వేడిగానే ఉంటుంది బ్రదర్.... Pvc అవడం వల్ల ఇంట్లో చాలా ఎక్కువగా humidity create అయి ఎక్కువ ఉక్కపోతగా ఉంటుంది.. ఇంకో క better ఆప్షన్ ఏంటంటే... Pvc షీట్ వేసుకునేదానికంటే ముందు... 6mm or 8mm ఒకవేళ డబ్బులు పెట్టుబడి పెట్టేవారు 10mm అయినా ప్లైవుడ్ షీట్స్ వేయించుకొని ఆ పైన pvc షీట్స్ వేయించుకోవడం better
అంత బాగానే ఉంది. కాని ఫోన్ కి గాని మెసెజ్ కి గాని రెస్పాండ్ అయితే ఇంకా బాగుంటుంది.
సూపర్ చాలా బాగుంది nice
Super explanation bro futurelo neku chala orders vasthayi
Tq anna
super చాలా బాగుంది బాగా చేశారు పెంకుటిల్లు కి మూడు సెంట్లు ఇంటికి ఎంత అవుతుంది
👌👌👍👍👍super bro
Wind nundi protection vuntundhi... Varshakalamlo gaalulu ekkuvavesthaayi kadha
Good 👍
మంచిగా వివరించారు
Tq sir
Good JAB
మంచిగా వివరించారు అన్న సూపర్
Bro your videos super all chusa, From jangapalli village Ganneruvaram mandal near to your village
Tq
Cal me
Jangapalli naku village telusu
8500850143
Prakkana illu damage kakundaa chala jagrathaga chesaru
👍
Chala bagundi anna garu.....👍👍👍👍
Tq
గుణ పెంకులు ఉండంగా దాని పైనుండి వేస్తే గనుక చల్లగా ఉంటది స్ట్రాంగ్ గా ఉంటది
S ala kuda cheyachu
Memu ala kuda chesamu
Ma raja welding designs
Chanel lo undhi chudandi
😢😢😢😢@@Rajaweldingdesigns
కోతుల భయం ఎక్కువ అయింది 🐒
TQ maaku kothula baadaku aa technlogy avasaram
ఎంత ఖర్చు అయింది మొత్తం
Manchiga chesaru anna
Tq
Nice work explaining good
Tq
Anna, 20x23 feet ke rod, upvc sheet and installation ke eantha aavuthade anna
Super bro🎉🎉🎉kmp,,madhannapet
Same ma home ki ilane cheyali work cast chepandi
Good work
Tq anna
Super అన్న
Tq
Super bro 👍😍
Tq
Huzurabad side vesthara bayya......
Paynakalu thiyakuda vayali.
Suppar ga unadi bro
Anna ma intlu kada gunapenkuti home change cheyali anukuntunnam
Cost enta anyyendi anna
Veenavanka saide Chesthara cost chepandi
Happy morning bro
Happy morning anna
సూపర్ anna
Kani old is gold
Good👍
Tq
Good Explanation bro
Thank you so much 🙂
Very good plan
Tq
పైప్ కి పైప్ కి రెండున్నర ఫీట్లు మాత్రమే ఉండాలి లేదంటే పోతది
Super annna🎉
10fts 8 రేకులు జిందాల్
2/2 స్కోయిర్ పైప్స్ 20fts= 7
తిన్ తెడ్ పైపులు=2 (20fts)
3/3పైపులు 30fts అన్నా ఒకసారి లెక్క చెసి ధర ఎంత అవుతుందో చెప్పారా
Watsup chei repalay chesta
Super anna👍👍👍
Tq
Bro Naku atuvanti tekulu kavali ekkada dorukutai
Very nice
👌👌👍👍
Entha avuthundi price fit ki price bro
Super anna
Tq
Cost anta total
Good work anna
Tq
Good super work
Tq sir
Cost entha ayindho cheppalevu bro
Bro మాది పక్కనే రేణికుంటా old shed repair చేస్తారా
Super
Tq
Ivi kollaforamlaku use cheyyocha
S
Nice❤
Adilabad Lo usefull avuthayi Anna
So nice bro ☺️
Lebor feet charge enthaa bro metiral vith lebor
Annayya oka intiki alaaa enta avuthundi
1 lack
Brother UPC Heat Resistance ye na ?
Good explanation
Tq anna
సూపర్
అన్న మా ఇల్లు 4 గజాలు వెడల్పు 8 గజాలు పొడవు ఎంత ఖర్చు అయితది చెప్పండి ప్లీజ్. తెలంగాణ లో నిజామాబాదు లో మీ డీలర్ ఉన్నారా చెప్పండి
Cl me
8500850143
Ok@@Rajaweldingdesigns
Anna Mani enthaidhanna
Good in nice
Tq
బ్రదర్ UPVC రేకులు అన్ని ఒకటే నా
ఎ బ్రాండ్ బెటర్
Where can we get these sheets in hyderabad
రానిగంజ్
Maniga chesaru anna
Tq
అన్నా 10fts రేకుకు ఎన్నీ పర్లింగ్ వెయ్యాలి
Ok
Good annaya Garu
24x12 antha avuthndhi
Cost entha avuthundi brother
20×22 ఫ్రస్ట్ ఫ్లోర్ లో వేయాలి నేను అల్వాల్ లో ఇల్లు ఉన్నది దగ్గర లో డిలర్ ఉన్న ఫోన్ no పంపగలరు దీనికి ఖర్చు ఏంత అయితాడి చేపగలరు ఓపెన్ ఏరియా 20×22
20ft ku cost enta aindi
👌👌👌👌
Bdrachalam dhorukuthaya bro
No
Price anta ayindi anna
కానీ ఆ రేఖలు కి రంగు అంత తెలిసిపోతుంది రంగ్ అయితే మామూలుగా ఉండదు
మొత్తం ఖర్చు ఎంత అవుతుంది
Same ilanti work mahabubad ki chesthara bro
Chestam
ఎంత కర్చు అవుతుంది
Bro,UPVC best na ? Stone coated roof best na ?
Upvc kanna stone coated betrer
Life ekkuva stone coated untadhi
Colling undadu ga bro
Good work
Karchu entha vachindhi total
1 lack
అన్న మాది జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మాకు కుడా సేమ్ ఇలాగే ఇల్లు చేయాలి మాది కుడా గునిళ్ళు లాగ కావాలి వచ్చి చేస్తారా అన్న
చేస్తాం cl me 8500850143
Ok anna nenu call chesthaa msg ku riply ichinandhuku🤝👍
@@Rajaweldingdesigns❤
@@Rajaweldingdesigns🤝🤝
How much cost please
1 lack
రూమ్ లోపల టెంపరేచర్ ఎలా ఉంటది అన్న ఈ రేకులు వేశాక
బెటర్ ఐరన్ రేకులతో పోల్చుకుంటే
గుణ పెంకులగా చల్లగా వుంటుందా లేక రేకుల లాగా వేడి ఉంటద
గుణపెంకుల అంత చల్లగా ఉండదు upvc రేకులు
Pop cheskovali
Madi 40000 ft undi approx cost
15/5 ft ki antha amount avuthumdi anna
Summer lo cool ga vntundaa
Iron rekula kante koncham better
వేడిగానే ఉంటుంది బ్రదర్.... Pvc అవడం వల్ల ఇంట్లో చాలా ఎక్కువగా humidity create అయి ఎక్కువ ఉక్కపోతగా ఉంటుంది.. ఇంకో క better ఆప్షన్ ఏంటంటే... Pvc షీట్ వేసుకునేదానికంటే ముందు... 6mm or 8mm ఒకవేళ డబ్బులు పెట్టుబడి పెట్టేవారు 10mm అయినా ప్లైవుడ్ షీట్స్ వేయించుకొని ఆ పైన pvc షీట్స్ వేయించుకోవడం better
good suggestion....and is alluminium heat resistant sheet kooda best?
anna maku kuda ee penkulu kavali estimation entha
Cl me 8500850143
Total cost please?
Bro mi number switch off vasthundi
But only pvc రేకులు అంటే కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది
అన్న మీకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మాది గంగిపల్లి ssv స్కూల్ లో చేయాలి రిప్లై ఇవ్వండి
Phone number
vizag lo vestara
Chestam
Rekula price fitting price ....
55 feet rekulu
miru vesina shed ki total ret entha indi
1,10,000/-
Enta cost avthundi bro
Cost yenta ayindi anna
1,10,000/-
Mee area ekkada bro
Karimnagar
ఈ shedu ku entha cost aindhi Anna
1,10,000/-
Pipes , upvc sheets and complete fitting charge tho naa
Bro maa house kuda same ilane vuntadhi...Nenu kuda veyalanukuntunna..
2 gadhulski cost entha avutundh
Cl me 8500850143
@@RajaweldingdesignsHi
Anna dealership kawali cantacts iwwu
Cl me
PVC rekulu Bhadradri Kothagudem dorukutaih
No
Total cost ఎంత అన్న.