NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a UA-cam member : ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
అక్రమంగా కట్టిన నిర్మాణం లను కూల్చిటం సభబే. కానీ.... కట్టే ముందు ఎందుకు కట్టనిచ్చారు? పైసా, పైసా కూడబెట్టి, అప్పులు చేసి, కట్టుకున్న వారి నష్టం ఎవరు భరిస్తారు?ఇది గవర్నమెంట్ తప్పే. ఈ నష్టం ప్రభుత్వం భరించాలి. అట్టి నష్టం కు బదులు, గవర్నమెంట్ వారికి ఇండ్లు కట్టి ఇవ్వాలి.లేదా దొంగ పట్టాలు సృష్టించి అమాయకులకు అమ్మిన వారి వద్దనుండి మోసపోయిన వారినికి ఇప్పించాలి.🙏🏾
ఎందుకో భ్రమ ముందు అక్రమాలను కూల్చడం తప్పు కాదుగా అది చెప్పు. ఎవరో ఒకరు అక్రమాలను కూల్చి తే మనం సపోర్ట్ చేయాలి, ఇక పేదలు ఐతే అక్రమం చేయవచ్చా ఎవరైనా సరి మార్గం లో నడవాల్సి నదే నేడు పేద రేపు ఆ అక్రమం తో ధనికులు అవుతారు
You are totally correct. The permission is given by telangana state government to build the houses. If it is illegal then how can government give permissions to build them before.
చాలా మంచి విశ్లేషణ, మొదలు చెరువు లో నుండి డ్రైనేజీ కనెక్షన్లు తీసి వేరే substitute డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ డ్రైనేజ్ వాటర్ purification sewerage plant ఏర్పాటు చేసి , శుద్ధ మైన నీటినే మళ్ళీ చెరువుల్లో కలపాలి, ప్లాస్టిక్ బ్యాన్ చెయ్యాలి, ఇండస్ట్రీలలో వ్యర్థాలు కాలువలో, చెరువ్వుల్లో కలపకుండా చెయ్యాలి, ఇకనుండి చెరువులు కాబ్జా కాకుండా చుకుంటే చాలు, ప్రస్తుతం మరియు మరో తరానికి మనం మంచి వాతావరణం ఏర్పాటు చేద్దాం,
మధ్య తరగతి ప్రజలు తమ సంపాదన రూపాయి రూపాయి కూడ పెట్టి, తిని తినక, నిజాయితీగా పన్నులు చెల్లించి, బంగారం, పొలాలు అమ్ముకొని, లోన్స్ తీసుకొని కొనుకున్న ఇండ్లను పడగొట్టితే వారు ఏమి కావాలి. ఎగువ తరగతి వారు హాయిగా ఉన్నారు. దిగువ తరగతి వారికి ఉచితలతో మధ్య తరగతి వారు చెల్లించిన పన్నులు దోచి పెడుతున్నారు. మధ్య తరగతి వారిని పట్టించుకునే వారు ఎవరు లేరు
@@vivekvardhan2778sir congress is combination of christainity and islam so there attack poor hindus in name of secularism but won't touch this two communities properties that we clearly seeing now day's being a hindu reavath is also not helping them even there voted
ఓహో, TRS నుండి మంచిగా డబ్బులు వెనకేసుకొని BRS గ నేషనల్ పార్టీ స్టార్ట్ చేశారు, నీ జీవితం అంతా బాగా మారిందా వాడి పాలనలో, ఎవడు వచ్చిన ఎనక వెస్కొని మళ్ళీ ఎలక్షన్స్ కి రెడీ అవడం అంతే
Excellent i appreciate speaking on behalf of half middle class people who lost houses. Etela's brother at least is raising voice now against revanth action. One must think twice before making a decision. Specially poor and middle class.
దీన్నిబట్టి ప్రజలకు అర్థం అవ్వాల్సిందే ఏంటంటే యిప్పుడు మనం ఉండే యిల్లు అన్ని perfect కాదు అని, కొన్ని సంవత్సాాలు తర్వాత ఇంకో government వచ్చి యివ్వి అన్ని కబ్జాలు అని అన్ని కులుస్తురేమో,ఆహా ఏమి పరిపాలన అధికారులకు ఏమి బాధ్యత ఉండదా
Sir ...I feel if the government wants to save lakes.... first make proper planning, then explain to the people ...give them some stipulated time....communicate...just taking action on people is not the right way....Hydra has already demolished some areas ...do something regarding those....I hope the CM understands the gravity of the issue...Jaihind
చెరువులను ఆక్రమించి కట్టడాలు చేపట్టడం మంచిది కాదు అలాగే వీటిని ఆక్రమించిన వారి మీద చర్యలు తీసుకోవాలి వారికి సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి హైడ్రా పేరుతో పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ ప్రభుత్వం మీద పోరాడే వ్యక్తి ఈటెల రాజేందర్ గారు ఒక్కరే ఈటెల రాజేందర్ గారు బిజెపి ఎంపీ పదవిలో ఉండడం అతడు బహిరంగంగా పోరాటం చేయలేకపోతున్నాడు అందుకే అతను bjp పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి పేద ప్రజల కోసం పోరాటం చేయాలి. లేదా బిజెపి పార్టీలో ఉండే సీనియర్లు అందరూ కలిసి చర్చించి పేద ప్రజల కట్టడాలని ఒకవేళ కూల్చడం తప్పనిసరి అయితే పేద ప్రజలకు ఇంటి స్థలాలు లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లను కట్టించే విధంగా బాధ్యత తీసుకోవాలి చెరువులను కబ్జాలు చేసి అమ్మిన వ్యక్తులు లాభపడ్డారు వారికి సహకరించిన అధికారులు లాభపడ్డారు కానీ వాటిని ఇల్లు కట్టుకున్న వారి పరిస్థితి ఏంటి దానిలో మధ్యతరగతి వాళ్ళు ఉండవచ్చు పేద ప్రజలు ఉండవచ్చు ధనవంతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇబ్బందులకు గురై ఏది పేద మధ్యతరగతి ప్రజలే బిజెపి పార్టీ ఈ విషయం మీద ఖచ్చితంగా పోరాటం చేయాలి లేదా ఈటెల రాజేందర్ గారికి ఒకటే విజ్ఞప్తి మీరు పార్టీకి రాజీనామా చేయండి పదవికి రాజీనామా చేయండి పేద ప్రజల కోసం మీరు నిలబడండి అది మీ తోనే సాధ్యం అవుతుంది
What about big targets like colleges medical schools which are all inside the Ponds. These HYDRA is behind small guys. Other than Nagarjuna, whose high profile people's building is demolished?
21st century ....Hitech city....Silicon city....Metro Technology....Age of AI....but Mainland City centre lake is dirty and dead... no government has guts to clean Musi and Hussain Sagar
చరిత్ర తెలిసిన వారికి మన ముఖ్య మంత్రి రేవంత్ పాలన చూస్తుంటే మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన గుర్తుకు వస్తుంది. ఈ తుగ్లక్ కు విచక్షణ పాటించని హైడ్రా అధికారి తలతిక్క రంగనాద్ తోడయ్యారు. గ్రౌండ్ లెవల్ సమస్యలను సియస్ కు అవసరమైతే సిఎం కు చేరవేసి దానికి పరిష్కారాలు తీసుకోవాలి. అంతే గాని సామాన్యుల శాపానికి గురవ్వటం గ్యారంటీ.
ఈటెలరాజేందర్ ఇప్పుడు బీజేపీ ఎంపీ, కానీ ఆయన పుట్టి పెరిగింది బి ఆర్ ఎస్ (టీఆర్ఎస్) కదా. ఇంకా రక్తం అయంలో ఉన్నట్లుంది. మరి దీనికి పరిష్కారం ఎంటో రాజేందర్ ను చెప్పమనండి. గత పాలకుల అవినీతి ఇది. ఎప్పుడో ఒకప్పుడు దీనికి పరిష్కారం కావాలి కదా బ్రో... ఇలాగే వదిలేస్తే... ఇక నగరంలో ప్రభుత్వ భూమి ఉండదు. చిన్నపాటి వర్షానికి కాలనీలు నిత ముంగాల్సిందే కదా... అప్పుడు మళ్ళీ అడుకోమంటారు. నీళ్లు ఉన్న ప్లేస్ లో నీళ్ళు ఉండాలి. మనుషులు ఉండే చోట మనుషులు ఉండాలి. అప్పుడే నగరం అందంగా ఉంటాయి.
ప్లీజ్ రేవంత్ అన్న చెరువులను దేనికి ఉపయోగించేవారు పంటలు పందించడానికి నీటి వనరుల కోసం ఇపుడు హైదరాబాద్ వాణిజ్య నాగారంగా మారింది ఇప్పుడు చెరువులతో పనేంటి నీటి నీవలను ఆపుతుందంటారా నిన్నా జరిగిన ఖమ్మం, విజయవాడ వరదలను ఏ చెరువు ఆపింది జరిగేది ఉంటే అది జరిగే తీరుతుంది దానికి ఎవరు ఆపలేరు దయచేసి ఇప్పుడు వరకు జరిగిందేదో జరిగింది ఇపడి నుండి జాగ్రత్త గా కబ్జాలు కాకుండా నిర్వర్తించండి పేద &మిడిల్ క్లాస్ ప్రజలు రోడ్డున పడుతున్నారు వాళ్లకు చిన్న చిన్న పిల్లలు వున్నారు 😭😭 ఎవరో చేసిన తప్పుకి ఇప్పుడు వీళ్ళ గోసను చూడలేక పోతున్నాము 😭😭 ప్లీజ్ 🙏🙏🙏
I fully support your challenges and the govt. Is doing injustice to the middle lower middle poor communities and they are on road because of hydra. Where do they go now what is their shed and shelter food and employment. Whole birds are out of their nests. And many question on the govtare as they also know
Instead of penalising the authority for giving NOC and licences, the government is infact penalising the middleclass who have built homes by taking loans and their savimgs and hardearned money.🙏🏻
మీ విశ్లేషణ సూపర్, hydra తో లాభపడేది, బులడజర్ కాంట్రాక్టర్లు మాత్రమే. ప్లాస్టిక్ నిర్ములన, చొరబడుతున్న రోహిగ్యలను, విచ్చలవిడిగా కంటున్నా దౌర్బగ్యజాతిని చట్టలతో కట్టడి చేయలేని కాంగ్రెస్ ఇది ఒక డ్రామా. నాళాలు వెడల్పు చేస్తే, బిల్డింగ్లా మీద పడ్డ వర్షపు నీరు శాఫీగ వెళ్తే చాలు. చెరువు క్రింద సాగు అవకాశం లేదు. దీన్ని వ్యతిరేకించాలి. ఉసైంసాగర్ ప్రక్షాళన చేయండి
I really echo you sir. Every middle class person dream is building a house and i know through how many obstacles they face to build it , coming from a middle class I am aware of it. I feel government need to think twice before initiating a process. The house will not have been built without getting government permissions.
Your analysis is.correct.The Hydra is not touching the properties of High.and Rich .Initially they. dmolished one or two and now they are after the poor and middle.class who have built houses with hard earned money and loans.First the Government should take action against the officers who gave permissions before.demolition .
Only etela rajender sir first nundi hydra valla road meeda pada pedha brathukulani gurthinchi poraduthundi Asallu e kishan reddy party ki party president ichinapati nunchi prajalla pakshana vundavalsina bjp leader lu intlo kurchoni chusthunaru please support to etela rajender
100% wrong decision by this govt , first have to give notice atleast before three months irrespective of people and then must take action who given permission to build house then take action, but where is transperancy?
NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Support 'Nationalist Hub' through your contributions :
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a UA-cam member :
ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No. : 50200075206712
IFSC Code : HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/NationalistHub
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist_hub/
Subscribe : www.youtube.com/@NationalistHub
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
అక్రమంగా కట్టిన నిర్మాణం లను కూల్చిటం సభబే. కానీ.... కట్టే ముందు ఎందుకు కట్టనిచ్చారు? పైసా, పైసా కూడబెట్టి, అప్పులు చేసి, కట్టుకున్న వారి నష్టం ఎవరు భరిస్తారు?ఇది గవర్నమెంట్ తప్పే. ఈ నష్టం ప్రభుత్వం భరించాలి. అట్టి నష్టం కు బదులు, గవర్నమెంట్ వారికి ఇండ్లు కట్టి ఇవ్వాలి.లేదా దొంగ పట్టాలు సృష్టించి అమాయకులకు అమ్మిన వారి వద్దనుండి మోసపోయిన వారినికి ఇప్పించాలి.🙏🏾
ఎందుకో భ్రమ ముందు అక్రమాలను కూల్చడం తప్పు కాదుగా అది చెప్పు. ఎవరో ఒకరు అక్రమాలను కూల్చి తే మనం సపోర్ట్ చేయాలి, ఇక పేదలు ఐతే అక్రమం చేయవచ్చా ఎవరైనా సరి మార్గం లో నడవాల్సి నదే నేడు పేద రేపు ఆ అక్రమం తో ధనికులు అవుతారు
పాత గవర్నమెంటు మరియు GHMC అధికార యంత్రాంగం అందరిని prosecute చేసి జైలులో పెట్టండి
You are totally correct. The permission is given by telangana state government to build the houses. If it is illegal then how can government give permissions to build them before.
Mari one week mundu registration enduku chesaru?
@@basavasubhrahmanyamchittur3576 Ante 50 years paripalana chesina samykya andhra prabhuthwanni prosecute cheyyala?
రేవంత్ రెడ్డికి విచక్షణ ఉంటే ముందు ఆయా స్థలాలలో ఇళ్లు కట్టటానికి అనుమతులు ఇచ్చిన అధికారులను, సంస్థలను శిక్షించాలి
You are 💯correct
You are right
Hyderabad development govindagovindaa.
చాలా మంచి విశ్లేషణ, మొదలు చెరువు లో నుండి డ్రైనేజీ కనెక్షన్లు తీసి వేరే substitute డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ డ్రైనేజ్ వాటర్ purification sewerage plant ఏర్పాటు చేసి , శుద్ధ మైన నీటినే మళ్ళీ చెరువుల్లో కలపాలి, ప్లాస్టిక్ బ్యాన్ చెయ్యాలి, ఇండస్ట్రీలలో వ్యర్థాలు కాలువలో, చెరువ్వుల్లో కలపకుండా చెయ్యాలి, ఇకనుండి చెరువులు కాబ్జా కాకుండా చుకుంటే చాలు, ప్రస్తుతం మరియు మరో తరానికి మనం మంచి వాతావరణం ఏర్పాటు చేద్దాం,
❤ శ్రీ ఈటెల రాజేందర్ గారు చెప్పింది వాస్తవం❤
మధ్య తరగతి ప్రజలు తమ సంపాదన రూపాయి రూపాయి కూడ పెట్టి, తిని తినక, నిజాయితీగా పన్నులు చెల్లించి, బంగారం, పొలాలు అమ్ముకొని, లోన్స్ తీసుకొని కొనుకున్న ఇండ్లను పడగొట్టితే వారు ఏమి కావాలి. ఎగువ తరగతి వారు హాయిగా ఉన్నారు. దిగువ తరగతి వారికి ఉచితలతో మధ్య తరగతి వారు చెల్లించిన పన్నులు దోచి పెడుతున్నారు. మధ్య తరగతి వారిని పట్టించుకునే వారు ఎవరు లేరు
Upper middle class also suffering a lot.they are also paying taxes. Not getting any frees.
@@chvijaya9786 అవును అప్పర్ మిడిల్ క్లాస్ కూడ ఇబ్బందులు పడుచున్నారు. నా ఉద్దేశ్యం RICH కేటగిరీ వారు హాయ్ గా ఉన్నారు
nduku kula godtunaru ani alochana cheyyale
జై ఈటల రాజేందర్...
మొదటి నుండి మేం చెపుతూనే వున్నాం ఈ హైడ్రా ఓ నాటకం అని తుక్లక్ ను మించిన పాలకుడు ధరిద్ర పాలకుడు ఈయన😮
Ela, ela chepthunnav ?
బీద వాళ్లకు ప్రభుత్వమే వసతి కల్పించాలి🙏
పేద, మధ్య తరగతి ప్రజలు జీవితాంతం కుదబెట్టు కున్న డబ్బుతో కొనుక్కున్న ఇళ్లను ఇప్పుడు అక్రమమని తేల్చడం అన్యాయం.....ఈ ఆక్రమణలో ప్రభుత్వం ప్రథమ ముద్దాయి
రేవంత్ కు పాలనా చేత కాదు అమయకులను ఏడిపిస్తుండు వాళ్ళ ఉసురు తప్పక తగులుతుంది
జరిగింది జరిగిపోంది ఇప్పుడున్న చెరువులను కాపడండి అంతే కులుచుడు అపేయండి
Jai etela jai Bjp
రాజుల సొమ్ము వాళ్ళ జేబుల పాలు కి,ప్రజల సొమ్ము రాజుల పాలు అన్నట్లుంది ఇది 😢
Patha basthi lo current bill collect cheygalara edey style lo
YES ....good question ❓
Khangress ki anta seen ledu
Yes, good question
@@vivekvardhan2778sir congress is combination of christainity and islam so there attack poor hindus in name of secularism but won't touch this two communities properties that we clearly seeing now day's being a hindu reavath is also not helping them even there voted
Idi khan grass govt. Valla relatives. Andukey hinduvula nundi gunjutaru
సాయికృష్ణ గారూ మీ వ్యక్తిగత నెంబరు ఇస్తే ఉపయోగకరమైన విలువైన సమాచారము అందచేయగలను.
You are correct sir
Telangana BRS పాలనలో మంచి అభివృద్ధి చెందింది.
ఇపుడు తుగ్లక్ పాలన అనిపిస్తోంది. 😊
ఓహో, TRS నుండి మంచిగా డబ్బులు వెనకేసుకొని BRS గ నేషనల్ పార్టీ స్టార్ట్ చేశారు, నీ జీవితం అంతా బాగా మారిందా వాడి పాలనలో, ఎవడు వచ్చిన ఎనక వెస్కొని మళ్ళీ ఎలక్షన్స్ కి రెడీ అవడం అంతే
హైడ్రా పోతుంది _ రేవంత్ పోతాడు
పేద మద్య తరగతి ప్రజలు భలి అవుతున్నారు😢
Ur 🐅🐅🐅🐅 daring ఎక్సలెంట్ న్యూస్ చానల్ 🎉🎉🎉🎉🎉
Excellent i appreciate speaking on behalf of half middle class people who lost houses.
Etela's brother at least is raising voice now against revanth action.
One must think twice before making a decision. Specially poor and middle class.
I don't support any party but I support etala rajindar for raising voice for poor people.
చాలా గ్రేట్ సార్ మీరు చెప్పేది నిజం కానీ పేదవాళ్లను పంటించుకునే లీడర్ లేదు ఇప్పటి కైనా లీడర్ ఒక్కటి కావాలి
Please don’t interfere & demotivate HYDRA E. Rajender . CM & Ranganath garu please implement HYDRA more vigorously. Your ideas are excellent
Jai Hydra 🎉
Reporter always right
Super Jai shree ram jai hanuman 🙏
దీన్నిబట్టి ప్రజలకు అర్థం అవ్వాల్సిందే ఏంటంటే యిప్పుడు మనం ఉండే యిల్లు అన్ని perfect కాదు అని, కొన్ని సంవత్సాాలు తర్వాత ఇంకో government వచ్చి యివ్వి అన్ని కబ్జాలు అని అన్ని కులుస్తురేమో,ఆహా ఏమి పరిపాలన అధికారులకు ఏమి బాధ్యత ఉండదా
Save victims as soon as possible
ఈటెల తప్ప BJP worst ఇన్ తెలంగాణ..
రాజ్ నాథ్ సింగ్ గారు బండి సంజయ్ గారు ఈమధ్య రేవంత్ రెడ్డి భజన చేస్తున్నారు.
Sir ...I feel if the government wants to save lakes.... first make proper planning, then explain to the people ...give them some stipulated time....communicate...just taking action on people is not the right way....Hydra has already demolished some areas ...do something regarding those....I hope the CM understands the gravity of the issue...Jaihind
good job etela anna garu
BRS లో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ తన అక్రమాలను కప్పిపుచ్చు కోవడానికి వారికి మద్దతు ఇస్తున్నాడేమో?
BRS anyayalu chesthudanee BJP lo kalsindemooo
ప్రభుత్వానికి మంచి ఆలోచన కల్పించారు
చెరువులను ఆక్రమించి కట్టడాలు చేపట్టడం మంచిది కాదు అలాగే వీటిని ఆక్రమించిన వారి మీద చర్యలు తీసుకోవాలి వారికి సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి హైడ్రా పేరుతో పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ ప్రభుత్వం మీద పోరాడే వ్యక్తి ఈటెల రాజేందర్ గారు ఒక్కరే
ఈటెల రాజేందర్ గారు బిజెపి ఎంపీ పదవిలో ఉండడం అతడు బహిరంగంగా పోరాటం చేయలేకపోతున్నాడు అందుకే అతను bjp పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి పేద ప్రజల కోసం పోరాటం చేయాలి.
లేదా బిజెపి పార్టీలో ఉండే సీనియర్లు అందరూ కలిసి చర్చించి పేద ప్రజల కట్టడాలని ఒకవేళ కూల్చడం తప్పనిసరి అయితే పేద ప్రజలకు ఇంటి స్థలాలు లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లను కట్టించే విధంగా బాధ్యత తీసుకోవాలి
చెరువులను కబ్జాలు చేసి అమ్మిన వ్యక్తులు లాభపడ్డారు వారికి సహకరించిన అధికారులు లాభపడ్డారు కానీ వాటిని ఇల్లు కట్టుకున్న వారి పరిస్థితి ఏంటి దానిలో మధ్యతరగతి వాళ్ళు ఉండవచ్చు పేద ప్రజలు ఉండవచ్చు ధనవంతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇబ్బందులకు గురై ఏది పేద మధ్యతరగతి ప్రజలే బిజెపి పార్టీ ఈ విషయం మీద ఖచ్చితంగా పోరాటం చేయాలి లేదా ఈటెల రాజేందర్ గారికి ఒకటే విజ్ఞప్తి మీరు పార్టీకి రాజీనామా చేయండి పదవికి రాజీనామా చేయండి పేద ప్రజల కోసం మీరు నిలబడండి అది మీ తోనే సాధ్యం అవుతుంది
Nice Explanation
Sai super analysis political vallai kulagettali peddvali
Meeru baga alochincharu sai garu Jai shree ram jai hanuman 🙏
Revanth Reddy is not caring what happens to his CM sest❤.he is thereal hero .
You good news
Well explained Sai
What about big targets like colleges medical schools which are all inside the Ponds. These HYDRA is behind small guys. Other than Nagarjuna, whose high profile people's building is demolished?
Exactly, what about Prasad IMAX and those hospitals in Husain sagar encroachment area
డిఫెన్స్ రౌండప్ చేస్తున్న నేషనలిస్ట్ హబ్ ఛానల్ వారికి హోస్ట్ గా చేసే శ్రీ హర్ష గారికి సమగ్రం గా వివరిస్తున్న మామిడి గిరిధర్ గారికి ధన్యవాదములు.
super explanation.
21st century ....Hitech city....Silicon city....Metro Technology....Age of AI....but Mainland City centre lake is dirty and dead... no government has guts to clean Musi and Hussain Sagar
Good explanation
చరిత్ర తెలిసిన వారికి మన ముఖ్య మంత్రి రేవంత్ పాలన చూస్తుంటే మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన గుర్తుకు వస్తుంది. ఈ తుగ్లక్ కు విచక్షణ పాటించని హైడ్రా అధికారి తలతిక్క రంగనాద్ తోడయ్యారు. గ్రౌండ్ లెవల్ సమస్యలను సియస్ కు అవసరమైతే సిఎం కు చేరవేసి దానికి పరిష్కారాలు తీసుకోవాలి. అంతే గాని సామాన్యుల శాపానికి గురవ్వటం గ్యారంటీ.
నీ అభిప్రాయాలతో మేము సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాం
Jai etala
Excellent description
Revanth Ananda
ఈటెలరాజేందర్ ఇప్పుడు బీజేపీ ఎంపీ, కానీ ఆయన పుట్టి పెరిగింది బి ఆర్ ఎస్ (టీఆర్ఎస్) కదా. ఇంకా రక్తం అయంలో ఉన్నట్లుంది. మరి దీనికి పరిష్కారం ఎంటో రాజేందర్ ను చెప్పమనండి. గత పాలకుల అవినీతి ఇది. ఎప్పుడో ఒకప్పుడు దీనికి పరిష్కారం కావాలి కదా బ్రో... ఇలాగే వదిలేస్తే... ఇక నగరంలో ప్రభుత్వ భూమి ఉండదు. చిన్నపాటి వర్షానికి కాలనీలు నిత ముంగాల్సిందే కదా... అప్పుడు మళ్ళీ అడుకోమంటారు. నీళ్లు ఉన్న ప్లేస్ లో నీళ్ళు ఉండాలి. మనుషులు ఉండే చోట మనుషులు ఉండాలి. అప్పుడే నగరం అందంగా ఉంటాయి.
Sir 🙏 I am your big fan
సమయం ఇవ్వకుండా కూల్చడం చాలా తప్పు .అనుమతులు ఇచ్చిన అధికారులను ,రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను అరెస్టు చేయాలి .
అనుభవం లేని వాడిని చేస్తే సీఎం ఇలానే ఉంటుంది కాబోయే సీఎం ఈటెల రాజేందర్ అన్న
Kanipinche cheruvulakante first 282 kanipinchani maayamaina cheruvulameedha action thesukovali
Vaatini regularise chesarani anukuntunna andhuke kanipinchatledu.
ప్లీజ్ రేవంత్ అన్న చెరువులను దేనికి ఉపయోగించేవారు పంటలు పందించడానికి నీటి వనరుల కోసం ఇపుడు హైదరాబాద్ వాణిజ్య నాగారంగా మారింది ఇప్పుడు చెరువులతో పనేంటి నీటి నీవలను ఆపుతుందంటారా నిన్నా జరిగిన ఖమ్మం, విజయవాడ వరదలను ఏ చెరువు ఆపింది జరిగేది ఉంటే అది జరిగే తీరుతుంది దానికి ఎవరు ఆపలేరు దయచేసి ఇప్పుడు వరకు జరిగిందేదో జరిగింది ఇపడి నుండి జాగ్రత్త గా కబ్జాలు కాకుండా నిర్వర్తించండి పేద &మిడిల్ క్లాస్ ప్రజలు రోడ్డున పడుతున్నారు వాళ్లకు చిన్న చిన్న పిల్లలు వున్నారు 😭😭
ఎవరో చేసిన తప్పుకి ఇప్పుడు వీళ్ళ గోసను చూడలేక పోతున్నాము 😭😭
ప్లీజ్ 🙏🙏🙏
మీరు చెప్పేవన్నీ వాస్తవాలే.....
వినేది ఎవరు sir.....
Nothing is possible with Congress party
I fully support your challenges and the govt. Is doing injustice to the middle lower middle poor communities and they are on road because of hydra. Where do they go now what is their shed and shelter food and employment. Whole birds are out of their nests. And many question on the govtare as they also know
Jai eatala
Yesterday I saw one person problem house demolished that they warm house ceremony done last week
So what…? If it’s government land …. How do u allow
@@mans3926what about who are given permission and real estate mafia
Class action suite joining lending banks and rbi only way forward
What about KTR farmhouse and Owaisi Fathima Women's college
Total adminstration failure in Telangana
Jai KTR save Hyd
Instead of penalising the authority for giving NOC and licences, the government is infact penalising the middleclass who have built homes by taking loans and their savimgs and hardearned money.🙏🏻
You are 💯correct sir
Ni upodhgatham mastuga undhi
Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev
మీ విశ్లేషణ సూపర్, hydra తో లాభపడేది, బులడజర్ కాంట్రాక్టర్లు మాత్రమే. ప్లాస్టిక్ నిర్ములన, చొరబడుతున్న రోహిగ్యలను, విచ్చలవిడిగా కంటున్నా దౌర్బగ్యజాతిని చట్టలతో కట్టడి చేయలేని కాంగ్రెస్ ఇది ఒక డ్రామా. నాళాలు వెడల్పు చేస్తే, బిల్డింగ్లా మీద పడ్డ వర్షపు నీరు శాఫీగ వెళ్తే చాలు. చెరువు క్రింద సాగు అవకాశం లేదు. దీన్ని వ్యతిరేకించాలి. ఉసైంసాగర్ ప్రక్షాళన చేయండి
మొదలు ట్యాంక్ బంద్ హుసైన్ సాగర్ ప్రక్షాళన చేసి తరువాత ఆలోచన చెయ్యి
Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei Rajandhar Nev Musukora Orei
U r 100% correct. Not possible to restore golden era. Waste of money and energy
Khatam-Tata-Bye-Bye-Good-Bye - Congress Slogan
Khata-Khat-Khata-Khat-Khata-Khat - Congress Action
I really echo you sir. Every middle class person dream is building a house and i know through how many obstacles they face to build it , coming from a middle class I am aware of it. I feel government need to think twice before initiating a process. The house will not have been built without getting government permissions.
Revanth will go into oblivion. Can BJP capitalise?
First every property with in FTL and buffe zone should be checked as per records who owned it and how it was transferred
వాళ్ళు కొనుక్కున్నారు కబ్జ చేయలేదు
ప్రజాపాలంటే సామాన్యులకు చట్టాలు
So sad ,help to poor victims
What about compensation for hydra victims
Old city లోని తలాబ్ కట్టా యేమిటి? మా సాహెబ్ ట్యాంక్ పరిస్థితి?
First government is at fault. The government should answer the points you are raising. Whether revant is ready to upkeep the water bodies?
Chala correct ga chepparu 👌
KCR, KTR ,HARISH & ETELA RAJENDAR DYNAMIC LEADERS,
Mir aalam tank గురించి చెప్పాలి.
Your analysis is.correct.The Hydra is not touching the properties of High.and Rich .Initially they. dmolished one or two and now they are after the poor and middle.class who have built houses with hard earned money and loans.First the Government should take action against the officers who gave permissions before.demolition .
Real estate business man la chestunnadu CM. Responsible Officer ga ledu. First alternative land chupinchi or notice ichi cheyali.
B.J.P loosing value in Hyderabad people
It's wrong
Presently which govt is ruling in Telangana . I think that govt is loosing value
Bada babulu ammu kunte midle class peaple lower class purchase chesaru Jai shree ram jai hanuman 🙏 gurudevobhava 🙏
Planning leni government.. Nizam time lo unna Drainage system e undi inka.
Drainage system ne bagu cheyali first..
Telangana fighter.... eatala
🚩🚩🚩🚩
Old city lo chese dammu lani e luchha government only Hindus paina e rajakiyam..
E roju video chudura
Only change of public attention, to suffer the common public only, how can a common stop?
Only etela rajender sir first nundi hydra valla road meeda pada pedha brathukulani gurthinchi poraduthundi
Asallu e kishan reddy party ki party president ichinapati nunchi prajalla pakshana vundavalsina bjp leader lu intlo kurchoni chusthunaru please support to etela rajender
Raghunadanrao etlanu chu si nearchu ko
True❤
100% wrong decision by this govt , first have to give notice atleast before three months irrespective of people and then must take action who given permission to build house then take action, but where is transperancy?
Congress hatovo Telangana ko bachavo
❤
Congress lekapote desham nasanam chestaru…. Jai Congress
Telangana lo congress vadhu falls government fake promise no administration
@@mans3926nee mokam nee elu sarvanasaanam gaka nee kutumbam sarvanasaanam gaka ma kadupuma ta nee pelalaku thagalali
@@mans3926nee mokam
Owasi brothers astulu nduku touch cheyaru old city lo..? Dhammu leda Congress government ki
❤❤❤❤❤❤❤