యెహోవా మహాదేవా| Yehova Maha Devaa | Tony Prakash |

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ • 17

  • @DivyaPrathap_19
    @DivyaPrathap_19 Місяць тому +2

    యెహోవా మహా దేవ-సహాయము కావయ్య
    నిన్ను నమ్మిన దీనులను - దయతో దరిచేర్చుము దేవా ||యెహోవా||
    1.మనిషే మనిషిని మరచి - మనసు మనసును కలచి (2)
    జగమే తమదని తలచే - జనులుండే ఈ భువిలో ||యెహోవా||
    2.బ్రతుకే తీరని తిమిరం - బ్రతకాలని ఈ సమరం (2)
    బ్రతికేందుకు మేమెవరం - బ్రతికించుట నీకు ప్రియం ||యెహోవా||
    3.కలిమిలేములు కలసి - సుఖము దుఃఖము తెలిసి (2)
    పగలూ రేయి తపించే - బలహీనుల బ్రోవుమయ ||యెహోవా||

  • @pothalajay7669
    @pothalajay7669 Місяць тому

    Old is gold so nyc song and singing brother tony🙏

  • @jayamaryfsag3558
    @jayamaryfsag3558 Місяць тому

    Excellent singing My dear loving Annaya. God bless you and your family 🙏

  • @jayasarathi5780
    @jayasarathi5780 Місяць тому

    Praise God for this Heart touching song

  • @glorioustv1242
    @glorioustv1242 Місяць тому +1

    ఈ పాట మరలా మరలా వినాలనిపిస్తుంది.
    ఈ పాటలే అనేక మంది జీవితాలను మార్చి యేసయ్య వైపు నడిపించాయి.

  • @networldbangalore1314
    @networldbangalore1314 Місяць тому

    God bless you to all

  • @olivegospelmusic981
    @olivegospelmusic981 Місяць тому

    Glory to God 🎉

  • @ravivenkataiah8511
    @ravivenkataiah8511 Місяць тому

    Super song bavagaru

  • @RachuriAnitha
    @RachuriAnitha Місяць тому +1

    Super song mamaya🥰🙏

  • @tipsytopsy4988
    @tipsytopsy4988 Місяць тому

    Chala baga padadu anna

  • @kranthigande6496
    @kranthigande6496 Місяць тому +2

    టోనీ అన్న సూపర్ సాంగ్ గాడ్ బ్లెస్స్ యు

  • @DevanandreddyObulaapuram
    @DevanandreddyObulaapuram Місяць тому

    Praise the Lord 🙌🙌

  • @prasadgollapalli7497
    @prasadgollapalli7497 Місяць тому

    Bagunara,Iamrubangandipalem👍

  • @SwathigudiguntlaSwathi
    @SwathigudiguntlaSwathi Місяць тому +1

    Superb song

  • @santoshmvs6948
    @santoshmvs6948 Місяць тому

    Glory to God

  • @Dr.Devaprasanna
    @Dr.Devaprasanna Місяць тому +1

    Superb 🎉🎉🎉🎉

  • @vijayruth4547
    @vijayruth4547 Місяць тому

    nice anna God bless u