1. ఈ గోపికను నిద్ర లేపడానికి ఆండాళ్ తల్లి ఇచ్చిన 3 సూచనలు ఏమిటి? 2. భరద్వాజ ముని శాస్త్రములను అధ్యాయను చేసిన తరువాత చిట్టచివరికి తెలుసుకున్న సారంశం ఏమిటి? 3. భరద్వాజ పక్షుల నుండి మనం నేర్పుకోవాల్సిన విషయం ఏమిటి? 4. గోపికలు వెన్నెని అమ్మేటప్పుడు మాధవుడిని, గోవిందుడిని కొనుక్కోండి అని ఎందుకు అనేవారు? 5. ఈ పాసురంలో గోపికల జడలలో నుండి వచ్చే పరిమళాన్ని దేనితో పోల్చారు? 1. What are the 3 signs told by Andal to wake up this Gopi ? 2. What is the conclusion of Bharadwaja muni after reading the scriptures? 3. What should we learn from Bharadwaja birds ? 4. Why does Gopis tell buy Krishna, Govinda while selling the butter ? 5. What is the fragrance coming from the hair of Gopis compared to, in this Pasuram?
Hare Krishna Prabhuji Dandavat Pranamam 🙏🙇 1 a.bharadwaja pakshulu make sounds please listen b.gopikalu dharinchina abharanalu venna chilukuthunnapudu came sounds please listen c.gopikalu pettukunna pula suvashana please smell it 2 vaishnava seva 3 From Devotees always listen about God Leelas and Devotee association 4 Always be Krishna Consicousness - always remember about Sri Krishna 5 Fragrance of flowers from Gopis hair is compared to Bhagavad Bhakti Yuta Seva Hare Krishna Prabhuji 🙏🙇
హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, భరద్వాజ పక్షులు ఒక దానితో ఒకటి కీచ్ కిచ్ అని మాట్లాడు కుంటున్నాయి, బృందావనంలో గోపికలు అందంగా అలంకరించు కొని పెరుగు చిలుకు తుంటే వాళ్ళ ఆభరణాలు చప్పుడు చేస్తున్నాయి, కేశవ వ్రతం చేద్దాం 2, వైష్ణవ సేవ 3, భక్తులు చెప్పిన విషయాలు వినాలి భక్తుల సాంగత్యంలో ఉండాలి 4, ఏపని చేస్తున్నా కృష్ణ స్మరణలో ఉండాలి 5, సేవ అనే పరిమళం
హరే కృష్ణ ప్రభు జి 🙏🏻1. భారద్వాజ పక్షులు కిచ్కిచమని మాట్లాడుకుంటాయి. నీకు వినపడటం లేదా గోకులంలో గోపికలు వెన్న చిలికేటప్పుడు మెడలో హారాలు, మంగళ సూత్రాలు గలగల మని సౌండ్ చేస్తున్నాయి వినపడటం లేదా గాజుల గలగల వినబడటం లేదా గోపికల తలలో పూల పరిమళం తెలియటం లేదా2. వైష్ణవ సేవ 3. భగవద్భక్తుల సాంగత్యం లో నిరంతరం భగవంతుడు గురించి వినాలి 4. కృష్ణుడిని స్మరిస్తూ కృష్ణుడిని కీర్తనలు చేస్తూ కృష్ణుడి పై సేవా భావంతో ఉండాలి5. సేవ అనే పరిమళ
Hare krishna prabhuji. Prabhuji,meeku mee team ki hat's off.their hardwork itself shows in collecting pics especially in the main pic. Haribol!haribol!
Hare Krishna 🙏 1. జ) 1భరద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి కీచు కీచు మని మాట్లాడు కుంటున్నాయి మీకు వినిపించడం లేదా అనేది మొదటి సూచన. 2. గోపికలందరూ తెల్లారే లేచి చక్కగా స్నానం చేసి ,చక్కగా అలంకరించు కొని, కాసుల పేరు, ముత్యాల హారాలు వేసుకుని, మంగళ సూత్రాలు వేసుకుని పెరుగు ను చిలుకుతున్నప్పుడు మెడలో ఉన్న హారాలు ఒకదానికొకటి తగిలి గల్ గల్ అని శబ్దము చేస్తున్నారు వినిపించటం లేదా అని తెల్లారింది అనేది రెండవ సూచన. 3. ఆ కాలంలో పెరుగు చాలా గట్టిగా ఉండేదట. రంపంతో రాసినట్లుగా అంటే గర్ గర్ అనే శబ్దము చిలికి ( పెరుగును) నప్పుడు వచ్చేదట, అంత గట్టిగా చిలికి నప్పుడు గోపికల కురులు విడిపోయి పూలు క్రింద పడేవట. క్రింద పడ్డ పూల పరిమళం మీకు తెలియటం లేదా అని ఆండాళ్ తల్లి సూచనలు ఇచ్చినది. 2. జ) భరద్వాజ ముని శాస్త్రములను అభ్యసించిన తరువాత నేర్చుకున్నది ఏమిటంటే నేర్చుకున్న విద్యలో సారాంశంను జీవితంలో ప్రవేశపెట్టాలి. 3.జ) భరద్వాజ పక్షులు పడుకునేటప్పుడు ఒక పక్షి ముక్కుపై ఇంకొక పక్షి ముక్కు పెట్టుకుని పడుకునేవట. ఎందుకంటే ఏ ఒక్కటి కొంచెం కదిలినా రెండు పక్షులు ఎగిరిపోయేవట. ఈ పక్షుల నుండి నేర్చుకున్నది ఏమంటే ప్రతిక్షణం భగవత్ భక్తుల సాంగత్యంలో ఉండాలని. 4. జ) గోపికలు వాళ్ళ యొక్క మనసు, వాళ్ల యొక్క భావన, వాళ్ళ యొక్క వృత్తి శ్రీకృష్ణుడి యొక్క దివ్య చరణాలను తలుచుకుంటూ. శ్రీకృష్ణ లీలలను స్మరిస్తూ ఉంటారు. అందుకని గోపికలు వెన్నని అమ్మేటప్పుడు మాధవుడిని, గోవిందుడుని కొనుక్కోండి అని అనేవారు. 5. జ) భగవత్ అర్పణ మార్గంలో ఎప్పుడైతే భగవత్ భక్తియుత సేవను అందిస్తామో సేవ అనే పరిమళము ఉద్భవిస్తుంది. ఇదే ,ఈ పాశురంలో గోపికల జడ లో నుండి వచ్చే పరిమళాన్ని "సేవ" తో పోల్చారు. Hare Krishna 🙏 🙏
హరే కృష్ణ ప్రబుజి 🙏1) భరద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి కీచు కీచని మాట్లాడుకుంటున్నాయి మీకు వినిపించట్లేదా అని గోపికకు సూచన ఇస్తుంది ఆండాలు తల్లి 2 గోపికలందరూ తెల్లవారుజామునే లేసి స్నానమాచరించి చక్కగా నగలు పెట్టుకొని పూలు పెట్టుకొని అలంకరించుకొని మంగళ సూత్రాలు వేసుకుని ఆ పెరుగుని చిలుకుతూ ఉంటే ఆ చిలికే సౌండ్ కు ఇవన్నీ శబ్దం వస్తున్నాయి అవి వినిపించట్లేదా అని సూచన ఇస్తుంది3 ఆ కాలంలో పెరుగు చాలా గడ్డకట్టుకుని ఉండేది అది చిలకాలంటే రంభంతో కోసినట్లు గోపికలు చిలికే వాళ్ళు అది చిలికేటప్పుడు వాళ్ళ తలలోని పూలు కూడా కిందికి పడిపోయేవి ఆ పూల వాసన మీకు రావటం లేదా అని సూచన ఇస్తుంది ఆండాళ్ తల్లి గోపికలందరికీ 2) భరద్వాజ ముని శాస్త్రమంతా నేర్చుకున్న తర్వాత దాని యొక్క సారాంశం చిట్టే చివరకు తెలుసుకున్నది వైష్ణవుల సేవ 3) భరద్వాజ పక్షుల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ప్రతిక్షణం మనము భగవత్ భక్తులు యొక్క సాంగత్యంలో ఉండాలని 4) గోపికలు వెన్న పెరుగు అమ్మేటప్పుడు వాళ్ళ మనసంతా ప్రతిక్షణం ఆ భగవంతుని నామ స్మరణంలోనే ఉండేది ఆ భగవంతుడు యొక్క లీలలు స్మరణ చేసుకుంటూనే గోవింద్ ని కొనుక్కోండి మాధవుణ్ణి కొనుక్కోండి అని అమ్మేవారు 5) ఈ పాశురములు లో గోపిక ల జడ నుండి వచ్చే పరిమళాన్ని సేవతో పోల్చారు హరేకృష్ణ 🙏🙏
, venu gopala karuna dasa, Vijayawada, aandal talli ki jai, tiruppavai ki jai, goda ranganadha swamy bhagavan ki jai, hare krishna prabhu, pranam, wonderful nectarine pastimes, jai jai💐🌹🙏
హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏 1. ఈ గోపీకను నిద్రలేపడానికి ఆండాళ్ తల్లి ఇచ్చిన మూడు సూచనలు A...భారద్వాజ పక్షులు కీచు కీచు అంటూ శబ్దం చేస్తూ ఉన్నవి నీకు వినపదలేదా B. గోపికలు పెరుగు చిలుకుతూ ఉంటే వారి చేతి గాజుల శబ్దం .నీకు వినపడలేదా C..గోపికలు పెరుగు చిలుకుతు ఉంటే వారి జడల నుండి క్రిందకు రాలిన పుల సువాసనలు నీకు రావడం లేదా అని ఈ మూడు సూచనలు చేసింది 2 భారద్వాజ ముని శాస్త్రములను అధ్యనమును చేసిన తర్వాత చిట్టచివరికి వైష్ణవ సేవ మాత్రమే వీటి (వేదాలు) సారాంశం అని తెలుసుకున్నాడు 3. భారద్వాజ పక్షులనుండీ మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే సదా మనం భగవత్ భక్తుల సాంగత్యం లో ఉండాలి అని 4. గోపికలు నిత్యం కృష్ణ స్మరణ లో ఉంటూ అదే మొహం లో ఉంటూ వెన్నను అమ్మేటప్పుడు మాధవుడిని కొనండి,గోవిందుని కొనండి అని అనేవారు 5. ఈ పాశురం లో గోపికల జడ ల నుండి వచ్చే పూల పరిమళాన్ని మనం భగవధర్పణ మార్గం లో భగవత్ భక్తియుత సేవను అందిస్తమో సేవ అనే పరిమళం ఉద్భవిస్తుంది అని పోల్చారు. హరే కృష్ణ చాలా చక్కగా వివరించారు ప్రభూ జి చాలా చాలా ధన్యవాదాలు ప్రభూ జి హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ 🙏 1.భరద్వాజ్ పక్షులు కీచ్చు కీచ్చు మని మాట్లాడుతున్నాయి.వినిపించటంలేదా మీకు. 2.గోపికలు తలవారుజామున లేచి చక్కగా అలంకాచించుకుని మజ్జిగ చిల్లుకుతుంటే బ్యాంగిల్స్ శబ్దం చేస్తున్నాయి.తల్లో పట్టుకున్న ఫ్లవర్స్ కూడా కింద పడిపోతున్నాయి. ఎందుకంటే పెరుగు చాలా గట్టిగ ఉండేది.అలా పెరుగు చిలకి నపుడు వాళ్ళ గాజుల్లు, గోళ్లుసులు, అన్ని శబ్దం చేస్తున్నాయి. 2.భరద్వాజ్ ముని శాస్త్రములను విని చర్చుకుని ఆ విద్య ని జీవితంలో ప్రవసటటింది. 3.భరద్వాజ్ పక్షులు పడుకున్నాపుడు ఒక ముక్కు మీద నెక్స్ట్ బర్డ్ ముక్కు ఫస్ట్ దానిమీద పేటేది. కొంచం కదిలిన వెంటనే ఎగిరిపోయాయి.అలాగా మనం భగవత్ భక్తులు లతో ఉండాలి. 4.గోపికలు వాళ్ళ యుక్క మనసు, భావన,చరణాల్లు కృష్ణ కి సమర్పించిన మనసు తో త లుచుకుంటు వేన్న ని అమావారు. 5. ఇన్ థిస్ పాశంకురం లో గోపీల జడ లో నుండి వచ్చే పరిమళ్లాని సేవ తో పోల్చారు.🙏
1) భరద్వాజ పక్షులు కిచ్ కిచ్ అని మాట్లాడు తున్నాయి, గోపికలు వెన్న చిలికే శబ్దం,గోపిక జడలో వచ్చే పూల వాసన 2) వైష్ణవ సేవ 3)భగవభక్తుల సాంగత్యం లో ఎల్లప్పుడూ ఉండాలి. 4) ఎల్లప్పుడూ కృష్ణున్ని స్మరిస్తూ ఉండడం వల్ల 5)సేవ అనే పరిమళం
Hare krishna prabuji 🙏1, a)భరద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి కీచ్ కీచ్ అని మాట్లాడుకుంటున్నాయి.b) గోకులంలో గోపికలు వెన్నను చిలుకుతున్నప్పుడు మెడలో వేసుకున్న ముత్యాల హారం, కాసులపేరు, మంగళసూత్రాలు తో, వచ్చిన శబ్దం నీకు వినబడటం లేదా! అని మరియు గోపికలు వెన్న చిలుకుతున్నప్పుడు గాజుల శబ్దం c) మరియు గోపికల యొక్క జారిన జడల నుంచి వచ్చిన పూల పరిమళం గోకులం అంతా వచ్చేదంట.. ఇవన్నీ కూడా నీకు వినిపించట్లేదా గోపిక అని ఆండాళ్ తల్లి అంటుంది.2, శాస్త్ర అధ్యాయం నుండి సారాంశం అర్థం చేసుకొని ఆచరించాలి అని""(వైష్ణవ సేవ)"".3, భగవత్ భక్తుల నుండి నిరంతరం ఎప్పుడు వినడం నేర్చుకోవాలి.4 అన్ని పనులు చేస్తూ.. మన ధర్మాన్ని చేస్తూ కృష్ణుని మనసులో స్మరిస్తూ, కృష్ణుడి కీర్తనలు చేస్తూ, కృష్ణుడిపై సేవా భావంతో, భగవన్ నామాన్ని చేస్తూ అలా ఉండాలని గోపికలు అనేవారు.5) సేవ అనే పరిమళంతో పోల్చారు.Hare krishna 🙏
ఇందులో ఆండాళ్ తల్లి మనకు ఒక అధ్భుతమైన బోధనను చేస్తోంది.ఒక గోపికను నిద్ర లేపటం సూచనగా ఆండాళ్ తల్లి తెలియచేస్తుంది. మొదటి సూచనగా2 భరద్వాజ పక్షులు కీచ్ కీచ్ అని మాట్లాడుకుంటున్నాయి అంటుంది. నీకు వినిపించడం లేదా. ఇక్కడే కాదు ఇంకా చాలా పక్షులు కీచ్ కీచ్ అంటున్నాయి నీకు వినిపించడంలేదా.లేవమ్మా 2. తెల్లారింది అని ఇక్కడ బ్రృందావనం లో ఉండే గోపికలు ప్రొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా అలంకరించుకుని బొట్టు పెట్టుకుని జడవేసుకుని అందులో పూలు ముడుచుకుని మెడలో కాసుల పేరు ధరించి ముత్యాల హారం ధరించి మంగళసూత్రాలు కూడా ధరించి వెన్న చిలుకుతుంటే ఈ మెడలో ఆభరణాల శబ్దం వినిపించడం లేదా ఆ పెరుగు చిలుకుతుంటే వస్తున్న గాజుల సవ్వడి వినిపించడం లేదా అంటోంది ఆండాళ్ తల్లి. 3. గట్టి పెరుగు చిలుకాలంటే ఆ పెద్ద కుండలో చాలా బరువైన గునపం దింపినట్టుగా బలంగా చిలుకుతుంటే గాజులు మరియు ఆభరణాల చప్పుడుతో పాటుగా వాళ్ళ యొక్క జడలు అటూఇటూ ఊగుతూ కొప్పులు ఊడిపోయి తలలో ఉన్న పువ్వులు కింద పడి అవి ఎంతో పరిమళం వస్తుంటే నీకు తెలియడం లేదా అంటోంది. 4. కేసిని సంహరించిన అతనిని మనం పూజించడానికి వెళ్ళాలి భగవధ్బక్తి చేయాలి లేవమ్మా అంటుంది.
1 భగవత్ భక్తులు మాట్లాడుకుంటే కూడా వాళ్ళు చేసే ఉపదేశాలు కూడా మనకి ఒక్కొక్కసారి అర్థం అవ్వ నట్టుగా ఉంటాయి కానీ మనం అలా వింటూ ఉండాలి. వినగా వినగా అందులో సారాంశం మనకి ఎందుకు చెప్తున్నారో అర్థం అవుతుంది. పక్షులు కీచ్ కీచ్ మంటూ మాట్లాడుకుంటున్నాయి నీకు వినిపించడం లేదా అంటుంది ఆండాళ్ తల్లి 2. భరద్వాజ మహర్షి వంద సంవత్సరాలు కేవలం శాస్త్ర అధ్యయనం కోసం గడిపారు. 100 సంవత్సరాలు అయ్యాక ప్రజాపతి వచ్చి అయ్యా నువ్వు తృప్తి చెందావా అంటాడు. అయితే నాకు ఇంకా నేర్చుకోవలసినది ఉంది ఇంకో వంద సంవత్సరాలు ఇమ్మని అడుగుతారు. ప్రజాపతి సరే అని ఇంకో వంద సంవత్సరాలు ఇచ్చారు. మళ్లీ వేద అధ్యయనం చేస్తారు. మళ్లీ ప్రజాపతి వస్తారు. ఈసారి తృప్తి చెందావా అని అడుగుతారు ప్రజాపతి భరద్వాజ మహర్షి ని. అప్పటికి 300 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ప్రజాపతి వచ్చి ఇప్పుడైనా సంతృప్తి చెందావా అని అడుగుతారు. ఇంకో వంద సంవత్సరాలు ఆయుష్షు పెంచండి అని అడుగుతారు భరద్వాజ మహర్షి. అయితే ఈసారి ప్రజాపతి ఒక పెద్ద కొండ దగ్గరికి భరద్వాజ మహర్షిని తీసుకుని వెళతారు. అక్కడ కొండ దగ్గర ఉన్న మట్టిని కొంచెం గుప్పిట్లోకి తీసుకొని అది భరద్వాజ మహర్షి చేతిలో పోసి ప్రజాపతి అంటున్నారు ఇప్పటి వరకు నీకు 300 సంవత్సరాలు ఆయుష్షు పోసాను. అయితే నువ్వు నేర్చుకున్నది నీ చేతిలో పోసిన మట్టి అంత మాత్రమే నువ్వు శాస్త్ర అధ్యయనం చెయ్య గలిగావు. ఇంకా శాస్త్ర అధ్యయనం చెయ్యాలి అంటే. ఈ కొండంత మిగిలిపోయి ఉంది. శాస్త్రం అన్నది నేర్చుకుంటున్న కొద్దీ ఉంటూనే ఉంటుంది. ఇంకా ఇంకా తెలుసుకోవాలి అని అనుకోకు. ఇప్పటివరకు ఏదైతే నేర్చుకున్నావు ఆ సారాంశం నీ జీవితాన్ని అన్వయం చేసుకో అని చెబుతారు. ఈ వేద అధ్యయనం యొక్క సారాంశాన్ని భరద్వాజమహర్షి ఎక్కడ వాడారు అంటే ఎప్పుడైతే రామచంద్రమూర్తి అడవులకు వెళతాడో అప్పుడు భరతుడు శత్రుఘ్నుడు మొత్తం పరివారం అందరూ కలిపి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళతారు. వాళ్ళందరికీ అద్భుతమైన ప్రసాదాన్ని పెట్టి పరిచర్యలు చేసి భరద్వాజ మహర్షి అంటారు. ఇన్ని సంవత్సరాలు అధ్యయనం చేసిన సారాంశం ఏమిటంటే గొప్ప వైష్ణవ భక్తి. మన జీవితంలో వైష్ణవులకు సేవ చేసుకోవడమే అత్యంత గొప్పదైన అదృష్టము. అందుకని ఇటువంటి భరద్వాజ పక్షులని ఉదాహరణగా చెబుతుంది. 3. ఆనైచాత్త పక్షులకి భరద్వాజ పక్షులకి ఒక తేడా వుంటుంది ట అవి రాత్రి పూట పడుకునేటప్పుడు ఒకళ్ళ ముక్కు ఇంకొకళ్ళ ముక్కు మీద పెట్టి పడుకుంటాయిట. ఒక పక్షి ముక్కు కదిలితే రెండూలేచిపోతాయిట. అంటే భగవధ్బక్తుల సాంగత్యం లో మనం అలా కలిసి గొడవలు పెట్టుకోకుండా వుండాలిట. లోకే సజ్జన సంగతి రేఖా భవతి భవార్ణవ తరణే నౌక. సాధుసంగ సాధుసంగ సాధుసంగ సర్వశాస్త్ర కోయ్ లవమాత్ర సాధుసంగ సర్వసిద్ది హోయ్. భగవధ్బక్తుల సాంగత్యం లో వుంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదు.అని ఆండాళ్ తల్లి చెబుతుంది. ఈగోపికకు భగవంతుని గురించి తెలుసినా లేవడం లేదు ఏమిటి ఓ పిచ్చి పిల్లా అని అంటోంది ఆండాళ్ తల్లి. గోపికలు అందరూ శుభ్రంగా స్నానం చేసి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని జడవేసుకుని పువ్వులు పెట్టుకుని చేతికి గాజులు వేసుకుని అప్పుడు వంట ఇంట్లో వంట మొదలు పెడతారు ట. గోపికలు నిరంతరం కృష్ణ భక్తి లో ఉంటారు కానీ వాళ్ళు చేసే వ్రృత్తులు మాత్రం ఎప్పుడూ మరచిపోరు. వెన్న తీయడం నెయ్యి కాచడం వాటిని తీసుకుని వెళ్లి అమ్మడం. భగవంతుని భక్తి లో వుంటూనే మనం మన కర్తవ్యాన్ని పూర్తి చేసుకోవాలి. ఏమి చేసినా భగవధర్పణ బుద్ది తో ప్రసాద బుద్ది తో చేయాలి. గోపికలు అన్ని పనులూ చేసుకుంటూనే నోటితో క్రిష్ణుడు ని కీర్తిస్తూ వుంటారు. భగవధ్బక్తి లో మన మనస్సు మన వ్యక్తిత్వం లో మార్పు రావాలి అంతే కానీ దేనినీ ఎవ్వరినీ వదలనవసరం లేదు. మనం ఎప్పుడైతే భగవధ్బక్తి యుతంగా సేవ చెస్తామో అప్పుడే మనకు సేవాభావం ఏర్పడుతుంది. గోపికలు కష్టపడి వెన్న తీసి ఎప్పుడు క్రిష్ణుడు వచ్చి తింటాడా అనే వాళ్ళ యొక్క తపన.పెరుగు వెన్న నెయ్యిఒక కుండ మీద కుండ అలా పెట్టుకుని అమ్మ డానికి వెళ్లినా కూడా ధ్యాస అంతా క్రిష్ణుడు మీదే. విక్రేతు కామాన్ అఖిల గోప కన్యా మురారి పాదార్పిత చిత్త వ్రృత్తిః. మోహావసాత్ అఖిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్త వ్రృత్తిః. గోవింద దామోధర మాధవేతి గోవింద ధామోధర మాధవేతి. అలా గోవిందుని కొనండి దామోదరుని కొనండి మాధవుణ్ణి కొనండి అని అమ్ముతోందిట. అంటే అంత తన్మయత్వం తో గోపిక క్రిష్ణుడి లీలలు తలుచుకుంటూ తను తీసుకుని వచ్చినవి కూడా మర్చిపోయింది ట. గోపిక మనం ఎవరి వ్రతం చేసుకుంటున్నాం అంటే నారాయణుడి వ్రతం అని ఆండాళ్ తల్లి చెబుతుంది.
5. Seva Ane parimalam. 4. Gopikalaki Anni Sri Krishnade . 3.mana eppudu bhagavat bhakthu tho sahacharyam manakudadhu Ani pakshulu cheppayi. 2.thelusukuuna vishiyanni acharana lo pettli. 1.sri Krishna Pooja cheddam randi Ani andal talli andhi.
1. 1.రెండు భరద్వాజ పక్షులు కీచ్ కీచ్ అని మాట్లాడుకుంటున్నాయి నీకు వినిపించడం లేదా లేవమ్మా 2. తెల్లారింది అని ఇక్కడ బృందావనంలో ఉండే గోపికలు ప్రొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా అలంకరించుకుని బొట్టు పెట్టుకుని జడవేసుకుని అందులో పూలు ముడుచుకుని ముత్యాల హారం మంగళసూత్రాలు ధరించి వెన్న చిలుకుతుంటే ఆ పువ్వుల సువాసన తెలియడం లేదా. 3. గట్టి పెరుగు చిలకాలంటే ఆ పెద్ద కుండలో బరువైన గునపం దింపినట్టుగా బలంగా చిలుకుతుంటే గాజులు మరియు ఆభరణాల చప్పుడు మీకు వినిపించడం లేదా లేవమ్మా అని ఆండాళ్ తల్లి అంటుంది. 2. వైష్ణవ సేవ, వైష్ణవ భక్తి, భాగవతోత్తముల సేవ. 3. భగవద్భక్తుల సాంగత్యంలో ఎల్లప్పుడూ వుండాలి అని నేర్చుకోవాలి. 4. గోపికలు ఎల్లప్పుడూ కృష్ణ భక్తి లోనే తన్మయత్వంలో ఉండేవారు. 5. భగవధ్ అర్పణ మార్గం లో ఎప్పుడైతే భగవధ్భక్తియుత సేవలను అందిస్తామో సేవ అనే పరిమళం ఉద్భవిస్తుంది. ఇదే ఈ పాశురం లో గోపికల జడలో నుండి వచ్చే పరిమళాన్ని సేవతో పోల్చారు.
1. a భరద్వాజ్ పక్షులు కీచ్ కీచ్ మని మాట్లాడుకోవడం వినిపించడం లేదా? b పెరుగు చిలుకుతున్నప్పుడు గోపికలు యొక్క కాసుల పేర్లు, హారాలు, ముత్యలహారాలు, మంగళ సూత్రాలు ఒకదానితో ఒకటి తగులుతూ ఉంటే వచ్చే శబ్దాలు మరియు చేతి గాజుల శబ్దాలు నీకు వినిపించడం లేదా? c అంత గట్టి పెరుగును చిలుకుతున్నప్పుడు వచ్చే శబ్దాలతో పాటు, వేసుకున్న జుట్టు ముడి వూడిపోయి పువ్వులు నెలరాలి వచ్చే పరిమళాలు మరియు ఆ జుట్టు నుండి వచ్చే పరిమళాలు బృందావనం అంత వస్తున్నాయి అది నీకు తెలియడం లేదా? 2. వేదాలు, శాస్త్రాలు ఎంత అధ్యయనం చేసినా అది తరగదు, తెలుసుకున్న సారాంశాన్ని వైష్ణవ సేవలో వినియోగిస్తేనే దాని ఫలితం ఉంటుంది. 3. వైష్ణవులు నుండి దూరం వెళ్లకుండా వాళ్ళ సంవత్యంలోనే ఉండాలి మరియు ఎటువంటి మనస్పర్థలు, గొడవలు, దూషణలు లేకుండా కలది మెలసి ఉండాలని. 4. మనసు నిండా కృష్ణుని ఆలోచనలతో కృష్ణ భక్తి నిండిపోయి ఉండడం వలన ఆ విధముగా పలుకుతారు. 5. భగవద్భక్తి తో కూడిన సేవా భావంతో పోల్చారు.
1. ఈ గోపికను నిద్ర లేపడానికి ఆండాళ్ తల్లి ఇచ్చిన 3 సూచనలు ఏమిటి?
2. భరద్వాజ ముని శాస్త్రములను అధ్యాయను చేసిన తరువాత చిట్టచివరికి తెలుసుకున్న సారంశం ఏమిటి?
3. భరద్వాజ పక్షుల నుండి మనం నేర్పుకోవాల్సిన విషయం ఏమిటి?
4. గోపికలు వెన్నెని అమ్మేటప్పుడు మాధవుడిని, గోవిందుడిని కొనుక్కోండి అని ఎందుకు అనేవారు?
5. ఈ పాసురంలో గోపికల జడలలో నుండి వచ్చే పరిమళాన్ని దేనితో పోల్చారు?
1. What are the 3 signs told by Andal to wake up this Gopi ?
2. What is the conclusion of Bharadwaja muni after reading the scriptures?
3. What should we learn from Bharadwaja birds ?
4. Why does Gopis tell buy Krishna, Govinda while selling the butter ?
5. What is the fragrance coming from the hair of Gopis compared to, in this Pasuram?
Hare krishna 🙏🏻
Dandavath pranam prabhuji 🙏🏻 🙇🏻♀️
1. Bharadwaja pakshulanni kichu kichu antu matladukuntunnai, gopikalantha kuda chakkaga snanam chesi alankarinchukoni entho kastapadi venne chilukuthu unnaru vari yokka haralu, gajula shabdham vasthundi, vari juttu nundi entho manchi suvasana vasthundhi brundavanam loni vallandariki telise vidhanga.
2. Vaishnava seva.
3. i. Bhagavath bhaktulu matladukuntunna vishayalu, varu manaki iche upadeshalu, saramsham manaki artham kanatlu anipinchavachu ayina kuda manamu ah vishayalanu vintu undali vinaga vinaga manaki artham avutgundi.
ii. Bhagavath bhaktula sangatyam nundi dooram vellakudadhu.varitho eppudu chala prematho,gouravamtho,bhaktitho medalali kaani, godavalu pettukoni dhoshinchukoni manasparthalu techukovadhu.
iii. Bhaganth bhakti margam, dharmam, guruvu, shastram yokka goppatanam telusukunnaka kuda manamu bhagavad bhaktula sangatyam lo undakunda, bhagavad bhakti cheyakunda undakudadhu.
Hare Krishna Prabhuji Dandavat Pranamam 🙏🙇
1 a.bharadwaja pakshulu make sounds please listen
b.gopikalu dharinchina abharanalu venna chilukuthunnapudu came sounds please listen
c.gopikalu pettukunna pula suvashana please smell it
2 vaishnava seva
3 From Devotees always listen about God Leelas and Devotee association
4 Always be Krishna Consicousness - always remember about Sri Krishna
5 Fragrance of flowers from Gopis hair is compared to Bhagavad Bhakti Yuta Seva
Hare Krishna Prabhuji 🙏🙇
Hare Krishna Prabhu ji
1)baradwaja pakshulu okadanitho okati keech keech keech ani matladukuntunai gokulama lo ni gopikalu vennanu chilukuthu medalo vesukunna muthyala haram kasula peru managasuthralatho vachina shabdhamu mariyu gopikalu vesukunna gajula shabdhamu gopikala yokka jarina jadala nunchi vache parimalam evani kuda niku vinipinchatleda ani andal thalli gopikaltho antundi
2)vyshnavaseva
3)bhagavath bhakthula sangathyam manakodadhu
4)manamu anni panulu chesthu dharmanni patisthu krishnudini manasulo smaristhu keerthanalu chesthu krishnudini pai seva bhavamu tho bhagavanthuni namani palukuthu undali
5)seva ane parimalamtho polcharu
హరే కృష్ణ ప్రభుజి 🙏🙏
Harekrishna prabuji 🙏🙏👏🙌🌺🙌🙌
Hare Krishna hare hare Krishna Krishna
Hare Krishna hare Krishna guruji
Jai Sri Krishna namaste gurugi 🙏🙏
ప్రణవానంద ప్రభుజీ భరద్వాజ పక్షివంటివారు ,రెండు రెక్కలు అనుష్టానం ఆచరణ
ఓంనమోభగవతేవాసుదేవాయ
Hare Krishna Hare Rama Gurujii🙏🙏🙏🙏 🙏💐💐💐💐💐
Namaste🙏 gurujii
హరేకృష్ణ ప్రభూజీ
ప్రణామాలు 🙏🙏
Hare Krishna prabhuji 🙏
1. 1.Baradhwaja pakshulu kichu kichumani matladukuntunae vurilo anni pakshulu matladukuntunae, 2. vrundavanamlo gopikalu vesukunna abharanala shabdham,3. vallu vennanu kastapadi tistunapudu gunapamtho vache shabdham AA panivalla ralina Pula vasana
2. Vaishnava seva Ani telusukunaru
3. Bakthula sangathyamlone undali Bagavanthuni gurinchi manaku artam kakapoena bagavath bakthula nundi vintu vunte artam avtundi nirantharam vinali
4. Krishnudi gurinche alochisthu krishnudine smarinchatam valla ala anevaaru
5. Seva Ane parimalamtho polcharu
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏
Hare krishna prabhuji pranamalu
2years nundi Tiruppavai pashuram vintunnanu inta clatiraledu chala clearga chepparu prabhuji vinaga vinaga
arthamavutundi ante edenemo anipistundi pranamalu.
Enkokati prabhuji Bharadwaja pakshulu okari mukkumeeda yinkokarimukku pettukoni
padukuntayi anicheppi danini
Vaishna sangatyato polcharu
adbhutam prabhuji yinta vorputo
cheppina meeku Dhanyavadalu.
Andaltalliki jai.
ధన్యవాదాలు ❤
Jai sri krishna
hare Krishna pranamalu prabhuji garu chala chala bhaga chepparu prabhuji garu
Hare krishna prabujii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna dhandavath pranamalu prabhuji garu
1a.1.bharadwaja pakshulu chese sounds
2.gopikalu dharinchina abharanalu venna chilukuthunnapudu chese sounds
3.gopikalu pettukunna pula suvashana
2a.vaishnava seva
3a.bhavanthuni yokka bhakthula nundi nirantharam bhagavanthuni gurinuchi vinadam,bhakthula sangathyam lo vundali
4a.nirantharam Krishna smarana lo vunudatamu valana
5a.bhavanthuni seva cheyadam bhagavath bhakthiyutha margam
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏
ధన్యవాదములు. ప్రభుజి. 🙏🙏🙏🙏
Thank you gurugaru.
హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, భరద్వాజ పక్షులు ఒక దానితో ఒకటి కీచ్ కిచ్ అని మాట్లాడు కుంటున్నాయి, బృందావనంలో గోపికలు అందంగా అలంకరించు కొని పెరుగు చిలుకు తుంటే వాళ్ళ ఆభరణాలు చప్పుడు చేస్తున్నాయి, కేశవ వ్రతం చేద్దాం 2, వైష్ణవ సేవ 3, భక్తులు చెప్పిన విషయాలు వినాలి భక్తుల సాంగత్యంలో ఉండాలి 4, ఏపని చేస్తున్నా కృష్ణ స్మరణలో ఉండాలి 5, సేవ అనే పరిమళం
hari bol
హరేకృష్ణ గురుజీ 🙏
Jai shree radhe krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bhagavatulu bhagvat svaroopulu
హరే కృష్ణ హరే రామ
Hare krishna prabhu
Dandavat pranamalu
You are so blessed by prabhupada
Hare Krishna chala bhaga explain chesaru Prabhu tq
అమ్మ గోదాదేవి తిరుప్పావై 👏👏👏
Hare krishna❤❤❤❤❤❤❤
Vaishnavu ante evaru swamy, vivaram ivvagalara. Dhanyavadalu.
Devotees of vishnu
హరే కృష్ణ ప్రభు జి 🙏🏻1. భారద్వాజ పక్షులు కిచ్కిచమని మాట్లాడుకుంటాయి. నీకు వినపడటం లేదా గోకులంలో గోపికలు వెన్న చిలికేటప్పుడు మెడలో హారాలు, మంగళ సూత్రాలు గలగల మని సౌండ్ చేస్తున్నాయి వినపడటం లేదా గాజుల గలగల వినబడటం లేదా గోపికల తలలో పూల పరిమళం తెలియటం లేదా2. వైష్ణవ సేవ 3. భగవద్భక్తుల సాంగత్యం లో నిరంతరం భగవంతుడు గురించి వినాలి 4. కృష్ణుడిని స్మరిస్తూ కృష్ణుడిని కీర్తనలు చేస్తూ కృష్ణుడి పై సేవా భావంతో ఉండాలి5. సేవ అనే పరిమళ
Hare krishna prabhuji. Prabhuji,meeku mee team ki hat's off.their hardwork itself shows in collecting pics especially in the main pic. Haribol!haribol!
JAI SRIMANNARAYANA..🙏
Chala baagundi.
Hare❤krishna😊ram 🙏
Jai.srhe🎉krishna
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Veryclear explanation of Paashurum. Thakyou Prabhuji. Kolanupaka Muraldhar Rao Nalgonda
Vinaga Vinaga Vemu Thiyyana Neemu Thiyyana Andhke SAI Neemu Thiyyanemo Khadha Chiranjeeva
Hare Krishna hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna prabhuji. Dandavat pranams. Your explanation of the pasuram is so good that it touches the heart🙏
Hare Krishna 🙏
1. జ) 1భరద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి
కీచు కీచు మని మాట్లాడు
కుంటున్నాయి మీకు వినిపించడం
లేదా అనేది మొదటి సూచన.
2. గోపికలందరూ తెల్లారే లేచి చక్కగా
స్నానం చేసి ,చక్కగా అలంకరించు
కొని, కాసుల పేరు, ముత్యాల
హారాలు వేసుకుని,
మంగళ సూత్రాలు వేసుకుని పెరుగు
ను చిలుకుతున్నప్పుడు మెడలో
ఉన్న హారాలు ఒకదానికొకటి తగిలి
గల్ గల్ అని శబ్దము చేస్తున్నారు
వినిపించటం లేదా అని తెల్లారింది
అనేది రెండవ సూచన.
3. ఆ కాలంలో పెరుగు చాలా గట్టిగా
ఉండేదట. రంపంతో రాసినట్లుగా
అంటే గర్ గర్ అనే శబ్దము చిలికి
( పెరుగును) నప్పుడు వచ్చేదట,
అంత గట్టిగా చిలికి నప్పుడు గోపికల
కురులు విడిపోయి పూలు క్రింద
పడేవట. క్రింద పడ్డ పూల పరిమళం
మీకు తెలియటం లేదా అని
ఆండాళ్ తల్లి సూచనలు ఇచ్చినది.
2. జ) భరద్వాజ ముని శాస్త్రములను
అభ్యసించిన తరువాత నేర్చుకున్నది
ఏమిటంటే నేర్చుకున్న విద్యలో
సారాంశంను జీవితంలో ప్రవేశపెట్టాలి.
3.జ) భరద్వాజ పక్షులు పడుకునేటప్పుడు
ఒక పక్షి ముక్కుపై ఇంకొక పక్షి ముక్కు
పెట్టుకుని పడుకునేవట. ఎందుకంటే
ఏ ఒక్కటి కొంచెం కదిలినా రెండు
పక్షులు ఎగిరిపోయేవట.
ఈ పక్షుల నుండి నేర్చుకున్నది
ఏమంటే ప్రతిక్షణం భగవత్ భక్తుల
సాంగత్యంలో ఉండాలని.
4. జ) గోపికలు వాళ్ళ యొక్క మనసు,
వాళ్ల యొక్క భావన, వాళ్ళ యొక్క
వృత్తి శ్రీకృష్ణుడి యొక్క దివ్య
చరణాలను తలుచుకుంటూ. శ్రీకృష్ణ
లీలలను స్మరిస్తూ ఉంటారు.
అందుకని గోపికలు వెన్నని
అమ్మేటప్పుడు మాధవుడిని,
గోవిందుడుని కొనుక్కోండి అని
అనేవారు.
5. జ) భగవత్ అర్పణ మార్గంలో ఎప్పుడైతే
భగవత్ భక్తియుత సేవను
అందిస్తామో సేవ అనే పరిమళము
ఉద్భవిస్తుంది.
ఇదే ,ఈ పాశురంలో గోపికల జడ
లో నుండి వచ్చే పరిమళాన్ని "సేవ"
తో పోల్చారు.
Hare Krishna 🙏 🙏
🙏🙏🙏
Hare Krishna prabhuji pranams
Hare Rama hare Rama hare srishna hare Krishna
🕉🙏🙏🙏🙏🙏🙇♀️💐
Hare Krishna prabhuji 🙏🙏
Hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna 🙏😍🥰❤❤
Hare Krishna 🙏🏻🙏🏻🙏🏻
👌🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ ప్రబుజి 🙏1) భరద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి కీచు కీచని మాట్లాడుకుంటున్నాయి మీకు వినిపించట్లేదా అని గోపికకు సూచన ఇస్తుంది ఆండాలు తల్లి 2 గోపికలందరూ తెల్లవారుజామునే లేసి స్నానమాచరించి చక్కగా నగలు పెట్టుకొని పూలు పెట్టుకొని అలంకరించుకొని మంగళ సూత్రాలు వేసుకుని ఆ పెరుగుని చిలుకుతూ ఉంటే ఆ చిలికే సౌండ్ కు ఇవన్నీ శబ్దం వస్తున్నాయి అవి వినిపించట్లేదా అని సూచన ఇస్తుంది3 ఆ కాలంలో పెరుగు చాలా గడ్డకట్టుకుని ఉండేది అది చిలకాలంటే రంభంతో కోసినట్లు గోపికలు చిలికే వాళ్ళు అది చిలికేటప్పుడు వాళ్ళ తలలోని పూలు కూడా కిందికి పడిపోయేవి ఆ పూల వాసన మీకు రావటం లేదా అని సూచన ఇస్తుంది ఆండాళ్ తల్లి గోపికలందరికీ 2) భరద్వాజ ముని శాస్త్రమంతా నేర్చుకున్న తర్వాత దాని యొక్క సారాంశం చిట్టే చివరకు తెలుసుకున్నది వైష్ణవుల సేవ 3) భరద్వాజ పక్షుల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ప్రతిక్షణం మనము భగవత్ భక్తులు యొక్క సాంగత్యంలో ఉండాలని 4) గోపికలు వెన్న పెరుగు అమ్మేటప్పుడు వాళ్ళ మనసంతా ప్రతిక్షణం ఆ భగవంతుని నామ స్మరణంలోనే ఉండేది ఆ భగవంతుడు యొక్క లీలలు స్మరణ చేసుకుంటూనే గోవింద్ ని కొనుక్కోండి మాధవుణ్ణి కొనుక్కోండి అని అమ్మేవారు 5) ఈ పాశురములు లో గోపిక ల జడ నుండి వచ్చే పరిమళాన్ని సేవతో పోల్చారు హరేకృష్ణ 🙏🙏
Hare Krishna prabhu ji entha. Chakkaga. Chepparu. Jeevitham mothaniki. Saripoyela. Undhi. E paasuram. Yokka. Vivarana
, venu gopala karuna dasa, Vijayawada, aandal talli ki jai, tiruppavai ki jai, goda ranganadha swamy bhagavan ki jai, hare krishna prabhu, pranam, wonderful nectarine pastimes, jai jai💐🌹🙏
1.bharadwaja pakshlu kechu,kechu animatladutunayee.gpoikalu perugu chilukutunaru gajula sabdum tho,Kesava vratum
2.vishnava seva
3.bagavath bhakthula sangatyamu,
4.gopikalu krishna bhakti lo nimagnamu ai untaru kavuna
5.bagavath bhakthi seva
Hare Krishna prabhuji🙏🙏
Wonderful explanation of tatvam. Very beautiful pictures. Haribol to the whole team👏👏👌
Hare Krishna prabhuji 🙏
1. Bhardwaj Pakshulu keech keech antu matladuthunnai,gopikalagajula sound,kasula harala sound vinipnchadamledha,gopikala jadala nundi pushpala parimlam ravatam ledha.....
2. Bhaghavath bakthula vaishnava seva
3. Bhaghavath bakthula sangathyam lo tho kalasi undadam
4. Nirantharam Krishna bhakthi lo undadam valana
5. Seva bhaghavath bakthiyutha margham. 🙏🙏🙏
హరీ బోల్ 🙏🏻🙏🏻🙏🏻
హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏
1. ఈ గోపీకను నిద్రలేపడానికి ఆండాళ్ తల్లి ఇచ్చిన మూడు సూచనలు
A...భారద్వాజ పక్షులు కీచు కీచు అంటూ శబ్దం చేస్తూ ఉన్నవి నీకు వినపదలేదా
B. గోపికలు పెరుగు చిలుకుతూ ఉంటే వారి చేతి గాజుల శబ్దం .నీకు వినపడలేదా
C..గోపికలు పెరుగు చిలుకుతు ఉంటే వారి జడల నుండి క్రిందకు రాలిన పుల సువాసనలు నీకు రావడం లేదా అని ఈ మూడు సూచనలు చేసింది
2 భారద్వాజ ముని శాస్త్రములను అధ్యనమును చేసిన తర్వాత చిట్టచివరికి వైష్ణవ సేవ మాత్రమే వీటి (వేదాలు) సారాంశం అని తెలుసుకున్నాడు
3. భారద్వాజ పక్షులనుండీ మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే సదా మనం భగవత్ భక్తుల సాంగత్యం లో ఉండాలి అని
4. గోపికలు నిత్యం కృష్ణ స్మరణ లో ఉంటూ అదే మొహం లో ఉంటూ వెన్నను అమ్మేటప్పుడు మాధవుడిని కొనండి,గోవిందుని కొనండి అని అనేవారు
5. ఈ పాశురం లో గోపికల జడ ల నుండి వచ్చే పూల పరిమళాన్ని మనం భగవధర్పణ మార్గం లో భగవత్ భక్తియుత సేవను అందిస్తమో సేవ అనే పరిమళం ఉద్భవిస్తుంది అని పోల్చారు. హరే కృష్ణ
చాలా చక్కగా వివరించారు ప్రభూ జి చాలా చాలా ధన్యవాదాలు ప్రభూ జి హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏🙇
1. Bharadwaja pakshulu oka danitho okati kich kichu ani matladukuntunayi, Vrindavanam lo gopikalu kasulu peru haralu vesukoni vena chillukuthu vunte vinipinchatam leda, gajulu vesukoni aa perugu chala gattiga undi gunapam dipina vidamaga antha balam ga chilikuthunte vache sabdam thalla lo pettukuna puvulu parimala vasana vinipinchatam ledu,
2. Bharadwaja muni shastra la nu adyanam chesi nerchukuna saramsam emiti ante vaishnava seva.
3. Manam eppudu bhagavath bhaktlu sangathayam lo undali ani andal thalli chepputhundi.
4. Gopikalu eppudu bhagavanthudu yoka leela lu smaristhu undevaru vallu emi chesina bhagavanthudu ni kirtisthu smaristhu vuntu pallu perigu venna badulu govinda madhava damodara ani amevaru
5. Ee pasuram lo gopikalu jadalo vunna puvulu parimalani seva tho polcharu.
Thank you prji🙏🙇
హరే కృష్ణ 🙏
1.భరద్వాజ్ పక్షులు కీచ్చు కీచ్చు మని మాట్లాడుతున్నాయి.వినిపించటంలేదా మీకు.
2.గోపికలు తలవారుజామున లేచి చక్కగా అలంకాచించుకుని మజ్జిగ చిల్లుకుతుంటే బ్యాంగిల్స్ శబ్దం చేస్తున్నాయి.తల్లో పట్టుకున్న ఫ్లవర్స్ కూడా కింద పడిపోతున్నాయి. ఎందుకంటే పెరుగు చాలా గట్టిగ ఉండేది.అలా పెరుగు చిలకి నపుడు వాళ్ళ గాజుల్లు, గోళ్లుసులు, అన్ని శబ్దం చేస్తున్నాయి.
2.భరద్వాజ్ ముని శాస్త్రములను విని చర్చుకుని ఆ విద్య ని జీవితంలో ప్రవసటటింది.
3.భరద్వాజ్ పక్షులు పడుకున్నాపుడు ఒక ముక్కు మీద నెక్స్ట్ బర్డ్ ముక్కు ఫస్ట్ దానిమీద పేటేది. కొంచం కదిలిన వెంటనే ఎగిరిపోయాయి.అలాగా మనం భగవత్ భక్తులు లతో ఉండాలి.
4.గోపికలు వాళ్ళ యుక్క మనసు, భావన,చరణాల్లు కృష్ణ కి సమర్పించిన మనసు తో త లుచుకుంటు వేన్న ని అమావారు.
5. ఇన్ థిస్ పాశంకురం లో గోపీల జడ లో నుండి వచ్చే పరిమళ్లాని సేవ తో పోల్చారు.🙏
సత్వ గుణ ఆహారం ఆరగింపు ఆరగింపు చెయ్యాలి
🙏🙏
Guruji🙏u r explanation is so very heartfelt explanation . I want to touch up with your daily classes.please share ur zoom meetings Guruji🙏
🙏🙏👌👌
1) భరద్వాజ పక్షులు కిచ్ కిచ్ అని మాట్లాడు తున్నాయి, గోపికలు వెన్న చిలికే శబ్దం,గోపిక జడలో వచ్చే పూల వాసన
2) వైష్ణవ సేవ
3)భగవభక్తుల సాంగత్యం లో ఎల్లప్పుడూ ఉండాలి.
4) ఎల్లప్పుడూ కృష్ణున్ని స్మరిస్తూ ఉండడం వల్ల
5)సేవ అనే పరిమళం
Aandal తిరువాడిగలై శరణం
🙏🙏🙏🙏🙏
Hare krishna prabuji 🙏1, a)భరద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి కీచ్ కీచ్ అని మాట్లాడుకుంటున్నాయి.b) గోకులంలో గోపికలు వెన్నను చిలుకుతున్నప్పుడు మెడలో వేసుకున్న ముత్యాల హారం, కాసులపేరు, మంగళసూత్రాలు తో, వచ్చిన శబ్దం నీకు వినబడటం లేదా! అని మరియు గోపికలు వెన్న చిలుకుతున్నప్పుడు గాజుల శబ్దం c) మరియు గోపికల యొక్క జారిన జడల నుంచి వచ్చిన పూల పరిమళం గోకులం అంతా వచ్చేదంట.. ఇవన్నీ కూడా నీకు వినిపించట్లేదా గోపిక అని ఆండాళ్ తల్లి అంటుంది.2, శాస్త్ర అధ్యాయం నుండి సారాంశం అర్థం చేసుకొని ఆచరించాలి అని""(వైష్ణవ సేవ)"".3, భగవత్ భక్తుల నుండి నిరంతరం ఎప్పుడు వినడం నేర్చుకోవాలి.4 అన్ని పనులు చేస్తూ.. మన ధర్మాన్ని చేస్తూ కృష్ణుని మనసులో స్మరిస్తూ, కృష్ణుడి కీర్తనలు చేస్తూ, కృష్ణుడిపై సేవా భావంతో, భగవన్ నామాన్ని చేస్తూ అలా ఉండాలని గోపికలు అనేవారు.5) సేవ అనే పరిమళంతో పోల్చారు.Hare krishna 🙏
hare krishna pallandu pallandu okasari artham chepinchara prabhu
ఇందులో ఆండాళ్ తల్లి మనకు ఒక అధ్భుతమైన బోధనను చేస్తోంది.ఒక గోపికను నిద్ర లేపటం సూచనగా ఆండాళ్ తల్లి తెలియచేస్తుంది.
మొదటి సూచనగా2 భరద్వాజ పక్షులు కీచ్ కీచ్ అని మాట్లాడుకుంటున్నాయి అంటుంది. నీకు వినిపించడం లేదా. ఇక్కడే కాదు ఇంకా చాలా పక్షులు కీచ్ కీచ్ అంటున్నాయి నీకు వినిపించడంలేదా.లేవమ్మా
2. తెల్లారింది అని ఇక్కడ బ్రృందావనం లో ఉండే గోపికలు ప్రొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా అలంకరించుకుని బొట్టు పెట్టుకుని జడవేసుకుని అందులో పూలు ముడుచుకుని మెడలో కాసుల పేరు ధరించి ముత్యాల హారం ధరించి మంగళసూత్రాలు కూడా ధరించి వెన్న చిలుకుతుంటే ఈ మెడలో ఆభరణాల శబ్దం వినిపించడం లేదా
ఆ పెరుగు చిలుకుతుంటే వస్తున్న గాజుల
సవ్వడి వినిపించడం లేదా అంటోంది ఆండాళ్ తల్లి.
3. గట్టి పెరుగు చిలుకాలంటే ఆ పెద్ద కుండలో చాలా బరువైన గునపం దింపినట్టుగా బలంగా చిలుకుతుంటే
గాజులు మరియు ఆభరణాల చప్పుడుతో పాటుగా వాళ్ళ యొక్క జడలు అటూఇటూ ఊగుతూ కొప్పులు ఊడిపోయి తలలో ఉన్న పువ్వులు కింద పడి అవి ఎంతో పరిమళం వస్తుంటే నీకు తెలియడం లేదా అంటోంది.
4. కేసిని సంహరించిన అతనిని మనం పూజించడానికి వెళ్ళాలి భగవధ్బక్తి చేయాలి లేవమ్మా అంటుంది.
Tq so much andi meru baaga vinnaru ani naku ardamautubdi. Nenu kuda daily vintu notes lo raskuntunnanu
🎉
1. Bharadwaja pakshulu kichu kichu mani matladu kuntunnayi Gopikalu chakkaga alankarinchukoni perugu chilukutunnaru.a perugu chiliketappudu vari gajulu mangala sitralu golusulu sabdam chesutunnayi. A perugu gadda perugu lokinkavvam bhoomi loki gunapam dimpi nattu dimputunnaru vari juttu mudi veedi talalonpushpalu kindinpadipoyayi
2. Bharadwaja muni anni sastralu adhyayanam chesi chivaraku vaishnava seva ne saramsam ani telisikunnaru
3. Bharadwaja pakshula nandi manam ellappudu bhagavat bhakthula sangatyam lo vundalani telisikovali
4. Gopikalu venna perugu ammtappudu madhavudini konukkondi govindini konukkondi ani nirantaram govinda nama smaranam chesevaruta
Gopikala jada nundi vache parimalam ni bhagavatuni sevato polcharu
1 భగవత్ భక్తులు మాట్లాడుకుంటే కూడా
వాళ్ళు చేసే ఉపదేశాలు కూడా మనకి ఒక్కొక్కసారి అర్థం అవ్వ నట్టుగా ఉంటాయి కానీ మనం అలా వింటూ ఉండాలి. వినగా వినగా అందులో సారాంశం మనకి ఎందుకు చెప్తున్నారో అర్థం అవుతుంది. పక్షులు కీచ్ కీచ్ మంటూ మాట్లాడుకుంటున్నాయి నీకు వినిపించడం లేదా అంటుంది ఆండాళ్ తల్లి
2. భరద్వాజ మహర్షి వంద సంవత్సరాలు కేవలం శాస్త్ర అధ్యయనం కోసం గడిపారు.
100 సంవత్సరాలు అయ్యాక ప్రజాపతి వచ్చి అయ్యా నువ్వు తృప్తి చెందావా అంటాడు. అయితే నాకు ఇంకా నేర్చుకోవలసినది ఉంది ఇంకో వంద సంవత్సరాలు ఇమ్మని అడుగుతారు.
ప్రజాపతి సరే అని ఇంకో వంద సంవత్సరాలు ఇచ్చారు. మళ్లీ వేద అధ్యయనం చేస్తారు. మళ్లీ ప్రజాపతి వస్తారు. ఈసారి తృప్తి చెందావా అని అడుగుతారు ప్రజాపతి భరద్వాజ మహర్షి ని. అప్పటికి 300 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ప్రజాపతి వచ్చి ఇప్పుడైనా సంతృప్తి చెందావా అని అడుగుతారు. ఇంకో వంద సంవత్సరాలు ఆయుష్షు పెంచండి అని అడుగుతారు భరద్వాజ మహర్షి. అయితే ఈసారి ప్రజాపతి ఒక పెద్ద కొండ దగ్గరికి భరద్వాజ మహర్షిని తీసుకుని వెళతారు. అక్కడ కొండ దగ్గర ఉన్న మట్టిని కొంచెం గుప్పిట్లోకి తీసుకొని అది భరద్వాజ మహర్షి చేతిలో పోసి ప్రజాపతి అంటున్నారు ఇప్పటి వరకు నీకు 300 సంవత్సరాలు ఆయుష్షు పోసాను. అయితే నువ్వు నేర్చుకున్నది నీ చేతిలో పోసిన మట్టి అంత మాత్రమే నువ్వు శాస్త్ర అధ్యయనం చెయ్య గలిగావు. ఇంకా శాస్త్ర అధ్యయనం చెయ్యాలి అంటే. ఈ కొండంత మిగిలిపోయి ఉంది. శాస్త్రం అన్నది నేర్చుకుంటున్న కొద్దీ ఉంటూనే ఉంటుంది.
ఇంకా ఇంకా తెలుసుకోవాలి అని అనుకోకు. ఇప్పటివరకు ఏదైతే నేర్చుకున్నావు ఆ సారాంశం నీ జీవితాన్ని అన్వయం చేసుకో అని చెబుతారు.
ఈ వేద అధ్యయనం యొక్క సారాంశాన్ని భరద్వాజమహర్షి ఎక్కడ వాడారు అంటే
ఎప్పుడైతే రామచంద్రమూర్తి అడవులకు వెళతాడో అప్పుడు భరతుడు శత్రుఘ్నుడు
మొత్తం పరివారం అందరూ కలిపి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళతారు.
వాళ్ళందరికీ అద్భుతమైన ప్రసాదాన్ని పెట్టి
పరిచర్యలు చేసి భరద్వాజ మహర్షి అంటారు. ఇన్ని సంవత్సరాలు అధ్యయనం చేసిన సారాంశం ఏమిటంటే గొప్ప వైష్ణవ భక్తి. మన జీవితంలో వైష్ణవులకు సేవ
చేసుకోవడమే అత్యంత గొప్పదైన అదృష్టము. అందుకని ఇటువంటి భరద్వాజ పక్షులని ఉదాహరణగా చెబుతుంది.
3. ఆనైచాత్త పక్షులకి భరద్వాజ పక్షులకి ఒక తేడా వుంటుంది ట అవి రాత్రి పూట పడుకునేటప్పుడు ఒకళ్ళ ముక్కు ఇంకొకళ్ళ ముక్కు మీద పెట్టి పడుకుంటాయిట. ఒక పక్షి ముక్కు కదిలితే రెండూలేచిపోతాయిట.
అంటే భగవధ్బక్తుల సాంగత్యం లో మనం
అలా కలిసి గొడవలు పెట్టుకోకుండా వుండాలిట. లోకే సజ్జన సంగతి రేఖా భవతి భవార్ణవ తరణే నౌక. సాధుసంగ
సాధుసంగ సాధుసంగ సర్వశాస్త్ర కోయ్ లవమాత్ర సాధుసంగ సర్వసిద్ది హోయ్.
భగవధ్బక్తుల సాంగత్యం లో వుంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదు.అని ఆండాళ్ తల్లి చెబుతుంది. ఈగోపికకు భగవంతుని గురించి తెలుసినా లేవడం లేదు ఏమిటి ఓ పిచ్చి పిల్లా అని అంటోంది ఆండాళ్ తల్లి.
గోపికలు అందరూ శుభ్రంగా స్నానం చేసి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని జడవేసుకుని పువ్వులు పెట్టుకుని చేతికి గాజులు వేసుకుని అప్పుడు వంట ఇంట్లో వంట మొదలు పెడతారు ట.
గోపికలు నిరంతరం కృష్ణ భక్తి లో ఉంటారు కానీ వాళ్ళు చేసే వ్రృత్తులు మాత్రం ఎప్పుడూ మరచిపోరు. వెన్న తీయడం నెయ్యి కాచడం వాటిని తీసుకుని వెళ్లి అమ్మడం. భగవంతుని భక్తి లో వుంటూనే మనం మన కర్తవ్యాన్ని పూర్తి చేసుకోవాలి.
ఏమి చేసినా భగవధర్పణ బుద్ది తో ప్రసాద
బుద్ది తో చేయాలి. గోపికలు అన్ని పనులూ చేసుకుంటూనే నోటితో క్రిష్ణుడు ని కీర్తిస్తూ వుంటారు. భగవధ్బక్తి లో మన మనస్సు మన వ్యక్తిత్వం లో మార్పు రావాలి అంతే కానీ దేనినీ ఎవ్వరినీ వదలనవసరం లేదు.
మనం ఎప్పుడైతే భగవధ్బక్తి యుతంగా సేవ చెస్తామో అప్పుడే మనకు సేవాభావం ఏర్పడుతుంది. గోపికలు కష్టపడి వెన్న తీసి ఎప్పుడు క్రిష్ణుడు వచ్చి తింటాడా అనే వాళ్ళ యొక్క తపన.పెరుగు వెన్న నెయ్యిఒక కుండ మీద కుండ అలా పెట్టుకుని అమ్మ డానికి వెళ్లినా కూడా ధ్యాస అంతా క్రిష్ణుడు మీదే. విక్రేతు కామాన్ అఖిల గోప కన్యా మురారి పాదార్పిత చిత్త వ్రృత్తిః. మోహావసాత్
అఖిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్త వ్రృత్తిః. గోవింద దామోధర మాధవేతి గోవింద ధామోధర మాధవేతి. అలా గోవిందుని కొనండి దామోదరుని కొనండి మాధవుణ్ణి కొనండి అని అమ్ముతోందిట.
అంటే అంత తన్మయత్వం తో గోపిక క్రిష్ణుడి లీలలు తలుచుకుంటూ తను తీసుకుని వచ్చినవి కూడా మర్చిపోయింది ట.
గోపిక మనం ఎవరి వ్రతం చేసుకుంటున్నాం అంటే నారాయణుడి వ్రతం అని ఆండాళ్ తల్లి చెబుతుంది.
Meru chala manchi seva chestunnarandi tq so much
Pasuram 8 kuda type chestaara
నిజంగా చాలా బాగా భక్తి శ్రద్ధలతో వింటూ వ్రాస్తున్నావు.👌👌👌👍🙏
Kannayya nannu kuda neeloki theesukupo......
5. Seva Ane parimalam. 4. Gopikalaki Anni Sri Krishnade . 3.mana eppudu bhagavat bhakthu tho sahacharyam manakudadhu Ani pakshulu cheppayi. 2.thelusukuuna vishiyanni acharana lo pettli. 1.sri Krishna Pooja cheddam randi Ani andal talli andhi.
1. 1.రెండు భరద్వాజ పక్షులు కీచ్ కీచ్ అని మాట్లాడుకుంటున్నాయి నీకు వినిపించడం లేదా లేవమ్మా
2. తెల్లారింది అని ఇక్కడ బృందావనంలో ఉండే గోపికలు ప్రొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా అలంకరించుకుని బొట్టు పెట్టుకుని జడవేసుకుని అందులో పూలు ముడుచుకుని ముత్యాల హారం మంగళసూత్రాలు ధరించి వెన్న చిలుకుతుంటే ఆ పువ్వుల సువాసన తెలియడం లేదా.
3. గట్టి పెరుగు చిలకాలంటే ఆ పెద్ద కుండలో బరువైన గునపం దింపినట్టుగా బలంగా చిలుకుతుంటే గాజులు మరియు ఆభరణాల చప్పుడు మీకు వినిపించడం లేదా లేవమ్మా అని ఆండాళ్ తల్లి అంటుంది.
2. వైష్ణవ సేవ, వైష్ణవ భక్తి, భాగవతోత్తముల సేవ.
3. భగవద్భక్తుల సాంగత్యంలో ఎల్లప్పుడూ వుండాలి అని నేర్చుకోవాలి.
4. గోపికలు ఎల్లప్పుడూ కృష్ణ భక్తి లోనే తన్మయత్వంలో ఉండేవారు.
5. భగవధ్ అర్పణ మార్గం లో ఎప్పుడైతే భగవధ్భక్తియుత సేవలను అందిస్తామో సేవ అనే పరిమళం ఉద్భవిస్తుంది. ఇదే ఈ పాశురం లో గోపికల జడలో నుండి వచ్చే పరిమళాన్ని సేవతో పోల్చారు.
1. a భరద్వాజ్ పక్షులు కీచ్ కీచ్ మని మాట్లాడుకోవడం వినిపించడం లేదా?
b పెరుగు చిలుకుతున్నప్పుడు గోపికలు యొక్క కాసుల పేర్లు, హారాలు, ముత్యలహారాలు, మంగళ సూత్రాలు ఒకదానితో ఒకటి తగులుతూ ఉంటే వచ్చే శబ్దాలు మరియు చేతి గాజుల శబ్దాలు నీకు వినిపించడం లేదా?
c అంత గట్టి పెరుగును చిలుకుతున్నప్పుడు వచ్చే శబ్దాలతో పాటు, వేసుకున్న జుట్టు ముడి వూడిపోయి పువ్వులు నెలరాలి వచ్చే పరిమళాలు మరియు ఆ జుట్టు నుండి వచ్చే పరిమళాలు బృందావనం అంత వస్తున్నాయి అది నీకు తెలియడం లేదా?
2. వేదాలు, శాస్త్రాలు ఎంత అధ్యయనం చేసినా అది తరగదు, తెలుసుకున్న సారాంశాన్ని వైష్ణవ సేవలో వినియోగిస్తేనే దాని ఫలితం ఉంటుంది.
3. వైష్ణవులు నుండి దూరం వెళ్లకుండా వాళ్ళ సంవత్యంలోనే ఉండాలి మరియు ఎటువంటి మనస్పర్థలు, గొడవలు, దూషణలు లేకుండా కలది మెలసి ఉండాలని.
4. మనసు నిండా కృష్ణుని ఆలోచనలతో కృష్ణ భక్తి నిండిపోయి ఉండడం వలన ఆ విధముగా పలుకుతారు.
5. భగవద్భక్తి తో కూడిన సేవా భావంతో పోల్చారు.
Thank you gurugaru
Hare Krishna Hare Rama
Hare krishna prabhuji 🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏
Harekrishna prabhuji🙏🙏🙏
Hare krishna prabhuji ❤❤❤❤❤
Hare Krishna prabhuji 🙏
Hare Krishna prabhuji 👣🌹🙏
Hare krishna prabhu ji 🙏
Hare krishna prabhuji 🙏