Baluchistan: The heart of Ajit Doval doctrine | Sai Krishna | Right Angle | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 7 кві 2020
  • #AjitDoval #RightAngle #SaiKrishna
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub UA-cam Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalisthub.com/
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

КОМЕНТАРІ • 852

  • @pchandra2754
    @pchandra2754 4 роки тому +396

    ఆకండ భారతం అంటుంటేనే ఒళ్ళు పులకరస్తుంది
    జై హింద్

    • @venkatrao5435
      @venkatrao5435 4 роки тому +11

      Ok..but let us realise some Facts..knowing d Nature of d faith of people of Baluchi paki n Bdesh if we go for Akhand Bharath what is guaranty those areas naturally dominated by them will permanently go with our ideas ? See what happened after we helped Bangladesh separate from pakisthan..Now they r against us ...So best thing is not AKHANDA BHARATH bcz with more of their population increasing. Akhand Bharath pm may b muslim elected. So it's better if just make pakistan 4 pieces n weaken them..No concept of AKHANDA BHARATH.. just take n merge Pak occupied Kashmir with us. Enough. Let's not invite new problems .

    • @SVL.Tejasri
      @SVL.Tejasri 4 роки тому +6

      Ur anyalasis is right majority not hindus , so many problems like atmosphere of Charminar old city like

    • @umamaheshwararao6989
      @umamaheshwararao6989 4 роки тому +2

      Jai....................... Hind. Akanda Bharatham Mana oopiri kaavali

    • @baluchalla
      @baluchalla 4 роки тому +1

      P Chandra అఖండ భారతం

    • @kingdeekshith6576
      @kingdeekshith6576 4 роки тому +4

      @@venkatrao5435 that's right bro akandh Bharat is dangerous for Hindus

  • @srinivass9939
    @srinivass9939 4 роки тому +460

    దేశభక్తుడా మీకు వందనం జైహింద్

    • @krishnatv2135
      @krishnatv2135 4 роки тому +4

      ua-cam.com/video/Umj6tK-4-pI/v-deo.html
      ధ్యానం మరియు మానసిక
      శారీరక ఆరోగ్యం మరియు సంపుర్ణ విశ్వ రహాస్యాలు
      తప్పకుండా చూడ వలసిన వీడియో

    • @bhaskarnaik8554
      @bhaskarnaik8554 4 роки тому +2

      Golden Word's......Thank You So Much

    • @prkrprkr5836
      @prkrprkr5836 4 роки тому +3

      Correct Jai hindhe

    • @krameshkodidasu7500
      @krameshkodidasu7500 4 роки тому +3

      Jai hindh jai Bharat
      Mi channel OKa bharateeya ayudham
      Mito cheyi cheyi kaluputam

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 4 роки тому +290

    నిజాలు నిప్పులా ఉంటాయి అంటారు కానీ మీ నోటినుండి వచ్చే నిజాలు లావాలా భగ భగ మండుతున్నాయి
    ఈ లావాలో దేశ ద్రోహులు
    మాడి పోతున్నారు జై హింద్ జై మోది

  • @ashokshalivahanmyfavourite8771
    @ashokshalivahanmyfavourite8771 4 роки тому +97

    ఈ ఛానల్ కు ఆర్థిక సహాయం చేస్తే స్వాతంత్ర్య సమరయోధులను ఆదుకున్నంత పుణ్యం మన ఖాతాలో జమవ్వుతోందనటంలో సందేహం లేదు

  • @ganjamramakrishna
    @ganjamramakrishna 4 роки тому +39

    ఇలా ఎన్నో విషయాలు మాకు తెలియపరస్తూ జాతీయవాద స్ఫూర్తిని ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను. సాయి గారు మీరు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి.

  • @sivaramesh1631
    @sivaramesh1631 4 роки тому +110

    అలుపెరుగని దేశభక్తుడు అజిత్ దోవల్.

  • @ramaprasadmanda5169
    @ramaprasadmanda5169 4 роки тому +142

    సాయి గారూ,
    మీ డిక్షను చాల బాగుంది. ఉచ్చారణలో స్పష్టత, అవసరమైన విరామం, మాడ్యులేషన్, ఈ ఛానెల్ కొక వరము. మీ ఛానెల్ క్షణక్షణాభివృద్ధి చెంది, భారతీయుల హృదయాలలోనున్న అపోహలను తొలగించి, భారతీయాత్మను సకారాత్మకంగా ఆవిష్కరించాలని కోరుతున్నాను. మీ ఛానెల్ కు నగదు చెల్లిస్తాను.
    నమస్కారము!
    - డా.రామప్రసాద్

    • @fassakpolitics3.042
      @fassakpolitics3.042 4 роки тому +3

      Dear Doctor Saab..
      Good Words..

    • @vsr1712
      @vsr1712 4 роки тому +3

      Dr garu. మీరు చెప్పింది అక్షర సత్యం

    • @SadanandkG
      @SadanandkG 4 роки тому +2

      ధన్యవాదాలు సోదరా!

    • @kondiramesh7459
      @kondiramesh7459 4 роки тому +1

      I respect for you sir మీ లాంటి వాళ్ళు పది మంది కీ ఇన్స్పిరేషన్ సార్

    • @mantenavenkatanagaraju555
      @mantenavenkatanagaraju555 4 роки тому

      👍🙏🙏🙏

  • @user-xh1ph9ty6b
    @user-xh1ph9ty6b 4 роки тому +65

    1948 లో బాలూచిస్తాన్ రాజు భారతదేశం లో బలూచూస్తాన్ ను కలుపకోవాలి అని అడగగా అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ మన దేశానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి సైనిక కాపలా ఖర్చు అనీ అవివేకంతో వదిలేసిన అపార ఖనిజ సంపద జల రవాణా విమాన రాకపోకలకు అనువుగా ఉన్న ప్రాంతాన్ని వదిలేసిన మూర్ఖుడు ఇప్పుడు ఆ ప్రాంతం గుండా విమానాలు టేకాఫ్ అవ్వాలంటే పాకిస్తాన్ అనుమతి కావాలి అప్పటి ప్రధాని నెహ్రూ స్వాతంత్య్రం గా వ్యవహరించకుండా స్త్రీ లోలుడై పాకిస్తాన్ ప్రధానమంత్రి జిన్నాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని దేశానికి ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు చేశాడు

  • @SadanandkG
    @SadanandkG 4 роки тому +11

    చాలా చాలా మంచి సమాచారం అందించారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ channel ద్వారా నేను చాలా మంది దేశభక్తులు ను చూస్తున్నాను. మీరు చేస్తున్న ఈ యాగానికి కృతఘ్నతలు. జై శ్రీరామ్
    భారత మాతకు జేజేలు.

  • @ksriharsha5398
    @ksriharsha5398 4 роки тому +10

    మోదీ గారి నేతృత్వంలో అఖండ భారతదేశాన్ని త్వరలోనే చూడాలని మనం అందరం ఆకాంక్షిద్దాం, జయహో మోడీజీ & టీం

  • @kurnisankar273
    @kurnisankar273 4 роки тому +16

    ఇపుడు దోబల్ గారు భవిష్యత్ అవసరాలకు తన లక్ష్య సాధనలో తన లాంటి చురుకైన ఓ పది మందిని తయారు చేయాలని తమరి ద్వారా అజిత్ దోబల్ గారిని ప్రార్థిస్తున్నాను ...జై భారత్ జై శ్రీరామ్

  • @mevsrikanth963
    @mevsrikanth963 4 роки тому +160

    బలుచీని భారత్ లో కలపాలి... అఖండమైన భారత్ అవుతుంది....

    • @srikanthyarramsetti3307
      @srikanthyarramsetti3307 4 роки тому +5

      Bharat ki balochistan ki madhyalo pakistan vundiddi

    • @kraghuramprasad
      @kraghuramprasad 4 роки тому +1

      Administration may become difficult

    • @keesarirambabu2465
      @keesarirambabu2465 4 роки тому +3

      Ippude voddu pok mana
      Di kavali. Atharuvatha.

    • @SVL.Tejasri
      @SVL.Tejasri 4 роки тому +1

      First Pok ni taken that's enough, madylo Pakistan ante korvii tho bashmasurA hastamey kept self.dirst GA mana HYD mida supremacy thecchukocatam very essential

    • @janardhanjp101
      @janardhanjp101 4 роки тому

      Baluchistan own country kavali ani korukontundi

  • @kottakotasrinivasarao7991
    @kottakotasrinivasarao7991 4 роки тому +71

    అఖండ భారతావని ఎంతో దూరంలో లేదు. మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్ ల సారధ్యంలో తప్పకుండా సాధిస్తాం. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం సాధించటం కూడా ఖాయం. జై హింద్

    • @shoukatkhan9886
      @shoukatkhan9886 4 роки тому +2

      ilaanti alochanalu wasthe yudhalu wastai manam kashmir gurinchi ela alochistamo wallu alage alichistaru

    • @kottakotasrinivasarao7991
      @kottakotasrinivasarao7991 4 роки тому +3

      @@shoukatkhan9886 యుద్ధమే కాని వేస్తే వాళ్ళు మన ముందు కనీసం రెండు గంటలు కూడా నిలబడలేరు. వాళ్లకి యుద్దం చేతకాక ఉగ్రవాదాన్ని మన మీదకి ఎగదోస్తున్నారు.

    • @prasadguttala6933
      @prasadguttala6933 4 роки тому

      Fake na kodaka

    • @kottakotasrinivasarao7991
      @kottakotasrinivasarao7991 4 роки тому +3

      @@prasadguttala6933 జాతీయ వాదం దేశ భక్తి లేనివారికి మన భారతదేశంలో చోటు లేదు. నువ్వే fake జీవితం గడుపుతున్నావు.

    • @sriramyt4054
      @sriramyt4054 4 роки тому +1

      @@shoukatkhan9886 Kashmir India di valu alochiste alochinchukoni Mana desani akaramisthe chachare

  • @ramakrishnaraogaddamanugu5829
    @ramakrishnaraogaddamanugu5829 4 роки тому +2

    సాయి గారు మీ విశ్లేషణలు చాలా బాగుంటాయి అనేది అక్షర సత్యం.గ్రూప్స్, సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.

  • @kousiikadavikolanu2888
    @kousiikadavikolanu2888 4 роки тому +207

    అఖండ భారత్ ఏర్పడుతుంది.

    • @No..tension73
      @No..tension73 4 роки тому +9

      ఆధరిరిద్రులతో మనకి అవసరమా sir.

    • @krishnatv2135
      @krishnatv2135 4 роки тому +2

      ua-cam.com/video/Umj6tK-4-pI/v-deo.html
      ధ్యానం మరియు మానసిక
      శారీరక ఆరోగ్యం మరియు సంపుర్ణ విశ్వ రహాస్యాలు
      తప్పకుండా చూడ వలసిన వీడియో

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 роки тому

      @@No..tension73 ss correct and

    • @haribabun8436
      @haribabun8436 4 роки тому +6

      Avasaram ledhu. Terrorists lu lekunda untene mana india peaceful ga untadhi.

    • @SVL.Tejasri
      @SVL.Tejasri 4 роки тому

      Vaallu pakkalo panulu ,unnantalo prassmtaga unte chaalu,

  • @mnarasimharao43
    @mnarasimharao43 4 роки тому +83

    గూగుల్ పే
    ఫోన్ పే
    నెంబర్.పెట్టండి నెలనెలా ఇవ్వలేనివాళ్ళు ఆర్థిక సహాయం చేస్తారు నేనూ అందులో ఒకన్ని.

  • @srinivassmiley6819
    @srinivassmiley6819 4 роки тому +1

    Good explanation and analysis sai krishna garu. ఇండియా ని నిర్మించడంలో ఈ ముగ్గురి చాలా బాగా ముందుకు వెళుతున్నారు.ధోవల్ వలన మన సెక్యురిటి సిస్టమ్ అలర్ట్ గా ఉంది. I always support to INDIA.జై హింద్

  • @phanindra3622
    @phanindra3622 4 роки тому +17

    I am waiting for అఖండ్ భారత్. జై మోడీ, జై నేతాజీ, జై భగత్ సింగ్

  • @m.sthoughts3729
    @m.sthoughts3729 4 роки тому +74

    TRUE INDIANS
    #MODI
    #AMITH SHAH
    #AJITH DOVEL
    #BHARATH MATHA KI JAI✊

    • @bhaskarnaik8554
      @bhaskarnaik8554 4 роки тому

      Excellent.......Sir

    • @bhaskarnaik8554
      @bhaskarnaik8554 4 роки тому

      Excellent.......Sir

    • @KiranKumar-vh3fp
      @KiranKumar-vh3fp 4 роки тому +2

      Only Modi amith dovel are true Indians the what abt rest Indians. Saying only Modi amith dovel true India is a insult to rest Indians who are ready to fight and save India, indian democracy constitution.

  • @kalyanreddy5665
    @kalyanreddy5665 4 роки тому +255

    Card details పెట్టడం ప్రాబ్లెమ్ కదా అన్న phone pay numbers పెట్టు అన్న financial support ఇవ్వడానికి మేము రెడీ గా ఉన్నాము b'coz హిందుత్వం అనేది కావలి దేశం డెవలప్ అవ్వాలి

    • @sanavulla2476
      @sanavulla2476 4 роки тому +2

      Orey..India is not a hindutwa....it is a secular country..mind it

    • @kalyanreddy5665
      @kalyanreddy5665 4 роки тому +15

      @@sanavulla2476 ఒరేయ్ మాకు అలాగే కావలి రా దేశాన్ని కి అదెయ్ సేఫ్ రా

    • @sanavulla2476
      @sanavulla2476 4 роки тому +2

      @@kalyanreddy5665 ayithe Nepal ku poo.... Avaru pattukunnaru ninnu

    • @chandunarra6138
      @chandunarra6138 4 роки тому +6

      Secular ane word constitution lo indhira Gandhi emergency time lo pettindi.anthaki mundu ledu.

    • @sanavulla2476
      @sanavulla2476 4 роки тому +1

      @@chandunarra6138 anduke...gandhiji ni champi. Cheddi batch ayyaru..
      Neeku siggunte... currency notes stop cheyyi...ni ku gandhi istham lenappudu currency note endukura...houle..
      Lekapothe..nuvvu lafoot gaadivi...

  • @ginubhaskar5779
    @ginubhaskar5779 4 роки тому +8

    మీకు సూపర్ అన్న దేశంహితం కోసం మీరు చేస్తున్న కృషి చాలా గొప్పది జైహింద్

  • @jaganmohanrao287
    @jaganmohanrao287 4 роки тому +24

    తపకుండ పుస్తకాలు మార్చాలి. మన సంస్కృతి ప్రతిబింబించాలి.

  • @EmaniNandaKishore
    @EmaniNandaKishore 4 роки тому +40

    "చెరపకు రా చెడేవు" అన్న మాట కి నిదర్శనం పాకిస్థాన్ పరిస్థితి.

  • @shekarpatel7328
    @shekarpatel7328 4 роки тому +280

    ఇప్పటికే 216 విష పురుగులు dislike కొట్టాయి ....

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 4 роки тому +23

      Inkkevadu Pak thotthulu,e na kodukulu anddharini kuhana vadhulu mariyu Cong,s vallu pencchi poshinccharu idhi Nijam jayaho Modi Modi zinddhabhad.

    • @krishnatv2135
      @krishnatv2135 4 роки тому +8

      ua-cam.com/video/Umj6tK-4-pI/v-deo.html
      ధ్యానం మరియు మానసిక
      శారీరక ఆరోగ్యం మరియు సంపుర్ణ విశ్వ రహాస్యాలు
      తప్పకుండా చూడ వలసిన వీడియో

    • @madhud3470
      @madhud3470 4 роки тому +2

      8 bro

    • @oxygen7929
      @oxygen7929 4 роки тому +2

      Sir rupay card payers ela pay cheyale

    • @PavanKumar-yn7ud
      @PavanKumar-yn7ud 4 роки тому

      Ha ha ha ha

  • @99tech85
    @99tech85 4 роки тому +117

    Balochistan should be declared as Hindustan or else it will become like Bangladesh after dividing Balochistan from Pakistan.

    • @krishnatv2135
      @krishnatv2135 4 роки тому +1

      ua-cam.com/video/Umj6tK-4-pI/v-deo.html
      ధ్యానం మరియు మానసిక
      శారీరక ఆరోగ్యం మరియు సంపుర్ణ విశ్వ రహాస్యాలు
      తప్పకుండా చూడ వలసిన వీడియో

    • @SadanandkG
      @SadanandkG 4 роки тому +4

      Exactly true! I endorse your advice.

    • @JaiHind26226
      @JaiHind26226 4 роки тому +4

      Yes exactly...

    • @satyaharishchandra1143
      @satyaharishchandra1143 4 роки тому +2

      Interesting News

    • @mahendranr8934
      @mahendranr8934 4 роки тому +1

      You are right!

  • @Sarayu3754
    @Sarayu3754 4 роки тому +9

    Excellent Video.
    దేశానికి మీలాంటి వ్యక్తులు చాలా అవసరం.

  • @mvrameshbabu
    @mvrameshbabu 4 роки тому +3

    అఖండ భారత దేశం..ఈ మాట వింటేనే మనసు పులకించి పోతుంది... ఎప్పుడెప్పుడా అని గుండె కొట్టుకుంటుంది... మోడి, అమిత్ షా,దోవల్,ఈ ముగ్గురు దేశాన్ని కాపాడటానికి ఈ దేశం లో పుట్టారా అని పిస్తుంది...బలుచిస్తాన్ని కూడా కాశ్మీర్ లాగే హిందూస్తాన్ లో కలపాలి... భారత మాతాకి జై...జై హింద్..

  • @srikanthvisuals7758
    @srikanthvisuals7758 4 роки тому +16

    Jai bolo Bharath Mata ki
    JAI⁦♥️⁩

  • @svnm3131
    @svnm3131 4 роки тому +16

    భరతమాత ముద్దుబిడ్డ అజిత్ దోవల్ ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలి

  • @vallurusaikrishna6579
    @vallurusaikrishna6579 4 роки тому +1

    Dowal garu ki padhabhivandanalu desam kosam kashtabadutunnadu chala years nunchi..... 🙏💐🇮🇳... Lord shiva and parvati mata blessings always with you too all and family members Sir.

  • @sudhaananthabhotla7548
    @sudhaananthabhotla7548 4 роки тому +21

    God bless you Brorher.we are there with you.

  • @rbabji5158
    @rbabji5158 4 роки тому +23

    అవునా
    బాలూచిస్తాన్ లో ఉన్న ప్రజలు మూలవాసలా?
    😢 మూలవాసులు ఎక్కడున్నా బానిసలు గా చూస్తున్నారు. మీరు మూలవాసుల హక్కుల కోసం పోరాడుతున్నందుకు ధన్యవాదములు.

  • @srinivaassattu100
    @srinivaassattu100 4 роки тому

    అద్భుతంగా ఎప్పటికప్పుడు మాకు ఇటువంటి ప్రత్యేక రఛనా సా‌రథ్యంతో అద్దం పట్టినట్లు ముఖ్యమైన వీడియోలు ఇంతకుముందు ఎన్నడూ ఎవరూ చేయని ఏ మీడియా చేసిచూపలేని సాహసం భారతీయులకు ఇంత గొప్పగా కనువిప్పు చేస్తున్న మీ అంతర్ కృషికి మా మనస్పూర్తిగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు సాయిక్రిష్ణన్నా జయహో భారత్
    ధోవల్ జీ... కరోనాను మర్కజ్ వెళ్లి వచ్ఛి ధేశంలో గ్రామల మూలాలకు వైరస్ ను వ్యాదిని చేర్చారు ఈ హంతకుల మర్మ రహస్యం ఏంటో పబ్లిక్ షోస్ వీడియోలు చేసి చూపుతున్నారు వీరిపై ఏ స్తాయిలో నిర్ణయాన్ని తీసుకోభోతున్నారో తెలియచేసే ప్రయత్నం చేయగలరని నా మనవి.
    మీ ఈ ప్రయత్నం ధయచేసి కొనసాగించగలరని కోరుతున్నాను జీ... 💐💐💐💐💐💐

  • @subhashchandra1865
    @subhashchandra1865 4 роки тому +53

    Jai hind

    • @krishnatv2135
      @krishnatv2135 4 роки тому

      ua-cam.com/video/Umj6tK-4-pI/v-deo.html
      ధ్యానం మరియు మానసిక
      శారీరక ఆరోగ్యం మరియు సంపుర్ణ విశ్వ రహాస్యాలు
      తప్పకుండా చూడ వలసిన వీడియో

  • @rajurajuraju6204
    @rajurajuraju6204 4 роки тому +19

    జైహింద్
    భారతమాత కి జై

  • @mayakuntlanaresh4506
    @mayakuntlanaresh4506 4 роки тому +1

    Sir super and genius also clarity perfection in matters. Meeku సాష్టాంగ నమస్కారము

  • @ratnapremkumarmultiplepege6398
    @ratnapremkumarmultiplepege6398 4 роки тому

    Sir మీ లాంటి విశ్లేషణ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మన పట్ల పాక్.చైనా వైఖరి ఎప్పటికప్పుడు చెపుతూ ఉండండి ఇది ఎంతో కీలకం .దీని పట్ల మన దేశ ప్రజలకు అవగాహన వస్తుంది నేను ఎక్కువ పోకస్ చేసేది ఇదే అంశంపై..మీ విశ్లేషణ విన్న ప్రతీ ఒక్కరికీ ఒక సైనికుడు అవుతారు.దేశభక్తి పెరుగు తుంది..జై హింద్.భారత్ మాతాకి పాదాబి వందనం

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 роки тому +1

    గ్రేట్....... జైహింద్

  • @sobhanreddy7639
    @sobhanreddy7639 4 роки тому +10

    Good job sir 🙏

  • @mmshivayya6468
    @mmshivayya6468 4 роки тому +6

    జైశ్రీరామ్
    బలుచిస్తన్ మొదటి నుంచి భారతదేశం కు అనుకులంగా ఉన్నది వాళ్ళు మనలో కలిసిపోయెందుకు చూసిన మన మొదటి ప్రధానమంత్రి పుణ్య మా అని ఐఖ్యరాజ్య సమితిలో శాస్వత సభ్యత్వం చైనా కు ఇప్పించాడు లక్షల ఎకరాల భూమిని చైనా ఇచ్చడు పి ఓ కే బలుచిస్తాన్ టిబేట్ ఇలా ఎన్నో ఇచ్చి దారిధ్రపు వేధవ నాశనం చేశాడు

  • @devenderreddygaddam9112
    @devenderreddygaddam9112 4 роки тому +1

    Excellent information on Baluchistan and Ajit Doval.
    Hats off to Sai garu for his beautiful speech

  • @rajashekhar433
    @rajashekhar433 4 роки тому +45

    Akanda Bharath

    • @krishnatv2135
      @krishnatv2135 4 роки тому

      ua-cam.com/video/Umj6tK-4-pI/v-deo.html
      ధ్యానం మరియు మానసిక
      శారీరక ఆరోగ్యం మరియు సంపుర్ణ విశ్వ రహాస్యాలు
      తప్పకుండా చూడ వలసిన వీడియో

  • @krishnakoduru1968
    @krishnakoduru1968 4 роки тому +22

    Baga chepparu sir, jai modi, Doval, shw

  • @venkyvenkat8352
    @venkyvenkat8352 4 роки тому +22

    Sir Your explanation Very nice

  • @jadhavchandu6061
    @jadhavchandu6061 4 роки тому +12

    Thank you for suggestions and occupy pok and Baluchistan to get them main stream

  • @maheshchandra8397
    @maheshchandra8397 4 роки тому +50

    🇮🇳 JAI HIND 🇮🇳
    🇮🇳 JAI SRIRAMA 🇮🇳

  • @sandeepchatla2485
    @sandeepchatla2485 4 роки тому

    మీ వీడియోలు చాలా చాలా ఉపయోగకరమైన వీడియోస్ thankq

  • @lakshmikumarineti7874
    @lakshmikumarineti7874 4 роки тому +1

    Very good and useful information on national and international issues concerning. Thank you 😊

  • @ravivallabhuni6331
    @ravivallabhuni6331 4 роки тому +1

    Disam kosam prati okkaru meku saport ga untaru saikrishna garu 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @subbu2024
    @subbu2024 4 роки тому +1

    Sir you are Great Great son of maa Bharat.

  • @gosala12
    @gosala12 4 роки тому +1

    Nice Inputs and very detailed in information, we definitely need more of this kind of news.

  • @amaranathguptha5818
    @amaranathguptha5818 2 роки тому

    ఆ0తర్జాతీయ విధానాలలో చాణక్య నీతి
    పంచ తంత్రాలతీ అత్యంత గోప్యంగా
    ప్రతిష్టాత్మకంగా చారిత్రకంగా అడుగులు వేస్తున్న మన భరత మాత పుత్రులకు
    అభినందనలు

  • @rameshmadasu9927
    @rameshmadasu9927 3 роки тому +1

    Still,no words enough to praise అజిత్ దొవల్

  • @mimicrysaikrishna
    @mimicrysaikrishna 4 роки тому +4

    Yes Finally I Joined

  • @seethapoluri
    @seethapoluri 4 роки тому +5

    Wow👍👍👍

  • @kirangoudkirangoud2165
    @kirangoudkirangoud2165 4 роки тому +1

    సాయి సార్ మీరు దోవల్ సార్ గురించి చెపుతుంటే రోమాలు నిక్కబడుతున్నాయి సార్ మీరు ఇంకా దోవల్ సార్ గురించి చెప్పాలని వేడుకుంటున్నా సార్. ఈ భారత్ ను ముందుండి నడిపించే పీఎం సార్ కు మీరు ఇంత క్లియర్ గా చెపుతున్న. మీ ఛానలుకు ధన్యవాదములు. దోవల్ సార్ కు సెల్యూట్ జై హిందూ

  • @Explorewithmahesh4
    @Explorewithmahesh4 4 роки тому

    Akanda Bharath antuntey Goosebumps vastunnai anna
    JAI HIND VANDEMATARAM

  • @rakeshyadavb2688
    @rakeshyadavb2688 4 роки тому

    Meee channel vallaku danyavadalu cheppatam chaala chinna maata sai Krishna Garu......
    Meee efforts ki hats off to all of your team member s
    🙏🙏🙏🙏🙏

  • @jai212
    @jai212 4 роки тому +19

    Jai Hind

  • @amrutharayaprolu5881
    @amrutharayaprolu5881 4 роки тому +2

    అఖండ భారత్ ఆ మాట వింటే ఆహా చాలు ఈ జీవితానికి అన్న

  • @sajjalavenkatesulu7734
    @sajjalavenkatesulu7734 4 роки тому +11

    Jai hind 🇮🇳✊🙏

  • @rajupitlamudhiraj9355
    @rajupitlamudhiraj9355 4 роки тому

    జరుగుతోంది 👍

  • @rekhasrinivas7866
    @rekhasrinivas7866 4 роки тому

    Super sai geru thanks alot jaihind jai akhandbharath.

  • @sankararao2299
    @sankararao2299 4 роки тому +2

    శత్రువులను జయించే విధానాలనే కాదు, ఆశ్రితులను ఆదుకునే రుజు మార్గాలను రాముడు మనకు నేర్పి వెళ్ళాడు.
    వాళ్ళ చీకట్లను తరిమి కొట్టేందుకు మోడీ అనే ఉదయభానుడొస్తాడనే
    వాళ్ళ నమ్మకాన్ని అతడు ఏ నాటికీ
    వమ్ము చేయడు...
    జైహింద్. జై భారత్. వందేమాతరం...

  • @cmrpalli2784
    @cmrpalli2784 4 роки тому +1

    👏👏Good stuff.. Jai Hind 👏👏

  • @ashokshalivahanmyfavourite8771
    @ashokshalivahanmyfavourite8771 4 роки тому

    మనకున్న దేశ వ్యతిరేక మీడియా దందాలో అరుదైన దేశ రక్షకుల ఛానెల్ ఇది కనుక ఈ ఛానెల్ ను మనం కంటికిరెప్పలా కాపాడుకోవాలి. అలాగే మన జర్నలిస్ట్ సాయి ఛానెల్ ను కూడా.

  • @RAVISHANKARBOORA
    @RAVISHANKARBOORA 4 роки тому +2

    Sir మీరు చాలా వాస్తవాలను మాకు తెలియజేస్తున్నారు. మీ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలి.

  • @radhakrishna2596
    @radhakrishna2596 2 роки тому

    Very good sir,chaala baga chepparu👌👌🙏🙏🙏💐💐💐

  • @seenupatea5714
    @seenupatea5714 4 роки тому +7

    Super jyaho Barth matha jyaho jyaho Jai Hind Jai sriram

  • @bnrao9787
    @bnrao9787 4 роки тому +1

    భారత్ మాతాకీ జై

  • @hemasivakumardadi8953
    @hemasivakumardadi8953 4 роки тому +5

    Jai sri ram
    Jai hind

  • @rapolumanikanth6663
    @rapolumanikanth6663 4 роки тому +1

    అఖండ భారత్ మాతాకీ జై🚩🇮🇳🇮🇳

  • @ravibellamkonda6330
    @ravibellamkonda6330 4 роки тому

    You are a Great Narrater who can Explore & Exploit the ISSUE in Depth.

  • @jaisriram4866
    @jaisriram4866 4 роки тому +8

    అఖండ భారత్ ఎర్పడాలి గాడ్సె కల నిజమవ్వలి

  • @janardhanthallapally476
    @janardhanthallapally476 4 роки тому

    Sir Really ur great I will support. If I start to listen I go listen for hours

  • @VeggieReddy
    @VeggieReddy 4 роки тому

    Love the way you say 'manasa vacha karmana'.. shows the dedication towards our nation..

  • @dr.ramakotireddychintha1679
    @dr.ramakotireddychintha1679 4 роки тому

    చాలా బాగుంది సార్

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 роки тому

    VERY GOOD INFORMATION AND USEFUL PRESENTATION WITH GOOD NARRATION. SHUBHAM

  • @MohanPatel-xd6st
    @MohanPatel-xd6st 4 роки тому +4

    Vande matram , Jay Hind !!

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 4 роки тому +7

    Jai hind...💐

  • @k.naveennaveen1235
    @k.naveennaveen1235 4 роки тому +3

    JAI SRI Ram JAI MODI ji super Sir

  • @iat988
    @iat988 4 роки тому +19

    Good Morning Sai Sir

  • @satyanarayana-ii1pz
    @satyanarayana-ii1pz 4 роки тому +4

    Super Anna Jai Hind

  • @Ganeshyadav-tx8qf
    @Ganeshyadav-tx8qf 4 роки тому +4

    I love my India

  • @suryanarayanadunga6273
    @suryanarayanadunga6273 4 роки тому +1

    I appreciate the proposal of Mr Modiji, Shaji and Ajith Dhovalji

  • @Gnr-tt9hz
    @Gnr-tt9hz 4 роки тому +1

    భారత్ మాతా కి జై

  • @uduthalapellyjayaprasad9846
    @uduthalapellyjayaprasad9846 4 роки тому +1

    Sir your explanation super

  • @raghavaranirani7382
    @raghavaranirani7382 4 роки тому +14

    Aaschryam, adhbutham👍👌akhand Bharath saadhyamane nammakam kaluguthondhi..

    • @krishnatv2135
      @krishnatv2135 4 роки тому +1

      ua-cam.com/video/Umj6tK-4-pI/v-deo.html
      ధ్యానం మరియు మానసిక
      శారీరక ఆరోగ్యం మరియు సంపుర్ణ విశ్వ రహాస్యాలు
      తప్పకుండా చూడ వలసిన వీడియో
      ఇలా అందరికీ వీడియో పంపడం సమాజ సేవగా భావిస్తు🙏 🙏అందరకి పంపుతూ

    • @raghavaranirani7382
      @raghavaranirani7382 4 роки тому

      @@krishnatv2135 ok sir

  • @giridharraodhaipulay9090
    @giridharraodhaipulay9090 4 роки тому +1

    Great leaders of our nation.

  • @venkatganeshvarma9617
    @venkatganeshvarma9617 4 роки тому

    జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్

  • @gopiramakrishna1211
    @gopiramakrishna1211 4 роки тому

    Chala bagaa chepparu brother..Jai hindh

  • @kallurisubrahmanyam4350
    @kallurisubrahmanyam4350 4 роки тому +2

    Welldone

  • @radhikachowdary269
    @radhikachowdary269 4 роки тому +1

    Thank you🙏

  • @krishnaiith698
    @krishnaiith698 4 роки тому +1

    Super good information Anna

  • @ramkrishnasudhakar5340
    @ramkrishnasudhakar5340 4 роки тому +1

    Wonderful analysis

  • @chidvilas8390
    @chidvilas8390 4 роки тому +1

    Jai Hind.

  • @ramudu123b6
    @ramudu123b6 4 роки тому +5

    Hat's of doval Sir

  • @realizenowyogaandspiritual2490
    @realizenowyogaandspiritual2490 4 роки тому +2

    Surely sir, good thought.

  • @kashettibalaraju5133
    @kashettibalaraju5133 4 роки тому

    Excellent channel......I salute to N H Channel

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 Рік тому

    Excellent analysis.