Praise the Lord🙏, Sir and all. Ref: "క్రిస్మస్". ----------------------------------------------- 'సర్వాధికారియైన దేవుడు' 🙏🌟 యేసుక్రీస్తు 🎂🙏 పుట్టిన రోజునే మొదటి 'క్రిస్మస్' ----------------------------------------------- యేసుక్రీస్తు పుట్టియుండుట: లూకా సువార్త 2:8-11 ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత ... ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మొదటి 'క్రిస్మస్': ---------------------- 1) పరలోక సైన్య సమూహముచే: లూకా సువార్త 2:9-14 ప్రభువు దూత వారి (గొఱ్ఱెల కాపరులు) యొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారి చుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి ... వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. 2) గొఱ్ఱెల కాపరులుచే: లూకా సువార్త 2:15-20 ఆ గొఱ్ఱెల కాపరులు ... మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి, యీ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి... తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్లిరి. 'స్తోత్రార్హుడైన దేవుడు' - యేసుక్రీస్తు: ---------------- భూమిపై పుట్టిన తర్వాత 'దేవుని కుమారుడ'నబడుటను బట్టి యేసుక్రీస్తు పుట్టుగకు ముందు పరలోకంలో దేవుడు: లూకా సువార్త 1:30-35 దూత మరియా, భయపడకుము ... పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మత్తయి సువార్త 1:22,23 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు... ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. 1 తిమోతికి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన(దేవుడు) సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యెను. [ 1Timothy 3:16 (KJV) And without controversy great is the mystery of godliness: God was manifest in the flesh, justified in the Spirit, seen of angels, preached unto the Gentiles, believed on in the world, received up into glory. 1Timothy 3:16 (Greek) And confessedly, great is the of the of godliness mistery. God was manifested in the flesh, was justified in Spirit, was seen by angels, was preached among the nations, was believed on in the world, was taken up in glory. ] రోమీయులకు 9:5 ఈయన(క్రీస్తు) సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. గమనిక: ------------ అపోస్తలులు చెప్పిన విషయాలు - చూచి, విని, తాకి, కనుగొన్నవి: 1 యోహాను 1:1 జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. -----o----
మరియమ్మ జన్మ పాపం లేక జన్మించిన అమ్మాయి. ఆమెను దేవుడు ప్రత్యేక పరచినాడు ఆమె త్వారా పుట్టుటకు ఆమెను సిద్ధపరచాడు. పాపాత్మురాలు ధ్వారా ప్రభు రాలేదు. రాలేడు. దేవుని చిత్త ప్రకారం ఆమె పాపం లేక జన్మించిన ఆమె. జన్మ పాపం లేక జన్మించిన అమ్మాయి మరియ. మన తండ్రి తల్లులను ఎన్నుకొనే అవకాశం మనకు సాధ్యం కాదు గాని దేవునికి అన్నియు సాధ్యమే. తన తల్లిని ఆయన ఎన్నుకున్నాడు పాపమునుండి ఆమెను భద్రపరచాడు. జోజాప్ప గారికి మరియతో పెళ్లీ జరుగుటకు మునుపే జోజప్ప గారి మొదటి భార్య చనిపోయింది. అప్పటికే ఆయనకు పిల్లలు వున్నారు. జోజప్ప కు మరియ తో పెళ్లైనప్పుడు ఆయనకు వయసు 45 కు పైనే వుంది. ఆయన వయసులో పెద్ద వాడు. ఈ పెళ్లి కూడా దేవుని చిత్త ప్రకారం యేసుకు జోజప్ప ఒక గాడ్ ఫాదర్ గా వుండాలనే పెద్ద వయసు వారితో మరియ పెళ్లి జరిగినది. జోజప్ప గారు కూడా యేసు ప్రభు వారి బాల్యంలోనే చనిపోయాడు. యెరూషలేము దేవాలయములో బాలుడు యేసు తప్పిపోయిన విషయం గురించి చదువుతున్నాం, ఆ తర్వాత ఆయన గురించి బైబిల్ లో ఏమి లేదు. కానా పెళ్ళిలో కూడా జోజప్ప గనబడుట లేదు. మరియ తల్లి యేసు ప్రభు వారు బోధిస్తూ ఇంటికి రాకుండా 3 దినాలు బయటే వున్నప్పుడు ఆయనను వెదుక్కుంటూ వెళ్ళినప్పుడు జోజప్ప గారి మొదటి భార్యకు పుట్టిన పిల్లలతో వెధక్కుంటూ వెళ్ళింది. వరుసకు ఆ పిల్లలు కూడా మరియ పిల్లలే కదా? వరుసకు ఆ పిల్లలు కూడా యేసుని సహోదర సహోదరిలే కదా? అందుకని ఆమెకు పుట్టిన పిల్లలు అని మనం అంచనా వేయడం తప్పే కదా? ఇంకా, సిలువ పై ప్రభు మరణించిటకు ముందు తన తల్లిని యోహానుకు అప్ప చెప్పాడు. దీనిని కూడా గమనించాలి. ఆమె సొంద కడుపులో ఆమెకు పుట్టిన వేరే పిల్లలు వున్నట్లైతే, ప్రభు తన తల్లిని యోహానుకు ఎందుకు అప్ప చెప్తాలి? ఆమెను చూస్కొనే భాధ్యత ఆమె కడుపులో పుట్టిన పిల్లలు వుంటే వాళ్లకే కదా వుండాలి? ఆలోచించండి. మనం పట్టుకున్న గుందేలుకు మూడు కాల్లే అని వాదించే మనస్థత్వం వుంటే, ఎవరికి కూడా ఈ సత్యం అర్థం గాదు. మరియ జోజప్పతో కొన్ని పిల్లలను కనింది అని కన్ను మూసుకొని అంటారు మీరు. క్యాథలిక్ సభ పూర్వం నుండి ఈ విషయమును భాగానే గమనించి ఆమెను నిత్య కన్యక అని ప్రకటించింది. ఆమె గురించిన తప్పుడు బోధనలు ఎలా వచ్చాయో అర్థం గావడం లేదు. ఈ మెసేజ్ ను బాగా ఇంకో సారి చదివి రిఫరెన్స్ చేసి చూడండి. ఆలోచించండి మీకే అర్థమవుతుంది. యిర్మీయా ప్రవక్త మాట: "నీ తల్లి గర్భంలో నీవు పడుటకు మునుపే నేను నిన్ను ప్రత్యేక పరచినాను నిన్ను అభిషేహించియున్నాను." అనే యిర్మీయా ప్రవక్త మాటలను ఆలోచించండి. మన తల్లి తండ్రులను ఎన్నుకొనే అవకాశం మనకు లేదు. దేవుడికి వుంది ఆయన తల్లిని ఆయన పాపము లేక భధ్రపరచి ఆమె ధ్వారా జన్మించాడు.... మరియ పెళ్ళికూడా ఒక యవనస్తుడు తో కాకుండా ఒక పెద్ద వయసు వారితో జరిగింది..... God bless you...
వందనాలు బ్రదర్... చాలా బాగా మాట్లాడారు. అయితే ఈ వీడియోలో 14నిముషాల 56సెకండ్ల దగ్గర ఆ దినాలలో చాలా మంది ఆడపిల్లలు మెస్సయ్య తమ గర్భమున పుట్టాలని ఆశపడ్డారని మరియు నోములు, వ్రతాలు చేశారని చెప్పారు. వీటికి ఏమైనా బైబిల్లో కానీ చరిత్ర పుస్తకాలలో కాని ఆధారాలు ఉన్నాయా? ఇశ్రాయేలు స్త్రీలు నోములు, వ్రతాలు ఎలా చేసేవారు? మీరు ఏ పుస్తకములో చదివారో ఆ పుస్తకం పేరు చెబితే నేను కూడా తెలుసుకుంటాను.
Anna pauls greetings lo,God the Father lord Jesus Christ annadu,Mari davudu yavaru,clrare chyagalaru.r u more then paul.yhwh is the sovereign God,that is Bible teaching,no other sovereign God before yhwh.
బ్రదర్ క్రిస్మస్ అన్న పదం బైబిల్ లో ఎక్కడ ఉందొ బైబిల్ వచనం చూపించి అప్పుడు ప్రసంగం మొదలు పెట్టండి. నా చిన్నప్పటినుండి చెపుతున్నారు. కాని వచనం వచనం ఎవరు చూపించడం లేదు బ్రదర్
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ స్తోత్రము లు.🙏🙏🙏
వందనాలు బ్రదర్ 🙏 ప్రభువుకు స్తోత్రం కలుగును గాక ఆమేన్ 👍💐 వాస్తవం 👌👍
Brother రమేష్ it is true preaching....
Vandanalu Anna 🙏🎉
Vandanalu sir❤
Praise the Lord🙏, Sir and
all. Ref: "క్రిస్మస్".
-----------------------------------------------
'సర్వాధికారియైన దేవుడు'
🙏🌟 యేసుక్రీస్తు 🎂🙏
పుట్టిన రోజునే మొదటి 'క్రిస్మస్'
-----------------------------------------------
యేసుక్రీస్తు పుట్టియుండుట:
లూకా సువార్త 2:8-11
ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత ... ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.
మొదటి 'క్రిస్మస్':
----------------------
1) పరలోక సైన్య సమూహముచే:
లూకా సువార్త 2:9-14
ప్రభువు దూత వారి (గొఱ్ఱెల కాపరులు) యొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారి చుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి ... వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
2) గొఱ్ఱెల కాపరులుచే:
లూకా సువార్త 2:15-20
ఆ గొఱ్ఱెల కాపరులు ... మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి, యీ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి... తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్లిరి.
'స్తోత్రార్హుడైన దేవుడు' -
యేసుక్రీస్తు:
----------------
భూమిపై పుట్టిన తర్వాత 'దేవుని కుమారుడ'నబడుటను బట్టి యేసుక్రీస్తు పుట్టుగకు ముందు పరలోకంలో దేవుడు:
లూకా సువార్త 1:30-35
దూత మరియా, భయపడకుము ... పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.
మత్తయి సువార్త 1:22,23
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు... ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
1 తిమోతికి 3:16
నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన(దేవుడు) సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
[ 1Timothy 3:16 (KJV)
And without controversy great is the mystery of godliness: God was manifest in the flesh, justified in the Spirit, seen of angels, preached unto the Gentiles, believed on in the world, received up into glory.
1Timothy 3:16 (Greek)
And confessedly, great is the of the of godliness mistery. God was manifested in the flesh, was justified in Spirit, was seen by angels, was preached among the nations, was believed on in the world, was taken up in glory. ]
రోమీయులకు 9:5
ఈయన(క్రీస్తు) సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
గమనిక:
------------
అపోస్తలులు చెప్పిన విషయాలు - చూచి, విని, తాకి, కనుగొన్నవి:
1 యోహాను 1:1
జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.
-----o----
Praise the lord
వందనాలు సార్
మరియమ్మ జన్మ పాపం లేక జన్మించిన అమ్మాయి. ఆమెను దేవుడు ప్రత్యేక పరచినాడు ఆమె త్వారా పుట్టుటకు ఆమెను సిద్ధపరచాడు. పాపాత్మురాలు ధ్వారా ప్రభు రాలేదు. రాలేడు. దేవుని చిత్త ప్రకారం ఆమె పాపం లేక జన్మించిన ఆమె. జన్మ పాపం లేక జన్మించిన అమ్మాయి మరియ. మన తండ్రి తల్లులను ఎన్నుకొనే అవకాశం మనకు సాధ్యం కాదు గాని దేవునికి అన్నియు సాధ్యమే. తన తల్లిని ఆయన ఎన్నుకున్నాడు పాపమునుండి ఆమెను భద్రపరచాడు. జోజాప్ప గారికి మరియతో పెళ్లీ జరుగుటకు మునుపే జోజప్ప గారి మొదటి భార్య చనిపోయింది. అప్పటికే ఆయనకు పిల్లలు వున్నారు. జోజప్ప కు మరియ తో పెళ్లైనప్పుడు ఆయనకు వయసు 45 కు పైనే వుంది. ఆయన వయసులో పెద్ద వాడు. ఈ పెళ్లి కూడా దేవుని చిత్త ప్రకారం యేసుకు జోజప్ప ఒక గాడ్ ఫాదర్ గా వుండాలనే పెద్ద వయసు వారితో మరియ పెళ్లి జరిగినది. జోజప్ప గారు కూడా యేసు ప్రభు వారి బాల్యంలోనే చనిపోయాడు. యెరూషలేము దేవాలయములో బాలుడు యేసు తప్పిపోయిన విషయం గురించి చదువుతున్నాం, ఆ తర్వాత ఆయన గురించి బైబిల్ లో ఏమి లేదు. కానా పెళ్ళిలో కూడా జోజప్ప గనబడుట లేదు. మరియ తల్లి యేసు ప్రభు వారు బోధిస్తూ ఇంటికి రాకుండా 3 దినాలు బయటే వున్నప్పుడు ఆయనను వెదుక్కుంటూ వెళ్ళినప్పుడు జోజప్ప గారి మొదటి భార్యకు పుట్టిన పిల్లలతో వెధక్కుంటూ వెళ్ళింది. వరుసకు ఆ పిల్లలు కూడా మరియ పిల్లలే కదా? వరుసకు ఆ పిల్లలు కూడా యేసుని సహోదర సహోదరిలే కదా? అందుకని ఆమెకు పుట్టిన పిల్లలు అని మనం అంచనా వేయడం తప్పే కదా? ఇంకా, సిలువ పై ప్రభు మరణించిటకు ముందు తన తల్లిని యోహానుకు అప్ప చెప్పాడు. దీనిని కూడా గమనించాలి. ఆమె సొంద కడుపులో ఆమెకు పుట్టిన వేరే పిల్లలు వున్నట్లైతే, ప్రభు తన తల్లిని యోహానుకు ఎందుకు అప్ప చెప్తాలి? ఆమెను చూస్కొనే భాధ్యత ఆమె కడుపులో పుట్టిన పిల్లలు వుంటే వాళ్లకే కదా వుండాలి? ఆలోచించండి. మనం పట్టుకున్న గుందేలుకు మూడు కాల్లే అని వాదించే మనస్థత్వం వుంటే, ఎవరికి కూడా ఈ సత్యం అర్థం గాదు. మరియ జోజప్పతో కొన్ని పిల్లలను కనింది అని కన్ను మూసుకొని అంటారు మీరు. క్యాథలిక్ సభ పూర్వం నుండి ఈ విషయమును భాగానే గమనించి ఆమెను నిత్య కన్యక అని ప్రకటించింది. ఆమె గురించిన తప్పుడు బోధనలు ఎలా వచ్చాయో అర్థం గావడం లేదు. ఈ మెసేజ్ ను బాగా ఇంకో సారి చదివి రిఫరెన్స్ చేసి చూడండి. ఆలోచించండి మీకే అర్థమవుతుంది.
యిర్మీయా ప్రవక్త మాట:
"నీ తల్లి గర్భంలో నీవు పడుటకు మునుపే నేను నిన్ను ప్రత్యేక పరచినాను నిన్ను అభిషేహించియున్నాను."
అనే యిర్మీయా ప్రవక్త మాటలను ఆలోచించండి. మన తల్లి తండ్రులను ఎన్నుకొనే అవకాశం మనకు లేదు. దేవుడికి వుంది ఆయన తల్లిని ఆయన పాపము లేక భధ్రపరచి ఆమె ధ్వారా జన్మించాడు.... మరియ పెళ్ళికూడా ఒక యవనస్తుడు తో కాకుండా ఒక పెద్ద వయసు వారితో జరిగింది..... God bless you...
మీరు బోదించినట్లుగా నేనుజీవించుదునుగాక ఆమేన్ 🙏🙏🙏
Amen
🙏🏻 దేవునికి మహిమ కలుగును గాక
Very good message, Good discrimination. God bless you sir
దేవునికి మహిమ కలుగును
యేసయ్య పుట్టుక లో గొప్పతనాన్ని చాలా వివరంగా చెప్పారు అయ్యగారు, వందనములతో🙏 జోసఫ్ గుంటూరు
Good explanation glory to Jesus 🙏🙏🙏
Excellent explanation
Ammen New message bro
చాలా బాగా చెప్పారు బ్రదర్ దేవునికి వందనాలు
ఈరోజు మీరు చెప్పిన మెసేజ్ విన్నాను
దేవునికి మహిమ కలుగును గాక.
Praise the lord ayyagau
Praise the lord
Prise the LORD
Devuniki sthotram 🙌
God bless you
God's gracefully Gblu 🙏 🙏 🙏 🙏 🙏 🙏 pranlika😢
Prise the lord bro
వందనాలు బ్రదర్... చాలా బాగా మాట్లాడారు. అయితే ఈ వీడియోలో 14నిముషాల 56సెకండ్ల దగ్గర ఆ దినాలలో చాలా మంది ఆడపిల్లలు మెస్సయ్య తమ గర్భమున పుట్టాలని ఆశపడ్డారని మరియు నోములు, వ్రతాలు చేశారని చెప్పారు. వీటికి ఏమైనా బైబిల్లో కానీ చరిత్ర పుస్తకాలలో కాని ఆధారాలు ఉన్నాయా? ఇశ్రాయేలు స్త్రీలు నోములు, వ్రతాలు ఎలా చేసేవారు? మీరు ఏ పుస్తకములో చదివారో ఆ పుస్తకం పేరు చెబితే నేను కూడా తెలుసుకుంటాను.
Background ఏమిటీ? బ్రో
Good message
యోసేపు వయసు ఎంత ?
🙏
Anna pauls greetings lo,God the Father lord Jesus Christ annadu,Mari davudu yavaru,clrare chyagalaru.r u more then paul.yhwh is the sovereign God,that is Bible teaching,no other sovereign God before yhwh.
Gorrela kaparuladi neechamynabratuku anakudadu.
బ్రదర్ క్రిస్మస్ అన్న పదం బైబిల్ లో ఎక్కడ ఉందొ బైబిల్ వచనం చూపించి అప్పుడు ప్రసంగం మొదలు పెట్టండి. నా చిన్నప్పటినుండి చెపుతున్నారు. కాని వచనం వచనం ఎవరు చూపించడం లేదు బ్రదర్
Always criticism other churches.stop loose tongue
చెత్తే, మేటర్ లేదు.
Chetta burralaki manchi vishayalu kuda chethagane untay
False preaching
స్తోత్రములు ప్రభుకు వందనములు దేవుని
Vandanalu sir 🙏🙏
🙏