Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
శ్రీకృష్ణ గోవిందా... సచ్చిదానంద జగదీశా ....సచ్చిదానంద జగదీశా.... ఓ దేవ దేవా...... దివ్య ప్రభావ ||2|| దయ చూపరావేమయా..... లోకైక నాథ జ్యోతి స్వరూప పరమాత్మ దయ లేద నీ నావన @శ్రీకృష్ణ @ ఓ చక్రధారి నీ శరణు కోరి ||2||నీ పాదమే తలచి..... భవతాపహరణా... హే కమలనయన లోకేష నిను కొలుతు నయ్యా ప్రభు.... @శ్రీ కృష్ణ @ సంసార వలయం కలిదోష నిలయం నీ పాదమే శరణం..... అఖిలాండ తేజ ఆనంద భోజ హే సత్య సాకార దామోదరా... @ శ్రీకృష్ణ @ ఆనందమే బ్రహ్మానందమే హరి నీ నామ స్మరణముతో... అజ్ఞాన చీకటి తొలగింతుమయ్యా సుజ్ఞానమను దీపం వెలిగింతు వే.. @ శ్రీకృష్ణ @ నీ పాద సన్నిధి మము నిలుపు దేవా నీవే గతి మాధవా...శ్రీ వాసుదేవా... నడిపించు త్రోవ ....భారంబు నీవేగా ఓ కేశవా......... @ శ్రీకృష్ణ @
T
Super.....
ఆహా! అమృతం భక్తి గీతఆలాపణలోనే ఉంది.🚩జై శ్రీ కృష్ణ 🙏🚩జై శ్రీ రామ్ 🙏🚩జై మహదేవ్ 🙏
Thanks brother
శ్రీకృష్ణ భజన పాటను మీ భజన బృందం చాలా అద్భుతంగా పాడారు. 🙏🙏🙏
Thanks బ్రదర్
Hats off chala బాగుంది
థాంక్స్ మేడం
చాలా వినసొంపుగా వుంది పాట..... థాంక్స్
థాంక్స్ బ్రదర్
శ్రీకృష్ణ గోవిందా...సచ్చిదానంద జగదీశా సచ్చిదానంద జగదీశా ఓ దేవ దేవా దివ్య ప్రభవ 2 దయ చూపరావేమయ..... లో కైక నాథ జ్యోతి స్వరూప పరమాత్మ దయ లేదా నీ నావన @శ్రీకృష్ణ @ ఓ చక్రధారి నీ శరణ కోరి 2 నీ పాదమే తలచి..... భవతాపహరణా ఏకమలనయన లోకేష నిను కోలుతునయ్యా ప్రభువు @శ్రీ కృష్ణ @ సంసార వలయం కలిదోషాని లయం నీ పాదమే శరణం..... అఖిలాండ తేజ ఆనంద భోజ ఏ సత్యసాకారదామోదరా @ శ్రీకృష్ణ @ ఆనందమే బ్రహ్మానందమే హరి నీ నామ స్మరణముతో... అజ్ఞాన చీకటి తొలగించవయ్యా సుజ్ఞానమనే దీపం వెలిగించవయ్యా @ శ్రీకృష్ణ @ నీ పాద సన్నిధి మము నిలుపు దేవా నీవేగతి మాధవా... శ్రీవాసు దేవా నడిపించుతోవా ఆధారంబు నీవేగా ఓకేశవా @ శ్రీకృష్ణ @
హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
Songs supare
Thank you very much Andi
Suupar ga paadaaru aanandhanga undhi vintuu unte
@patnamsujatha4905 థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్
చాలా చాలా బాగుంది గురువు గారు జై శ్రీ రామ్ 🎉🎉🎉
గురువు గారు సూపర్ సాంగ్ అదుర్స్ దండాలు పెడుతున్న మంచి సాహిత్యం
🙏🙏 మీకు హృదయపూర్వక వందనాలు
చాల చక్కగా వినసొంపుగా వుంది 🙏🙏💐💐
అమ్మ విజయదశమి శుభాకాంక్షలు వీలు పడితే మీ తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి
ఆణిముత్యాలాంటి పాటలు అందించినందుకు మీకు మా హృదపూర్వక అభివందనములు💐💐
మంచి అభివృద్ధితో వింటున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
Super
హరే రామ హరే కృష్ణ 🙏
చాలా సూపర్ గా ఉంది పాట
Easy to learn
Supper
Chala bagundi
Very niceLyrics pettinanduku thanks
థాంక్స్
Supar bayya
సూపర్ సాంగ్
చాలా బాగా పాడారు లిరిక్స్ పెట్టండి
కామెంట్ బాక్స్ లో ఉంది చూడండి లిరిక్
సూపర్ ఇంత మంచి పాట వినటమేనా మాకు కూడా పాడే అదృష్టం ఇవ్వండి ప్లిజ్ మీరు ఏ పాట పెట్టిన లిరిక్స్ తో పెట్టండి 🙏🙏🙏
ఆల్రెడీ వీడియోలో లిరిక్స్ పెట్టు ఉన్నాయండి బాగా చూడండి
ఆలా కాదండి
@venkateshammateti2782 చెప్పండి మాస్టారు ఎలా కావాలి
శ్రీకృష్ణ గోవిందా...సచ్చిదానంద జగదీశా సచ్చిదానంద జగదీశా ఓ దేవ దేవా దివ్య ప్రభవ 2 దయ చూపరావేమయ..... నువ్వు కైక నా జ్యోతి స్వరూప పరమాత్మ దయ లేదా నీ నావన @శ్రీకృష్ణ @ ఓ చక్రధారి నీ శరణ కోరి 2 నీ పాదమే తలచి..... భవతాపహరణా ఏకమలనయన లోకేష్ నిను కోలుతునయ్యా ప్రభువు @శ్రీ కృష్ణ @ సంసార వలయం కలిదోషాని లయం నీ పాదమే శరణం..... అఖిలాండ తేజ ఆనంద భోజ ఏ సత్యసాకారదామోదరా @ శ్రీకృష్ణ @ ఆనందమే బ్రహ్మానందమే హరి నీ నామ స్మరణముతో... అజ్ఞాన చీకటి తొలగించవయ్యా సుజ్ఞానమనే దీపం వెలిగించవయ్యా @ శ్రీకృష్ణ @ నీ పాద సన్నిధి మము నిలుపు దేవా నీవేగతి మాధవా... శ్రీనివాసు దేవా నడిపించుతోవా ఆధారంబు నీవేగా ఓకేశవా @ శ్రీకృష్ణ @
ఇలా పెడితే అందరికి సు లభంగా ఉంటుంది
Supar
Exlent song super divotional
Thanks kumar
ధన్యవాదములు మిత్రమా
హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా
🚩🌹💓👍థాంక్స్
థాంక్స్ 🚩🌹👍
Super divotional song
Thanks
Super 🌹🌹🌹💖🌹
🙏Supersong🙏
థాంక్యూ బ్రదర్
చాలా బాగుంది పాట
Thanks bro
Supar song,and singing, please send me liricks plese
కామెంట్ బాక్స్ లో పిన్ చేసింది లిరిక్ తీసుకోండి
😊
🙏🙏🙏🇮🇳
🙏thanks bro
🙏🚩🌹🌹💓 లిరిక్స్ పెట్టండి
ఆ నెక్స్ట్ పాటకు పెడతాను బ్రదర్
Omshaktihi chalaa adbhutanga padaru
Baaga paadi naaru sir
🙏ధన్యవాదములు bro
Please put lyrics
తెలుగులో లిరిక్స్ ఇవ్
థాంక్స్ to you
శ్రీకృష్ణ గోవిందా... సచ్చిదానంద జగదీశా ....
సచ్చిదానంద జగదీశా....
ఓ దేవ దేవా...... దివ్య ప్రభావ ||2||
దయ చూపరావేమయా.....
లోకైక నాథ జ్యోతి స్వరూప
పరమాత్మ దయ లేద నీ నావన @శ్రీకృష్ణ @
ఓ చక్రధారి నీ శరణు కోరి ||2||
నీ పాదమే తలచి.....
భవతాపహరణా... హే కమలనయన
లోకేష నిను కొలుతు నయ్యా ప్రభు.... @శ్రీ కృష్ణ @
సంసార వలయం కలిదోష నిలయం
నీ పాదమే శరణం.....
అఖిలాండ తేజ ఆనంద భోజ
హే సత్య సాకార దామోదరా... @ శ్రీకృష్ణ @
ఆనందమే బ్రహ్మానందమే హరి
నీ నామ స్మరణముతో...
అజ్ఞాన చీకటి తొలగింతుమయ్యా
సుజ్ఞానమను దీపం వెలిగింతు వే.. @ శ్రీకృష్ణ @
నీ పాద సన్నిధి మము నిలుపు దేవా
నీవే గతి మాధవా...
శ్రీ వాసుదేవా... నడిపించు త్రోవ ....
భారంబు నీవేగా ఓ కేశవా......... @ శ్రీకృష్ణ @
T
Super.....
ఆహా! అమృతం భక్తి గీతఆలాపణలోనే ఉంది.
🚩జై శ్రీ కృష్ణ 🙏
🚩జై శ్రీ రామ్ 🙏
🚩జై మహదేవ్ 🙏
Thanks brother
శ్రీకృష్ణ భజన పాటను మీ భజన బృందం చాలా అద్భుతంగా పాడారు. 🙏🙏🙏
Thanks బ్రదర్
Hats off chala బాగుంది
థాంక్స్ మేడం
చాలా వినసొంపుగా వుంది పాట..... థాంక్స్
థాంక్స్ బ్రదర్
శ్రీకృష్ణ గోవిందా...సచ్చిదానంద జగదీశా సచ్చిదానంద జగదీశా
ఓ దేవ దేవా దివ్య ప్రభవ 2
దయ చూపరావేమయ.....
లో కైక నాథ జ్యోతి స్వరూప
పరమాత్మ దయ లేదా
నీ నావన @శ్రీకృష్ణ @
ఓ చక్రధారి నీ శరణ కోరి 2
నీ పాదమే తలచి.....
భవతాపహరణా ఏకమలనయన
లోకేష నిను కోలుతునయ్యా ప్రభువు @శ్రీ కృష్ణ @
సంసార వలయం కలిదోషాని లయం నీ పాదమే శరణం.....
అఖిలాండ తేజ ఆనంద భోజ
ఏ సత్యసాకారదామోదరా
@ శ్రీకృష్ణ @
ఆనందమే బ్రహ్మానందమే హరి
నీ నామ స్మరణముతో...
అజ్ఞాన చీకటి తొలగించవయ్యా సుజ్ఞానమనే దీపం వెలిగించవయ్యా
@ శ్రీకృష్ణ @
నీ పాద సన్నిధి మము నిలుపు దేవా
నీవేగతి మాధవా...
శ్రీవాసు దేవా నడిపించుతోవా
ఆధారంబు నీవేగా ఓకేశవా
@ శ్రీకృష్ణ @
హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
Songs supare
Thank you very much Andi
Suupar ga paadaaru aanandhanga undhi vintuu unte
@patnamsujatha4905 థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్
చాలా చాలా బాగుంది గురువు గారు జై శ్రీ రామ్ 🎉🎉🎉
గురువు గారు సూపర్ సాంగ్ అదుర్స్ దండాలు పెడుతున్న మంచి సాహిత్యం
🙏🙏 మీకు హృదయపూర్వక వందనాలు
చాల చక్కగా వినసొంపుగా వుంది 🙏🙏💐💐
అమ్మ విజయదశమి శుభాకాంక్షలు వీలు పడితే మీ తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి
ఆణిముత్యాలాంటి పాటలు అందించినందుకు మీకు మా హృదపూర్వక అభివందనములు💐💐
మంచి అభివృద్ధితో వింటున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
Super
థాంక్స్ బ్రదర్
హరే రామ హరే కృష్ణ 🙏
చాలా సూపర్ గా ఉంది పాట
Thanks బ్రదర్
Easy to learn
Supper
Chala bagundi
Very nice
Lyrics pettinanduku thanks
థాంక్స్
Supar bayya
థాంక్స్
సూపర్ సాంగ్
థాంక్స్ బ్రదర్
చాలా బాగా పాడారు లిరిక్స్ పెట్టండి
కామెంట్ బాక్స్ లో ఉంది చూడండి లిరిక్
సూపర్ ఇంత మంచి పాట వినటమేనా మాకు కూడా పాడే అదృష్టం ఇవ్వండి ప్లిజ్ మీరు ఏ పాట పెట్టిన లిరిక్స్ తో పెట్టండి 🙏🙏🙏
ఆల్రెడీ వీడియోలో లిరిక్స్ పెట్టు ఉన్నాయండి బాగా చూడండి
ఆలా కాదండి
@venkateshammateti2782 చెప్పండి మాస్టారు ఎలా కావాలి
శ్రీకృష్ణ గోవిందా...సచ్చిదానంద జగదీశా సచ్చిదానంద జగదీశా
ఓ దేవ దేవా దివ్య ప్రభవ 2
దయ చూపరావేమయ.....
నువ్వు కైక నా జ్యోతి స్వరూప
పరమాత్మ దయ లేదా
నీ నావన @శ్రీకృష్ణ @
ఓ చక్రధారి నీ శరణ కోరి 2
నీ పాదమే తలచి.....
భవతాపహరణా ఏకమలనయన
లోకేష్ నిను కోలుతునయ్యా ప్రభువు @శ్రీ కృష్ణ @
సంసార వలయం కలిదోషాని లయం నీ పాదమే శరణం.....
అఖిలాండ తేజ ఆనంద భోజ
ఏ సత్యసాకారదామోదరా
@ శ్రీకృష్ణ @
ఆనందమే బ్రహ్మానందమే హరి
నీ నామ స్మరణముతో...
అజ్ఞాన చీకటి తొలగించవయ్యా సుజ్ఞానమనే దీపం వెలిగించవయ్యా
@ శ్రీకృష్ణ @
నీ పాద సన్నిధి మము నిలుపు దేవా
నీవేగతి మాధవా...
శ్రీనివాసు దేవా నడిపించుతోవా
ఆధారంబు నీవేగా ఓకేశవా
@ శ్రీకృష్ణ @
ఇలా పెడితే అందరికి సు లభంగా ఉంటుంది
Supar
థాంక్స్
Exlent song super divotional
Thanks kumar
ధన్యవాదములు మిత్రమా
హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా
🚩🌹💓👍థాంక్స్
థాంక్స్ 🚩🌹👍
Super divotional song
Thanks
Super 🌹🌹🌹💖🌹
Thanks బ్రదర్
🙏Supersong🙏
థాంక్యూ బ్రదర్
చాలా బాగుంది పాట
Thanks bro
Thanks bro
Supar song,and singing, please send me liricks plese
కామెంట్ బాక్స్ లో పిన్ చేసింది లిరిక్ తీసుకోండి
😊
థాంక్స్ బ్రదర్
థాంక్యూ బ్రదర్
🙏🙏🙏🇮🇳
🙏thanks bro
🙏🚩🌹🌹💓 లిరిక్స్ పెట్టండి
ఆ నెక్స్ట్ పాటకు పెడతాను బ్రదర్
Omshaktihi chalaa adbhutanga padaru
Thanks bro
Baaga paadi naaru sir
🙏ధన్యవాదములు bro
Please put lyrics
తెలుగులో లిరిక్స్ ఇవ్
చాలా బాగుంది పాట
థాంక్స్ to you