సతీష్ రెడ్డి, వెరీ గుడ్, 2029 ఎన్నికల ముందు కూడా మా జగన్ వస్తే, మళ్ళా రైతు పాస్ బుక్ ల పై, మా జగన్ ఫోటో పెడతామని, చెప్పి ఎన్నికలకు వెళ్ళండి. మళ్ళీ టీడీపీ కి మంచి గిఫ్ట్ ఇస్తారు.
కచ్చితం గా చెప్తాం. జగన్ వస్తే రాజధాని ఉండదు అని చెప్తాం, డెవలప్మెంట్ ఉండదు అని చెప్తాం, స్కీమ్‌లు ఆగిపోతాయి అని చెప్తాం, పరిపాలన మొత్తం చెడిపోతుంది అని చెప్తాం. కానీ అది అబద్ధం, నేను కచ్చితంగా అలా చేయను అని జగన్ గాడు చెప్పినా కూడా జనాలు నమ్మరు. ఎందుకంటే జగన్ అనే ఒక సైకో ఏపీని సర్వనాశనం చేశాడు.
ప్రస్తుత కడప లో మీరు, రమేష్ రెడ్డి గారు పడ్డ కష్టం ఎవరూ పడలేదు..తెలుగు దేశం పార్టీ కోసం. నా జీవిత కాలం కోరిక ఒకసారి మీరు ఐనా, రెడ్డెప్ప గారి రమేష్ కుమార్ రెడ్డి గారి ఇద్దరిలో ఎవరో ఒకరు నీటి పారుదల శాఖ మంత్రి గా చూడాలని..ఎందుకు అంటే నీళ్ల విలువ మీకు బాగ తెలుసు.
నాగరాజు మీరు టిడిపి చొక్కా kappukunnaraa మీ ఇంటర్వ్యూ చూస్తుంటే సతీష్ ను మాట్లాడ నివ్వు కుండా అసెంబ్లీ లో అధికార పక్షం వాళ్లు ఎలా అరుస్తారో మీరు అలా అరిచారు. Anchor గా అది మంచిది కాదు కరెక్ట్ చేసుకోండి
Sir, Nagaraju garu Chandra Babu gari ni endhuku 4.5 years kakunda eppudu arrest cheysaru ani antunarey meku World lo emindhe ani teliyadhaaa ?? govt vachina oka 6 months taruvathaaa COVID 3 waves vachai ela jagan garu manage cheysaru ?? Andhra compared to other well developed states kanna baleydhaaa ?? Andhra GDP develop avaleydhaaa small or large industries ap ki raleydhaaa ?? nka akkada eypudu jagan garu last govt lo jarigina illegal activities meydhaaa chustadu ?? eyvarooo govt officials or dagara una politics activities cheysina mind less things tho konni tappulu jarigai kadhu ani analem nka sharmila garu ni dagara cheysukoleydhu antunarey ?? telangana lo KCR ni family govt ani anleydhaaa ?? alaney sharmila garini govt lo part chestey, akka venuka una shaktullu urkuntaraaa reypu anaroju akka ki ibbandhe avutadhe aney kadhaaa jagan anna, eyvaru vodhu neynu ibbandhe padatha ani padadu chivariki andharu kalisi jagan anna ni ibbandhe peydataraaa ?? parleydhu meymu unam, anna will be back soon with strong again
పిచ్చోడా , జగన్ మీద సిబిఐ, ఈడీ కేసులు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ఆదేశిస్తే వచ్చాయి, అది కూడా అప్పుడు రాష్ట్రము లో కాంగ్రెస్, కేంద్రం లో కూడా కాంగ్రెస్ నే వుంది. అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో వుంది. అందులో టీడీపీ కి , చంద్రబాబు కు సంభందం ఏమిటి?
39 ఏళ్ల వయసులో జైలు లో పెట్టడం, 73 ఏళ్ళ వయసులో జైల్లో పెట్టడం ఒకటే అని, 2019 దాక టీడీపీ లోనే వున్న , గ్రేట్ సతీష్ రెడ్డి గారు చెబుతున్నారు.. ఈ ఆణిముత్యం రాసుకోండి
40% votes anedi pedda bogus... Last time TDP ki kuda 40%vasthey only 23..devudi script annaru ...ippudu 11 seats vasthey 40% ani Kanti tudupu pracharam anthey
సతీష్ రెడ్డి, పులివెందుల నుండి గత 4 సార్లు , 2019 దాకా టీడీపీ అభ్యర్థిగా నే పోటీ చేసావు, 2019 దాక, జగన్ ను వైసీపీ ను ఎన్ని సార్లు విమర్శించావో నీకు గుర్తుకు లేదా? 2019 దాటాకే, జగన్ గొప్పోడని, నీకు జ్ఞానోదయం అయిందా ? 2019 లో ఒక వేళ టీడీపీ నే అధికారంలోకి వచ్చి ఉంటే, టీడీపీ లోనే కంటిన్యూ అయివుండేవాడివి, మళ్ళా జగన్ మీద యధా ప్రకారం విమర్శలు కంటిన్యూ చేసేవాడివి.
WHAT A BROAD KNOWLEDGE OF SV SATHEESH REDDY GARU🎉❤
ఈ నాగరాజు ఎప్పుడు టిడిపి తరుపునే మాట్లాడుతారు...
Nagaraju sir super
Satish Reddy anna genuine leader 👍
Mr. Satish your going right decesation, abousultly great leader from vizag
Satish reddy rocks
సతీష్ రెడ్డి, వెరీ గుడ్, 2029 ఎన్నికల ముందు కూడా మా జగన్ వస్తే, మళ్ళా రైతు పాస్ బుక్ ల పై, మా జగన్ ఫోటో పెడతామని, చెప్పి ఎన్నికలకు వెళ్ళండి. మళ్ళీ టీడీపీ కి మంచి గిఫ్ట్ ఇస్తారు.
కచ్చితం గా చెప్తాం. జగన్ వస్తే రాజధాని ఉండదు అని చెప్తాం, డెవలప్మెంట్ ఉండదు అని చెప్తాం, స్కీమ్‌లు ఆగిపోతాయి అని చెప్తాం, పరిపాలన మొత్తం చెడిపోతుంది అని చెప్తాం. కానీ అది అబద్ధం, నేను కచ్చితంగా అలా చేయను అని జగన్ గాడు చెప్పినా కూడా జనాలు నమ్మరు. ఎందుకంటే జగన్ అనే ఒక సైకో ఏపీని సర్వనాశనం చేశాడు.
సార్ మీరు అంటే చాలా గౌరవం ఉంది ఇలా మాట్లాడే మీకున్న గౌరవాన్ని తగ్గించుకోండి
ప్రస్తుత కడప లో మీరు, రమేష్ రెడ్డి గారు పడ్డ కష్టం ఎవరూ పడలేదు..తెలుగు దేశం పార్టీ కోసం.
నా జీవిత కాలం కోరిక ఒకసారి మీరు ఐనా, రెడ్డెప్ప గారి రమేష్ కుమార్ రెడ్డి గారి ఇద్దరిలో ఎవరో ఒకరు నీటి పారుదల శాఖ మంత్రి గా చూడాలని..ఎందుకు అంటే నీళ్ల విలువ మీకు బాగ తెలుసు.
నాగరాజు చంద్రబాబు నాయుడు ది బాగా పట్టుకున్నట్లు ఉన్నాడు
నాగరాజు మీరు టిడిపి చొక్కా kappukunnaraa
మీ ఇంటర్వ్యూ చూస్తుంటే సతీష్ ను మాట్లాడ నివ్వు కుండా అసెంబ్లీ లో అధికార పక్షం వాళ్లు ఎలా అరుస్తారో మీరు అలా అరిచారు. Anchor గా అది మంచిది కాదు
కరెక్ట్ చేసుకోండి
Nice interview. Basically i am a Fan of Naga Raju Boss
Sir, Nagaraju garu
Chandra Babu gari ni endhuku 4.5 years kakunda eppudu arrest cheysaru ani antunarey
meku World lo emindhe ani teliyadhaaa ??
govt vachina oka 6 months taruvathaaa COVID 3 waves vachai
ela jagan garu manage cheysaru ??
Andhra compared to other well developed states kanna baleydhaaa ??
Andhra GDP develop avaleydhaaa
small or large industries ap ki raleydhaaa ??
nka akkada eypudu jagan garu last govt lo jarigina illegal activities meydhaaa chustadu ??
eyvarooo govt officials or dagara una politics activities cheysina mind less things tho konni tappulu jarigai
kadhu ani analem
nka sharmila garu ni dagara cheysukoleydhu antunarey ??
telangana lo KCR ni family govt ani anleydhaaa ??
alaney sharmila garini govt lo part chestey, akka venuka una shaktullu urkuntaraaa
reypu anaroju akka ki ibbandhe avutadhe aney kadhaaa
jagan anna, eyvaru vodhu neynu ibbandhe padatha ani padadu
chivariki andharu kalisi jagan anna ni ibbandhe peydataraaa ??
parleydhu meymu unam, anna will be back soon with strong again
Great job anna ... All the best 👍👍
Chivaraiki suman tv ni kuda Yellow media konesindi👏🏻👏🏻👏🏻👏🏻👏🏻😂😂😂
Satish reddy garu.. please don't put jagan on AP head and request you not destroy AP.
Nagaraju is not a genuine journalist - he is asking questions with a political interest only .
Sathish reddy gaaru meestaiki idi thagadu inkaa ijaalu cheppandi nagarajugaaru meeru Inka chaala nijalu adagaali.
ఎవరిమీద పెరగాలి. అవినీతి చేస్తే వాళ్ళ చంక naakavu
Jai TDP
Nagaraju gaaru anakunda nagaraju gaadu ane stayi ki vachav anna nuvu
పిచ్చోడా , జగన్ మీద సిబిఐ, ఈడీ కేసులు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ఆదేశిస్తే వచ్చాయి, అది కూడా అప్పుడు రాష్ట్రము లో కాంగ్రెస్, కేంద్రం లో కూడా కాంగ్రెస్ నే వుంది. అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో వుంది. అందులో టీడీపీ కి , చంద్రబాబు కు సంభందం ఏమిటి?
40 % VOTES EELA VACHAYO ANDARIKI THELUSU.
Why you are talking to him, he is a waste fellow
వీడికెపుడైనా డిపాజిట్ వచ్చందా
స్టుపిడిటీ జనం మీద రుద్దుతూన్నాడు వీడికి కేవలం క్యాస్ట్ feeling
గెడ్డం ఎందుకు తీశావు
39 ఏళ్ల వయసులో జైలు లో పెట్టడం, 73 ఏళ్ళ వయసులో జైల్లో పెట్టడం ఒకటే అని, 2019 దాక టీడీపీ లోనే వున్న , గ్రేట్ సతీష్ రెడ్డి గారు చెబుతున్నారు.. ఈ ఆణిముత్యం రాసుకోండి
నువ్వు హోమ్మంత్రి
39•36% ga matrame kada edi 40% yela avuthundi
Dhavanthu du kavadame ayanaa asayam . Dani kosam evari nyna cha puthadu emayana chesthadu makubaga thelusu telugu desham nundi vschina varini ela treate chestudo andariki telusu.neekuds telusthni le.
Prajaluku thelusu. Dabuluchi jai kotukovadam kadu
Veedu mogadu anukuna 2019 varaku
Ippudu telusthundhi
Napumsakudu ani😂😂😂
U lost ur credibility Mr Satish Reddy gaaru.
Nuv kuda cbn di naaku nagaraju
Maku next time kuda maku jagan vadhu vadi party nakulu kodatharu
40% votes anedi pedda bogus... Last time TDP ki kuda 40%vasthey only 23..devudi script annaru ...ippudu 11 seats vasthey 40% ani Kanti tudupu pracharam anthey
Oka mla ga em cheyyalo teliyadu kani 4times cmga,chesina Babu garini villu vimarsistunnaru,medavulu
Maku free pathakalu vadhu
Aithe velli cbn 😅
Jai cbn jai tdp
😂yyyyyyvw
wu
సతీష్ రెడ్డి, పులివెందుల నుండి గత 4 సార్లు , 2019 దాకా టీడీపీ అభ్యర్థిగా నే పోటీ చేసావు, 2019 దాక, జగన్ ను వైసీపీ ను ఎన్ని సార్లు విమర్శించావో నీకు గుర్తుకు లేదా? 2019 దాటాకే, జగన్ గొప్పోడని, నీకు జ్ఞానోదయం అయిందా ? 2019 లో ఒక వేళ టీడీపీ నే అధికారంలోకి వచ్చి ఉంటే, టీడీపీ లోనే కంటిన్యూ అయివుండేవాడివి, మళ్ళా జగన్ మీద యధా ప్రకారం విమర్శలు కంటిన్యూ చేసేవాడివి.
Rajyangani marchi veyandi
Reddy feeling
Nuv chepinatu chestamle nagaraju inka
His photo on my land deed is like Babu's photo
వీడికి వున్నా వేల్యూ పోయిది (27 సంవత్సరాలు వాల్యూలు )