How the Outbreak is changing Global Politics | RIGHT ANGLE | Sai Krishna | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • How the Outbreak is changing Global Politics | RIGHT ANGLE | Sai Krishna | Nationalist Hub
    #ChinaVsUSA #RightAngle
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub UA-cam Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

КОМЕНТАРІ • 918

  • @RAMAN-7-ARTS
    @RAMAN-7-ARTS 4 роки тому +410

    మీరు వాడే పదజాలం,చెప్పే విధానం,మీ voice చాలా బాగుంటుంది sir

  • @suryanarayanamurthy5658
    @suryanarayanamurthy5658 4 роки тому +126

    సర్, మీరు మాట్లాడే విధానం, మీరు చేసే వీడియో లు చాలా ఆకర్షణీయంగా వుంటాయి. జై హింద్

  • @b.n.1876
    @b.n.1876 4 роки тому +59

    దేవుడా నా దేశం, ప్రపంచ దేశాల్లో,ఉన్నత శిఖాలకు ఎదగాలని నా ఆవేదన స్వామి 🙏🙏🙏♥️🇮🇳♥️

    • @harin8233
      @harin8233 4 роки тому +3

      దెవుడి కృప కి మన కష్టం కుడా తోడు అవ్వాలి...

  • @RajuBonala
    @RajuBonala Рік тому

    మీ విశ్లేషణ, . మీరు చెప్పే విధానం అమోగం ప్రపంచ నిర్నాయక విషయంలో మనమే ముందుండాలి దానికి మోడీయే సమర్తుడు జయహో మోడీ 🇮🇳 🇮🇳

  • @ashokreddyjg1039
    @ashokreddyjg1039 4 роки тому +172

    మీరు ఎన్ని చెప్పినా,
    మనకు చైనా,పాక్,బంగ్లా,ల కంటే ఇక్కడి దేశ ద్రోహులతోనే పెద్ద సమస్య,దీన్ని అధిగమించ గలిగితే భారత్ విశ్వ గురు కావడం సులభమే,జై భారత్,

    • @srinivasbitla3404
      @srinivasbitla3404 4 роки тому +5

      Jai bharthmatha

    • @bhaskarnaik8554
      @bhaskarnaik8554 4 роки тому +2

      Yes.......Bro

    • @meenakshis5067
      @meenakshis5067 4 роки тому +3

      @@pandurvk1 edhaina cheppali anukunte manchi matalatho cheppadam chetha kaada? Valla pellam pillalanu antunnav! Needhi Nora marugudhodda?

    • @rakavarma2833
      @rakavarma2833 4 роки тому +3

      @@pandurvk1 nevu okariki correct putinti...nevu ela matladavu...nevu okarini anetapudu ....nee givithiam and nee brthuku ala vundho...chuskoni matladatam nerchuko....nanu maranu ante...neku terriosts ki pedha teda mai vundadhu

    • @ranganadhyadavalli8681
      @ranganadhyadavalli8681 4 роки тому +3

      @@pandurvk1నీ కడుపు మంట ఏమిటో అందరికి అర్థం అయ్యేలా చెప్పు.. ఈయన కాకుంటే నీ గొప్ప నాయకుడు ఎవరోకుడా చెప్పండి.

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 4 роки тому

    మీరు చెప్పేది ముమ్మాటికి నిజం సర్. ధన్యవాదాలు.

  • @theblogger3664
    @theblogger3664 4 роки тому +34

    మెడి మన దె శా నికి ఇంకో...20 years ప్రదాని గా వు oడా లి....అప్పుడు నిజం గా భారత్. ఒక అగ్రరాజ్యం గా అయి తి రూ తు oది..

  • @racharlashruthik1951
    @racharlashruthik1951 4 роки тому

    జైహింద్ sir, మీరు చెప్పిన అన్ని వివరాలు బాగానే వున్నాయి కాని ఆ అప్పుల చిట్టాలో మన దేశం లేదని తెలిసి సంతోషం ఇది నిజమేనా

  • @vankudothanil2193
    @vankudothanil2193 4 роки тому +7

    నాకు జర్నలిజం మీద నమ్మకం ఉండకపోయేది కాని మీరు చెప్పే విధానం నా రక్తంలో జర్నలిస్ట్ అనే పదం పారుతుంది సార్ రియల్లీ గ్రేట్ సార్ మీరు ఇలాంటి ఎన్నో వీడియో అందించాలని కోరుతున్నాను థాంక్స్ యూ

  • @SeemaMirapaKaya
    @SeemaMirapaKaya 4 роки тому

    చెప్పే విషయం పైన సంపూర్ణమైన అవగాహన ఉందని స్పష్టంగా తెలుస్తుంది. తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా ఉంది. కొద్దిగా వేగం తగ్గిస్తే, మరింత సులువుగా అందరూ అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది.

  • @kannakade4983
    @kannakade4983 4 роки тому +6

    సార్ అద్భుతమైన విశ్లేషణ చేశారు . భారతదేశం విశ్వ గురువు కావాలంటే మా దేశ విద్య వ్యవస్థ ను మార్చాలి.
    మీరు మన విద్య వ్యవస్థలో లోపల గూర్చి మంచి విశ్లేషణ చెయ్యాలి కోరుకుంటున్నాను.

  • @sankararao2299
    @sankararao2299 4 роки тому

    మీ అంతరంగంలో వున్న ధర్మమనే గురువు మీరు చేసే పోరాటంలో మిమ్మల్ని సైనికున్ని జేసి ముందుకు నడిపిస్తున్నాడు. విజయోస్తు.
    జైహింద్. జై భారత్. వందేమాతరం.

  • @chintapalliramana2438
    @chintapalliramana2438 4 роки тому +3

    చాలా గొప్పగా చెప్పారు sir.... నా భారతదేశం అతి త్వరలోనే విశ్వ గురూ గా అవతరించాలి అని మసస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... జై హిందూ.....

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 4 роки тому +7

    అందరూ మీ తెలుగు భాష ఉచ్ఛారణ బాగుందని మెచ్చుకుంటారు. నేను కూడా అదే అంటాను... కానీ మీరు తీసుకునే వస్తువు, విశ్లేషణ ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేషనలిస్ట్ హబ్ పది కాలాలపాటు వర్దిల్లాలి. అందుకోసం వీక్షకులు విరాళాలు బాగా ఇవ్వాలి...

  • @mallichinthamreddy9436
    @mallichinthamreddy9436 4 роки тому +286

    భహుష తెలుగు జర్నలిస్టుల ఇంత అనర్గళంగా తెలుగు మాట్లాడగలిగే వారు తక్కువ ఎంతో సీనియర్ జర్నలిస్టులు కూడా కొమ్మినేని తెలకపల్లి లాంటి వారు కూడా ఆంగ్ల పదాలు అధికంగా వినియోగిస్తారు, మీతర్వాత రెండవ సాయి prime9 జర్నలిస్ట్ అతను కూడా మాట్లాడగలిగే వాడు అయినప్పటికీ ఇంత స్థాయిలో మాత్రం ఉండదు అనుకుంటున్నా

    • @MrPrince750
      @MrPrince750 4 роки тому +3

      Correct..

    • @mbbharat1724
      @mbbharat1724 4 роки тому +9

      నాకు ఆవేదన కలిగిస్తుంది. తెలుగు తెలిసిన వాళ్ళు కూడా తెలుగుపై శ్రద్ధ చూపనందుకు. ఆంగ్లం అంటే నాకు ఇష్టమే కానీ ఈ రోజులో ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు మాట్లాడలేకపోతున్నారు. 🙇

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 4 роки тому +3

      Kommineni telakapalli pedda vedavalu. Sai gaaru level veru. Don’t compare him with those crooks.

    • @kadalaadinarayanareddy7010
      @kadalaadinarayanareddy7010 4 роки тому +1

      Sai krishna gaaru inni vishayaalu theliyachesinanduku meeku congratulations

    • @Farmers_First
      @Farmers_First 4 роки тому

      Sai gadu ఒక psodo intectual, 8th failed standerds.అసలు పోలిక లేదు. Paytm batch gadu.వాడితో పోలిక వద్దు అన్న.

  • @odelupasham8939
    @odelupasham8939 4 роки тому

    మీరు చాలా మంచిగా వీర మారి చెప్పారు sir మీకూ ధన్యవాదములు

  • @SuryaPrakash-bl4vi
    @SuryaPrakash-bl4vi 4 роки тому +47

    మీరు వాడే పదజాలం,చెప్పే విధానం,మీ voice చాలా బాగుంటుంది SAI SIR

    • @pandurvk1
      @pandurvk1 4 роки тому +1

      Surya Prakash
      Rakesh kalluri ఓరి వెధవా
      నోటికి అన్నం తింటున్నావా ఆ ఘూర్జర జాత్యహంకార భగోడా గుజరాత్ స్థిత సింధీ కార్పొరేట్ గజదొంగల తొత్తు నరహంతక నరకావట నరకాసుర మోడీ గాడి పియ్య తింటున్నావా? వాడు మన చల్లని తెలుగు తల్లి ద్రోహిరా కుయ్యా।
      ఏమిటీ? ఎప్పటికీ ఇక మన భారతాంబ నెత్తిన ప్రధానిగా ఇక ఆ కోటిన్నర కోట్ల అనగా ఒక కోటీ యాభై లక్షల కోట్ల రూపాయల మన ప్రియతమ భారత జనధన గజదొంగ ముదనష్టపు మోడీ చచ్చినాడే ఉండి తీరాలా?
      నీ నోట దుమ్ముబడ।
      నీ పెళ్ళాం ముండమొయ్యా।
      నీ పిండం పిల్లులకు బెట్టా।
      చాలు చాలు చాలించు నీ నరకమోడీ భజన।
      ఉగ్రా భగ్రా ద్విపాద పశువా।

  • @harshtruth1373
    @harshtruth1373 4 роки тому

    పాత్రికేయ వ్రుత్తి అధికారుల అడుగులకు మడుగులొత్తుతూ ప్రభుత్వ కారపత్రాలుగా మారిపోయి ప్రజా సమస్యలని గాలికొదిలి నిర్లజ్జగా దోపిడీకి పాల్పడుతున్న ఈరోజుల్లో నికార్సయిన పాత్రికేయతను ప్రజలకి పరిచయం చేస్తున్న మీకు నా జోహార్లు. తెలుగుని ఇంగ్లీష్ తో మిళితం చేసి అర్థం లేని హడావిడి , హంగుని జొప్పించి జనాలపై రుద్దుతున్న ఈతరుణంలో నిర్మలమైన భాషలో, బాణాల్లాంటి పదజాలంతో మీ వార్తలకి చాలా గర్వపడుతున్నాం. మీరు ఇలాగె మరింత ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నాo

  • @Vandebharathmata
    @Vandebharathmata 4 роки тому +25

    అన్నా మీరు 100% దేశ భక్తుడు
    మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harish4698
    @harish4698 4 роки тому +1

    మీ తెలుగు బాష కృషికి మా వందనాలు మీరు చెప్పే విధానం మీరు చేసే పద ప్రయోగాలు చాలా బాగుంటాయి...భారత్ విశ్వ గురువు గా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.....

  • @ranjithbcm
    @ranjithbcm 4 роки тому +79

    అన్నా, మీరు చెప్పింది వింటే బలం వస్తుంది, నాగేశ్వర్ చెప్పింది వింటే నైరాశ్యం వస్తుంది.

    • @sekharkaamasani
      @sekharkaamasani 4 роки тому +10

      Aa nageswar congress sympathiser

    • @ashokreddyjg1039
      @ashokreddyjg1039 4 роки тому +2

      బాగా చెప్పారు

    • @ranjithbcm
      @ranjithbcm 4 роки тому +14

      నాగేశ్వర్ దేశానికి చీడ పురుగు

    • @shoukatkhan9886
      @shoukatkhan9886 4 роки тому +1

      Fake news ni goppaga chepte mee Bathai bjp wallaku sammaga untundi

    • @DhamodharMolugu
      @DhamodharMolugu 4 роки тому +9

      ఎందుకంటే...వాడు కమ్యూనిస్ట్ ముందా కొడుకు కాబట్టి

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 4 роки тому +1

    ఈ కరోనా తగ్గిన తరువాత మన దేశం సూపర్ పవర్ గా ఎదిగి అమెరికా వాళ్లు మన దగ్గర ఉద్యోగాలు కోసము వస్తారు ,అది మనము చూడబోతున్నాం

  • @pallapusaynna6329
    @pallapusaynna6329 4 роки тому +21

    నీ వాయిస్ చాలా మంచిగా ఉంది ఇటువంటి న్యూస్ చాలా ఆంధీచ గల వాని నాయొక్క మనవి ధన్యవాదాలు.

  • @arjunstar565
    @arjunstar565 4 роки тому

    మీ వీడియో లు అన్నీ బాగున్నాయి. సర్ ఇంత విలువైన సమాచారం అందిస్తున్న మీకు ధన్యవాదాలు...స్టూడెంట్స్ కు ఎంతో ఉపయోగపడుతుంది... ఆర్టికల్స్ రాయవచ్చు..

  • @vijayathota2847
    @vijayathota2847 4 роки тому +79

    We love ''RIGHT ANGLE''.

  • @akhandabharath117
    @akhandabharath117 4 роки тому

    మన దేశం ఏపాటి నుంచో విస్వగురువు గానే ఉంది .

  • @snmeesala1825
    @snmeesala1825 4 роки тому +16

    జైహింద్ మీరు చెప్పిన అన్ని వివరాలు బాగానే వున్నాయి కాని ఆ అప్పుల చిట్టాలో మన దేశం లేదని తెలిసి సంతోషం ఇది నిజమేనా

    • @VedikHome
      @VedikHome 4 роки тому

      World bank daggarundi 😒

    • @spfarmsandbreeders8830
      @spfarmsandbreeders8830 4 роки тому

      Manaku avasaram ledu sir. Manaku evari అప్పు అవసరం లేదు

  • @ajaymadhagani432
    @ajaymadhagani432 4 роки тому +2

    భారత దేశం విశ్వ గురు కావాలని కోరుకుంటున్నాం

  • @modernsavyasachi2534
    @modernsavyasachi2534 4 роки тому +30

    Yes..... India will restore its past glory and becomes torch bearer to global countries.......

  • @hanumanrss5316
    @hanumanrss5316 4 роки тому +1

    🙏🙏🙏🙏భారత్ మాతాకీ జై🚩🚩🚩🚩

  • @ptspptsp7918
    @ptspptsp7918 4 роки тому +124

    Iam requesting all viewers, please vote for BJP in 2023 election

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 4 роки тому

    Excellent information....
    Great collection of key information..
    Hats off to you sir...

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 4 роки тому +219

    మీ తెలుగు కృషి కి దేశ భక్తి కి ధన్యవాదాలు సర్
    నా అభిప్రాయం ప్రకారం ఎక్కువ సంఖ్యలో దేశ ద్రోహులు అది స్వదేశీ దేశ ద్రోహులు వున్న ఏకైక దేశం భారత్
    ఎప్పుడు ప్రపంచం ముందు భారత్ నీ చేత గాని దేశంగా చిత్రీకరణ చేస్తారు వీళ్ళని అణచి వెయ్యాలి
    దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా అవుతుంది ?
    అసలు ఇక్కడ వున్న చట్టాలు మానవ హక్కుల పేరుతో నేరస్థులను ఉగ్రవాదులను రేపిస్ట్ లను కాపాడటానికి ఉపయోగిస్తున్నారు
    స్వేచ్ఛ ఎక్కువై తిరుగుతున్నారు
    భారత్ లో సైనిక పాలన విధించాలి మేధావులు ముసుగులో దేశ ద్రోహులు వున్నారు
    పరాయి దేశానికి వంత పాడుతూ వుండే వారితో జనం జాగర్తగా ఉండాలి

    • @mahi45452
      @mahi45452 4 роки тому +7

      అన్న మీరు ఎమ్ చేస్తారు మీరు ప్రతి ఒక్క విడియోకి మంచి కామెంట్స్ చేస్తారు జర్నలిస్ట్ సాయి గారి విడియోస్ లో కూడా మంచి కామెంట్స్ చేస్తారు తప్పుగా అనుకోవద్దు అన్న

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 4 роки тому +6

      @@mahi45452 తప్పుగా అనుకోవటానికి ఎం లేదు అయిన నేను ఇంటర్ కంప్లీటెడ్
      నేను మీ కన్న చిన్న వాడిని కావచ్చు

    • @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు
      @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు 4 роки тому +2

      నాకు తెలిసి భారతదేశంలో ఎలాంటి ఖనిజాలు లేవు క్రూడ్ ఆయిల్ కూడా లేదు భారతీయులకు చదువు కూడా లేదు ఇప్పుడు ఏముందని భారతదేశాన్ని దోచుకుకుంటారు మన భారతీయులు కి సిగ్గు లేక విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు

    • @mahi45452
      @mahi45452 4 роки тому +1

      @@paavanavenkatesh ఇంటర్ అయిపోయిందా ఒకే బ్రో మీరు పెట్టె కామెంట్స్ చూసి చాలా పెద్దవారు అనుకున్న బ్రో నేను కువైట్ లో ఉంటాను డ్రైవింగ్ చేస్తాను బ్రో

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 4 роки тому +3

      @@mahi45452 ధన్యవాదాలు అన్న
      అక్కడ జాగర్తగా వుండండి
      అక్కడ వుంది కూడా ఇక్కడ తెలుగు వీడియోస్ చూస్తున్నారు అంటే మీరు గ్రేట్

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 4 роки тому

    ఈతురకోళ్లు,కిరాస్తానీలు చాలా ప్రమాదం ఈ దేశంలో ..
    జైశ్రీరామ, వందేమాతరం, జై ఛత్రపతి శివాజీ మహరాజ్ కీ. జై బీజేపీ, జై ఆరెస్ఎస్.

  • @दासारीनरसैय
    @दासारीनरसैय 4 роки тому +111

    మోడీ గారు భారతకు ప్రదాని కాకపోతే ఈరోజు చైనా చెతులలో భారతదేశం కూడా వెళ్ళెంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే జయవో మోడీ

    • @kpurushottamacharya9700
      @kpurushottamacharya9700 4 роки тому +5

      మీ ఛానెల్కి డబ్బు పంపేవిషయంలో ఒక చిన్న సందేహం..ఏటీఎం కార్డు నెంబర్ అడుగుతున్నారు..సీవీవీ నెంబరూ అడుగుతున్నారు..దానివల్ల చెల్లింపుదారుల ఆర్థికభద్రతకు ఇబ్బంది ఉండదా? నేను నాలుగురోజుల క్రితం కొంతమొత్తం చెల్లించాను. ఈవిధానానికంటే గూగుల్ పే, ఫోన్ పే..మొదలైన డబ్బుబట్వాడా విధానాలు మేలైనవని నాకనిపిస్తోంది. మరోవిషయం..డబ్బు పంపినతరువాత నాకంటూ రసీదులాంటిదేదీ మీనుండి అందినట్లు లేదు. గమనించి భరోసా కల్పించగలరు. మీవంటి వారిని ప్రోత్సహించడం సమాజం బాధ్యత!

    • @theblogger3664
      @theblogger3664 4 роки тому +2

      చైనా ఒక కిరాతక దె శo..

    • @wealthyknowledge4734
      @wealthyknowledge4734 4 роки тому

      Ghum

    • @sreevedhansh_sign_boards
      @sreevedhansh_sign_boards 4 роки тому

      You are right bro

  • @kalebuprakash7771
    @kalebuprakash7771 4 роки тому

    Meru use chese words .....super mana India gurinchi chepe elevation 😍😍😍

  • @chandragiripublic451
    @chandragiripublic451 4 роки тому +3

    బాగా చెప్పారు. జై హింద్

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 4 роки тому +1

    Verynice /good analysis. Hats off to u sir . Jai Bhaarat Jai NHUB

  • @raghupathimalavath4506
    @raghupathimalavath4506 4 роки тому +25

    Jaiho మోడీ

  • @kidsofindiateamwork
    @kidsofindiateamwork 4 роки тому

    We support every Indian who loves our mother India Bharat mata ki Jai

  • @njayanthkumar5285
    @njayanthkumar5285 4 роки тому +8

    Bharat matha ki jaiiii ✊✊✊

  • @saariikamoto
    @saariikamoto 4 роки тому +1

    Excellent 👌 explaination sir keep it up 👍 We want more information.

  • @ravikumarkumarakalva5349
    @ravikumarkumarakalva5349 4 роки тому +24

    Jai Sri ram JAI BJP JAI MODEGI 💯💯💯 Jai hind

  • @satyaramisetty9875
    @satyaramisetty9875 4 роки тому

    NICE NARRATION ABOUT THE WORLD PRESENT ECONOMY SAI KRISHNA GARU.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 роки тому +5

    Jaihind..... Jaihind

  • @s.s.prasad519
    @s.s.prasad519 4 роки тому

    సాయిక్రిష్ణ గారు మీ విశ్లేషణ అద్బుతం.....

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 4 роки тому +3

    Super super presentation

  • @cvs2k6
    @cvs2k6 4 роки тому

    జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @geetanani
    @geetanani 4 роки тому +4

    Great job brother, collecting lot of genuine information. మన ఛానెల్ కి చాలా బలం చేకూరాలని కోరుకుంటున్నాను.

  • @jabilliguyss3056
    @jabilliguyss3056 4 роки тому

    Jai Hind .....
    Super sar.......

  • @ssrkrishna9539
    @ssrkrishna9539 4 роки тому +119

    చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు మన పొరుగున ఉండటం మన జన్మ దారిద్ర్యం.... చైనా లో కరోనా తోటి ఎంత మంది చని పోయింది ప్రపంచం కి ఎప్పటికి తెలియనివ్వదు, అలాగే పాకిస్తాన్ కూడ నిజాలు ప్రపంచానికి తెలవకుండా బాగా జాగ్రత్త పడతాది..... ఇంత లోఫర్ దేశాల ప్రపంచంలో ఎక్కడ ఉండవు....

    • @raghavaranirani7382
      @raghavaranirani7382 4 роки тому +3

      15,00,000 అంటున్నారు ...నిజం తెలీదు

    • @phanindram349
      @phanindram349 4 роки тому +2

      3200000 sim cards Data lost ayyindi anta Chinalo

    • @pandurvk1
      @pandurvk1 4 роки тому

      ssr krishna
      Rakesh kalluri ఓరి వెధవా
      నోటికి అన్నం తింటున్నావా ఆ ఘూర్జర జాత్యహంకార భగోడా గుజరాత్ స్థిత సింధీ కార్పొరేట్ గజదొంగల తొత్తు నరహంతక నరకావట నరకాసుర మోడీ గాడి పియ్య తింటున్నావా? వాడు మన చల్లని తెలుగు తల్లి ద్రోహిరా కుయ్యా।
      ఏమిటీ? ఎప్పటికీ ఇక మన భారతాంబ నెత్తిన ప్రధానిగా ఇక ఆ కోటిన్నర కోట్ల అనగా ఒక కోటీ యాభై లక్షల కోట్ల రూపాయల మన ప్రియతమ భారత జనధన గజదొంగ ముదనష్టపు మోడీ చచ్చినాడే ఉండి తీరాలా?
      నీ నోట దుమ్ముబడ।
      నీ పెళ్ళాం ముండమొయ్యా।
      నీ పిండం పిల్లులకు బెట్టా।
      చాలు చాలు చాలించు నీ నరకమోడీ భజన।
      ఉగ్రా భగ్రా ద్విపాద పశువా।

    • @meenakshis5067
      @meenakshis5067 4 роки тому +3

      @@pandurvk1 copy paste edava

    • @phanindram349
      @phanindram349 4 роки тому +3

      @@pandurvk1 arey copy paste naayala

  • @chidvilas8390
    @chidvilas8390 4 роки тому +1

    Excellent Sir.

  • @omsathish1
    @omsathish1 4 роки тому +39

    Superb analysis. Anna.. let's hope the will come soon

  • @shanmukhadumpala50
    @shanmukhadumpala50 4 роки тому

    సార్.. ఇలాంటి ఛానల్ కు సహాయం చేసి నిలబెట్టుకునే కనీస బాధ్యత మాకు ఉంది... మీ ద్వారా అనేక నిజాలు, విషయాలు మాత్రమే కాక తెలుగు భాష లో పదాలు కూడా మాకు వినసొంపుగా, నేర్చుకొనే విధంగా ఉన్నది.. మాకు మీ గూగుల్, ఫోన్ పే వివరాలు మీ వీడియో లో చెప్పండి... మేము సులభంగా డిపాజిట్ చేయగలం.. ఎందుకంటే దీని ద్వారా మాకు చెల్లించే వెసులుబాటు చాలా సులభతరంగా ఉంటుంది ... మీరు ఇచ్చే ఈ ఆప్షన్ డిపాజిట్ చేయుటకు మాకు చాలా కష్టతరంగా ఉంది... దీన్ని గమనించగలరు అని మా విజ్ఞప్తి..

    • @NationalistHub
      @NationalistHub  4 роки тому

      can you please send your contact to our mail
      nationalisthub@gmail.com
      thank you

  • @ramarao811
    @ramarao811 4 роки тому +57

    Every telugu person should share this chennel

    • @naveenreddy6798
      @naveenreddy6798 4 роки тому +2

      @26 videos TV correction every true Indian should share this channel

    • @naveenreddy6798
      @naveenreddy6798 4 роки тому +2

      @@pandurvk1 rey matalu jagratha ga rannivu , emi matalu ra avi ? Neeku istam lekunte musukoni undu anthey kaani inkokari istanni crise chese hakku neeku ledhu dobbey ikkadi nunchi low class vedava...

    • @maheshgoud1315
      @maheshgoud1315 4 роки тому +2

      @@pandurvk1 prathi comment lo chustunna copy paste thappa pedha m kanapadale matter

    • @kundurushyam5810
      @kundurushyam5810 4 роки тому +2

      @@pandurvk1 stop your non-sense. Asshole.

    • @bhanuprakash2974
      @bhanuprakash2974 4 роки тому +1

      @@pandurvk1 neeku dammu unte nee fb id post chey ra

  • @ganeshg9103
    @ganeshg9103 4 роки тому

    I always follow national hub.. I like this channel..

  • @maheshchandra8397
    @maheshchandra8397 4 роки тому +4

    🇮🇳 JAI HIND 🇮🇳
    🇮🇳 JAI SRIRAMA 🇮🇳

  • @shravyacreations3204
    @shravyacreations3204 4 роки тому

    ఇక పోతే మన దేశం గురించి మీరు చాలా చక్కగా వివరించారు చాలా చాలా సంతోషం

  • @mirchiv8391
    @mirchiv8391 4 роки тому +56

    AP lo next BJP ne ravali jai hind Jai Modi 🙏🙏🚩🚩

    • @asirinaidupatnana4774
      @asirinaidupatnana4774 4 роки тому +4

      We work together for bjp to get power in ap...

    • @lakshminadha2857
      @lakshminadha2857 4 роки тому

      Super speech

    • @harin8233
      @harin8233 4 роки тому

      జగన్ అన్న ఆంటీ హిందూ,,,
      బాబూ "మన వళ్లు బ్రీఫ్ మీ..."
      జై bjp

    • @vadlamohan
      @vadlamohan 4 роки тому

      ఆసాద్యం..

  • @Gunturiyamankumar
    @Gunturiyamankumar 4 роки тому

    I am real proud listen to your news, what yu gather ultimate, Hatsoff.

  • @sankarchillapalli655
    @sankarchillapalli655 4 роки тому +19

    చాలా చక్కని పద ఉచ్ఛారణ సర్ బాగుంది all the bast

    • @pandurvk1
      @pandurvk1 4 роки тому

      Sankar Chillapalli
      Rakesh kalluri ఓరి వెధవా
      నోటికి అన్నం తింటున్నావా ఆ ఘూర్జర జాత్యహంకార భగోడా గుజరాత్ స్థిత సింధీ కార్పొరేట్ గజదొంగల తొత్తు నరహంతక నరకావట నరకాసుర మోడీ గాడి పియ్య తింటున్నావా? వాడు మన చల్లని తెలుగు తల్లి ద్రోహిరా కుయ్యా।
      ఏమిటీ? ఎప్పటికీ ఇక మన భారతాంబ నెత్తిన ప్రధానిగా ఇక ఆ కోటిన్నర కోట్ల అనగా ఒక కోటీ యాభై లక్షల కోట్ల రూపాయల మన ప్రియతమ భారత జనధన గజదొంగ ముదనష్టపు మోడీ చచ్చినాడే ఉండి తీరాలా?
      నీ నోట దుమ్ముబడ।
      నీ పెళ్ళాం ముండమొయ్యా।
      నీ పిండం పిల్లులకు బెట్టా।
      చాలు చాలు చాలించు నీ నరకమోడీ భజన।
      ఉగ్రా భగ్రా ద్విపాద పశువా।

    • @sankarchillapalli655
      @sankarchillapalli655 4 роки тому

      @@pandurvk1 ఓరి వెధవా నెను ఏమి అన్నానురా ఆదినోరా పెంటపోగా ఆయన చెప్పే విధానం బాగుంది అన్నాను రా దరిద్రుడా నిపిండం పెట్ట ని ఆలీ ముండమొయ్యా నువ్వే తినురా మోడీ పియ్య నోరు శుభ్రపడిద్ధి

  • @dilesh6754
    @dilesh6754 4 роки тому +1

    గొప్ప విశ్లేషణ సాయి గారు.

  • @shivasankarreddyyeturi8560
    @shivasankarreddyyeturi8560 4 роки тому +55

    అతి అనర్ధాలకు దారితీస్తుంది ,వినాశకాలే విపరీత బుద్ది అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, చైనా పతనం మొదలైంది .

    • @narsareddyanugu600
      @narsareddyanugu600 4 роки тому

      అన్న మీరు పే చేశారు కధ .....అది ప్రతి మంత్ ఆటోమేటిక్ గా కట్ అవుతాయా లేక మన ఇష్టమా

    • @trueteluguworld1883
      @trueteluguworld1883 4 роки тому

      @@narsareddyanugu600 ఆటోమెటిక్ గా కట్ అవుతుంది..

    • @trueteluguworld1883
      @trueteluguworld1883 4 роки тому

      సార్ phonepay ద్వారా అవ్వుద్దా.... నాది rupay card అవ్వట్లేదు... చెప్పండి... ఎలా చేయాలి

  • @simhadrisree568
    @simhadrisree568 4 роки тому +6

    Excellent channel Nationalist Hub💐

  • @challasriram8103
    @challasriram8103 4 роки тому +1

    Super analization. Once India need to think about our foreign policy to protect ourselves and to play our Global policy. There is a need of NATO like policy in Asia to protect ourselves, to settle our border concepts, to settle our economic crises, and also to protect from continental crises.

  • @cherukupallirajasekhar6079
    @cherukupallirajasekhar6079 4 роки тому +19

    Payment options లో RUPAYE CARD/BHIM APP కూడా వచ్చేటట్లు చేయగలరు లేదా bank details ఇవ్వగలరు 🙏🙏

  • @karthikbabu2946
    @karthikbabu2946 4 роки тому +1

    Super telugu inka mi lanti varu valla brathukutundi, pls mana thalli telugu ee telugu thallini brathikinchukundam, manaku teluge muddhu rendodhi voddhu, nenu telugu biddani, dhayachesi telugulone andaru matladandi 🙏🙏🙏🙏🙏🙏

  • @shreyarishibollaboina3659
    @shreyarishibollaboina3659 4 роки тому +5

    Salute sir

  • @anjaneyuluanjaneyulu5523
    @anjaneyuluanjaneyulu5523 4 роки тому

    Jaihind. jaimodiji. jaibarath

  • @ramarajumitradoddigarla9976
    @ramarajumitradoddigarla9976 4 роки тому +6

    Great expansion sir super.

  • @grkr7842
    @grkr7842 4 роки тому +1

    Well said sir👍👌👏🇮🇳✊

  • @Kalyansubbutechnewschannel
    @Kalyansubbutechnewschannel 4 роки тому +8

    I like your way of dialogue delevery, tq sir

  • @sravankumarp301
    @sravankumarp301 4 роки тому +1

    Wonderful analysis & presentation Sai ji Thanks for Nationalist Hub channel 💐

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 4 роки тому +106

    మోడీ గారు దేశ రక్షణ విషయంలో చక్కగా చేస్తున్నారు
    గత కాంగ్రెస్ 2004 నుండి 2014 వరకు సైన్యానికి ఒక్క పరికరం కొనలేదు చి
    ఒకసారి సైనిక అధ్యక్షులు ఇలా అన్నారు
    "" మేము చాలా సంవత్సరాల పాతవి వాడుతున్నాం
    40 లేదా 50 సంవత్సరాల పాతవి
    అన్ని సంవత్సరాలు కారు కూడా ఎవరూ వాడరు కానీ మేము అంతా పాతవి వాడుతున్నాం అని ""
    పచ్చిగా వున్న ఇది నిజం
    భారత్ వాయు సేన విమాన ప్రమాదాల్లో వీర మరణం పొందిన సైనికులు ఎంత మంది??
    అసలు భారత్ లో దేశ ద్రోహులు నేరస్థులు రేపిస్ట్ రాజకీయ నాయకులు స్వేచ్ఛ మానవ హక్కుల సెక్షన్ పేరుతో తప్పించుకుని తిరుగుతున్నారు
    దేశంలో సైనిక పాలన విధించాలి మేధావులు ముసుగులో దేశ ద్రోహులు లని అణచి వెయ్యాలి
    పరాయి దేశానికి వంత పాడుతూ వుండే వారితో జనం జాగర్తగా ఉండాలి

    • @vrskalepu
      @vrskalepu 4 роки тому +2

      Excellent Sai Garu, all the financial statistics provided were great only thing is if you can provide the source of information it will be great

    • @Chandrasekhar-kn3vk
      @Chandrasekhar-kn3vk 4 роки тому +1

      Sir your message is well

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 4 роки тому +2

      @@pandurvk1 ఎరా మర్యాద లేని వెధవ నాకు భూతులు వచ్చు కానీ సంస్కారం కాదు
      మహిళలను గౌరవించడం నాకు సంస్కారం వుంది
      పోరా వెధవ అందులో తప్పులు వుంటే చెప్పు

    • @meenakshis5067
      @meenakshis5067 4 роки тому +3

      @@pandurvk1 enni chotla oke msg copy paste chesthav ra Gootle? Nee pellam mosthundhi le Munda... Nee notlo padthundhi le dhummu... Nee shirassuna pedatharu le Deepam... Nee nattinta pedatharu le Deepam... Neeku kadatharu le gori... Etthutharu le nee paade... Ivi sample matrame... Inkosari noru jaaritheeee... Naku boothulu oorike raavu ane vishayam prove cheyalsi vasthundhi

    • @alludu6490
      @alludu6490 4 роки тому

      @@meenakshis5067 🤣🤣🤣 pandu gadu ekkadiki velte nuvvu akkade untunnav enti bro🤭🤭🤣🤣🤣🤣

  • @mallikarjunaraodamara6237
    @mallikarjunaraodamara6237 4 роки тому +1

    Super sar

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 4 роки тому +5

    సాయిగారు ప్రపంచం మొత్తంకలిసిచైనాను బూడిద చేయాలి చైనా పాకిస్థాన్ రెండు రెండే

  • @ramachandrarao6177
    @ramachandrarao6177 4 роки тому

    Meelanti Journalists inka raavali, Bharath nu kaapadataniki. Hats off to you sir.

  • @kurnisankar273
    @kurnisankar273 4 роки тому +16

    ప్రస్తుత పరిస్థితుల్లో చాణక్య నీతిని అవసోపానం పట్టిన ప్రధాని మనకుండడం భారతీయుల అదృష్టం... ప్రపంచ రాజకీయ పరిణామాలు, ఆర్థిక పరిస్థితులు చూస్తూనే ఇంటి దొంగ రాజకీయాలపై కూడా దృష్టిసారించచాలి. ప్రత్యేకించి బెంగాల్, ఏపి, కేరళ, తమిళనాడు , తెలంగాణ ఈ రాష్ట్ర సీఎం లపై కుంబాకోణాల వెలికితీతచేపట్టాలి.. ప్రత్యేకించి ఏపి సిఎం ముందే దోషి ఇతడి సంగతి వీలైనంత త్వరగా తేల్చాలి... ద్విముఖ హ్యుహం చాల అవసరం.. అప్పుడే మీరు మేము ఆశించిన భారత్ ఆవిర్భవిస్తుంది. ఏక స్వామ్యం సర్వ రోగ నివారణి.. జై భారత్.. జై శ్రీరామ్..

  • @vijayvijay1555
    @vijayvijay1555 4 роки тому

    సార్ మీరు మన దేశం గురించి చాలా చక్కగా వివరి o చారు చేయినను తలతన్నే దేశం లేదా ఒక్క దేశం వలన ఎన్ని దేశాలు ఏడుస్తున్నాయీ అన్నీ దేశాలు కలసి చైనా నీ తల తన్నాలి జై హిందూ

  • @madhusanjaykumarsadhu1836
    @madhusanjaykumarsadhu1836 4 роки тому +12

    అవును అవును మీరన్నట్టు చైనా ను కంట్రోల్ చేయాలంటే భారత్ కే సాధ్యం జై భారత్

  • @brobro4347
    @brobro4347 4 роки тому +2

    Your analysis all times great and 100% truth.... hats up my Bro...
    Jai Bharat maathaakee jai
    BJP GREAT PARTY MOODY SUPER HERO PM IN THE WORLD

  • @iat988
    @iat988 4 роки тому +3

    Good Morning Sai Sir nice vision

  • @ARJUNAS465
    @ARJUNAS465 4 роки тому

    Thank you sai Krishna garu.

  • @BANKINGANDFINANCEONTUBE
    @BANKINGANDFINANCEONTUBE 4 роки тому +10

    I can only say Oh! My God. Please save the world.

  • @psrinivasarao6203
    @psrinivasarao6203 4 роки тому +1

    Excellent Explanation so great Jai Hind

  • @venkatmethukumelli5230
    @venkatmethukumelli5230 4 роки тому +41

    అన్నీ దేశాలకు చైనా అప్పు ఇచ్చి ఆక్రమించి చైనా గుంటనక్క ఉదేశ్యం

  • @psrini101
    @psrini101 4 роки тому +6

    Proud of you!

  • @machanaravinder2559
    @machanaravinder2559 4 роки тому

    Tnq sir best Nationalist hub.

  • @ramudu123b6
    @ramudu123b6 4 роки тому +3

    What a great explain Sir

  • @bojjashivaram9423
    @bojjashivaram9423 4 роки тому

    వార్తలు చదివే (టైమింగ్) విధానం చాలా బాగుంది.
    అలాగే వాయిస్ సూపర్..

  • @shresta2023
    @shresta2023 4 роки тому +3

    excellent Anna.. .

  • @VinodKumar-nl4hv
    @VinodKumar-nl4hv 4 роки тому

    Super. Telugu bhasha mida miku pattu undhi. excellent and interesting

  • @gaddamrajkumar116
    @gaddamrajkumar116 4 роки тому +12

    Me DESABAKTI ki namaskaram

  • @shravankumaaarr
    @shravankumaaarr 4 роки тому

    The best news reader i've never seen ever before

  • @ravikumarkumarakalva5349
    @ravikumarkumarakalva5349 4 роки тому +5

    Jai Sri ram JAI BJP JAI MODEGI 💯💯💯 yes

  • @rajashekarmarupaka460
    @rajashekarmarupaka460 4 роки тому

    మీ స్పీచ్ సూపర్

  • @ramachandramurthyjakkula7561
    @ramachandramurthyjakkula7561 4 роки тому +5

    Plz put the PM -CARES ACCOUNT DETAILS FOR CONTRIBUTION

  • @karthikkikku8445
    @karthikkikku8445 4 роки тому

    Am big fan of you sir and you explanation is very detailed and understand to everyone.....hats off

  • @pnreddypala5163
    @pnreddypala5163 4 роки тому +9

    మీ నేషనలిస్ట్ హబ్ యొక్క బ్యాంకు ఖాతా తెలియజేయగలరు

    • @thammaraosangana4111
      @thammaraosangana4111 4 роки тому

      E video lo subscribe pakkana JOIN nokkithe amount level 1, level 2 ala chupistundi.edo okati select chesukuni debit or credit card dwara pay Chey vatchu.

    • @ta7un
      @ta7un 4 роки тому

      vala mail ID ki mail pettandi, vala bank details istaru, already they provided the bank details to my mail ID.

  • @kurwavenkatesh5582
    @kurwavenkatesh5582 4 роки тому

    మీరు వాడే పదజాలం, చెప్పే విధానం చాలా బాగుంటుంది సూపర్ సార్