True inspiration leader for our young generation , I think first time Nagaraju garu more questions adagakunda subramanyam gare ekkuva clarity ga eccharu
వై సి పి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు దేశం కార్యకర్తలను ఇబ్బందులు పెడితే పట్టించుకోని నాయకులు ఇప్పుడు మాత్రం అందరు టికెట్ మాకు కావాలి మాకు కావాలి అనిఅడుగుతున్నారు
అన్న మీలాంటి నాయకులు అనంతపురం అర్బన్ కు చాలా చాలా అవసరం అన్న మీలాంటి వారు వస్తే అర్బన్ లో టీడీపీ బ్రతుకుతది అన్న దాదాపు 40 సవత్స్రాలు ఏ పదవి ఆశించకుండా టీడీపీ గెలుపుకోసం అహర్నిశలు పనిచేసిన మీకు చంద్రబాబు సార్ అనంతపురం అర్బన్ టికెట్ కచ్చితంగా ఇవ్వాలని నా అభిప్రాయం అన్న నమస్తే అన్న
మీ నిజాయితీ మీ పార్టీ నిబద్ద త....మీ మాటతీరు స్వచ్ఛ మైన మనసున్న వ్యక్తి....ధైర్యం కూడా ఎక్కువ .....30యేళ్ళ నుంచి మంచి వాడు అనే విన్నాను .మీరు పార్టీకి విధేయులు ...మీకు పార్టీ న్యాయం చేయాలి అనే కోరు కుంటు న్నాము
గెలుపు నాయకుడిని కార్యకర్తగా మార్చాలి కానీ, నాయకుడిగా కాదు. చాలామంది కార్యకర్తలు నాయకులు అయ్యాక, నాయకులే అవుతారు కానీ తిరిగి కార్యకర్తలవ్వరు. కొంతమంది నాయకుల్లోనే ఎప్పటికీ కార్యకర్త బతికుంటాడు. ఆయన చెప్పినవన్నీ నిజాలో కాదో తెలీదు,కానీ ఆయన అబద్దం మాట్లాడలేదు. ప్రతి మాటలో తన పార్టీ, తన ఆత్మాభిమానం తప్ప అహంకారం లేదు. ఇలాంటివాళ్ళని వెతకాలి అన్ని పార్టీలు,అప్పుడే గెలుపుని ఓటమిని తట్టుకుని నిలబడతాయి, మీకొడుక్కి పదవి రాకపోయినా, మీరు ప్రేమించే మనిషి గౌరవించకపోయినా మీరు ఇలాగే ఉండండి.
మీరు చాలా గ్రేట్ sir మీలాంటి వారికి ఎమ్మెల్సీ ఇచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలి
అన్న మీ వంటి. నిబద్దత ఉన్న మనిషి ఈ రోజు పిల్లలకి ఆదర్శం. నేను టీడీపీ వ్యతిరేకి అయిన మీ లాంటి కార్యకర్త కి నిజం గా నా శిరస్సు వంచి నమాస్కరం
మీలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు సార్
Me explanation. Chala. Bagundhi...anna garu...
Contravarsary. Ga. Lekunda. Me hakkula gurinchi. Baga chepparu ..super...
True inspiration leader for our young generation ,
I think first time Nagaraju garu more questions adagakunda subramanyam gare ekkuva clarity ga eccharu
మీలాంటి నిబద్దత గల రాజకీయ నాయకులు కార్యకర్తలు లేరు సుబ్బు అన్న..
Nice interview & great true leader
Committed person ante meere subramanyam Garu ❤❤❤❤
సుబ్బు sir mi త్యాగానికి hatsup sir
Nice interview subbu anna❤❤❤❤
One of the best Political Interview.! The hard-core TDP person
మీలాంటి నాయకులు పార్టీ లో ఉండడం మా లంటి కర్యకర్తల. అదృష్టం ఆన్న
Excellent , Truthful response !!!
Anna meru.super
Anna Meeru Super Anna
Anna super anna , meeru
జై తెలుగుదేశం ✌️
anna meru Super nenu kuda 20years nundi party ki pani cheastunna
Super ❤❤
Wow such a loyal supporter of TDP, salute to you sir
Nice interview
Meru nojayathi nibaddatha kaligina and political values unna nayakudu sir meru nenu meku dieheart fan sir jai subbu sir jai tdp
Mee dedication and sinciarity ki take a bow
Sir,you,are,greai
Subbu Garu - I am YSRCP. But you are great. Leaders in politics should be like you
Miru swarddam leni TDP karyakartha sir miru chala great sir 🙏🙏🙏🙏🙏
Subbu sir melantee vallu chala arudhu jai tdp🎉🎉🎉🎉🎉
వెరీ జీనిన్యూ పర్సన్
Mee prayatnam Palinchali babai❤❤❤❤❤❤❤
Idhi sir commitment ante ayana padavi kosam panicheyledu ayana party kosam kastapadi panichesaru.... Jai TDP
Great leader
Super sir miru 🤩🤩 i am proud to be fan of TDP loyalty unte tdp 🤩
Your son sri krishna the deserving person sir for the ticket sir.
ఈ రోజుల్లో ఎవరున్నారు మీలాంటి నాయకులు మీరు కావచ్చు ఇంకా విజయకుమార్ గారు ఇంకా కొంతమంది ఉన్నారు పార్టీలో ఏమి ఆశించకుండా
Interiu ante elage undaali chaala bagundhi
Great
Fact words
Nice interview subbu uncle
వై సి పి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు దేశం కార్యకర్తలను ఇబ్బందులు పెడితే పట్టించుకోని నాయకులు ఇప్పుడు మాత్రం అందరు టికెట్ మాకు కావాలి మాకు కావాలి అనిఅడుగుతున్నారు
అన్న మీలాంటి నాయకులు అనంతపురం అర్బన్ కు చాలా చాలా అవసరం అన్న మీలాంటి వారు వస్తే అర్బన్ లో టీడీపీ బ్రతుకుతది అన్న దాదాపు 40 సవత్స్రాలు ఏ పదవి ఆశించకుండా టీడీపీ గెలుపుకోసం అహర్నిశలు పనిచేసిన మీకు
చంద్రబాబు సార్ అనంతపురం అర్బన్ టికెట్ కచ్చితంగా ఇవ్వాలని నా అభిప్రాయం అన్న
నమస్తే అన్న
Great leader in TDP
మీ నిజాయితీ మీ పార్టీ నిబద్ద త....మీ మాటతీరు స్వచ్ఛ మైన మనసున్న వ్యక్తి....ధైర్యం కూడా ఎక్కువ .....30యేళ్ళ నుంచి మంచి వాడు అనే విన్నాను .మీరు పార్టీకి విధేయులు ...మీకు పార్టీ న్యాయం చేయాలి అనే కోరు కుంటు న్నాము
దేశ రాజకీయాలలో అనంతరం రాజకీయాలు వేరయా
Super
మీకు న్యాయం జరగాలి అన్న గారు
గెలుపు నాయకుడిని కార్యకర్తగా మార్చాలి కానీ, నాయకుడిగా కాదు.
చాలామంది కార్యకర్తలు నాయకులు అయ్యాక, నాయకులే అవుతారు కానీ తిరిగి కార్యకర్తలవ్వరు. కొంతమంది నాయకుల్లోనే ఎప్పటికీ కార్యకర్త బతికుంటాడు. ఆయన చెప్పినవన్నీ నిజాలో కాదో తెలీదు,కానీ ఆయన అబద్దం మాట్లాడలేదు. ప్రతి మాటలో తన పార్టీ, తన ఆత్మాభిమానం తప్ప అహంకారం లేదు. ఇలాంటివాళ్ళని వెతకాలి అన్ని పార్టీలు,అప్పుడే గెలుపుని ఓటమిని తట్టుకుని నిలబడతాయి, మీకొడుక్కి పదవి రాకపోయినా, మీరు ప్రేమించే మనిషి గౌరవించకపోయినా మీరు ఇలాగే ఉండండి.
valid points by gaddam subbu garu
29:00
Jarnalist Nagaraju gari phn plz
Kolusu Partha Sarathi la unnaru sir meeru chuddaniki
As a ycp supporter Milanti leaders janalaku chala avasaram ani bhavistunanu
I'm ur met sir please....one time
Nee face kuda evariki teliyadu neeku endhu ku politics
lol purandheshwari ipudu bjp lo undi kadha itey BJP ki 1crore ivamanu enduku nayana e matalu
Super Anna iam ranganayakulu pullarevu ysrcp
Very cool interview sir
Nice interview sir
దేశ రాజకీయాలలో అనంతరం రాజకీయాలు వేరయా