Khareedaina Sneham Written by Madireddy Sulochanarani / Telugu Audio Stories read by Radhka

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 16

  • @aithalsujatha
    @aithalsujatha 2 дні тому +2

    👌👌

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 3 дні тому +1

    మాది రెడ్డి సులోచన గారి "స్నేహం ఖరీదైంది " కథ చదివింది సుధామధురగళ స్వరయిత్రి రాధిక. సులోచన గారి కథలు విలువైన జివన సత్యాలకు వ్యాఖ్యానాలు . రస గుళికలైన సూత్రాలల్లి సమజాన్ని సంస్కరించాలనే తపనతో సాగే జీవన దర్శనాలు , రాజా పాండే రఫీ స్నేహితులు. స్నేహితుని అమ్మ వండిన చేపల కూరలు మొదలైన సామాజిక గృహ సంస్కృఇతీ పరమైన విశేషాలు కనిపిస్తాయి.అభినందనలు !!

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 3 дні тому +1

    🙏☺️👏👏

  • @singaraharikrishna1318
    @singaraharikrishna1318 3 дні тому +1

    Kruthagnatha లేని స్నేహితులు మంచి స్నేహితులు దొరకడం కూడా అదృష్టం వుండాలి 😊😊😊

    • @singaraharikrishna1318
      @singaraharikrishna1318 3 дні тому +1

      మంచి ఫ్రెండ్స్ వలన లైఫ్ బాగుంటుంది చెడ్డ స్నేహం వల్ల లైఫ్ పొతుంది అలా చాలా మంది ఉన్నారు 😊😊😊😊

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  3 дні тому +1

      అవును.. మంచి msg oriented story కదా

    • @singaraharikrishna1318
      @singaraharikrishna1318 3 дні тому +1

      అవును మేడమ్

  • @Sujith23
    @Sujith23 3 дні тому +1

    Madam svabhavam and abhiruchi ki teda enti?

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 3 дні тому +3

      అభిరుచి ఇద్దరికి బిర్యానీ నచ్చడం కలిసి తినడం స్వభావం ఎవరు తగ్గని వాళ్ళు అయితే కొట్టుకు చస్తారు కదా

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  3 дні тому

      @@PutturGaneshGanesh 😂😅

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  3 дні тому +1

      @@Sujith23 అభిరుచి అంటే ఇష్టంగా చేసే పని.... hobbies... అంటారు కదా....
      ఇక స్వభావం.... గుణగణాలు , భానవలు... అంటే ఒకరకంగా personality....
      నాకు తెలిసినంతవరకూ , అర్ధం చేసుకున్నంత వరకు.

    • @Sujith23
      @Sujith23 3 дні тому +1

      @@kathalukathanikalukhazana4293 oho,google translation arthamkaale.Thank you madam

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  3 дні тому

      @@Sujith23 any time 😊