అయ్యా! శ్రీలంక భద్రాద్రి రామయ్య గారు ముందుగా మీకు వినయంతో కూడిన వందనం 🙏 మీరన్న మాట అక్షర సత్య మండి,కానీ దానిని ఆచరణలో పెట్టడమే చాలా కష్టమండి. అది నాకైనా, మీకైనా మనిషిగా పుట్టిన ఎవరికైనా ఏమంటారు. మీ అనుభవం అంత లేదు నా వయసు తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. 😔🙏😮
అమ్మా కావ్యమ్మగారూ.. నిజమే! కానీ 'చాలా కష్టం' అని- పెళ్లిళ్ళు చేసుకోడం, పిల్లల్ని కనడం, పెంచి పోషించడం, మంచి విద్యా బుద్ధులు నేర్పడం, బాధ్యతలు తీర్చుకోడం- ఇవన్నీ మనం మానేస్తున్నామా? ఏమంటారు? మీ వయసులో నేనూ మీ అంత తెలివిగానే మాట్లాడే వాణ్ణి! నా అనుభవం అంత వయసొచ్చేక మీరూ ఇలా మాట్లాడరు! అసలువిషయం- నాకైనా మీకైనా మనిషిగా పుట్టిన ఎవరికైనా- కష్టం కానిది ఒకటుంది! To know the difference between- Social Reformation & Social Awareness! ఒక కళాకారుడిగా నా బాధ్యత- 'సమాజ పునర్నిర్మాణం' కాదు! సమాజంలోని మనుషులు తమలోని మానవత్వ విలువల్ని పెంచుకునేలా ఆలోచించడానికి ప్రేరేపించడం! అంటే Motivate చెయ్యడం! చివరిగా- మీ మాటలే మీకు గుర్తు చేస్తున్నాను! "Hello every one ...And from my side my one and only wish is plz don't waste the food" మీరు అన్నమాట అక్షర సత్యమండీ! కానీ దానిని ఆచరణలో పెట్టడమే చాలా కష్టమండీ! అది నాకైనా మీకైనా మనిషిగా పుట్టిన ఎవరికైనా! ఏమంటారు? తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి!
సార్ మీరు చేసిన సినిమా లు ఒక్క ఎత్తు మీరు ఈ ఛానల్ లో ప్రతి ఒక్క వీడియో అద్భుతం సార్ ... మీరు చేసిన సినిమా లల్లో అమ్మో 1 తారీకు సినిమా ఆద్భుతమైన సినిమా ..The grate Actor & writer Lb Sriram garu మీరు 🙏🙏
Nice song concept of song Lyrical quality and picturisation is very commendable. L B garu & Malla Reddy garu are asset to the song. This is also meaningful as LB gari other episodes as well. Our heartfelt appreciation to all the artists and technicians who have taken part in this fantastic Song. Looking forward to see more such good products from this team of of course LB gari team… Keep it up. Regards Rama
తే🤓క్యూ అండి! చివరిమాట అక్షర సత్యం! "ఇది ఎల్ బి శ్రీరాం గారి పాట" అంటూ ప్రతి ఒక్కరూ ఎంత Challengeగా తీసుకుని- ఆఖరి క్షణం దాకా ఎంత తపన పడి చేసేరో! ఎంత ఇష్టపడి- ఎంత కష్టపడ్డారో! ఈ పాటకి రావల్సినంత Reach రాకపోయినా మర్చిపోగల్ను కానీ- ప్రతి ఒక్కరూ.. ఏ ఒక్కరి కష్టాన్నీ మరిచిపోలేను! Thank you my TEAM..!!
ఎక్సలెంట్ డైరెక్షన్ కోరియగ్రాఫి sang &టేకింగ్స్, పాల్గొన్న చిన్నపెద్ద నటులు బాగాచెశారు, ఇక మల్లారెడ్డిగారు lb శ్రీరామ్ garu పోటీ పడి నటించి పాటకు వన్నె తెచ్చారు,
ప్రియమిత్రుడు, Senior most నాటక సినీ నటుడు- మల్లారెడ్డిగారు 'నిర్మలా కాన్వెంటు' సినిమా అప్పట్నించీ నాకు పోటాపోటీ నటుడే! అంతేకాదు! ఈ పాట చిత్రీకరణకి ఆయన వెన్నెముక! ఈ పాటలో 'కనువిందు' చేసే ప్రతి ఒక్క దృశ్యం- ఆయన సొంత ఊరు కరీంనగర్ పక్కన 'తిమ్మాపూర్' అనే అందాల పల్లెటూరులోదే! 'అదినాది-ఇదినాది' అన్నట్టుగా.. 'అదికావాలి-ఇదికావాలి'అంటూ- నాలుగు రోజులు ఆయన్ని నానా Tensions పెట్టేను! పాపం.. కొండమీది కోతి కావాలన్నా- ఎంత కష్టమైనా- అడిగిన వరాలన్నీ ఎంతోప్రేమగా ఇచ్చేరు! అంతేకాదు- నన్ను గుండెల్లో పెట్టుకుని- ఒక వీవీఐపీలా చూసుకున్నారు! నా TEAM మొత్తానికి చక్కటి ఆతిథ్యం, పండగ వంటల్లాంటి కమ్మటి భోజనం ఏర్పాట్లూ చేసేరు! ఆ తియ్యటి జ్ఞాపకం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది! పైగా- "మీకు మంచి బరువైన వేషం ఇవ్వగలిగేను" అన్న తృప్తి కూడా!! ఏమైనా మీ ప్రేమతో చితగ్గొట్టేసేరు మల్లారెడ్డిగారూ!!👍🙋♂️🤝
“రాజేష్ పాట చాలా బాగా వొచ్చింది అభినందనలు “ LB శ్రీరామ్ సార్ పాట డైరెక్షన్ చెయ్యడం చాల గ్రేట్ జాబ్ ఫ్యూచర్ లో మరి ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటాను ఆల్ ది బెస్ట్ 💐💐
LB garu mee short films anne MANASIKA AROGYAM isthayiiii ..... MEE Alochanalu chaala goppa ga untayi .... maa bujjakka short film nenu chaala sarlu chusanu sir ... Baaga matlade vyakthi jeevitham lo entha mukyamo chupincharu aa short film lo .... palleturu backdrop ,, patha snehithulu ,, chuttalu ane concept meeda short films tiyyandi sir ....
RAM BOGA తన Channelలో Heroగా చేసే చక్కటి, నాకు చాలా ఇష్టమైన నటుడు! ఈ పాటలో కేవలం నా కోరిక మేరకు బోగా అంత చిన్న పాత్ర చేసేడు! ఐనా ఇరగదీసేడు! మేం ఇద్దరం కలిసి Full Length Charactersతో, తెలంగాణా మాండలికంతో ('మామా-అల్లుళ్ళు'గా గాని, 'తండ్రీ-కొడుకు'గా గాని, పోటాపోటీగా ఒక 'హార్ట్ ఫిలిం' చెయ్యాలనుకుంటున్నాం! మంచి కథ దొరకాలి అంతే! ఏ డైరెక్టరు తెస్తాడో చూడాలి!
Super song sir chala antey chala bagundi Sri Rama vidyalayam school ke vacharu kada ma Daughter metho pic kudaa dhigindhi chala happy ga undi sir All the best sir 😘🤝💐
నాది...నాది... అదినాది...ఇదినాదీ... అనుకుంటూ.... భ్రమలోనే బతకకు రా ఓ మనిషీ.... అంటూ.... ప్రముఖ హాస్య నటులు, లెజెండరీ రైటర్, గురువర్యులు... శ్రీ LB శ్రీరామ్ గారి స్వీయ గాత్రంలో LB Heart Beat Songs...Lb Sriram UA-cam Channel నందు ఈరోజు విడుదలైన ఈ అద్భుతమైన పాటలో నాకు ఒక చిన్న అవకాశం కల్పించిన శ్రీ LB శ్రీరామ్ గారికి మరియు Rajesh Malyala Anna దర్శకులు, కొరియోగ్రఫర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు..., Poster Designer and DOP, Editor Ramesh Siddam గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు...Thank u Anna మీ రామ్ బోగ పల్లె ముచ్చట్లు యూట్యూబ్ ఛానెల్ Thank u Somuch one and All😍💐🙏
ఈ సాంగ్ చూసాక నాకొకటి అర్ధం అయింది అండీ... ఆస్తులు కూడగడితే.. వారసులు ఆస్తి ఉన్నంత వరకే గుర్తు పెట్టు కుంటారు. కాని మన అనుభవాలను జ్ఞాపగాలుగా పోజెస్తే.... మన చుట్టూ వున్న ఆత్మ బంధువులు... చిరకాలం గుర్తు పెట్టు కుంటారు.... మీరు చాలా స్వార్ధ పరులండి... మంచిని పంచడానికి... పంచభక్ష పరవన్నాలు (చూసేవరికి ) అందించే సినిమా ను వదిలి గంజి తాగే ( పంచ కాదు రెండు మూడు రకాలు తినే) మాకు దగ్గిర అవుతున్నారు. ..... మీకు నచ్చని అడబాల
సార్ రవివర్మ గారూ! ఈ చక్కటి SONGకి ఆద్యులు మీరే కదండీ! సా.పా.సా.లు రాకపోయినా- పాట పట్ల పోని నా తపన చూసి- నాకు Fit అయ్యే Hit ట్యూన్ ని Set చేసి- నా Conceptకి తగ్గ Lyric రాసి- ఓపిగ్గా నాచేత పాడించిన ఘనత మీదే! మీరే MillionsViews వచ్చిన పాటలు పాడిన గొప్ప Singer అయ్యుండీ.. నా పట్ల గౌరవంతో నన్నొక Singerగా Encourage చేసిన- మీ గొప్ప మనసుని నేను ఎప్పటికీ మరిచిపోలేను! Hats off to you RaviVarma garu..!!
ఒక సారి హైదరాబాద్ లో Exhibition కి వెళ్లాను. బ్రాహ్మా కుమారీస్ వారి స్టాల్ లో నన్ను నువ్వు ఎవరు అని అడిగారు. నా పేరు నా ఉద్యోగం నా హోదా ఫలానా వారి కొడుకుని ఫలానా వారి తమ్ముడిని ఫలానా వారి అల్లుడుని ఇలా ఎన్ని చెప్పినా అదే ప్రశ్నని పదే పదే అడిగి, చివరికి "ఈ చొక్కా ఎవరిదీ అని అడిగారు " నేను ధరించిన చొక్కా చూపించి 'నాది ' అన్నాను ఆ తరువాత నా కుడి చేతి చిటికెన వేలు పట్టుకుని 'ఇది ఎవరిదీ 'అని అడిగారు 'అదీ నాదే ' అన్నాను 'నాది నాది 'అంటున్న నీలోని ఆ నీవు ఎవ్వరు అని శాంతంగా అడిగారు. అప్పుడు చెప్పాను 'ఆత్మని ' అని అప్పుడు వదిలి పెట్టారు. బ్రతుకు జీవుడా అని పలాయానం చిత్తగించాను 😊😊😊😊 ఈ పాట చూసి ఇది గుర్తుకు వచ్చింది. ప్రకాష్ చోడపనీడి
ఈ పాట Audio.. Video.. Shooting.. Acting.. అన్నిటిలో నీ Contribution చాలా ఉందిరా ప్రశాంత్..! Artistగా కూడా prove చేసుకున్నావ్.. అన్నిటా నాకు అండదండగా ఉన్నావ్.. I am proud of my 'Sishyaa' !
తనకి వచ్చిన సువర్ణావకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుని ఎంతో చక్కగా తెరకెక్కించిన దర్శకుడు రాజేష్ మల్యాల గారికి హార్దిక శుభాకాంక్షలు..అద్భుతంగా చూపించిన DOP సిద్దం రమేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు..ఒక మంచి CONCEPT ని మనకి చాలా చక్కగా రాసి,పాడి,నటించి మనల్ని అలరించిన పెద్దలు శ్రీ LB.SRIRAM గారికి హార్దిక శుభాకాంక్షలు మరియు మా రాజేష్ కి,రమేష్ కి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మంచి పాట...అర్థవంతమైన పాట...ధన్యవాదాలు గురువుగారు....మీరు మీ నవ్వుల హరివిల్లును మాత్రమే చూసిన మాకు ...జీవిత పరమసత్యాన్ని కూడా చూపారు..పల్లె వాతావరణంలో పాట చిత్రీకరణ బాగుంది...రాజేష్ మల్యాల గారి దర్శకత్వం బాగుంది...పల్లె వాతావరణాన్ని చూపిస్తూ ఇప్పటికే ఎన్నో పాటలు చేశారు..ఇది ఇంకో అద్భుతం...కృషివలురందరికీ ధన్యవాదాలు...
లబ్ లబ్ చప్పుడు చరణం నేను వ్రాసిందే కనీసం నాకు ఎవరు పాట వచ్చిందని కూడా చెప్పలేదు,. విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది,.మూలన చిన్న పేరు వేస్తే నాకు సంబందించిన వాళ్ళకైనా సంతోషం కలుగుతుంది కదా,. పోనీలెండి 😢.
ఏది.. ఎవరిది... నిన్న నన్ను కన్నోళ్ళది... నేడు నాదైనది... రేపు అన్నరోజున ఎవరిదైతదో.... ఎవరికెరుక... పోయినప్పుడు పైస వెంట రాదు... ప్రాణముంటే ఆ పైస లేనిదే పూట గడవదు... ఇది మధ్య తరగతి బతుకులకెరుక... #ఇంద్రజ. గడిపర్తి#
'అది నాది'-'ఇదీ నాదే' అనే Audio ఇంత అందమైన Videoగా ఈరోజు మన ముందుకి రావడానికి కారకుడు- రాజేష్ మాష్టరే! 'ఎం-త' సన్నంగా ఉంటాడో! 'అం-త' లావు అతని మనసు! ఎంత మొహమాటస్తుడో- అంత కర్కసుడు! పని రాక్షసుడు! నేనంటే ప్రాణం ఇచ్చేస్తాడు! నా ముఖంలో 'చిన్న' అసంతృప్తి కనిపించినా తను విలవిల్లాడిపోతాడు! 'ఎం-త' శ్రమ పడ్డాడు! ఎంత జ్వర పడ్డాడు చివర్లో! ఐనా Didn't Care!! 'జగిత్యాల-Hyd-కరీంనగర్'ల మధ్య- పదిహేను రోజులు తిండీ నిద్రా పట్టించుకోకుండా Non stop పరుగులు పెట్టేడు! ఎంత పనిని- ఎంత మందిని కూడగట్టుకున్నాడు! 'పాట బాగా తీసి చూపిస్తాను' అని నాకు ఇచ్చిన మాట కోసం! నన్ను కూడా ఒక్ఖమాట పొగుడుకోవాలి! అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరగడానికి కారణం- నేను అందరికంటే పెద్ద పని రాక్షసుణ్ణి కనక! నన్ను గెలిచి సాధించేవు రాజేష్! You are GREAT! You have a Bright Future!!
అయ్యా!
శ్రీలంక భద్రాద్రి రామయ్య గారు ముందుగా మీకు వినయంతో కూడిన వందనం 🙏 మీరన్న మాట అక్షర సత్య మండి,కానీ దానిని ఆచరణలో పెట్టడమే చాలా కష్టమండి. అది నాకైనా, మీకైనా మనిషిగా పుట్టిన ఎవరికైనా ఏమంటారు. మీ అనుభవం అంత లేదు నా వయసు తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. 😔🙏😮
అమ్మా
కావ్యమ్మగారూ..
నిజమే! కానీ 'చాలా కష్టం' అని-
పెళ్లిళ్ళు చేసుకోడం, పిల్లల్ని కనడం, పెంచి పోషించడం,
మంచి విద్యా బుద్ధులు నేర్పడం, బాధ్యతలు తీర్చుకోడం- ఇవన్నీ మనం మానేస్తున్నామా? ఏమంటారు?
మీ వయసులో నేనూ మీ అంత తెలివిగానే మాట్లాడే వాణ్ణి!
నా అనుభవం అంత వయసొచ్చేక మీరూ ఇలా మాట్లాడరు! అసలువిషయం-
నాకైనా మీకైనా మనిషిగా పుట్టిన ఎవరికైనా- కష్టం కానిది ఒకటుంది!
To know the difference between-
Social Reformation & Social Awareness!
ఒక కళాకారుడిగా నా బాధ్యత- 'సమాజ పునర్నిర్మాణం' కాదు! సమాజంలోని మనుషులు తమలోని మానవత్వ విలువల్ని పెంచుకునేలా ఆలోచించడానికి ప్రేరేపించడం! అంటే Motivate చెయ్యడం!
చివరిగా- మీ మాటలే మీకు గుర్తు చేస్తున్నాను!
"Hello every one ...And from my side my one and only wish is plz don't waste the food"
మీరు అన్నమాట అక్షర సత్యమండీ! కానీ దానిని ఆచరణలో పెట్టడమే చాలా కష్టమండీ! అది నాకైనా మీకైనా మనిషిగా పుట్టిన ఎవరికైనా! ఏమంటారు?
తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి!
Life Fillasafi song, good, ram garu good improvement nice good luck.
Janardan reddy mama super acting 💐💐👌👌👌
చాలా బాగుంది సార్ చాలా చక్కగా అర్థంతో కూడి చక్కని లయతో పాడారు
తిమ్మాపూర్ ముద్దుబిడ్డ మల్లారెడ్డి గారి నటన చాలా అద్భుతం
నా మాట- నా ఓటు- కూడా√√
అయ్ బాబోయ్ మామూలుగా కాదండి మరి,తెగ నచ్చేసింది 👍👏👏
అయ్య్-బ్బాబ్-మరి అందరికీ సెప్పెయ్యండి! సిటికెలు! సిటికెలు!
Super andi👌👌👌
Super janardhan reddy mama
సార్ మీరు చేసిన సినిమా లు ఒక్క ఎత్తు మీరు ఈ ఛానల్ లో ప్రతి ఒక్క వీడియో అద్భుతం సార్ ...
మీరు చేసిన సినిమా లల్లో అమ్మో 1 తారీకు సినిమా ఆద్భుతమైన సినిమా ..The grate Actor & writer Lb Sriram garu మీరు 🙏🙏
Nice song concept of song Lyrical quality and picturisation is very commendable.
L B garu & Malla Reddy garu are asset to the song. This is also meaningful as LB gari other episodes as well.
Our heartfelt appreciation to all the artists and technicians who have taken part in this fantastic Song.
Looking forward to see more such good products from this team of of course LB gari team… Keep it up.
Regards
Rama
Concept bagundi.👌
LB Garu baaga chesaru superb sir God Bless You sir🙏🙏
Very nice sir... I like your heart films. Expecting more short films
Wonderful performance sir.congrats.
హా
బాగా నచ్చింది శ్రీ రామ్ గారు
లైక్ కొట్టి మళ్ళీ మళ్ళీ పెట్టా పాట
తేం...క్యూ...
Baga ramu anna superb 😍👍
Super rajesh master from Sony folks u tube channel
👌🏻👌🏻🙏🏼🙏🏼సూపర్ చాలాబాగుంది సార్ 🙏🏼🙏🏼
తే🤓క్యూ అండి
ekkadi varo gani direction mathram mamuluga ledhu supero super and lb siram gari natanaku🙏🙏🙏
చాలా ధన్యవాదాలు
Aha wow sir super song and feel
💐👏🏻👏🏻సూపర్ song, బాగుంది, బాగా కష్టపడ్డారు 👑👑🌹💞💞
తే🤓క్యూ అండి!
చివరిమాట అక్షర సత్యం!
"ఇది ఎల్ బి శ్రీరాం గారి పాట"
అంటూ ప్రతి ఒక్కరూ ఎంత Challengeగా తీసుకుని-
ఆఖరి క్షణం దాకా ఎంత తపన పడి చేసేరో! ఎంత ఇష్టపడి-
ఎంత కష్టపడ్డారో! ఈ పాటకి రావల్సినంత Reach రాకపోయినా మర్చిపోగల్ను కానీ-
ప్రతి ఒక్కరూ.. ఏ ఒక్కరి కష్టాన్నీ మరిచిపోలేను!
Thank you my TEAM..!!
You are great sir. Proved one more time.
Sadasiva Rao, Chennai
congrats ram boga... super song
Tathvam Bodhapadindhi Guruvu garu 🙏🙏
హాయ్ పవన్..!!
తేంక్యూ మై డైరెక్టర్..!!
వయసు శరీరానికే గానీ, మనసుకు కాదు అని, మీ ఉత్సాహం,అభినయం, తపన,మీరు చేసే నాట్యం నిరూపిస్తున్నాయి👌👌👏👏🙏🙏.
ఎక్సలెంట్ డైరెక్షన్ కోరియగ్రాఫి sang &టేకింగ్స్, పాల్గొన్న చిన్నపెద్ద నటులు బాగాచెశారు, ఇక మల్లారెడ్డిగారు lb శ్రీరామ్ garu పోటీ పడి నటించి పాటకు వన్నె తెచ్చారు,
Tq 😍😍😍🤝🤝🤝
ప్రియమిత్రుడు, Senior most నాటక సినీ నటుడు- మల్లారెడ్డిగారు 'నిర్మలా కాన్వెంటు' సినిమా అప్పట్నించీ నాకు పోటాపోటీ నటుడే! అంతేకాదు! ఈ పాట చిత్రీకరణకి ఆయన వెన్నెముక!
ఈ పాటలో 'కనువిందు' చేసే
ప్రతి ఒక్క దృశ్యం- ఆయన సొంత ఊరు కరీంనగర్ పక్కన 'తిమ్మాపూర్'
అనే అందాల పల్లెటూరులోదే!
'అదినాది-ఇదినాది' అన్నట్టుగా..
'అదికావాలి-ఇదికావాలి'అంటూ-
నాలుగు రోజులు ఆయన్ని నానా Tensions పెట్టేను! పాపం..
కొండమీది కోతి కావాలన్నా-
ఎంత కష్టమైనా- అడిగిన వరాలన్నీ ఎంతోప్రేమగా ఇచ్చేరు! అంతేకాదు-
నన్ను గుండెల్లో పెట్టుకుని- ఒక వీవీఐపీలా చూసుకున్నారు!
నా TEAM మొత్తానికి చక్కటి ఆతిథ్యం, పండగ వంటల్లాంటి కమ్మటి భోజనం ఏర్పాట్లూ చేసేరు! ఆ తియ్యటి జ్ఞాపకం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది! పైగా-
"మీకు మంచి బరువైన వేషం ఇవ్వగలిగేను" అన్న తృప్తి కూడా!!
ఏమైనా మీ ప్రేమతో చితగ్గొట్టేసేరు మల్లారెడ్డిగారూ!!👍🙋♂️🤝
మల్లారెడ్డి యాక్షన్ బాగుంది
“రాజేష్ పాట చాలా బాగా వొచ్చింది అభినందనలు
“ LB శ్రీరామ్ సార్ పాట డైరెక్షన్ చెయ్యడం చాల గ్రేట్ జాబ్ ఫ్యూచర్ లో మరి ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటాను ఆల్ ది బెస్ట్ 💐💐
Tq sir 😍😍😍🤝🤝🤝
వెంట ఏది రాదని తెలిసినా... ఆ నిజాన్ని కూడా సమాధి చేసే సమాజం ఇది.
Baagaaa nachesindi malli malli pettethaaammmm
LB garu mee short films anne MANASIKA AROGYAM isthayiiii ..... MEE Alochanalu chaala goppa ga untayi .... maa bujjakka short film nenu chaala sarlu chusanu sir ... Baaga matlade vyakthi jeevitham lo entha mukyamo chupincharu aa short film lo .... palleturu backdrop ,, patha snehithulu ,, chuttalu ane concept meeda short films tiyyandi sir ....
Mala Reddy garu nice look and a meaningful song for life.....
రాము బోగ ... కొద్ది సేపు నటించిన చాలా నేచురల్ గా చేసావు... నువ్వు సినిమాలో నటిస్తావు భవిష్యత్తు లో.. all the best RAM BOGA
RAM BOGA తన Channelలో Heroగా చేసే చక్కటి, నాకు చాలా ఇష్టమైన నటుడు! ఈ పాటలో కేవలం నా కోరిక మేరకు బోగా అంత చిన్న పాత్ర చేసేడు! ఐనా ఇరగదీసేడు! మేం ఇద్దరం కలిసి Full Length Charactersతో, తెలంగాణా మాండలికంతో ('మామా-అల్లుళ్ళు'గా గాని, 'తండ్రీ-కొడుకు'గా గాని, పోటాపోటీగా ఒక 'హార్ట్ ఫిలిం' చెయ్యాలనుకుంటున్నాం!
మంచి కథ దొరకాలి అంతే!
ఏ డైరెక్టరు తెస్తాడో చూడాలి!
ఎల్బీ శ్రీరామ్ గారు ఇందులో బాగా సందేశం ఉంది ఈ లాంటిసాంగ్స్ మరి మరి చేయాలని కోరుకుంటున్నాను యాక్టింగ్ కూడా బాగుంది
అవును మంచి సందేశం
తే🤓క్యూ!! తప్పకుండా!!
I love you sir iam in srikakulam sir.....
Super song sir chala antey chala bagundi Sri Rama vidyalayam school ke vacharu kada ma Daughter metho pic kudaa dhigindhi chala happy ga undi sir All the best sir 😘🤝💐
చాలా సంతోషం
బాగుంది
Vey good message.
Super sir very nice 👌👌👌
Thank Y🤓U..
సూపర్
మాట పాట ఆట అదిరింది ..
సందేశము కుడా బాగుంది సారు.
నాది...నాది...
అదినాది...ఇదినాదీ...
అనుకుంటూ.... భ్రమలోనే బతకకు రా ఓ మనిషీ....
అంటూ....
ప్రముఖ హాస్య నటులు, లెజెండరీ రైటర్, గురువర్యులు... శ్రీ LB శ్రీరామ్ గారి స్వీయ గాత్రంలో LB Heart Beat Songs...Lb Sriram UA-cam Channel నందు ఈరోజు విడుదలైన ఈ అద్భుతమైన పాటలో నాకు ఒక చిన్న అవకాశం కల్పించిన
శ్రీ LB శ్రీరామ్ గారికి మరియు Rajesh Malyala Anna దర్శకులు, కొరియోగ్రఫర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు...,
Poster Designer and DOP, Editor Ramesh Siddam గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు...Thank u Anna
మీ
రామ్ బోగ
పల్లె ముచ్చట్లు యూట్యూబ్ ఛానెల్
Thank u Somuch one and All😍💐🙏
తే🤓క్యూ రామ్ భోగ! తే🤓క్యూ!
Good message song super
ధన్యవాదాలు!
ఈ సాంగ్ చూసాక నాకొకటి అర్ధం అయింది అండీ... ఆస్తులు కూడగడితే.. వారసులు ఆస్తి ఉన్నంత వరకే గుర్తు పెట్టు కుంటారు. కాని మన అనుభవాలను జ్ఞాపగాలుగా పోజెస్తే.... మన చుట్టూ వున్న ఆత్మ బంధువులు... చిరకాలం గుర్తు పెట్టు కుంటారు.... మీరు చాలా స్వార్ధ పరులండి... మంచిని పంచడానికి... పంచభక్ష పరవన్నాలు (చూసేవరికి ) అందించే సినిమా ను వదిలి గంజి తాగే ( పంచ కాదు రెండు మూడు రకాలు తినే) మాకు దగ్గిర అవుతున్నారు. ..... మీకు నచ్చని అడబాల
అంతా నచ్చింది!
ఆ-ఖరి మాటే! ఎ-ఠ-కా-రం!
నాకు నచ్చని అంటే....
'చా-లా నచ్చిన' అనేగా!? ఠేం-క్స్!
Lb sriram gari paataku darshakathvam chesina ma anna Rajesh annaki shubhabhinandanalu😍😍😍🤝🤝🤝
Super Ram Boga
All the best
Kurravallaki ye matram taggakunda chala energy tho chesaru hatsoff guruvu garu
Thank you
ఇందులో మల్లారెడ్డి గారు విలన్ యాక్టింగ్ బాగుంది
Reddy garu congratulations 💐💐All the best to team💐💐
Nice song,
Happy to work with a legendary writer n actor and good human being LB gaaru 🎊🎉Thanks for the opportunity sir 🙏🏻
సార్ రవివర్మ గారూ!
ఈ చక్కటి SONGకి ఆద్యులు మీరే కదండీ! సా.పా.సా.లు రాకపోయినా- పాట పట్ల పోని
నా తపన చూసి-
నాకు Fit అయ్యే Hit ట్యూన్ ని Set చేసి- నా Conceptకి తగ్గ Lyric రాసి- ఓపిగ్గా నాచేత పాడించిన ఘనత మీదే!
మీరే MillionsViews వచ్చిన పాటలు పాడిన గొప్ప Singer అయ్యుండీ.. నా పట్ల గౌరవంతో నన్నొక Singerగా Encourage చేసిన- మీ గొప్ప మనసుని నేను ఎప్పటికీ మరిచిపోలేను!
Hats off to you RaviVarma garu..!!
nice song sir... meaning baagundi .... chaala baaga paadaaru
చాలా సంతోషం!
Super 💕
Super movie Heart touching Story
ఒక సారి హైదరాబాద్ లో Exhibition కి వెళ్లాను.
బ్రాహ్మా కుమారీస్ వారి స్టాల్ లో నన్ను నువ్వు ఎవరు అని అడిగారు.
నా పేరు
నా ఉద్యోగం
నా హోదా
ఫలానా వారి కొడుకుని
ఫలానా వారి తమ్ముడిని
ఫలానా వారి అల్లుడుని
ఇలా ఎన్ని చెప్పినా అదే ప్రశ్నని పదే పదే అడిగి,
చివరికి
"ఈ చొక్కా ఎవరిదీ అని అడిగారు " నేను ధరించిన చొక్కా చూపించి
'నాది ' అన్నాను
ఆ తరువాత నా కుడి చేతి చిటికెన వేలు పట్టుకుని
'ఇది ఎవరిదీ 'అని అడిగారు
'అదీ నాదే ' అన్నాను
'నాది నాది 'అంటున్న నీలోని ఆ నీవు ఎవ్వరు అని శాంతంగా అడిగారు.
అప్పుడు చెప్పాను 'ఆత్మని ' అని
అప్పుడు వదిలి పెట్టారు. బ్రతుకు జీవుడా అని పలాయానం చిత్తగించాను 😊😊😊😊
ఈ పాట చూసి ఇది గుర్తుకు వచ్చింది.
ప్రకాష్ చోడపనీడి
Beautiful Experience Prakash!
Super sir
🔥🔥🔥🔥🔥✨✨✨✨✨
Good
Very nice song
Good message
Congratulations 👏🎉 namaskar
మహదానందం!!
LB .డాడీ .....పాటా...మాటా....తూటాలా
బయటికొచ్చిన ఈ పాటలో అన్ని తూటాలూ
సరిగ్గానే పేలాయి. ....ఈ శుభసందర్భంగా.....్💐💐💐
ముందుగా... మా LB డాడీకి మరియూ....నాతో కలసి
పాటకోసం పాటుపడిన అందరికీ.....హృదయ పూర్వక
శుభాకాంక్షలు.......💐💐💐💐💐💐💐💐💐💐
ఈ పాట Audio.. Video.. Shooting.. Acting.. అన్నిటిలో నీ Contribution చాలా ఉందిరా ప్రశాంత్..!
Artistగా కూడా prove చేసుకున్నావ్.. అన్నిటా నాకు అండదండగా ఉన్నావ్..
I am proud of my 'Sishyaa' !
ధన్యవాదాలు డాడీ...
మీరు నన్ను నమ్మి ఇన్ని అవకాశాలు ఇచ్చినందుకు
కృతజ్ఞతలు ...💐💐💐💐💐
Congrats Rajesh Malyala Cenima Legend LB Sriram gari Patanu andamga Direction Chesavu All the Best Thammudu.. Lyrics Super 👌👍
TQ anna mee support, mee ashirvadam naku eppatiki ilaane undalani korukuntunnanu 😍😍😍🙏🙏🙏
Nice concept
Super కొరియోగ్రఫీ యాక్టింగ్ లిరిక్స్ సూపర్ అన్ని విధాల పాట కి న్యాయం చేశారు సూపర్ సాంగ్ ఆల్ ద బెస్ట్ సార్ ఎల్బీ టీం అందరికీ
Tq anna 😍🤝
అనేక ధన్యవాదాలు!
మా టీమ్ అందరి తరఫునా!
ధన్యవాదాలు సార్
Superb acting sir superb
Super song 💐all the best sir 💐
తే🤓క్యూ అండి
Like kottamani meeru cheppala???
నటన పాట చిత్రీకరణ అన్నీనూ.... అద్భుతమైనవే
సూపర్ సాంగ్ మంచి సందేశం
ఇచ్చింది వచ్చింది మన కోసం
Tq anna 😍🤝
Supper
Great
Tq sir
L B Garu is Super
Super 👌
ఏమన్నా అందామంటే పుస్సుకున పీలైపోతాయి
It is very beautiful song
Thanks for your
Heartful Com(pli)ment..!
Good Song Sir...
G🤓🤓D
అద్భుతమైన లిరిక్స్👌👌
పాట అధ్బుతం గా పాడారు గురువు గారు👌👌
ఏ మాటకి ఆ మాట గురువు గారు రాను రాను మీరు కుర్రోడు లా తయారు అవుతున్నారు😊
తే🤓క్యూ!!
అబ్బ!! కితకితలు!!
Super sir ... 🙏🙏🙏 Nice Direction
Good, please release a short film
గురువు గారి...మాట పాట జానపద సవ్వడికి కొత్త ఒరవడి... శుభాభినందనలు...
ఆహా! ఏమి నా భాగ్యమూ!?
మనసు నిండి పోయింది!!
🖤🖤🖤😍🖤🖤
గురువు గారు మిరో సముద్రం మి మాటల చేపలకు రైటర్స్ వల లు సరిపోవు లవ్ యూ సర్
ఈ అభి(మా)నందనలున్నాయే!?
నిజమేనేమో అనే మాయలో పడేస్తాయి!!అయినా ఓకే!
తే🤓క్యూ!
@@lbsriram6916 love you sir mi tho oka photo దిగాలని కోరిక మీరు అనుమతి ఇస్తే పదిలంగ దాచుకుంట sir
@@SravanKumar-od2hx తప్పకుండా
🙏 అందరు బాగుండాలి అందులో మనముండాలి 🙏 ఈ ఒక్క పదం చాలు సార్.
మొత్తం పాట చాల అర్థపూర్వకంగా vundhi🙏
ధన్యవాదాలు!
Excellent Sir🙏
Thank you
అద్బుతః
కితకితః
🎉🎉🎉🎉🎉
సూపర్ రాజేష్ అన్న 🙏🚩🚩💐
Tq 😍🙏
తనకి వచ్చిన సువర్ణావకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుని ఎంతో చక్కగా తెరకెక్కించిన దర్శకుడు రాజేష్ మల్యాల గారికి హార్దిక శుభాకాంక్షలు..అద్భుతంగా చూపించిన DOP సిద్దం రమేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు..ఒక మంచి CONCEPT ని మనకి చాలా చక్కగా రాసి,పాడి,నటించి మనల్ని అలరించిన పెద్దలు శ్రీ LB.SRIRAM గారికి హార్దిక శుభాకాంక్షలు మరియు మా రాజేష్ కి,రమేష్ కి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank u sir
@@user-il2be2rj8r 👍👍
Tq sir mee support eppudu ilaage undalani korukuntunnanu 😍😍😍🤝🤝🤝
@@RedWorldFilms sure 😍😍
తే🤓క్యూ అండి
మనిషి జీవిత సారాంశం గూర్చి యదార్థం ఈ పాట ద్వారా చూపించేరు సార్...
నా అభినందనలు ....
తే🤓క్యూ అండి
🙏🙏🙏👍
మీరు పాడిన విధానం అద్భుతః సార్ 🎼🎼🎼🎼🎼👌 లిరిక్స్ బలే వున్నాయ్
తేంక్యూ ప్రసాద్ గారూ
@@lbsriram6916 ధన్యవాదాలు గురూజీ
Sir, meru ఏమి చేసినా గొప్పగా అనిపిస్తుంది...
మీ అభిమానం.. నా అదృష్టం..
🙏🙏🙏
చాలా మంచి పాట...అర్థవంతమైన పాట...ధన్యవాదాలు గురువుగారు....మీరు మీ నవ్వుల హరివిల్లును మాత్రమే చూసిన మాకు ...జీవిత పరమసత్యాన్ని కూడా చూపారు..పల్లె వాతావరణంలో పాట చిత్రీకరణ బాగుంది...రాజేష్ మల్యాల గారి దర్శకత్వం బాగుంది...పల్లె వాతావరణాన్ని చూపిస్తూ ఇప్పటికే ఎన్నో పాటలు చేశారు..ఇది ఇంకో అద్భుతం...కృషివలురందరికీ ధన్యవాదాలు...
అనేక_/\_ధన్యవాదాలు
💐🙏
గురువుగారూ....జీవితం ఆఖరులో వెంట ఏమీ తీసుకెళ్ళలేవు అందుకే అందరూ బాగుండాలని కోరుకోవాలంటూ ...అద్భుతమైన సాహిత్యంతో అలరించారు ...అభినందనలు..🌹🌹🌹🌹🌹🌹👏👏👏🙏🙏🙏🙏🙏
తే🤓క్యూ..తే🤓క్యూ..
చాలా మంచి పాట
👌👌👌👌👌👌👌👌
Tq anna 😍🤝
జీవిత నిజాలు చెప్పే మంచి పాట తనదైన శైలిలో
చూపించిన దర్శకుడు మరియు కోరి్యోగ్రాపర్
మాస్టర్ రాజేష్ మల్యాల గారికి 🙏🙏🙏
నిజంగా చాలా అద్భుతంగా పాడారు సర్ & డైరక్షన్ కూడా మస్తు ఉంది సూపర్👏👏
నిజమే అయినా.. పొగడ్త అయినా.. కొత్త గాయకుడిగా ఇలాంటి ప్రోత్సాహకాలు నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి!
తే🤓క్యూ!
ఇది కచ్చితంగా నిజం సర్ పొగడ్త కాదు మీ పాట బాగుంది ఆ పాట కి మీ వాయిస్ఎ బాగుంది & మీ నుంచి రిప్లై వచ్చి నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సర్ థాంక్యూ
Entha baa picturise chesarandi, meeru Oka Kala thapasvi🙏🏻🙇
లబ్ లబ్ చప్పుడు చరణం నేను వ్రాసిందే కనీసం నాకు ఎవరు పాట వచ్చిందని కూడా చెప్పలేదు,. విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది,.మూలన చిన్న పేరు వేస్తే నాకు సంబందించిన వాళ్ళకైనా సంతోషం కలుగుతుంది కదా,. పోనీలెండి 😢.
ఏది.. ఎవరిది...
నిన్న నన్ను కన్నోళ్ళది...
నేడు నాదైనది...
రేపు అన్నరోజున ఎవరిదైతదో....
ఎవరికెరుక...
పోయినప్పుడు పైస వెంట రాదు...
ప్రాణముంటే ఆ పైస లేనిదే పూట గడవదు...
ఇది మధ్య తరగతి బతుకులకెరుక...
#ఇంద్రజ. గడిపర్తి#
నిత్య సత్యాలు!
ఆణి ముత్యాలు!
@@lbsriram6916 ధన్యవాదాలు అండి
Rajesh Master Direction Superb 😍👌
All The Best Master 💐
Tq 😍🤝
'అది నాది'-'ఇదీ నాదే' అనే Audio
ఇంత అందమైన Videoగా ఈరోజు మన ముందుకి రావడానికి కారకుడు- రాజేష్ మాష్టరే!
'ఎం-త' సన్నంగా ఉంటాడో!
'అం-త' లావు అతని మనసు!
ఎంత మొహమాటస్తుడో-
అంత కర్కసుడు! పని రాక్షసుడు!
నేనంటే ప్రాణం ఇచ్చేస్తాడు!
నా ముఖంలో 'చిన్న' అసంతృప్తి కనిపించినా తను విలవిల్లాడిపోతాడు! 'ఎం-త' శ్రమ పడ్డాడు! ఎంత జ్వర పడ్డాడు చివర్లో! ఐనా Didn't Care!! 'జగిత్యాల-Hyd-కరీంనగర్'ల మధ్య- పదిహేను రోజులు తిండీ నిద్రా పట్టించుకోకుండా Non stop పరుగులు పెట్టేడు! ఎంత పనిని- ఎంత మందిని కూడగట్టుకున్నాడు! 'పాట బాగా తీసి చూపిస్తాను' అని నాకు ఇచ్చిన మాట కోసం! నన్ను కూడా ఒక్ఖమాట పొగుడుకోవాలి!
అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరగడానికి కారణం- నేను అందరికంటే పెద్ద పని రాక్షసుణ్ణి కనక!
నన్ను గెలిచి సాధించేవు రాజేష్!
You are GREAT!
You have a Bright Future!!
Guru garu amrutham dwithiyam season 2 start cheyandi sir please.
Cheyandi guru garu please....
Ee sari antha kante ekkuva hit avuthadhi. Anjanelu gari character lo miru super ga imidipoyarandi. So, please cheyandi guru garu.