Sis.praise the lord, మీరు చెప్పిన message బాగానే ఉంది.(కొలసి-3:23,24).కన్నాలు లేని చెవికి కన్నాలు పెట్టి బంగారం పెట్టికొనుచున్నారు,ఇది విగ్రహారాధన కాదా..?ఆనాడు israels బంగారం దూడ చేసుకొని పూజించారు.కాని ఈనాడు ఆ బంగారం దూడ మన శరీరం పైనే ఉంది.christmas yearly once చేస్తాము కాని ఇలా daily తెలియక ఆరాదిస్తాము, ఎందు కంటే మన మనస్సు ఆ బంగారం మీదే ఉంటాది కాబట్టి...అదే పెద్ద విగ్రహారాధన.
సమాధి సరియైన విధానంలో చేయకపోతే ఆ గతి ఎలాంటి గతో సొలోమోను చెప్పిన మాట గుర్తుకు రాలేదామ్మా మీకు అంత గొప్ప దైవజనుడు అయిన మోషే శరీరమును లోయలో దేవుడు పడేసాడా ఆకులు చెత్త తో కప్పేసి ఉంటాడా వాక్యానుసారముగా ఆలోచించండి అమ్మగారు సమాధి ఎవరు చేశారు అనే విషయం బయలు పడుతుంది అంత గొప్ప దైవజనుని హీనము చేయకండి
అమ్మగారు మీ ప్రసంగాలు నాకు ఇష్టం కానీ దేవదాసు అయ్యగారి సమాధి మట్టి రెండు తాళ్ల లోతు త్రవ్వి తీసుకు పోయారని అన్నారు కదా అసలు సమాధి పెట్టె ఎంత లోతులో ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఆలోచించారా,
మనిషి పుట్టినప్పటినుంచి తారీకు లెక్కేస్తారా? పుట్టకముందే తారీకు లెక్కేస్తారా? క్రీస్తు పుట్టుక అంటే ఒకటో తారీకు నుంచి లెక్కేయాలి.క్రీస్తు పుట్టకముందే క్రీస్తు పూర్వం లెక్కేస్తారా? క్రీస్తు పుట్టాడని లెక్కేస్తారా? ఇదేం లెక్కనండి.
బైబిల్ తెలియని వాళ్ళు, రక్షణ సువార్త అంటే ఏమిటో తెలియనివాళ్లు, ప్రసంగం రానివాళ్లు , ఇలాంటివి పట్టుకుంటారు. ఒకడేమో కాయిను పెళ్ళాం ఎవరంటాడు. వీడి పెళ్ళాన్ని చూచుకోడు, ఎవడి పెళ్ళాం సంగతో కావాలి. యేసుక్రీస్తు రక్షణ సువార్తను బోధించాడు. యోహాను, మారుమనస్సుకు తగిన ఫలములు ఫలించాలని బోధించాడు. పౌలు, పేతురు, యోహాను అదే చేశారు. ఆంధ్ర భాషకు అక్షరములేన్నో తెలియదు. బైబిల్ లో మాత్రం మేధావులు.
Vandhanaluammagarupleaseprayer
మంచి సందేశం
Correct 💯 ga chepparu Madam ❤🙏🙏🙌🙌
Very nice explanation mem
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీకు ఇంత జ్ఞానం ఇచ్చిన నా దేవాది దేవునికి మహిమ. చాలా చక్కగా వివరించిన మీకు వందనాలు అమ్మగారు 👏
చాలా మంచి వివరణ ఇచ్చారు 🙏
God bless you amma
Praise the lord Amma gaaru
Theliyani vishayalu anno maku theliyajesinanduku vandanalamma.
PRAISETHELORD MADAM 🙏
మంచి ఆరోగ్యకరమైన ఆహారం వివరించారు అమ్మా గారు 🙏🙏🙏💯
Amma Great masssge
గొప్పగా వివరించారు అమ్మగారు🙏
వందనాలమ్మ గారు
Very impressed explanation sister Thank you sister
Praise The Lord Sister 🙏
Praise God .చక్కని సందేశం అందించిన ammgariki vandanalu.
Vamdanalu 🙏 ammagaru ❤
వందనాలు 🙏🙏
Praise the lord amma
వందనాలు అమ్మ గారు
Praise the lord ammagaru. 🙏🏼wonderful message. 💐tq amma.
వందనాలు అమ్మ గారు 🙏🙏🙏
Amen🙏🙏వందనాలు
Vandanalu Amma garu
A very good message amma... May God bless you and use you more mightily in the days to come
Vathanluamma
🙏🙏🙏
🙏🙌🤝💐
Vandhanalu amma garu..chala clarity ga chepparu.. thankyou so much
సువార్త చెప్పు అమ్మ
Madam please please reply me newyear ki December 31st night vagdanalu thisukovacha please message cheyandi ❤
Sister garu baga explain chesaru meru scarupu kattukondi
సుపరు చేపరు అమ్మా గారు
Sis.praise the lord, మీరు చెప్పిన message బాగానే ఉంది.(కొలసి-3:23,24).కన్నాలు లేని చెవికి కన్నాలు పెట్టి బంగారం పెట్టికొనుచున్నారు,ఇది విగ్రహారాధన కాదా..?ఆనాడు israels బంగారం దూడ చేసుకొని పూజించారు.కాని ఈనాడు ఆ బంగారం దూడ మన శరీరం పైనే ఉంది.christmas yearly once చేస్తాము కాని ఇలా daily తెలియక ఆరాదిస్తాము, ఎందు కంటే మన మనస్సు ఆ బంగారం మీదే ఉంటాది కాబట్టి...అదే పెద్ద విగ్రహారాధన.
అమ్మ గారు ఆదారాలు లేని సొల్లు చేబుత్నునారు
Paulu yendhuku chappaledhi
సమాధి సరియైన విధానంలో చేయకపోతే ఆ గతి ఎలాంటి గతో సొలోమోను చెప్పిన మాట గుర్తుకు రాలేదామ్మా మీకు అంత గొప్ప దైవజనుడు అయిన మోషే శరీరమును లోయలో దేవుడు పడేసాడా ఆకులు చెత్త తో కప్పేసి ఉంటాడా వాక్యానుసారముగా ఆలోచించండి అమ్మగారు సమాధి ఎవరు చేశారు అనే విషయం బయలు పడుతుంది అంత గొప్ప దైవజనుని హీనము చేయకండి
అమ్మగారు మీ ప్రసంగాలు నాకు ఇష్టం కానీ దేవదాసు అయ్యగారి సమాధి మట్టి రెండు తాళ్ల లోతు త్రవ్వి తీసుకు పోయారని అన్నారు కదా అసలు సమాధి పెట్టె ఎంత లోతులో ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఆలోచించారా,
అమ్మ గారు మీరు చెప్పినది నిజమే అని అంటారు కదా
ua-cam.com/video/AfhlE3A1MdI/v-deo.htmlsi=hbcR6cSoIyHCItUr
మనిషి పుట్టినప్పటినుంచి తారీకు లెక్కేస్తారా? పుట్టకముందే తారీకు లెక్కేస్తారా? క్రీస్తు పుట్టుక అంటే ఒకటో తారీకు నుంచి లెక్కేయాలి.క్రీస్తు పుట్టకముందే క్రీస్తు పూర్వం లెక్కేస్తారా? క్రీస్తు పుట్టాడని లెక్కేస్తారా? ఇదేం లెక్కనండి.
మీ మాట ప్రకారం ఏది అవసరమో అదే వ్రాశాడు అన్నారు గదా,మరి ఆయన పుట్టిన రోజున గురించి ఇంత క్లారిఫికేషన్ అవసరమా?
బైబిల్ తెలియని వాళ్ళు, రక్షణ సువార్త అంటే ఏమిటో తెలియనివాళ్లు, ప్రసంగం రానివాళ్లు , ఇలాంటివి పట్టుకుంటారు. ఒకడేమో కాయిను పెళ్ళాం ఎవరంటాడు. వీడి పెళ్ళాన్ని చూచుకోడు, ఎవడి పెళ్ళాం సంగతో కావాలి.
యేసుక్రీస్తు రక్షణ సువార్తను బోధించాడు.
యోహాను, మారుమనస్సుకు తగిన ఫలములు ఫలించాలని బోధించాడు.
పౌలు, పేతురు, యోహాను అదే చేశారు.
ఆంధ్ర భాషకు అక్షరములేన్నో తెలియదు.
బైబిల్ లో మాత్రం మేధావులు.