📣మన శివ కుండలిని సాధన 6వ వార్షికోత్సవ వేడుకలు | Anniversary Celebrations | ఆదివారం, 17 డిసెంబర్ 2023

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2023
  • 👉🏻 శివ కుండలిని సాధన కుటుంబానికి, బంధు మిత్రులందరికీ సాదర ఆహ్వానం.
    👉🏻 మన శివ కుండలిని సాధన 6 వ వార్షికోత్సవ వేడుకలు
    📣 పూజ్య గురుదేవులు శ్రీ జీవేశ్వర యోగి వారి దివ్య సన్నిధిలో
    ✅ ఈ ఆదివారం, 17 డిసెంబర్ 2023, ఉ. 9 గం. నుండి సా. 4 గం. వరకు, శివ కుండలిని ఆశ్రమం లో అట్టహాసంగా జరుపుకుంటున్నాము.
    ✅ గురుదేవుల సమక్షంలో వారి దివ్య ఆశీస్సులతో అనంతమైన దివ్యానందాన్ని పొందుదాం.
    ✅ ప్రతి ఒక్క SKS సాధకుడు/సాధకురాలు తప్పనిసరిగా పాలు పంచుకోవలసిన వేడుకలు. మన అనన్యమైన గురుభక్తి ని చాటేందుకు ఉత్తమ అవకాశం.
    ✅ సాధకులు అందరూ వీలున్నంత వరకు ఈ వేడుకలకు పసుపు రంగు వస్త్రాలు ధరించగలరు.
    ✅ దూర ప్రాంతాలనుండి వచ్చే సాధకులకు ఆశ్రమంలో వసతి సౌకర్యం కలదు.
    ✅ ఈ వేడుకలకు హాజరు అయ్యే వారు ఈ క్రింది గూగుల్ ఫామ్ లో మీ వివరాలు పొందు పరచగలరు. ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే ఎంట్రీ పాస్ కోడ్/Entry Pass Code ని స్క్రీన్ షాట్ తీసి దాచిపెట్టుకోగలరు. ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత స్క్రీన్ లో వచ్చే లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
    👉🏻 docs.google.com/forms/d/e/1FA...
    శివోహం 🙏 జై గురుదేవ్ 🙏
    👉🏻 For Free Online Kundalini Yoga Classes, please WhatsApp your Name To 078010 46111
    #SivaKundaliniSadhana #KundaliniSadhana #KundaliniYoga #PujyaSreeJeeveswaraYogi #EnlightenedGuru #FreeKundaliniYoga #Kundalini #Yoga #SivaKundalini #BrahmaRandra #SushumnaNadi #Chakras #Mooladhara #Sahasrara #KundaliniEnergy

КОМЕНТАРІ • 12

  • @rvramana1157
    @rvramana1157 7 місяців тому +1

    I love my gurujeee❤❤❤

  • @janakidevi548
    @janakidevi548 7 місяців тому

    Sivoham guruji 🙏🙏

  • @kavithad1215
    @kavithad1215 7 місяців тому +2

    Ee janmalo elanti guru dhorakadam manavula adhurshtam

  • @msrinivas7345
    @msrinivas7345 7 місяців тому

    Sivoham gurudeva

  • @amarkumara1
    @amarkumara1 7 місяців тому

    Sivoham Gurudeva🙏🙏🙏

  • @umeshumesh3948
    @umeshumesh3948 7 місяців тому

    Civohum gurudev ❤

  • @aparnaswathimuppasani3207
    @aparnaswathimuppasani3207 7 місяців тому

    sivoham gurudeva 🙏🌹🙏🌹🙏

  • @deepakgoud7174
    @deepakgoud7174 7 місяців тому +1

    🥳🥳🥳

  • @msrinivas7345
    @msrinivas7345 7 місяців тому

    Gurudeva mi padalaku ananta koti namaskaramulu

  • @Vijayalakshmicherukuri-is5hq
    @Vijayalakshmicherukuri-is5hq 7 місяців тому

    🙏🌹Om Sree Gurubhyo namonamaha🌹🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @maheshanand4927
    @maheshanand4927 7 місяців тому

    ఓం శ్రీ గురుభ్యోం నమః... శివోహం... 🙏🧘🏻‍♂️

  • @msyamala9664
    @msyamala9664 7 місяців тому

    Gurudeva miru maku guruvu ga dorakadam ma purva janmala Sukrutham gurudeva enno janmala punya phalitham gurudeva gurudeva gurudeva 🌷🌸💐🌺🌹🌷🌸💐🌺🌹🌷🌸💐🌺🌹