Professor Kottu Shekar Analysis on Pawan Kalyan‘s Behaviour | Chillagattu Sreekanth | Telugu Rajyam

Поділитися
Вставка
  • Опубліковано 15 кві 2024
  • Professor Kottu Shekar Full Interview | Chillagattu Sreekanth | Telugu Rajyam | Professor Kottu Shekar Full Interview | political analysis with Chillagattu Sreekanth | AP Elections 2024: Janasena Vs YSRCP | Political Analysis with Chillagattu Sreekanth | Janasena Chief Pawan Kalyan Vs Vanga Geetha in Pithapuram | AP Elections 2024 | Telugu Rajyam | Janasena Chief Pawan Kalyan Vs Vanga Geetha in Pithapuram | AP Elections 2024 | Telugu Rajyam
    #professorkottushekar #chillagattusrikanth #pithapuram
    #mizoramuniversity #professor #kottushekar #professorkottushekar
    #chillagattusrikanth #apelections2024 #telugurajyam
    #vangageetha #pithapuram #pawankalyan #telugurajyam #pithapuramnews
    Watch :
    Subscribe to our Channel Telugu Rajyam
    Telugu Rajyam endeavors to publish and broadcast unalloyed news, features, current affairs, entertainment, infotainment, and information for the audience with the objective of creating an informed public.
    Strictly speaking there is nothing like apolitical. We don't want to say we are apolitical. Because apolitical is a kind of politics. We can say we are non-aligned.
    Telugu Rajyam's alignment is towards the audience. Our ideology is to contribute towards building a vibrant public sphere with the help of digital technologies where, as Jürgen Habermas said, a healthy public opinion can emerge. The objective of TeluguRajyam is to build a socio-cultural platform where ideas clash and combine paving the path for the arrival of a new media culture.

КОМЕНТАРІ • 224

  • @nbr99100
    @nbr99100 24 дні тому +41

    గమనిక:: ఈ వీడియో minimum Degree పాసైన వ్యక్తులకు మాత్రమే అర్థం అవుతుంది, ఇంటర్ ఫెయిల్ అయ్యిన వారికి కాదు.

    • @aaravkudumula8480
      @aaravkudumula8480 23 дні тому +5

      We should not degrade all INTER FAILURES. Only some crazy failures are belong PSK grade

    • @nbr99100
      @nbr99100 23 дні тому

      @@aaravkudumula8480 Hmm Valid point, you know what I mean.

    • @gsr4581
      @gsr4581 22 дні тому

      Super correct chepparu

    • @Reigen1717
      @Reigen1717 18 днів тому

      చదువుకున్న మూర్ఖులకే అర్థం కాదు చదువు లేని వాళ్ళకే ఇప్పటి సమస్యలమీద అవగాహన ఉంది

    • @parameshk5939
      @parameshk5939 17 днів тому

      Onion ki potato ki teda teliyani vallu chooda vacha sir

  • @basarma123
    @basarma123 22 дні тому +6

    పవన్ ను ఈ ఈ ఎన్నికలకు మాత్రమే వాడుకొని కరివేపాకు లాగా తీసి పారవేయడమే బాబు అంతిమ లక్ష్యం......

  • @kureddydalakoitreddy4623
    @kureddydalakoitreddy4623 26 днів тому +15

    విశ్లేషణ బాగుంది. నినాదాల వెనుక ఉన్న వాస్తవాన్ని గ్రహించాలి.

  • @ubreddie7215
    @ubreddie7215 27 днів тому +14

    My dear Prof. Shekhar
    Your comments are matured, meaningful, unbiased and praiseworthy.
    My special compliments to you and to this channel. Congratulations 🎊

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 27 днів тому +29

    మీ విశ్లేషణ చాల బావుంది, పవన్ కళ్యాణ్ గురించి అతని మనస్తత్వం, పార్టీ నిర్మాణంలో ఉన్న లోపాలు, అతని విచిత్ర ప్రవర్తన, అన్ని కరెక్టే,
    ఇదే విధంగా వైఎస్ఆర్ సీపీ గుఱించి కూడా ఒక విశ్లేషణ చెస్తే చాల బావుంటుంది, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుదల, అతని సాత్విక గుణం ప్రవర్తన అసలు ఎందుకు పార్టీ ప్రారంభించారు పార్టీ యొక్క సిద్ధాంతం ఏమిటీ? ఆతని వ్యక్తిగత సమస్యని రాష్ట్ర ప్రజల సమస్యలు గా ఎలా మలచగలుగుతున్నారు? కులాలకు అతీతంగా ప్రతీ కులానికి జనాభా దామాషా ప్రకారం ఎలా సీట్లు కేటాయించి గెలిపిస్తున్నారు? ప్రతి పక్షాలను పల్లెత్తు మాట అనకుండా ఎలా నిరోధించగలుగుతున్నారు ? ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ గుఱించి ఓక వీడియో చేయండి ప్లీజ్ 😂

    • @Yuvakiranrana
      @Yuvakiranrana 26 днів тому +1

      😂😂😂😂😂 ereipuku eedevado

    • @parameshk5939
      @parameshk5939 17 днів тому

      వాడిది సాత్విక గుణం అన్నప్పుడే నువ్వు గొఱ్ఱె వి అని అర్థం అయింది

  • @kalyanj772
    @kalyanj772 28 днів тому +10

    Both Anchor and Analyst have good knowledge 👏👏👏

  • @mallikusam5465
    @mallikusam5465 28 днів тому +8

    Good Analysis Srikanth gaaru...

  • @yalamudikrishnaiah9601
    @yalamudikrishnaiah9601 28 днів тому +8

    This is the time the anchor knows how to analyse an issue from this professor . This advice is rendered because this anchor thinks of himself as a historian and a learned sociologist and speaks in a categorical tone. Depth of information and nuance is found in this professor.

    • @bhargavaa_2025
      @bhargavaa_2025 16 днів тому +1

      Avunu . He needs to have deeper knowledge

  • @sreemannarayanamurthy9850
    @sreemannarayanamurthy9850 27 днів тому +5

    Democracy needs such critical analysis to move towards maturity. Otherwise sheer charisma and blind following could spell doom for it. We need more such interviews from the truly erudite academic and analyst Professor Sekhar

  • @bssp815
    @bssp815 28 днів тому +6

    చాలా చక్కటి విశ్లేషణ

  • @drgvsrmurthy27
    @drgvsrmurthy27 28 днів тому +5

    ప్రతి రాజకీయ పార్టీకి మహిళా విభాగం ఉండడం సహజం - కానీ జనసేన మహిళా విభాగం ను వీరమహిళ లు అనడం విచిత్రం - వీర అన్న విశేషణం ఎందుకు పెట్టారు - వీరమహిళలు అంటే ఎవర్నైనా పొడిచేసి వస్తారా ఏమిటి.

    • @uv-5
      @uv-5 12 днів тому

      జెన్ సేన కూడా అమ్మేస్థాడు పదవికో, డబ్బుకో, స్వార్థం కో....

  • @jayachandratiruveedhula314
    @jayachandratiruveedhula314 24 дні тому +5

    Excellent analysis Sekhar అస్సలు పవంతో ఉన్న సమస్య ఏంటి అంటే "No consistency" అతను నిజజీవితం లో ఎప్పుడూ ఉండడు ఎంత సేపు మైక్ వీరుడు, అన్ని మైక్ లో చేస్తాడు ఒకసారి మైక్ వదిలిపెట్టిన తర్వాత అతనికి ఏది గుర్తుండదు.చిరంజీవి ఉండబట్టి అతను వేషాలు వస్తున్నాయి అతను చేసే కోతి చేష్టలు జిల్లాకు పది మంది చేస్తారు, కేవలం చిరంజీవి తమ్ముడు కాపు కులం తప్ప అతనికి ఏమి లేదు.

    • @bhargavaa_2025
      @bhargavaa_2025 16 днів тому

      Correct .. Leader ki utsaaham to paatu consistency, maturity, oka plan for development, communicating abilities to cadre avi levu . 10 years waste chesukunnaadu.

    • @satyavani8717
      @satyavani8717 15 днів тому

      Exactly​@@bhargavaa_2025

  • @ashokkumary1125
    @ashokkumary1125 20 днів тому +2

    I am a native of Karnataka.
    AP CM YS.Jaganmohan Reddy Administration is highly Professional.
    His expressions are excellent.His Public speeches are good.
    In my opinion YSRCP will win AP Assembly Elections.

  • @Yakub-tz8we
    @Yakub-tz8we 22 дні тому +4

    చాలా బాగా చెప్పారు సార్ మీ విశ్లేషణ చాలా బాగుంది
    అప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు మంత్రి పదవి ప్యాకేజీ కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ కోసం జన సైనికుల్ని మోసం చేసినారు. జనసేన పార్టీని త్వరలో టిడిపిలో విలీనం చేస్తారు. ఇద్దరు ఇద్దరే సినిమాల్లో హీరోలే.. ప్రజా జీవితంలో రాజకీయంలో. జీరోలు. చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం పోయింది

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 28 днів тому +12

    This is best of the best interview, SriKanth ji, keep it up.

  • @prabhakararaju1072
    @prabhakararaju1072 23 дні тому +1

    Needless to say, your discussions and behavioural analysis done were thought provoking. Thank you Sirs.

  • @sriiniivas8951
    @sriiniivas8951 25 днів тому +2

    Pawan Kalyan is not a serious politician. But he wish to make believe people that he is a serious politician. In brief, his personal life to cinemas to politics has been nonlinear. Only time will tell how his nonlinear approach help him to reach his non-serious goal !?

  • @user-iv1yd6hl2m
    @user-iv1yd6hl2m 17 днів тому +1

    Sir, very good analysis and near to reality. I learnt very much from PK that one how should be a failure politician rather than versest.

  • @nookarajusabbi2391
    @nookarajusabbi2391 24 дні тому +2

    చిరు గారు పార్టీ విలీనం చేసిన టైమ్ లో కాంగ్రెస్ ఆంద్రప్రదేశ్ లో చాలా బలంగా వుండేది అందుకే ఆయన అలా చేశారు కాని రాష్ట్రం విడగొట్టు న తరువాత కాంగ్రెస్ ap లో నాశనం అయింది అది చిరు గారికి శాపం గా మిగిలింది

  • @user-ff1pg9us5p
    @user-ff1pg9us5p 28 днів тому +3

    Super analasis about Pavan kayan & janasena party

  • @kyrkotak4960
    @kyrkotak4960 25 днів тому +1

    My dear Prof. Shekhar
    Your comments are matured, meaningful, unbiased and praiseworthy.

  • @ramanapsy
    @ramanapsy 28 днів тому +3

    Wonderful, very informative, kudos to the guest 👍

  • @Ravi2412
    @Ravi2412 21 день тому +1

    Wow hats off to professor for his knowledge.. matured analysis learned lot of new things today

  • @syedhameed4365
    @syedhameed4365 10 днів тому

    ప్రొఫెసర్ గారు నమస్తే. పవన్ని గురించి ఏ మైనప్పటికి మీరు అబ్బ చాలా విషయాలు చెప్పారు. మీరు ఇలా ఎక్కువ సార్లు వేస్తే మాకు చాలా విషయాలు తెలుస్తాయి.

  • @pauldanieluba
    @pauldanieluba 14 днів тому +1

    ఏమీ లేనోడు ఏదో ఉన్నట్లు చెప్పకపోతే జీరో అయిపోతుంది అని అర్దం

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 19 днів тому +1

    పవన్ కళ్యాణ్ personality ని చాలా బాగా లోతుగా analyze చేశారు. ఇంత వరకు ఇలా ఎవరూ చేయలేదు. Welldone

  • @KvraoKvrao
    @KvraoKvrao 28 днів тому +3

    Good Analysis sir
    Kalyandurg
    Anantapur dist.

  • @yalamseetharamaiah8
    @yalamseetharamaiah8 28 днів тому +4

    మీలాంటి విశ్లేషణ ఈ మధ్య కాలంలో చూడలేదు ప్రగతిశీల భావాలతో మీ విశ్లేషణ నిజాయితీగా ఉంది 30 సంవత్సరాల క్రితం ఇటువంటి విశ్లేషణ మేధావి వర్గం నుంచి వ్యాసాలు ద్వారా పత్రికల్లో చదివే వాళ్ళం మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @sanyasikaki4363
    @sanyasikaki4363 20 днів тому +1

    Shekar గారు Soooooper analysis T..........Q srikanth garu

  • @surendranadh9716
    @surendranadh9716 15 днів тому +1

    యాంకర్ గారు ..మీరు ఆయన చెప్పేది వినండి ..మీరు ప్రతిదానికీ అడ్డుపడకండి ..మి ప్రొంమ్టింగ్ అవసరమా .

  • @ravi96maddala27
    @ravi96maddala27 24 дні тому +2

    Ramoji, cbn &rk are encashing the temperment of the Pk with a view to ruin the image of janasena party and him. One shot two birds. I pity you my leader😢

  • @jsaheb3179
    @jsaheb3179 17 днів тому +1

    Good analysis. He is more knowledgeable professor in present politics and society

  • @nrmalla2594
    @nrmalla2594 14 днів тому +1

    Very very knowledge discussions. Thank you.

  • @vijayasarathig6977
    @vijayasarathig6977 23 дні тому +2

    చిరంజీవికి పదిహేడో పద్దెనిమిదో సీట్లు ఉంటే తన ప్రజారాజ్యం పార్టీని ఇంకో పార్టీలో కలిపేశాడు - అందులో కొంతన్నా గౌరవం ఉంది! ఒక్క సీటు కూడా లేని ఇతని పార్టీని దేంట్లోనో కలిపేస్తాడు, తన అన్నలాగా అంటున్నారు? పోలిక తీసుకురావడానికి ఏ లక్షణాలూ లేవే!? దాన్ని గంగలోనో గోదాట్లోనో కలపడంలో అర్థం ఉంటుంది, ఈ మధ్య మతాన్ని కూడా పులుము కుంటున్నాడు కాబట్టి!

  • @bmr5787
    @bmr5787 28 днів тому +4

    Jagan right or wrong,thanaku oka clarity undhi.thanu cheralsina lakshyanni enni odidhidukulu vachhina venakki thaggaledhu.

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 13 днів тому +3

    థాంక్యూ వెరీ మచ్ మీ విశ్లేషణ చాలా బాగుందండి శేఖర్ గారు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు సార్ సర్వేజనా సుఖినోభవంతు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటాను శేఖర్ సార్ నమస్తే జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాతాకీ మీరు ఇప్పుడు వరకు చెప్పిన విశ్లేషణ వింటుంటే మంచి మేధావి వర్గానికి చెందినవాడు తప్ప వేరేవాడు అర్థం చేసుకోలేడు

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 22 дні тому +1

    Excellent professor gaaru.A perfect analysis of a aimless mindless leader

  • @borrareddy2662
    @borrareddy2662 18 днів тому +1

    It is indeed very pleasing to listen to prof Sekhar! He is very learned,very accurate,pleasing ans a thorough gentle man of substance! Thanks to this channel to have given such an opportunity for people viewing this channel! But only one question: Is it necessary to waste so much of time to talk about a worthless person like Pavan Kalyan? He bluffs about his date of birth,about his education,about how many wives he had, how much money he earns from movies and how much he earns as underhand dealings from CBN and from the land he got as a gift near Amaravati etc etc? Please ignore this guy who is nothing but poison!

  • @madhukurra227
    @madhukurra227 28 днів тому

    Great interview Sreekanth Sir, I am expecting more interviews from Kottu Shekar Sir. He has very good knowledge.

  • @shaiknayabrasool8282
    @shaiknayabrasool8282 21 день тому +1

    Nageshwar rav gari tarwata nijam cheppe varini mimmalne chustunnam sir

  • @subramanyammanda4707
    @subramanyammanda4707 10 днів тому

    Sir mee historical knowledge and description skills is great.

  • @ratneswararao8597
    @ratneswararao8597 17 днів тому +1

    You have done made a mistake. At the time of starting Prajarajyam party, the congress party rolled the state government Shri Rajasekhara reddy C.M with praja adharana.

  • @srinivasaraovasireddy7282
    @srinivasaraovasireddy7282 23 дні тому +1

    Great man kottu shekar I like you sir

  • @nareshbonthu8396
    @nareshbonthu8396 9 днів тому

    So great analysis, so for no such analysis not as part pro
    Exelent sir!!! ❤

  • @susilaranikambhampati1287
    @susilaranikambhampati1287 27 днів тому +2

    wow i have never been so impressed by a analysis in telugu.i wish i know your names. i will try to watch you if i know which channel you come on.

  • @user-cf7gd8el8l
    @user-cf7gd8el8l 11 днів тому

    మంచి message ఇచ్చారు 🙏🙏🙏

  • @kalyanj772
    @kalyanj772 28 днів тому +2

    Excellent Analysis 🧐

  • @rajeshdy172
    @rajeshdy172 14 днів тому +1

    well..well..well..matured analysis and comments....

  • @anandranjanmathala3278
    @anandranjanmathala3278 28 днів тому +1

    I like srikanth garu & very good Anchor

  • @raguramragipatino6514
    @raguramragipatino6514 23 дні тому +1

    సూపర్ విశ్లేషణ

  • @rangaiahubi8718
    @rangaiahubi8718 28 днів тому +1

    Good self Introspection opportunity for jana sena.

  • @maheshviswasarai877
    @maheshviswasarai877 22 дні тому +1

    చాలా బాగా చెప్పారు

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 22 дні тому +2

    Chiranjeevi party contest chesi kashtapadi 18 mka gelipinchukobi congress ki manchi rate with ministry ki ammesedu. Ppppk jayam itho pani lekunda mundugane bolligadiki ammudu poyedu.

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 28 днів тому +2

    PAVAN , KI EMI TELEYADU BABU EMI SCRIPT ISTE ADI CHADUVUTAADU ANTE

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 28 днів тому +2

    Prajalaki manchi chesavadu pavan farmers ki 1 lakh ichhadu

  • @user-vf3je2id1r
    @user-vf3je2id1r 12 днів тому

    వెరీ గుడ్ అనాలసిస్. PK గురించి మీరు చెప్పింది 100% నిజం.

  • @srinivasarajendrayechuri1074
    @srinivasarajendrayechuri1074 28 днів тому +3

    Super analysis sir

  • @komalkumar9073
    @komalkumar9073 16 днів тому +1

    Perfect Analysis Sir 🙏🌹

  • @ASReddy-ue2gk
    @ASReddy-ue2gk 28 днів тому +4

    Srikant gari vishleshana partilaki ,kulalaki, vargalaki ateetanga yadhardhaniki daggaraga vuntundi.I like him

  • @ramakrishnasb
    @ramakrishnasb 23 дні тому +1

    Excellent analysis. Congrats.to analyst

  • @sadejoshua3786
    @sadejoshua3786 28 днів тому +2

    Sir wouunderful combination

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 7 днів тому

    ఈ సారి ఆ ఒక్క సీటు కూడా గోవిందా!!!

  • @smrmunirathnam6315
    @smrmunirathnam6315 15 днів тому +1

    Super analysis

  • @pamulaparthychandrakeerthy5023
    @pamulaparthychandrakeerthy5023 28 днів тому +2

    Excellent

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 7 днів тому

    In the Telugu proverb " Pubbalo putti Makhalo madipovadm ani antaru " .KCR not willing otherwise TRS is merged in Congress on 2014 .

  • @kottirambabu6420
    @kottirambabu6420 11 днів тому

    You are Correct Kottu Sekhar garu

  • @chmoolayyanaidu1366
    @chmoolayyanaidu1366 8 днів тому

    Sir మీరు చేలా బాగా చెప్పారు

  • @raamraam6539
    @raamraam6539 14 днів тому +2

    లాభం లేదు. మీరు పిఠాపురం లో ఒక సభ పెట్టి ఈ విషయాలు చెపితే YSRCP పార్టీ పరం గా మీరు ఉన్నత స్థానాలకు వెళతారు. అది సరే మీ విశ్లేషణ 👏👏👏👏

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 23 дні тому +1

    U both xlent sir .

  • @nrn7146
    @nrn7146 28 днів тому +1

    శ్రీకాంత్ గారు , శేఖర్ గారు
    మీరు ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కానీ మీరు మాట్లాడింది నిజం....

  • @babusalamula
    @babusalamula 8 днів тому

    Minimum educated people understand this analysis

  • @user-tb3nf5zj7v
    @user-tb3nf5zj7v 17 днів тому +1

    Superanalysis❤

  • @dasaradharamayyarachakonda3674
    @dasaradharamayyarachakonda3674 23 дні тому +1

    Best analysis in the UA-cam

  • @bhargavaa_2025
    @bhargavaa_2025 16 днів тому

    Pawan kalyan ji ‘s immaturity is his own road block . He may be having good intentions but not a good communicator .

  • @srinivassunkara917
    @srinivassunkara917 25 днів тому +1

    Super analyst sir

  • @ramanenikrishnamoorthy4700
    @ramanenikrishnamoorthy4700 23 дні тому +1

    Wonderful analysis.

  • @madhavarao2692
    @madhavarao2692 22 дні тому +1

    Superb analysis Sir

  • @MaheshRTIMedia
    @MaheshRTIMedia 14 днів тому +1

    Gud sir

  • @chondrosekhoro1205
    @chondrosekhoro1205 12 днів тому

    This is correct sir your speech

  • @Santiago-zr5wy
    @Santiago-zr5wy 19 днів тому +1

    Nice analysis 💯

  • @bhanujinaidu
    @bhanujinaidu 20 днів тому +1

    Super explanation

  • @nagaraju6433
    @nagaraju6433 18 днів тому +1

    Excellent❤

  • @surasrinivasareddy1525
    @surasrinivasareddy1525 23 дні тому +1

    Correct anolicys sir

  • @bmr5787
    @bmr5787 28 днів тому +1

    Vaadi quotations vini evaraithe,oogipoyaro ,vaallake gundello gunapam dhimpadu.

  • @srinivasarajendrayechuri1074
    @srinivasarajendrayechuri1074 28 днів тому +1

    I would like to talk you Srikanth sir please give me a chance sir

  • @haribabuv8753
    @haribabuv8753 26 днів тому +1

    Nice analysis sir 🎉

  • @burragovindareddy3716
    @burragovindareddy3716 13 днів тому

    More informative nd Super

  • @veerareddy355
    @veerareddy355 День тому

    Super analisis sir

  • @VenkataNageswararaoPasupuleti
    @VenkataNageswararaoPasupuleti 11 днів тому +1

    Jai. Janasena

  • @MaheshRTIMedia
    @MaheshRTIMedia День тому

    Ur great sir

  • @skkhajam
    @skkhajam 22 дні тому +1

    Wouderfull analsys

  • @srinivasreddyanugu8346
    @srinivasreddyanugu8346 23 дні тому +1

    Good analysis

  • @user-fw3ii3yf9o
    @user-fw3ii3yf9o 24 дні тому +1

    Great 👍

  • @PremKumar-dy9ny
    @PremKumar-dy9ny 9 днів тому

    Very nice sir

  • @aaravkudumula8480
    @aaravkudumula8480 23 дні тому

    We should not degrade all INTER FAILURES. Only some crazy failures are belong PSK grade

  • @uv-5
    @uv-5 12 днів тому

    10 ఏళ్ళు అయినా ప్రజల సమస్యలు పవన్కళ్యాణ్ కు తెలియక పోవటం. తెలిసుకోకపోవటం. అన్ని చిరంజీవి ప్రజారాజ్యం, తర్వాత తమ్ముడు పవన్కళ్యాణ్ కేష్ చేసుకోవడానికే. కాంగ్రెస్ పార్టీ లో కలిపేసి డబ్బు సంపాదించిన చిరంజీవి కాంగ్రెస్ లో ఉండి ఉంటే బాగుండేది. కానీ అభిమానులను అమ్మేవాడు చిరంజీవి సామాన్యుడు కాడు. అభిమానులను డబ్బు చేసుకున్న తెలివైన స్వార్థపరుడు

  • @maheshviswasarai877
    @maheshviswasarai877 10 днів тому

    Well sir

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 26 днів тому

    Both JANASENA& TDP will merge into bjp
    This was pre poll alliance agrement between 3 parties NOTWITHSTANDING poll results.

  • @user-fw3ii3yf9o
    @user-fw3ii3yf9o 24 дні тому +1

    Wonderful

  • @antikapallisatyanarayana1128
    @antikapallisatyanarayana1128 12 днів тому

    super analsiys sir