బాబుకి "అడవి శివ" అని పేరు పెట్టిన శ్రీదేవి || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • బాబుకి "అడవి శివ" అని పేరు పెట్టిన శ్రీదేవి || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #AnchorSridevi #SrideviHelping

КОМЕНТАРІ • 155

  • @yellaraopatarlapalli1274
    @yellaraopatarlapalli1274 7 місяців тому +171

    శ్రీదేవి గారు పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం, అడారు గ్రామం. మా ఊళ్ళో బార్యాభర్తలున్నారు వాళ్లకు ఇద్దరు ఆడపిల్లలు, భర్తకి కళ్ళు కనిపించవు, బార్య పిచ్చిది వాళ్లని వాళ్ల పెద్ద పాప(12 సం) పనిచేస్తూ పోషిస్తుంది.పేద కుటుంబం (ఎర్రయ్య, జోగమ్మ) సిస్టర్ మీరు కొంచెం వాళ్లకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం.

    • @sowjipolu7167
      @sowjipolu7167 7 місяців тому +18

      Please try to help them sridevi Garu.

    • @user-gi2gc8il6y
      @user-gi2gc8il6y 6 місяців тому +6

      Plz akka e place ku vellandi aadapillanta😢

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 7 місяців тому +48

    పేద వాళ్ళను ఇష్టపడే మీ మనస్సు.. చాలా గొప్పది

  • @bhaskarkashetty5258
    @bhaskarkashetty5258 7 місяців тому +28

    మామ్మ ముఖంలో సంతోషం చూడగానే శ్రీ దేవీ గారి ముఖంలో ఎంత సంతోషంమో🙏🙏🙏🙏🙏

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 2 місяці тому +1

    హాయ్ శ్రీ దేవి గారు 👌👍
    మీ మనసు చాలా మంచిది
    సూపర్ 🙏🙏🙏🌹🌹

  • @swaranasrinu6483
    @swaranasrinu6483 7 місяців тому +25

    శ్రీ దేవీ గారు మీ వీడియోలు అని చూస్తాను మీ చాలా మంచి మనసు ఈ వయసులో ఇలా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మాకు పిల్లలు లేరు మా కోసం ప్రార్థన చేయండి మీ లాంటి మంచి వారి ప్రార్థనను దేవుడు వింటాడు

  • @kalabathulasomesh3153
    @kalabathulasomesh3153 7 місяців тому +9

    శ్రీదేవి గారు మీకు నావందానాలు

  • @Vallikajodu
    @Vallikajodu 7 місяців тому +41

    అక్క బబు ని నిజంగా ఇచ్చావా 😢చెప్పు అక్క

  • @jayaprakashnarayana4433
    @jayaprakashnarayana4433 7 місяців тому +11

    God bless you Bangaru Thalli

  • @SandeipGaddi-dj6pz
    @SandeipGaddi-dj6pz 7 місяців тому +7

    You are helping everyone with a good heart and I sincerely wish to help many more all the best 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @varalakshmi1352
    @varalakshmi1352 7 місяців тому +5

    మేడమ్ మీరు సూపర్ అండి👌👌

  • @koramoni1249
    @koramoni1249 7 місяців тому +2

    Very nice sridevi garu God bless u

  • @bheemavasantha3096
    @bheemavasantha3096 7 місяців тому +7

    Hi sridevi god bless you 🙏🙏🙏🙏🙏

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 7 місяців тому +1

    🌹🕊️🌹. Super. Sister. M,Sridevi Garu. 🎁. 🍄🍂💐

  • @sainadharao838
    @sainadharao838 5 місяців тому

    అమ్మ శ్రీదేవి కులాతీత మతాతీత ప్రాంతీయ బేధం లేకుండా అభిమానంతో చూపే సేవ దేవుడు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అమ్మ

  • @user-jm6zb3yv5x
    @user-jm6zb3yv5x 7 місяців тому +3

    Super sridevi garu

  • @user-zb6pr5wu9m
    @user-zb6pr5wu9m 7 місяців тому +2

    Namaste sridevi akka

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 7 місяців тому

    హాయ్ అమ్మ నీ మాటలు చాలా ఇతరులకు ఆనందం పుట్టిస్తారు ఆదరణ ఉంటాది నువ్వు ప్రతి మాట లోనీ ప్రేమ పంచుతూ ఉంటున్నావు నువ్వు చేసిన సహకారంలో వాళ్ల కళ్ళల్లో ఆనందం కనిపిస్తూనే ఉంటుందమ్మా నీ వీడియోస్ చూసినప్పుడు చాలామంది కళ్ళల్లో ఆనందాన్ని సంతోషాన్ని తృప్తిని బయటికి చూపిస్తున్నావు అవి చూసి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను అమ్మ అలాంటి వారి కొరకు నువ్వు చేస్తున్న సేవ ఇంకా అభివృద్ధి పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @sridevithayi6544
    @sridevithayi6544 7 місяців тому +23

    నిజంగానే మీరు ఇట్లా పిల్లల్ని దత్తత ఇచ్చేటట్లు అయితే చాలా మంది ఉన్నారు దత్తత తీసుకోవాలి అనుకునే వాళ్ళు

    • @user-cv5vn4je6r
      @user-cv5vn4je6r 7 місяців тому

      Avunaa ala itee thalii thandree leni pelaluuu challa mandhi unaruuu valanuuu thisukondiu🙏🙏🙏🙏

    • @Surendra...Y..K...L...Gowd..
      @Surendra...Y..K...L...Gowd.. Місяць тому

      సార్ మా అమ్మగారికి బాబు కావాలి ​@@user-cv5vn4je6r

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 7 місяців тому +4

    Super akka like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 7 місяців тому +4

    Sri Devi Sister.... Me Comedy 👌❤❤❤❤❤❤😂😂😂😂😂😂

  • @sudhareddypalli6043
    @sudhareddypalli6043 7 місяців тому +1

    Bangram vadu babu ala silent ga padukoni unadu soo cute

  • @vmohanrao16vmohanrao8
    @vmohanrao16vmohanrao8 7 місяців тому +6

    Hi sister ❤❤❤❤❤ Andhra Pradesh krishna Distirc challapalli ❤❤❤❤❤

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 7 місяців тому +3

    God bless you sridevi all the best

  • @RavaliNani1618-tv5qx
    @RavaliNani1618-tv5qx 6 місяців тому

    Akka meru antey chala estam akka me video s roju chusthuntanu meru chela machidhani akka I love you akka❤❤❤akkkkkaaaaaa

  • @malathi.p
    @malathi.p 7 місяців тому +3

    God bless you with health and wealth stay blessed akka ❤

  • @arunasaikia4385
    @arunasaikia4385 7 місяців тому +1

    Medam great meeru tnq medam 😢😢😊😊

  • @dhanab2774
    @dhanab2774 7 місяців тому +3

    God bless you akka ❤️❤️❤️

  • @shobhabharadanki7943
    @shobhabharadanki7943 7 місяців тому +1

    Namaste sridevi garu🙏🙏

  • @srinadhreddytelugutech6363
    @srinadhreddytelugutech6363 7 місяців тому +1

    Superb sridevi

  • @rajubabu2119
    @rajubabu2119 7 місяців тому

    Very Happy to see the smile of needs ur really great madam

  • @harinarayana875
    @harinarayana875 7 місяців тому +1

    God bless you madam ❤❤❤

  • @skolaparthi
    @skolaparthi 7 місяців тому +1

    Om Shanthi🙏

  • @user-ty1le9zp7b
    @user-ty1le9zp7b 7 місяців тому +2

    Super akka❤❤❤

  • @krishnadammu9472
    @krishnadammu9472 7 місяців тому +1

    God bless you akka

  • @devilgameingyt4212
    @devilgameingyt4212 7 місяців тому +2

    Super

  • @naiduruthala6249
    @naiduruthala6249 5 місяців тому

    🙏🙏God Blessing 🙏🙏👏

  • @kedamram3279
    @kedamram3279 7 місяців тому

    Super sridevi garu🎉

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 7 місяців тому

    సూపర్

  • @madhavipasam4210
    @madhavipasam4210 7 місяців тому +4

    Sridevi sister 🙏

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 7 місяців тому +1

    నిజం శ్రీదేవి గారు

  • @user-ud5fe2iy5o
    @user-ud5fe2iy5o 7 місяців тому

    శ్రీదేవి గారు మీరు చాలా మంచి వారండి❤

  • @VijayaLakshmi-xw1lp
    @VijayaLakshmi-xw1lp 6 місяців тому

    God bless u thalli

  • @barbha3796
    @barbha3796 7 місяців тому

    God bless you sridevi garu❤❤❤

  • @padmavathiindia994
    @padmavathiindia994 7 місяців тому +4

    మేడం మీరు వాళ్లకు చేసిన సహాయం బాగుంది.. కానీ.. ఆ ముసలి వాళ్ళు పూట గడపటమే కష్టం గా ఉంది మళ్ళీ బాబుని దత్తత ఇచ్చారు... వాళ్ళు ఎలా చూస్తారు మేడం..

    • @veniveni2437
      @veniveni2437 7 місяців тому +4

      అవిడ.సరదాగా. అన్నది.దత్తత అని.అది.కూడా.మీకు.అర్దం.అవ్వలేదు.?.

  • @ShivleelaReddy
    @ShivleelaReddy 5 місяців тому

    Nuvvu super akka

  • @kammaripeddaiah5178
    @kammaripeddaiah5178 7 місяців тому +1

    God bless you sister

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 7 місяців тому +2

    Godbless you sister

  • @venkatimutyala9803
    @venkatimutyala9803 7 місяців тому

    Tq, ❤👌👌👌👌🙏🙏🙏🙏🙌

  • @gugulothkarunakumar4551
    @gugulothkarunakumar4551 7 місяців тому

    మీరు సూపర్ అక్క

  • @RajuRaju-ow7ej
    @RajuRaju-ow7ej 7 місяців тому

    Super madam 🙏🙏🙏

  • @SonyKarthik-xe5oq
    @SonyKarthik-xe5oq 5 місяців тому

    Akka ni manasu bangarams❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 7 місяців тому

    Great

  • @santhoshsubbunice3099
    @santhoshsubbunice3099 7 місяців тому

    God bless you

  • @anuradhaanuradha2231
    @anuradhaanuradha2231 7 місяців тому

    Good helping

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 7 місяців тому

    🙏 నమస్తే మా

  • @KarnakantiRamesh
    @KarnakantiRamesh 7 місяців тому

    Wow sridevi akka

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 7 місяців тому

    Allah bless you sri Devi garu super

  • @kadapalikitha3812
    @kadapalikitha3812 7 місяців тому

    Super madam ❤❤❤

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 7 місяців тому

    మేడం love u video's

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 7 місяців тому +2

    సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. మీరు గొప్పవారు చాలా

  • @jannusanthosh
    @jannusanthosh 7 місяців тому

    Sridevi garu meru elativi chala cheyali meru God bless you ✝️✝️👍🤝

  • @cpraj9947
    @cpraj9947 7 місяців тому

    Super sis ❤❤❤❤

  • @hymavathisadaremngkl1485
    @hymavathisadaremngkl1485 7 місяців тому

    Super akka

  • @anantlaxmibhagwat3367
    @anantlaxmibhagwat3367 7 місяців тому

    God bless you beta

  • @comedystarkhader7577
    @comedystarkhader7577 7 місяців тому +1

    Akk super 🎉

  • @RMBVlogs-pz9rw
    @RMBVlogs-pz9rw 7 місяців тому

    👏👏👏👏👏👍

  • @rapakavenkatagiri1997
    @rapakavenkatagiri1997 7 місяців тому

    God bless you mom

  • @sai_sharanam
    @sai_sharanam 7 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @dayamani8850
    @dayamani8850 7 місяців тому +12

    సామెతలు 19:17
    బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.
    He that hath pity upon the poor lendeth unto the LORD; and that which he hath given will he pay him again.... This is Bible word

    • @bantykumar-eo2lg
      @bantykumar-eo2lg 7 місяців тому +1

      Sridevi madam meru really great may God bless you you're so kind

  • @shivannashivanna8709
    @shivannashivanna8709 7 місяців тому

    Super Akka

  • @madhavimurari164
    @madhavimurari164 7 місяців тому +1

    Babu ni pencha galige vallaki esthe vallu happy ga feel avutharu...babu future bavuntundhi

  • @divyamkhazana8850
    @divyamkhazana8850 7 місяців тому +11

    Super sis, Babu ni nijamgane dhathatha ichara?

  • @user-gd4lg3ih6n
    @user-gd4lg3ih6n 7 місяців тому

    Sridevimevidessupergoodgoodmoring

  • @user-qs9vb8mw6l
    @user-qs9vb8mw6l 7 місяців тому

    👏👏👏👏👏👏

  • @user-if6ko2em9z
    @user-if6ko2em9z 6 місяців тому

    I love you Sridevi

  • @kbmuthu1990
    @kbmuthu1990 7 місяців тому

    Good job sis

  • @saikumar-gx9vi
    @saikumar-gx9vi 7 місяців тому +2

    Sridevi garu meru ilane help cheyyalani korukuntunna anduku meru shorts cheste meku subscribes perugutae idi na chinna salaha

  • @mounika660
    @mounika660 7 місяців тому +2

    Super Akka ❤❤

  • @priscillakollabathula9809
    @priscillakollabathula9809 7 місяців тому

    🙏🙏🙏🙏👌👌

  • @pusapati2597
    @pusapati2597 7 місяців тому +3

    Sridevi garu maku papa gani babu gani kavali dattataki plz help me🙏

  • @kajumariadasumariadasu9973
    @kajumariadasumariadasu9973 6 місяців тому

    👍🙏

  • @sreesaichannal4075
    @sreesaichannal4075 7 місяців тому

    🙏🙏🙏🙏

  • @karunaraokanumolu8048
    @karunaraokanumolu8048 7 місяців тому

    Enta bagaa echhavuraaa, happy happy 😂😂❤

  • @kiddykiran4525
    @kiddykiran4525 7 місяців тому +1

    Ah babu evaru nijam ga avida ki ichesara

  • @ManukondaRambabu
    @ManukondaRambabu 5 місяців тому +2

    Akka maku పిల్లలు లేరు మాకు ఎవరనా అనాధ పిల్లలు ఈస్తారా

  • @Shaheena201
    @Shaheena201 5 місяців тому

    వాళ్ళకే ఏమి లేదు కదా అలాంటప్పుడు వాళ్ళకి బాబు ను ఎలా ఇచ్చారు వాళ్ళు ఎలా చూసుకోగలరు ఆ బాబు ని

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 7 місяців тому

    Gode blese.you.sridhevi.babu.kuyt er e.gavunadu

  • @kerrikamalaraddykerri5522
    @kerrikamalaraddykerri5522 7 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞

  • @shivakrishnabatharaju9582
    @shivakrishnabatharaju9582 7 місяців тому

    🙏

  • @mesineninandhu9697
    @mesineninandhu9697 7 місяців тому

    Hi akka good evening

  • @lakshmisongs
    @lakshmisongs 6 місяців тому

    శ్రీదేవిగారు మీరు ఏ పేరు పేట్టినా తక్కువే తల్లి నికు నచ్చిన నచ్చకా పోయినా ఓక మటా చేప్పాలనుకుంటున్నాను నీలాగ దయగల వేక్తిని చూసి పేళ్లి చేస్సుకో అమ్మ ఆడజన్మ ఏంతడం ఓక వరం ఆయితే అడపిల్ల,తల్లి అవడం రేండువ వరం తల్లి నీప్రయానంలో కలిసి నడిచే వ్యక్తి దోరికితే తప్పకుండా పేళ్లి చేస్సుకో అమ్మ మీ అమ్మలాంటి దాన్ని చేపుతున్నాను అర్దం చేస్సుకో తల్లి

  • @user-gd4lg3ih6n
    @user-gd4lg3ih6n 7 місяців тому

    Godballesyounice

  • @AffectionateMonsterTruck-bf3zn
    @AffectionateMonsterTruck-bf3zn 7 місяців тому

    Hi Bujji 😇👈👌🍫🍫🍫♥️

  • @rajanikumari3572
    @rajanikumari3572 7 місяців тому

    🌹👌👍🙏😍❤️

  • @maheshnavya1141
    @maheshnavya1141 5 місяців тому

    Vallake kastanga jaruguthundhi vallu ennallu u taro thelidhu meeru vallani nammi babuni ela icharu akaaa

  • @narsimulubegari178
    @narsimulubegari178 5 місяців тому

    Akka maku adapillalu leru shatha esthara

  • @user-jb6yu2pg8i
    @user-jb6yu2pg8i 5 місяців тому

    Akka naku mugguru ada pillalu oka babu ni istara... Pls......

  • @muniparrotbeakaseell1435
    @muniparrotbeakaseell1435 7 місяців тому +1

    👉🙏🙏🙏🙏🇮🇳

  • @harshavardhanbutra331
    @harshavardhanbutra331 7 місяців тому

    MaM...❤❤❤❤❤❤❤

  • @laxmiddevi7910
    @laxmiddevi7910 7 місяців тому

    అక్క బాబుని నిజంగా దత్తత ఇచ్చారా