మన్మోహన్ గారే,, ఒక గొప్ప చరిత్ర..... ఆర్ధిక, చదువులో అద్భుతమైన విజయాలు... మన అదృష్టం ఆయన ప్రధాన మంత్రి.. పీవీ నర్సింహా రావు + మన్మోహన్ భారత దేశంలో సమంతరం లేని జోడీ.. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Dr Manmohan Singhji is the embodiment of structural &prgressive economics as well as true humane nature and values .A man such as he is not born off and on but once in a blue moon .So we are very fortunate to be living as his contemporaris .., and enjoing the fruits that emerged from his dedicative and diligent efforts .Why is he a"Mouna Muni " Because empty vessels make much noise .The diamond would always be shining though it was masked or blocked by black curtains by someone May his soul rest in eternal peace .
మన్ మోహన్ సింగ్ ప్రధాని గా కాకుండా ఫైనాన్స్ మినస్టర్ గా కంటిన్యూ చేసి యుంటే ఆయన ఈ దేశానికి ఇంకా ఇంకా మంచి మంచి ఫలితాలు తెచ్చిపెట్ట గలిగేవాడు. మరబొమ్మ ప్రధాని గా ఆయన కీర్తి ప్రతిష్టలు మసకబారి పోయాయి. చాలా వివాదాస్పదమైన వక్ఫ్ చట్ట సవరణలు లాంటివి ఖాన్ గ్రేస్ పార్టీ యొక్క ప్రోద్భలం , ఫోర్స్ తో చేసినవే.
దయ చూపాల్సింది చరిత్ర కాదు సార్... కాంగ్రెస్ పార్టీ... నెహ్రు - గాంధీ కుటుంబేతర కాంగ్రెస్ ప్రధానుల పట్ల అది వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరి ని చరిత్ర గుర్తుపెట్టుకొంటుంది...!
correct bro, but Firoj Gandhi, he is not Gandhi's family and Nehru's and Indira's political sketch. BJP also follows same thing Only Modi and Modi, But I'm not understanding, what did last 11 years.
@@shyamp9881what Modi did not do? India is now one of the respected countries in the world. During Maun Mohan's time a bomb blast every 3 or 4 months was normal. Now excepting Kashmir and Manipur where unrest is there because of foreign powers, bomb blasts are almost nil during Modi time. There is lot of development in railways and highways, road connectivity, new metros, etc. High importance is given to power sector. All defence companies are in profits and full of orders and are exporting to other countries, which was unheard of in Khangress time. Modi has strengthend our defence capabilities. Khangress was only known for taking commissions in defence contracts and was never interested in self sufficiency . Shameless Maun Mohan Singh once said that Muslims have the 1st right over the resources of the country. It is a pity that Khangress is now led by a fool called Rahul and he has converted it into a muslim and an anti national party.
The present generation may not be knowing Manmohan ji. He is a great prime minister and did wonders during his governance without any advertisement. I am not a fan of the Congress party. But, he did great things in a silent way. He is a Karma Yogi who doesn't want anyone's appreciation.
యోధులు మీలానే ఉంటారు. మీ త్యాగం అనిర్వచనీయమ్. మీ త్యాగపాలన్ని నేడు ఈ దేశం ఆస్వాదిస్తోంది. నా దేశ చరిత్ర లో మీ పేరు సువర్ణ అక్షరాలతో లికించబడుతుంది ఓ మహాశాయా. మీ నిడారంబరత, అంకిత బావం, నిజాయితి తో కుడినా మీ ఆదర్శ జీవితం నేటి యువ కిశోరాలకు ఆదర్శప్రాయం.
మన దేశంలో జరిగిన ఆర్ధిక సంస్కరణలలో చాలా భాగం మన్మోహన్ సింగ్ స్వయంగా రూపొందించిన విధానాలేమీ కాదు. IMF వద్ద భారత్ బంగారం తాకట్టుపెట్టి, అప్పు తీసుకొన్నప్పుడు ఫ్రపంచ bank కొన్ని షరతులను విధించడంతో పాటు, కొన్ని ఆర్ధికపరమైన సంస్కరణలను / సలహాలను కూడా సూచించింది. వాటిని PV నరసింహారావు గారు వాటిని మన్మోహన్ సింగ్ సహకారంతో భారత్ లో సమర్దవంతంగా అమలు చేయగలిగారు. అనివార్య పరిస్థితుల్లో ప్రభుత్వం పడిపోయే ప్రమాదంలో ఉన్నదని తప్పులు చేయనవసరం లేదు. తను స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేకపోతే రాజీనామా చేయాలి కాని, టెర్రరిస్ట్ యాసిన్ మాలిక్ లాంటి తప్పులు / లీగలైజ్డ్ బ్లండర్స్ చేయనవసరం లేదు. కనుక మన్మోహన్ సింగ్ మీద చరిత్ర దయ చూపనవసరం లేదు.
Sonia Gandhi not rejected PM, as er Indian constituency foreign citizen not allowed as Indian PM, this credit goes to Abdul Kalam garu. Then Manmohan Singh is selected as PM, this is causing him as puppet. If he not. Accept the PM , he will be more appreciative person
This is one strange thing only happen in India. Once people die they become great, like so called "Mahathma". Whatever good he did an that got ruined for putting up with criminal activities by Gandhi family.
దేశాన్ని దుర్మార్గుల చేతుల్లో పెట్టి మంచి మంచి నాయకులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు ఇది దేశానికి దేశ ప్రజలకు తీరని లోటు చాలా బాధాకరమైన విషయం సార్ ఈ దేశాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న దుర్మార్గులు దేశాన్ని పతనం. వైపు సర్వ వేగంగా తీసుకెళ్తున్నారు ఇది చాలా విచారకరమైన విషయం దేశాన్ని కాపాడవలసిన బాధ్యత మేధావులు పైన ఉంది మీలాంటి వాళ్లే ముందుకు రావాలి సార్.
మన్మోహన్ గారే,, ఒక గొప్ప చరిత్ర.....
ఆర్ధిక, చదువులో అద్భుతమైన విజయాలు...
మన అదృష్టం ఆయన ప్రధాన మంత్రి..
పీవీ నర్సింహా రావు + మన్మోహన్ భారత దేశంలో సమంతరం లేని జోడీ..
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
👏👏🤝👌🙏
Very very good information Manmohan is great👏
Dr Manmohan Singhji is the embodiment of structural &prgressive economics as well as true humane nature and values .A man such as he is not born off and on but once in a blue moon .So we are very fortunate to be living as his contemporaris .., and enjoing the fruits that emerged from his dedicative and diligent efforts .Why is he a"Mouna Muni " Because empty vessels make much noise .The diamond would always be shining though it was masked or blocked by black curtains by someone
May his soul rest in eternal peace .
Excellent analysis sir.
Very good.
భారత రత్న యివ్వాలి ఆయనకు సార్
History wont forget you sir😢
మన్ మోహన్ సింగ్ ప్రధాని గా కాకుండా ఫైనాన్స్ మినస్టర్ గా కంటిన్యూ చేసి యుంటే ఆయన ఈ దేశానికి ఇంకా ఇంకా మంచి మంచి ఫలితాలు తెచ్చిపెట్ట గలిగేవాడు. మరబొమ్మ ప్రధాని గా ఆయన కీర్తి ప్రతిష్టలు మసకబారి పోయాయి. చాలా వివాదాస్పదమైన వక్ఫ్ చట్ట సవరణలు లాంటివి ఖాన్ గ్రేస్ పార్టీ యొక్క ప్రోద్భలం , ఫోర్స్ తో చేసినవే.
He deserves Bharat Ratna more than any other.
ఇదేశంలో గుర్తిపు సామారధ్యాన్ని బట్టి రాదు. కులాన్నిబట్టి. ధనాన్నిబట్టి వస్తుంది.
good discussion about former late Indian prime minister LSri PrimeMinister Sri. Manmohan singh garu. SV.SUBBARAO.
Well articulated, Prof garu. God bless your efforts.
Thanks
Ofcourse!in the pist independent India if one were to rate all PMs 1) Nehru 2)PVN 3) Dr.singh
దయ చూపాల్సింది చరిత్ర కాదు సార్... కాంగ్రెస్ పార్టీ...
నెహ్రు - గాంధీ కుటుంబేతర కాంగ్రెస్ ప్రధానుల పట్ల అది వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరి ని చరిత్ర గుర్తుపెట్టుకొంటుంది...!
correct bro, but Firoj Gandhi, he is not Gandhi's family and Nehru's and Indira's political sketch. BJP also follows same thing Only Modi and Modi, But I'm not understanding, what did last 11 years.
No talent can survive in Family monopoly
@@shyamp9881what Modi did not do? India is now one of the respected countries in the world. During Maun Mohan's time a bomb blast every 3 or 4 months was normal. Now excepting Kashmir and Manipur where unrest is there because of foreign powers, bomb blasts are almost nil during Modi time. There is lot of development in railways and highways, road connectivity, new metros, etc. High importance is given to power sector. All defence companies are in profits and full of orders and are exporting to other countries, which was unheard of in Khangress time. Modi has strengthend our defence capabilities. Khangress was only known for taking commissions in defence contracts and was never interested in self sufficiency .
Shameless Maun Mohan Singh once said that Muslims have the 1st right over the resources of the country. It is a pity that Khangress is now led by a fool called Rahul and he has converted it into a muslim and an anti national party.
Ni bondha, congress party daya valla ne thanu PM ayindi.
దయ చూపాల్సింది భారత ప్రజలు. బుర్ర ఉపోయాగించాల్సింది
సోనియా గాంధీ గ్రేట్ డెసిషన్ మన్మోహన్ pm చేయడం
Difference between an educated and uneducated
Sir, Why the Video Quality reduced to 480p? Please upload HD quality files. lesser quality creating a little discomfort in watching.
మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిగతంగా మంచివారు. కానీ AP కి జరిగిన అన్యాయంలో ఆయనకు పాపం ఉంది.
The present generation may not be knowing Manmohan ji. He is a great prime minister and did wonders during his governance without any advertisement. I am not a fan of the Congress party. But, he did great things in a silent way. He is a Karma Yogi who doesn't want anyone's appreciation.
సమాజంలో కాశ్మీర్ గురించి నిజమైన భారతీయులు ఎవరైనా అలాగే చెప్పగలరు మరియు చెప్పాలి.
మన్మోహన్ గొప్ప చదువుకున్న pm. ఒరిజినల్ డిగ్రీ లు కలిగిన pm.
Bharat Mata bangaru bidda sir❤😂😂🎉
యోధులు మీలానే ఉంటారు. మీ త్యాగం అనిర్వచనీయమ్. మీ త్యాగపాలన్ని నేడు ఈ దేశం ఆస్వాదిస్తోంది. నా దేశ చరిత్ర లో మీ పేరు సువర్ణ అక్షరాలతో లికించబడుతుంది ఓ మహాశాయా. మీ నిడారంబరత, అంకిత బావం, నిజాయితి తో కుడినా మీ ఆదర్శ జీవితం నేటి యువ కిశోరాలకు ఆదర్శప్రాయం.
No talent can survive in Family monopoly
మన్మోహన్ సింగ్ గారి కి సోనియాగాంధీ మాయని మచ్చ
మన దేశంలో జరిగిన ఆర్ధిక సంస్కరణలలో చాలా భాగం మన్మోహన్ సింగ్ స్వయంగా రూపొందించిన విధానాలేమీ కాదు. IMF వద్ద భారత్ బంగారం తాకట్టుపెట్టి, అప్పు తీసుకొన్నప్పుడు ఫ్రపంచ bank కొన్ని షరతులను విధించడంతో పాటు, కొన్ని ఆర్ధికపరమైన సంస్కరణలను / సలహాలను కూడా సూచించింది. వాటిని PV నరసింహారావు గారు వాటిని మన్మోహన్ సింగ్ సహకారంతో భారత్ లో సమర్దవంతంగా అమలు చేయగలిగారు.
అనివార్య పరిస్థితుల్లో ప్రభుత్వం పడిపోయే ప్రమాదంలో ఉన్నదని తప్పులు చేయనవసరం లేదు. తను స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేకపోతే రాజీనామా చేయాలి కాని, టెర్రరిస్ట్ యాసిన్ మాలిక్ లాంటి తప్పులు / లీగలైజ్డ్ బ్లండర్స్ చేయనవసరం లేదు. కనుక మన్మోహన్ సింగ్ మీద చరిత్ర దయ చూపనవసరం లేదు.
Sonia Gandhi not rejected PM, as er Indian constituency foreign citizen not allowed as Indian PM, this credit goes to Abdul Kalam garu. Then Manmohan Singh is selected as PM, this is causing him as puppet. If he not. Accept the PM , he will be more appreciative person
This is one strange thing only happen in India. Once people die they become great, like so called "Mahathma".
Whatever good he did an that got ruined for putting up with criminal activities by Gandhi family.
Sorry sir chpupadhu tappu jarjgtunna appka povdem