ఓవైపు దివిసీమ ఉప్పెన.. మరోవైపు యమగోల విడుదల | వరదలను సైతం లెక్కచేయని ప్రేక్షక లోకం |

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • #silverscreenstars #tollywood #ntr
    ఓవైపు దివిసీమ ఉప్పెన.. మరోవైపు యమగోల విడుదల | వరదలను సైతం లెక్కచేయని ప్రేక్షక లోకం |

КОМЕНТАРІ • 14

  • @KiranKumar-zy6vf
    @KiranKumar-zy6vf 5 місяців тому +4

    Thanq sir very good information

  • @pullaiahbabuthota6231
    @pullaiahbabuthota6231 5 місяців тому +3

    Excellent analysis sir 👏 good memories Tq

  • @Mnxy123
    @Mnxy123 5 місяців тому +9

    బాగా చెప్పారు 1977 లో ఓకే సంవత్సరం 3 సినిమాలు కోటి రూపాయలు వసూలు చేసి ఎన్టీఆర్ సంచలనం సృష్టించారు 1/DVS కర్ణ ఆడవిరాముడు యామగోలా

  • @vmr3624
    @vmr3624 5 місяців тому +3

    Correct information. Blockbuster Hit. Direct silver jubilee in Bhimavaram. In fact, Distributors announced Sita malakshmi movie in that theatre after 18 weeks. But it was continued due to some pressure. Usually, if a movie runs 100 days in more than 20 centres, it will run direct silver jubilee in some A class centres. But it did not happen to this movie though it was distributed thro familiar Lakshmi films. May be due to absence of repeated audience.

  • @bhashag3904
    @bhashag3904 5 місяців тому +8

    1977వ.సం..యన్.టి.ఆర్. నామ సంవత్సరం. యమగోల కోసం అడవి రాముడు కొన్ని సెంటర్లలో తీసివేయడం జరిగింది. లేకుంటే అడవి రాముడు రికార్డ్స్ ఇంకా చాలా ఉండేవి. అప్పట్లో టాలీవుడ్ దేవుడు స్వర్గీయ శ్రీ యన్.టి. రామారావు గారు🙏🙏🙏🙏

  • @prassadprassad8686
    @prassadprassad8686 5 місяців тому +5

    Yes sir

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 5 місяців тому +4

    Released in October 1977. Cyclone hit on 19/11/1977. Temporarily impacted, but block buster.

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 5 місяців тому +3

    అన్నగారి M గోల

  • @s.varadharajulus.varadhara6164
    @s.varadharajulus.varadhara6164 5 місяців тому +1

    Tamil lo yamudu GA N. T. R. Cheyavalisindhi kanisivajiki istamleka ayanechesaru

  • @srmurthy51
    @srmurthy51 5 місяців тому +2

    బాబు...ఉప్పెన వచ్చింది నవంబర్ లేదా డిసెంబర్1977..యమగోల వచ్చింది జూలై..దాదాపు అడవిరాముడు వచ్చి100 రోజులు తరువాత...బోడి గుండుకు మోకాలికి మూడి చేయకండి...సినిమా గొప్ప చెప్పండి తప్పులేదు

    • @SILVERSCREENSTARS
      @SILVERSCREENSTARS  5 місяців тому +2

      యమగోల రిలీజ్ అక్టోబర్ 21.. దివిసీమ ఉప్పెన నవంబర్ 19... 28 రోజుల గ్యాప్ మాత్రమే

    • @murthyGorla-k5y
      @murthyGorla-k5y 5 місяців тому +1

      ఈ సినిమా ని బుచ్చిరెడ్డి పాలెం, నెల్లూరు లో కూడా తీశారు, నీకు పూర్తి సమాచారం లేదు 🙏🙏

    • @SILVERSCREENSTARS
      @SILVERSCREENSTARS  5 місяців тому +2

      నెల్లూరు పరిసర ప్రాంతాలలో అని వీడియోలో చెప్పానండి

    • @gurralasankararao661
      @gurralasankararao661 5 місяців тому

      Brother, Comment Chesetappudu Aa Cinema gurinchi Details Telisi Vundali