వాణీశ్రీ గారి "గుప్పెట్లో గువ్వ " చిన్నగా ఎగిరి రాధికా గళంలో చోటు నింపుకొంది.కమ్మటి కిచకిచ స్వరాలందించింది.పాఠక లోకాన్నే గాక శ్రోతృ ప్రపంచాన్ని అలరించింది. ఇక కథలోకి తొంగి చూస్తే , అత్యద్భుతం .రవీంద్ర భూపతి ,ఆతని మేనేజర్ సురేష్. పదవి , పరిస్థితులు , అరాటాలు ఆతృతలూ , హఠాత్తుగ ఆకర్షణలూ మధ్యలో నలిగిపోయే నిజాయితీలు.... ఇలా కనిపించే విశేషాలు అభినందనలు
Sir, కొత్త రచనలు... ఏ పత్రికలోనూ మరి ఏ ఇతర మాధ్యమంలోనూ ప్రచురించబడని... కథలు నవలలు శ్రోతల ముందుకు తీసుకు వస్తున్నాం. మా (అంటే ఇక్కడ నేనూ, రచయిత లేక రచయిత్రి ) ఆ రచనకు సంబంధించిన అభిప్రాయం లేదా స్పందన శ్రోతలు నుండి తెలుసుకోవాలని ఆశపడతాం. ఒక్క like ఇంకా శ్రోతలందించే (comment) feedback, మాలో కొత్త ఉత్సాహాన్ని , మా కష్టంలో చాలా ఆనందాన్ని ఇస్తాయి. నా ఛానల్ లో writer n నేను ఇద్దరం ఎదురుచూస్తూ ఉంటాం listeners response కోసం.

ధన్యవాదాలండీ 💖😊
Nice tq
@@sumadevi2573 😊💖
కధనం చాలా బాగుంది 😅మేడము.ఒక మాట ఇటీవల మీరు అభిప్రాయం చెప్పండి అని అడుగుతున్నారు ఎందుకు మేడమ్ ఇంతకుముందు అడగలేదు అందుకే డవుట్ వచ్చింది అందుకే అడిగాను 👌