ప్రేమించు పెళ్లాడు సినిమా ఆడియో కాస్సెట్ ని ఓ వంద సార్లు విన్నాక, ఈ సాంగ్స్ ఎలా తీశారో చూద్దామని రీ- రిలీజ్ లో ఈ సినిమా చూసా . ఈ సినిమా పాటల్ని ఇప్పటికీ ఏ రాత్రి వెలలోనో హెడ్డుఫోన్స్ పెట్టుకొని వింటూంటే తెలియకుండానే నిద్రలోకి జరుకుంటాము. నిరంతరము వసంతములే వయ్యారి గోదారమ్మ గోపెమ్మ చేతిలో గోరుముద్ద ఈ చైత్ర వీణ ఘుమ్ ఝిమ్మని ఆడే పాడే పిల్లలం . సాంగ్స్ అన్నీ హైలైట్ .
ఈ ప్రేమించు పెళ్ళాడు సినిమా పాటలు వింటూ పెరిగాను నేను. మా నాన్నగారు మా టేప్ రికార్డర్ లో పెట్టేవారు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారింట్లో. ఇప్పుడు నాన్న గారు, ఆ టేప్ రికార్డర్, ఆ క్యాసెట్లు, ఆ అమ్మమ్మ గారు, ఆ ఇల్లు కూడా లేవు 😢
3 రోజుల క్రితమే మీ ఛానల్ ఉంది అని తెలిసింది sir, వెంటనే subcribe చేశాను. ప్రతి రోజూ videos చూస్తున్నాను. మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. మీ మాటలు వింటుంటే మీకు సినిమా అంటే ఎంత ప్రాణమో తెలిసింది. నమస్కారములతో 🙏
Many films are being re-released, hope that Anveshana will also be re-released. Would be great to experience the thriller film with its amazing music in theatres.
ఇప్పటికీ "గొప్పేమ్మ చేతిలో వెన్నముద్ద" ఫుల్ వీడియో సాంగ్ youtube లో లేదు sir, మాకోసం అందుబాటులో వుంచుచు కథ, సినిమా కూడా ఎక్కడ దొరకలేదు చూద్దాం అంటే, మీ అన్ని సినిమాలు చూసాము అనుకున్న కానీ ఈ మధ్యే గూగుల్ వల్ల తెలిసింది ఒకటి రెండు వుండిపోయాయి అని అవి నేతికితే ఎక్కడ దొరకలేదు sir. మా నాన్నగారు మీ అభిమాని ఎంత అలా అంతే నాకు మీ పేరే పెట్టారు..
03:12 రాజమండ్రి కుమారి టాకీస్ వద్ద మొదలెట్టి ఆ మీ background లో కనిపించే రోడ్, గోదారమ్మట నడుస్తూ, ఒక్కోసారి సైకిల్ మీద, గోదావరి స్టేషన్ వరకు వెళ్ళేవాణ్ణి. అప్పట్లో (70s) నా వయసు పదమూడు లోపే.🌿
ప్రేమించు పెళ్లాడు సినిమా ఆడియో కాస్సెట్ ని ఓ వంద సార్లు విన్నాక, ఈ సాంగ్స్ ఎలా తీశారో చూద్దామని రీ- రిలీజ్ లో ఈ సినిమా చూసా . ఈ సినిమా పాటల్ని ఇప్పటికీ ఏ రాత్రి వెలలోనో హెడ్డుఫోన్స్ పెట్టుకొని వింటూంటే తెలియకుండానే నిద్రలోకి జరుకుంటాము.
నిరంతరము వసంతములే
వయ్యారి గోదారమ్మ
గోపెమ్మ చేతిలో గోరుముద్ద
ఈ చైత్ర వీణ ఘుమ్ ఝిమ్మని
ఆడే పాడే పిల్లలం .
సాంగ్స్ అన్నీ హైలైట్ .
ఈ ప్రేమించు పెళ్ళాడు సినిమా పాటలు వింటూ పెరిగాను నేను. మా నాన్నగారు మా టేప్ రికార్డర్ లో పెట్టేవారు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారింట్లో. ఇప్పుడు నాన్న గారు, ఆ టేప్ రికార్డర్, ఆ క్యాసెట్లు, ఆ అమ్మమ్మ గారు, ఆ ఇల్లు కూడా లేవు 😢
Vamsy director international movies inspired laks of Indians
ఎంతో అందమైన చిత్రీకరణ. ఎన్ని సార్లు చూసినా గోదావరి తీరం చూడాలంటే వంశీ గారి మనసులోకి వెళ్లి ఆ తర్వాత వెండితెరపై చూడాల్సిందే 🎉
3 రోజుల క్రితమే మీ ఛానల్ ఉంది అని తెలిసింది sir, వెంటనే subcribe చేశాను. ప్రతి రోజూ videos చూస్తున్నాను. మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. మీ మాటలు వింటుంటే మీకు సినిమా అంటే ఎంత ప్రాణమో తెలిసింది. నమస్కారములతో 🙏
Aa Rojulu aa me movis marchipoyevikadhu andi 😊
గురువుగారు మీ కెమెరా స్పీడ్ లాగే మీ మాట స్పీడ్ అందుకోవడం కూడా చాలా కష్టం అండి
మీకు చాలా ముఖ్యమైన పని వున్నట్టు వుంది Sir. చాలా ఫాస్ట్ గా చెప్పేసారు.
థ్యాంక్స్...ఈ సారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్స్ తగ్గిచినందుకు..మీరు చెప్పింది మాకు బాగా చేరింది..
Many films are being re-released, hope that Anveshana will also be re-released. Would be great to experience the thriller film with its amazing music in theatres.
Sir I love you movies 🎬 konaseema ravulapalem vederaswaram
First like sir❤🎉
bgm of lingababu love story..!
TQ andi vamshi garu🎉🎉🎉
Lostlo aa flute adbhutam👌🏻👌🏻
Excellent sir 🙏❤
ఎలా గుర్తున్నాయి అండీ ఇన్ని సంగతులు!👌👌👌
It’s not possible to remember every little detail unless those events are documented in a personal diary 😊
😊🙏❤
manchi picture theeyandi vamsy garu.. please..!! missing your screenplay and music sir ji.
వంశీ గారిలోని దర్శక విశ్వరూపం మొదలైంది,కళ్ళు చెవులు,విప్పార్చి మరీ,వింటు, చూడండి
Vamsy international director movies inspired crores of Indians
Vamshi Garu Pls share any background story about "Nirantharamu Vasanthamule Song".
my first birthday was celebrated in hotel Maha Lakshmi now La Hospin.. 1986
Ee movie you tube lo pettandi
మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి చెప్పండి వంశీ గారు తెలుసుకోవాలని ఉంది.
Avunu sir naku telusukovani undi...
కెవ్వు కేక సర్
Malli mee cinima chudali sir
దానికేం భాగ్యం.. చూడండి youtube లో చాలా ఉన్నయి వారి సినిమాలు... 😁
ఇప్పటికీ "గొప్పేమ్మ చేతిలో వెన్నముద్ద" ఫుల్ వీడియో సాంగ్ youtube లో లేదు sir, మాకోసం అందుబాటులో వుంచుచు కథ, సినిమా కూడా ఎక్కడ దొరకలేదు చూద్దాం అంటే, మీ అన్ని సినిమాలు చూసాము అనుకున్న కానీ ఈ మధ్యే గూగుల్ వల్ల తెలిసింది ఒకటి రెండు వుండిపోయాయి అని అవి నేతికితే ఎక్కడ దొరకలేదు sir. మా నాన్నగారు మీ అభిమాని ఎంత అలా అంతే నాకు మీ పేరే పెట్టారు..
' ప్రేమించు పెళ్ళాడు ' సినిమా మరియు పాటలు ఈటీవీ WIN app లో ఉంటాయి చూడొచ్చు.
great sir
😊
Sir mee video dork lo kakunda clarity ga unte bavuntaadhi
Hi vamsi sir
03:12 రాజమండ్రి కుమారి టాకీస్ వద్ద మొదలెట్టి ఆ మీ background లో కనిపించే రోడ్, గోదారమ్మట నడుస్తూ, ఒక్కోసారి సైకిల్ మీద, గోదావరి స్టేషన్ వరకు వెళ్ళేవాణ్ణి. అప్పట్లో (70s) నా వయసు పదమూడు లోపే.🌿
Everyone watch add also..
ఈ కవర్ సాంగ్ ఎక్కడిదో చెప్పండి సార్...❤❤
Sir why donot have video songs in UA-cam
Flow miss cheyyakandi sir, videos topic by topic continuity tho veltunnam kada ibbandhi ga undi
Budhavaaraniki marchara sir
గురువు గారు బాగున్నారా..... డైరెక్టర్ gk
Vamsy international director movies inspired crores of Indians