నీ ఆరా (aura) శక్తివంతంగా మార్చుకునే రహస్యం | aura secret spirituality | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2024
  • How to clean aura
    #aura #spirituality #meditation #philosophy #zen

КОМЕНТАРІ • 158

  • @Naveen.com369
    @Naveen.com369 Місяць тому +5

    మీ పాట చాలా బాగుందండి రిసా గారు.
    "వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట"
    ఈ పాట మీ వయోలిన్ లో వినాలని ఉంది కుదిరితే మా కోసం ఒకసారి వాయిస్తారా
    విని ఆనందిస్తాం.
    అలాగే మీరు వాయించిన "వెన్నెలైనా చీకటైనా" సాంగ్ నాకు చాలా ఇష్టం.
    అది విన్నప్పుడల్లా నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ధన్యవాదాలు..🙏🙏🙏

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 Місяць тому +6

    జిజ్ఞాసులకు దొరికిన గని (జ్ఞాన) , ప్రతి మాట సత్యపు తేట సుగంధాలు పూ తోట మాకు దొరికిన మైత్రేయ....🙏🙏💐

  • @Venkatrram
    @Venkatrram Місяць тому +5

    ఆకాశం......అనంతం......
    అదంతా నీ సొంతం .........💖✨✨✨✨✨✨✨
    ఎంత బావుందో.............

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 Місяць тому +11

    Aura గురించి ఒక common man కి అర్ధం అయ్యేలా...నేను స్వచ్చం అయి ఉన్నప్పుడు నా యొక్క aura పెద్దగాను
    స్వచంగాను వుంటుంది.🙏👍😌👏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Місяць тому +17

    వ్యక్తులలో "వర్చస్సు - ఓజస్సు" విరివిగా కనిపిస్తున్నప్పటికీ "తేజస్సు" మాత్రం తరిగి పోతుంది.!
    ఎవరిలో స్వచ్ఛమైన ప్రేమ,కరుణ,జ్ఞానం,వివేకం విలసిల్లు తాయో వారిలో అచ్చమైన "ఆరా" ఆవిర్భవిస్తుంది...అది అనంతంగా వ్యాపిస్తుంది...అందరినీ ఆకర్షిస్తుంది.!
    అందుకేనేమో.. అలాంటి వారు ఎక్కడ ఉన్నా,ఎంత దూరంలో ఉన్నా కూడా.. వారి "ఆరా" అనేకమందిని ప్రత్యక్షంగానే కాదు,పరోక్షంగా కూడా ఆకర్షిస్తుంది..ప్రభావితం చేస్తుంది.!
    "ఆరా"కు అయస్కాంతానికి ఉన్న ఆకర్షణ శక్తి.. వాయువు కున్న వ్యాపక శక్తి ఉంటుంది.!

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 Місяць тому +5

    ఆసువుగా పాడిన పాట చాలా బాగుంది 👌👌👌

  • @user-hq4xn1eh7c
    @user-hq4xn1eh7c Місяць тому +10

    ఇల్లు అంటే ఉంటే దేవాలయం లా ఉండాలి లేదా లైబ్రెరీ లా ఉండాలి..
    ఎంత బాగున్నాయో పదాలు ❤❤❤❤❤

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Місяць тому +2

    😊🎉🎉సంతోషం. .టాపిక్ బాగుంది. ..place కూడా చాలా బాగుంది. .🎉🎉

  • @CK-ey2gz
    @CK-ey2gz Місяць тому +2

    Enduko tears vastunnayi. Song Chala baagundi. Thank You🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula Місяць тому +2

    చలములేని, శవము దగ్గర, ఆరా భాగ ఉంటుంది. మీరు చెప్పినట్లు. ❤❤❤❤❤❤❤

  • @indivaraprabha5109
    @indivaraprabha5109 Місяць тому +3

    మంచి మనసుల కలయికలో వింటున్న, ఉంటున్న అక్కడ నేను అన్న ఆస్తిత్వం అన్నదే ఉండదు 🙏🙏🙏

  • @vimalakanikireddy6024
    @vimalakanikireddy6024 Місяць тому +3

    Congratss risa ....మొత్తానికి ఒక ఇంటివాడివి అవుతున్నావు.....
    How to clean ourselves? ప్రపంచం నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎలా అసలు ?

  • @DETECTIVE-5
    @DETECTIVE-5 Місяць тому +3

    Neelanti manushulani pusthakaallone chadhivaanu manchi Anni okappativi anukunna. Ippudu Real ga live ga chusthunna Risa. KD✍️

  • @maheshgargula
    @maheshgargula Місяць тому

    రిసా గారు అరా గురుంచి చాలా వివరంగా అర్ధవంత గా క్లుప్తంగా వివరించారు 🙏🏻

  • @sreedhar1973
    @sreedhar1973 Місяць тому +1

    Best of luck for purchasing a new house. You have full filled your mother's dream.

  • @mathsgururk
    @mathsgururk Місяць тому +1

    Congratulations risa garu
    మీకు పాదాభి వందనం🙏

  • @rudramaworld7696
    @rudramaworld7696 28 днів тому

    Sir,i kearnt so much from your veduo.i don't know more abt AURA.By this vedio i completely know abt aura.Thank you so much sir.

  • @Radha_Ram1111
    @Radha_Ram1111 19 днів тому

    Song chala Bagundi brother. Mee thought process Naku lagane vundi.thank you for sharing your views on Aura .

  • @111saibaba
    @111saibaba Місяць тому +13

    వీటి గురించి విన్నాను. ఎక్కువ తెలియదు. వీడియోగ్రఫీ short film లాగా బాగా తీశారు.ఇపుటికిప్పుడు కట్టినా అర్ధవంతం గా పాట కట్టారు 👍🏻

    • @111saibaba
      @111saibaba Місяць тому +1

      కొత్త ఇంటి శుభ కాంక్షలు. టెర్రస్ చుట్టు వాతావరణం చాలా బాగున్నాయి. Peaceful గా

  • @mymaster730
    @mymaster730 Місяць тому +1

    Song awesome😮
    Camera man super
    Chala baga theesaru..
    Thank u risa brother

  • @arunamanne8442
    @arunamanne8442 Місяць тому +3

    ప్రాణాయామం గురించి చెప్పండి ప్లీజ్

  • @ramadevichebrolu796
    @ramadevichebrolu796 16 днів тому

    Nature... Excellent 👌 bro Ara ... details information.. Thank you so much bro..

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 Місяць тому

    Congratulations naana nijanga nuvu oka Rushivi nee matalu vintunte chala santhoshanga untundi naana 💜😊💜 toooo 🌟

  • @VreshamBurugula4499
    @VreshamBurugula4499 Місяць тому +2

    Anna Chala santosham meeru oka ellu konanduku
    Money entha echaru (prapancham lo kada) aduke adiga🎉🎉🎉

  • @madhugoolla3192
    @madhugoolla3192 Місяць тому +1

    Song sounds so peaceful and meaningful Risa

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 Місяць тому +1

    తేజస్సు. ఒక ఆత్మీయ బంధం కలుగుతుంది. ఒక రమణమహర్షి. Attached with detached.

  • @ramalingareddykamjula4984
    @ramalingareddykamjula4984 Місяць тому +1

    Chawla baagundi risa garu. You might have mentioned the present scientific method of determining aura of a person or living thing.

  • @manidweep4959
    @manidweep4959 Місяць тому +2

    Super dear anna......love you so much 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @harikrishna1194
    @harikrishna1194 Місяць тому +2

    అప్పటికప్పుడే అల్లిన పాట .. అందులోనూ ఎదో మర్మముందట ..
    అన్ని తెలిసిన రీసా.. అలానే ఉండాలని అందరి ధ్యాస ..
    మీలోని జ్ఞాని ని చూశా..
    జ్ఞానిలా బ్రతకాలని ఎవరికుండదు ఆశ ..
    దూరం నుండే గమిస్తున్న నిన్ను ..
    పూర్తి ఎరుకలోనే ఉన్న ఏది అంటకుండా నేను..
    ఈ విశ్వం అనంతం సీసా.. అకరణ ఆనందం రిసా రసో: వైసా:
    మీ పాట వింటూ రాసిన ఏదో పిస పిస😅😅

    • @KanthRisa
      @KanthRisa  Місяць тому

      చాలా బాగుంది

  • @RajeshKumar-gi9di
    @RajeshKumar-gi9di Місяць тому

    Congratulations... Anna now now the owner cannot disturb ur aura... ❤❤🎉

  • @arunasreegadamsetty1543
    @arunasreegadamsetty1543 Місяць тому +1

    Pata chala bagundi anna.nene aa akasam aipote bagundunanipinchindi

  • @arunaboddupalli4439
    @arunaboddupalli4439 Місяць тому

    ప్రకృతి విషయం లో థాట్ is నెగిటివ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sujathasende8573
    @sujathasende8573 29 днів тому

    Superb sir. చాలా బాగా vivarinchaaru 🙏🏼🙏🏼🙏🏼

  • @mucharlalaxmi4800
    @mucharlalaxmi4800 22 дні тому

    Chala bagundhi manasuk haiga vundhi andi 🙏🙏

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad3168 7 днів тому

    నేను ఆధ్యాత్మికంగా జీవిస్తున్నాను రాముల వారి దేవాలయం ముందు ఒక ఫోటో దిగితే నా చుట్టూ ఆరా లాగా వచ్చినది ఫోటోలో ఆరా చూసుకున్నాను

  • @dhikshithkumar653
    @dhikshithkumar653 Місяць тому +1

    Super gaa chepparu Anna

  • @rajithakancharla1412
    @rajithakancharla1412 Місяць тому +1

    Aashuvuga paadina paata chaala bagundi Risa

  • @medummanjuladevi8253
    @medummanjuladevi8253 23 дні тому

    Song wow 👏🏻👏🏻👏🏻

  • @arunamanne8442
    @arunamanne8442 Місяць тому +1

    Iam waiting for this from you Risa thank you❤

  • @narenkumaryammaji4495
    @narenkumaryammaji4495 Місяць тому +1

    Paata super brother 👏👏👏

  • @maniakula8200
    @maniakula8200 Місяць тому +1

    Congratulations Risa darling ❤

  • @Praku9
    @Praku9 Місяць тому

    Amazing song.........beautiful lyrics....

  • @maniakula8200
    @maniakula8200 Місяць тому +1

    Aakaasam anatam .manasanta kadhalani pravaham❤.song abdhutam beta.

  • @Vansh_gamer728
    @Vansh_gamer728 Місяць тому +1

    Song 🎵 చాలా bagundi

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 25 днів тому

    I love you conttest and song singing sir 🙏
    Thank you so much 💖🙏

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw Місяць тому +1

    Super Anna 👌👍🙏❤️

  • @kiranmuppidi9679
    @kiranmuppidi9679 Місяць тому +1

    శుభోదయం
    రీసా గారు

  • @PavanKumar-jj3dp
    @PavanKumar-jj3dp 20 днів тому

    Thank you for sharing with us

  • @kkalluri1
    @kkalluri1 Місяць тому +1

    అద్భుతః

  • @mahalakshminaidumalla8229
    @mahalakshminaidumalla8229 Місяць тому

    Super Risa garu song ❤

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 Місяць тому

    Very beautiful video congratulations for new house Risa garu💐💐

  • @mellachuruvulakshmidevi3075
    @mellachuruvulakshmidevi3075 20 днів тому

    Mee song& tone bagundi sir

  • @DurgaRani-lv7dp
    @DurgaRani-lv7dp Місяць тому +1

    Wow ❤

  • @rajeswarir809
    @rajeswarir809 Місяць тому +1

    Song bagundi.

  • @bhavanibhavani1293
    @bhavanibhavani1293 22 дні тому

    Guruvugaru oka iruvadi nimishamulalo mind,manasu rentini kolimilo vesi elaundalo alaayyela chesharu namassulu

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 Місяць тому +1

    Good.

  • @SobhaRaniPotnuru-ey6ey
    @SobhaRaniPotnuru-ey6ey 14 днів тому

    Baaga chupthunnaru

  • @muralimohangoud2982
    @muralimohangoud2982 21 день тому

    Voice super 🎉

  • @828anuradha
    @828anuradha Місяць тому

    Song chal bagudhi Risa. ❤❤❤❤

  • @sanjeevsaap1193
    @sanjeevsaap1193 Місяць тому +1

    puppalaguda naku telusu a area , santosham ma inti daggara ki vastunnaru

  • @SatyavathiK-wf5hx
    @SatyavathiK-wf5hx Місяць тому

    హిందూధర్మాన్ని ఆచరించేవారు తప్పక ఏదో ఒక విధానం లో వివాహం చేసుకోవాలి మైథిలి నీకు సరిపడే అమ్మాయి 🎉🎉🎉🎉🎉

    • @rajyalaxmigayam9864
      @rajyalaxmigayam9864 Місяць тому

      పర్సనల్ ఒపీనియన్ వారిది మనం చెప్పకూడదు అవునా

  • @ankebramha2443
    @ankebramha2443 Місяць тому +1

    Good

  • @suvarnavadla5623
    @suvarnavadla5623 Місяць тому

    Chala bagundi

  • @sangeethakishanrao
    @sangeethakishanrao Місяць тому

    Meeru Mee Aura chala bagundi

  • @mudhulurusukanya6289
    @mudhulurusukanya6289 29 днів тому

    Very nice andi🎉

  • @bantikalidindi812
    @bantikalidindi812 Місяць тому

    U r something else

  • @neveaspire
    @neveaspire Місяць тому +1

    Naya Ghar mubarak! 🎉

  • @bandisrikanth731
    @bandisrikanth731 Місяць тому +2

    Be BEE

  • @anithamacherla
    @anithamacherla Місяць тому

    Risa ante naku theludhu but naaku unna spontenity tho chepthunna "Risen" emo anipinchindi endhukante me words naaku naa unna sthayi nunchi "rise" avvadaaniki help chesthundhi😊

  • @vijaya2005
    @vijaya2005 Місяць тому

    Nice topic🎉

  • @udayavogetyudaya7394
    @udayavogetyudaya7394 24 дні тому

    Adbutham sir

  • @anandavidya7113
    @anandavidya7113 Місяць тому +1

    👌

  • @sivamanasa7769
    @sivamanasa7769 Місяць тому +1

    Mee dress maarindi. Baagunnai. Eeshalo ivi enthaki konnaru

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr Місяць тому +1

    Tku🎉🎉🎉🎉🎉

  • @santhosakasam5598
    @santhosakasam5598 Місяць тому

    Nice 👏🏻👏🏻

  • @AnudeepAatagadu
    @AnudeepAatagadu Місяць тому +1

    Hi risagaru

  • @nandemadhu5693
    @nandemadhu5693 Місяць тому +1

  • @user-mw1hy5oh4v
    @user-mw1hy5oh4v Місяць тому +1

    🎉🎉👌

  • @828anuradha
    @828anuradha Місяць тому

    Congratulations risaaaa

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Місяць тому

    Congratulations anna🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Місяць тому

    ❤ good morning anna
    Krishna surat
    10.57.am

  • @iamlavil2624
    @iamlavil2624 Місяць тому

    Very nice 👏

  • @sirishacherukuru466
    @sirishacherukuru466 Місяць тому

    Congratulations bro🎉

  • @mounam_erugani_majili
    @mounam_erugani_majili 13 днів тому

    What is the font name plz..?

  • @sankarasettynarmada12
    @sankarasettynarmada12 Місяць тому +1

    ఏ రాగం

  • @girisunkara4699
    @girisunkara4699 Місяць тому +1

    🎉

  • @kishoremuthamsetty
    @kishoremuthamsetty 24 дні тому

    దేవాలయం లేదా గ్రంధాలయం 😃👍

  • @rekhakancharla964
    @rekhakancharla964 Місяць тому

    Super babu I'm waiting to meet or just to see you both I'm relative to your owner ,nice song marvelous thankyou so much....🙏

  • @ohnu123
    @ohnu123 Місяць тому

    Nice song

  • @ParimalaPasupula
    @ParimalaPasupula Місяць тому +1

    Hi risa anna🎉

  • @sairamradhakrishna2150
    @sairamradhakrishna2150 Місяць тому

    Kirlian camera can capture aura. It was experimenred with sathya saibaba by a russian long ago.

  • @ohnu123
    @ohnu123 Місяць тому

    Nice

  • @rajithakancharla1412
    @rajithakancharla1412 Місяць тому +1

    Happy to know that you are going to come to puppalaguda..

  • @PopcornRajamusic
    @PopcornRajamusic Місяць тому +2

    Nice video bro 🫡

  • @nlnrao40
    @nlnrao40 Місяць тому

    ❤good

  • @korupurinagaraju8130
    @korupurinagaraju8130 Місяць тому

    👏👏👏❤❤

  • @Mylife-5
    @Mylife-5 Місяць тому

    Mi peru Risa na, mi channel name gurinchi explain chesthara?
    What is the meaning of risa?

  • @doreswami1857
    @doreswami1857 17 днів тому

    Anni chebitadu emi harthamkadu

  • @sunkannabc7504
    @sunkannabc7504 Місяць тому

    🙏🙏

  • @mekalapapagoud4228
    @mekalapapagoud4228 26 днів тому

    😍☕️