మీరు తప్పక వినండి/పదిమందికి ఉపయోగపడే ఈ రచనను మీకు నచ్చితే షేర్ చేయండి/

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ •

  • @padmajaamrutaluri9124
    @padmajaamrutaluri9124 12 днів тому +1

    నా ఆలోచన కూడా అలానే ఉంది మీరు చెప్పిన ది నాకు చాలా నచ్చింది

  • @RamadeviMovidi
    @RamadeviMovidi Місяць тому +9

    చాలా మంచి విషయాలను చెప్పారు..... ప్రతి మనిషి నేను శాశ్వతం ఆరోగ్యం గా ఉన్నాను చాలా కాలం బతుకుతాం అనుకుంటారు కానీ దేవుడి పిలుపు ఎపుడు వస్తే అప్పుడు మనిషి అనేవారు వెళ్లిపోవలసి ఉంటుంది.... కాబట్టి మీరు చెప్పిన విషయాలు చాలా బావున్నాయి.....ఈ కాలానికి మంచి వీడియో అందించారు..... అభినందనలు మీకు.

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 Місяць тому +8

    నేను ఇలాగే ఆలోచిస్తాను. నా వయసు 57. ఈ మధ్యే మా వారు పోయారు.ఆయన బట్టలు,ఇతర వస్తువులు కూడా అన్నీ ఇచ్చేసాను. నేను వెళ్ళాక మా అమ్మాయికి పనేమీ లేకుండా మా అటక మొత్తం క్లియర్ చేసా. వస్తువులు అవసరం వరకే ఉంచుకుని పనివాళ్ళకి ఇచ్చేస్తాను ఎప్పటికప్పుడు. వెండి పూజా సామాగ్రి మొత్తం పాపకి ఇచ్చేసా ఎప్పుడో. రెండు దీపాలు అంతే. రేపు పడేస్తారు, అదీ విసుక్కుంటూ,అది నేనెప్పుడో ఊహించా.నాకు పనిచేసిపెట్టేవాళ్ళకి నా చేతులతో ఇస్తే నాకు,వాళ్లకు కూడా సంతోషం కదా.వయసు పెరిగే కొద్దీ ఎక్కువ సామాను ఉన్నా వాటిని శుభ్రం చేయడం,సర్దడం ఎంత కష్టం.అందుకే క్లుప్తంగా పిల్లలు వస్తె అవసరమైనంత వరకే ఉంచుకుంటాను.ఇది 10 సంవత్సరాల కి ముందే స్టార్ట్ చేసాను.
    థాంక్యూ.మంచి వీడియో అందించారు.

  • @gnanagowthami.m109
    @gnanagowthami.m109 Місяць тому +5

    ఆహా అద్భుతం గా వుంది లక్ష్మి గారు!! కథ అనలేను!! ఎందుకంటే జీవిత పాఠం కాబట్టి!! రచయిత్రి మాధురి గారికి నమస్కారం!! ఇంత మంచి రచనలు మరెన్నెన్నో చేయాలని విన్నపం 🙏🏼

  • @BHARATHICh-n9f
    @BHARATHICh-n9f Місяць тому +8

    అందరి ఇళ్ళలో ఇలాగే ఉంటుంది మాఇంట్లో కూడ ఇలాగే ఉంది

  • @sitabangaru6731
    @sitabangaru6731 Місяць тому +6

    కథ చాలా చాలా బాగుంది నేను ఇప్పటికే సగం అమలు పరి చేశాను ఈ కథ విన్నాక మిగతా పనులు కూడా పూర్తి చేస్తాను థాంక్యూ థాంక్యూ మేడం

    • @Sasi838
      @Sasi838 21 день тому

      sitagarru good morning

  • @linginenikrishnamurthy2319
    @linginenikrishnamurthy2319 Місяць тому +2

    చాలా మంచి విషయం , అందరు ఆలోచించి అమలు చేయాలి

  • @neerajakumari7592
    @neerajakumari7592 Місяць тому +2

    Manchi alochana Madhuri Garu 👍👌👌

  • @padmajyothi8874
    @padmajyothi8874 Місяць тому +1

    చాలా బాగా చెప్పారు రచయిత గారు, అందరు ఆచరించాల్సిన విధులు.😊

  • @subrahmanyamchiti7247
    @subrahmanyamchiti7247 26 днів тому +1

    Yea madam what you said is absolutely correct we will follow madam thank you

  • @hemalathapantra6234
    @hemalathapantra6234 14 днів тому

    😊🙏🏻thank you madam

  • @suryavathinunna1951
    @suryavathinunna1951 28 днів тому +1

    Chala manchi video

  • @venkataratnaiah2505
    @venkataratnaiah2505 16 днів тому

    Nice good message madam

  • @le3347
    @le3347 Місяць тому +10

    ఇప్పుడు ఈ కథ మా అమ్మ కి పంపిన, మా అత్తయ్య కి పంపిన.. నన్నే తిడతారు.. నీకేం ఎన్నైనా చెప్తావు అని. నేనే ఫాలో అవుతాను ఇంక .. 👍🏻

  • @varalaxmi6238
    @varalaxmi6238 Місяць тому +2

    అందరూ చేయాల్సిన పని 👌👌👌🙏🙏🙏

  • @raviekummar2621
    @raviekummar2621 Місяць тому +4

    మీరు చెప్పింది చాలా అవసరం , ఇంటుంటే బాధ బయం గా వుంది కాలం చాలా మార్పు వస్తా వుంది అంతా స్వార్థం బతుకు దేనికో ప్రయాణం అనినట్లు వుంది
    ఒక్కటి మరిచాలు భగవంతుని తోడు వుండాలి అని మిగిలిన ప్రయాణంలో

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 Місяць тому +1

    చాలా మంచి విషయాలు.. అందరూ ఆచరణలో పెట్టాలి...

  • @usharao6609
    @usharao6609 22 дні тому

    Chala baga rasaru Madhuri garu👍👍

  • @Lalitha123_..1
    @Lalitha123_..1 Місяць тому +1

    Same naa thoughts kuda ive andi. Prathi mata naa manasulo medilinave.nenu cheputhunnate undi.Thanks🙏

  • @SUNEETHABUDATI-sc3oe
    @SUNEETHABUDATI-sc3oe Місяць тому +1

    Hai Lakshmi garu. Super story

  • @ValliMenta
    @ValliMenta Місяць тому +2

    Excellent prethi okarike baguntundi😊😊😊😊😊

  • @motogen1878
    @motogen1878 28 днів тому +1

    Thank you madam

  • @yelurusailaja219
    @yelurusailaja219 Місяць тому +1

    yentha baga chepparandi,🙏🙏🙏👌👌👌

  • @manoharrudra6112
    @manoharrudra6112 20 днів тому

    Thanks for the useful information.

  • @Ramaro6666
    @Ramaro6666 19 днів тому +1

    నేను కూడా సింగల్ 55 ఏజ్ అన్ని సామాన్లు అమ్మేసి ఏవి ఉపయోగ padathayo అవే ఉంచి మిగతా అన్ని తీసేసాను సామాన్లు చాలా తక్కువ అప్పుప్పడ్ప్పుడు పిల్లలు వస్తే అవే సరిపెట్టుకుంటాము

  • @ramasitatummalapenta9546
    @ramasitatummalapenta9546 6 днів тому

    Very useful Lakshmi garu T q

  • @varasangam9576
    @varasangam9576 Місяць тому

    Beautiful words Andi. I have started this journey two years ago...every year end ki one total clean out chesathanu. Very good to hear that you are also going to do it Lakshmi garu

  • @ramalakshmiguda1402
    @ramalakshmiguda1402 10 днів тому

    నా ఆలోచన కూడా ఇదే నేను start చేశాను 8years back ఎప్పుడైతే నేను single అయ్యానో అప్పుడు... చాలా మంచి వీడియో చేశారు ❤️

  • @radhikabolisetty6666
    @radhikabolisetty6666 24 дні тому

    Nenu follow అవుతాను అండి ఇలాగే

  • @VijayaLakshmi-pr7wp
    @VijayaLakshmi-pr7wp Місяць тому +1

    తప్పకుండా లక్ష్మి గారు మేము అలాగే చేస్తాము

  • @ramalakshmidusi1057
    @ramalakshmidusi1057 Місяць тому

    Chaala baga chepparu maduri. Idea soooper thank you

  • @kommalapatilakshmikalyani7106
    @kommalapatilakshmikalyani7106 Місяць тому

    మీ వాయిస్ సూపర్

  • @ramasasikala9533
    @ramasasikala9533 Місяць тому

    Super Lakshmi Madam

  • @tvsantakumari8811
    @tvsantakumari8811 Місяць тому +1

    I am now 62. I am doing this since two years

  • @lakshmikanthamgampa1559
    @lakshmikanthamgampa1559 Місяць тому +1

    చక్కటి జీవిత సత్యాలన్నిచెప్పేరు వీలింత అందరూ పాటించవలసిన

  • @padmavaddepally4169
    @padmavaddepally4169 Місяць тому

    Story chala bagundi andi ...chala baga chepparu...rasinvariki namaste 🙏

  • @gvjrao712
    @gvjrao712 22 дні тому

    Nice tips

  • @neerajakumari7592
    @neerajakumari7592 Місяць тому

    Thanks for sharing Lakshmi garu 😍🤝🤝

  • @ChandraSekhar-bz9xm
    @ChandraSekhar-bz9xm Місяць тому

    Menu already. start chesamu. chala manchi vishayalu chepparu 🙏

  • @muralidharholla7699
    @muralidharholla7699 Місяць тому +1

    Simplicity is the best policy.

  • @jayalakshmim.9621
    @jayalakshmim.9621 Місяць тому

    Nice story very practical and good story

  • @ramachandramurthyammanabro7112
    @ramachandramurthyammanabro7112 Місяць тому

    Chala baga chepparu. All sr. Citozenshas to do this wise work

  • @vasudhatumma2622
    @vasudhatumma2622 Місяць тому

    Excellent story Lakshmii garu😊

  • @SaiSreeKota
    @SaiSreeKota Місяць тому

    very very nice.. bitter truth

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Місяць тому

    Fantastic lifestyle reality truths explained madam Garu 🎉🎉🎉🎉🎉🎉

  • @ayisettilakshmi5555
    @ayisettilakshmi5555 Місяць тому

    Exllent lakshmiggaru

  • @ramadeviadusumilli5522
    @ramadeviadusumilli5522 Місяць тому

    Excellent suggestions laxmi garu. Really we should think upon this and I will start immediately. Thank u so much😊

  • @premalathadevi5524
    @premalathadevi5524 Місяць тому

    Very Very correct 👏 👌

  • @nagendrareddy4958
    @nagendrareddy4958 Місяць тому

    Nice Massage Madam❤

  • @ugprasadlakshmi1022
    @ugprasadlakshmi1022 Місяць тому

    Chala bagundandi.cheppaithe bagodukani nene ade chesthunna!na Nagaland kodakne pettuko Ani Ragan appa chappal! Chinnavallu pettukunte Andaman.pattu says migilina khareefayinavi panchesthunna.munde Kowalski Anni appaginthalu peduthunna!okade abbayi.bhandhalu bhadhyathalu konchwm thagginchukuntene manchidi anitrry chesthunna!storyla ledu.manchi bhagavadgeetha bodhalagavundi.thankyou!.

  • @ammammapatalu8060
    @ammammapatalu8060 Місяць тому

    Super story ❤

  • @narutomagic562
    @narutomagic562 Місяць тому +2

    Yappati nundoo Nenu chestunnadi chepparu rachaitri Garu I'm in 30s,,, my name also madhuri ❤❤

  • @saisrilalitha1418
    @saisrilalitha1418 Місяць тому +3

    మీరు చెప్పే కథల మీద ఉన్న ఇష్టంతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము కదా మేమంతా........
    మీరు చాలా మంచి కథలు సెలెక్ట్ చేస్తారు....
    పొద్దున్నే ఎదురు చూస్తూ ఉంటాం.
    మీరు ఏ మంచి కథ మాకు వినిపిస్తారా అని...... థాంక్యూ

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Місяць тому +1

      ఇదంతా మీ అభిమానమండి. నా పట్ల మీకున్న ప్రేమకు ధన్యవాదాలు 🙏

  • @rudranshpaperaeroplane
    @rudranshpaperaeroplane Місяць тому

    Superb madam

  • @shivalingammashivama
    @shivalingammashivama Місяць тому

    Hai lakhmi garu super❤❤❤❤

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 Місяць тому

    Chala mandi కథ ide... సత్యం

  • @ramatata3819
    @ramatata3819 Місяць тому

    అక్షర సత్యాలు మీరు చెప్పిన విషయాలు.

  • @kandukurisatyanarayanamurt679
    @kandukurisatyanarayanamurt679 Місяць тому

    So correct

  • @chethanmary
    @chethanmary Місяць тому

    Excellent

  • @narutomagic562
    @narutomagic562 Місяць тому +3

    Ma intlo edi nenu vaka 10yeas nundi patistannanu,,, andariki cheptanu kudaa

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 Місяць тому

    Excellent. 👏👏👏

  • @maniillinda5370
    @maniillinda5370 3 дні тому

    Money silver and gold kuda Maa pilla ki echivesanu.only health vi unchukunnamu.clothes steel samanulu.bed sheets tho saha

  • @atlaramadevi2433
    @atlaramadevi2433 22 дні тому

    ❤❤

  • @bhagyag775
    @bhagyag775 Місяць тому +1

    Kani chala mandi ala cheyyaru. Deeniki mundu manasu ready avvali.

  • @seshasaiprasadyadavalli3794
    @seshasaiprasadyadavalli3794 Місяць тому

    👌👌👌

  • @bhathimac9071
    @bhathimac9071 Місяць тому

    Baga chepparu nenu above 70 na cheeralu vantapatralu maa chuttalaki ichestanu nenu valla illaku velithe nave kanipisthayi

  • @MohankumarJyoshula
    @MohankumarJyoshula 19 днів тому

    Naa age. 50. Years. Nenu 10 years nundi. Clear. Chesthu vasthuñanu. Naaku. Maa uncle. Eetuvanti. Vishayalu cheppevaaru.

  • @anjanikonda5211
    @anjanikonda5211 Місяць тому

    Amma baga chepparu నేను 55

  • @shanthinaresh6093
    @shanthinaresh6093 Місяць тому +1

    Na age 44 but naku iddaru abbayilu nenu already evi eppati nuncho patisthunnanu madam. Andaru ilage cheyandamma

  • @ramasitatummalapenta9546
    @ramasitatummalapenta9546 Місяць тому

    Excellent Lakshmi garu very good advice

  • @durgadasari2325
    @durgadasari2325 Місяць тому

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @madineedidivya6981
    @madineedidivya6981 24 дні тому

    na age 37 nenu anavasaramainavi konanu chala limited shopping so padesavi kuda takkuve untayi

  • @durgadasari2325
    @durgadasari2325 Місяць тому

    🙏🏿🙏🏿🙏

  • @narasimhareddypasam6504
    @narasimhareddypasam6504 Місяць тому

    Ide kada kaavalsindi jeevitaniki.chivari roojullo haiga vundochuu🎉

  • @Vinaya1
    @Vinaya1 Місяць тому

    లక్ష్మీ గారు చాలామందికి జీవితం 50 సంవత్సరాలకే ప్రారంభం అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చేసుకుంటారు అలాంటి వారికి కూడా మీదైన విధానంలో చెప్పి చూడండి🎉🎉

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Місяць тому

      అలాంటి స్టోరీ దొరికితే తప్పకుండా చదువుతానండి

  • @anuradhachigurupalli2498
    @anuradhachigurupalli2498 22 дні тому

    Naku chinnapudu nundi ide policy

  • @manoramasompalli1221
    @manoramasompalli1221 26 днів тому

    🙏😢

  • @gopalkrishna8485
    @gopalkrishna8485 Місяць тому

    💯%

  • @ranitummala-q9g
    @ranitummala-q9g 24 дні тому

    Nenu,ani,ecesanu,naku,sarepadani,vuncanu,mam,20/5/23,lo,mavaru,canipoyaru,batalu,entlo,vastuvulu,echsanma

  • @nagasushmapotluru7160
    @nagasushmapotluru7160 Місяць тому

    Mee to in my 55

  • @maniillinda5370
    @maniillinda5370 3 дні тому

    All ready 5 years back elane chesanu

  • @sujathathoom7397
    @sujathathoom7397 24 дні тому

    Super story❤❤❤

  • @yashodak2100
    @yashodak2100 23 дні тому

    Superb madam🙏