Kashmiri Chicken Pulao + Raita Curry + Pineapple Suji Halwa | Shaban Special | Zubeda Ali | Strikers

Поділитися
Вставка
  • Опубліковано 25 лют 2024
  • #ZubedaAli #ShabanSpecial #KashmiriChickenPulao #RaitaCurry #PineappleSujiHalwa #ZubedaAliVlogs #Strikers
    Kashmiri Chicken Pulao + Raita Curry + Pineapple Suji Halwa | Shaban Special | Zubeda Ali | Strikers
    Follow us on Instagram
    ZubedaAli - / zubedaspage
    Actor Ali - / ali_the_actor
    Powered by: #Strikers
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉 Shaban Eid కి లేని మా అమ్మ గారికి, మా అత్త గారికి చీరలు : • Shaban Eid కి లేని మా ...
    👉 Paneer Dum Biryani + Kaju Butter Masala Curry + Gulab Jamun ఈ వంటకి చాలా కష్టపడ్డాము : • Paneer Dum Biryani + K...
    👉 నా Weight Loss Journey Reveal : • నా Weight Loss Journey...
    👉 మా తమ్ముడి ఇంట్లో Daawat.. పోలా అదిరిపోలా.. నేను అలిగాను : • మా తమ్ముడి ఇంట్లో Daaw...
    👉 చేపతో చెలగాటం.. మరెన్నో Dishes : • చేపతో చెలగాటం.. మరెన్న...
    👉 30 Years Journey - Happy Wedding Anniversary : • 30 Years Journey - Hap...
    👉 ఈ Winter లో వేడివేడి పూరీలు, ఘుమఘుమలాడే ఆలూ మటన్ కుర్మ& Healthy అటుకుల పాయసం : • ఈ Winter లో వేడివేడి ప...
    👉 Madina లో మా పరిస్థితి ఇది.. ఇలా జరుగుతుంది అని అనుకోలేదు : • Madina లో మా పరిస్థితి...
    👉 Makkah లో మా Umarah : • Makkah లో మా Umarah ||...
    👉 మా ఇంట్లో శుభకార్యం & మా Luggage Packing : • మా ఇంట్లో శుభకార్యం & ...
    👉 నేను వేసిన Tender కి మా వారు Shock 😱 : • నేను వేసిన Tender కి మ...
    👉 పిల్లలకు నచ్చే Snacks || Jaggery + Fruit & Dry Fruit + Biscuit Khajoor : • పిల్లలకు నచ్చే Snacks ...
    👉 ఇక ఈ చేత్తో వంట చెయ్యలేన అసలేమైంది ? : • ఇక ఈ చేత్తో వంట చెయ్యల...
    👉 ఈ సారి అతిదులు మా ఇంటికే Jeera Rice +Chiken Pulusu+ Kadduka Kheer : • ఈ సారి అతిదులు మా ఇంటి...
    👉నా వంట వీళ్ళకి బోర్ కొట్టింది అంట .. మరి ఏం చేద్దాం ??? : • నా వంట వీళ్ళకి బోర్ కొ...
    👉 1st Anniversary జరుపుకొని USA చేక్కేసారు : • 1st Anniversary జరుపుక...
    👉 చెప్పా పెట్టకుండ INDIA వచ్చి SHOCK ఇచ్చేసారు : • చెప్పా పెట్టకుండ INDIA...
    👉Hyderabadi Dish Chicken Tahari + Cucumber Raita + Chana Dal Halwa : • Hyderabadi Dish Chicke...
    👉 చమటలు పట్టించిన HOT AIR BALLOON : • చమటలు పట్టించిన HOT AI...
    👉 మా Fish కోసం పెద్ద NEW HOME - చంద్రమోహన్ గారు ఇక లేరు కానీ వారి FISH మా దగ్గర ఉన్నాయి : • మా Fish కోసం పెద్ద NEW...
    👉 100 మందికి PAYA + LACHHA PARATHA + RICE JAGGERY KHEER ఎవరి కోసమో తెలుసా ?
    👉 Fathima AMERICA వెళ్ళింది : • Fathima AMERICA వెళ్ళి...
    👉 1M+ Golden Button Double ధమాకా Surprise - నేను Emotional అయిన వేళ : • 1M+ Golden Button Doub...
    👉 Fathima కోసం వాళ్ళ అత్తగారు చేసిన Shopping - చీరకి అగ్ని పరీక్ష : • Fathima కోసం వాళ్ళ అత్...
    👉 పంటి సమస్య ? ఇక నొప్పి ఉండదు మా AYESHA కి నేను పళ్ళు పీకానా లేదా ? : • పంటి సమస్య ? ఇక నొప్పి...
    👉 మా వారి పుట్టిన రోజు వేడుకలు : • మా వారి పుట్టిన రోజు వ...
    👉 Egg Dum Biryani With Shahi Tukda ఇంత పెద్ద వర్షంలో మా తిప్పలు : • Egg Dum Biryani With S...
    👉కుండ బద్దలు కొట్టిన మా తమ్ముళ్ళు : • కుండ బద్దలు కొట్టిన మా...
    👉 మా ఇంట్లో వంటల హడావిడి Special Gud Aam ఎవరి పని వాళ్ళది : • మా ఇంట్లో వంటల హడావిడి...
    👉 పెళ్లి అయిన తర్వాత మా Fathima First Birthday : • పెళ్లి అయిన తర్వాత మా ...
    👉 నేను మా వారితో చట్టా పట్టాలేసుకొని BANKOK ఎందుకు వెళ్లాను ? : • నేను మా వారితో చట్టా ప...
    👉నా Birthday నా Style లో : • నా Birthday నా Style ల...
    👉 SPICY CHICKEN SAMBAR RICE & YUMMY గోధుమ రవ్వ కొబ్బరి బెల్లం పాయసం : • SPICY CHICKEN SAMBAR R...
    👉 ఇండియా లో మా ఇంట్లో అక్క అమెరికా లో బావ ఇంట్లో మేము : • ఇండియా లో మా ఇంట్లో అక...
    ----------------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

КОМЕНТАРІ • 414

  • @sayedmastan9011
    @sayedmastan9011 4 місяці тому +403

    నిజంగా డబ్బులు చాలా మంది దగ్గర ఉంటుంది కానీ దాన్ని దాన ధర్మాలు ఎదుటి వారికి అవసరమైన సహాయం చేయడం పెదవల్ల ఆకలి బాద తీర్చడం లాంటి గుణం ఆ భగవంతుడు కొందరికే ఇస్తాడు అలాంటివారిలో అలి గారు ఎప్పుడు ముందు వరసలో ఉంటారు❤🎉🤝🤲

  • @puppalarakeswari2160
    @puppalarakeswari2160 4 місяці тому +84

    జుబేదా అలీ గారు నమస్కారమండీ చక్కగా మీ పెద్దల పండుగ నాడు ఈరోజు మంచి అన్నదానం చేశారు చాలా సంతోషంగా ఉంది మీకు మీ పెద్దల పుణ్యమా తినే వాళ్ళ అదృష్టము చక్కగా ఉన్నాయి అన్ని కలిసి వచ్చాయి కాబట్టి మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు

  • @y.n.ry.n.r4189
    @y.n.ry.n.r4189 4 місяці тому +31

    జుబేదా మేడం గారు మీరు సూపర్ 👌👌👌అండి. మాటలు రావడం లేదు మీ మంచి తనం గురించి చెప్పాలంటే.. నేను మీకు పెద్ద అభిమానిని 🙏🙏🙏🙏

  • @SripathiNirmala
    @SripathiNirmala 4 місяці тому +5

    జుబేదా ఆలీ గారూ మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను రాగానే వెంటనే చూసి ఎంతగా ఎంజాయ్ చేస్తానో! మీరు చాలా థన్యజీవులండీ.దేవుని ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి సదా రావాలని ఇలాగే కలకాలం మీరు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉంటూ అవసరతలో ఉన్న వారికి సాయం చేయాలని కోరుకుంటున్నాను.నేను ఆలీ గారికి మొదటి నుండి పిచ్చి అభిమానిని.కానీ ఆ అభిమానం అంతా ఇప్పుడు మీ మీదకు మళ్ళింది.నాకు కూతురు లేదు.మిమ్మల్ని చూస్తే ఇలాంటి కూతురు నాకుంటే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఉంటాను.నాపేరు శ్రీపతి.నిర్మల.మీరు అనుమతి ఇస్తే మీ ఇంటికి వచ్చి కలుస్తాను.మీరు చేసే వంటకాలు లో ఒకసారి కలుస్తాను.కరీం,ఆయేషా లకు కూడా నా ఆశీస్సులు.థాంక్యూ సో మచ్.మే గాడ్ బ్లెస్ యూ ఆల్.

  • @artandcrafts3023
    @artandcrafts3023 4 місяці тому +30

    ఆలి గారు జుబెద గారు మీరు చాలా మంచి వారు మీరు ఎప్పుడు happy ga vundali

  • @saikushi7146
    @saikushi7146 4 місяці тому +25

    Meru njmgaa chelaaaa manchi Pani chestunnru.. God bless you Amma

  • @padmaraopuvvada7241
    @padmaraopuvvada7241 4 місяці тому +15

    Great family అలీ గారు

  • @kavalapraveen5046
    @kavalapraveen5046 4 місяці тому +5

    Really ur treating everyone as ur family ..thats the great thing madam..love u all ...god bless u all❤

  • @OfficialSram
    @OfficialSram 4 місяці тому +4

    I am a pure vegetarian
    Never see any non-veg videos, but ma'am when u prepare i watch it with so much interest
    Your such an incredible human and pure soul, may god bless with u all the wealth for u to do more great work like this ❤

  • @ranigovindu1740
    @ranigovindu1740 4 місяці тому +13

    God bless you zubeda medam Ali garu

  • @varalakshmigajula7514
    @varalakshmigajula7514 4 місяці тому +6

    👌👌జుబేదా గారు మిమ్ములను అల్లా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

  • @shaikjanu4574
    @shaikjanu4574 4 місяці тому +11

    Assalam alaikum zubeda alli garu im waiting for your Ramazan vlogs

  • @hairstaraftab1204
    @hairstaraftab1204 4 місяці тому +4

    Wowwwww so yammi kashmiri pulao ❤❤❤❤❤

  • @user-ez6ld8se8h
    @user-ez6ld8se8h 4 місяці тому +2

    నేను మా పాప మ్యారేజ్ చేసి చాలా అప్లై అయిపోయాను నేను చేసిన కష్టం అంతా నా వడ్డీలు కట్టడానికి సరిపోతుంది అప్పు తీర్చడం నావల్ల కావడం లేదు మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు అవన్నీ చూసి మిమ్మల్ని అడగడం

  • @sindhu5225
    @sindhu5225 4 місяці тому +1

    Zubeda, yentha chakkaga vantalu chesi andariki panchutharo meru, Ali garu.. Chala punyam meku, mee family ki, mee tammullu, maradalu oka team la form ayyi chese ee goppa pani mee andariki manchi jarugutundi.. Paiga plastic dabballo serv cgeyyakund specisl ga steel boxes use cheyyadam inka dignity ga undi.. 👌👌👌 God bless you my sis.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shaik.Zakeer.Hussain
    @shaik.Zakeer.Hussain 4 місяці тому +4

    Wah Ma Sha Allah

  • @TancyPriya
    @TancyPriya 4 місяці тому +2

    Me helping nature chala bagundhi Zubedha garu

  • @amshuadineni1604
    @amshuadineni1604 4 місяці тому +2

    Hatsoff

  • @ShajiShaik9871
    @ShajiShaik9871 4 місяці тому +2

    Masha Allah. Allah hamesha Apko kusrakya. Allhamdulliah .

  • @shankardada5857
    @shankardada5857 4 місяці тому +7

    चार लोगों को खाना बांटने में बहुत दिल खुश होता है मेरा आप लोगों को ऊपर वाला अच्छा रख रहे❤🎉

  • @aluwalaalekya1859
    @aluwalaalekya1859 4 місяці тому +11

    Really very proud of you madam ,money unte Danni inkekuva chedam Ani choose ee days lo you are satisfying the poor and also hatsoff to your patience and your team😍

  • @lelelele903
    @lelelele903 4 місяці тому +8

    Aligaru madamgaru ,meeru elane helf chesthu 150 years unddali(No word🙏🙏)

  • @anutarakesh408
    @anutarakesh408 4 місяці тому +2

    Ali garu and zubeda ali garu god bless your family. So many people earn money in industry and in other businesses also maybe more than you they earn but nobody is ready to help others. They try to double their money but your family is genuinely doing great. Ali Garu supports his wife to donate like this. Kind hearted and great human being. Ali garu makes everyone laugh by his sense of humor and comedy whereas zubeda Ali garu tries to fulfill every hunger. No words to say simply God bless you and family.

  • @HaidarAli-bc2ow
    @HaidarAli-bc2ow 4 місяці тому +1

    Really super food ...and mashallah ...y because adhi aina chusina ventaney chesi adhi kuda ekkuva quantity lo ...andariki pettadam okka jubedha madam gari ki matramey sadhyam....

  • @charanr1043
    @charanr1043 4 місяці тому +1

  • @revathichitti7549
    @revathichitti7549 4 місяці тому +2

    Family super chala bagundi message wow zubeda

  • @Shivajyothi333.
    @Shivajyothi333. Місяць тому +2

    Goppalu means manashu unna vallu❤❤❤

  • @Bojja_Supriya_
    @Bojja_Supriya_ 4 місяці тому +2

    Meedhi Mee family bonding chala baguntundhi

  • @shaikrasool6982
    @shaikrasool6982 4 місяці тому +1

    Shaban eid mubarak namaz me dua karo khaas ghar ke liye 🕋🕌🧕🤲🌹🌹🌹💐💐💐💐👏👏👏👏👏

  • @user-ex3mq2ug3y
    @user-ex3mq2ug3y 4 місяці тому +1

    Mee every video lo kooda chala people ki food peduthunnaaru chala happy ga anipistundi zubeda garu😊❤

  • @bindhualugolu3850
    @bindhualugolu3850 4 місяці тому +2

    Okka request fans tarupu nunchi zubeda garu interview cheyste Ali garu guest ga oka episode cheyste chala bhaguntundhi

  • @jaichitrareethu2690
    @jaichitrareethu2690 4 місяці тому +1

    Great work Zubeda garu❤

  • @manumokshacreations7874
    @manumokshacreations7874 4 місяці тому +2

    Meeru chala great ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sultansultan1682
    @sultansultan1682 4 місяці тому +3

    Mashallah so nice to all u❤

  • @shaikafreen3743
    @shaikafreen3743 4 місяці тому +6

    Mashallah super madam Allah Tumko Khush Rakhe🤲🤲🤲🤲

  • @MDAnwar-vg2cq
    @MDAnwar-vg2cq 4 місяці тому +2

    Mashallah mashallah allha aap ko aap ki family ko hamesh kush rakhe zubeda ali ji ameen suma ameen

  • @rameejoon4018
    @rameejoon4018 4 місяці тому +3

    Mashallah ❤❤❤

  • @sabithac2897
    @sabithac2897 4 місяці тому +2

    Aali tho saradaga malli start autunda sir super s.p. charan tho kuda malli cheyandi sir

  • @begsuleman2540
    @begsuleman2540 4 місяці тому +1

    Assalamu alaikum rahmatullahi wa barakatuh zubeda Ali bhabhi Shaban eid mubarak ho

  • @beesarajitha7877
    @beesarajitha7877 3 місяці тому

    Really great family zubedha Ali garu

  • @sharif.pro777shaik8
    @sharif.pro777shaik8 4 місяці тому +2

    Mashallah 🥰 mashallah ❤

  • @shaiksameer8401
    @shaiksameer8401 4 місяці тому +1

    Masha alla dede

  • @user-yk1ie4fp3n
    @user-yk1ie4fp3n 4 місяці тому +1

    Super zubeda appa

  • @sreedevi1561
    @sreedevi1561 4 місяці тому +1

    Such a wonderful Divine work
    No words only claps
    Doing on your own is marvelous job
    I think no one can do like you.
    Such a kind hearted.
    No words to describe.

  • @KeerthanaKeer-lz4pi
    @KeerthanaKeer-lz4pi 12 днів тому +1

    అలి గారి కి మరియు జుభెధా గారి కి ధన్యవాదాలు

  • @Vajrakarurkeerthanavlogs
    @Vajrakarurkeerthanavlogs 4 місяці тому +1

    A real inspiration... Zubeda Garu!!!

  • @user-bq2ku2um8d
    @user-bq2ku2um8d 4 місяці тому +2

    Allah hamesha aapko khush our salama rakhna

  • @Dr.shaikMohammadMadeenaRafeeq
    @Dr.shaikMohammadMadeenaRafeeq 4 місяці тому +10

    Narrated `Aisha:
    Allah's Messenger (ﷺ) used to fast till one would say that he would never stop fasting, and he would abandon fasting till one would say that he would never fast. I never saw Allah's Messenger (ﷺ) fasting for a whole month except the month of Ramadan, and did not see him fasting in any month more than in the month of Sha'ban.
    أَبِي النَّضْرِ، عَنْ أَبِي سَلَمَةَ، عَنْ عَائِشَةَ ـ رضى الله عنها ـ قَالَتْ كَانَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم يَصُومُ حَتَّى نَقُولَ لاَ يُفْطِرُ، وَيُفْطِرُ حَتَّى نَقُولَ لاَ يَصُومُ‏.‏ فَمَا رَأَيْتُ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم اسْتَكْمَلَ صِيَامَ شَهْرٍ إِلاَّ رَمَضَانَ، وَمَا رَأَيْتُهُ أَكْثَرَ صِيَامًا مِنْهُ فِي شَعْبَانَ‏.‏
    Reference : Sahih al-Bukhari 1969
    In-book reference🌸✨️🌈

  • @sayedmastan9011
    @sayedmastan9011 4 місяці тому +4

    హై అలి గారు జుబెద గారు ఎలా ఉన్నారు ఫాతిమా శేహాయాజ్ గారు ఎలా ఉన్నారు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లేస్ యు🤝💐🙌🙌🤲🤲

  • @sridevikommineni6751
    @sridevikommineni6751 4 місяці тому +1

    Really l am very proud of zubeda garu God bless you and ali garu Ali gari abhimani

  • @arifashaik9944
    @arifashaik9944 4 місяці тому +1

    E roju vantalu super andi zubeda garu

  • @mohammadmubeena4695
    @mohammadmubeena4695 Місяць тому

    Asalamu alaikum allha apko acha rakke tammam balaose bachaye aap log ki hifazat karre bhuth acha nik kaam karre garib ki madath karre ho

  • @tenalisudha6530
    @tenalisudha6530 3 місяці тому

    Chala great Zubeda garu ela every month opicaga chesi panchutharu,, gud atitude... Superb

  • @sreenivasacharpt4573
    @sreenivasacharpt4573 4 місяці тому

    medam merru chesena pineapple 🍍 halva chala bagundhi nenu try chestanandi madam garu

  • @khadeermohammed4339
    @khadeermohammed4339 4 місяці тому +1

    Assalamualaikum

  • @mahimahi1666
    @mahimahi1666 4 місяці тому

    Meeru aayuraarogyalato appudu happy ga vundali.annitikanna pedda daanam annadanam ur great.love u both of u❤❤

  • @saddanapusrujana747
    @saddanapusrujana747 4 місяці тому +4

    Hi జుబేదా గారు మి చేతి వంట మి మనసు లాగా చాలా రుచిగా ఉంటుంది మాకు మి వంట రుచి చూడాలని ఉంది

  • @bantumaheshchandra5449
    @bantumaheshchandra5449 4 місяці тому +1

    Very Nice Video Namaste Ali Sir You Are Perfect Example Of Living Simple & Happy Life. Hello Zubeda Mam Aapki Har Recipe Itni Achi Hoti Aap Bahut Ache Se Step By Step Explain Karti Hai Bahut Achaa Lagta. God Bless You All....

  • @jyothilaxmi1857
    @jyothilaxmi1857 4 місяці тому +4

    Zubedamam mam meeru eppudu pedavallakisahayam cheyatam chala goppavishayam❤❤🎉🎉

  • @aurrora1586
    @aurrora1586 4 місяці тому +2

    So great of you mam and one suggestion help for animals also mam in roads street dogs are very hungry in this summer so pls help to animals zubeda garu

  • @user-ed5gl5kd9r
    @user-ed5gl5kd9r 4 місяці тому +1

    Mashaallaha water mesermunt how

  • @vanitham5095
    @vanitham5095 4 місяці тому +2

    Really hands up both of u🎉🎉👏👏

  • @adinaneelima484
    @adinaneelima484 4 місяці тому +1

    Medam meeru great ante ❤❤❤

  • @mabjohnp5983
    @mabjohnp5983 4 місяці тому +1

    Chala chala great andii miru...

  • @ibbbusharif1463
    @ibbbusharif1463 4 місяці тому +1

    Subahanallah superrr🫶🫶🤲🤲🤲

  • @user-gm5te2bm1v
    @user-gm5te2bm1v 4 місяці тому +2

    Super akka

  • @mounimadarapu7153
    @mounimadarapu7153 4 місяці тому +4

    Madem miru challa baga help chisaru meru appudu happy ga undali

  • @shaiksanavulla5159
    @shaiksanavulla5159 4 місяці тому +2

    Ali gaari maatalu chaala chinnaga vinapaduthunnayi

  • @syedmohiuddin9916
    @syedmohiuddin9916 4 місяці тому +3

    الله ابكو همشا خوش راكهي....

  • @venupriya8888
    @venupriya8888 4 місяці тому +5

    You are an amazing inspirational woman 👌 forever and ever . Allah Hafiz 🤗

  • @user-cf8iu4lp8f
    @user-cf8iu4lp8f 4 місяці тому +1

    Chalabhagha chestharu, good talent in you akka, superb items,

  • @user-bk5sz9ow9y
    @user-bk5sz9ow9y 4 місяці тому +1

    Super Andi meerru mi lanti valu undali ...

  • @Sasa13579.
    @Sasa13579. 4 місяці тому

    21:00 minute daggara observe chesukondi jubeda garu..

  • @nasreenrambubai1814
    @nasreenrambubai1814 4 місяці тому +2

    Assalam alikum zubeda g ham log pure ghee banate hai aap bahut ghee istamaal karte hai isliye aap ku ham log ghee supply karna chahte heen please aap ka support chahiye

  • @chaitramanaswini2671
    @chaitramanaswini2671 4 місяці тому +2

    Zubedha garu miru wonder full women miku devudu healthy ga vundali mi family bagundali all the best medam

  • @balarazu6347
    @balarazu6347 4 місяці тому +2

    Super Ali garu and zubida Ali garu❤❤

  • @user-hh7xp9su4c
    @user-hh7xp9su4c 4 місяці тому +1

    Aligaru 🙏🙏

  • @vennapureddynagarani4073
    @vennapureddynagarani4073 4 місяці тому +1

    Meeru appudu santhoshanga vundali meedhi chala manchi manasu

  • @sirlamswapna3618
    @sirlamswapna3618 4 місяці тому +1

    Sister meru super undi every month menu change food items. Packing kuda nijam ga super zubedha garu Ali garu.
    🙏🙏🙏🙏🙏

  • @sandhyaraniakula4292
    @sandhyaraniakula4292 4 місяці тому +1

    👌

  • @saddanapusrujana747
    @saddanapusrujana747 4 місяці тому +1

    Rajasthan chala santhoshangal

  • @shaiksameera3260
    @shaiksameera3260 4 місяці тому +1

    Subahanallah

  • @babydhanasri4146
    @babydhanasri4146 4 місяці тому +2

    Zubedhagaru meru really chala great

  • @shahistha2345
    @shahistha2345 4 місяці тому +1

    Really very inspiring to all madam 🙏🙏🙏 Allah aap ku hamesha khush aur sehat rajhe ❤❤❤

  • @Tabassum-yy4dj
    @Tabassum-yy4dj 4 місяці тому +2

    Asalamalikum zubedagaru your helping nature is to good ❤❤

  • @baribaddalaswarna5077
    @baribaddalaswarna5077 4 місяці тому +1

    Super vadina maku mari❤

  • @user-gh3rn7zy6j
    @user-gh3rn7zy6j 4 місяці тому +1

    👌😋

  • @user-xi1cd6jd6m
    @user-xi1cd6jd6m 4 місяці тому +1

    Assalam Walekum super

  • @user-gi7rn8vh3d
    @user-gi7rn8vh3d 4 місяці тому +1

    Meru chala great super

  • @sunitamodukuru331
    @sunitamodukuru331 4 місяці тому +1

    Mee valla chala mandi stomach full ga thintaru god bless your family 😊😊

  • @bznaaheed1367
    @bznaaheed1367 4 місяці тому +2

    Nice👍 zubedaji miriddaru yeppudu khushira chellaga undali 😊

  • @Mc__a__m__a__n_786
    @Mc__a__m__a__n_786 4 місяці тому +1

    Mashallah mashallah

  • @sandhyachinnam8779
    @sandhyachinnam8779 4 місяці тому +2

    Meru appudu happyga vundali zubeda garu

  • @Wonderchotishorts36
    @Wonderchotishorts36 4 місяці тому +1

    Juneedaa mam namasthe...meru chala manchi pani chesthunnarandi

  • @mallasaivineeth3211
    @mallasaivineeth3211 4 місяці тому +1

    ❤❤🙌🙌🙌🙌💯💯💯 అలీ గారు

  • @merammavase991
    @merammavase991 4 місяці тому +1

    Zubeda garu God bless you Andi pette manasu andariki undadu manasu devudu meekichadu all the best

  • @shaikdilshad8834
    @shaikdilshad8834 4 місяці тому +1

    Super mam

  • @shakirapathan1118
    @shakirapathan1118 4 місяці тому +1

    Allah aap ki hifazat kere...aap ke kamai me aur barkate de❤❤❤ameen❤❤❤

  • @aishwaryaairva08
    @aishwaryaairva08 2 місяці тому

    Such a great work

  • @shaikrizzu
    @shaikrizzu 4 місяці тому

    Cloth me sab masala dalke moota banke daleto uska flavour paani me aajata