Katari Krishna Exclusive Interview || P9 TV

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 2,5 тис.

  • @s.m.v1535
    @s.m.v1535 4 роки тому +1269

    పాత కటారి అయుంటే నువ్వు నువ్వు అని సంభోదించే వాడివా.!
    రౌడీ కి ఇచ్చే విలువ మంచివాడికి ఇవ్వదుకదా ఈ సమాజం.!

  • @kirankumargattigunde
    @kirankumargattigunde 4 роки тому +2073

    Krack మూవీ టీమ్...కటారి కృష్ణ గారికి కొంచం ఆర్థిక సహాయం చేయండి

  • @Patriot2565
    @Patriot2565 4 роки тому +395

    రౌడీయిజం వల్ల కలిగే నష్టాలు గుర్తించిన మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను

  • @arjunpoda7623
    @arjunpoda7623 2 роки тому +41

    We were his neighbours since 2003 till 2017,He is so good and respectful and he even recognised and greeted me few weeks back when I saw him in a theatre. My mother is his daughter's friend and I am his granddaughter's friend and I couldn't believe that he used to be a rowdy because he is so sweet as I remembered him

  • @lakshminarayanabalusu8384
    @lakshminarayanabalusu8384 Рік тому +59

    కానీ చివర్లో కటారి కృష్ణ గారి చే చెప్పించిన మంచి మాటలు 🙏🙏🙏🙏 అనుభవాన్ని మించిన గురువు ఇంకొకరు ఎవరూ ఉండరు 🙏🙏🙏👏👏

  • @sushanthkarem7826
    @sushanthkarem7826 4 роки тому +410

    ఈ ఇంటర్వూ మీద ఒక సినిమా తీయాలి.. ఇంటర్వూ లాస్ట్ కి కోటారి కృష్ణ ఉల్లిపాయల మద్య ఉన్న కత్తి బయటికి తీసి ఆ యాంకర్ ని వేటాడి వెంటాడి నడి రోడ్డు మీద ఫసక్... హాహహా
    ఈ ఛానల్ కి అప్పుడు అసలు మజా... ఫుల్ రేటింగ్

  • @onegramgoldlowpricegurante2934
    @onegramgoldlowpricegurante2934 4 роки тому +535

    అదే నిజంగా రౌడీగా ఉంటే సార్ అనే వాడివి.... ముందు మీరు మారండి మారండి.
    మనుషులు గా మారిన వారిని తర్వాత ఇంటర్వ్యూ చేయుదురు

  • @Anzeee94
    @Anzeee94 3 роки тому +40

    The man who changes his life himself...respect towards you👍👍

  • @kumarp8003
    @kumarp8003 3 роки тому +10

    Really it is a great message for now generation and upcoming youth. God bless you Krishna uncle.

  • @gajini7191
    @gajini7191 4 роки тому +633

    నువ్వు నువ్వు.... ఏంటండీ.... మీరు..అనండి యాంకర్ వేస్ట్...మనిషి మారితే రెస్పెక్ట్ పోతుంది అనడానికి ఇదొక నిదర్శనం...

    • @druvateja8990
      @druvateja8990 4 роки тому

      Atanu babai ani antu ala pilichadu so emkadhu andi

    • @lotusgoldtv1362
      @lotusgoldtv1362 4 роки тому +9

      అవును ఈ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కి ఎదుటి వ్యక్తి ని ఎలా గౌరమివ్యాలో తెలియడం లేదు .. ఈలాంటి ఫూల్ ని ఎవడు సెలెక్ట్ చేసారో ఏమిటో

    • @prasadbandiguptapu7507
      @prasadbandiguptapu7507 4 роки тому

      Correct

    • @pramiladevi7819
      @pramiladevi7819 4 роки тому +1

      ua-cam.com/video/pNMzIrY2fYQ/v-deo.html

    • @sivakiranthatikonda6937
      @sivakiranthatikonda6937 4 роки тому

      @@prasadbandiguptapu7507 ,,

  • @mendusureshkumar6697
    @mendusureshkumar6697 4 роки тому +914

    యాంకర్ గారు, ఏక వచనం సంస్కారం కాదు. అతను చదువు లేకపోయినా గౌరవంగా మాట్లాడుతున్నాడు.

  • @suresure9995
    @suresure9995 4 роки тому +646

    ఆయన గానీ పొరపాటున పతా మనిషి ఐతే anchor గాడు చచ్చిపోతాడు

  • @SANDEEPKUMAR-ny9yn
    @SANDEEPKUMAR-ny9yn 3 роки тому +110

    కటారి కృష్ణ is back అంటూ ఆ యాంకర్ గాడిని వేసేయ్ బాబాయ్...అప్పుడు ఈ వీడియో కి ఫుల్ రేటింగ్ వస్తుంది...

  • @gsrinivas6733
    @gsrinivas6733 4 роки тому +44

    కటారి కృష్ణ గారు మీరు చివరిగా యూత్ కి మంచి సందేశం ఇచ్చారు థాంక్యూ సర్

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 роки тому +347

    యాంకరూ!నల్లూరి నర్సింగ్ హోమ్ ఐతే నెల్లూరు నర్సింగ్ అంటావ్..కటారి కృష్ణ ఐతే కొఠారి కృష్ణ అంటావ్..కొంపదీసి లోలోపల వణుకుతున్నావా ఏంటి?

    • @gangadharnaik5308
      @gangadharnaik5308 4 роки тому +2

      😂😂

    • @vecarmy9070
      @vecarmy9070 4 роки тому +7

      Avunu katari kaadu, kotari

    • @boyaanilkumarnboyaanil4984
      @boyaanilkumarnboyaanil4984 4 роки тому +3

      😂😂

    • @sanjeevkatari109
      @sanjeevkatari109 4 роки тому +6

      Katari and kotari are close relatives. He mostly roamed with Katari ppl( bava bammardhi relation) people mistook him to be katari. Gopala Nagaram area is main center in ongole town, purely created, developed by Yadava community nearly 200 years ago.

    • @lankaadhipathi406
      @lankaadhipathi406 4 роки тому +2

      @@sanjeevkatari109 tq brother

  • @ramuk.v6344
    @ramuk.v6344 4 роки тому +323

    నువ్వే అంకుల్ లాగా వున్నావు నీకు మళ్ళీ అతను అంకులా

  • @nakkarajubabu8096
    @nakkarajubabu8096 4 роки тому +59

    Krishna gariki oka like vesikondi

  • @amarnathreddy1801
    @amarnathreddy1801 4 роки тому +8

    KATARI KRISHNA said so good things about life..Last few words are very nice..👍 you are the real HERO of KRACK..👏👏

  • @kolesreekanth1519
    @kolesreekanth1519 4 роки тому +41

    Krack movie లో కొఠారి కృష్ణ గారి నిజజీవిత చరిత్రను తెలియచేసి సినిమా సూపర్ హిట్టయ్యింది, భారీ కలెక్షన్స్ వసూలు చేసి, నేడు ప్రజలందరీ మన్ననలను పొందుతున్న మూవీ KRACK. నా విన్నపం ఏమిటంటే కొఠారి కృష్ణ గారి కి సహాయ సహకారాలు అందచేయాలని మూవీ నిర్మాత గారు ‌మరియు డైరెక్టర్ గారిని కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sathireddynahata499
      @sathireddynahata499 2 роки тому

      డైరక్టర్ గారికి 70లక్షలు ఎగొట్టారు పాపం అతను ఏమి ఇస్తాడు

  • @somireddykesarapu
    @somireddykesarapu 4 роки тому +311

    యాంకర్ కామెంట్స్ చదివితే మళ్లీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేయడు ఎవరిని

  • @latharaghu8682
    @latharaghu8682 4 роки тому +197

    బడికి పోయినా పెద్దల వద్ద క్రమశిక్షణగా పెరిగినా జ్ఞానం వస్తుంది.. లేదంటే ఈ యాంకర్ లా తయారవుతారు...

  • @janardhanrao7637
    @janardhanrao7637 4 роки тому +180

    ఒకప్పుడు రౌడి అయినా ఇపుడు డబ్బు లేదు కాబట్టే యాంకర్ కు కూడా కనబడటంలేదు.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Рік тому +3

    ముగింపు మాటలు చక్కగా చెప్పారు. ఆవేశం అనర్ధాయకం,పిల్లల గౌరవం పొందలేని జీవితం వృధా, తల్లి తండ్రులను గౌరవించాలని చెప్పిన మాటలు అందరికీ ఆదర్శం 🎉

  • @travellingiseverything..9979
    @travellingiseverything..9979 4 роки тому +6

    Really Krishna Garu u are Truly Changed Person..!! Respect ..!!

  • @prashanthshaganti7136
    @prashanthshaganti7136 4 роки тому +247

    చివరలో మీరిచ్చిన సందేశం నిజంగా అమోగం అభినందనీయం కృష్ణ గారు 🙏🙏🙏🙏

  • @mandalapusrinu4690
    @mandalapusrinu4690 4 роки тому +290

    కటారి కృష్ణ గారు కరెక్ట్ గా చెప్పారు, ఇలాంటి వాళ్లకు ఇంటర్వ్యూ ఇంకోసారి ఇవ్వకండి, ఇతనికి మర్యాద తెలియదు

  • @krishnavamsi4183
    @krishnavamsi4183 4 роки тому +168

    Who is after Krack Movie 🔥

  • @rameshk6516
    @rameshk6516 4 роки тому +99

    ప్రతి ఒక్కరు యాంకర్ నీ తిట్టడానికి కామెంట్ పెట్టారు ఇంకా బతికే ఉన్నాడా యాంకర్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి

  • @carpentersrinu6295
    @carpentersrinu6295 3 роки тому +24

    అందరికి గుడ్ న్యూస్, ఆ anchor గాడు ఈ కామెంట్స్ చదివి తీవ్ర మనస్తపంతో ఆత్మహత్య చేసుకున్నాడు

  • @khajabhai6589
    @khajabhai6589 4 роки тому +727

    ఆయన మళ్లీ పాత మనిషి అయితే యాంకర్.... గోవిందా

  • @chocolateboy7548
    @chocolateboy7548 4 роки тому +566

    పాశ్శ తాపం పొందిన వ్యక్తి నిజమయిన వ్యక్తి.

  • @jatangiashok9998
    @jatangiashok9998 4 роки тому +92

    చాలా బాగా సందేశం ఇచ్చారు కృష్ణ గారు 👍

  • @naraharihari2225
    @naraharihari2225 3 роки тому +41

    జీవితం అంటేనే మార్పు జై కటారి కృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @subrahmanyam2662
    @subrahmanyam2662 4 роки тому +78

    క్రిష్ణ గారి పిల్లలు ఈ ఇంటర్వ్యూ గాని చూస్తే ప్లీస్ దయచేసి ఆయన్ని కలవండి 🙏🙏🙏

  • @sriniabhi8242
    @sriniabhi8242 4 роки тому +161

    ఈ కామెంట్స్ చదివినాక కూడా, ఆ యాంకర్ బ్రతికుంటే... వాడు మనిషే కాదు.

  • @manikantasharma43
    @manikantasharma43 4 роки тому +137

    లాస్ట్ చెప్పిన మాటలే హైలెట్ సూపర్ స్టార్ కటారి కృష్ణ గారు

  • @onegramgoldlowpricegurante2934
    @onegramgoldlowpricegurante2934 4 роки тому +405

    వయసులో పెద్దయాన్ని..నువ్వు అని గౌరవం లేకుండా ఏంటిరా.. నాయనా

    • @chichutrolls8628
      @chichutrolls8628 4 роки тому

      About katari krishna
      ua-cam.com/video/tdVMTODe0tQ/v-deo.html

  • @dharmendrasp5432
    @dharmendrasp5432 3 роки тому +29

    ధైర్యంగా నిజాలు మాట్లాడడం !;"!! హత్సుప్ కటారి కృష్ణ గారు!!!!!

  • @jagadeesh7931
    @jagadeesh7931 3 роки тому +14

    అతనికి మైక్ సరిగా పెట్టండి,కెమెరా మెన్ కి చెప్పండి ఎవరు మాట్లాడేటప్పుడు వారినే చూపించమని.వీడియో అప్లోడ్ చేసేముందు అంతా సరిగా ఉందా అని చెక్ చేసుకోండి. చిన్న చిన్న పిల్లలు మీకన్నా ఎంతో బెటర్ గా వీడియోస్ చేస్తున్నారు.

  • @karthikbairu4634
    @karthikbairu4634 4 роки тому +148

    క్రిష్ణ గారు మీరు పదే పది నిమిషాలు పాతమనిషిలా మారి ఈ యాంకర్ గాడి దోల తీర్చు వాడి మెుహం చూడలేక పోతున్నాం

    • @lucky4496
      @lucky4496 4 роки тому +1

      Padi nimishaalu avasarama daniki

  • @challengestudycirclemachil8540
    @challengestudycirclemachil8540 4 роки тому +167

    పెద్దవారికి గౌరవం ఇవ్వడం తెలియదు నువ్వు ఏంట్రా యాంకర్

  • @ks-pi1ut
    @ks-pi1ut 4 роки тому +135

    Worst anchor, he is not suitable for anchoring profesion

    • @druvateja8990
      @druvateja8990 4 роки тому

      Atanu babai ani pilusthu ala mataladuthunadu ah chanuvutho so emkadhu andi

  • @HariBabu-pb8vc
    @HariBabu-pb8vc 4 роки тому +5

    Krishna Garu, you are great. Your words are very useful to youth. Thank you KRISHNA GARU

  • @shivaborem2176
    @shivaborem2176 4 роки тому +25

    కటారి కృష్ణగారికి ధన్యవాదాలు

  • @Chowdary1989
    @Chowdary1989 4 роки тому +137

    కటారి కృష్ణ గారు good sir

  • @mydreamprem5810
    @mydreamprem5810 4 роки тому +181

    అంత వయసు వొచ్చింది ఎదుటి వారికి గౌరవించి రాలేదు మీకు
    ముందు ఆది నేర్చుకోండి🙏🙏🙏🙏

    • @azaharmay0936
      @azaharmay0936 4 роки тому +1

      Ongole Dist lo anthey bro max ilaney matladukuntam

  • @Muraligadu-r3j
    @Muraligadu-r3j 4 роки тому +55

    యాంకర్ మాట విధానం బాలేదు కటారి కృష్ణ సూపర్ సార్

  • @Johndayakar
    @Johndayakar 2 місяці тому

    Good msg krishna garu. God bless u

  • @umapathiparupally2477
    @umapathiparupally2477 3 роки тому +14

    మీ నిజాయితి మిమ్మాళ్ళీ దేవుడు కాపాడాడు మీరు గొప్ప కటారి కృష్ణా
    ఎందుకంటే మీరు మనీ ఎవ్వరి దగ్గరా తీసుకోలేదు మీరు గొప్ప

  • @boddanapalliavinash6418
    @boddanapalliavinash6418 4 роки тому +39

    Ongole Real Hero Anna nuvvu....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharadwajbharth4802
    @bharadwajbharth4802 4 роки тому +242

    సంస్కారం లేదు యాంకర్ కి

  • @jayaraghavendra9025
    @jayaraghavendra9025 4 роки тому +92

    Dear anchor, Learn to respect the guest while taking interview. Worst gestures by anchor.

  • @vinaysaivarma4753
    @vinaysaivarma4753 3 роки тому +17

    He deserves some respect Mr anchor..

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub4331 4 роки тому +40

    ఎదుటి మనిషిని మీరు అని సంభోదించటం మర్యాద.... ఆయన ఎమైన బావ లేక బావ మరిదా...

  • @durgadms2138
    @durgadms2138 4 роки тому +11

    Katari krishna గారి great story ,,,చాలా బాగా మాట్లాడారు మీరు great ఎందుకంటే simple గా మాట్లాడారు ఇంకొకటీ మీరు చివరికి అర్దం చేసుకున్నారు మీరు మారినా తర్వాత ఇక మీ అవసరం వాళ్లకి లేదు కాబట్టే మీకు వాళ్లు సహాయం చేయలేదు ఇది ఈ లోకం

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 роки тому +19

    దయచేసి ఉద్యోగులుగా ఉన్న కృష్ణ గారి పిల్లలు మానవత్వంతో తనని ఈ పెద్దవయస్సులో దగ్గరికి తీసుకుని ప్రేమను పంచండి.సమాజం ఏమనుకుంటుందో అనుకోకండి.ప్లీజ్..ప్లీజ్.ఎంతనుకున్నా తను తండ్రి.మారిన మనిషి.మంచి డైరెక్టర్ గారే తనను గుర్తించి సినిమా తీశారు.పిల్లలు మీరూ గుర్తించి ప్రేమగా చూసుకోండి మీ నాన్నని.

  • @siddhu4991
    @siddhu4991 4 роки тому +253

    నన్ను బాగా తిట్టండి అనే సినిమాలో హీరోలా ఉన్నాడు ఈ యాంకర్ 🥊

  • @hnnnk422
    @hnnnk422 3 роки тому +27

    కటారి గారు కత్తి పట్టితే మళ్ళీ
    కత్తికో కండగా నరుకుతాడు యాంకర్ ని

  • @gandamallasai3973
    @gandamallasai3973 4 роки тому +38

    ఈ anchor ను బాలయ్యతో ఇంటర్వ్యు చేయించాలి

  • @harinadhchintala2690
    @harinadhchintala2690 4 роки тому +57

    In 1980 I stayed in his house on rent.He treated us very well.At that time every one were scared of him.But no problems to us

    • @killerrakesh
      @killerrakesh 4 роки тому +2

      Avuna bro

    • @babbluchirra8468
      @babbluchirra8468 4 роки тому +1

      Jokulu

    • @sanjeevkatari109
      @sanjeevkatari109 4 роки тому +2

      Ur right, he is always good and respected others. It’s unfortunate that he became rowdy, it’s not at all planned.

    • @sridhar3414
      @sridhar3414 4 роки тому

      U r very lucky sir

    • @SonGojit456
      @SonGojit456 2 роки тому

      @@killerrakesh Avunu Saami

  • @sreenivasbonala5324
    @sreenivasbonala5324 4 роки тому +46

    Who came to this after watching Krack ✌

  • @Ramesh-ko2rl
    @Ramesh-ko2rl 4 роки тому +214

    బాబు కెమెరా మ్యాన్ యాంకర్ మీద కొంచెం concentration thaginchu బాబు

  • @venkatarr
    @venkatarr 3 роки тому +47

    యాంకర్ కి ఎర్రిహూకు అవార్డు వచ్చిఉంటది ఈ ఇంటర్వ్యూ తర్వాత

  • @pesalamastanrao5586
    @pesalamastanrao5586 3 роки тому +8

    కృష్ణ గారు సందేశం చాలా బాగుంది.

  • @knlcarbazar2068
    @knlcarbazar2068 4 роки тому +58

    Worest ancor, small boy also will put mike for clear audio, unfit for this better fit for tiktok

  • @vizagbhanu8565
    @vizagbhanu8565 4 роки тому +8

    🙏🙌👐 god bless you katari babai...
    Aa devudu ninnu nindu aarogyam tho unnnannanllu happy ga undaalani korukuntunnnanu....

  • @sureshbonam1606
    @sureshbonam1606 4 роки тому +125

    Respect first .....

    • @satyajaddu8236
      @satyajaddu8236 4 роки тому +4

      Correct brother eh anchor daridrudala unnadu respect ledu em pentanakoduku chi ...

    • @vajramvajram5086
      @vajramvajram5086 3 роки тому

      Me leader ku mla ticket ivvamanie cheypandie

  • @vvventertainment1043
    @vvventertainment1043 4 роки тому +23

    కఠారి క్రిష్ణ గారికి ఈ సినిమా మూలానా తనకు తన కుటుంబానికీ ప్రత్యేకంగా లేదా పరోక్షంగా నైననూ ఆదుకోవాలని కోరుకోంటున్నాను.

  • @milkeymousemk.4108
    @milkeymousemk.4108 3 роки тому +48

    28 minutes 30 seconds main topic start , నిజంగా sir కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి , మీరు ఇంకా సంతోషంగా వుండాలని కోరుకుంటున్నాను

  • @Azariah444
    @Azariah444 4 роки тому +118

    Respect him...Anchor don't know how to do interview

  • @nagendra8442
    @nagendra8442 4 роки тому +74

    యాంకర్ గారు సంస్కారం లేని నీకు జాబ్ ఎందుకు 🙏🙏🙏 so sorry

  • @saidasari1485
    @saidasari1485 4 роки тому +144

    మనిషికి respect ఇవ్వరా రేయ్ బట్ట నా.... యాంకర్. అంత పెద్దయన్ని నువ్వు అని అంటున్నావ్..... Nuvv నీ బట్ట నా...

  • @VijayarajuAppari
    @VijayarajuAppari Рік тому

    Good massage Krishna garu

  • @buildupbabai007
    @buildupbabai007 4 роки тому +25

    4:39 Anchor appudu mi Age Entha Uncle anta....E BALD HEAD KI UNCLE ANTA VEEDI AGE ENTHO...😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @viswanadhababuk5322
    @viswanadhababuk5322 4 роки тому +5

    Good katari garu your final advice to youth is very good

  • @shannu0059
    @shannu0059 4 роки тому +8

    Katari Krishna voice lo..base...🔥🔥🔥🔥 Aa..voice tho ne uchapoyinchevaademo 🔥🔥🔥🔥

  • @GCHANDRESHAKER123
    @GCHANDRESHAKER123 4 роки тому +43

    4:40 orey Anchor nuve uncle laga unav ayenani uncle antav enti... koncham respect echi matladu ok na

  • @nallabothulathirupalu1568
    @nallabothulathirupalu1568 4 роки тому +1

    Many many thanks for your good advice

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 Рік тому +7

    కృష్ణ గారు వ్యక్తిగతంగా మంచిగా కనిపిస్తున్నారు. పరిస్థితులు యవ్వన కాలంలో అలా మార్చి వుండవచ్చు. కానీ ఒకానొక సమయంలో ఆయనలో వచ్చిన మార్పు మాత్రం చాలా గొప్పది.

  • @shivajiarmoor2563
    @shivajiarmoor2563 4 роки тому +10

    Super sir every one change in there Life I'm feeling most emotional sir 🙏🙏🙏🙏🙏

  • @allinonemaggamwork9226
    @allinonemaggamwork9226 4 роки тому +129

    అరే బాబు anchor...first ఎలా మాట్లాడాలో..నేర్చుకొని..తర్వాత..interwiew..తీసుకో

  • @vishnugottimukkala9036
    @vishnugottimukkala9036 4 роки тому +20

    Video baundhi kaani sound problam undhi sir..... Good interview ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో యందుకు అంటే.. మనిషి మారిన తరువాత yala ఉంటారు జీవిత పర్మార్ధం అంటే yanto అర్ధం అవుతుంది 👌👌

  • @anish_studio
    @anish_studio 3 роки тому +9

    ఎదుటి వారు ఎవరైనా కానీ... మీరు అని మాట్లాడటం నేర్చుకోండి ముందు... Anchor gaaru... respect ha

  • @BheemanjulaReddy
    @BheemanjulaReddy Рік тому +2

    Sir మీరు interview తీసుకునేటప్పుడు ప్రతీసారీ " నువ్వు నువ్వు" అని ప్రభోడించటం తప్పేమో సిర్ " మీరు " అని ప్రభోదిస్తే గౌరవప్రదంగా వుంటుంది అనుకుంటున్నాను sir

  • @rsamba24
    @rsamba24 4 роки тому +109

    Interview iche variki respect ivvu boss.worst audio

  • @raviyadavchennaveni121
    @raviyadavchennaveni121 4 роки тому +86

    నీకు ఇంటర్వ్యూ చేయడం రావడం లేదురా యాంకర్

  • @kisantv7958
    @kisantv7958 4 роки тому +7

    పుట్టుకతో ప్రతీ మనిషి మంచి వారే... కానీ పరిస్థితులే అతన్ని "చెడ్డ"వానిగా తయారు చేస్తాయి...
    ఒకప్పుడు, వాల్మీకి కూడా ఓ "దారి దోపిడీ దొంగే", కానీ ఓ గురువు ఉపదేశం వల్ల "మంచి మహర్షి"గా మారి రామాయణం వ్రాశాడు...💐👍

  • @rakeshrocky9716
    @rakeshrocky9716 3 роки тому

    What ever u did is past....but u gave very important and real msg to youth

  • @ravin9832
    @ravin9832 3 роки тому +39

    Ide interview oka 30 years back chesunte, anchor gadi paristiti ento 🤔

  • @ubedhullashaik9845
    @ubedhullashaik9845 4 роки тому +17

    Katari Krishna gaaru last climax speech super rrr correct ga chepparu... Thanks

    • @vajramvajram5086
      @vajramvajram5086 3 роки тому

      Curect mla ticket ivvamanie mearu andharu gelipinchu kondie

  • @princer1606
    @princer1606 4 роки тому +71

    Why anchor is disrespecting to that great man. Anchor is unfit for his job.

  • @bhyrishettystalkies8272
    @bhyrishettystalkies8272 4 роки тому +27

    Now he is a real hero.Just he is a simply satisfied and respective person.

  • @srinuindla7942
    @srinuindla7942 3 роки тому +17

    ఆయనకు నువ్వే బాబాయిలా ఉన్నావు ,ఎందుకు నీకు అంత అతి బట్టతల బాబాయ్😁😁😁😁.

  • @balagoninaveennaveengoud6920
    @balagoninaveennaveengoud6920 4 роки тому +10

    పాత కట్టరి కృష్ణ అయితే anchor gadu chala respect ఇచ్చే వాడు

  • @palthyavathchandu5001
    @palthyavathchandu5001 4 роки тому +8

    Krack movie loo katari krishna character super bb 👍👍

  • @sujithp.v.k2729
    @sujithp.v.k2729 4 роки тому +24

    రేయ్ యాంకర్ గా... నువ్వు... నువ్వు... అంటూ మాట్లాడటం ఏంటి రా.... అతను నీ కంటే స్థాయి తక్కువే కావచ్చు. కానీ మనసున్నోడు కాబట్టి మారాడు... ముందు నువ్వు మారు... నువ్వే మారాలి

  • @1xbettelugu308
    @1xbettelugu308 4 роки тому +13

    ఇలాంటి మర్యాద తెలియని యాంకర్ మూలంగా ఈ చానెల్ నీ unsubscribe చేస్తునా ఈ ఒక విషయం లో మీ చానెల్ ఎలాంటి విలువలు పట్టించదు అని అర్ధం అవుతుంది

  • @nagarajupurimitla9490
    @nagarajupurimitla9490 Рік тому

    Really Great కృష్ణ మామయ్య గారు...!❤❤❤

  • @tejaking5095
    @tejaking5095 3 роки тому +6

    Back bone of KRACK..💯 KATARI KRISHNA...🔥

  • @krishnak2
    @krishnak2 4 роки тому +45

    ఒరేయ్ స్వాములూ, ఒంగోలు చుట్టుప్రక్కల పల్లెటూరాళ్లు అలాగే మాట్లాడతారు. యాంకర్ ఎదో గౌరవం ఇవ్వకపోవటం అలాంటిది ఏమీ లేదు. అది అక్కడ యాస, మాట్లాడే పద్దతి.
    ఎన్నాళ్ళు అయ్యిందో ఈ పదాలు విని, కథా కమామిషం, మంచి సెబ్బరా, దెంగు దెగులు, కిరాయికి, చేయాలన్నా చెందాలన్నా, డబ్బులు గిబ్బులు.

    • @poorimitlavenkateswarlu174
      @poorimitlavenkateswarlu174 4 роки тому

      అవును కరెక్టు బాస్ 👍

    • @AkhilaReddyGade
      @AkhilaReddyGade 4 роки тому

      Agreed

    • @ganeshmanthena
      @ganeshmanthena 4 роки тому

      Yes bro na frnd ongole athanu kuda elage matladuthadu

    • @arenukakarlamudi1548
      @arenukakarlamudi1548 4 роки тому

      Meedhi a vuru annaa inthaki.
      Maaaa Ongole gurichi telusu annatu bhale cheptunnaaru Krishna K

    • @krishnak2
      @krishnak2 4 роки тому +4

      @@arenukakarlamudi1548 అన్న అన్నావ్ కాబట్టి, నువ్వు పుట్టకముందే ఒంగోలు(అసలు పేరు వంగవోలు) లో 1987 నుండి 1991 వరకు ఉన్నాను. శర్మ కాలేజీ కుర్రోళ్ళ తో తిరుగుతూ చర్చి సెంటర్ లో అడ్డా లో సాయంత్రం అయితే చేరేవాడిని. దేముడి చెరువు దగ్గర ఉన్న హోసింగ్ బోర్డు కాలనీ లో ఉండేవాళ్ళం. ఇది చాలా, ఇంకా ఇప్పటికీ చీరాల దగ్గరనుండి కలికవాయి బిట్రగుంట వరకు ఉన్న మిత్రుల ఊళ్లు చెప్పాలా 🤣
      ఇప్పుడంటే TV సీరియళ్లు వచ్చి యాస అంటా ఒకటే అయిపొయింది కానీ, అప్పట్లో ఒంగోలు లోనే పేరుకు ఒకటే జిల్లా అయినా 4,5 యాసలు వినిపిస్తా ఉండేవి.
      ఇంకా సెప్పాలంటే, ఆ యాంకర్ మాట్లాడుతున్న విధానాన్ని బట్టి అది కందుకూరు వైపు యాస అని నా ఊహ. ఇప్పుడంటే రొయ్యలచెరువులు, గ్రానైట్ లు వచ్చి ఒంగోలు కార్పొరేషన్ లెవెల్ అయిపొయింది కాని ఆ రోజులలో ట్రంక్ రోడ్ కు అవతల ఏమీ ఉండేవి కావు. బస్ స్టాన్డ్ దాదాపు ఊరు చివర అన్నట్లు ఉండేది.
      ఇది చాలా నాకు ఒంగోలు తెలుసని సర్టిఫికెట్ ఇవ్వటానికి ఇంకా కావాలా? 🤣