కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -36 | రమేష్ నీలం.

Поділитися
Вставка
  • Опубліковано 21 кві 2024
  • ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు.
    DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
    * అడ్మిన్ రమేష్ నీలం.
    ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు.
    #kalamgalamparimalam
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

КОМЕНТАРІ • 32

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Місяць тому

    నిన్న వేరే పనిలో పడి వినలేక పోయాను రమేష్ గారు. ఇవాళ విన్నాను 😢

  • @jaripitivenkatashiva151
    @jaripitivenkatashiva151 2 місяці тому

    రమేష్.సర్.

  • @nagarania9348
    @nagarania9348 3 місяці тому

    పాటలు చాలా బావున్నాయి సార్ 🙏

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 3 місяці тому

    శుభోదయం 🙏 సర్.

  • @srinivaskruthinti1226
    @srinivaskruthinti1226 3 місяці тому

    Good mornig rammesh garu నేను అమెరికలో ఉండి నా వాట్సాప్ లో అమెరికా అందాలు 9 months నుండి చూపుస్తూ ఇపుడు may 6th న ఇండియా వెళుతున్నాను అనుదుకనీ "నా జన్మభూమి అందమైన దేశం " పాట వినిపించగలరు చిత్రం సిపాయి చిన్నయ్య అనుకుంట

  • @bobbilinag905
    @bobbilinag905 3 місяці тому

    కలం..గళం..పరిమళం..శుభరాత్రి కార్యక్రమం రియల్లీ సూపర్బ్..మేము కోరిన పాటను వినిపించారు...చాలా చాలా ధన్యవాదాలు నీలం రమేష్ గారు..

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 3 місяці тому

    🎉ఆనంద మానందమాయె...మది ఆశల నందనమాయె... శుభరాత్రి కార్యక్రమం అందించినందుకు ధన్యవాదాలు రమేష్ గారు...🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 3 місяці тому

    సాహిత్య ప్రకాష్ బావ గారికోసం నీలి మేఘమా జాలి చూపుమా. పాటను వినిపించారు. ధన్యవాదములు 🙏 సర్.

  • @prabhalaviswanadham3848
    @prabhalaviswanadham3848 3 місяці тому

    ధన్యవాదాలు సార్ నేను కోరిన పాట ను ప్రసారం చేసినందుకు.
    నాకు ఇష్టమైన పాట
    ఎన్టీఆర్ వేటగాడు చిత్రం లోని
    జాబిలి తో చెప్పన జామురాత్రి కలలోన నీవు చేసిన అల్లరి..
    నటీనటులు
    ఎన్టీఆర్, శ్రీదేవి
    ప్రభల విశ్వనాథం
    వనస్థలిపురం
    హైదరాబాద్.

  • @shakunthala9399
    @shakunthala9399 3 місяці тому

    చాలా చక్కని పాటలు వినిపించారు. నేను కోరినా పాట వినిపించారు థాంక్స్ అండి రమేష్ గారు 🙏

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 3 місяці тому

    చివరలో,ఆ, కవి లో ఉన్న బావన,ను, మీ రు, తెల్పారు బాగుంది.

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 3 місяці тому

    Neelam ramesh gaariki dhanyavadamulu🙏

  • @mukeshlocely3520
    @mukeshlocely3520 3 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 3 місяці тому

    నేను కోరిన పాటలు రావటం లేదు రమేష్ గారుభూమా చెంచయ్య మంగళగిరి

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 3 місяці тому

    Good evening sir🙏

    • @VenkateshwarluTodupunoori
      @VenkateshwarluTodupunoori 3 місяці тому

      ధన్యవాదములు రమేశ్ గారు మాకు శోభన్ బాబు గారి జేబు దొంగ చిత్రం నుండి నీలాల నింగిలో పాట వినిపించగలరు. వేంకటేశ్వర్లు నాగరాణి మల్లిక్ సుసాధ్య కరీంనగర్ నుండి '

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 3 місяці тому

    శుభోదయం చిత్రంలోని గంధము పోయారా మంగళగిరి నుంచి వినిపించగలరు కలం గళం పరిమళం రమేష్ గారికి అభినందనలు

  • @gotetiindumathi9340
    @gotetiindumathi9340 3 місяці тому

    నమస్కారాలు రమేష్ గారు.
    మీకు కుదిరినప్పుడు చెంచులక్ష్మి చిత్రం నుంచి s రాజేశ్వర రావు సంగీతం లో p సుశీల గానం చేసిన
    "పాల కడలి పై శేషతల్పమున పవళించేవ దేవ"
    అనే పాట వినిపించగలరని ఆశిస్తున్నాను.
    ధన్యవాదములు.
    ఇందుమతి, చైతన్యపురి, హైదరాబాద్

  • @ChamartyNagapurnarao
    @ChamartyNagapurnarao 3 місяці тому

    Maku subharTri daily ravatledu

  • @subbamambasharma6864
    @subbamambasharma6864 3 місяці тому

    ధన్యవాదాలు అండి రమేష్ గారు నేను కోరిన పాట వినిపించినందుకు ఈసారి మీకు వీలు కలిగినప్పుడే కటకటాల రుద్రయ్య నుంచి వీణ నాది తీగ నీది అనే పాట వేయండి జీవ కళ ధనంజయ శర్మ ప్రొద్దుటూరు నుండి

  • @chamarty.nagapurnaraonagap7461
    @chamarty.nagapurnaraonagap7461 3 місяці тому

    Ragamalika chitramlo puvai putti pujey chesi eee pata vinipinchagalaru chamarty naga Purna rao tanuku

  • @kambhampativenkatasubbarao1877
    @kambhampativenkatasubbarao1877 3 місяці тому

    మహేష్ గారు ఆకలి రాజ్యంలో ఓ సాంగ్ వెయ్యమని అన్నాను మీరు వేయలేదు సార్ నాగండ్ల ఇంకొల్లు మండలం బాపట్ల జిల్లా

  • @ChamartyNagapurnarao
    @ChamartyNagapurnarao 3 місяці тому

    Maku daily subharTri ravatledu sir

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy 3 місяці тому

    రమేష్ నీలం గారు నమస్కారం సార్. "జీవిత నౌక" సినిమా లోని వేయి దీపాలు నాలోన వెలిగితే అనే పాటను దయచేసి వినిపించగలరు.
    కనుకుంట్ల సతీష్ కుమార్,
    శోభన్ బాబు సేవాసమితి ప్రధాన కార్యదర్శి - వరంగల్.

  • @balrajraparthy7194
    @balrajraparthy7194 3 місяці тому

    నమస్కారం సార్ బుల్లెట్ సినిమా నుండి కాశి విశ్వనాథ తండ్రి విశ్వనాత. అనే పాట వినిపించగలరు.
    బాలరాజు రాపర్తి నిజామాబాదు..

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 3 місяці тому

    నీలం రమేష్ గారు "పులి బెబ్బులి" చిత్రం లోని పాట "పరిమళించు పున్నమి లో ప్రణయ వీణ" వినిపించఖలరు. వాసుదేవరావు, అశ్వత్, బృహతీ, సరళ, తిరుచానూరు తిరుచానూరు

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 3 місяці тому

    అందాల రాసి ఇది చిత్రం పేరు, అందులో, కోయిల పిలుపే, కోనకు మెరుపు, అనే పాట విని పంచుకోగలరు, సార్.k.రామలింగప్ప, మహదే వప్ప, ఈరమ్మ, జయశ్రీ.కోసిగి,మం,, కర్ణుల్ జిల్లా.

  • @sreenivasarao4105
    @sreenivasarao4105 2 місяці тому

    Pata pata ki gaap lo music enduku sir band cheyyandi chiraaku ga vundi

  • @prakashtps1396
    @prakashtps1396 3 місяці тому

    చిత్రం భలే తమ్ముడు నుండి ఒక పాట వేయండి శ్యామల ప్రకాష్ చిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం 🎉❤

  • @khamithkarravindrakumar5529
    @khamithkarravindrakumar5529 3 місяці тому

    పాట.....అహో అందాల రాశి
    చిత్రం.....అంగడి బొమ్మ
    ఆత్రేయ, సత్యం, ఎస్పీ బాలు
    కొరినవారు....రవీంద్ర, వసంత
    ఊరు....దేవరకొండ,

  • @dupakuntlasrinivasarao8113
    @dupakuntlasrinivasarao8113 2 місяці тому

    Sai Ram Ramesh Garu Baba gari Devenalu vumdalani korukunta nanu may 12na ma koliku harivani puttina roju ameku istamaina pata mate Rani chinnadani baluu Garu padina pata vinipimchagalauru Srinivas Madhavi Krishna Lanka Indira colony ⁰ Vijayawada

  • @ChamartyNagapurnarao
    @ChamartyNagapurnarao 3 місяці тому

    Maku subharTri daily ravatledu