రామ గోవిందస్వామి రాఘవేంద్ర.భజన సాంగ్ Rama govinda swami Ragavendra bhajana song.

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 31

  • @Naaloni_Prapancham
    @Naaloni_Prapancham Місяць тому +4

    రామ గోవింద స్వామి రాఘవేంద్ర, నా మీద దయ లేదా నిన్నేనమ్మితిరా
    ఒక్కసారి చూపుమా నీ ప్రేమ సత్యమైన తండ్రి ఓ రఘురామా
    అందాల సీతమ్మతో కొలువైయున్నావు,
    భద్రాది ఆలయమున వెలసియున్నావు.
    దిక్కంటే నీవే రా దీనులకైనా.
    మొక్కెము కరుగదా హృదయమైన @ రామ @
    శ్రీరామ శరణుంటిని నిన్నే శుభనామా,
    పరమాత్మ భజయింతును నిన్నే గుణధామ.
    ధర్మమూర్తి అన్న పేరు విన్నాను
    దారి చూపే దాత వంటే నీవే ఓ రఘురామా @ రామ @
    సాకేత శ్రీరామ తారక నామ ఓం, నీ నామ మహిమను తెలియక తరమా
    ఆనంద మా జన్మ సార్థకమవుతుందా
    నిన్ను మించిన దైవము వేరొకటుందా @ రామ @
    నిర్మలాత్మ మా దీన గాధ వినరావా
    ఈ దీనుల కాపాడవా రావా ఓ దేవా @ రామ @

  • @rajalocherla193
    @rajalocherla193 20 днів тому

    Patabavundi.anna

    • @blackhole7847
      @blackhole7847  20 днів тому

      థాంక్స్ బ్రదర్

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 23 дні тому

    Super sir అందరికీ vandanalu

    • @blackhole7847
      @blackhole7847  23 дні тому

      థాంక్స్ బ్రదర్

  • @venkateshammateti2782
    @venkateshammateti2782 2 місяці тому +5

    వావ్ సూపర్ బ్రదర్ బాగుంది మీ పాటల్లో నాకు నచ్చిన పాటలు రెండు ఈ పాట & శ్రీ కృష్ణ గోవిందా ధన్యవాదములు❤

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому +4

      థాంక్స్ బ్రదర్ బ్రదర్ మీ ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి బ్రదర్

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому +4

      కంటిన్యూస్గా మా పాటలు చూస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

    • @sesivokikolu
      @sesivokikolu Місяць тому

      1:11

    • @sesivokikolu
      @sesivokikolu Місяць тому

      ❤❤❤

    • @sesivokikolu
      @sesivokikolu Місяць тому

      0:41 🎉

  • @mounikamudhiraj8339
    @mounikamudhiraj8339 12 днів тому

    🎉🎉

  • @boyashivashankar2002
    @boyashivashankar2002 2 місяці тому

    పాటలు చాలా బాగున్నాయి.ఆదితాళం పడుతుంది.ఈ చానెల్ లో ఒక పాట మా ఊరిలో భజన లో పాడాను.

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому

      థాంక్స్ బ్రదర్ అవును పాట పాడాను అన్నారు కదా ఎలా ఉందన్నారు ప్రేక్షకులు

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому

      అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చెయ్ బ్రదర్

  • @poreddysivaprasadreddy7946
    @poreddysivaprasadreddy7946 2 місяці тому +1

    సినిమా స్టయిల్ అండి

  • @poreddysivaprasadreddy7946
    @poreddysivaprasadreddy7946 2 місяці тому +1

    ఏ స్టైలో చెప్పండి

  • @MuraliMohan-o2x
    @MuraliMohan-o2x 2 місяці тому +1

    Lirics send me please

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому

      లిరిక్స్ ఈ వీడియో మొత్తం చూస్తే ఉండాయి రాసుకోండి వీడియో మొత్తం లిరిక్స్ ఉన్నాయి రాసుకోండి

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому +1

      వీడియో మొత్తము లిరిక్స్ పెట్టు ఉన్నాయి చూస్తూ రాసుకోండి

  • @poreddysivaprasadreddy7946
    @poreddysivaprasadreddy7946 2 місяці тому +1

    రాగం చెప్పండి

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому

      నాకు తెలియదు బాసు అంత సంగీత జ్ఞానం నాకు లేదు

    • @lakshmanswami2069
      @lakshmanswami2069 2 місяці тому +1

      అరబీి రాగం

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому

      థాంక్స్ బ్రదర్