రాజు గారి రెండో భార్య ఎలా చెడ్డది అయింది?ఎప్పుడైనా ఆలోచించారా?

Поділитися
Вставка
  • Опубліковано 28 чер 2024
  • దేవీ దేవతలను కూడా అందలం ఎక్కించే వాడు దించి పడేసేవాడు మనిషే.దేవుడు చెప్పినట్లు మనుషులు నడచుకోవడం కాదు, మనిషికి నచ్చిన దేవుడు లేదా దేవతల ట్రెండ్ లు తెచ్చి ఇదే ధర్మం అంటున్నారు, అందుకే ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 114

  • @SrinuA-bo1wl
    @SrinuA-bo1wl 6 днів тому +20

    మొదట్లో నేను శివయ్య ని పూజించేదాన్ని ఒకసారి తిరుపతి వెళ్లొచ్చాక నా మనసంతా ఆ గోవిందుడె ఎక్కడ చూసిన అగోవిందు డే ఇంట్లో వాళ్ళని అడిగితే మన కుళాదైవం ఆ గోవిందుడే అని

  • @venkatraghava-pm4jq
    @venkatraghava-pm4jq 5 днів тому +16

    అమ్మాయీ నీ టైటిల్ కరెక్టే,
    రాజు గారి మొదటి భార్య పతివ్రత అని పది సార్లు అంటే రెండో భార్య పతివ్రత కాదు అనే అర్ధమే వస్తుంది. తీవ్ర తాంత్రిక దేవతలు తొందరగా ఫలితాలు ఇస్తారు అని ప్రచారాలు చేస్తుంటే నిదానంగా జనాలు సాత్విక మరియు కుల దేవతలను పూజించడం మానేస్తారు,
    సాయిబాబా ని దేవుడ్ని చేశాక జనాలు వాళ్ళ కుల దైవాన్ని అటకేక్కించి సాయి స్మరణ లో మునిగిపోయారు, ఎవ్వరి పేరు అడిగినా సాయి అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు వారాహి, తర్వాత ఇంకో దేవత లేదా బాబా. ఈ జనాలకు కొన్నాళ్ళకు పిచ్చి పట్టడం ఖాయం

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 5 днів тому +1

    తల్లి మీకు శతకోటి నమస్కారాలు . మనలో ఉన్న కొందరు మూర్ఖులను బాగా కడిగి పారేశారు . సూపర్

  • @Shivali_maa
    @Shivali_maa 6 днів тому +4

    చాలా బాగా చెప్పారు అమ్మ అందరి కళ్ళు తెరిపించారు ఇప్పుడు అందరూ ఇలానే తయారవుతున్నారు ఏది చెప్తే అది ఫాలో అయిపోవడం అమ్మవారిని ఏ రూపంలో పూజించిన అనుగ్రహిస్తుంది.

  • @tanajihere706
    @tanajihere706 6 днів тому +21

    యూటూబ్ లొ చూసి పూజలు మానేయండి. నారాయణ, గోవిందా, శివయ్య, దుర్గా, లక్ష్మీ మీ ఇష్టమైన నామం తలచుకుంటూ ధర్మంగ బతకండి.
    శ్రీ మాతా చరణారవిందం 🌻🙏🌷.

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 6 днів тому +9

    అక్క youtube మధ్యాహ్నం చూస్తూ ఉన్నాను ఒక ఇత్తడి వస్తువులను నిన్న వీడియో చేశారు కదా ఆ వీడియో చూశానుతర్వాత కింద కామెంట్స్ కూడా నాకు చూడటం కొంచెం అలవాటుమిమ్మల్ని దారుణంగా తిడుతున్న నాకు ఆ కామెంట్ అనిపించిందిఇంకొక విషయం ఏమిటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వారాహి అమ్మని పూజించడం వలన ఇదంతా అని ఒక ప్రచారం అండ్ తర్వాత కూడా ఆయన మాల కూడా వేసుకున్నట్టు గా అనిపిస్తుందిటీవీ9 లో తెగ హల్చల్ అవుతుంది ఈ న్యూస్అసలు ఏమైందో వీళ్ళకి అర్థం కావట్లేదుమొన్న గోవిందుడు ఉన్నారు కదా అంటే ఎవరెవరు ఏదేదో కామెంట్స్ పెట్టారు నాకుఎవరికి ఇష్టమైన దైవం వల్ల పూజించుకోవచ్చు తీవ్ర దేవతలను కాకుండా ఈ దారుణాలు ఎన్నటికి దారితీస్తాయో ఏంటో😂😂

  • @user-ns3tk7eb9k
    @user-ns3tk7eb9k 5 днів тому +3

    Mee videos chusi chala maranu satya garu thank you so much andi❤

  • @DurgaPrasad-ok7gv
    @DurgaPrasad-ok7gv 6 днів тому +7

    Lifelong sathyabhama talli kutumbam happyga vundalani Naa ista daivam srivalli devasena sameta Sri subrahmanyeswaraswany ni korukuntunnanu
    Om saravanabhava

  • @rameshdivvela6083
    @rameshdivvela6083 6 днів тому +5

    ఇ గుప్త వారాహి,ప్రత్యంగిర దేవతలను ప్రచారం చేసిన నాటి నుంచి జనాలు ఆసక్తిగా ఉన్నారు.సమస్యలు తీరిపోయ్ గొప్ప స్థితి చెరుకొంటారు అని బ్రమలు లో ఉన్నారు.వారాహి చేసే వారి వాకిట్టలో ప్రత్యంగిరా చేసేవారు పంచలో ఉండకూడదు.అని నానుడి అంత భయానక ఉగ్ర దేవతలు. మన పండితులు రకారకాల తాంత్రిక దేవతలు ను తీసుకొస్తున్నారు.ఒక స్వామి ఉన్నాడు. సిద్దులు కలగాలంటే స్మశాన సాదన చెయ్యండి అని చెప్తాడు.వాటి ఉచ్చు లో పడి ప్రారంభ ము లోబాగా ఉన్న తరవాత కష్టాలు పాలు అవుతారు.మన దేవి దేవతలను పూజించండి.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @tanajihere706
    @tanajihere706 6 днів тому +7

    మా..కుల దైవం వీర రాఘవస్వామి, ఇంటి దైవం నాగవాళి.
    నాకు నా ఇష్టదైవం జగన్మాత నా భర్తకు శివయ్య ఇష్టం తనచేత శివ స్తోత్రాలు పలికించటం వలన నాకు కూడా అమ్మవారి తొ పాటు శివుడన్న ఇష్టం.
    నాయనా లారా సత్యాగారు చెప్పేవి వేదం అంగీకరించిన వాస్తవాలు.
    శ్రీ మాతా చరణారవిందం 🌷🙏🌻.

    • @Sunil50946
      @Sunil50946 6 днів тому

      ఇంటి దేవుడు, ఇంటి దేవత, కుల దైవం, కులదేవత, కుల దేవుడు ఇవన్నీ ఒక్కటేనా వేరు వేరా ??

    • @Sunil50946
      @Sunil50946 6 днів тому +1

      మా ఇంటి దేవుడు వేంకటేశ్వర స్వామి. మా వంశంలో పుట్టు వెంట్రుకలు వేంకటేశ్వర స్వామికి ఇస్తాం. మాది కుర్ని (నేసే) కులం. మా కులానికి దేవుడు నీలకంఠేశ్వర స్వామి (శివుడు). ఇద్దరిలో మా కుల దైవం ఎవరు ??

    • @tanajihere706
      @tanajihere706 6 днів тому

      @@Sunil50946 తమ్ముడు కులం‌ మొత్తానికి ఉండేది కుల దైవం.
      ఒక్కొక్క ఇంటి పేరు వారికి ఇంటి దైవం.
      మావి తమిళ నాడువి ఆచారాలు. సంప్రదాయాలు.

    • @SathyaNarayana-xc6dl
      @SathyaNarayana-xc6dl 6 днів тому

      ​Venkanna swamy @@Sunil50946

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 6 днів тому +5

    అంటే!
    వంట కట్టెలు కొట్టుకొచ్చి అమ్మి జీవితం గడిపే వారికి ,
    ఎర్రచందనం కట్టెలు కొట్టుకొస్తే
    10 రెట్లు ఎక్కువ సొమ్ము ఇస్తానంటే ,
    అడవిలో ఆ ఎర్రచందనం కోసం ఎంత లోపలకైనా వెళ్లి వెతికి నరక్కురావాలని ఆలోచనలు కలగడం సహజమే కదా!!??
    *( పట్టుబడితే జైలు పాలు కావడం
    సెకండరీ . ముందు ధనం లభిస్తుంది కదా !!).

  • @GundiRamya
    @GundiRamya 8 годин тому

    Chala Baga chepparu correct thalli

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 6 днів тому +2

    జై శ్రీ రామ్ 🌹🙏shubhasayantram తల్లి🌹🙏

  • @peddirenuka5546
    @peddirenuka5546 6 днів тому +2

    Jai Sri Ram 🚩🙏brunda Sathya ammaku shuba sayanthram ❤❤🥰🙏

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 5 днів тому +1

    Thalli mi matalu వింటుంటే నాకు gusbums వస్తున్నాయి పెద్దలు మనా తాత ముత్తాతలు కష్టబడి పనిచేసుకుని కుటుంబాన్ని పోసిస్తూ చక్కగా రామా కృష్ణా నారాయణా అంటూ చక్కగా ప్రసంతంగా ఆరోగ్యంగా ధర్మబద్ధంగా పెద్దపెద్ద vummdikutumlatho జీవించేవారు ఇప్పుడు ఎంటి ఇద్దరు లేదా ముగ్గురు వుంది ప్రసంతట్లేని జీవితాల్ని గడుతున్నారు ధర్మం లేదు ఆచరణ లేదు మళ్ళీ మి దయవల్ల కొంతమందిలో అయినా marppu వస్తుంది తల్లి మీరు ఈ తరం వాళ్లకు చాలా అవసరం తల్లి 🙌🙌❤

    • @Govindaseva
      @Govindaseva  5 днів тому +3

      కృష్ణార్పణం🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 5 днів тому

      ​@@Govindaseva జై శ్రీరామ్ 🙏 e రోజు చెప్పినవన్నీ కుడా నేను ఫేస్ చేసా తల్లి a roju gudulaku radhu వ్రతాలు లేవు నోములు లేవు ఇయర్ లో a four times ayina గుడికి రాదు కానీ ఈ దసరా టైం లోనే నిష్ఠగా పూజలు చేసుకుంటది మేము రోజు గుడులు చుట్టూ తిరుగుతం అయిన ఆ దేవుళ్ళకు న్యంలేదు మా పిల్లలకు జాబ్ లేవు అంటూ నన్ను ఎగతాళి చేస్తారు తల్లి నాకు అమ్మ అనుగ్రహం నారాయణుని చల్లటి చూపు ఎప్పుడు నన్ను రక్షక కవచం లా వుంటది మి మాటలలో నా చుట్టూ వున్నవారి చూపించాను తెలుసుకోండి morning lechi ekkaleni valla పెరటిలో పువ్వులుకోసి ఆ గుడి ఈ గుడి అని ఇంట్లో పెద్దవాళ్ళు బీపీ లు షుగర్ లు వున్న వాళ్ళకి కనీసం t నీళ్ళు కూడా ఎయ్యకుండ వాళ్ళని badhpeyyesi ఎన్ని పూజలు చేస్తే ఎం లాభం వాళ్ళు కుడా కటికవుపవసలు చేసి హాస్పిటల్లో అడ్డ్మిట్ అయ్యి కొనితెచ్చుకుంటున్నార్ తల్లి పైగా ద్దేవుళ్ళమీద నిందలు వెయ్యడం మనస్సుకి వకొక్కసరి బాధగా ఉంటుంది తల్లి శుభరాత్రి తల్లి❤❤

  • @nagubandisavita7786
    @nagubandisavita7786 4 дні тому

    సత్యభామ గారికి నమస్కారం, మీరు చెప్పేది అక్షర సత్యం 🙏🏻🙏🏻🙏🏻

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z 5 днів тому

    Tqu so much🤝 Amma

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 3 дні тому

    Jai Shree Ram 🙏🙏🙏

  • @karthikeyanbhaskara
    @karthikeyanbhaskara 5 днів тому

    Super video !

  • @prasaddasarp114
    @prasaddasarp114 6 днів тому +7

    "సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 6 днів тому +1

      Jai sreeram 🌹🌹 🙏 shubhasayantram annyya garu🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 6 днів тому

      ​@@DurgajiParamata-hd2yj
      జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభసాయంత్రం అమ్మా 🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 6 днів тому +1

      మీకు కూడా శుభసాయంత్రం ప్రసాద్ గారూ!

    • @prasaddasarp114
      @prasaddasarp114 6 днів тому +1

      ​@@prabhakarsastrysastry1445
      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 6 днів тому +1

      జై శ్రీరాం 🌹🙏shubhasayantram అండి🌹🙏

  • @sarada141
    @sarada141 5 днів тому

    PERFECT gaa cheparu!!! 👏👏👏

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 5 днів тому

    Amaa thank you so much 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🚩 Jai Bharat Jai hind vande mataram krishnarpanam.

  • @sriramulasriramularajesh1813
    @sriramulasriramularajesh1813 6 днів тому +1

    Amma nenu bhagavan namasmarana cheskunetappudu naku aavalimpulu vasthunnayamma smarana aapithe ravadam ledu smarana start chesthe vasthunnayi enduku amma reply ivvandi

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du 6 днів тому +1

    Jai sriram 🙏🌺

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 6 днів тому +1

    🙏🙏 jai sri ram

  • @laxmigopal3560
    @laxmigopal3560 6 днів тому +1

    Subha sayatharam brunda garu🌹

  • @kaarthikk3205
    @kaarthikk3205 5 днів тому

    Well said madam,🙏

  • @lovelylokesh8422
    @lovelylokesh8422 6 днів тому +2

    Jai sri ram

  • @srichandanasuthram
    @srichandanasuthram 5 днів тому

    Hare Rama Hare krishna

  • @padmakarun1070
    @padmakarun1070 6 днів тому +1

    Jai Shree Ram

  • @wolff_gaming
    @wolff_gaming 5 днів тому +2

    గత పదేళ్లుగా సాయిబాబా వ్రతాలు సాయికోటి రాయడాలు మావూరి నుండి 20 కిలో మీటర్ల ఉన్న సాబాబా గుడికి ప్రతి గురువారం వెళ్ళే వాళ్ళు ఇప్పుడు కొత్తగా మంగళవారం శుక్రవారం ఎర్ర చీరలు కట్టుకొని పూజలు చేయటం మొదలు పెట్టారట అమ్మ

  • @prasannach3201
    @prasannach3201 5 днів тому +1

    💯💯💯💯💯💯💯💯
    🪔Jai shree Radhe Krishna 🪔🚩hare Ram hare Ram
    Ram Ram hare hare 🚩
    hare Krishna hare Krishna
    Krishna Krishna hare hare 🚩🚩

  • @h.yadaiah5819
    @h.yadaiah5819 5 днів тому

    Akka kuladivamnu Ela nirdaristharu ma kuladiam evaru Ani elatelsukoli kuladivam veru enti devudu iddaru veruvera cheppandi plz

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 6 днів тому +7

    అమ్మా! ఈ వీడియోలో మీరు వెలిబుచ్చిన ఆవేదన పూర్తిగా సమంజసం హిందువులు చాలా మంది తమ కులదైవాల్ని విస్మరించటం అనే జాడ్యం అయిదారు దశాబ్దాల క్రితం నుండే మొదలైంది దానికి కారణం తెలుగు రాష్ట్రాలలో "షిర్డీ సాయిబాబా" ఆరాధ్య దైవంగా ఎదిగి హిందువుల ముఖ్య దేవతల్ని మ్రింగేయటం బాబాను నమ్ముకుంటే ఎటువంటి తీరని కోరికలైనా తీరుతాయన్న ప్రచారం జోరుగా సాగిన క్రమంలో "బాబా" గ్లామర్ పెరిగి రాముడు కృష్ణుడు శివుడు వేంకటేశ్వర స్వామి వంటి దైవాల "గ్లామర్" మసక బారింది ఇప్పుడు యూ ట్యూబ్ పుణ్యమా అని సెకండ్లలో అద్భుత ఫలితాలు వస్తాయని హిందువులకు ఆశలు చూపించి తీవ్ర ఉగ్ర దేవతల ఆరాధనల్ని ఆకర్షణీయమైన "ట్రెండ్" గా చేశారు ఇప్పుడు చాలా మంది హిందువులు ఎక్కడో మునిగి ఇంకెక్కడో తేలుతున్నారు అద్భుతమైన తమ పూర్వీకుల మూలాల్ని వారు తమకు వారసత్వంగా మిగిల్చిన "కులదేవతారాధనల్ని" నిర్లక్ష్యం చేస్తున్నారు ఆలోచించ గలిగిన వారికి ఇది ఎంత అపచారమో అర్ధమవుతుంది ఇన్ని తరాలుగా తమ వంశాల్ని రక్షించి కాపాడిన "కులదేవతల్ని" చిన్నచూపు చూసి ఎండ మావుల వెంట పరుగెత్తటం ఎంత వరకు శ్రేయస్కరం? హిందువులు విజ్ఞతతో ఆలోచించ వలసిన విషయం మనకు ఒక వేళ ఏ దైవమైనా ఇష్టదైవంగా ఉండటం లో తప్పులేదు కానీ మనల్ని ఎన్నో తరాలుగా కాపాడుతున్న "కులదైవాన్ని" విస్మరించటం తప్పు తీరని అపచారం కూడా

    • @prasaddasarp114
      @prasaddasarp114 6 днів тому +1

      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 6 днів тому +1

      ​@@prasaddasarp114
      మీకు కూడా శుభోదయం

    • @tanajihere706
      @tanajihere706 6 днів тому +1

      గురు చరణాలకు ఆత్మ ప్రణామాలు 🌷🙏🌻.

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 6 днів тому +1

      ​@@tanajihere706
      మీకు శుభాశీస్సులు

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 5 днів тому

      శుభరాత్రి అండి🙏​@@prabhakarsastrysastry1445

  • @divi07ecstasy
    @divi07ecstasy 5 днів тому

    A paramathma makosam mimmalni pamparu Satya garu ❤

  • @renukarenu6782
    @renukarenu6782 5 днів тому

    Chala chakkaga chepparu amma🙏🏻
    Amma - aadapillaki 21st day rojuna uyyala lo vesinapudu gold chain tho “omkaram “”unna pendant veyavacha - dayachesi chepagalaru🙏🏻

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 6 днів тому +1

    హరేకృష్ణ 😊❤

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 6 днів тому +1

    🙏🙏🙏

  • @Venkateshwara868
    @Venkateshwara868 6 днів тому +2

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @vittalgijja5218
    @vittalgijja5218 5 днів тому

    Akka kalalu namma vachuna namma kudadha cheppandi akka pls

  • @krishnastubhagavanswayam5258
    @krishnastubhagavanswayam5258 6 днів тому +1

    Jai srimannarayana 🙏

  • @Meena55708
    @Meena55708 5 днів тому

    జై శ్రీ రామ్ 🙏🙏

  • @sivakumarv5465
    @sivakumarv5465 6 днів тому

    ❤👌

  • @bearinnie
    @bearinnie 5 днів тому

    🙏🙏

  • @wolff_gaming
    @wolff_gaming 5 днів тому

    అమ్మ 🙏🙏🙏

  • @rajithajaini6970
    @rajithajaini6970 5 днів тому

    Kaakarakaaya chedhuga vuntundhi but adhi mana HEALTH ki manchidhi.. Konni maatalu katinanga vunna ardham cheysukunte Baavuntundhi...

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o 5 днів тому

    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ
    నమో నారాయణాయ నమః
    లక్ష్మీ వెంకటేశాయ నమః
    🙏🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 5 днів тому

    మన హిందువులకి ఉన్న దేవుళ్లు సరిపోక కొత్త కొత్త దేవతల కోసం ఆరాటపడతారు...

  • @user-wy6iz3mi4j
    @user-wy6iz3mi4j 5 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 6 днів тому +3

    రూపాయి స్వాహా..

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 5 днів тому

    జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 5 днів тому

    ❤👌✊👊👊🚩🏹🏹

  • @asgangadhar584
    @asgangadhar584 5 днів тому

    Jai shree ram

  • @KarnamRani
    @KarnamRani 5 днів тому

    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @Sunil50946
    @Sunil50946 6 днів тому +2

    ఇంటి దేవుడు, ఇంటి దేవత, కుల దైవం, కులదేవత, కుల దేవుడు ఇవన్నీ ఒక్కటేనా వేరు వేరా అక్క ??

  • @MsDhoni-md2rr
    @MsDhoni-md2rr 5 днів тому

    Varahi amma tholi akadasi ela cheyali ventane kalisosthundi pracharalu akkuvuga e madyana onnayi madi oka pallaturu polam panulu chesukodevallam paniki vellinappudu elati vartha vachindi chesuku te manaku labam onttundi ani anttunte vaddu chryaddu ani me video s vinipinchanu ok annaru kani vallaku manusulo akkado alochana chesthe ma kastalu pothayi manam bagundachu kotha mandi you tube chanl vallu chese pracharAlu avi nijame kada anttunnaru please dini gurinchi video cheyi akka

  • @mucharlabharathi94
    @mucharlabharathi94 6 днів тому

    జై శ్రీరామ్

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 5 днів тому

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 6 днів тому +1

    Ma intlo sreenivasalavaru vakkaphote matrame vundedhi durgammni chettu roopamlo pijinchevaru ma chinnappudu govidhulavaru nna vekateswaruluanna anni namalatho pilvanadedhi aa krishapamayhude. Aa naryanude kadha thalli

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 6 днів тому +1

    Thalli nenu mangalagirilone puttanu anta l
    Maa ammacheppevaru ma nannmma vallu ayite vepachettute durgammgaa pasupukukumalatho alakarichi pujichevaru. Phote em vudedhi kadhu maa Kka peru vijayalakmi naa peru kanaka durgaaji ani maa nannagaru chalaa estamgaa pettikinnaru

  • @sandhyarani5376
    @sandhyarani5376 5 днів тому +1

    Amma kacchithanga idi me followers ki matrame adi maku matrame nenu kuda ee picchilo kottikunna kani ippude telusukunna

  • @MsDhoni-md2rr
    @MsDhoni-md2rr 5 днів тому

    Akka namaskar meru cheppe prathi mata nijam Ap deputy CM pavan kalyan garu varahi matha mala vesaru 11rojulu diksha chesthunnaru andolonu palu pandllu ela vallu chesthunte samanyulu oraka ontara varthallo dini pracharam

  • @jonnababu7516
    @jonnababu7516 5 днів тому +2

    Aa pracharam chesevallantha paid artists

  • @peddirenuka5546
    @peddirenuka5546 6 днів тому

    Inti devudu vikaaram bayati devudu bangaaram 😢😢😢 idi thelagaana vaalla sametha alane undi

  • @SRNIVASAPADMAVATHICOLLECTIONS
    @SRNIVASAPADMAVATHICOLLECTIONS 6 днів тому

    Govinda Govinda Ananda nilaya Govinda

  • @viprasree3037
    @viprasree3037 6 днів тому +1

    Ekeswara upassna చెయ్యండి చాలు మీరు మీరే ఎన్నుకొని చెయ్యండిచాలు డబ్బు సమయము వృధా చేయవద్దు మరిచికల నమ్మికొరి కష్టాలు తెచ్చుకోండి

  • @tanajihere706
    @tanajihere706 6 днів тому +5

    నిన్నటి coment continue...tion.
    సత్యభామ గారు నారరాయణుడిని మాత్రమె కొలుచుకుంటారండి. తన భక్తి తనది. మొదటి నుంచి చెప్తూనె ఉన్నారు
    ఎవరినీ శివయ్య ను అమ్మ వారిని కొలవకండి. అని తానెప్పుడు చెప్పి లేదు. మరెందుకు తనను శివద్వేషిగ. అమ్మవారి ద్వేషిగ... చూస్తున్నారు.
    పోనీ తాను. నారాయణుడు మాత్రమె భగవంతుడు మిగిలిన వారు కాదు ఎవరికై నా చెప్పారా... Please answer me.
    శ్రీ మాతా చరణారవిందం 🌻🙏🌷.

    • @rameshdivvela6083
      @rameshdivvela6083 6 днів тому +2

      జైశ్రీమన్నారాయణ🙏

    • @tanajihere706
      @tanajihere706 6 днів тому +1

      @@rameshdivvela6083 జై శ్రీరామ్ 🙏 నానా 🪻.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 5 днів тому +1

      ​@@tanajihere706 శుభరాత్రి చెల్లెమ్మ❤❤

  • @prasaddasarp114
    @prasaddasarp114 6 днів тому +6

    తీవ్ర దేవతల వల్ల అందరి కోరికలు తీరితే...
    మా బాబాయ్ కి మాత్రం ఇంకా కళ్ళజోడు పోలేదు 🤦

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 5 днів тому

      యూట్యూబ్ లెక్కల్లో పడి భక్తి తో పూజ చేయట్లేడేమో బాబాయ్ గారు 😃😃
      లేకపోతె కళ్ళజోడు కి కళ్ళ సమస్యలకి ఇంకొక దేవుడిని తీసుకు వస్తాడు కావొచ్చు....

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 5 днів тому +1

      ఏ పాపం కట్టి కుదిపేస్తుందో పాపం.......🤔🤔

    • @tanajihere706
      @tanajihere706 5 днів тому

      @@INDIA-nw2ptswetha ఏం పాపం అంటె చెల్లి జనాలను అజ్ఞానం వైపు నడిపించిన పాపం సత్యం దాచి పెట్టిన పాపం అజ్ఞానం వైపు నఢిపించిన పాపం నిజంగానె... చెల్లీ....

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 5 днів тому +1

    Naku sarvam a narayanuda 🙏🙏🙏

  • @ksaimahesh
    @ksaimahesh 6 днів тому +1

    మనం కోరికలు తో దేవుడు కి పూజ చేస్తాము. కోరికలు తిరితే తీరకపోతే దేవుడు లేడు అని అనుకుంటాము. నిజం చెప్పాలి అంటే మన కోరికలు దేవుడు తీర్చడు. తీరుతాయి అని మన భావన మాత్రమే . మన పూర్వ జన్మ రో చేసిన పుణ్య కర్మలు ద్వారానే ఈజన్మ రో తీరుతాయి అంతే. దేవుడు మన కోరికలు తీర్చడు terustadu అని అనుకోవడం మన పిచ్చి మాత్రమే. కోరికలు కోపాలు, ఆశలు, మమకారాలు. ఇవి అన్నీ మన ఆత్మ కి వుండవు. కాకపోతే బుద్ది మనసు valla మనం అలా అనుకుంటాము. ఆత్మ కి ఇవి ఏవి వుండవు అని bhagavatgita రో పరమాత్మ చెపుతున్నాడు. మనం చేసే పని ఒకటే మన మనసు బుద్ది నీ కంట్రోల్ రో పెట్టుకొని భగవంతుడిని ప్రేమించాలి. మహాభారతం రో కుంతీదేవి బెస్ట్ example. కృష్ణుడిని ఎప్పుడు కష్టాలు ఉండాలని కోరుకుంది. సుఖాలు ఉంటే నీవు గుర్తు వుండవు స్వామి అని పరమాత్మ నీ కోరుకుంది. మనం కోరికలతో కాకుండా పరమాత్మ నీ ప్రేమ భక్తి shardha తోనే పూజించాలి.

  • @Sunil50946
    @Sunil50946 6 днів тому +1

    మా ఇంటి దేవుడు వేంకటేశ్వర స్వామి. మా వంశంలో పుట్టు వెంట్రుకలు వేంకటేశ్వర స్వామికి ఇస్తాం. మాది కుర్ని (నేసే) కులం. మా కులానికి దేవుడు నీలకంఠేశ్వర స్వామి (శివుడు). ఇద్దరిలో మా కుల దైవం ఎవరు అక్క ??

    • @tanajihere706
      @tanajihere706 6 днів тому

      @Sunil50946 తమ్ముడు కులం‌ మొత్తానికి ఉండేది కుల దైవం.
      ఒక్కొక్క ఇంటి పేరు వారికి ఒక్కొక్క ఇంటి దైవం ఉంటారు.
      మావి తమిళ నాడువి ఆచారాలు. సంప్రదాయాలు.

    • @Sunil50946
      @Sunil50946 6 днів тому +2

      ​@@tanajihere706మా ఇంటి పేరు ఉన్నవాళ్ళకి మొత్తం ఇంటి దేవుడు వేంకటేశ్వర స్వామినే. మా ఇంటి పేరు ఉన్నవాళ్ళు మొత్తం తర తరాలు పుట్టు వెంట్రుకలు వేంకటేశ్వర స్వామికే ఇస్తున్నాం. మా కుర్ని కులానికి దేవుడు శివుడు.

    • @tanajihere706
      @tanajihere706 6 днів тому

      @@Sunil50946 👍

    • @Sunil50946
      @Sunil50946 6 днів тому

      ​@@tanajihere706మొదటి ప్రాధాన్యత ఎవరికీ ఇవ్వాలి ఇంటి దేవుడికా లేదా కుల దేవుడికా ??

    • @tanajihere706
      @tanajihere706 6 днів тому

      Sunil50946 మీ పెద్దవారు ఎలా చేస్తె అలా మీరు చెయ్యండి.

  • @lakshmialapati3452
    @lakshmialapati3452 5 днів тому

    Peda kakani

  • @Lathapundla
    @Lathapundla 5 днів тому

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @Sanvekadance
    @Sanvekadance 6 днів тому +1

    Jai Shree Ram

  • @user-zn4yo3eu7x
    @user-zn4yo3eu7x 5 днів тому

    🙏🙏🙏🙏🙏