మొన్న నే ఒక ఘటన జరిగింది ఒక ఆడదాని ఉసురు పోసుకొని రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఐనా బుద్దిలేదు మళ్ళీ ఇంకో ఆడదాని ఉసురు పోసుకుంటున్నారు ఏంటో ఈ జీవితం 😭😭🙏🏻🙏🏻
@@LegionOfTheMany ఉసురు పెట్టినది ఎందుకు పోతుంది. అసలు వీళ్ళు కూడా ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని చెబుతున్నారు పెళ్లి అంటే ఇష్టం ఉన్నా లేకున్నా చచ్చేదాకా కలిసే బతకాలి. వాళ్ళకోసం kaka పోయిన పిల్లల కోసం. పిల్లలు ఏం తప్పు చేశారు వీళ్ళ దెబ్బలాటలకి పిల్లలు బలి అవుతున్నారు 😭🙏🏻
Alantivadi tho unna waste Prema lenapudu ..waste gadu smart ga unnadu anduke wife bore kottindi papam a ammai illu pillalu ani chuskuntune vedy ala cheydam crct kadu .ina konni years ithe andaru old ipotharu andam emi undadu Prema matrame untundi apudu athani barya avsaram untundi waste gadiki...marriege antene understanding love avi epudu telustayo Vella ki daniki thodu pelli ina magaditho tirgutaru kondaru adavallu software lo mari ekkuva ga unnaru ilanti vallu
Great fight andhi enni year's m chesindhi a Ammai asala eppudu gurthuku vachada a abbayi cheppandhi sir actually a abbayi ala maradaniki thanu kuda oka reason anipinchindhi
@@Krithikashiv meeru annadhi kuda point a madam but meru married kabatte meeku a pain' Anti anedhi telisi undochu. But vadni malli avida money adagatam ledhu naaku vadu kavali ani anthundhi so ala ayithe matram avida jeevitham boggipale avthundhi.
Inside the office they both are getting ready (changing the dresses) to go police station and that hero continuously telling this is my CINEMA office 😂😂😂😂😂
She(Sara) was cought on a bed in a room with a man.. Later she changed her t shirt and came down and went away It's clearly an evidence that he is doing something wrong
Bro he has rights to stay with other women, when he already left his wife and applied for divorce, now why she has problem after many years, this also proves she came here to damage his image in public
ఒక ఆడదానికి, మరొక ఆడదే శత్రువు అవుతుంది, అంటే ఇదేనేమో, అమ్మ మదమేక్కిన ఆడవాళ్లు మీకు కామవాంఛ తీరకుంటే రెడ్ లైట్ ఏరియాలో ఒక బిజినెస్ పెట్టుకొండే, కానీ సాటి ఆడవాళ్ళ కాపురాలు కూల్చకండి, మీకు ఇదే గతి పడుతుంది,
మీరూ చెప్పింది correct. Konthamandi ladies ela cheytam valla antho mandi life spoil avtunnai, it's true. Aa eddarni vadalakudadu, elanti vedava panulu cheyalante bayam kaligela punishment undali, ala lekapovtam valla pelli cheskoni konnallaki elantivi chesi vadilestunnaru but pillala life enka aa amma life spoil avtundi. Elanti vedavalu baane untaaru. But karma vadilipettadu veellani. It's true.
ఇప్పుడు అంతా gender equality అన్నపుడు, మాగవాళ్ళు చెప్పేది కూడా వినాలి... నాలుగేళ్లు నుండి కాపురం చేయడం తెలియదు కాని, ఆస్తులు హక్కులు కావాలి. పిల్లలను చూపించరు కాని, ఫీజులు maintenance కావాలి. Videos లో ఎన్ని సార్లు తేజని, తన ఫ్రెండ్ Sara ని కొట్టింది. నిజంగా తప్పు అనిపిస్తే అవసరమైతే కేసు పెట్టుకోవాలి కాని, కొట్టడం ఏంటి, కలిసే ఉద్దేశం, పాప గురించి ఆలోచన ఉంటే ఇంత తొందరపడకూడదు కదా... ఐనా తేజ version నే కరెక్ట్ గా ఉంది, ఆయనకే మా సపోర్ట్ 👍🙏
This is wrong, this lady is acting and putting on wrong allegations. She has no right , the divorce case is in the court and she wanted alimony and then what’s wrong if he moved on. He did marry anyone , so no case.
@@KK-on1bk anduke elanti problems vasthunai mari kids paristhithi anti supreme court forgien culture follow avthundhi anukunta e living relations akadinunde thagaladai kada
@@KK-on1bk marriages cheskovadhu alanti opinion una Vallu then it's fine according to ur point of view but after marriage wife ki settlement ayake e living relations got it
Emundi.. aasthi kotteyalane ga plan.. adhi clear ga kanapadathundi.. malla she’s great.. ice fruit ani quotation lo enduku.. nijanga antha great aythe.. 4 years lo thanu inka baaga develop avvochu.. nijanga husband thappu chesthe.. lady vadilesi entho dhairyam ga oka range lo baga saadincharu.. nen already chusunna kuda..
ఈ కోర్టు కూడా అడ్డమైన రూల్స్ పెట్టండి ఉంచుకుంటే తప్పు కాదట. ఇంట్లో ఒకటి వీధిలో ఒకటి చెప్పుకోడానికి సిగ్గుచేటు. ఇలాంటి రూల్స్ పెట్టినప్పటి నుంచి మనుషులు ఇంకా రెచ్చిపోతున్నారు
Next unadi family okata..ipudu family lo kuda uncho vachu ani chepthe..aypai..supreme court ...burn the court and lawyers alive...police stn are fr fucking timepas...one two cheyaka..court and all..thu mi batakulu..oka officer Aina sincere unada...family affairs ki evaraina serious tiskuntara ..the and is no
ఉంచుకున్నది ఆడదాన్నే కదా ఆది గాని ఇదికాని ఇద్దరులో ఒక్కతి సక్కగున్న ఈ పరిస్థితి రాదు ఇద్దరూ వాడి డబ్బుకోసమే ఆడోళ్ళకి డబ్బు మీద జల్సాలా మ్డగ్జా యావ తగ్గితే ఇవి వుండవు దీనంటాటికి కారణం యేనాకనుంచి ఎగాడోస్ ఆమె తల్లి
గొడవ అయితే సద్ద చెప్పు కొని భర్త తో ఉండాలి... అంతే కానీ.. నువ్వు వెళ్లి సంవత్సరం కొలిది... పుట్టి ఇంట్లో ఉంటే ఏ మగాడు అయినా ఆలా ని వుంటాడు... కొత్త కొత్త చట్టం లో తో.. మగాళ్ళని... చాలా ఇబ్బంది లు గురి చేస్తానురు... ఇప్పుడు ఎందుకు వచ్చింది అవకోసం ఎదురు చేస్తుంది ఆమె...
Athanu divorce settle chesukokunda ivalsina money ame ki valla daughter ki ivakunda ila bayata keep to tirigadaniki money unnay annatuga unte urukuntara mari
ఇటువంటి సమస్యలు పేద వాళ్ళు ఇళ్లల్లో చాలా జరుగుతున్నాయి కానీ ఎవడో పట్టించుకోడు డబ్బు నుండి లగ్జరీగా బతికే వాళ్ళకి మాత్రమే న్యాయం చేయాలి అని చెప్పేసి మీడియా మొత్తం దిగిపోయింది
Brother please don't hurt her I'm getting cry she is like my sister she is sister of India don't hurt her she loves you a lot ❤ please brother don't hurt her she is pure soul.
@@maheshpatnaik1223exactly bro. She raised her hand on him first. He could have slapped her, but he didn’t. He pushed her out instead as she was constantly hitting him
@@atulmishra8274 I am not supporting his acts. But that doesn’t mean she gets to constantly slap and beat him and he is expected not to react. She left him around 3.5 years back. We don’t know the complete story yet. My biggest issue with Indian mindset is that men are considered guilty by default until proven otherwise.
If he see her with another gentle do u think he will not slap her ahh time lo ahh place lo untey slap kadu kick and kill kuda anipistadi ahh relationship lo...wife kada police kada
Mam. It’s very sad. But u have a life after everything. Don’t get disheartened. It’s a part of life. Leave him and live ur life sister. See many r living even without getting noticed about their husband. They knew the truth but they can’t prove it. Ur condition is better than those. U know the truth. And he is not agreeing it. U just move on. So many will herrace in many other forms . Live ur life confidently. All the best. Don’t take anything to ur heart. It’s over that’s all ❤❤❤
Same my life sister same i fighted but it was waste of no helpful then slowly I stop chasing him now he started lil worried about me 💯👍 if we women want to safe our marriage life then government should start new idea 💡 allow every marriage wife to roam with other marriage man ones this happen definitely all man will B start new journey and safe marriage life 👍💯 11:06
నక్షత్రం కి ఎం కావాలి అస్సలు, divorce ఇవ్వొచ్చు కదా.. 1. 4yrs నుంచి, కలిసి లేరు, actually 1yr ఒక ఇంట్లో లేనప్పుడు automatic గా void అవుతుంది. 2. 4yrs నుంచి నక్షత్రం అస్సలు కలిసి లేదు, వంటరి గా వదిలేసి పోయింది. ఇప్పుడు వాడు ఎం చేస్తే ఇవిడికి ఎందుకు? 3. వాడు పెళ్లి చేసుకున్నాడు అని ఇఇవిడ చెప్తుంది, సర్టిఫికెట్ ఉందా? 4. న్యాయం జరగాలి అంటే, ముందు husband కి respect ఇవ్వాలి కదా.. 5. తేజ and ఒక actress ని మీడియా హర్రస్ చేయడం బాధాకరం.
ఇక్కడ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు నిజం ఎవరికి తెలుసు మీకు తోచింది మీరు చెబుతున్నారు కానీ అక్కడ ఏం జరుగుతుంది అన్నది మీకు తెలియదు తెలుసుకోండి ముందు తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ ఉంది కదా అని చెప్పి మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే అదే నిజం అనుకుంటారు పాపం అక్కడ చిన్న పాపను చూసి ఆడవాళ్ళని చూసి అన్యాయం ఆయన చేశాడని మనం చెప్పలేము ఆయన చేయలేదు అని కూడా మనం చెప్పలేము వీళ్ళు విడాకుల గురించి మూడు సంవత్సరాలుగా తిరుగుతున్నారు విషయం కోర్టులో ఉన్నప్పుడు ఆయన మీద చేయి చేసుకోవడానికి నీకు లేదు అర్హత నీ మీద ఆయన చేయి చేసుకోడానికి ఆయనకు అర్హత లేదు పక్కన కూర్చున్న అమ్మాయిని కొడుతున్నావు అది తప్పు మీరందరూ మీ భావాలను తెలియజేస్తున్నారు కాబట్టి నేను కూడా ఒకటి చెప్తాను అనుకుంటున్నాను ఏమని చూస్తుంటే అసలు ఈమెలో అసలు ఆ భావనే కనిపించడం లేదు అంటే ఆమె అసలు బాధపడటం లేదు మొత్తం అంతా యాక్టింగ్ చేస్తుంది కంట్లో నీళ్లు కూడా తిరగడం లేదా నాకు రావడం కూడా లేదు
Hello sir , mee sister o ledante me ammona same place lo unte okay parent ga Aina oka brother ga Aina meeru Elane matladuthara cheppandi, lopala unna ammi dress choosthe, lopala unna ammai entha cheep character andaru choosaru kada, malli enduku sir meeru ala matladataru, okka ammayi nunchi thalli bidda entha Mandi ki bada avuthundi sir chepandi, sorry if am wrong 😢😢
చట్టం సవరించాలి. మీకు నచ్చని వారితో ఒక గంట కూడా బస్ లో పక్కన కూర్చోలేరు అలాంటిది ఒక 40ఏళ్లు మీ ఆలోచన కి సరిపోని ఒక వ్యక్తి తో జీవించడం ఎలా సాధ్యం అవుతుంది.. కేవలం Celebrities కి మాత్రమే విడాకులు సులువుగా అవుతాయి.. కానీ మధ్యతరగతి ప్రజలు నచ్చని వారితో ఉండలేక ఇలాంటి దారులు వెతుకుతున్నారు... అది స్త్రీ అయినా పురుషులు అయినా
Sister, Please have a good life. Do not put your life in the society. If you don’t like him just get divorced and don’t put your life in media. Just go to the court . Sister if you behave like this you both can not get along at all. So leave him and have good life.
@@Vaishu-queen67 appudu avida husband ani fight kadu na papa future set cheyu ani adgalai and school fees everything her experience bill pedtha ani fight cheyamnu i ll also support that matter.
Vadu vunchukunadhi vadi office ki extra dress kuda thechukundhi. Malli antundu frd thoka anni. Clear gha kanipistundhi lopala vunapu 🔵dress lo vundhi, bayatiki vachepudu 🟣 colour lo vundhi
Protect the child.....Justice for mother and child....please
🇦🇺
Mother oka fraud
3 years moguduni odilesi ekkada dobbinchukundi...malli justice for mother ani quotationlu okati
Yes sir.
@@pylarevanth1124reply radhu bro niku andhukante vadiki kuda telusu nijam 😢😢😢
That mother shouldn’t have brought their daughter to the scene if she really cared for her future..
I am literally getting crying by seeing the little child
Ikkadki teskaravatam aame chesina tappu.. sympathy kosam kuturni vadukuntundi... Pedda L
S
మొన్న నే ఒక ఘటన జరిగింది ఒక ఆడదాని ఉసురు పోసుకొని రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఐనా బుద్దిలేదు మళ్ళీ ఇంకో ఆడదాని ఉసురు పోసుకుంటున్నారు ఏంటో ఈ జీవితం 😭😭🙏🏻🙏🏻
Yes bro😢
@@LegionOfTheMany ఉసురు పెట్టినది ఎందుకు పోతుంది. అసలు వీళ్ళు కూడా ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని చెబుతున్నారు పెళ్లి అంటే ఇష్టం ఉన్నా లేకున్నా చచ్చేదాకా కలిసే బతకాలి. వాళ్ళకోసం kaka పోయిన పిల్లల కోసం. పిల్లలు ఏం తప్పు చేశారు వీళ్ళ దెబ్బలాటలకి పిల్లలు బలి అవుతున్నారు 😭🙏🏻
@@LegionOfTheManychandu Pavithralu vyabhicharam chethe silpa usuru pettindana mee meaning?
Ayyo
Joke bagundhi
తినడానికి తిండి లేకుండా ఆస్తి మొత్తం రాయించుకొని చెప్పుతో కొట్టీ వదిలేసి, పాపతో హ్యాపీ గా vundu తల్లి🙏 God bless you ❤❤❤
Yess. Ede correct
ఆస్థి కోసమే drama ఇప్పుడు 😄
Aasthi money kavalante meeru cheppinattu aasthi rayinchukoni...xhepputho kottai vadileyali...nyayam kavalante matram aasthi maate ranivvakarle...
@@floatonArt Nyayama bokka iythe babu nuv nyayam tho thindi konuko amma nyayam tho battalu konuko amma nyayam tho ellu kattuko amma ullulalla layiii ayyo Chanti pilladu
Alantivadi tho unna waste Prema lenapudu ..waste gadu smart ga unnadu anduke wife bore kottindi papam a ammai illu pillalu ani chuskuntune vedy ala cheydam crct kadu .ina konni years ithe andaru old ipotharu andam emi undadu Prema matrame untundi apudu athani barya avsaram untundi waste gadiki...marriege antene understanding love avi epudu telustayo Vella ki daniki thodu pelli ina magaditho tirgutaru kondaru adavallu software lo mari ekkuva ga unnaru ilanti vallu
He failed as husband and son but he didn't deserve to be a father the small girl will have anxiety and trust issues in her whole life 😢
He slapped his daughter
@@deepar2226 shame on him and such mentality
Bri do you know the actual matter of the two couples??
💯😭
@@karthikheerakar4814 I don't but we can see how he treats them
ఒక ఆడదాని గా చెప్తున్నా ఆడవాళ్ళు ఎంత బరి తెగిస్తున్నారో.ఇలాంటి వాటి వల్ల కాపురాలు కుల్చుతున్న అనే బాధ ఉండదు.మధ్యలో పిల్లలు సఫర్ అవుతున్నారు.
Yes నవీనా
mari 3 1/2 years husbandni vadilesi puttintlo kurchune vallani yemi cheyali...Samsaram viluvalu teliyani vallaki matladey right ledu
Miku kavalsindhi kuda ee erripujule ga😅😅
@@aravindulliboina7740 తెలియకుండా మాట్లాడకు ఎక్కువ.ఎవడు నువ్వా ఎర్రీపువ్వు
@@venkatyannam3993 ముందు కామెంట్స్ సరిగా చదవడం నేర్చుకో.
ఇలాంటి వాళ్లు పెళ్లి పిల్లల జోలికి ఎందుకు పోతారో.... సాంప్రదాయం కోసం పెళ్లి చేసుకోని.... తర్వాత నిజస్వరూపం చూపిస్తారు.
Vedavalu 😏
Chapeyali ee vedavalni
Seni feelde varrstu
Yes
Prapamcham lo chida purugulu,piaru ke purugu padethe purugu mondhu koda tam alane manishe ke kamam ekkuva ga iopthe dhane cut cheyale problem solved.
పాపం ఆ పసిపాప మనస్సు ఎంత బాధ అనిపిస్తుంది😢
Ddefscf
పసి పాప గురించి ఆమె ఆలోచించలేదు... సింపతీ గురించి ఆ తల్లె తెచ్చింది... ఏం ఇంటి దగ్గర వదిలి రావచ్చుగా
Papa ni asalu theesuku rakudadi.
సిగ్గు లేదా పెండ్లి లు ఎందుకు చేసుకుంటారా
Paapam aa papa .. tanani media mundhu yenduku Ila tisukuni ravadam. She is so worried.
అన్నిటి కంటె... ఉండాల్సిన టీవీ లు ఉన్నాయి.. అద్భుతం
God bless you sister.dont worry.god vunnadu miku manchi jarugutundhi sister..
నీ గుండె ధైర్యం కి hats of to you
Ory bakara saalu
వాడ్ని వదిలేయ్ సిస్టర్, వాడితో నీకు ప్రాణగండం కూడా ఉండేలా అనిపిస్తుంది. పాపను మంచిగా చదివించి ప్రశాంతంగా ఉండండి..
Murder chesina vadike sikshalu levu inka papam aame ki em nyayam jarugutundhi...vadi paruvu aa waste fellow ammayi paruvu purtiga teesesi ..vadi daggara money motham papa ki vachela cheskuni vadini vadikeyyali...appudu devudu chupistadu vadiki ...
వాన్ని vadalestéñe చంపేసేలా ఉన్నాడు vadaladdu ❤❤❤
వీడ్ని police station lo vesi tomaali
1:58 yendhuku vadileyali asalu vadalaku vadini danni chepputho kottu
She was fake... clear ga kanipistundi, samsara pakshamina ammailu ela chayaru...
Great fight by her in saving other women in society from him!!😢
Great fight andhi enni year's m chesindhi a Ammai asala eppudu gurthuku vachada a abbayi cheppandhi sir actually a abbayi ala maradaniki thanu kuda oka reason anipinchindhi
@@smartdancervizag5065yevari problems vallavi ,antha telsinattu matladaku,veelaithe elantivi encourage cheyakuna undu,anthe kani antha badha paduthuna ammayidhe enka mistake anaku,elantivi anubhavisthe kani yevadiki ardham kadhu, ayina erojullo max.andaru pellam undaga vere dhanni gokevalle mekem ardham avthundile
@@Krithikashiv chudandhi madam nenu ayanani encourage cheydam ledhu ammai ni asalu cheydam ledhu edharivi kudaa chala mistake undhi .but avida mogudu kavali ankunnappudu ayana kosam media daggara bad gaa vagithe ayana asalu cheskodu.bharya crct gaa unte a bhartha akkadaki podu alage bhartha crct gaa unte a bharya ku thappu cheyyandhu so edhaaridhi mistake undhi middle lo papa kadha poyedhi.
@@smartdancervizag5065 aame final ga realise ayindhi husband vaddhu anukundhi ,andhuke media lo pettindhi , mosapoyinandhuku thanaki,papa ki poyina life thirigi evvaledu kabatti ,ekapai brathakadaniki money adigindhi, thanu decide ayindhi ,kani thali kattina vadu mosam chesthe manasu ragilipothundi , normal gane entlo vallu oka maata ante kopam tho padhi thirigi antam ,alantidhi mosapoyindhi aame ,alanti vedhava ni ammayini media Loki lagadame correct,chala mamdhiki bhayam vasthundi enka thappu cheyali Anna, valliddharni expose chesi konthamandhi life kapadindhi aame👏👏👏
@@Krithikashiv meeru annadhi kuda point a madam but meru married kabatte meeku a pain' Anti anedhi telisi undochu. But vadni malli avida money adagatam ledhu naaku vadu kavali ani anthundhi so ala ayithe matram avida jeevitham boggipale avthundhi.
Don't worry sister we r with you..don't cry 😢😭....i understand your situation..
Inside the office they both are getting ready (changing the dresses) to go police station and that hero continuously telling this is my CINEMA office 😂😂😂😂😂
🤣🤣🤣avunu bro
She(Sara) was cought on a bed in a room with a man..
Later she changed her t shirt and came down and went away
It's clearly an evidence that he is doing something wrong
Yes..!🤗🤗🤗🤗🤗
Yes same feeling
So now they will get divorce easily
Supreme court decriminalised adultery
Bro he has rights to stay with other women, when he already left his wife and applied for divorce, now why she has problem after many years, this also proves she came here to damage his image in public
అసలు కోర్టు తీర్పులు కూడా అలాగే ఉన్నాయి అందుకే ఇంకా రెచ్చిపోతున్నారు.
Correct 💯
@@dollyvennelafood9court layers police yedavala support ilaanti yedavalaki full support istunte ilanti yedavalu rechipotune unnaru rojuko kadha youtube chustund unnam chattam sariga ledu kabatte kondari ammaila jeevithalu nashanam avtunnai😢😢😢😢😢
💯 ట్రూ
Correct
Correct
A suman tv anchor ki 👏👏👏👏
Yeah bro
Aame ne ekva questions adigaru despite there are many mainstream media
Chala Baga shot film tesaru brooo papum velaki short film teliyaka andaru grate action reaction wooo super
Nice video sis😊super👌 chala baga explain chesaru😊congrats sister you reach in 200subscribers🎉🎉
Release all his videos and photos..let everyone know about him
అలాంటి వాడిని ఉరి తీయాలి భార్య విలువ తేలియని వాడిని బ్రతకనివ్వకుడదు
Atla ite chala Mandi ammayilani kuda uri tiyyali
@@prashanthbodukam8193ante ippudu a yadava ni samardisthunnava...
@@prashanthbodukam8193apu ayya...siggulevu yadavalu abbaile ekkuva vunnaru...adi telusuko mundu....elanti vallaki time mudindi...valla katha chepta neney...
@@chandrikachandu1512Valli ventruka kuda pikalev.ori teyalsindi aa wife ni 3 years nunchi husband ni vadilesi pothe vadu matram em chesthadu
@@chandrikachandu1512 akkada thappu chestundi ababye kadu ammai kuda adi telsuko ....urike vachi comments pettadam kadu.
ఒక ఆడదానికి, మరొక ఆడదే శత్రువు అవుతుంది, అంటే ఇదేనేమో, అమ్మ మదమేక్కిన ఆడవాళ్లు మీకు కామవాంఛ తీరకుంటే రెడ్ లైట్ ఏరియాలో ఒక బిజినెస్ పెట్టుకొండే, కానీ సాటి ఆడవాళ్ళ కాపురాలు కూల్చకండి, మీకు ఇదే గతి పడుతుంది,
Corect ga chepparandi business pettukovali kani maro adadhani usuru posukuntunnaru vedavalu chi.. Chi
Dani kuda vadlestadi..dnt wry
Ila vadhilesthu pothe ilanti vaalu yenthamandhi thappinchukuntaaro...yelagu ilanti Pani chesthe wife vadhili vesthundhani chaala mandhi idhe paddhathi nerchukuntunnaaru...
ఈ ఇద్దరినీ జై లు లో వేసి బొక్కలు విరగా గొట్టాలి
మీరూ చెప్పింది correct. Konthamandi ladies ela cheytam valla antho mandi life spoil avtunnai, it's true. Aa eddarni vadalakudadu, elanti vedava panulu cheyalante bayam kaligela punishment undali, ala lekapovtam valla pelli cheskoni konnallaki elantivi chesi vadilestunnaru but pillala life enka aa amma life spoil avtundi. Elanti vedavalu baane untaaru. But karma vadilipettadu veellani. It's true.
ఇప్పుడు అంతా gender equality అన్నపుడు, మాగవాళ్ళు చెప్పేది కూడా వినాలి... నాలుగేళ్లు నుండి కాపురం చేయడం తెలియదు కాని, ఆస్తులు హక్కులు కావాలి. పిల్లలను చూపించరు కాని, ఫీజులు maintenance కావాలి. Videos లో ఎన్ని సార్లు తేజని, తన ఫ్రెండ్ Sara ని కొట్టింది. నిజంగా తప్పు అనిపిస్తే అవసరమైతే కేసు పెట్టుకోవాలి కాని, కొట్టడం ఏంటి, కలిసే ఉద్దేశం, పాప గురించి ఆలోచన ఉంటే ఇంత తొందరపడకూడదు కదా... ఐనా తేజ version నే కరెక్ట్ గా ఉంది, ఆయనకే మా సపోర్ట్ 👍🙏
Be single
Don't marry
Don't trust and love anyone
Don't cheat anyone
Very true
Bro if both of them are loyal to each other then there is no problem❤
Be a virgin
Ha
100% true
💯 👍 Correct Correct,Now a days no ethics ,No marriage No love 🎉🎉,Be happy with parents
Madam pz don't cry for thim . U r a strong women leve him mam . U have a good feature.
This is wrong, this lady is acting and putting on wrong allegations. She has no right , the divorce case is in the court and she wanted alimony and then what’s wrong if he moved on. He did marry anyone , so no case.
Feature
Feature❌future ✅😂😂😂
@@SivaKumar-vm9kd 🤣🤣💀
😮😮
That suman tv anchor🙌
Kids anyayam ipothunaru living relations valla, society lo everyone should fight against living relations
I ts true
How can society fight against living relationships when Supreme Court itself said it’s not wrong.
@@KK-on1bk anduke elanti problems vasthunai mari kids paristhithi anti supreme court forgien culture follow avthundhi anukunta e living relations akadinunde thagaladai kada
@@KK-on1bk marriages cheskovadhu alanti opinion una Vallu then it's fine according to ur point of view but after marriage wife ki settlement ayake e living relations got it
2డేస్ లో 11 lks viwes ఇలాంటి అంటే ఎంత ఆశస్తో జనాలకి 🙏🏻
First Suman tv news 🎉 congratulations u got first price
She is really great she is fighting herself strongly. Every woman should fight like this so that no man can do this shit to no one.
Emundi.. aasthi kotteyalane ga plan.. adhi clear ga kanapadathundi.. malla she’s great.. ice fruit ani quotation lo enduku.. nijanga antha great aythe.. 4 years lo thanu inka baaga develop avvochu.. nijanga husband thappu chesthe.. lady vadilesi entho dhairyam ga oka range lo baga saadincharu.. nen already chusunna kuda..
@@sushmanthkumar470 evadra Nv asalu? Aaasthi kavalante direct court lo petukuntadhi kadha danikosam vadini enduku kodthadhi konchemina aalochinchandi brother. Thanaki tharagani aasthi undi ade street lo unta nenu chinapatinundi chusthuna inka ulta teja ne vala intiki ochi undi thinipoyevadu. Eelanti vedhavalaki valu thappu chesthe ela untadho ruchi chupinchindi . Naku nachindi nenu petta neeku antha noppithe seperate ga petuko.
ఈ కోర్టు కూడా అడ్డమైన రూల్స్ పెట్టండి ఉంచుకుంటే తప్పు కాదట. ఇంట్లో ఒకటి వీధిలో ఒకటి చెప్పుకోడానికి సిగ్గుచేటు. ఇలాంటి రూల్స్ పెట్టినప్పటి నుంచి మనుషులు ఇంకా రెచ్చిపోతున్నారు
Yes
Yes....
Next unadi family okata..ipudu family lo kuda uncho vachu ani chepthe..aypai..supreme court ...burn the court and lawyers alive...police stn are fr fucking timepas...one two cheyaka..court and all..thu mi batakulu..oka officer Aina sincere unada...family affairs ki evaraina serious tiskuntara ..the and is no
ఉంచుకున్నది ఆడదాన్నే కదా ఆది గాని ఇదికాని ఇద్దరులో ఒక్కతి సక్కగున్న ఈ పరిస్థితి రాదు
ఇద్దరూ వాడి డబ్బుకోసమే ఆడోళ్ళకి డబ్బు మీద జల్సాలా మ్డగ్జా యావ తగ్గితే ఇవి వుండవు
దీనంటాటికి కారణం యేనాకనుంచి ఎగాడోస్ ఆమె తల్లి
@@harim46720 ni kowq1q
Stay strong...god will help you❤
Good job by media❤
All channels got good content.
Miru lucky dyram ga bayata pettaru 😢
ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులు
Avunu
@@adilakshmi921 hi
Gudmsg
Yes ఆడవాళ్ళ వల్లే ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి
Avnunu 😢😢😢
Sister మాటల్లో నిజాయితీ ఉంది 🙏
Eam telsu ra niku ….akkada eam jarigindo miku telsa , prayi saari abbai pi andaru kalisi padipotaru
Nee bondha ra.. em nijayithi kanipinchindhi ra?
That guy : I’m a hero
Media : which movies you worked in ??? 😂😂😂
Suman tv anchor awesome 💯
అదేపని భార్య చేస్తే ఇతను ఊరుకుంటాడా 3.crores అడగడంలో తప్పులేదు పాప రెస్పాన్సిబిలిటీ ఉంటది ఇతని సుఖం చూసుకుంటాడు
గొడవ అయితే సద్ద చెప్పు కొని భర్త తో ఉండాలి... అంతే కానీ.. నువ్వు వెళ్లి సంవత్సరం కొలిది... పుట్టి ఇంట్లో ఉంటే
ఏ మగాడు అయినా ఆలా ని వుంటాడు...
కొత్త కొత్త చట్టం లో తో.. మగాళ్ళని... చాలా ఇబ్బంది లు గురి చేస్తానురు... ఇప్పుడు ఎందుకు వచ్చింది
అవకోసం ఎదురు చేస్తుంది ఆమె...
Athanu divorce settle chesukokunda ivalsina money ame ki valla daughter ki ivakunda ila bayata keep to tirigadaniki money unnay annatuga unte urukuntara mari
@@hil8198asal vadu money enduku ivvali enduku settle cheyali amene ivvamanu
3 crores kavala ade magadikithe istara
Ehe ipudendhi 3 crores ivvadu....... aa miss vizag dhe garidhi thappu anthe..... Ammailu bale thayyaru free ga money kosam natakalu
That girl who is his so called girl friend is shameless and reckless
Now she is famous in her family and society and lol all the best for her marriage 😂
ఏమీఆఫీస్,ముండా, అది ఒక్క,ఫోలీటిసషన్,కూతురుఅంటాదాన్నీవద్దాలావద్దువాడుకంత్రిన్నాకొడుకులాఉన్నాడూవాడిన్నీవద్దలావద్దు
Yes you are correct
Ilanti vandy vadhalakudadhu
Same na life 😢😢😢😢 naku justice dorakaledu 😢😢😢
Supper anna meelane dharyamgaa undaale pelli chesukoni money dimand cheyyadam evvaka pothe samajamlo sipatheeni addam pettukoni casulu petti bhedhirimchadam emadya ekkugaa garuguthunnai.. samsaaram gowravam emi levu. Mee tharupuna nijamgaa nyayam unte dharyamgaa poradamdi thirugu bhatu raavali manalo kudaa .
Ayyo ,,,aa chinna Paapa manasu,,,yentha badha paduthundho
Good
Atani please lo pellom oonte appu du yela cheptaru
Amma, aa police kuda magadega thalli. Vadiki kuthuru vunte ee situation ki laakkelli bokkalo vesi third degree prayoginchevaadu.
Correct
It is pity that everyone worries about the kid, but no one cares for justice for the woman.
Court lu correct ga unte ilanti situation raavu
Ilanti sambadhalu thappu ledhu ani Supreme Court ani cheppi andhari life lu nasanam chesthunnaru
Yes
First meeru supreme court cheppina law ni ardham chwsukondi
@@RajeshTemburu Ela ardham chesukovali bro
ఇటువంటి సమస్యలు పేద వాళ్ళు ఇళ్లల్లో చాలా జరుగుతున్నాయి కానీ ఎవడో పట్టించుకోడు డబ్బు నుండి లగ్జరీగా బతికే వాళ్ళకి మాత్రమే న్యాయం చేయాలి అని చెప్పేసి మీడియా మొత్తం దిగిపోయింది
Suman tv akka asala super adigutundi 😂😂😂
Excellent 👌👍 chala dare chesaru,meku justice dorke varaku fight cheyandi
4 ఇయర్స్ నుండి ఇద్దరు వేరే గా ఉంటున్నారు అంటే ఇద్దరు వలన తప్పు ఉండచ్చు ఏదైమైనా ఇతను వేరే అమ్మాయి తో ఉండడం తప్పు
No
Thapuledu
@@bojjannanaikbojjannanaik546@mari no akka toh menu unta
@@bojjannanaikbojjannanaik5466:02 maari vasthadu ani wait chesindhemo,ye maarpu lekapothe enka ela thappaledhemo
దేవుడా పెళ్లి చేసుకోవాలంటే చాలా భయం అవుతోంది ఎందుకు ఎలా చేస్తున్నారో 😢
Cheskunna vallaku 😂😂😂bhayamesthundi... Asalu naku 4 days nundi nidra pattaledu...
Ma ayina vere vijayavada velli vachadu monne em cheyyali cheppu😂
అందరూ అలా ఉండరు...!🤗🤗🤗. Sunny ఎవరు అండి..!😮😮😮
@@tejaswinishadilya3910ఎందుకు పట్టడం లేదు అండి..! ఏమయ్యింది 🤔🤔🤔🤔🤔🤔🤗🤗🤗
@@tejaswinishadilya3910విజయవాడ వెళ్లి వస్తె ఏమయ్యింది.🤔🤔🤔🤔 😅 అని పెట్టారు.
Ladies ayana gent's ayana plz don't encourage this relationship kids life spoil cheyoddu 😂😂😂😂😂😂hai mam
Nice hairstyle bro 🎉
8:38 😂 ఇదేం ప్రశ్న ఆ యాంకర్ సిగ్గు లేకుండా అడుగుతుంది...
వాడి పక్కన పడుకున్నావ్ కదా చెప్పమ్మా 😂
So sad. Chinna papa. Ivanni choosthu happy ga ela peruguthundi
ఒరేయి బెవర్సే నాయాలా చిన్న కూతురు వుంది అని కూడా బుద్ధి లేదా....పాప ఎంత బుద్ధి గా వుందో
Miru great mam. Memu bayata pettalekapothunnam..
Nice hair style bro 💥💥💥
Dresses can be changed in office.changed from Blue to pink
Superb
😂😂😂
Super acting house award acting super Oscar
😂 పోలీసులు రాజకీయ నాయకులకు భయపడి డ్యూటీ చేసినంతకాలం న్యాయవ్యవస్థ ఇలాగే ఉంటుంది😂
His very confident ..
Brother please don't hurt her I'm getting cry she is like my sister she is sister of India don't hurt her she loves you a lot ❤ please brother don't hurt her she is pure soul.
Adhe kadha bhayya kottindhi.. dhaani gurinchi emantav mari
@@maheshpatnaik1223exactly bro. She raised her hand on him first. He could have slapped her, but he didn’t. He pushed her out instead as she was constantly hitting him
@@honeydew6525bro are you still supporting him??? After doing this he didn't have any right to hit her back......
@@atulmishra8274 I am not supporting his acts. But that doesn’t mean she gets to constantly slap and beat him and he is expected not to react. She left him around 3.5 years back. We don’t know the complete story yet. My biggest issue with Indian mindset is that men are considered guilty by default until proven otherwise.
If he see her with another gentle do u think he will not slap her ahh time lo ahh place lo untey slap kadu kick and kill kuda anipistadi ahh relationship lo...wife kada police kada
Bro nice hair style 👌
Rey Rey
వాడు ఒక సైకో.... అమ్మో.... పరమేశ్వరా.... నాకు చాలా భయం వేస్తోంది దేవుడా....
4years durom pettindonta kalla beraniki wastadani super 6 kottadu adrustom😊
Maku dorikitey wadulkuntama adrushtanni
kaapuram cheyakunda puttintlo vundey vallu SADISTS ...PSYCHO la kantey dangerous
నాకు.భయంవెస్తుందీ ఈ సమాజం..ఇలాఅయిపోతునారాంటీ
Ammo vayammo
Veedu hero na ye movie ki 🤔🤔
Edey movie mam. Miru chestunnaru kada😂
Hat's off to the boy 😅 confidence
Leave him, you will feel pain after leaving him, but live your life u vl be stronger gbu
లాస్ట్ లో మీరు చాలా మంచిగా మాట్లాడు
Present nenu kooda hyd lo vunnanu , but present situation lo hyd lo Illegal affairs thappa verevi levu 🙏🙏
వీడ్ని కఠినంగా శిక్షించండి
A police station ki poyina waste. Amount istey chalu vallu ki, na life lo kuda same to same illane jaragandi, nenu chala poradanu but no use😢😢😢😢😢😢😢
@@Pinkyreddy6215 wt hpnd to you???
Clear ga telustundi vadu baga matalu nerchi abadalu matladutunadu
1000000 % ammaaa Yadava lu anthe amma
Yes.వాడు అబద్దాలు చెబుతున్నాడు.
Very bold lady good job .the law should punish the husband
Mam. It’s very sad. But u have a life after everything. Don’t get disheartened. It’s a part of life. Leave him and live ur life sister. See many r living even without getting noticed about their husband. They knew the truth but they can’t prove it. Ur condition is better than those. U know the truth. And he is not agreeing it. U just move on. So many will herrace in many other forms
. Live ur life confidently. All the best. Don’t take anything to ur heart. It’s over that’s all ❤❤❤
Pavitra jayaram case same… shilpa would have also fighted like that
మీడియా కి బాగా... రోస్ట్ దొరికింది 🤣qq
Ammo t shirt, makeup , parupu kuda sardesaru nimishallo,,, super ..
Same my life sister same i fighted but it was waste of no helpful then slowly I stop chasing him now he started lil worried about me 💯👍 if we women want to safe our marriage life then government should start new idea 💡 allow every marriage wife to roam with other marriage man ones this happen definitely all man will B start new journey and safe marriage life 👍💯 11:06
Hoo
Media ki Cholapur🙏🙏🙏👌👌👌
Andari paristi ela ne vundhi. Supreme Court manchi nirnayam theesukovali. Nenu 10years nundi badhapaduthunnanu.
Sister meku naayaam jarugutgundhi
నక్షత్రం కి ఎం కావాలి అస్సలు, divorce ఇవ్వొచ్చు కదా..
1. 4yrs నుంచి, కలిసి లేరు, actually 1yr ఒక ఇంట్లో లేనప్పుడు automatic గా void అవుతుంది.
2. 4yrs నుంచి నక్షత్రం అస్సలు కలిసి లేదు, వంటరి గా వదిలేసి పోయింది. ఇప్పుడు వాడు ఎం చేస్తే ఇవిడికి ఎందుకు?
3. వాడు పెళ్లి చేసుకున్నాడు అని ఇఇవిడ చెప్తుంది, సర్టిఫికెట్ ఉందా?
4. న్యాయం జరగాలి అంటే, ముందు husband కి respect ఇవ్వాలి కదా..
5. తేజ and ఒక actress ని మీడియా హర్రస్ చేయడం బాధాకరం.
He gave good treatment...... He is a real 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁
ఇక్కడ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు నిజం ఎవరికి తెలుసు మీకు తోచింది మీరు చెబుతున్నారు కానీ అక్కడ ఏం జరుగుతుంది అన్నది మీకు తెలియదు తెలుసుకోండి ముందు తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ ఉంది కదా అని చెప్పి మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే అదే నిజం అనుకుంటారు పాపం అక్కడ చిన్న పాపను చూసి ఆడవాళ్ళని చూసి అన్యాయం ఆయన చేశాడని మనం చెప్పలేము ఆయన చేయలేదు అని కూడా మనం చెప్పలేము వీళ్ళు విడాకుల గురించి మూడు సంవత్సరాలుగా తిరుగుతున్నారు విషయం కోర్టులో ఉన్నప్పుడు ఆయన మీద చేయి చేసుకోవడానికి నీకు లేదు అర్హత నీ మీద ఆయన చేయి చేసుకోడానికి ఆయనకు అర్హత లేదు పక్కన కూర్చున్న అమ్మాయిని కొడుతున్నావు అది తప్పు మీరందరూ మీ భావాలను తెలియజేస్తున్నారు కాబట్టి నేను కూడా ఒకటి చెప్తాను అనుకుంటున్నాను ఏమని చూస్తుంటే అసలు ఈమెలో అసలు ఆ భావనే కనిపించడం లేదు అంటే ఆమె అసలు బాధపడటం లేదు మొత్తం అంతా యాక్టింగ్ చేస్తుంది కంట్లో నీళ్లు కూడా తిరగడం లేదా నాకు రావడం కూడా లేదు
Y should she feel sad for this. Should b brave
Hello sir , mee sister o ledante me ammona same place lo unte okay parent ga Aina oka brother ga Aina meeru Elane matladuthara cheppandi, lopala unna ammi dress choosthe, lopala unna ammai entha cheep character andaru choosaru kada, malli enduku sir meeru ala matladataru, okka ammayi nunchi thalli bidda entha Mandi ki bada avuthundi sir chepandi, sorry if am wrong 😢😢
Manakostene aabhadha telustundi neetulu pakka vallaki cheptam
Veedu tension dorikesadu 😂😂😂😂😂
😮😮😮🤗🤗🤗
Amo lendi avari version correctoo cheppalemu,
Great fighter
Super nakshtra. Keep it up
Marriage ina ammai evartho ina affairs petukovachu Ani suprime court a chpindi abbai chesthe thappu 😂😂😂😂 nice
చట్టం సవరించాలి.
మీకు నచ్చని వారితో ఒక గంట కూడా బస్ లో పక్కన కూర్చోలేరు అలాంటిది ఒక 40ఏళ్లు మీ ఆలోచన కి సరిపోని ఒక వ్యక్తి తో జీవించడం ఎలా సాధ్యం అవుతుంది..
కేవలం Celebrities కి మాత్రమే విడాకులు సులువుగా అవుతాయి.. కానీ మధ్యతరగతి ప్రజలు నచ్చని వారితో ఉండలేక ఇలాంటి దారులు వెతుకుతున్నారు... అది స్త్రీ అయినా పురుషులు అయినా
Super Andi miru e comment pettina athaniki Baga samadanam cheppinaru
👌👌👌🤗🤗🤗💕💕💕@adhityaram.916
👌👌👌🤗🤗🤗
@adhityaram.916correct ga chepparu sister,e selfish magallani chusthunte asahyam vesthundi,brathukante bhayam vesthundi
chala baga chepparu sister
సిస్టర్ మీరు ఎంతైనా పోరాడండి కానీ మీ పాపని మాత్రం గొడవలలో ఎందుకు తీసుకొస్తారు పాప చిన్న అమ్మాయి ఏమీ తెలియదు.
ఇక్కడ కామెంట్ పెట్టె ఎవ్వరికీ వాళ్ళమధ్య ఏం జరిగిందో అన్న వాస్తవాలు తెలియదు...అయినా మనం జడ్జిమెంట్ పాస్ చేసేస్తున్నాం😂😂😂😂😂😂😂❤❤❤❤
Miss vizag godbless u
Sister, Please have a good life. Do not put your life in the society. If you don’t like him just get divorced and don’t put your life in media. Just go to the court . Sister if you behave like this you both can not get along at all. So leave him and have good life.
Ilanti vala ne emi na chaiyali e madiya chala ekuva ayindi
Because of Court acts
This acts spoiled our Indian culture &family system.
@@dsasikala6932first high court vadini tannali
Husband kavali ante case lu vesi husband paruvu tistara jokes rojuku oka ammai tho tirige husband kavali ani ela antudi 🤣😂😅
Papa ki father numdi property ravali kabatti.papa future safe kosam.vaditho amthakamte em anubandham petukokudadhu wif.
And vadu amta badhapeduthunte chetulu katukoni vantintlo kurchoruga..vadini punish cheyali kabati baita petimdhi.
@@Vaishu-queen67 appudu avida husband ani fight kadu na papa future set cheyu ani adgalai and school fees everything her experience bill pedtha ani fight cheyamnu i ll also support that matter.
@@Vaishu-queen67 genuine candidates fight was different her fighting was different. See her attitude way off talking
As a girl i feel so bad about this lady justice for this girl plzzzz yevarikaina tana varaku voste telustadi aa pain so plzz help her
Yes 💯👍✅
Pl all media people help nakdhTrA
Vadu vunchukunadhi vadi office ki extra dress kuda thechukundhi. Malli antundu frd thoka anni. Clear gha kanipistundhi lopala vunapu 🔵dress lo vundhi, bayatiki vachepudu 🟣 colour lo vundhi
Yes...!
I really pity that small kid. What all she is going through at this tender age. Paapam