అభిషేకం దిగుతుంది | Veesthundi Veesthundi Aatma Gaali |

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 47

  • @prasanthir
    @prasanthir 2 роки тому +15

    అభిషేకం దిగుతుంది - అగ్ని జ్వాలలు వీస్తున్నాయి - శక్తిగల మహాగాలి (X2)
    జనములు లేవాలి - ఉజ్జీవము రావాలి - ఆత్మ మహాగాలి
    వీస్తోంది వీస్తోంది ఆత్మగాలి
    వీస్తోంది అగ్ని సుడిగాలి (X2)
    అభిషేకం దిగుతుంది - అగ్ని జ్వాలలు వీస్తున్నాయి - శక్తిగల మహాగాలి (X2)
    జనములు లేవాలి - ఉజ్జీవము రావాలి - ఆత్మ మహాగాలి
    వీస్తోంది వీస్తోంది ఆత్మగాలి
    వీస్తోంది అగ్ని సుడిగాలి (X2)
    1. అగ్ని నాలుకలు దిగుచున్నాయి -
    ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది (X2)
    అద్భుతం జరుగుచున్నది -
    దెయ్యాలు పరుగెడుచున్నవి (X2)
    అభిషేకం దిగుతుంది - అగ్ని జ్వాలలు వీస్తున్నాయి - శక్తిగల మహాగాలి (X2)
    జనములు లేవాలి - ఉజ్జీవము రావాలి - ఆత్మ మహాగాలి
    వీస్తోంది వీస్తోంది ఆత్మగాలి
    వీస్తోంది అగ్ని సుడిగాలి(X2)
    2. ఏలియా శక్తి దిగుచున్నది -
    ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది (X2)
    రెట్టింపు శక్తియే అది - యేసుని శక్తియే (X2)
    వీస్తోంది వీస్తోంది ఆత్మగాలి
    వీస్తోంది అగ్ని సుడిగాలి(X2)
    3. ఎర్రసముద్రమును చీల్చాడే -
    ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుచున్నది (X2)
    ఆకాశం తెరువబడిందీ -
    వాక్యము ధ్వనిస్తున్నదీ (X2)
    వీస్తోంది వీస్తోంది ఆత్మగాలి
    వీస్తోంది అగ్ని సుడిగాలి (X2)
    ఆత్మశక్తి వీస్తున్నది - ఎండిన ఎముకలు
    అన్నియు కలియుచున్నవి (X2)
    ఉన్నత శక్తి ఇదే
    అద్భుతం చేయుచున్నదీ (X2)
    వీస్తోంది వీస్తోంది ఆత్మగాలి
    వీస్తోంది అగ్ని సుడిగాలి (X2)
    అభిషేకం దిగుతుంది - అగ్ని జ్వాలలు వీస్తున్నాయి - శక్తిగల మహాగాలి (X2)
    జనములు లేవాలి - ఉజ్జీవము రావాలి - ఆత్మ మహాగాలి
    అభిషేకం దిగుతుంది - అగ్ని జ్వాలలు వీస్తున్నాయి - శక్తిగల మహాగాలి
    జనములు లేవాలి - ఉజ్జీవము రావాలి - ఆత్మ మహాగాలి
    వీస్తోంది వీస్తోంది ఆత్మగాలి
    వీస్తోంది అగ్ని సుడిగాలి (X4)
    Maranatha🙏

  • @rakadavijayammakovvuri3378
    @rakadavijayammakovvuri3378 2 роки тому +3

    SAMUEL Reddy maranatha KOPPAVARAM

  • @ravipatibuddies6250
    @ravipatibuddies6250 Рік тому +1

    Amen God bless you

  • @deepikagrace7706
    @deepikagrace7706 Місяць тому

    Super singing words clearly, than others, in this you rubr👌

  • @Sn22_alslm
    @Sn22_alslm 2 роки тому +3

    Maranatha ayyagaru ammagaru

  • @RamtenkiVenky
    @RamtenkiVenky 6 місяців тому +1

    🙏🙏🙏

  • @sugunanela7657
    @sugunanela7657 2 роки тому +5

    Maranatha ayyagaaru ammagaaru 👏👏👏👏🙏🙏🙏🙏

  • @ratnakumarik4755
    @ratnakumarik4755 2 роки тому +4

    Maranatha sukeertana ammagaru

  • @keziakkd1950
    @keziakkd1950 2 роки тому +4

    Maranathamma garu

  • @aradhanafabricationaradhan8978

    Amen Amen Amen🙏🙏🙏🙏

  • @biblemissionkuwait7365
    @biblemissionkuwait7365 2 роки тому +6

    Nice song Amma Garu

  • @ushariyan30
    @ushariyan30 2 роки тому +3

    Maranatha Annayya gariki, vadinammaku

  • @JosephVipparthi
    @JosephVipparthi 7 місяців тому +1

    Excellent voice akka

  • @kumaribeera4234
    @kumaribeera4234 2 роки тому +2

    Marahataayyarau

  • @chvnarayana3722
    @chvnarayana3722 2 роки тому +4

    Maranatha ammagaru🙏

  • @dayamanitarala611
    @dayamanitarala611 2 роки тому +5

    Maranatha Ayyagaru 🙏🙏🙏 beautiful song ....God bless you ra chinna Amma garu 🙏🙏🙏

  • @GaneshGanesh-rx4wp
    @GaneshGanesh-rx4wp 2 роки тому +1

    Maranatha ayya garu.. 🙇‍♀️ amma garu.. 🙇‍♀️
    Velpur Bible mission

  • @sjakeya1057
    @sjakeya1057 2 роки тому +1

    Maranatha china amagaru 🙏💕💕🙏💕

  • @sirishasappa2271
    @sirishasappa2271 2 роки тому +3

    Maranatha ammagaru Andi beautiful song nice voice chala chala Baga padaru 🙏🙏🙏

  • @lalithakumari1524
    @lalithakumari1524 2 роки тому +5

    Maranatha ayyagaru maranatha ammagaru 🙏🙏🙏

  • @rajukunche9102
    @rajukunche9102 2 роки тому +4

    Praise the Lord 👏👏👏

  • @Press-d3j
    @Press-d3j 2 роки тому +1

    Good Song,

  • @harryjoe76
    @harryjoe76 2 роки тому +4

    🙌🙌 nice song akka..

  • @sailajanamburu8967
    @sailajanamburu8967 2 роки тому +3

    Good singing 👌... maranatha sukeerthana ammagaru

  • @mouli744
    @mouli744 2 роки тому +1

    I welcome Holy ghost FIRE consume us & purify us in the name of Jesus!

  • @santhisanthi3305
    @santhisanthi3305 2 роки тому +3

    👏👏👏👏

  • @biblemissionkuwait7365
    @biblemissionkuwait7365 2 роки тому +4

    MARANATHA Amma Garandi

  • @paddampandupaddampandu2560
    @paddampandupaddampandu2560 Рік тому +1

    ❤😮😅

  • @ratnakumari9614
    @ratnakumari9614 2 роки тому +3

    awesome voice...maranatha 🙏

  • @ANAND1129
    @ANAND1129 2 роки тому +2

    Nice song good 😊 sis

  • @kishorop8145
    @kishorop8145 2 роки тому +1

    Praise the Lord andi 🙏

  • @elishapraveen2179
    @elishapraveen2179 4 місяці тому +3

    అభిషేకం దిగుతుంది - అగ్ని జ్వాలలు వీస్తున్నాయి
    శక్తిగల మహాగాలి - జనములు లేవాలి
    ఉజ్జీవము రావాలి - ఆత్మ మహాగాలి
    వీస్తోంది వీస్తోంది ఆత్మగాలి
    వీస్తోంది అగ్ని సుడిగాలి
    అగ్ని నాలుకలు దిగుచున్నాయి
    ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది
    అద్భుతం జరుగుచున్నది
    దెయ్యాలు పరుగెడుచున్నవి
    ఏలియా శక్తి దిగుచున్నది
    ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది
    రెట్టింపు శక్తియే అది
    యేసుని శక్తియే
    ఎర్రసముద్రమును చీల్చాడే
    ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుచున్నది
    ఆకాశం తెరువబడిందీ
    వాక్యము ధ్వనిస్తున్నదీ
    ఆత్మశక్తి వీస్తున్నది - ఎండిన ఎముకలు
    అన్నియు కలియుచున్నవి
    ఉన్నత శక్తి ఇదే
    అద్భుతం చేయుచున్నదీ

  • @mediswathi3153
    @mediswathi3153 2 роки тому +1

    Madam em paaduthunaru andi, a lyrics entandi...
    Asal Aathma gaali enti madam??

  • @mediswathi3153
    @mediswathi3153 2 роки тому +1

    Aathma digadam,veeyadam enti asal?

  • @mediswathi3153
    @mediswathi3153 2 роки тому +1

    Please song delete cheyandi, ilanti meaningless songs rayakandi... Biblical ga rayandi emaina

  • @ramyaelsiematangi3487
    @ramyaelsiematangi3487 2 роки тому +3

    Maranatha ayyagaru ammagaru

    • @vijaykkd7339
      @vijaykkd7339 2 роки тому +2

      Maranatha ammagaru song chala baga padaru

  • @shilohyadavy5952
    @shilohyadavy5952 2 роки тому +4

    Maranatha amma

  • @vijaybassa833
    @vijaybassa833 2 роки тому +2

    🙏🙏🙏

  • @gnanamaniraju4372
    @gnanamaniraju4372 2 роки тому +1

    Maranatha ammagaru 🙏🏻🙏🏻🙏🏻

  • @bindhunaramamidi8892
    @bindhunaramamidi8892 2 роки тому +4

    Maranatha Ammagaru Ayyagarandi

  • @santhisanthi3305
    @santhisanthi3305 2 роки тому +3

    🙏🙏🙏🙏