శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం - 5#55

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • శ్రీ ఎమ్వీయల్ మాస్టారు 1984లో స్వాతివారపత్రికలో వీక్లీకాలమ్ గా
    ఒక "బాబాయ్"పాత్రతో
    "అధికప్రసంగం"చేయించారు.
    ఎమ్వీయల్ గారంటే అభిమానంతో
    కౌముది కిరణ్ ప్రభగారు
    "హాస్యకౌముది" శీర్షికన
    "కౌముది" ఆన్ లైన్ మ్యాగజైన్ లో
    30 సంవత్సరాల తర్వాత ఆ వ్యాసాలు పునర్ముద్రించారు.
    ధారావాహికగా
    "అధికప్రసంగం"-" అద్దెఇళ్ళవాళ్ళ ఇబ్బందులు-ఇల్లుగలవాళ్ళ ఇక్కట్లు"

КОМЕНТАРІ • 6