సమ్మక్క తల్లి అదృశ్యమైన ప్రదేశం ||చిలకల గుట్ట ||The Real Death place of sammakka

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @vikramviharichannel
    @vikramviharichannel  2 роки тому +146

    Friends ఇది మన కొత్త ఛానల్ please support and subscribe చేసుకోండి
    ua-cam.com/video/dVcrAfPplq8/v-deo.html❤❤❤❤🙏🙏🙏

    • @anjanicreations8356
      @anjanicreations8356 2 роки тому +7

      బ్రదర్ మీరు ఇంత ముందు తిన్న పువ్వు పేరు ఇప్పపువ్వు దానితో లడ్డూలు చేస్తారు అదేవిధంగా సారాయి కూడా తయారుచేస్తారు

    • @deekshithbunny5181
      @deekshithbunny5181 2 роки тому +3

      హెల్లొ బ్రదర్ ప్లీజ్ నీ నంబర్ ఇవ్వవా
      my village మేడారం లోకల్

    • @sandeepnaidu9641
      @sandeepnaidu9641 2 роки тому +3

      Bro 12:06 lo puli kanapadutundi 🧐

    • @sureshkanni3685
      @sureshkanni3685 2 роки тому +1

      Tq u bro . video pettinadhuku

    • @RUBIX-Technologies
      @RUBIX-Technologies 2 роки тому +3

      Ne bondhara Nayana...adhi dhaiva rahasyam ....ma team kuda media lo work chesinappudu aaa place kadu inka akkada inka oka secret place undhi akkadiki vellinam...but mamalni elugubantlu snakes thariminai ...pranalu arachethilo pattukoni vachinam konda kindhiki ma bikes chuttura kuda snakes unnai....thappu chesinam mathaa Ani sharanu vedukunam. ....nekem telusu samakka thalli power ....edhe place edhe place Ani cheptunav....akkada aa place lo ma dagara unna electrical items evi panicheyaledu....apati nundi dhevudini namaleni nenu ammavariki jagannatha samakka thalli ki chala chala pedda baktudini aepoina....Jai samakka thalli jai sarakka thalli🙏🙏🙏🙏🙏🙏

  • @dadduramesh2003
    @dadduramesh2003 2 роки тому +357

    సమ్మక్క తల్లి ని చూపించినందుకు చాలా సంతోషం అనిపించింది బ్రదర్.....

  • @narendra8434
    @narendra8434 2 роки тому +173

    నీ వల్ల మాకు సమ్మక్క సారక్క దర్సనం అయింది
    🙏🏻🙏🏻🙏🏻 చిలకల గుట్టను కూడా చూసాము.. 🙏🏻

  • @rambaburadharapu382
    @rambaburadharapu382 2 роки тому +292

    చాలా సార్లు మేడారం వెళ్లాను.. కానీ చిలకల గుట్ట ఎప్పుడు చూడలేదు.. ఇప్పుడు ఆ భాగ్యం కూడా కలిగింది.. చాలా సంతోషం.. బ్రదర్ 🙏🙏

    • @Mandlarajunaidu
      @Mandlarajunaidu 2 роки тому

      సంతోషం బ్రో మేడారం చిలకలగుట్ట చూపించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

    • @jyothibodakunti8905
      @jyothibodakunti8905 2 роки тому

      Yes brother thank you so much

    • @GurajaLavanya
      @GurajaLavanya 9 місяців тому

      Jai mathdi🙏🙏🙏🙏🙏

    • @krishnaswami8042
      @krishnaswami8042 9 місяців тому +1

      Anna nijama nv chepedhe

    • @Siachen_Hindusha
      @Siachen_Hindusha 9 місяців тому

      జాతర జరుగు ప్రదేశం నుండి కొద్ది దూరంలో ఉన్నది. చిలకలగుట్ట చూసే ఉంటారు కానీ ఆ గుట్టే చిలకలగుట్ట అని మీకు తెలియకపోవచ్చు.

  • @savitri7311
    @savitri7311 10 місяців тому +42

    వెళ్లలేని మా లాంటి వారికి కష్టపడి చూపించారు 🙏🙏great 🙏

  • @satyaveni1983
    @satyaveni1983 2 роки тому +93

    ఈ సాహసానికి ధన్యవాదాలు బాబు 👍👍👍👍👍

  • @gandlalaxmi1992
    @gandlalaxmi1992 2 роки тому +61

    ఎన్నో సంవత్సరాలు మంచి నేను చిలకలగుట్ట చూడాలి అనుకుంటున్నాను కానీ ఎప్పుడూ కుదరలేదు నీవల్ల ఈరోజు చూసే అదృష్టం కలిగింది తమ్ముడు నువ్వు ఇలాగే వీడియోలు చేస్తూ మంచి పొజిషన్లో ఉండాలని ఆ సమ్మక్క తల్లి కి ముక్కు కుంటాను

  • @padmaa9943
    @padmaa9943 2 роки тому +23

    🙏🙏 ఓం శ్రీ మాత్రే శ్రీ సమ్మక్క, సారలమ్మ దేవి నమో నమః చాల చాలా బాగుంది అండి మీ వలన మేము కూడా అమ్మ వారి దివ్య ప్రదేశాన్ని దర్శించడానికి అవకాశం కలిగింది ధన్యవాదములు

  • @maheshgowlikarmaheshgowlik1853
    @maheshgowlikarmaheshgowlik1853 2 роки тому +55

    U r the first person to show chilukalagutta in UA-cam no media shown this I visited medaram jatara this year but never visit chilukalagutta thanks for showing ❤️🔥

  • @vanajasravan6862
    @vanajasravan6862 2 роки тому +20

    సమ్మక్క సారలమ్మలకు 🙏🙏🙏
    నువు సూపర్ తమ్ము మాకోసం ఎంతొ కష్టపడి వీడియోలు తీసి చూపిస్తున్నావు హాండ్సాఫ్ 👏👏👏👏🥳🥳

  • @punemganesh3222
    @punemganesh3222 2 роки тому +18

    థాంక్యూ బ్రదర్ సమ్మక్క,సారాలమ్మ, జంపన్నల విశిష్ఠతను తెలియజేసినందుకు 🙏🙏

  • @satyam1969
    @satyam1969 2 роки тому +13

    సమ్మక్క తల్లి పుట్టిన ప్రదేశాన్ని చూపించి నందులకు చాలా సంతోషం బ్రదర్. ఎంతో కష్టపడి వీడియో తయారు చేసి చూపించి నందులకు మరొక్క సారి థాంక్స్.

  • @sangalatha9206
    @sangalatha9206 2 роки тому +18

    మీ సాహసానికి ధన్యవాదాలు.. మేమెవ్వరము చూడలేమనుకున్న ఆ సమ్మక్క అమ్మ ఉన్న స్థలం చూపించినందుకు.చూస్తున్నంత సేపు మాకే భయం అనిపించింది పులి గాని వస్తుందేమోనని. ఆ అమ్మ మిమ్మల్ని రక్షించుగాక🙌💐👌🙏

  • @microbiologyworld9350
    @microbiologyworld9350 2 роки тому +36

    జై సమ్మక్క🙏❤🚩సారక్క🙏❤🚩జై మేడారం🙏❤🚩

  • @rajendarkorakoppula3236
    @rajendarkorakoppula3236 2 роки тому +12

    అన్న సమ్మక్క సారలమ్మ చూపించినందుకు ధన్యవాదాలు అన్న సమ్మక్క సారలమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని కోరుకుంటున్న

  • @poojarajee9842
    @poojarajee9842 2 роки тому +16

    Very good and well-done job bro... Niku అమ్మవారి అనుగ్రహం వుంటది ఎప్పటికీ.... కానీ చిలకల గుట్టకు మీరు ఇప్పుడు వెళ్ళారు కానీ అంతకు ముందు ఎవరూ వెళ్ళేవారు కాదు, అది కేవలం జాతర సమయంలో పూజారి వొంటిపై పుని తల్లి దయవల్లనే అక్కడికి వెళ్ళేవారు, bt ఇప్పుడు వణ్య ప్రాణులు తక్కువ అవ్వడం తో ఎవరైనా వెళ్లగలుగుతున్నరు, ఆ అమ్మవారికి కాపలాగా ఒక పులి ఎప్పటికీ కాపలాగా వుంటది .... ఎంత మంది భక్తులు జాతరకు వొచ్చిన క్షేమంగా ఇంటికి వెళతారు ఆ తల్లి మహిమ జై సమ్మక్క సారక్క తల్లి.... ఆ వనదేవతల ఆశీర్వాదం అందరికీ వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏🙏🙏

  • @bikerider7120
    @bikerider7120 2 роки тому +10

    సమ్మక్క తల్లి నీ చూసినందుకు చాలా హ్యాపీ గా ఉంది brodher tq

  • @mallareddypadamatimallared9856
    @mallareddypadamatimallared9856 2 роки тому +7

    జై సమ్మక్క సారలమ్మ తల్లీ కి జై 🙏🏻 సల్లంగ చూడు తల్లీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @ramyasrikanth9007
      @ramyasrikanth9007 9 місяців тому

      😅😮😊❤😢
      Jzvm ki use
      😂❤❤ hu hu hu tere ki hu saw
      ,

  • @bhanuveligarpu188
    @bhanuveligarpu188 2 роки тому +6

    నికు చాలా ధన్యవాదాలు తమ్ముడు మాకు వనదేవత దర్శనం కలిగింది నికుచాలచాల ధన్యవాదాలు

  • @sriramulaprashanth7290
    @sriramulaprashanth7290 2 роки тому +5

    మంచి వీడియో 🙏🙏🙏🙏
    జై సమ్మక్క - సారలమ్మ

  • @mamathat5973
    @mamathat5973 8 місяців тому +1

    Chalaa thanks Sammakka thalli adhrushyamaina chilakala Gutta chupinchav

  • @ranagarifanabhinay4570
    @ranagarifanabhinay4570 2 роки тому +32

    Bro I'm from mulugu district.. ur great bro youtube lo elanti video evaru cheyaledhu first time nuvve bro chesav 👍👍👌👌

  • @borigalakiran5786
    @borigalakiran5786 9 місяців тому

    మీ పుణ్యాల మేము సమ్మక్క సారక్క చూడడం జరిగింది నీవు ఇలాంటి వీడియోలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను 👌👌👌👌👍🙏🙏🙏

  • @sridevivemuluri448
    @sridevivemuluri448 2 роки тому +9

    జాగ్రత్త తమ్ముడు, చాలా ప్రమాదం చేస్తున్నారు. మీ వీడియోలు చాలా బాగున్నాయి.కానీ జాగ్రత్తగా ఉండండి.

  • @ThirupathiRaju-kl7ws
    @ThirupathiRaju-kl7ws 2 роки тому +3

    నేను చాల సర్లు వెళ్లిన మేడారం కాని చిలుకల గుట్ట పైకి ఎపుడు వెళ్ళలేదు అక్కడ సమ్మక్క తల్లి అద్రుష్యమైన ప్రాంతం మీ వల్ల చూసిన మిత్రమా మీకు ధాన్యవధములు

  • @ramkiejjagiri3384
    @ramkiejjagiri3384 2 роки тому +23

    నీ జన్మ ధన్యం అయింది anna

  • @ramakrishnabenaboina6222
    @ramakrishnabenaboina6222 2 роки тому +1

    సూపర్ బ్రో నీకు ఆ సమ్మక్క సారక్క తల్లుల ఆశీర్వాదాలు ఉండాలి అని కోరుకుంటున్నాను బ్రో

  • @ashwinigasikanti1654
    @ashwinigasikanti1654 2 роки тому +10

    Manchi job bro, mem velli chudalenivi meru chupisthunaru chala happy 😄thanq🙏

  • @pakkagalliteluguchannel
    @pakkagalliteluguchannel 2 роки тому +4

    Super Bro Im Form Eturnagaram .. Nenu Kuda NCC Camp Ki vella Evvi Anni Chusa .. Good information Bro Tnx Kumkum bharani Dhaggarakii Vellanivvaru Bro

  • @prakashbandanadam5611
    @prakashbandanadam5611 2 роки тому +5

    Chala chakkaga sammakka sarakka
    Gurinchi cheppinavu
    Beautiful video vikram
    Love you❤

  • @manoharpuppala3775
    @manoharpuppala3775 9 місяців тому +1

    So good godbless you babu Absolutely Sammakka Thalli and Saramma Thalli

  • @kailasapathydarna4242
    @kailasapathydarna4242 2 роки тому +5

    Very nice.. I am happy to see the Godess of nature Sammakka thalli birth place. Thanks alot.

  • @FactHere1
    @FactHere1 2 роки тому +4

    News media kuda final varaku vellaledhu..But nuvu vellinav.great bro..May Sammakka Thalli bless You 👍

  • @Lasya7036
    @Lasya7036 2 роки тому +3

    Super ga cheparu thanq so much anna ha Amma varu gurchi chepinaduku

  • @vishanthcreations
    @vishanthcreations 2 роки тому +2

    సమ్మక్క సారక్క తల్లి కి జై🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏chala thanks Anna memu చూడలేనివి maku chuyistunnav 🙏🙏ne runam tirchukolemu

  • @veerankicoincollection2807
    @veerankicoincollection2807 2 роки тому +6

    సామ్మక్క తల్లిని చూపించీనందుకు ధన్యవాదములు,,,,🙏

  • @అమాయకుడు
    @అమాయకుడు 2 роки тому +1

    🙏🙏🙏, నేను ఇప్పటివరకు చుడ లేదు, అన్న, ఇ వీడియో చూపించినంక, ఇ జాతర, కి మేడారం, వెళ్ళాలి అనిపిస్తుంది,, కంపెనీసారి వెళ్తా, కానీ చాలా థాంక్స్ అన్న, చిలకళ గట్టు చూపించినందుకు, 💐💐💐💐

  • @thigulagangaraju9149
    @thigulagangaraju9149 2 роки тому +4

    చిలకలగుట్ట చూపెట్టినందుకు థాంక్స్ బ్రో🙏🙏🙏🙏🙏

  • @Satya12347
    @Satya12347 2 роки тому +1

    God bless you Bro👌👌👌 సమ్మక్క సారక్క తల్లికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ashokparre8222
    @ashokparre8222 2 роки тому +6

    Baga explain chesaru 🙏super

  • @akashgoud8498
    @akashgoud8498 2 роки тому +1

    జై సమ్మక్క తల్లి జై సారలమ్మ తల్లి🙏🙏🙏🙏 థాంక్యూ బ్రదర్ 🙏

  • @alroundchannel5447
    @alroundchannel5447 2 роки тому +7

    Sammakka thalli daggariki antha easyga vellalevu bro... nuvu guha loki vellaledu ... manalanti samanyulu vellaleru..vellakudadu...acharalu acharalugane undaniddam..sahasala perita vatini marchoddu..🙏 medaram jathara ki vellatam oka adbhutha anubhuthi.. jathara lo aa thalli vacheppudu oka vibration untadi... devudu ante oka nammakam..oka bharosa... nammakanni nammakangane unchudam..

  • @vijayvarma7603
    @vijayvarma7603 Рік тому +1

    Super thammudu good video sammakka Sarakka madaram ke jai

  • @kumarrajab.9003
    @kumarrajab.9003 2 роки тому +5

    ధన్యవాదాలు తమ్ముడు🙏🙏🙏🙏

  • @sharadhathota3337
    @sharadhathota3337 2 роки тому

    Tq Anna samakka సారలమ్మ ను chupichinadhuku dharshana bagtam kaligundhi మి dhaya వల్ల a ఆమ్మవారి ashisulu andhariki undali

  • @saisripathi5288
    @saisripathi5288 2 роки тому +69

    అన్న సమ్మక్క అమ్మవారు చనిపోయినట్టు చరిత్రలో ఎక్కడ లేదు అమ్మవారు అదృశ్యం అయ్యారు

    • @rkdappucreations
      @rkdappucreations 2 роки тому +3

      Correct cheppinav anna

    • @suryamadduri29
      @suryamadduri29 2 роки тому +1

      Ha bruh

    • @MANAM66RaamS
      @MANAM66RaamS 2 роки тому +1

      కాకతీయ రాజు రుద్రమదేవి మనువడు అయినా ప్రతాప రుద్రుడి చేతిలో తీవ్రగాయాలు అయ్యియి... సమ్మక్క సారక్కల తో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం మరణించారు... అదృశ్యం అయ్యారు అనేది జస్ట్ ఒక పుకారు....

    • @rkdappucreations
      @rkdappucreations 2 роки тому

      @@MANAM66RaamS సమ్మక్క సారక్క మరణించలేదు

    • @rajanikar3258
      @rajanikar3258 Рік тому

      ayana kuda ade cheparu kada bro

  • @chandraravikumar-wm4od
    @chandraravikumar-wm4od 2 роки тому +2

    Brothar meru ammavarlanu ma కళ్ళకు cchupinchinodhuku అమ్మవార్ల దీవెనలు మీకు మీ కుటుంబానికి అందించాలని కోరుకుంటూ అమ్మ వారిని ప్రా రుదిస్తున్నను.👋👋👋👌

  • @kirankumarvaigandla1461
    @kirankumarvaigandla1461 2 роки тому +3

    Excellent narration and useful video ur great

  • @gajjalaramya4049
    @gajjalaramya4049 2 роки тому

    Chala chala tqsm nenu appudhu vellina chillaka gutta ni matram chudalekapothu kani me video lo chusa chala chala tqsm end varuku chusa me video chala chala tqsm andi....🤝👌

  • @b.rajunadimpalli2258
    @b.rajunadimpalli2258 2 роки тому +9

    మాది ఆ ఉరి పక్కనే నాకు తెలుసు చిలకలగుట్ట ఆ నీళ్లు గుట్ట మీదకి కోయాదొర వంశీకుళ్ళు తప్ప ఎవరు ఎక్కరు బ్యాందోబస్తికి వేలే పోలీస్ లు కూడా కిందే ఉంటారు వేరే వాళ్ళు ఎక్కడం తప్పు అంటారు మీరు వెలిది పక్కనదారి నుండి మైయిన్ వేరే ఉంది మీరు చూపింది అమ్మవారు అదృషం అయినా స్థలం అయితే ప్రతి ఏడు తెచ్చే కుంకుమ బారిన అక్కడే ఉంటుంది అది chupinchaledhe

  • @NareshYadav-up7gw
    @NareshYadav-up7gw 2 роки тому +1

    Intha manchi place Chupinchinandhuku tqs🙏

  • @Rishik-y1g
    @Rishik-y1g 2 роки тому +8

    So happy bro....for this video... Thank you bro... Samakka Sarakka thalilani chupinchavu nuvu.... So great bro....your channel will definitely successful with the blessings of samakka Sarakka thali 🥰🙌

  • @PavaniShankarThotakura
    @PavaniShankarThotakura 9 місяців тому +1

    Chala chala thanks.super video.chala kashtapadavu.evaru cheyaru ni laga.

  • @vaninikitha9362
    @vaninikitha9362 2 роки тому +4

    Super brother ❤️❤️

  • @Eswarveranishilleha
    @Eswarveranishilleha 9 місяців тому +1

    Super meru brother entho mandiki devatha gurinchi thelusukovali chudali place anukunnavallaki kallalu entha annadam galigindo God bless you thammudu annaruchudali ani maa andarikosam Antha dooram velli thana guruthulu place chupincharu TQ TQ TQ TQ

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 роки тому +5

    Jai sammakka sarakka thalli 🙏🙏🙏

  • @naturebeats1726
    @naturebeats1726 2 роки тому +1

    naku sammamaka sarakka annte na chala istam Prema,naku valla name vinagane vibration avuthadi na body eado teliyani happy feeling ,nenu chilakala guttaki paiki povali Ani anukunna kani velanivaledu akkadiki,brother me valla AA adurstam kaligindi thank you alot brother❤🙏🙏🙏🙏

  • @jagathkumar9216
    @jagathkumar9216 2 роки тому +17

    నిజంగానే మనిషి మాయమావడం జరుగుతుందా అప్పటి ఆ ఊరి ప్రజలు అలా ఉహించుకున్నారా కనపడకపోయేసరికి ఏమో 🙏🙏

    • @vijayavasake95
      @vijayavasake95 2 роки тому +1

      Avunu asalu tarumuthu vaste mayamavadam enti may be uddam chestu chanipoindhi

    • @swamygadinaboina5541
      @swamygadinaboina5541 2 роки тому +4

      మరి పుట్టుక గురించి నిజం అని నమ్మిన వారికి, అదృశ్యం కూడా కరెక్ట్

    • @MANAM66RaamS
      @MANAM66RaamS 2 роки тому

      అసలు ఆమె దేవత కాదు....ఆమె దొరికింది అనేది పూర్తిగా అబద్దం... ఆమె జగిత్యాల జిల్లా.. పొలాస గోండు రాజు అయినా మేడరాజు కుమార్తె.. అయితే ఆమెను మేనల్లుడు అయినా పగిదిద్ద రాజు కి ఇచ్చి వివాహం చేసాడు.. ఆమె కొమురం భీమ్ లాగా పోరాడిన యోధురాలు.. చరిత్రని వక్రీకరించినారు... దేవత అయితే ఎలా ఓడిపోతారు... ఎలా మరణిస్తారు... అసలు కాకతీయులు ప్రోలారాజు, గణపతి దేవ రాజు, రుద్రమదేవి, ప్రతాప రుద్రుడు... ఎంతో మంచి రాజులు వీళ్ళ పోరాట పటిమల వల్లనే దక్షిణ భారత దేశం మీద హిందూ గుళ్ల మీద దాడులు జరుగలేదు. సమ్మక్క, వాళ్ళ చరిత్ర టోటల్ తప్పు

    • @rajeswari3292
      @rajeswari3292 2 роки тому

      Nuvvu baga kashtapadi vedio theesthunnavu
      God bless you

    • @PENCILRABBITCREATIONS
      @PENCILRABBITCREATIONS 2 роки тому

      @@MANAM66RaamS Merekkada telsukunnaru

  • @shashibathula6730
    @shashibathula6730 2 роки тому

    Tq Broo.. chala Happy ga undhi ammavari chala chakkaga chupincharu

  • @NeelimaValluri
    @NeelimaValluri 9 місяців тому

    Mee sahasaniki hats off 👏👏👏ammavaru adrushyam aina place🙏 ni choopincharu adhi inthavaraku evaru intha depth ga choopinchaledhu.really great👍 Chaala chaala thanks.🙏🙏🙏

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 2 роки тому +5

    Jai sammakka thalli

  • @nagarajudeshini2792
    @nagarajudeshini2792 2 роки тому

    Nuvvu great bro 1st time chilakalagutta pi vunna aa tallulani chupinchav tq bro

  • @laddumarati6762
    @laddumarati6762 Рік тому +4

    మేము ఇంత వరకు వెళ్లలేదు మెడారం మాకు చూపించారు 👌👌తమ్ముడు 🙏🙏🙏🙏🙏

  • @KadariSanthosh-f3t
    @KadariSanthosh-f3t 10 місяців тому +1

    జై శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులకి జై 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @sneha2848
    @sneha2848 2 роки тому +3

    Maadhi medaram village anna

  • @vishnukumarpendayala7192
    @vishnukumarpendayala7192 2 роки тому +1

    inthavaraku e konda ekey vedio teysanavadu evadu ledu vikram garu you are the first simply superb meku tvaralo manchey rojulu vastai challa challa challa bagundey

  • @sathishgolakoti5833
    @sathishgolakoti5833 2 роки тому +4

    eest godawari district lo annavaram daggara lo sri talupulamma talli lo va athi puratanamina ammavari gudi kondakonala adavi vanyapranulu tirige sayantram 6 ke closs veelite vidio try chei bro

    • @sreeveda9711
      @sreeveda9711 2 роки тому +1

      Tuni lo bro lova temple recent ga velamu chala bavuntundhi anukunavi jaruguthayi akada

    • @MahiMahi-wm2hn
      @MahiMahi-wm2hn 2 роки тому +1

      Avunu chala baguntundi

    • @sathishgolakoti5833
      @sathishgolakoti5833 2 роки тому

      @@sreeveda9711 s

  • @nagamanijammula2132
    @nagamanijammula2132 2 роки тому

    Chala thaks anna elanti punyakshethram mimu chudalemani bhadapade vallaki vidio chesi chupistunnaru risk chesi. Realy great. 🙏🙏🙏🙏🙏🙏🙏 tq.

  • @vasistayerla537
    @vasistayerla537 2 роки тому +6

    Anna meeru samakkamadrushyamaina pradesham Ani chupincharu. Kani samakka pujari interview lo akkada oka guhalaga untundi. Anduloki nenuokkadine velli 2hrs pooja chesi kumkuma bharina rupam lo unna ammavarini teskostanu Ani chepparu . Meeru aa pradeshanni chupinchaledu. Edo vere place chupincharu. Adi inka paina unnattundi. Mimalni teskellina varini okasari adagandi

  • @RadhakrishnaVanama
    @RadhakrishnaVanama 10 місяців тому +1

    Vikram vihari chanal Variki ma family members.meeru chupinchina Sammakka , Sarakka. Vari charitra varu chilakala ghutta vari temples ghurinchi chala bhagha Vivarinchi Chepparu.meeku ma dhanya vadhalu Theliya jeyu chunnamu.🎉🎉🎉🎉🎉

  • @sujathapalsa4843
    @sujathapalsa4843 2 роки тому +2

    Memu temple varake vellam kani miru maku chilakalagattu chupincharu great 🙏🙏🙏

  • @sureshofficial9126
    @sureshofficial9126 2 роки тому +3

    నీ లాంగ్వేజ్ చూస్తుంటే నీది ఆంధ్రా అని తెలుస్తోంది బ్రదర్.. small correction.. సమ్మక్క తల్లి పెళ్లి చేసుకున్నది మేడరాజుని కాదు.. పగిడిద్దరాజుని... And వాళ్ళు చనిపోలేదు అదృశ్యమయ్యారు.. అంతేకాకుండా నువు మొదట చూపించిన నీటి ధార ను పాతాళ గంగ అంటరు... anyway nice attempt..

  • @manishasripathi7292
    @manishasripathi7292 2 роки тому

    Super super super super bro chala bagundhi first time chusa e gutta ni

  • @komaramramarao2839
    @komaramramarao2839 2 роки тому +5

    అరేయ్ బాబు సమ్మక్క గుట్ట పైకి ఎక్కితే ఏదో ఒకటి జరుగుతుంది.
    ఎవరు కూడా ఎక్కరు.బ్రదర్

    • @MahiMahi-wm2hn
      @MahiMahi-wm2hn 2 роки тому

      Emiddi em kadu..kani adi rahasya pradesham anthe

  • @milkurimahendarreddy4165
    @milkurimahendarreddy4165 2 роки тому

    Sammakka Thallini Chupinchinanduku Dhanyavadhalu Bro Alage Chilakala gutta Chala Bagundhi Bro

  • @9866292421
    @9866292421 2 роки тому +4

    Baga cover cheasavu kani Nuvvu చూపించింది wrong ....ఎవరో నిన్ను బాగా backra ని చేశాడు....1స్ట్ సమ్మక్క స్టోరీ నీ బాగా తెలుసుకో....కానీ బాయ్యా నీకు ఏదో ముడింది అని నాకు అనిపిస్తుంది...అంత ఆ సమ్మక్క తల్లి చూసుకుంటుంది లే.....1స్ట్ చరిత్ర తెలుసుకో ఎదైన విషయం గురించి వివరించే ముందు...జై సమ్మక్క తల్లి... 🙏🙏🙏

    • @MahiMahi-wm2hn
      @MahiMahi-wm2hn 2 роки тому

      Avunu...chala varaku wrong ne

    • @flirtingguy1279
      @flirtingguy1279 2 роки тому

      Mududhi bro...nijam ga wrong ga chepthe

    • @MahiMahi-wm2hn
      @MahiMahi-wm2hn 2 роки тому

      @@flirtingguy1279 telisi chepthe wrng kani..evado cheppindi chepthunnadu so thappu kadu le mowa

    • @flirtingguy1279
      @flirtingguy1279 2 роки тому

      @@MahiMahi-wm2hn mawa adhi kuda cheppodhu ...purthiga tekusukoni chepthe inka bagutundhi ga

    • @MahiMahi-wm2hn
      @MahiMahi-wm2hn 2 роки тому

      @@flirtingguy1279 avunu mowa kani athaniki evaro chepparu anukunta thagubothu yedavalu..aa mata nammadu anukunta

  • @ravigravinder5680
    @ravigravinder5680 9 місяців тому

    Ni vallana sammakka and sarakka nu chesena bhagyam kaligidi bro thanks thamudu 🙏🏼🙏🏼🙏🏼jai sammakka jai sarakka tq

  • @kumarsathwik8005
    @kumarsathwik8005 9 місяців тому

    అమ్మా సమ్మక్క సారక్క తల్లీ మీరే రక్షించాలి.మీ దీవెనలు ఆశీర్వాదాలు మాకూన్నాయి తల్లీ

  • @santoshguntupalli9495
    @santoshguntupalli9495 9 місяців тому

    Very nice video bro.....Every time I wish to see the chilkalagutta sammakka birth place. I didn't get any chance. But now from your video it's nice thrilling to see the goddess and his son places beautifully. I can understand how much you struggle while climbing..God bless you .....

  • @ginukasrinivas1307
    @ginukasrinivas1307 10 місяців тому

    Thanks Brother very good great God bless you 🙏 samakka sarakka thallulu

  • @prameelapenuka1427
    @prameelapenuka1427 Рік тому

    Thank you so much bro chilakalaguttani sammakka thallini chupinchinadhuku janma dhanyam ayyindhi

  • @PoorniRangoli25
    @PoorniRangoli25 2 роки тому

    Thanq somuch for showing chilakala gutta sammakka thalli🙏🙏

  • @yakambramyakambram1746
    @yakambramyakambram1746 2 роки тому

    Chala thanks naku chilakala Gutta chudalanna korika e video tho neraverindi

  • @bondlabheemaiah4267
    @bondlabheemaiah4267 Рік тому

    CHALA CHALA ANANDHANGA UNDI SAMMAKKA DEVATHA PASUPU KUNKUMA SUSINANDUKU VERY HAPPY TODAY THANKS YOU BRO.

  • @srijabommagani773
    @srijabommagani773 2 роки тому

    Super bro very tqs to see samaka saralla ma thali chilakala guta 🙂🙏🌺

  • @erparaju7266
    @erparaju7266 2 роки тому

    Thanks bro maa adivasi thalli sammaka gurinchi video kastapadi chesi chupinchinanduku, menu apudu chilakalagutt paiki vellaley meru cheysina video valla chudagaligam thank u, sammaka thalli ahhsislu meku🙏

  • @thirujagadam6659
    @thirujagadam6659 2 роки тому

    Good bro samakka sarakka gurinchi chala goppaga chepav Jai samakka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tjsjsjjshhzjjskk
    @tjsjsjjshhzjjskk 2 роки тому +1

    Super Naku kavalsina video chupinchav super thank u brother

  • @renuyadav3859
    @renuyadav3859 2 роки тому

    nice bro ... super ga undhi ..chala interest ga undhi

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 2 роки тому

    Nice bro.videos exlentga unnayi.👌👌👍

  • @saisaatvisaianishpresents
    @saisaatvisaianishpresents 2 роки тому

    Super bro evaro velani place chilka gotta velli chupinchinaduku very very thanks bro

  • @brahmachary9363
    @brahmachary9363 2 роки тому

    Thanks andi chilukalagutta choopinchinanduku

  • @sahithyalegaladvisor8577
    @sahithyalegaladvisor8577 Рік тому

    Thank you for sharing this video

  • @bugederaju7437
    @bugederaju7437 2 роки тому

    Ur blessed to see sammakka ammavaru……tq for showing us sammakka ammavaru….this video is valuable than anything….

  • @maxwellpbt9187
    @maxwellpbt9187 2 роки тому +2

    First time ever in UA-cam, great effort bro , keep going

  • @sampath6770
    @sampath6770 2 роки тому

    చాలా గొప్ప విషయం తెలియ చేశారు

  • @pannalasindhuja5736
    @pannalasindhuja5736 2 роки тому

    Meru chaala risk face chesi maku e video dwara samakka sarakka live ga chupinchi story gurinchi teliyachesinanduku thank you soooooo muchhh bro neku ah devatha aashisulu eppatiki undalani korukuntunanu🙏🙏🙏

  • @nunavattulasi6537
    @nunavattulasi6537 2 роки тому

    mi valla 🙏🙏🙏🙏🙏🙏🙏sammaka dharsanam kaligindi bro tqsssss... chala kastpaduthunru all the best elanti ennoo cheyali ani korukuntunmmm....

  • @sarithasara4222
    @sarithasara4222 2 роки тому

    Tnq bro nenu sammaka saramma devathalan chudadam first time👏

  • @p.manjulasatyanarayana2304
    @p.manjulasatyanarayana2304 Рік тому

    We are very happy.thanks meeru sammaka chilakala Gutta chupinchinanduku a thallula ashirvadam vari andadandalu anugraham manandariki undalani korukuntunanu.marokasari dhanyavadalu meeku mee kamaramans ki amavari ashirvadalu elapudu undalani korukuntunam.