MVL Yuvajyothi
MVL Yuvajyothi
  • 77
  • 18 637
శ్రీ ఎమ్వీయల్ - ఎలమావితోట #76
శ్రీ ఎమ్వీయల్ అసంపూర్తి రచన "ఎలమావితోట".
ఎలమావితోటమాలి కూతురు కస్తూరి, లెక్చరర్ రఘుల కథలో ఎమ్వీయల్ మాస్టారినే హీరోని చేసి ఇంచుమించు మాస్టారి బయోగ్రఫీగా రాసి
మాస్టారి భావాలు,వ్యక్తిత్వం,సంస్కారం, అంతరంగం సమున్నతంగా
ఆవిష్కరింపజేసి
గురువుగారికి "జీవితసాఫల్య పురస్కారం" గురుదక్షిణగా
సమర్పించిన శిష్యుడు....
రచయిత శ్రీ వేంకటేశ్వరరావుగారికి నమస్సులు 🙏🙏
Переглядів: 1 294

Відео

శ్రీ ఎమ్వీయల్ - శ్రీ బాలు # 75
Переглядів 62521 день тому
శ్రీ ఎమ్వీయల్ - శ్రీ బాలు గంధర్వమిత్రులు సెప్టెంబర్ స్నేహోత్సవమ్
గజాననుడు - రామ్ ప్రసాద్ #74
Переглядів 101Місяць тому
తమ్ముడు రామ్ ప్రసాద్ విఘ్ననాయకుని గురించి "అమ్మపోలికా సామీ అయ్యపోలికా"అంటూ స్వరకల్పనతో రాయగా చిరంజీవి చెన్నుభొట్ల శ్రీకాంత్ చక్కగా సంగీతం సమకూర్చి శ్రావ్యంగా పాడిన పాట అమ్మపోలికా! సావీ అయ్యపోలికా!! సాకీ : దయగలసావికి దణ్ణాలెట్టు గణపతి సావికి గనముగ మొక్కు || పల్లవి : దణ్ణవెట్టుకుంటే సావీ - నువ్వు అణ్ణవెడుతుండావు సావీ! కాదు పొమ్మన్నాను సావీ - నువ్వు ఆదరిస్తుండావు సావీ! మమ్మేలుకొనేటి దేవర నీవేలే మా...
శ్రీ ఎమ్వీయల్ - శ్రీ వేటూరి #73
Переглядів 129Місяць тому
సినీగేయరచయిత శ్రీ వేటూరి సుందరరామ్మూర్తిగారు "ఎమ్వీయల్ షష్టిపూర్తి సంచిక"లో "చిరంజీవి ఎమ్వీయల్" అంటూ ఎమ్వీయల్ మాస్టార్ని స్మరిస్తూ రాసిన వ్యాసం
శ్రీ పాలగుమ్మి పద్మరాజుగారి గురించి శ్రీ ఎమ్వీయల్ #72
Переглядів 2362 місяці тому
1984 లో వచ్చిన పాలగుమ్మి పద్మరాజు సాహితీ సంస్మరణ సంచిక లో శ్రీ పాలగుమ్మి పద్మరాజుగారి గొప్పదనం గురించి శ్రీ ఎమ్వీయల్ మాస్టారు రాసిన వ్యాసం
శ్రీ ఎమ్వీయల్ - శ్రీ అత్తిలి వేంకట రమణ #71
Переглядів 3112 місяці тому
2005 జనవరిలో ఎమ్వీయల్ మాస్టారి శిష్యులు, మిత్రులు సంబరంగా చేసుకున్న ఎమ్వీయల్ మాస్టారి షష్టిపూర్తి సభలో ఆవిష్కరించిన షష్టిపూర్తి సంచికలో "మహోత్తమాధ్యాపకుడు ఎమ్వీయల్" అని సహాధ్యాపకుని గురించి నూజివీడు ధర్మఅప్పరాయ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్ "శ్రీ అత్తిలి వేంకట రమణగారు" రాసిన వ్యాసం 🙏🙏🙏
శ్రీ ఎమ్వీయల్ - పరమానందయ్యశిష్యులకథ #70
Переглядів 5803 місяці тому
"పరమానందయ్యశిష్యులకథ" సినిమా గురించి ఎమ్వీయల్ మాస్టారి సమీక్ష
ఎమ్వీయల్ - బాపురమణ # 69
Переглядів 1003 місяці тому
శ్రీ ఎమ్వీయల్ గురించి బాపురమణల మనసు
శ్రీ ఎమ్వీయల్ - శ్రీ ఆరుద్ర #68
Переглядів 1384 місяці тому
శ్రీ ఆరుద్రగారి షష్టిపూర్తి సంచికలో శ్రీ ఎమ్వీయల్ మాస్టారు రాసిన "అపరాధపరిశోధకుడు ఆరుద్ర" వ్యాసం
రామ్ ప్రసాద్ - సిరివెన్నెల # 67
Переглядів 4864 місяці тому
HAPPY BROTHER'S DAY తమ్ముడు 🥰🥰 తమ్ముడు రామ్ ప్రసాద్ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి రాసిన ఉత్తరం... "సీతారామస్వామీ" అనే రామదాసుకీర్తన వరసలో "సీతారామశాస్త్రి గీత రచనా మేస్త్రి" అని శాస్త్రిగారి గురించి రాసి వారి పుట్టినరోజున వారికి వినిపించి శాస్త్రిగారి మెప్పు పొందిన పాట.
శ్రీ రామ్ ప్రసాద్ - అల్లనల్లనయ్య # 66
Переглядів 1497 місяців тому
ఉల్లము ఝల్లుమనిపించే అల్లనల్లనయ్యకి వెన్నపాలు నోటికి అందిస్తూ విన్నపాలు చెవిలో వేసుకోవయ్యా అంటూ తమ్ముడు "రామ్ ప్రసాద్" స్వరకల్పనతో రాయగా తన స్నేహితుడు చిరంజీవి "చెన్నుభొట్ల శ్రీకాంత్" సంగీతం సమకూర్చి శ్రావ్యంగా పాడిన పాట.... పల్లవి : అల్ల నల్లనయ్య నడక అల్లనల్లనయ్య మెల్లమెల్లఅడుగులతో ఉల్లము ఝల్లుమనయ్య # చరణం1 : గోటమీటినావట గోవర్ధనగిరినట గోడువెట్టు భక్తులను గొడుగై ఆపదకాయ బడుగై అడిగి మూడడుగులు ఎది...
శ్రీ ఎమ్వీయల్ - మాయాబజార్ #65
Переглядів 1,1 тис.8 місяців тому
దర్శకులు శ్రీ కే వి రెడ్డిగారు,నిర్మాతలు శ్రీ నాగిరెడ్డిగారు, శ్రీ చక్రపాణిగారు,, రచయిత శ్రీ పింగళిగారు, కెమెరా శ్రీ మార్క్స్ బార్ట్లేగారు.... మరెందరో మహాద్భుత సృష్టి... మాయాజాలం.... మాయాబజార్ సినిమా గురించి ఒక సినిమా పత్రికకి నాన్న శ్రీ ఎమ్వీయల్ మాస్టారు రాసిన సమీక్ష
ఎమ్వీయల్ గారి అబ్బాయి రామ్ ప్రసాద్ పాడిన లాలిపాట, శివస్తుతి # 64
Переглядів 1909 місяців тому
తమ్ముడు రామ్ ప్రసాద్ పాడిన మహాదేవుని మంగళాష్టకమ్, నా మనవడికి పాడిన లాలిపాట
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం --13#63
Переглядів 15910 місяців тому
శ్రీ ఎమ్వీయల్ మాస్టారు 1984లో స్వాతివారపత్రికలో వీక్లీకాలమ్ గా ఒక "బాబాయ్"పాత్రతో "అధికప్రసంగం"చేయించారు. ఎమ్వీయల్ గారంటే అభిమానంతో కౌముది కిరణ్ ప్రభగారు "హాస్యకౌముది" శీర్షికన "కౌముది" ఆన్ లైన్ మ్యాగజైన్ లో 30 సంవత్సరాల తర్వాత ఆ వ్యాసాలు పునర్ముద్రించారు. ఇప్పుడు "అక్షజ్ఞపబ్లికేషన్స్ "వారు పుస్తకంగా ప్రచురించారు. ధారావాహికగా "అధికప్రసంగం"
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం -12#62
Переглядів 11310 місяців тому
శ్రీ ముళ్ళపూడివారు శ్రీ గురజాడవారి గిరీశం పాత్రని పునఃసృష్టించి లెక్చర్లిప్పించినట్లు శ్రీ ఎమ్వీయల్ మాస్టారు 1984లో స్వాతివారపత్రికలో వీక్లీకాలమ్ గా ఒక "బాబాయ్"పాత్రతో "అధికప్రసంగం"చేయించారు. ఎమ్వీయల్ గారంటే అభిమానంతో కౌముది కిరణ్ ప్రభగారు "హాస్యకౌముది" శీర్షికన "కౌముది" ఆన్ లైన్ మ్యాగజైన్ లో 30 సంవత్సరాల తర్వాత 2014 జనవరి నించి 2015 జనవరి వరకు ఆ వ్యాసాలు పునర్ముద్రించారు. కిరణ్ ప్రభ అన్నా.... ...
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం - 11#61
Переглядів 11811 місяців тому
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం - 11#61
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం -10#60
Переглядів 29811 місяців тому
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం -10#60
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం -9#59
Переглядів 341Рік тому
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం -9#59
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం-8#58
Переглядів 114Рік тому
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం-8#58
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం -7#57
Переглядів 116Рік тому
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం -7#57
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం -6#56
Переглядів 116Рік тому
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం -6#56
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం - 5#55
Переглядів 213Рік тому
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం - 5#55
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం-4#54
Переглядів 104Рік тому
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం-4#54
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం -3#53
Переглядів 134Рік тому
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం -3#53
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం -2#52
Переглядів 259Рік тому
శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం -2#52
శ్రీ ఎంవీయల్ అధికప్రసంగం-1#51
Переглядів 288Рік тому
శ్రీ ఎంవీయల్ అధికప్రసంగం-1#51
శ్రీ ముళ్ళపూడికి శ్రీ ఎమ్వీయల్ కానుక -ఎపిలోగ్ #50
Переглядів 90Рік тому
శ్రీ ముళ్ళపూడికి శ్రీ ఎమ్వీయల్ కానుక -ఎపిలోగ్ #50
శ్రీ ముళ్ళపూడికి శ్రీ ఎంవీయల్ కానుక - కథలు # 49
Переглядів 149Рік тому
శ్రీ ముళ్ళపూడికి శ్రీ ఎంవీయల్ కానుక - కథలు # 49
శ్రీ ముళ్ళపూడికి శ్రీ ఎంవీయల్ కానుక - కానుక #48
Переглядів 66Рік тому
శ్రీ ముళ్ళపూడికి శ్రీ ఎంవీయల్ కానుక - కానుక #48
శ్రీ ముళ్ళపూడికి శ్రీ ఎంవీయల్ కానుక - జనతా ఎక్స్ ప్రెస్#47
Переглядів 117Рік тому
శ్రీ ముళ్ళపూడికి శ్రీ ఎంవీయల్ కానుక - జనతా ఎక్స్ ప్రెస్#47

КОМЕНТАРІ

  • @ratnakumar3020
    @ratnakumar3020 5 днів тому

    మంచి ఆర్థ్రత తో కూడుకున్న ప్రసంగం 🙏🙏

  • @User-if9il11st7w
    @User-if9il11st7w 6 днів тому

    నూజివీడు ఆ‌ణిముత్యం ఎమ్వీయల్ గారు🌹🙏

  • @sreekaanthch
    @sreekaanthch 8 днів тому

  • @rajaekkirala2348
    @rajaekkirala2348 20 днів тому

    చాలా చాలా బాగుంది

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 20 днів тому

    మా ప్రియ గురువు గారిని తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది.గురువు గారు, బాలు గారు నూజివీడులో గడిపిన మధుర సంఘటనలను దగ్గర నుండి చూసి పెరిగిన శిష్యులం. అమ్మలూ! అనురాధా! తమ్ముడు రాంప్రసాద్ మిమ్మల్ని , శైలజమ్మను చిన్నప్పటి నుండి చూసిన వాడిని. ఆ రోజులు అలాగ గుర్తుకు వస్తున్నాయిరా తల్లీ! నాన్న గారు మాయదారి మల్లిగాడు టైప్ పెద్ద,పెద్ద పువ్వుల ప్రింట్ లుంగీ తో అలాగ వీధిలోకి వచ్చేవారు. ఎదురిల్లు కావడం వల్ల ఎన్నో సార్లు బాలు గార్ని, శైలజమ్మ ను చూశామో? పాతరోజులు మధురం.

  • @indira1613
    @indira1613 21 день тому

    Adbhutham

  • @KrishnaPrasad-ly7yb
    @KrishnaPrasad-ly7yb 21 день тому

    మధుర (M) వాక్కుల (V ) లాస్యం( L) నరసింహావలోకనం అనురాధ చదవడం బావుంది స్నేహ సౌరభం అద్భుతం సువర్ణ లక్ష్మి

  • @bharathiboddapati9479
    @bharathiboddapati9479 21 день тому

    Adbhutham....🙏

  • @rajaekkirala2348
    @rajaekkirala2348 Місяць тому

    అద్భుతః

  • @Sailaja709
    @Sailaja709 Місяць тому

    ❤❤గణపతి మహారాజ్ కి జై 🙏🙏🙏పాటలోని సాహిత్యం పాడిన విధానం అద్భుతం 💐

  • @sreekaanthch
    @sreekaanthch Місяць тому

  • @KrishnaPrasad-ly7yb
    @KrishnaPrasad-ly7yb Місяць тому

    పాటా బావుంది పాడటం బావుంది చాలా బావుంది సువర్ణ విశాఖ

  • @KrishnaPrasad-ly7yb
    @KrishnaPrasad-ly7yb Місяць тому

    పాటా బావుంది పాడటం బావుంది చాలా బావుంది సువర్ణ విశాఖ

  • @indira1613
    @indira1613 Місяць тому

    Jai Bolo Ganesh mahraji ki .....jai

  • @KrishnaPrasad-ly7yb
    @KrishnaPrasad-ly7yb Місяць тому

    అరుద్రుని " సమగ్ర " స్వరూప నిరూపణ ఎం వి ఎల్ మాస్టారు విశ్లేషణ అనురాధ పఠనం చాలా బావుంది సువర్ణ లక్ష్మి

  • @ramakrishnatippabotla7022
    @ramakrishnatippabotla7022 Місяць тому

    నేను మాస్టారి దగ్గర చదువుకోలేదుగానీ,అభిమానిని...కొత్తపేట లో మా అమ్మతో గారి ఇంటి పక్కనే ఉండేవారు...

  • @sreekaanthch
    @sreekaanthch Місяць тому

  • @bnim4u
    @bnim4u Місяць тому

    చాలా బాగుంది ఇద్దరు ప్రముఖుల్ని ఒకేసారి జ్ఞాపకం చేసుకున్నాం

  • @ramakrishnatippabotla7022
    @ramakrishnatippabotla7022 2 місяці тому

    తల్లీ!నీవు మాస్టారి కుమార్తెవేనా?చాలాసంతోషం

    • @mvlyuvajyothi6860
      @mvlyuvajyothi6860 2 місяці тому

      నమస్కారమండి. అవునండి. నేను మాస్టారి అమ్మాయిని 🙂🙏🙏

    • @User-if9il11st7w
      @User-if9il11st7w 6 днів тому

      ​@@mvlyuvajyothi6860నూజివీడు ఆ‌ణిముత్యం ఎమ్వీయల్ గారు🌹🙏

  • @sreekaanthch
    @sreekaanthch 2 місяці тому

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 2 місяці тому

    ❤❤

  • @rajaekkirala2348
    @rajaekkirala2348 2 місяці тому

    చాలా చక్కగా వినఠించారు అభినందనలు

  • @padmasrivalli867
    @padmasrivalli867 2 місяці тому

    మాస్టారు లోని అందమైన కవి హృదయాన్ని, ,సాహిత్య సేవ గురించి శ్రీ రమణ మాస్టారు తనదైన చక్కటి కవితా భావజాలం తో చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. నువ్వు వినిపించిన తీరు చాలా బాగుంది అను.

    • @mvlyuvajyothi6860
      @mvlyuvajyothi6860 2 місяці тому

      Thank you పద్మశ్రీవల్లి 🙂

  • @KrishnaPrasad-ly7yb
    @KrishnaPrasad-ly7yb 2 місяці тому

    అనురాధ " రమణీయమైన" పఠనం ఎం వి ఎల్ మా స్టారి విరాట్ స్వరూపాన్ని శ్రీ అత్తిలి రమణ మాస్టారు వివరం గా రాశారు సువర్ణ లక్ష్మి విశాఖ చాలా బావుంది

    • @mvlyuvajyothi6860
      @mvlyuvajyothi6860 2 місяці тому

      Thank you సువర్ణ అక్కా 🙂🙏🙏

  • @sunilkumarkaranam2807
    @sunilkumarkaranam2807 2 місяці тому

    గురువు గారికి నమఃసుమంజలి 1981-1985 వరకు వారి విద్యార్థి నీ

  • @bharathiboddapati9479
    @bharathiboddapati9479 3 місяці тому

    👌

  • @sreekaanthch
    @sreekaanthch 3 місяці тому

  • @radhikagollapudi8706
    @radhikagollapudi8706 3 місяці тому

    🙏

  • @Sailaja709
    @Sailaja709 3 місяці тому

    💐🙏❤️

  • @indira1613
    @indira1613 3 місяці тому

    Chalabaga chepparu akka

  • @sreekaanthch
    @sreekaanthch 3 місяці тому

  • @bharathiboddapati9479
    @bharathiboddapati9479 4 місяці тому

    Suuuuper ....Anu

  • @sreekaanthch
    @sreekaanthch 4 місяці тому

  • @Sailaja709
    @Sailaja709 4 місяці тому

    ❤❤

  • @venkatmatta9823
    @venkatmatta9823 4 місяці тому

    Golden memory

  • @evssarathi1512
    @evssarathi1512 4 місяці тому

    Brahmandam❤

  • @RameshBabuCVD
    @RameshBabuCVD 4 місяці тому

    నీ వేళ్ళ కొనల జాలు వారిన ముత్యాలు, తెలుగు నుడి నాట్యాలు; ఈ అక్షర సత్యాలు. ఈ అక్షరాలతో నీ వేళ్లలో వాడి తెలుస్తుంది; నీ జ్ఞాపకాలతో నా కళ్ళలో తడి తెలుస్తుంది. గుర్తొస్తావు, కళ్ళు తడిచేస్తావు - ఆత్మీయ మిత్రుడిపై మరువలేని జ్ఞాపకాల దాడి న్యాయమా, మిత్రమా (రూమ్మేట్)

  • @bharathiboddapati9479
    @bharathiboddapati9479 4 місяці тому

    Suuuuper.....

  • @SurenChennu
    @SurenChennu 4 місяці тому

  • @nivaasd
    @nivaasd 4 місяці тому

    సిరివెన్నెల గారిపై బాగా రాసారు రాం ప్రసాద్. అను అక్క మీరు కూడా మీ గొంతుతో చక్కగా వివరించారు ధన్యవాదాలు 🎉

  • @KrishnaPrasad-ly7yb
    @KrishnaPrasad-ly7yb 4 місяці тому

    Very nice song

  • @msdkhinduism9987
    @msdkhinduism9987 4 місяці тому

    Very very nice akka❤

  • @sudhakallam5185
    @sudhakallam5185 4 місяці тому

    Adbhutam prasad uttaram ayithe amogham nee pathavam anu ❤

  • @Sailaja709
    @Sailaja709 4 місяці тому

    ❤❤ 👌👌🙏🙏💐

  • @KrishnaPrasad-ly7yb
    @KrishnaPrasad-ly7yb 7 місяців тому

    నల్ల ఇంకు "కలం "తో "" రామ" కీర్తన శ్రావ్యమైన "గళం" తో శ్రీకాంత్ ఆలాపన కృష్ణా "ప్రసాదం " మన అందరకీ 👌👌👌 ఆనందం సువర్ణ లక్ష్మి విశాఖ

  • @sudhakallam5185
    @sudhakallam5185 7 місяців тому

    Sooooper ❤

  • @SurenChennu
    @SurenChennu 7 місяців тому

  • @geetha.bkonda
    @geetha.bkonda 7 місяців тому

    అందమైన రచన, శ్రావ్యమైన స్వర కల్పన, గానం మధురం. 🩷👌👌

  • @ramalakshmichengalva9905
    @ramalakshmichengalva9905 7 місяців тому

    అద్భుతం గానం, రచన 👌👌👌👌

  • @Sailaja709
    @Sailaja709 7 місяців тому

    👌👌❤❤🙏🙏🙏