Anchor Shyamala Exclusive Interview About AP Politics | CM Jagan | Pawan Kalyan | iDream News
Вставка
- Опубліковано 2 тра 2024
- Anchor Shyamala Exclusive Interview About AP Politics | CM Jagan | Pawan Kalyan | iDream News
#anchorsyamala #2024elections #idreamnews #cmjagan
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost.com
కాపిటల్ లేకుండా ఒక స్టేట్ ని 5years పాలించిన ఘనత మాత్రం అన్నదే.....
ప్రతి వూరు రాజధాని బ్రో నో ఇష్యూ అట్ అల్. నో వన్ ఫీల్ వి డోంట్ హేవ్ క్యాపిటల్.సో బెటర్ రెయ్యూజ్ డిఫరెంట్ అండ్ వాలైడ్ పోయింట్
Prathi Uru oca rajadhani aythaa A.P.rajadhani adhiani questing paperboy adhigithaa avu ru name aynaa rayavachaa sir.
@@rajeevt5877be realistic man. Dont support everything blindly. Jaalesrundi ilanti "mindset" chuste
@@rajeevt5877aythe chala Rajadhanula ki road lu levu 😂
@rajeevt5877 garu e state ki capital lekunda ledhu Okka AP ki tappa adi valid point Kadu andi better you should stop making unvalid points alanti Appudu Washington ni thaladanne Rajadhani kadatha ani manesfesto lo fake promise qndhuku chesadu Jagan
Good Job.. you have a pure heart and will go miles. Good luck
Eddari ki payment vachesindaa ???
😂😂😂😂
pawan ki vachesindi anat bro
ఫుల్లు డబ్బు అమ్మా ఇప్పుడు కాకపోతే మళ్ళీ దొరుకుతాడ జగ్గడు.. ముందు అకౌంట్లో డబ్బులు పడ్డాకే ఈ కథలు మొదలు పెట్టాలిగా..
😂😂😂 vellu antha election appudu vastaru malli undaru
Iddariki.....duppatlo dhad dhad lu
Second srireddy😂
Excellent. last lo story' matram superb ❤❤❤
Great words by Shyamla garu
Paytm batch bro namaste
Thuuu
I think she is done with her Anchoring career either way from June 4.there was no need for her to get into politics because nobody is going to support her after the critical date in june. good luck !!!
Arey YSRCP ki support cheysthe Ila black mail cheysthunaru, OK ra chudam Jun 4th 1pm ki evaru evaru em avutharo
అవును 3 వేలు పెన్షన్ ఇవ్వడం అన్న ఘనత.
పెట్రోల్, డీజిల్, బస్సు, కరెంట్, రిజిస్ట్రేషన్, rto చార్జెస్ పెంచడం చెత్త పన్ను వేయడం ఇవి మాత్రం ప్రతిపక్షాల కుట్ర....
Lucha ga pakkaki deng...
AVUNU MARI ANATKA MUNDU EPPADU RATES PERGALEDU MARI
జై జగన్ అన్న స్వప్నా మేడం గారు మీరు ఇలానే మన సాక్షీ లో ఉండాలి మీ కమాండింగ్ వాయిస్ కి ఫ్యాన్.Thank you shyama la garu నాకు యాంకర్స్ సీరియల్ షో ఎవరు నచ్చావ్ only e program లో మీరు మన పార్టీ పర్సన్ గా నచ్చారు thank you ma'am all the best 👍 ఆ స్టోరీ కి 👌👏
Well matured lady, fit for good politics and can reach heights in politics
Bro nijam cheppu nee age 17-19 madyalo untundi kada.. or even below..... Nibba esalu
ఒక్క బెండపూడి స్టూడెంట్స్ ఇంగ్లీష్ మాట్లాడితే ఆ క్రెడిట్ అన్నది, అదే స్టూడెంట్స్ 10th lo ఫెయిల్ అంతే మాత్రం ఆ తప్పు టీచర్స్ ది..... బాగుందక్కా నీ పత్తి యాపారం. మరి ఎందుకు అన్ని స్కూల్స్ లో స్టూడెంట్స్ ఇంగ్లీష్ మాట్లాడటం లేదు....
Arey ha amai fail avaledu ra fake ga. Epudu fake news kadu correct news kuda chusthundu
Recently Pawan Kalyan defined Jagan as a Rabies Dog. He clearly explained why they all joined together to get rid of the rabis dog. I agree with Pawan Kalyan. After getting 151 seats tremendous victory if it was YSR or anyone else would have created wonders. Just because he is a Rabis dog he ruined Andhra Pradesh and irreconcilable damage
Ohh is it…plz explain how he ruined?
Appula paalu chesadu. Thakattu petesthunnadu .boomulanu kabja chestunnadu. For ur kind information he is the richest CM. He is a criminal.
Conversions chesthadu. @@wandypatil8289
Wonderful 🎉🎉🎉🎉
మనసు విప్పి మాట్లాడిన మీ సంభాషణ ప్రజలకి తప్పక చేరాలి. అమ్మ శామల నీ కధ అద్భుతం 👏👏👏👏👏
అమ్మా హైదరాబాద్ లో కూర్చొని ఏదో టీవీల్లో వచ్చే వి చూసి మాట్లాడితే ఇలా వచ్చి ఆంధ్రలో పరిస్థితి చూసి మాట్లాడితే బాగుంటుంది. చాలామందిని చంపేశారు. వారికి న్యాయం చేయండి.
Hussainu mari cbn pk undedhi kuda Hyderabad lo ne 😂 corona appudu akkadi nundey video calls chesindhi 😂 mundhu mee reservation pokunda chusko. Babori kismis pisukuthu nee intiki nuv nippu pettukoku.
ADE HYD LONE KADA VUNNADI EECBN AND PACKAGE GADU EE PANDEMIC LO
Samajaniki help chaye jai janasena from Tamil Nadu ✊✊✊
I am a big fan of syamala garu she is like my sister ❤
Era bammardi
Good,may God bless you.
Beautiful moral story said by syamala superb
These people can do anything for money. She comes to US and everyone knows what she does
Nice interview
Wow super 👍
ఆలోచించి ఒక నిర్ణయం కి వచ్చాము ఈ సారి టీడీపీ ని గెలిపిద్దాం అని❤
GELIPINCHANDI VADU INKO SARI MOSAM CHEYADNIKI VARSHAM LEKUNDA CHEYADAANIKI
wow ..Shyamala good job
శ్యమల గారు చెప్పిన కుందేలు ఉదహారణ బాగుంది... ఇందులో గుంటనక్క & కుందేలు ఎవరో ప్రజలకందరకు తెలిసి ఉంటుంది ....
Inkevaru chanchalguda 420 గాడు ea kadha 🤣🤣
Syamala God bless you , We wish you all the best
Thodelu CBN and Guntanakka PSPK. PRP was sold to Congress and Janasena will be sold to BJP. Lol.
Akkada two jokers vunnaru
Adi cheppatum marchi poindi Syamala garu
Vallu evero kadu anchor and syamala garu
పని చేసే వాళ్లు AP ప్రజలకు నచ్చరా ?
2014 నుండి 2019 వరకు TDP చేసినఅభివృద్ధిపనులు
1. పట్టి శీమ కట్టి కృష్ణ డెల్టా రైతుకు మేలు చేసింది. అక్కడ నుండి అనంతపురం, పులివెందుల దాకా నీరు తీసుకు వెళ్లింది.
2. 26000 km CC roads వేసింది
3. పోలవరం ప్రాజెక్టు డాo వర్క్ 70 శాతం పూర్తి చేసింది.
4. దాదాపుగా 8 లక్షల TIDCO houses కట్టింది.
5. AP fibernet వేసి గ్రామ గ్రామానికి internet సౌకర్యం ఇచ్చింది.
6. దాదాపుగా 69000 కోట్ల పెట్టుబడితో వివిధ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసింది.
7. Vizag లో Medhtech zone చేసింది. Millinium towers, విజయవాడ లో medha towers and పోలీస్ హెడ్ క్వార్టర్ లాంటివి కట్టింది.
8. అమరావతి లో 12000 కోట్లు విలువైన buildings కట్టింది
9. AP కి పలు కంపెనీలు తెచ్చి, తద్వారా 5 లక్షల మంది కి ఉపాధి వచ్చింది.... 15 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చింది
9. State ఆదాయం 1.55 లక్షల కోట్లకు పెంచింది., అది కూడా కరెంట్, ఆస్తిపన్ను పెంచకుండా .
10. కర్నూల్ లో సోలార్ పార్క్, seed పార్క్. అనంతపురం జిల్లా లో సోలార్ తెచ్చింది
11. Tirupathi శ్రీ సిటీ లో పలు కంపెనీలు తీసుకు వచ్చింది.
విద్యార్థుల కోసం:
ఐఐటి, ISER- Tirupathi లో
IIM, petrol univ- Vizag లో
AIIMS-మంగళగిరి లో
Design inst- కర్నూల్ లో తీసుకు వచ్చి నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది.
TDP తెచ్చిన కొన్ని కంపెనీల పేర్లు:
*Apolo tyres- chittoor
*KIA- ananthapur
*Hero- chittoor
* zoho- renigunta
*ashok layland
*Shiomi- Vizag
*celkon-tirupati
Several IT companies( 17 in millennium towers, 8 in medha towers) like...HCL, codulent, turayya, AGS health, parikar, NAce, ANS, YIIT,
TDP 5 lakh jobs ఇచ్చింది అని mekapati gowtham reddy గారు అసెంబ్లీ లో ప్రశ్నకు సమాధానం గా చెప్పారు.
Hats off to sysmala
Saripotharu idharu.. ika nundi ye function ki vachina papam Shyamala paristhithi 😂
Even YSR n Jagan sisters don’t like Jagan but Shyamala likes, crazy world
There are millions who love Jagananna…mee lanti chillaragala ki tappa!
@@wandypatil8289 ok, wait until he takes your land using land titling act
Hahaha!
Shows ur poor knowledge on land titling act! Moreover it was proposed by BJP…n back den tdp endorsed it!
Now using it as cheap election tactics!
Mee party Valu anta liars ye na..😂😂
@@wandypatil8289 haha fundamentals teliyaka cheptunaru, BJP proposed only model act, YSRCP added customized rules on top of it, even recently one IAS faced this situation in Ap,
Coming to fundamentals… the plan is to only digitalise the documents and rights!
Babu gadu gudha mooti leki kootalu koosatdu…dani pattunoki meelanti valu matladutaru!
Tell me Wat are the changes that are made from the proposed plan?
Super and straight forward answers
Superb story
Mari viroopaksha movie ala chesavey
అన్నకు సపోర్ట్ ఇచ్చినందుకు శ్రీ రెడ్డి గారు మీరు మా దృష్టిలో ఒకటే నక్క
Superb Shyamala garu all.the 👌 👍 🎉
Great sister
Good message
Good. Excellent conversation. Both of you keep it up sisters.
ఏవండీ శ్యామల గారు, మీ ఆయన మీద కేసులు వున్నాయి అని వాటిని కప్పి పుచ్చుకోవడానికి వైసీపీ లో ఇంత హడావిడి చేస్తున్నారు. ఏ రోజు అయిన ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు వాడిన నీచపు భాష మీ దాకా రాలేదా?
కళ్ళు చెవులు మూసుకుంది ఏమో అప్పుడు బ్రో......
@@nageswararaom6757 Naku kooda ee sakshi channel lo interview adigithe ee kinda points Anni discuss cheddam ani vundi.
తల్లికి చెల్లికి అర్థం అయింది. ఇంకా అర్థం అవ్వాల్సింది కొంత మంది అజ్ఞానులకి..
1. కూల్చడాలు, పడగొట్టడాలు తప్ప ఒక్క బిల్డింగ్ కట్టలేదు. ఒక్క ప్రాజెక్టు కి శంకుస్థాపన చేయలేదు. ఒక్క జలాశయం నిర్మించలేదు. ఒక్క రోడ్డు కూడా వెయ్యలేదు.
2. పాత గవర్నమెంటు చేసిన కొన్ని మంచి పనులను కేవలం కక్ష వల్ల కావచ్చు లేక వారికి పేరు వస్తుందన్న భయం వల్ల కావచ్చు, అన్న క్యాంటీన్ లు తీసేశారు. కోట్ల రూపాయిల పెట్టుబడి పెట్టిన అమరావతి ని నాశనం చేశారు.
3. కొత్త ఉద్యోగాలు ఇస్తాం అని కేవలం 5000 రూపాయల వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. MRO & TAHASILDAR లాంటి ఒక సమాంతర వ్యవస్థ ఇప్పటికే వున్నప్పటికీ ఈ వాలంటీర్ వ్యవస్థ దేనికి. కేవలం తమ పార్టీ ప్రచార పనుల కోసం పెట్టిన వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ.
4. నాయకుడు ని బట్టి ఆ పార్టీ లో నాయకులు వుంటారు. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు వాడిన భాష, చేసిన అరాచకాలు, ప్రతిపక్షాలపై చేసిన ఆరోపణలు సగటు మనిషికి సైతం రాజకీయాలపై కోపం, చిరాకు తెప్పించాయి. ఎప్పుడు లేని విధంగా గా ప్రతిపక్షాల ఇంట్లోని మహిళల గురించి నీచం గా మాట్లాడడం, తిట్టించడం చూశాం.
5. ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో 100 రూపాయలు తీసుకోవడాన్ని ఏం అనాలి. సంపద సృష్టించడం చేతకాని వాడికి ఆ సంపదను పంచిపెట్టే అధికారం లేదు. ఒక పక్క రాజధాని లేని,అభివృద్ధి సంపద లేని రాష్ట్రానికి ఏం చేయాలి అని ఆలోచన లేని ఈ వైసీపీ పార్టీ, అరకొర గా వున్న రాష్ట్ర సంపదను ఇష్టానుసారం గా అడిగిన అడగక పోయినా ఉచిత పథకాల పేరుతో ఇస్తూ మొత్తంగా మన రాష్ట్రాన్ని, అప్పుల ఆంధ్రా గా మిగిల్చింది.
6. డబ్బులు ఉచితంగా ఇవ్వడం కాకుండా ఉపాధి అవకాశాలు కలిపించి ప్రజల్ని తమ కాలిమీద తాము ఎదిగేలా చెయ్యాలి. చదువుకు తగ్గ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇలాంటి ఆలోచన వైసీపీ పార్టీ లో లేదు. చెత్త మీద కూడా పన్ను వేస్తున్న చెత్త ప్రభుత్వం.
7. మద్యాన్ని నిషేధిస్తా అని చెప్పి మాట తప్పి, సిగ్గు లేకుండా కల్తీ మద్యాన్ని ఇష్టానుసారం గా ప్రజల నెత్తిన పోస్తున్నారు. అంతే కాకుండా ఈ మద్యం అమ్మకాలపై కూడా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు.
8. రాష్ట్ర ఖజానాలో కొరత కారణంగా, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 5 సంవత్సరాల్లో ఒక్క నెలలో అయినా జీతాలు సరైన సమయంలో ఇచ్చారా? ప్రతి నెల కేంద్ర నుంచి అప్పు రాకపోతే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని ప్రభుతం ఈ వైసీపీ ప్రభుత్వం.
9. కేవలం బటన్ నొక్కి డబ్బులు పంచిపెట్టడానికి ప్రజలు తమ ఓటు వేయలేదు. రాష్ట్ర అభివృద్ది, శాంతిభద్రతల కల్పన, సంపద మరియు ఉద్యోగాలను సృష్టించి తమ కనీస అవసరాలను తీర్చే ప్రభుత్వాలు కావాలి.
10. బాబాయి హత్య కేసు లో నిందితులను ఎందుకు వదిలేస్తున్నారు. అది అడిగినందుకు ఎందుకు సొంత చెల్లెళ్ళ ను కూడా విమర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో మీకు సహకరించిన సొంత తల్లి మరియు చెల్లి ఇప్పుడు ఎందుకు దూరం అయ్యారు?
నిజాలు తెలియాలి, తెలుసుకోవాలి. ఇప్పటికే అభివృద్ది లో 10 సంవత్సరాలు వెనకపడిన మన రాష్ట్రం, మళ్ళీ వైసీపీ అధికారం లోకి వస్తే మరో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది.
people telivaina varu evarini yekkadunchalo akkadane unchutaru good people vari avagahana adbhuta mainadi
Rey Munda jagan paina case lu undi jagane jail ki poyaduu Inka shymala vala husband ni ala save chesthadu raaa errii mundaa
Baga cheppav bro
Best interview Shyamala garu thank you
👌👌👌👌
Thanqu samala garu
Y 👉 #యేడుగూరి C 👉 #క్రిమినల్ P 👉 #పార్టి
38 కేసుల్లో A1 గా ఉండే జైలుకు పోయే జైలుపక్షికి ఓటు ఎందుకు వేయాలో చెప్పండ్రా పెటియమ్స్ ..😆
1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
5. CPS రద్దు ఎక్కడ..?
6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..?
11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు...
కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి..
కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా
మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😅😅😅
Super 💯
అధికార మదం తో వీర్రవిగిన కెసిఆర్ సిట్యుయేషన్ తెలంగాణాలో ఏమైనది, ఇప్పుడు సేమ్ సిట్యుయేషన్ ఐన్ ఏపి.
Super🎉🎉🎉❤❤❤
❤love you shyamala bidda. Beautiful eqation
Y 👉 #యేడుగూరి C 👉 #క్రిమినల్ P 👉 #పార్టి
38 కేసుల్లో A1 గా ఉండే జైలుకు పోయే జైలుపక్షికి ఓటు ఎందుకు వేయాలో చెప్పండ్రా పెటియమ్స్ ..😆
1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
5. CPS రద్దు ఎక్కడ..?
6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..?
11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు...
కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి..
కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా
మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😊😅
A last Dialogue matram kick a veru abbaaa😂
Super mem
సూపర్బ్
Very well spoken syamala garu
So innocent these two ladies, paapam😢
సూపర్ గా మాట్లాడుతున్నారు
Super sis
శ్యామల నైస్ టాకింగ్ మంచి ఎక్కడ ఉంటే అటువైపు ఉండాలి
Bocchule
Iyte pk tho vundali..
Ha cheddy ekadunte inko cheddy akade undali ala antaru ma ts lo.
Politics lo manchi na😂
We have such dignified, educated ethical, leaders in ysrcp ....
education:😂😂 tabs echavu oka tab panicheyadhu...no dsc
employment:😢😢😢😢😂😂😂
development:supero supro
శ్యామల గారు బాగా మాట్లాడారు జై జగనన్న
Shyamala fan of u keep it up i am a big big big fan of Dr.YSR n Jagan anna
Good
Shyamal akka super
No Capital, Neighbouring States are laughing at AP Governance . No development instead cash distributions from borrowed funds. In the long run AP is going to be the lowest per capita in the South. So we need good governance and being pragmatic and an experienced leader is required to keep track in AP. Welfare Schemes cover only at 20 to 30 % of the population. Do you think this % is enough to win elections? that to some % goes to other parties. Good governance is AP s larger interest. Thanks.
Veellaku emi teliyadu , only cast...same community ite chalu, emaina storilu cheptaru, dalitunali champi door delivery chesinappudu matladaru, pujarulanu tanninappudu evaru matladaru, husband munde rape chesinappudu matladaru,
Election munde vachi kahanilu cheptaru...
She was ysrcp dog. Yakkado hyderabad lo vundi sollu kaburulu chebithundi
Who managed COVID situation so perfectly??
Really beautiful, mind blowing interaction.
Super🎉
మీ ఛానల్ ఇలాంటి వారికి పునరావాస కేంద్రం
మంచివాళ్ళకు దేవుని సహాయం ఉంటుంది. మేడమ్ గారు. మీ ఇంటర్యూ ఎక్స్ లెంట్
Greatly admire and respect shyamala mam.
Area and what to bring out and make people comfertable in all sarroundings
Best wishes
Excellent discussions on Y S cp
Very well said Shyamala, they should learn, Hattsoff ,
Abbo...nuvvu entha nerchukunav..you tube lo me pillalu vine stories adi cheptundi adi vini meru chappatlu kottandi pichi mokalu
u r right ekkada chusina blue colour...
100 laadhi kotlu ranguluke....ayindhi
Thanks shamala
Stories cheppalante syamala taruvate evaraina😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
సూపర్ సూపర్ చాలా బాగుంది కధ
Interview of the century
Ya i did sad to say when he is in hospatal saying get well soon
Super very good
Excellent Mrs Syamala garu about Mr YS Jagan Mohan Reddy AP CM garu very good decesdion Ready to Fight Siddam ❤❤👍👍👌👌
Good interview Shyamala gaaru, mee stories chala bagunnai n go forward n good n best future from Jagan Anna's next government, we all r with u
Very brave and straight talking
Super ga చెప్తున్నారు
Great sister ❤
Y 👉 #యేడుగూరి C 👉 #క్రిమినల్ P 👉 #పార్టి
38 కేసుల్లో A1 గా ఉండే జైలుకు పోయే జైలుపక్షికి ఓటు ఎందుకు వేయాలో చెప్పండ్రా పెటియమ్స్ ..😆
1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
5. CPS రద్దు ఎక్కడ..?
6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..?
11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు...
కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి..
కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా
మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😊😅😊
@@KishanReddy0007 రే నాకోడా పేటీఎం అంటే మెట్టి తీసికొని కోద్దాడమే మిమ్మలని
@@surendrareddy4925
ఈ మాట ఆ హిందు ధర్మానికి వెన్నుపోటు పొడిచి క్రిస్టియన్ కన్వర్ట్ ఐన సైకో యేసురెడ్డిగాడికి చేప్పు.. కాస్త పెటియం డబ్బులు పెంచుతాడు..😂😂😂😂
@@KishanReddy0007 రే నువు పావలా అర్థము ఇంది 🤣🤣🤣🤣
REDDY REDDY REDDY REDDY 😂😂😂😂 Total Andhra in the hands of few Reddy's.. Andhra Erripappalu ki telivi ledu.. self respect ledu... Reddy's loot ni Evadu stop cheyyaledu..REDDYS kaallu naakadame Andhra Erripappalu ki chaala ishtam...
Anchor shyamala garu we the people of AP are fidda with your interview .
Stay blessed always you are adorable with your polite way of speaking.
Super duper
Syamala garu good desishan medam
Hats off to your guts Ma'am SHYAMALA....I am big fan of you... very soon we will see you a in a good position in our YCP party🎉🎉
Very Good decision
I never see your programs as a anchor ,but the way your speaking is just amazing,very dare speaking hatsoff❤❤❤
All the best very nice story
Super చెప్పారు శ్యామల గారు
Super and cute interview❤❤❤
😊😊
Super 👌 ❤sister
Great daring
Shyamalakka neeku vundhile manchi... Kaalam.. mundhu... Mundhu... Naa....❤❤❤
Vammo evaruraa velantha…. Oscar winners 🤭
Shyamala pl don't be afraid of Mega Family . Pl pl
Syamala garu God bless you
Great shyamala gaaru so sweet and Good words Hatts off to you ....I wish you have bright carrier ahead in movies
ప్రతివత పరమాన్నం వండితె తెల్లారినా చల్లారలేదంట ఇంగ్లీషు మీడియం పెడితే సరిపోదు స్కూల్ లో ఉపాధ్యాయులు వుండాలి ప్రతివతలు అందరు మా జలగన్న కే దొరుకుతారు
Patha
School kantey epudu unna school chala better
Supper
Superooooooo super
Gret❤❤❤❤❤❤❤❤❤