చీమకుర్తి గారి గొంతు ఎంత శ్రావణఆనందoగా ఉందో.. ఆ గొంతులో ఏదో తెలియని మాయ ఉంది అలాంటి గొంతు ఈ ధరణి ఉన్నంతవరకు అలానే ఉంటుంది 🌺ఏదో ఒక రూపంలో మరలా ఈ పుడమి పై జనించాలి అని మనసారా భగవంతుడిని కోరుకుంటున్నా 🙏🙏
చీమకుర్తి గారికి అఆలు రావు.కేవలం శ్రుతపాండిత్యంతో హరశ్చంద్ర నాటకం నేర్చుకుని ఆడారు. అతనిలో తప్పులు పట్టడం కన్నా అతని ప్రతిభను గౌరవించడం కళాభిమానుల విధి.
చీమకుర్తి గారి గాన మహిమ వినాలంటే, పాడుతా తీయగా ప్రోగ్రాం లో ప్రవీణ్ పాడిన పాట విని తీరాలి! ప్రవీణ్ చాలా గొప్పగా పాడి ఆ రోజు వేదిక పై ఉన్న ప్రముఖుల మరియు స్వర్గీయ చీమకుర్తి గారి మనస్సులను రంజింపచేసారు ❤🎉😊
ఔను....*హవని"...అనే పలికారు...*చిత్రలేఖకుని కుంచె" పునరుక్తితో, "భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే..." అనే లైన్ ఎగిరి పోయింది...ఇన్ని తేడాలు ఉన్నా ఆ గానప్రవాహంలో అన్నీ కొట్టుకు పోయాయి...ఆ కళాప్రాభవం అలాంటిది మరి...
ఘంటసాల గారి చిత్ర సీమ ప్రవేశానికి ముందు రంగస్థల నటులు ఆడిందే ఆటగా పాడింది పాటగా చెలామణి అయ్యింది కానీ ఆయన ఆగమనం వారి ఏకఛత్రాధిపత్యంగా కొనసాగుతున్న రంగస్థలం ఒక్క కుదుపుతో, సునామీ లాగా తుడిచిపెట్టుకు పోయింది అనేది వాస్తవం!!
❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌 ఈ పద్యం లో మానవ జీవితం అంటే ఏమిటి అనేది తెలుస్తుంది నాకు చాలా ఇష్టం ఈ పద్యం ❤❤❤❤👌👌👌🙏🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
అద్భుతం మాటల్లేవు ఆ గొంతులో ఏదో మాధుర్యం దాగుంది హరిశ్చంద్ర పద్యాలు పాడటం లో నాగేశ్వర రావు బాబాయ్ అప్పటికి ఎప్పటికీ మెగాస్టారే మిస్ యు సర్ ధన్యవాదాలు
Thanq.
🙏 ఏమని వర్ణించాలి తమరి స్వర మాధుర్యాన్ని.
అయ్యా తమరు ఎక్కడున్నా అందుకో నా నమస్కారము
చీమకుర్తి గారి గొంతు ఎంత శ్రావణఆనందoగా ఉందో.. ఆ గొంతులో ఏదో తెలియని మాయ ఉంది అలాంటి గొంతు ఈ ధరణి ఉన్నంతవరకు అలానే ఉంటుంది 🌺ఏదో ఒక రూపంలో మరలా ఈ పుడమి పై జనించాలి అని మనసారా భగవంతుడిని కోరుకుంటున్నా 🙏🙏
Thanq.
@@live-stream-2024 Ttatatatattattaaaaaaaaaaaaatataaaaataattaaataaattataataatataatt
@@live-stream-2024hiii
First write comment perfectly.
@@bramhanandareddyvarikuti778😮😮😅😅😅😅😂😂🎉😮😮😅😊😊😮😮😅😊😊a😂😂 aww😂lq oqq
చీమకుర్తి గారికి అఆలు రావు.కేవలం శ్రుతపాండిత్యంతో హరశ్చంద్ర నాటకం నేర్చుకుని ఆడారు. అతనిలో తప్పులు పట్టడం కన్నా అతని ప్రతిభను గౌరవించడం కళాభిమానుల విధి.
Thanq 🙏.
S sir👍
Sruthapandityam antey
Correct
హార్మోనియం వాయించిన గురువు గారికి నా సాష్టాంగ ప్రణామములు.
Thanq.
జోహార్ చీమకుర్తి అన్న మీకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి
Thanq.
ఏమీ గాత్రం, సంగీతం, అంతు చిక్కని మాధుర్యం.... మీకు నా లాల్ సలాం సార్
Thanq.
గొప్ప గాన మాధుర్యం🎉🎉🎉చెప్పటానికి మాటలు చాలవు.. కళ్ళ లోంచి ఆనంద భాష్పాలు వచ్చాయి.❤🙏🙏🙏
Thanq 🙏.
ఎలాంటివారికైన హృదయ స్పందన చేయగల అద్భుత గానం 🙏
Thanq 🙏.
మా నాన్న చీమకుర్తి గారికి వీరాభిమాని.
Thanq.
మీ నాన్న గారి.. అభిరుచికి.. 🙏🙏
@@jaggarao2312 p
చీమకుర్తి గారి గాన మహిమ వినాలంటే, పాడుతా తీయగా ప్రోగ్రాం లో ప్రవీణ్ పాడిన పాట విని తీరాలి! ప్రవీణ్ చాలా గొప్పగా పాడి ఆ రోజు వేదిక పై ఉన్న ప్రముఖుల మరియు స్వర్గీయ చీమకుర్తి గారి మనస్సులను రంజింపచేసారు ❤🎉😊
👌Cheemakurthi vari Galamu nundi jaluvarina pouranika shandheshathmaka padyaiu manoranjakalu👌Cheemakurthi pouranika padya oravadiki Dashohamukahni varundura👌
Thanq.
ఈ భూమిని ఏమని వర్ణింతును ఎంతని వర్ణింతును ఎందరెందరో మహానుభావులు ఈ భూమిలోనే…..
ఇచ్చోటనే .........
ఇచ్చోటనే
సత్కవీంద్రుని కమ్మని కలము,నిప్పులలోన కరిగిపోయె ! ఇచ్చోటనే ....భూములేలు రాజన్యుల ఆధికారముద్రికలు అంతరించె ఇచ్చోటనే ....లేఁ…..త ఇల్లాలి నల్ల పూసలసౌరు,
నల్ల పూసలసౌరు, గంగలో కలిసిపోయె! ఇచ్చోటనే
ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికనుఁగొన్న చిత్రలేఖకుని కుంచెయు నశించె! ఇది పిశాచులతో నిటాలేక్షణుండు .... నిటాలేక్షణుండు ....గజ్జె కదలించి యాడు రంగస్ధలంబు; ఇది మరణదూతా ...
ఇది మరణదూతా తీక్షణమౌ దృష్టు లొలయ ఆవనిఁ పాలించు భస్మసింహాసనంబు
ఆ ఆఆ ఆ 100 times.....
।।।।।।
Super sir bhavamu
Super
Super sir
Great poem by Sri Gurram Jashuva
అన్న మీకు హృదయపూర్వక నమహస్సుమాంజలి 🙏
Thanq.
మళ్ళీ ఇలాంటి పాటలు రావాలి.....OLD IS GOLD...I am 29 old...
Thanq.
జై చీమకుర్తి నాగేశ్వరావు గారికి జై జై
Super.. ఆ రోజులు మళ్ళీ రావాలి 👌👌👌
Thanq.
2a23
గాత్రము, లయంసూపర్ 👌💐⚘👏🤝🦚🎹🎹🎹🎹🎤
Thanq.
సూపర్ నాగేశ్వరావు గారు
Thanq.
అద్భుతః... ఇది చిన్న మాట....
Thanq.
అయ్యా మీకు పాదాభివందనం 🙏🏼🙏🏼🙏🏼
Thanq.
EXlent, SONG, జోహార్, CHIMAKURTHI
Wonderful sir your poems take me to childhood days and once show me the value of life present life very busy sir thank you i listen everyday
Thanq 🙏.
తెలుగు నేల చేసుకున్న అదృష్టం, మహానుభావులు మరి రారు.
Hmmm.
అద్భుతమైన గొంతు. Gods gift. 🙏🏻🙏🏻🙏🏻
Gurram jashuva garu miko satakoti vandanalu what a narration and chimakurti garu me gatram amogham
Thanq.
Wonderful intonation and melodious
with live situation
గాత్రమాధుర్యం అద్బుతం
గాత్రం అద్భుతం
Salute to singer and Harmoniast .
Thanq 🙏.
Excellent CHNR...garu... Your great.❤
Thanq 🙏.
Excellent sir
Thanq.
Chala Baga padaru great
Thanq 🙏.
Wonderful poetry of Gurram jasuva sir🎉🎉🎉
Thanq 🙏.
Excellent 👌👌
Thanq 🙏.
ఇచ్చోటనే.... భూములేలు రాజన్యుల.... మరిచిపోయారు... హావని ఏంటి... అవని పాలించు.... అప శబ్దాలు...
Sir
Please see 5th line
Havani kadandi
Navani paalinchu
ఔను....*హవని"...అనే పలికారు...*చిత్రలేఖకుని కుంచె" పునరుక్తితో, "భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే..." అనే లైన్ ఎగిరి పోయింది...ఇన్ని తేడాలు ఉన్నా ఆ గానప్రవాహంలో అన్నీ కొట్టుకు పోయాయి...ఆ కళాప్రాభవం అలాంటిది మరి...
@@SharathBabu3410 అవని (భూమి) పాలించు భస్మ సింహాసనంబు...అనేది ఆ వాక్యం....
aayana padyalu paadatam daadapu mugise kaalam lo record chesina audio idi. konnalla tarvatha aayana liver failure tho chanipoyaru. aayana form lo unnappudu vintey maro ghantasaala anevaru.
remember to bring 45 years back days🙏💯
Thanq.
అద్భుతం
Thanq 🙏.
ఇప్పుడు 50000 30000 40000 కిరాయి తీసుకుంటున్న ఈ హరిశ్చంద్రు లు మీ కాలి గోటికి కూడా సరిపోవు మహాత్మా జోహార్ జోహార్ చీమకుర్తి నాగేశ్వరరావు
ఇలాంటి వారిని...meru మాకు వినిపిస్తున్న oదుకు sri maatha company వాళ్ళకి నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను 🙏🙏🙏
Thanq.
What a beautiful singing. Thank you.
Thanq.
EXLENT, VOICE, లెజెండ్, CHIMAKURTHI, గారు
Thanq.
Once more. Chala ragayukthamga ardham ayyela padyanni alapinchaaru guruvu garu. Hatsoff
Very melodious voice
🙏🙏🙏🙏🙏
Thanq.
Good sir💐💐💐
Thanq.
అవని పాలించు భస్మ సింహాసనం ఎంత మంచి పదాలు
దీని భావము
Maa vaaraadareddy vaachi adi anthi kudaa adi chimaakurithi adi nuchi vaachi
Jai jashuva.......Nava yuga kavi chakravarti
Bhala em voice andi
ఘంటసాల గారి చిత్ర సీమ ప్రవేశానికి ముందు రంగస్థల నటులు ఆడిందే ఆటగా పాడింది పాటగా చెలామణి అయ్యింది కానీ ఆయన ఆగమనం వారి ఏకఛత్రాధిపత్యంగా కొనసాగుతున్న రంగస్థలం ఒక్క కుదుపుతో, సునామీ లాగా తుడిచిపెట్టుకు పోయింది అనేది వాస్తవం!!
Aaha
Meeku Naa vandanalu guru garu
Thanq .
Very good tongue forever next forever chemakurty nageswar rao
Thanq.
Extraordinary.
Thanq.
Superb sir 🙏🙏
Thanq.
ఈ పద్యం లొ 2వ చరణం తప్పు చదివారు. ఇ చోట నే, భూమి లే లు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే. పద్యం అద్భుతం.
అధ్బుతమైన గాత్రం
Maa adi chinaa kurithi adi modallu adi
Nothing stays forever !
Thanq 🙏.
Superrr
Thanq.
super
Adi kalaa kaarullu adi ankaadey nuchi vaachindi
Ma నాన్న గారు కూడా హరిచంద్ర నాకటం లో వారణాసి క్కాటి పాత్ర vasaru
Thanq 🙏.
Nageswarao gaaru billakurthi suribabu gaaru shanmuka anjaneya raaju gaaru top drama actors
Thanq .
Superb🙏🙏
Thanq.
@@live-stream-2024 b
Super
Thanq.
Ayyya miku padhabi vandhanalu
Thanq.
My heart touching singing sir
Thanq.
Great singing
Thanq.
సరిలేరు మీకెవ్వరూ
Thanq.
Jaigurudev guruji s.matajis.krupavalambanakari,mataannapurneswari.maatabhavatibikshamdehi,ghna,vyraagya,sidhyarthr.
Thanq 🙏.
🙏🙏🙏💐💐💐👌👌
Super sir
Thanq 🙏.
👌👌👌
Supper.
Thanq 🙏.
Super voice
Thanq.
Superb
Thanq 🙏.
yenni prabhutvalu vachina girtinchani swaram
🙏🙏🙏🙏
Thanq.
Great sir meru
Thanq.
భూములేలిడి రాజన్నుల .... మర్చిపోయారు.. తప్పు పట్టాలని కాదు.. కొన్ని సార్లు అలా జరుగుతుంటాయి ..ఎంతటి వారికి అయినా..
Thanq.
S
Yes some toime it will hsppens
Nice suggestion
Old cassette nunchi kadaa....editing lo vadilesi untaru
Great ❤Great
Thanq.
మీరు చిరంజీవులు
Thanq 🙏.
Good information
Thanq.
Lyrics kooda thodu chesthe naalaanti senior citizenlaku veelugaa untundhi...Pl.consider
Thanq 🙏.
80s,90s...Super days
Thanq.
🙏🙏🙏👌👌
Thanq 🙏.
🙏🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
Nice
Thanq 🙏.
మా నాన్న చీమకుర్తి నాగేశ్వరరావు గారి అభిమాని
Thanq.
The great Cheemakurthi
Good
Thanq 🙏.
I most like the Sweetness in Cheemakurthy Nageshwararao voice.
Thanq 🙏.
Super.voice..lejendry
Thanq 🙏.
I wish good luck to u
Thanq 🙏.
👏
❤❤❤❤❤🙏🙏🙏🙏
Thanq 🙏.