ప్రేమ కోసం ఏడుగురు కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసిన షబ్నమ్ | Focus | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • #Shabnam
    Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
    Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

КОМЕНТАРІ • 442

  • @teluguchristiansongspurnima
    @teluguchristiansongspurnima 3 роки тому +129

    దేవుని ప్రేమ ముందు..
    కన్న ప్రేమ తర్వాత...
    ఈ రెండు ప్రేమల కంటే ఏ ప్రేమ ఎక్కువ కాదు..
    ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు

  • @devendarvlogs9766
    @devendarvlogs9766 3 роки тому +158

    ప్రేమ గుడ్డిది అంటే ఏమో అనుకున్న 'దీని ప్రేమ ఎడ్డిది 😂😂😂🤣🤣

  • @thotla_laxman_yadav
    @thotla_laxman_yadav 3 роки тому +49

    ఇప్పటికే చాలా లెట్ చేసారు
    ఒక బయటి వాడి గురించి కన్నావారిని
    తోడ పుట్టిన వారిని చాపింది అంటే
    అది ప్రేమ కాదు అది కామం అంటారు
    ఇలాంటి వాళ్ళు దేశనికి🇮🇳కూడా ప్రమదాం !

    • @hemasri.s7843
      @hemasri.s7843 3 роки тому +2

      👏👏👏very well said

    • @thotla_laxman_yadav
      @thotla_laxman_yadav 3 роки тому +2

      @@hemasri.s7843 Tq 🙏

    • @rajareddy5996
      @rajareddy5996 3 роки тому

      @@thotla_laxman_yadav
      .

    • @kothakotanarayana8199
      @kothakotanarayana8199 3 роки тому

      𝒮 𝒷𝓇𝑜

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      ఉరి అమలు సరైనదే. ఏ కులమైనా ఆడైనా మగైనా, దళితులైనా మైనార్టీ ఐనా ఒకటే. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడం సమంజసం కాదు. పాపం ఆ బిడ్డ ఏం పాపం చేసాడని అతనికి మాతృవియోగం కలగాలి. పితృవియోగాన్ని అయినా భరించగలరు కానీ మాతృ వియోగాన్ని చిన్నబిడ్డలు భరించలేరు. ఈమెని చూసి కాకపోయినా ఆ బిడ్డకు కనీసం 15 సం:లు వచ్చేవరకైనా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకపోవరం మంచిది. 6 నెలల పసిబిడ్డని అత్యాచారం చేసి చంపిన కామాంధుడిని, మృగాన్ని కేవలం దళితుడనే కారణంగా ఉరి శిక్ష రద్దు చేసారు. వాడికి వేయాలి ముందు మరణశిక్ష. వాడినే వదిలేసినపుడు ఈ బిడ్డ తల్లిని వదిలేసి ఆ బిడ్డకు మాతృభిక్ష పెట్టకూడదా.

  • @user-od6bw8vy6q
    @user-od6bw8vy6q 3 роки тому +46

    వాడిది ఎంత నచ్చితే మాత్రం ఇలా చెయ్యడం అన్యాయం . శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను .

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +4

      ఉరి అమలు సరైనదే. ఏ కులమైనా ఆడైనా మగైనా, దళితులైనా మైనార్టీ ఐనా ఒకటే. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడం సమంజసం కాదు. పాపం ఆ బిడ్డ ఏం పాపం చేసాడని అతనికి మాతృవియోగం కలగాలి. పితృవియోగాన్ని అయినా భరించగలరు కానీ మాతృ వియోగాన్ని చిన్నబిడ్డలు భరించలేరు. ఈమెని చూసి కాకపోయినా ఆ బిడ్డకు కనీసం 15 సం:లు వచ్చేవరకైనా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకపోవరం మంచిది. 6 నెలల పసిబిడ్డని అత్యాచారం చేసి చంపిన కామాంధుడిని, మృగాన్ని కేవలం దళితుడనే కారణంగా ఉరి శిక్ష రద్దు చేసారు. వాడికి వేయాలి ముందు మరణశిక్ష. వాడినే వదిలేసినపుడు ఈ బిడ్డ తల్లిని వదిలేసి ఆ బిడ్డకు మాతృభిక్ష పెట్టకూడదా.

  • @nallabothulaveeranjinyelu8310
    @nallabothulaveeranjinyelu8310 3 роки тому +62

    కామంతో ఉన్న ప్రేమ వింతే

  • @sivakrishnakaranam4452
    @sivakrishnakaranam4452 3 роки тому +80

    ఇది మామూలు మహిళ కాదు స్టార్ మహిళ 🙏🙏🙏

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 3 роки тому +59

    ఉరి ఖచ్చితమైన శిక్ష. అంతటి మూర్ఖులకు ఇదే సరిఅయిన తీర్పు.

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      ఉరి అమలు సరైనదే. ఏ కులమైనా ఆడైనా మగైనా, దళితులైనా మైనార్టీ ఐనా ఒకటే. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడం సమంజసం కాదు. పాపం ఆ బిడ్డ ఏం పాపం చేసాడని అతనికి మాతృవియోగం కలగాలి. పితృవియోగాన్ని అయినా భరించగలరు కానీ మాతృ వియోగాన్ని చిన్నబిడ్డలు భరించలేరు. ఈమెని చూసి కాకపోయినా ఆ బిడ్డకు కనీసం 15 సం:లు వచ్చేవరకైనా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకపోవరం మంచిది. 6 నెలల పసిబిడ్డని అత్యాచారం చేసి చంపిన కామాంధుడిని, మృగాన్ని కేవలం దళితుడనే కారణంగా ఉరి శిక్ష రద్దు చేసారు. వాడికి వేయాలి ముందు మరణశిక్ష. వాడినే వదిలేసినపుడు ఈ బిడ్డ తల్లిని వదిలేసి ఆ బిడ్డకు మాతృభిక్ష పెట్టకూడదా.

    • @padmavathipaladi2660
      @padmavathipaladi2660 2 роки тому +1

      Correct decision

  • @kalyansivvala185
    @kalyansivvala185 3 роки тому +82

    నచ్చక పోతే మీ ఇంటిలో వాళ్ళకి దూరంగా వెళ్లి పోవాలి...
    ఏంటి ఈ చపంటం🙆‍♂️🤦‍♂️

  • @thesoldierashok5365
    @thesoldierashok5365 3 роки тому +22

    ప్రేమ కోసం కాదు బాబాయ్
    రంకు కోసం..
    దాన్ని ప్రేమ అంటారా ?

  • @varamadasi4565
    @varamadasi4565 3 роки тому +53

    ప్రేమ కాదు రా బాబు..కామం

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 3 роки тому +35

    కుటుంబ సభ్యుల ప్రాణాలు తీయడం చాలా దారుణం తప్పకుండా శిక్ష పడాలి

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      ఉరి అమలు సరైనదే. ఏ కులమైనా ఆడైనా మగైనా, దళితులైనా మైనార్టీ ఐనా ఒకటే. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడం సమంజసం కాదు. పాపం ఆ బిడ్డ ఏం పాపం చేసాడని అతనికి మాతృవియోగం కలగాలి. పితృవియోగాన్ని అయినా భరించగలరు కానీ మాతృ వియోగాన్ని చిన్నబిడ్డలు భరించలేరు. ఈమెని చూసి కాకపోయినా ఆ బిడ్డకు కనీసం 15 సం:లు వచ్చేవరకైనా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకపోవరం మంచిది. 6 నెలల పసిబిడ్డని అత్యాచారం చేసి చంపిన కామాంధుడిని, మృగాన్ని కేవలం దళితుడనే కారణంగా ఉరి శిక్ష రద్దు చేసారు. వాడికి వేయాలి ముందు మరణశిక్ష. వాడినే వదిలేసినపుడు ఈ బిడ్డ తల్లిని వదిలేసి ఆ బిడ్డకు మాతృభిక్ష పెట్టకూడదా.

  • @avsunanda1687
    @avsunanda1687 3 роки тому +15

    ఆమె కి శిక్ష విధించకుండా అమర ప్రేమికులు అని తాజ్ మహల్ కట్టించాలా

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      ఉరి అమలు సరైనదే. ఏ కులమైనా ఆడైనా మగైనా, దళితులైనా మైనార్టీ ఐనా ఒకటే. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడం సమంజసం కాదు. పాపం ఆ బిడ్డ ఏం పాపం చేసాడని అతనికి మాతృవియోగం కలగాలి. పితృవియోగాన్ని అయినా భరించగలరు కానీ మాతృ వియోగాన్ని చిన్నబిడ్డలు భరించలేరు. ఈమెని చూసి కాకపోయినా ఆ బిడ్డకు కనీసం 15 సం:లు వచ్చేవరకైనా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకపోవరం మంచిది. 6 నెలల పసిబిడ్డని అత్యాచారం చేసి చంపిన కామాంధుడిని, మృగాన్ని కేవలం దళితుడనే కారణంగా ఉరి శిక్ష రద్దు చేసారు. వాడికి వేయాలి ముందు మరణశిక్ష. వాడినే వదిలేసినపుడు ఈ బిడ్డ తల్లిని వదిలేసి ఆ బిడ్డకు మాతృభిక్ష పెట్టకూడదా.

  • @mdhoney576
    @mdhoney576 3 роки тому +17

    అప్పుడు ఉన్న ప్రేమ అలాంటిది ప్రేమించే వారి కోసం ఎంత దూరమైనా తీసుకెళుతుంది..😔

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 2 роки тому +1

    ప్రేమ వివహాలకు ముఖ్యంగా ఈ యొక్క పెద్దలు ధేనికి ప్రాదన్యత ఏందుకిస్తారో! ఇప్పటికైన వారి ఆత్మసాక్షిగ ఆలోచించాలి.
    ప్రేమ వివాహాలను ఏవ్వరు ప్రోత్సహించిన..
    ముమ్మాటికి నేరంగానే ఉండగలదని భావించవల్సినదే!,,
    కొంతమంది స్వార్థపరుల విదివిదానాలతో
    కన్నతల్లితండ్రుల కడుపుకోతకు కారణాలవుచున్నారు.
    మన దేశము సర్వహక్కుల స్వతంత్రదేశము.
    నేరాలు చేసేవారికి న్యాయస్థానలలో స్థానము కల్పించాలి.ప్రభుత్వరంగాలలో ప్రాడు పనులు చేసేవారికి మరియి ఫాస్టు పుడ్స్ అందించే వారికి ముందుగ ప్రమోషన్స్ ఇవ్వాలి. ఇంకా ఉన్నతమైన వారికి ఏన్నో హక్కులుండగలవు. నీతిని నూతిలో ముంచి
    అన్యాయాలకు ఆజ్యము పోసే విదానాలకు స్వాగతం పలుకాలే.
    ఈ యొక్క ప్రభుత్వాల పతాకాలు పేదల పేర్లు చెప్పతూ అందులో ఉన్న ఉన్నతమైన వారికి పలాలు అందించాలి.
    మానవ సేవే మాదవ సేవ అనే వారు మానవులతో పాటు ప్రభుత్వ ధనము దోసుకతినాలి.
    ఈ యొక్క దేశ నడవడి పాలన గ్రంధము మాకు ప్రజా సేవ చేసే బాగ్యము కల్పించినందుకు క్రుతజ్ఞతలని చెపుతూ
    ప్రజల ప్రభుత్వ ధనమును అధికారంగ తినే అవకాశాన్ని కల్పించిన ఈ దేశ పాలన నడవడి గ్రంధమునకు శ్రీకారము చుట్టిన ఆ యొక్కమహానుభావుల విగ్రాహాలకు ఏ లాంటి పాలాబిషేకాలు చేసిన తక్కువే అని మర్చి పోతే మరి పొరపాటే!,,,,,,?
    ఈ దేశములో నేరాలు చేసే వారిని కంటికి రెప్పలాగ కాపాడు కోవాలి. ఇది ఈ దేశ సంస్క్రుతి.

  • @vennelavennela1827
    @vennelavennela1827 3 роки тому +8

    ఆడ "దేవతలు" అప్పుడప్పుడు ఇలాంటి గోప్ప గోప్ప పనులు కూడా చేస్తుంటారు🙏🙏😡😡😡😡

  • @mandalaraju6815
    @mandalaraju6815 3 роки тому +6

    Correct decision Government

  • @harishkumar-bo1uo
    @harishkumar-bo1uo 3 роки тому +12

    Very quick judgement...indian judicial system...2008 to 2021😄

    • @coolcool7498
      @coolcool7498 3 роки тому +2

      Eme place lo abbai unte yeppudo vuri theesevallu

  • @LovaRaju228
    @LovaRaju228 2 роки тому

    దీనిది ప్రేమ కాదు కమం అంటారు దీన్ని😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠

  • @merabharatmahaan9872
    @merabharatmahaan9872 3 роки тому +11

    అది ప్రేమ కోసం కాదు ర... నాయనా తీట కోసం

  • @neelubeesetti7550
    @neelubeesetti7550 3 роки тому +78

    ఏమి సాధించావు తల్లీ

  • @sraju449
    @sraju449 3 роки тому +2

    డబుల్ పిజి టీచర్ ఆమె అందమైన జీవితం గురించి ఎప్పుడూ ఆలోచించదు ....... ఆమె ప్రతిదీ కోల్పోయింది

  • @skcvijrak7358
    @skcvijrak7358 3 роки тому +6

    ఉరి అమలు సరైనదే. ఏ కులమైనా ఆడైనా మగైనా, దళితులైనా మైనార్టీ ఐనా ఒకటే. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడం సమంజసం కాదు. పాపం ఆ బిడ్డ ఏం పాపం చేసాడని అతనికి మాతృవియోగం కలగాలి. పితృవియోగాన్ని అయినా భరించగలరు కానీ మాతృ వియోగాన్ని చిన్నబిడ్డలు భరించలేరు. ఈమెని చూసి కాకపోయినా ఆ బిడ్డకు కనీసం 15 సం:లు వచ్చేవరకైనా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకపోవరం మంచిది. 6 నెలల పసిబిడ్డని అత్యాచారం చేసి చంపిన కామాంధుడిని, మృగాన్ని కేవలం దళితుడనే కారణంగా ఉరి శిక్ష రద్దు చేసారు. వాడికి వేయాలి ముందు మరణశిక్ష. వాడినే వదిలేసినపుడు ఈ బిడ్డ తల్లిని వదిలేసి ఆ బిడ్డకు మాతృభిక్ష పెట్టకూడదా.

  • @vanithasrinivas5351
    @vanithasrinivas5351 3 роки тому +2

    Lover of the year👍👌🙄

    • @natureloverkumar1305
      @natureloverkumar1305 Рік тому

      🤣🤣🤣
      nuv world famous lover ayipo bangaram kani yavarini am cheyake

  • @komalikomati760
    @komalikomati760 3 роки тому +14

    Champeyandi dhinini bhumiki baruwu....😈😈😂😂

    • @kaalikurrolu9488
      @kaalikurrolu9488 3 роки тому

      .

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      ఉరి అమలు సరైనదే. ఏ కులమైనా ఆడైనా మగైనా, దళితులైనా మైనార్టీ ఐనా ఒకటే. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడం సమంజసం కాదు. పాపం ఆ బిడ్డ ఏం పాపం చేసాడని అతనికి మాతృవియోగం కలగాలి. పితృవియోగాన్ని అయినా భరించగలరు కానీ మాతృ వియోగాన్ని చిన్నబిడ్డలు భరించలేరు. ఈమెని చూసి కాకపోయినా ఆ బిడ్డకు కనీసం 15 సం:లు వచ్చేవరకైనా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకపోవరం మంచిది. 6 నెలల పసిబిడ్డని అత్యాచారం చేసి చంపిన కామాంధుడిని, మృగాన్ని కేవలం దళితుడనే కారణంగా ఉరి శిక్ష రద్దు చేసారు. వాడికి వేయాలి ముందు మరణశిక్ష. వాడినే వదిలేసినపుడు ఈ బిడ్డ తల్లిని వదిలేసి ఆ బిడ్డకు మాతృభిక్ష పెట్టకూడదా.

  • @dhanalaxmi1709
    @dhanalaxmi1709 3 роки тому +3

    పిల్లల్ని పరువు కోసం చంపి నపుడు పెద్ద వాళ్ళని ప్రేమ కోసం చంపటము లో ఆచార్యుము ఏముంది యదా రాజ తదా ప్రజ

  • @brobabugoudgs
    @brobabugoudgs 3 роки тому +8

    దేశంలొ ఎందరో వుంనరు

  • @satya6530
    @satya6530 2 роки тому

    కుటుంబాంతో విరోధం గాలితో స్నేహం చేయడమే.

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 3 роки тому +6

    షబ్నం , సలీమ్ లకు ఉరిశిక్ష మాత్రమే సరైన శిక్ష.

  • @rojavasu8002
    @rojavasu8002 3 роки тому +5

    Papam valla family 😭

  • @balaswamy3839
    @balaswamy3839 3 роки тому +8

    నీది ఎంత ప్రేమ తల్లీ నెల లేదా సంవత్సరం ప్రేమ అది.కానీ కుటుంబానిది 20 సంవత్సరాల ప్రేమ.ఇది ప్రేమ కాదు కొవ్వు

  • @azmeeraprasadnayak9139
    @azmeeraprasadnayak9139 3 роки тому +4

    ఉరిశిక్ష కాయం చేయండి

  • @rajireddy6081
    @rajireddy6081 3 роки тому +18

    Don't kill her. Put her in jail for life

  • @rangakpd7883
    @rangakpd7883 3 роки тому +4

    ఉరి తీయాలి

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      ఉరి అమలు సరైనదే. ఏ కులమైనా ఆడైనా మగైనా, దళితులైనా మైనార్టీ ఐనా ఒకటే. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడం సమంజసం కాదు. పాపం ఆ బిడ్డ ఏం పాపం చేసాడని అతనికి మాతృవియోగం కలగాలి. పితృవియోగాన్ని అయినా భరించగలరు కానీ మాతృ వియోగాన్ని చిన్నబిడ్డలు భరించలేరు. ఈమెని చూసి కాకపోయినా ఆ బిడ్డకు కనీసం 15 సం:లు వచ్చేవరకైనా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకపోవరం మంచిది. 6 నెలల పసిబిడ్డని అత్యాచారం చేసి చంపిన కామాంధుడిని, మృగాన్ని కేవలం దళితుడనే కారణంగా ఉరి శిక్ష రద్దు చేసారు. వాడికి వేయాలి ముందు మరణశిక్ష. వాడినే వదిలేసినపుడు ఈ బిడ్డ తల్లిని వదిలేసి ఆ బిడ్డకు మాతృభిక్ష పెట్టకూడదా.

  • @nirmaladasari1397
    @nirmaladasari1397 3 роки тому +3

    Crime patrol in the name of love 1 &2 parts vundi ide story ..episode 413 & 414

  • @harshareddyvlogs9451
    @harshareddyvlogs9451 3 роки тому +4

    RGV RAM GOPAL VARMA CAN DIRECT THIS MOVIE ...

  • @premdasrathore7936
    @premdasrathore7936 2 роки тому

    😭😭🙏🙏 premdas

  • @srisriarigela3690
    @srisriarigela3690 3 роки тому +6

    Indian govt hanging the freedom of love

  • @mastanvali6929
    @mastanvali6929 3 роки тому +10

    Life imprisonment is better, killing is not a solution. They my repent

  • @sksimplesiddhu7256
    @sksimplesiddhu7256 3 роки тому +1

    క్షమాభిక్ష పెట్టాల్సిందే
    పోయినోడు తిరిగి రారు గా
    పిల్లోడు అనాధ అవుతాడు గా

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      ఉరి అమలు సరైనదే. ఏ కులమైనా ఆడైనా మగైనా, దళితులైనా మైనార్టీ ఐనా ఒకటే. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడం సమంజసం కాదు. పాపం ఆ బిడ్డ ఏం పాపం చేసాడని అతనికి మాతృవియోగం కలగాలి. పితృవియోగాన్ని అయినా భరించగలరు కానీ మాతృ వియోగాన్ని చిన్నబిడ్డలు భరించలేరు. ఈమెని చూసి కాకపోయినా ఆ బిడ్డకు కనీసం 15 సం:లు వచ్చేవరకైనా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకపోవరం మంచిది. 6 నెలల పసిబిడ్డని అత్యాచారం చేసి చంపిన కామాంధుడిని, మృగాన్ని కేవలం దళితుడనే కారణంగా ఉరి శిక్ష రద్దు చేసారు. వాడికి వేయాలి ముందు మరణశిక్ష. వాడినే వదిలేసినపుడు ఈ బిడ్డ తల్లిని వదిలేసి ఆ బిడ్డకు మాతృభిక్ష పెట్టకూడదా.

  • @sattibabuchapala185
    @sattibabuchapala185 3 роки тому +3

    ఆడవారికి ఒక్క న్యాయము మగవాళ్ళు ఒక న్యాయమా ఒక్కసారి మొగుడ్ని ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇంటికెళ్లి మొగుడు డ్యూటీ వెళ్ళిపోయే తర్వాత చూడండి

  • @arunakranthi2757
    @arunakranthi2757 3 роки тому +8

    Mrg chesi unte edantha jarigedi kaadu... Poor n richi... Ento ee lokam

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      కబుర్లు చెప్పడానికి బానే ఉంటాయి. మీకు కూతురు ఉండి ఉంటే ఆమె ఏ పనికిరానివాడినో పెళ్ళి చేసికుంటానంటే తెలుస్తుంది ఆ బాధ. ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేయకపోతే చంపేస్తుందా? ఇంట్లోనుంచీ వెళ్ళిపోయి పెళ్ళి చేసికుని తన బతుకు తను బతకచ్చు కదా. మళ్ళీ తల్లితండ్రుల ఆస్తి ఎందుకు?

  • @vvtv2481
    @vvtv2481 3 роки тому

    ఉరిశిక్ష తీసేస్తే ఇప్పుడున్న నేరాలకు నాలుగింతలు లేదా పదింతలు నేరాలు పెరుగుతాయి ఈ ఇకముందు నేరాలు చేసే వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడుతూ ఉంటే కాస్తలో కాస్త భయం పెరిగి నేరాలు తగ్గుతాయి

  • @venkyvenky8629
    @venkyvenky8629 3 роки тому +8

    మొదటి తప్పుకి ఉరి శిక్ష కాకుండా వేరే ఏదేనా కఠిన శిక్షలు ఉంటే బావుంటుంది

  • @ammafoundation3771
    @ammafoundation3771 3 роки тому +20

    10months babu em chesadamma

    • @devotional655
      @devotional655 3 роки тому +2

      Avunu paapam chinna pillodu

    • @kotaiyakotaiya2107
      @kotaiyakotaiya2107 3 роки тому

      @@devotional655 11

    • @Vennela_Rao
      @Vennela_Rao 3 роки тому

      Adhi kuda thanu pregnant ayi undi , asalu mathruthvam anedi theliyani daniki Prema viluva ela thelysthundi

    • @b.manasa4729
      @b.manasa4729 3 роки тому

      @@devotional655 111111q111q1.

  • @vishlawathvikas4483
    @vishlawathvikas4483 3 роки тому

    Your love is great 👍

  • @maryv3522
    @maryv3522 3 роки тому

    అది మనిషీ కాదు జంతువు

  • @prudhvishorts6822
    @prudhvishorts6822 3 роки тому +1

    West

  • @shruthithefashionreloaded
    @shruthithefashionreloaded 3 роки тому +8

    I would really like to hear her side of the story. I wonder what sort of compulsion would drive a girl to butcher her own family

  • @lnookambika8818
    @lnookambika8818 2 роки тому

    Amma 🙏🙏🙏

  • @mmappiammammavntlu470
    @mmappiammammavntlu470 3 роки тому +3

    విచిత్రమైన.ప్రేమ. వినాశనం

  • @gorkatiravi9887
    @gorkatiravi9887 3 роки тому +3

    Uri shape deudiky unnadi apaliy Deva no kurupa gaod bless you

  • @siddantsrinavas4245
    @siddantsrinavas4245 3 роки тому

    Thanks

  • @king.311
    @king.311 3 роки тому +1

    దాన్ని ప్రేమ అనరు రా మూర్ఖపు ఏంకర్ గా .
    కామం , పొగరు , కొవ్వు లకు సంబంచిన లక్షణం . దానికి వురి శిక్ష సరి అయిన శిక్ష

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      ఉరి అమలు సరైనదే. ఏ కులమైనా ఆడైనా మగైనా, దళితులైనా మైనార్టీ ఐనా ఒకటే. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడం సమంజసం కాదు. పాపం ఆ బిడ్డ ఏం పాపం చేసాడని అతనికి మాతృవియోగం కలగాలి. పితృవియోగాన్ని అయినా భరించగలరు కానీ మాతృ వియోగాన్ని చిన్నబిడ్డలు భరించలేరు. ఈమెని చూసి కాకపోయినా ఆ బిడ్డకు కనీసం 15 సం:లు వచ్చేవరకైనా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకపోవరం మంచిది. 6 నెలల పసిబిడ్డని అత్యాచారం చేసి చంపిన కామాంధుడిని, మృగాన్ని కేవలం దళితుడనే కారణంగా ఉరి శిక్ష రద్దు చేసారు. వాడికి వేయాలి ముందు మరణశిక్ష. వాడినే వదిలేసినపుడు ఈ బిడ్డ తల్లిని వదిలేసి ఆ బిడ్డకు మాతృభిక్ష పెట్టకూడదా.

  • @rajumidde1772
    @rajumidde1772 3 роки тому +2

    Elanti vallaku marana shikshe carect

  • @gainimahesh3266
    @gainimahesh3266 3 роки тому +1

    Super

  • @ymary7704
    @ymary7704 3 місяці тому

    justice always truths

  • @pujithagaddale7171
    @pujithagaddale7171 3 роки тому +6

    Chinapuduu nundi penchina parnets ne champindi ante repu thana lover nii vadu anukunte pakka vadni kuda champesttadi no doubt ....

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому

      ఉరి అమలు సరైనదే. ఏ కులమైనా ఆడైనా మగైనా, దళితులైనా మైనార్టీ ఐనా ఒకటే. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడం సమంజసం కాదు. పాపం ఆ బిడ్డ ఏం పాపం చేసాడని అతనికి మాతృవియోగం కలగాలి. పితృవియోగాన్ని అయినా భరించగలరు కానీ మాతృ వియోగాన్ని చిన్నబిడ్డలు భరించలేరు. ఈమెని చూసి కాకపోయినా ఆ బిడ్డకు కనీసం 15 సం:లు వచ్చేవరకైనా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకపోవరం మంచిది. 6 నెలల పసిబిడ్డని అత్యాచారం చేసి చంపిన కామాంధుడిని, మృగాన్ని కేవలం దళితుడనే కారణంగా ఉరి శిక్ష రద్దు చేసారు. వాడికి వేయాలి ముందు మరణశిక్ష. వాడినే వదిలేసినపుడు ఈ బిడ్డ తల్లిని వదిలేసి ఆ బిడ్డకు మాతృభిక్ష పెట్టకూడదా.

  • @shivanarayan3762
    @shivanarayan3762 3 роки тому

    Greate love

  • @pvvsudheer6371
    @pvvsudheer6371 3 роки тому +5

    Ippudu ivvandi quotation lu :
    "kantey aada pilla ney kanaali" ani

  • @Shaiknagurvalih
    @Shaiknagurvalih 2 роки тому

    very good

  • @nalifenaestam9167
    @nalifenaestam9167 3 роки тому +3

    Amma yakkadunnaru mahila sangalu e vishayam lo meeru chala garvenshalamna

  • @sandhyakallemchitty5173
    @sandhyakallemchitty5173 3 роки тому +1

    VamMo nuvvu manishiva ledhante _____ manishive entlo vallane champinavante enka yendharini champuthavo mary elanty amenu byta vunchakandy emani chusi chala mandhi nashanamytharu😭😭😭😭😭

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      ఉరి అమలు సరైనదే. ఏ కులమైనా ఆడైనా మగైనా, దళితులైనా మైనార్టీ ఐనా ఒకటే. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడం సమంజసం కాదు. పాపం ఆ బిడ్డ ఏం పాపం చేసాడని అతనికి మాతృవియోగం కలగాలి. పితృవియోగాన్ని అయినా భరించగలరు కానీ మాతృ వియోగాన్ని చిన్నబిడ్డలు భరించలేరు. ఈమెని చూసి కాకపోయినా ఆ బిడ్డకు కనీసం 15 సం:లు వచ్చేవరకైనా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకపోవరం మంచిది. 6 నెలల పసిబిడ్డని అత్యాచారం చేసి చంపిన కామాంధుడిని, మృగాన్ని కేవలం దళితుడనే కారణంగా ఉరి శిక్ష రద్దు చేసారు. వాడికి వేయాలి ముందు మరణశిక్ష. వాడినే వదిలేసినపుడు ఈ బిడ్డ తల్లిని వదిలేసి ఆ బిడ్డకు మాతృభిక్ష పెట్టకూడదా.

  • @rianlilly6810
    @rianlilly6810 3 роки тому +6

    Ramgopalvaramaku manchi cinima story dorinkindi

  • @gvkmanidweep9957
    @gvkmanidweep9957 3 роки тому +2

    10 nelala pilladini champindi daniki uri siksha veyyali

  • @veerenderkaur2265
    @veerenderkaur2265 3 роки тому

    Yash cool

  • @daphnekosi4179
    @daphnekosi4179 3 роки тому +1

    Un believable

  • @gollasrinu4541
    @gollasrinu4541 3 роки тому +3

    Eilanti varu undakudadhu

  • @Aliya5667-m7f
    @Aliya5667-m7f 3 роки тому +1

    Mee voice chala bagundi

  • @pravalikach9727
    @pravalikach9727 3 роки тому +5

    Deeniki prema gurinchi teliste antha mandini champadu,waste mokam di
    Ide dabbunna vallu cheste face cover chesi chupistaru

  • @yeswanthreddy511
    @yeswanthreddy511 3 роки тому +7

    Prema kathu kamamu

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 2 роки тому

    నమ్మలేకపోతున్నను pavitramina భారతదేశ మహిళ pavitramina భారత రాజ్యాంగంలో reservation పొందిన మహిళ ఇటువంటి పనులు chestara ?

  • @karunaprabha5961
    @karunaprabha5961 3 роки тому +3

    Enka late chayakudadu

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      ఉరి అమలు సరైనదే. ఏ కులమైనా ఆడైనా మగైనా, దళితులైనా మైనార్టీ ఐనా ఒకటే. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడం సమంజసం కాదు. పాపం ఆ బిడ్డ ఏం పాపం చేసాడని అతనికి మాతృవియోగం కలగాలి. పితృవియోగాన్ని అయినా భరించగలరు కానీ మాతృ వియోగాన్ని చిన్నబిడ్డలు భరించలేరు. ఈమెని చూసి కాకపోయినా ఆ బిడ్డకు కనీసం 15 సం:లు వచ్చేవరకైనా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకపోవరం మంచిది. 6 నెలల పసిబిడ్డని అత్యాచారం చేసి చంపిన కామాంధుడిని, మృగాన్ని కేవలం దళితుడనే కారణంగా ఉరి శిక్ష రద్దు చేసారు. వాడికి వేయాలి ముందు మరణశిక్ష. వాడినే వదిలేసినపుడు ఈ బిడ్డ తల్లిని వదిలేసి ఆ బిడ్డకు మాతృభిక్ష పెట్టకూడదా.

  • @whateva12345
    @whateva12345 3 роки тому +1

    Endukante agrakulalavallu doraka kunda neralu chestaru, vallu pattubadda vaallaku ilanti shikshalu undavu

  • @vamsiking4592
    @vamsiking4592 3 роки тому

    E siksha eppudo vesunte bhagundedi

  • @shaoukathali6338
    @shaoukathali6338 3 роки тому

    Buy

  • @buddunivamshi7246
    @buddunivamshi7246 2 роки тому

    Rip 😭

  • @Vennela_Rao
    @Vennela_Rao 3 роки тому +1

    pregnant ayi undi 10months babu ni champesindi , asalu mathruthvam anedi theliyani daniki Prema viluva ela thelysthundi, 10 yrs babu anadha avabothunnadippudu,

  • @premdasrathore7936
    @premdasrathore7936 2 роки тому

    🙏😭🙏🙏🔥🔥😭

  • @anuradhapriyadarshini938
    @anuradhapriyadarshini938 3 роки тому

    Please for give.her

  • @gnonarasimhulu9682
    @gnonarasimhulu9682 3 роки тому

    👌👌

  • @saiduluthota8533
    @saiduluthota8533 2 роки тому +1

    Dhanni uri thiyyali thondaraga

  • @ganeshchowdary2581
    @ganeshchowdary2581 3 роки тому +4

    Their is no partiality all are equal befor law

  • @madukavya390
    @madukavya390 3 роки тому +4

    Elanti rakshasi mondalni nariki champeyali uri siksha chala chinnadi edini ennalu bratiki unchakodadu

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 роки тому +1

      దానికి పుట్టిన బిడ్డ ఏమవుతాడ? ఉరి అమలు సరైనదే. ఏ కులమైనా ఆడైనా మగైనా, దళితులైనా మైనార్టీ ఐనా ఒకటే. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు తల్లిని దూరం చేయడం సమంజసం కాదు. పాపం ఆ బిడ్డ ఏం పాపం చేసాడని అతనికి మాతృవియోగం కలగాలి. పితృవియోగాన్ని అయినా భరించగలరు కానీ మాతృ వియోగాన్ని చిన్నబిడ్డలు భరించలేరు. ఈమెని చూసి కాకపోయినా ఆ బిడ్డకు కనీసం 15 సం:లు వచ్చేవరకైనా ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకపోవరం మంచిది. 6 నెలల పసిబిడ్డని అత్యాచారం చేసి చంపిన కామాంధుడిని, మృగాన్ని కేవలం దళితుడనే కారణంగా ఉరి శిక్ష రద్దు చేసారు. వాడికి వేయాలి ముందు మరణశిక్ష. వాడినే వదిలేసినపుడు ఈ బిడ్డ తల్లిని వదిలేసి ఆ బిడ్డకు మాతృభిక్ష పెట్టకూడదా.

  • @rajraju4342
    @rajraju4342 3 роки тому +5

    RGV Garu meeku oka story Dorikindhi sir..

  • @ueranna8755
    @ueranna8755 3 роки тому +1

    Record kotttindi maha thalli

  • @shivaiah9431
    @shivaiah9431 2 роки тому

    Manavayvam maricharu

  • @purushothamachari7573
    @purushothamachari7573 3 роки тому +2

    4l

  • @AshokAshok-vz2hs
    @AshokAshok-vz2hs 3 роки тому

    Dayam munda

  • @jangamravi153
    @jangamravi153 3 роки тому

    All

  • @amarchittivlogs3448
    @amarchittivlogs3448 3 роки тому +1

    Vammo ade oka magadu chesi unte mahila sangalu epatiki kamandudu, mrugadu, ani vallaki vachina names pettevallu ippudu matladare mari

  • @nageshk8009
    @nageshk8009 3 роки тому +1

    🙄

  • @mohiniratnam3635
    @mohiniratnam3635 3 роки тому

    That is love thatsall

  • @erraraghu4676
    @erraraghu4676 3 роки тому

    She should be published

  • @bandelasubhash3230
    @bandelasubhash3230 3 роки тому +3

    Ayyo devdaaa

  • @pallaviashok955
    @pallaviashok955 3 роки тому +1

    Nijamena

  • @jyothisirigineedi9660
    @jyothisirigineedi9660 3 роки тому +2

    Love kadhu

  • @poluboyinasubbarao2628
    @poluboyinasubbarao2628 3 роки тому

    No

  • @saiji1239
    @saiji1239 3 роки тому +2

    Something Edo jarigindi .but maybe idi kuda styam and Ayesha case laga undochu ..

  • @ending4065
    @ending4065 3 роки тому +1

    Baga enjoy chestunav ga jail lo kapuram bagundha Amma eppudu paiki velli kapuram chesuko

  • @Brtbrt1234
    @Brtbrt1234 3 місяці тому

    Cha.cha.neram.ekkada.ghoram.ekkada.enyam.thappu.kortu.jerji.sar.Allochinchandi.