Balyam Song 2020 | బాల్యం Telugu Friendship Song | Super Hit Telugu Folk Janapada Song
Вставка
- Опубліковано 20 вер 2024
- Singer, Lyrics, Music & Direction : Manukota Prasad
Programming&Mixing : Madeen SK
Editing & DOP : Ajay Kodam
Location : Annaram Village
Kesamudram(m)
Mahabubabad(d)
(MANUKOTA)
#BalyamSong#FolkSongTelugu #TelanganaFolkSongs #TelanganaSongs #PrivateVideoSongs #FolkDJSongs #FolkSongs #PrivateSongs
అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. ఇంకా మన కోటలో ఎన్ని పాటలు దగున్నయో... మనొల్లందరికి ఇలానే పంచాలని మా కోరిక...
మళ్ళీ మేము బాల్యంలో కి వెళ్లిపోయము. చాలా బాగుంది.
అన్న...చిన్న నాటి ఆడిన ఆటలు..మీరు పాడిన పాటలో ఉన్నాయి...దానికి తోడు మీ గొంతు కలిసి...నా జ్ఞాపకాలు... ఒక్క సారి నా కండ్ల ముందు తెలియాడాయి...సో..మీకు నా అభినందనలు... కృతజఞతాస్తుతులు....అన్న...జై భీమ్
మా బాల్యాన్ని మళ్లీ గుర్తుకు చేశారు. చాలా బాగుంది.
నాకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన ఈ పాటకు, పాట రాసి, పాడిన మానుకోట అన్నయ్య గారికి కృతజ్ఞతలు
ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే........✍️
ఈపాట చాలా బాగుంది ఎన్నిసార్లు
విన్నా ఇంకా వినాలి అని వుంది
Super super super song
చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ చాలా బాగా పాడారు పాట...nice one
Manukota prasad fans oka like vesukondi
Like vesukondi
అన్నా బాల్యంలోని తియ్యని జ్జాపకాలను కళ్ళముందు కదలాడుతూ.... నేటి కాలంలోని బాల్యం సెల్లుమయమైందని ఎంతో వాస్తవికమైన విషయాల్ని మీ పాటలో చూపించారు
అన్న మీ పాట నాకు బాగా నచ్చింది
Love you too song ana
Song bagundi daily vintunna okasaraina super song
అబ్బా.. ఎంత..అద్భుతంగా పాడారు...సార్... నేను మీకు ఫిదా...అయిపోయాను సార్..
ఏం.. లిరిక్స్...సార్...హ్యాట్సాఫ్...మీకు...
Oka 50 times vinnanu epadivaraki , lyrics is just awesome
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.. అన్న మీ వాయిస్ సూపర్ 👌👌
ఈ పాట వింటుంటే నా చిన్ననాటి బాల్యం గుర్తుకొచ్చింది ఒక్కసారి నేను మా ఊరి అందాలు పల్లెటూరు వాతావరణం చిన్ననాటి బాల్య స్నేహితులు గుర్తు చేసుకున్నాను థాంక్యూ బ్రదర్...
Kallalo anadam toh neellu tirigela sesav annabalyam gurtuchesi mee patatoh... Enta baga rasav anna paata... Meeru elanti enno patalu rayalani korukuntunnanu.... Thank you..
అన్న చిన్ననాటి జ్ఞాపకాలు తో మీ పాట నా మనసునే కదిలించింది
Super duper song Manukota Prasad chinnappudu Adina Atalu Guruthu vasthunnayi... congratulations Nana God bless you,..👌🏻🤩❣️💐
చాలా చాలా బాగుంది తీపి గుర్తులు మరువలేని జ్ఞాపకాలు సూపర్బ్ అండీ 👌👏🙏🌹
చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ చాలా బాగా పాడారు అన్న మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయీ థాంక్స్ & ఇంకా ఇలా పాడుతూ నువ్వు సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ "అయ్యుబ్"
పాత జ్ఞ్యపకాలు గుర్తు చేసినావ్ బ్రో🙏
ఈ పాట వినగానే మళ్లీ చిన్నప్పటి రోజులకీ వెళ్లాలని ఉంది😢😢😢 మళ్లీ ఆ రోజులు రావు😢
Superb song Prasad gaaru,balyam gurthu chesharu.Ress game adinavallu oka like vesukondi...👌👍
Super Song Anna,
Chaalaa Chaalaa Baagundhi,
Song Vintu unte Madhiki Haayigaa Undhi,,,,,
Ee Paata Baalya Gnapakaalanu Kadhilinche Adhbhuthamaina Paata,
Naakaite Chaalaa Baagaa Nachindhi Anna Ee Paata,,,,,,,
Mee paata vinnakka .chala edchesaanu okkasariga naa gunde baruvekkindi brother 💐💐💐 naa baalyam naaku enno tipigyapam .really meeru paadina paata chala bagundi. hats of to you 💐 brother 🙏🙏🙏
Anna nuvu dhevudu Anna super Anna TQ Anna I'm happy💐💐
Bro ee song chala bagundi, childhood nee gurtuchestundi
Super bro ❤❤❤
Really great, sweet memories of child hood, we won't forget above memories
Super sir ❤🎉
Super 👍👍👍
Sweet memories of our childhood brings from this song but it is vanishing what a sad affair Just hearing is no good implement it in our life super song with melodies voice hats of
Super Anna. Aa rojule bagunnai
పాట చాలా చక్కగా అర్థం చేసుకుని ఆ పాత జ్నాపకాలు గుర్తుకు వచ్చింది 👏👏👏
అటు వెనకటి తరాన్ని ఇటు ముందు తరం టెక్నాలజీని చూసింది 1990 పిల్లలు
Excellent Song Prasad garu.
Super soung annaya
చిన్ననాటి గుర్తులను జ్ఞాపకాలను గుర్తు చెస్తు మన అటల్లొని మాటలను పాటగా మార్చిన మీకు నా యెక్క ధన్యవాదాలు అన్న గారు. సూపర్
చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు చాలా బాగా పాడారు అన్న...Superrr👌👌🙏🙏🥰🥰🥰
Childhood memories s gurthuchesinaa song 👌Annaya heartouching song🙏
Superrrrrrr ❤❤❤❤song 💞💞
Super anna song malla ee song vintee chinnappudu memories gurthu ostundi bro super song anna ❤❤
your all songs lyrics and singing super sir
NA CHHINNA NATI GNAPAKALU GURTHUKOSTUNNAYI 😊😊🥰😍
Anna pata chala bagundii
Naku lyrics kavali annna ❤❤❤
అన్న నా చిన్నతనాన్ని గుర్తు వందనాలు అన్న చాలా చాలా చాలా చాలా
Anna Ma childhood memories gurthuku vasthunnave me song ventunte thanks Anna super song
👌👌👌
Malli chinnapati rojululanu guthutecchav 😍😍😍😘🥰👌👌👌👌
Nice song
Malli na balayaniki vellalanipinchidi bro... Super
అన్న గారూ మీకు ధన్యవాదములు
సూపర్ అన్న
Abba Abba entha madhuramina pata sir memu adiginanduku chakkani video chesaru sir thank you so much
Supper Songs
Excellent Brother 👍
Superb song remember my childhood memories
Indhulo cheppina prathi aata nenu aadina chala baga rasunaru padinaru😊😊❤
Super song Annaiah e song vinangane chinnanati jnapakalu gurthocchae 👌👏
Super memories Anna, na gatanni naku gurtu chesinanduku chala thanksgiving🌹🙏🙏🦃
Thank you so much bro na patha rojulu kalla mundu thirigaayi
చాలా థాంక్స్ అన్నా ఇలాటి పాట పడినదుకు.. చిన్న నాటి జీవితం మళ్ళీ రాదు.. అన్నా ఇ పాట వినగానే వక్కసారిగా కళ్ళలో నీళ్లు వచ్చాయియ్ అన్నా.. నా friends ని యంతల miss అవుతున్నానో అర్ధం అవుతుంది.. మి పిల్లలకి phone లో గేమ్స్ కాకుండా ఇలా పిల్లలతో ఆడుకోమని చెప్పుడి.. 🙏🙏🙏plz
❤❤❤❤❤❤
Cherished my childhood memories. Superb
అబ్దుతమైన పాట చాలా బాగుంది అన్న
Excellent song, my sweet memories are came back again
Super anna.balyamloni aatalanu gurthu chesaru.
Super heart 💘 welcome bro
Fully fida ayyanu missing you my dear childhood friends 😢
అన్న , మీ పాట అద్భుతమే
Super lyrics Anna garu
అన్నా నీ పాటతో చిన్ననాటి జ్ఞాపకాలు కాళ్ల ముందు కదలాయి హ్యాట్సాఫ్
Osm 👌 Prasad bro
Edi radu neetho patu o mayala Manishi patani day mottham lo 10 times aina vintamu adbhuthamaina pata sir ippudu e song kooda super super sir mee next adbhuthamina song waiting sir memu ekkuva time thisukovaddu sir
Tq brothers naku good feel ecchav tq
❤️
Supar song
Anna mee voice mana chakri garila undi
Voice super ga undi anna
🙏🙏🙏🙏
2020 Top Music & Lyrics 👌👌👌
Superb Anna. Thank you
థాంక్యూ అన్న
Super annaiah excellent song ....
చాలా మంచి పాట 👌👌👌👌👌👌👌❤️❤️👌👌👌👌👌👌👌👌👌
Super lyrics Bro👌👌👌
Sweet memories in childhoods
Superb అన్న
Na chinapudi gurtuvastunae super beatiful song
Super manukota Prasad anna
Super ❤
Xlent song 😘💚😘...
Super annagaru
Hi good Morning ప్రసాద్ బ్రదర్ పాటను చాలా సహజంగా అద్భుతంగా పాడారు.
మన చిన్ననాటి ఆటల గురించి చాల అద్భుతంగా వివరించారు.
మిమ్ములను ఒకసారి కలవాలని అనుకుంటూన్నాను ఎప్పుడు ఎక్కడ కలవాలి చెప్పండి. మాది సూర్యపేట జిల్లా నూతనకల్ మండలం,
ఇట్లు: శ్రీనివాస్ గౌడ్
Super song Anna👏👏👏
Nice song ..❤
Super Song... 👌
Sar super song ❤
Super song iam so happy
Voice is very soothing
Prasad garu great song
Song super ga vundi anna