులుకులికీ పడతాడు
మా చిన్ని మణికంఠుడు లోకానికి వెలుగు ||2||
అయ్యప్ప దయ ఉంటే అన్ని మనకు వెలుగు
జో జో లాలి... మణికంఠ లాలి ||2||
Tq
Tq andi
Super song
Song lo wroge undi
Super
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామిని నమ్ముకున్న వారికి ఎల్లపుడూ తోడుగా ఉంటాడు
ఎలాంటి కష్టాల్లో ఉన్న ఆయనని నమ్ముకున్న వారికి ఏ ఆపద రనివడు
ఆ తండ్రికి నిద్రపుచే పాత Harivarasanam తర్వాత నాకు తెలిసి ఇదే పాట అనుకుంటా
ఇలాంటి అమృతమైనా పాటని రాసిన జడాల రమేష్ గారికి ధన్యవాదాలు🙏
Pm is
ఇది చాలా బాగుంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది..... స్వామియే శరణం అయ్యప్ప.... 🙏🙏🙏🙏🙏🙏
గీత మాధురి గారు మీరు పాడిన పాట నాకు చాలా నచ్చింది అయప్ప మీ పిల్లలకు మీకు ఎపుడు తోడు ఉండాలి అని కోరుకుంటూ ఇట్లు. Govardhan
1A
Swami ela nidra pote ela ma kastalu tirchu swami ❤
Superb song akka malli malli venalani undhi super akka ❤
super song andi chala bagundhi
Me voice meeru unntha kalam alage sweet ga undali enkha enno manchi manchi patalu padalni korukutunna Geetha Garu 💞💞💞
Thanks to Geeta Madurai garu.... ma Babu 5months old...vadu e song pedite calm ga padukuntunnadu song vintu...
ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
🎉🎉
ఈ పాట వింటుంటే గుస్బమ్స్ వస్తున్నాయి🙏🙏🙏
Chala bhaga paadaru....nice lyrics
చాలా బాగా పాడారు స్వామి ఆ అయ్యప్ప హసిసులు మీకు ఎప్పుడు వుంటాయి స్వామి 👏👏👏
Ma bangaru Swami 🙏❤️
Ma Swami gurenchi em cheppina thakuve 😍☺️
గీతా మాధురి గారు మీరు పాడిన పాట చాలా బాగుంటుంది అయ్యప్ప స్వామి ఎప్పుడు మీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏 అయ్యప్ప స్వామి మీద చాలా చక్కగా పాటను రాసి అద్భుతంగా ఆలపించారు. ఈ పాట వినేటప్పుడు ఏసు దాసు గారు పాడిన హరిహరాసనం పాట గుర్తుకు వచ్చినది కంగ్రాచ్యులేషన్స్ గీతామాధురి గారు 👍
అయ్యప్ప దీక్ష చాలా బాగా వుంటాది ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Swamiye Saranam ayyappa 🙏
🙏🏼🙏🏼🙏🏼🌹🌹👌
Chala baga paadaru &music kuda 🎊🎊
ఈ సాంగ్ వింటే అబ్బా ,మ తమ్ముడు ఈ సాంగ్ పడుతే మంచి గ నిద్రపోతాడు స్వామి ఆ శరణం అయ్యప్ప 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌼🌼🌺🌺
supar Ayyappa song
Super ❤❤❤❤❤
Thankyou so much 🥰 Swami lyrics pettinanduku nijam ga heartfully thank you so much 🥰
Namasthe
SWAMIYE SARANAM AYYAPPA SUPER SONG
Swamiye Sharanam Ayyappa 🙏🙏
Super
Nice song
Super Andi ❤️
Excellent song ayyappa👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
సూపర్ God song madam super
Meru వెంకన్న స్వామి songs కూడా పడాలి any naa నుంచి
Chala chala Baga padaru akka......
గీత మాధురి గారు మిమ్మలినీ మీ కుటుంబ సభ్యులనీ ఆ అయ్యప్ప స్వామి ఎప్పుడు చలగా చూడాలని కోరుకుంటున్నాను అలాగే మీరు ఎలాంటి పాటలు పడాలని నా యొక్క మనవి... ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
👍 Good
Chala bagundi
సూపర్ స్వామి మీ సాంగ్... స్వామియే శరణం అయ్యప్ప
❤❤❤❤❤❤❤❤❤❤❤
Swami sharanama ayyappa
Super ayyappa song
Very Nice & so sweet voice 👌👌👌
స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
Swamiye Saranam Ayyappaswami 🙏🙏🙏 Super 👌👌👌
Wonderful. Vayes. Medame. Meedi. Swamye. Sharanamayappa. Thank. You. Medame
Naaku babu puttaali healthy gaa undali andharam baagundali ani divinchandi ayyappa
Swamy a Sharanam ayyapa
సూపర్
అయ్యప్ప ని నమ్మి చూడండి మీకు ఆప్యాయత అంటే ఏంటో మీకే తెలుస్తుంది 🙏🙏🙏అయ్యప్ప అనగానే ఎలాంటి కలత చెందే భయాన్ని సైతం బయటికి పంపించే మహాశక్తి మంతుడు నా అయ్యప్ప 🙏🙏🙏🙏
Please) y lp
🙏🪔
@@RameshP-qq2rx 7
Swami ya sharanam ayyappa
Haaa
Super Ramesh anna
Super song... Vintunnanthasepu maimarichipothunnam... Daily 10 times ina vintanuuuu....🙏🙏🙏
మాత, తల్లి ప్రేమ, పుత్ర వాత్సల్యాన్ని మమకారపు మాధుర్యం ఈ పాటలో అనుభవింప జేసి అందించిన మీకు దైవ కృప ఉండాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప
Na chinni swamy Ayyappa 🙏🙏🙏❤️❤️💞💞❤️❤️My heart💞❤️Om Sri Swämíë Sãrânäm Ayyâppä 🙏🙏🙏🙏
Super ga padavu Geetha akka💞
❤హి.
వెంకటేష్
tq soo much ayyappa🙏💮🙏💮🙏
అయ్యప్ప ఈ మహమ్మారి నుండి సమస్త మానవ జాతిని కాపాడు అయ్య🙏🙏
Manava jathi okkate kadhu....samastha jeeva rasi ni kapadu thandri.....
అన్న ఇంక మీలాంటి మంచి వాళ్లు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు అన్న అందురు బాగుండాలి అని అనుకున్నావ్ చూడు అది చాలు ఈ కరోనా మహమ్మారి నుండి అయ్యప్పస్వామి ఖచ్చితంగా కాపాడతాడు
@@chakaliswamy2817 aaa@aa@a@@
Super ayypa
p
pppappaappaapapapaapapp
aaaaapapaapaapapapapapapaapaa
P
ap
ap
a
paap
pa
apPP
P
PP
PP
P
P
PP
P
P
P😅k.@@chakaliswamy2817
Super song ❤❤
Ayyappa Swamy. Best ❤
సుబ్రహ్మణ్యస్వామి🙏🙏🙏🙏🙏
Very nyc challa Baga paderu Amma
❤❤❤❤❤ I love my song.chala chala superb.elanti song vinte manasu entho haiga untundi
Super ❤❤
నన్ను కాపాడు స్వామి అయ్యప్ప మా కుటుంబాన్ని చల్లగా చూడు స్వామి
super song sing for swami ayyappa.
god bless you.geetha Garu.
Beautiful. Song ❤❤❤
Super song Geetha Madhuri gari voice excellent lyrics
Sister chala Baga padaru👌👌👌👍👍👍
OM SRI SWAMIYE SHARANAM AYYAPPA 🙏
Super chala bhagundi ayyaappa
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Anni times vinna vinalanipistunde super songe chala baga padaru Geetha Madhuri garu..
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
సాంగ్ బాగుంది
గీతా మాధురి గారు చాలా చక్కగా పాడారు
13
Ayyappa twaraga melukoni ee korona nudi andarni challaga kapadu thandri🙏🙏🙏🙏🙏
Swnay a saranam ayyappa
Devudu 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
పాట చాలా బాగుంది స్వామియే శరణం అయ్యప్ప
చాలా బాగా పాడారు మాత స్వామి శరణం అయ్యప్ప
Super Geeta akka chala baaga paadavu...
స్వామియే శరణం అయ్యప్ప
ఈ పాట వింటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వామి శరణం సరణమయ్యప్ప 🙏
సూపర్ సాంగ్..
గీత మాధురి గాత్రం చాలా బాగుంది...
దేవుడూ అందరినీ చల్లగా చూస్తాడు...
😎
అయ్యప్ప దయ ఉంటే అన్ని ఉన్నట్టే.
Swamiye saranam Ayyappa medam voice super medam ❤❤❤
🙏🙏🙏 అయ్యప్ప 💐
Super akka❤️❤️👌👌
ఓం శ్రీ స్వామియే చరణం అయ్యప్ప నిదరోతున్నాడు మా చిన్ని అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప,,🙏🙏
Om sri swameya sarnam ayyappa
Hari om swamiye sharanam ayyappa maa chinni manikata 🙏🙏🙏
Great and sweet voice 👍🕉 ఓం swamiye saranam Ayyappa👣🙏🏻🥥🌹🌻💐🥀🌺🌸🔱🚩💖
సూపర్ సాంగ్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
super gethamadhuri garu 👌👌👌👌👌
Ayyappa temple is so beautiful 😍❤️😊
అయ్యప్ప నువ్వు వున్నావు అయ్య.....స్వామి ఏ శరణం అయ్యప్ప
🙏🙏 om sri swaamiye saranamayyappa 🙏🙏
ఎంత మధురంగా పాడావమ్మా గీతా మాధురీ
Amma ni vinte ayyappa niddupotadu super super super
Super. Akka
Superb song no word's to explain this song nejanga chala baga padaru dazzling song 😘😘😘
Manasu prasanthamga untundi e paata vinnavariki 🙏🙏
ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ದೆಮಾಡು ಸ್ವಾಮಿ 🙏
Subscriber
సూపర్ గా పాడారు మేడం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
💐💐 🌹🌹 🙏🙏
Subscribe it
Super super super