మేడం..సూపర్బ్..ప్రకాష్ గారు పాడడం కంటే ఎక్సప్రెషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపించింది..స్వరం బాగుంది..ఇంకా పెర్ఫెక్ట్ గా పాడగలరు..try చేయండి. ఆల్ ది బెస్ట్. 👌👌💐💐👍👍
జ్యోతిక గారూ, ఇన్నాళ్లూ మీ మధుర గాత్రం, ఆహార్యం, అభినయం, హావభావాలు ఎక్కడ దాచుకున్నారండీ ! ప్రకాష్ గారు కూడా బాగా పాడుతున్నారు. ఇద్దరికీ అభినందనలు. మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారో, నివాసము ఎక్కడ అనే పరిచయం కూడా చెప్పరూ ?
చక్కగాపాడి పాటకు జీవం పోసారు Tq.
పాటకు తగ్గ బావం, నటనతో ఇద్దరూ అదరగొట్టేశారు.పవర్ ఫుల్ మ్యూజిక్ రెండిషన్.హ్యాట్సాఫ్🎉🎉🎉
మీకు ధన్యవాదములు. 🙏
Konappa
మేడమ్ ఏలాంటి భావాలు లేకుండా చాల సింపుల్ గా మంచిగా పాడినారు.
🙏 Super 🌹 performance 🌹 excellent 💐 tone 🙏 God 🌹 bless 🌹 you 💐 both 🙏🌹🌹💐
🙏🙏🙏🌹🌹
మేడమ్ మీరు చాలా చాలా అందంగా ఉన్నారు మీ వాయిస్ వింటూ ఉంటే హాయిగా ఉంది 💐
ఇద్దరూ చాలా బాగా పాడారు..
మా వీడియో లు చూస్తున్నందుకు మీకు అభినందనలు 🙏🙏
Very sweet sir.
Many many thanks🙏
Super madam and prakash garu 👌
ధన్య వాదములు🙏
Beautiful presentation by both
Thanq so much andi🙏
Deadly face expressions ఏమిచ్చివ్వరా నాయనా!, మళ్ళి ఆ భయంకరమైన గొంతు
Madam. Super ga paadinaaru,🙏🙏🙏 while singing, full concentration on song, giving no importance to expressions. Good mam🙏🙏🙏
Eddaru.baga.padaru.super
ఉపేందర్ గారూ. మీకు కృతఙ్ఞతలు 🙏🙏
Beautiful presentation 👏 👌 👍 😍 ❤️ 💖
Thankyu
Very good song God bless both of you talli 0m namashivaya
Super selection
థాంక్యూ సార్ 🎉🙏
మేడం..సూపర్బ్..ప్రకాష్ గారు పాడడం కంటే ఎక్సప్రెషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపించింది..స్వరం బాగుంది..ఇంకా పెర్ఫెక్ట్ గా పాడగలరు..try చేయండి. ఆల్ ది బెస్ట్. 👌👌💐💐👍👍
మీ అమూల్యమైన సలహాకు కృతజ్ఞతలు. మీ అభిరుచికి తగ్గట్టు ప్రత్నిస్తాను. మా వీడియోలు చూస్తున్నందుకు అభినందనలు 🎉🎉🎉🙏
Madam gari smill చూస్తూ వినాలనిపించింది.
Just well sang.👍
Verynice song I this song very much👌👌👍👍👍
జ్యోతిక గారూ, ఇన్నాళ్లూ మీ మధుర గాత్రం, ఆహార్యం, అభినయం, హావభావాలు ఎక్కడ దాచుకున్నారండీ !
ప్రకాష్ గారు కూడా బాగా పాడుతున్నారు.
ఇద్దరికీ అభినందనలు.
మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారో, నివాసము ఎక్కడ అనే పరిచయం కూడా చెప్పరూ ?
Madam Gari voice 👌
🎉
Tnq andi
Wonder full Song Good Selection by Both of you
Thank you very much
మీకు ధన్యవాదములు 🌹.
మా వీడియోలు చూస్తున్నందుకు కృతజ్ఞతలు 🎉
Super expressions nice duet
Thanq sir 🙏
Medum I 💕 u🎉🎉🎉😊
super song select....
మీకు ధన్యవాదములు సార్ 🙏
beautyful voice madam..anr old songs padagalaru
K.RANGANATH,HYD. MUSICOLOGIST. PRAKASH PAATAKANTE ACTION EKKUVA UNDI
మీ సలహా శిరసా వహిస్తాను సార్. మా వీడియోలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు అండి 🙏🙏
Nice sir
మీకు ధన్యవాదములు.
Female voice outstanding
Yes prasantanga paderu simple ga vunnaru
Excellent singing by Both
Mind blowing 👏👏👏
Thanq
Supar prakash bai....
Super cool song mama.
Madam me voice super inka baga practice cheyandhi inka super ga padochu
VERY GOOD
Thanks for your coments 🙏😊
❤ చాలా చాలా థాంక్స్ అండి సండే చాలా పని ఉంది కదా మీకు ఓకే నండి ఈరోజు ఫంక్షన్ కి వెళ్తున్నాను సాయంత్రం❤❤
మీకు కృతజ్ఞతలు సార్ 🙏
Madam ur voice 👌
Very nice
మా వీడియోలు చూస్తూ సప్పోర్ట్ చేస్తున్న మీకు ధన్యవాదములు 🙏
Madam voice atchu susheela laga vundi prakhah gari voice awsome
Lady singer 👍❤️🎉
🎉🎉
Medam.mee.vaive.super
Madam, your voice superb,
👍👌🙏
ప్రకాష్...మీరు పాడాలి. ఆక్ట్ చెయ్యడం మానేయ్యాలి.
Brother Whistle voodha kundane parigethhesadu 😂 😂 Timing, Tempo annavi Chala important discipline annadhi chala important
FEMALE SINGRE IS FAINE but MALE have to develope-soory my coments
ఇంకా ప్రాక్టీస్ చేయాలి.. పాటలో సంగతులు కొద్దిగా మిస్ అయినట్లుగా వినబడుతుంది...
Sure for your satisfaction.
@@prakashnalimela8464 👍
Meesala Babu expression more less in song
Super madam
ఏంటిరా బాబు ఆ పాడటం పిట్ట దొరలాగ. ఆవిడ కుదురుగా పాడుతున్నారు. నీకేమైంది చలి జ్వరం వచ్చినవాడిలా మైకు పట్టుకొని ఊగుతూన్నావు. ఏక్షన్ మాని
పాటమీద దృష్టి పెట్టు.
మీ అమూల్యమైన సలహాకు కృతఙనున్ని.మీ సలహాను పాటిస్తానని తెలియ చేస్తూ...
మా పాటలు చూస్తున్నందుకు మీకు అభినందనలు 🎉🙏
Sar meekugathram thakuva acton ekkuvva