ఆదిశంకరుల గీతము, అమ్మ ఎమ్మెస్ గారి గాత్రమ్, వినిపించిన మీకు ధన్యవాదములు. చిన్నప్పుడు విని లీలగా గుర్తున్న ఈ స్తోత్రమ్ కోసం చాలా దేవాలయాలలో మొ|| వెతికి అలిసాను. యూట్యూబ్ లో ఎయిర్ భక్తిరంజనిలో విన్నరోజు ధారలే ధారలు...కళ్ళల్లో...అద్భుతమ్..
చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ కి వెళ్లడానికి ప్రిపేర్ అవుతుంటే రేడియోలో వచ్చేది వినేవాళ్ళం ఆ పాత మధురాలు లాగా ఇలా ఇప్పుడు వింటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది ధన్యవాదాలు. ఇలాంటి స్తోత్రమాలికలు ఎప్పుడు నిత్య నూతనలే
మాచిన్నప్పుడు శుక్రవారం కొరకు ఎదురు చూసే వాళ్ళము శుక్రవారం మాత్రమే విజయవాడ స్టేషను వారు ఈ స్తోత్రం వినిపించేవారు.
ఆదిశంకరుల గీతము, అమ్మ ఎమ్మెస్ గారి గాత్రమ్, వినిపించిన మీకు ధన్యవాదములు. చిన్నప్పుడు విని లీలగా గుర్తున్న ఈ స్తోత్రమ్ కోసం చాలా దేవాలయాలలో మొ|| వెతికి అలిసాను. యూట్యూబ్ లో ఎయిర్ భక్తిరంజనిలో విన్నరోజు ధారలే ధారలు...కళ్ళల్లో...అద్భుతమ్..
హారములు-అందేలు-కిరీటము-కుండలములు అలంకరింపబడిన అవయవములతొ శొభించుచున్నదీ, ప్రపంచమునకు కారణమైన దేవతల కిరీటములే పాదపీఠముగా కలదీ, యముని సైతం సంహరించు నాగపాశము-బాణము-ధనుస్సు-అంకుశము ధరించినదీ, ఏర్రని ఒడ్డాణము పేట్టుకున్నదీ, నొసటి యందు తిలకము వంటి మూడవ కన్ను కలదీ, అగు పరదేవతను మనస్సు నందు ద్యానించుచున్నాను.
కర్పూరము మొదలైన సుగంధ ద్రవ్యములతొ పరిమళించు తమలపాకుల రసముతొ సువాసనలు వేదజల్లు నొరు కలదీ, సంధ్యారాగము వలే ఏర్రనైన పేదవిపై చిరునవ్వే ఆభరణముగా కలదీ, మత్తైన విశాలనేత్రములు కలదీ, బాలచంద్రుడు శిరొభూషణముగా నున్నదీ, విష్ణుమూర్తికి సొదరియైనదీ, అగు పరదేవతను మనస్సునందు ధ్యానించుచున్నాను.
చిరున్నవ్వుతొ అందమైన ముఖము కలదీ, స్వచ్చమైన చేంపలపై వ్రేలాడుచున్న మణికుండలములు ధరించినదీ, హారములతొ, పూల దండలతొ శొభించుచున్న స్తనమండలములు - సన్నని నడుము కలదీ, వీరుల గర్వమును పొగొట్టు అందేలు కలదీ, వివిధ దేవతలచే సేవింపబడు సీంహాసనముపై అధిష్ఠించినదీ, శివుణి సహధర్మచారిణియగు పరదేవతను మనస్సునందు ధ్యానించుచున్నాను.
మిక్కిలి భారమును మొయు ఆదిశేషుని పడగల పై నున్న మణులతొ పొదగబడిన భూమండలమే పీఠముగా నున్నదీ, సముద్రము నందలి మణులు ఒడ్డాణముగా గల అగ్ని మండలమే శరీరముగా కలదీ, రత్న కుండలములు ధరించినదీ,ఆకాశమే కిరీటముగా కలదీ, పరమాత్మయైనదీ, అందమైన చంద్రుడు-సూర్యుడు-కన్నులుగా కలదీ అగు పరదేవతను మనస్సునందు ధ్యానించుచున్నాను.
కుండలము వలే ఉన్న త్రికొణమండలము నందు సంచరించు ఆరురేకుల పద్మమును వికసింపచేయునదీ, సూర్యునివలే-మేరుపువలే ప్రకాసించుచున్నదీ, చంద్రమండలము నందు ప్రవహించు అమృత నదియైనదీ, ఏర్రని రంగు కలదీ, శ్రీచక్రమునందు ప్రకాశించు మణిదీపమైనదీ అగు పరదేవతను మనస్సు నందు ధ్యానించుచున్నాను.
వినాయక-సుబ్రమణ్యుల దాహమును తీర్చు పాలిండ్లు కలదీ, దేవతాస్త్రీల కేశము లందు అలంకారముగా నున్న పాదపద్మములు కలదీ, జగత్కారణులైన దేవతలకు కూడ మూలకారణమైనదీ, ఐశ్వర్యమును అనుభవింపచేయునదీ, అగు పరదేవతను మనస్సు నందు ధ్యానించుచున్నాను.
పద్మముల వంటి పాదములు-చిగురుటాకుల వంటి చేతులు-తామరల వంటి స్తనములు ముఖము కలదీ, పద్మరాగమణుల ఒడ్డాణమును ధరించినదీ, బ్రహ్మ మొదలు సదాశివుని వరకు ఉన్న దేవతలు పాదపీఠముగా ఉన్నదీ, ఉత్తమ స్త్రీమూర్తియు, ఒంకారస్వరూపిణియగు పరదేవతను మనస్సు నందు ధ్యానించుచున్నాను.
వేదము లందలి ఒంకారము పీఠముగా కలదీ, స్వచ్చమైన మంగళ శరీరము కలదీ, వేదములే అవయవములుగా కలదీ, సమస్తవేదసారము శిరొభూషణముగా ధరీంచినదీ, మూలమంత్రమే ముఖముగా నున్నదీ, నాదబిందువులే నవయౌవనముగా నున్నదీ, జగన్మాతయైనదీ అగు త్రిపురసుందరిని మనస్సునందు ధ్యానించుచున్నాను.
మేఘములు-తుమ్మేదలు వంటి నల్లని కేశపాశముతొ విరాజిల్లుచున్నదీ, కొప్పులొ అలంకరించుకున్న మల్లేలు సువాసనలు కలదీ, అందమైన చేంపలున్న మనొహరమగు ముఖము కలదీ, సమస్తలొకములకు నాయకురాలగు కాళికా అను పరదేవతను మనస్సు నందు ధ్యానించుచున్నాను.
Navaratnamalika la meaning cheppindhuku dhanyavadamulu andi. Meaning telusukuni patinchadam valla santhosham ga untundhi.
🙏🙏🙏
👌👌👌👏👏👏🙏🙏🙏🪷🪷🪷🙏🙏
Ardham telusukoni padithe twaraga nerchukogalam..thanks andi
Abhinandanalu Andi..
చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ కి వెళ్లడానికి ప్రిపేర్ అవుతుంటే రేడియోలో వచ్చేది వినేవాళ్ళం ఆ పాత మధురాలు లాగా ఇలా ఇప్పుడు వింటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది ధన్యవాదాలు. ఇలాంటి స్తోత్రమాలికలు ఎప్పుడు నిత్య నూతనలే
🎉🙏
మనసులను మళ్ళీ మా బంగారు బాల్యంలోకి తీసుకెళుతున్న మీకు నిజంగా ఋణపడి ఉన్నాము.హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటున్నాము.🙏🙏🙏
❤🤝
Chala manchi channel pettarandi....radio lo vine bhakti ranjani programme lo vanni maaku malla vine adrushtam kaligincharu...meeku ధన్యవాదాలు
Jai Siyaram. Sri Matre namah.🌹🙏
తోడిరాగం లో కూర్చబడిన "ఈ గీతం" అత్యద్భుతం.."
చంద్రశేఖర మాశ్రయే, తవ కింకరిష్యతి వై యమ.. ఈస్తోత్రం కూడ ఈ తోడి రాగం లోనే శివుడిని కీర్తిస్తారు భక్తకోటి..
నా చిన్నప్పుడు మా ఇంట్లో రేడియో లో విన్నాం. ఎంత బాగా ఉండేదో.
మా అమ్మ గారు నాకు నేర్పించారు🙏🙏
Sindhu Bhairava raagamlo enta adbhutamga vundi.ramanagaaru meaku ennisarlu dandam pettina takkuve 🙏🙏🙏🙏🙏🙏🙏
తెలిసి తెలియని చేసిన తప్పు మనస్పూర్తిగా క్షమించు తల్లీ
పాహి పాహి పాహి పాహి పాహి
రక్షించు రక్షించు తల్లీ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
SHREE MATHRE NAMAHA
Namo maatha namo namaha
ఆహా ఎంత అద్భుతమైన కీర్తన శత కోటి ధన్యవాదాలు గురువుగారు
Chinnappudu radio lo bhakthiranjani lo vinnamu. Malli aa adbhuthamyna rojulu gurthuku vachaayi. Chala thanks andi. 🙏
అద్భుతమైన స్తోత్రం! అంతే అద్భుతమైన గానం. అద్భుతం అద్బుతం.
Manchi geetaalu peduthunnaru mee krushi prasansaneeyam dhanyavaadaalu
జై దుర్గా భవాని 🙏🙏🙏
Dhanyavadalu guruji sir.
వెంకట రమణ, గారు !! ధన్యవాదాలు. !!
Sir, Exccellent...Mind-blowingStotra (Ratnam) Keertana...hatsoff to You, sir. God bless you all , always, Sir.
Sir.
Good collection of devotional songs.
అద్భుతం
మంచి కీర్తనలు మంచి చిత్ర పటము
Hrudayapurvaka sashtanga Namaskaramulu
Chinnappati rediyolo vacheevi vini neerchrukunevaallam
Eppudo school days lo vinevallam, ippudu ade anubhooti. Kruthagnathalu.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Melodious signing with bhakti
🎉wow🎉😊
jaya jaya sankara
ధన్యవాదములు చాలా బాగున్నది
🙏🍒🌺 Jai Mataa Durgae !!!?
Aha!
Namo namaha..
mahaa prasadam
🙏🙏👌👌thankyou for sharing.
🙏dhanyosmi talli 🙏🙏
Thanq very much.
Sri matre namo namaha.
Chaala tks sir
Nice collection
అమోఘం అధ్భుతం
Jai Durga Mata di 🙏🙏🙏
Thanku
Excellent👏👏
Excellent
Beautiful saahityam
Last verse missed. That is called Phala Shruthi.
Thankyou Sir 🙏
👌👌👌👍👍👍👍
👏👏👏👏👏
🇮🇳
🙏🙏🙏👌
శ్రీమాత్రేనమః.... ధన్యవాదములు.
Excellent service Venkata Ramana Garu. God bless you.
Great collection
🙏🙏🙏
Pls give lyrics in kannada which will help to follow and to sing please please
one suggestion is to try the sringeri peetham who publish adi shankara works and transliterate to regional languages. Even the branches may have them.
🙏🙏🙏🙏🙏💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతం
🙏🙏
🙏🙏🙏🙏🙏
అద్భుతం
🙏
🙏🙏🙏
🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏