Sir sati mata agni కుండ్ lo dukindi a place rushikesh దగ్గరా Daksheneswar mahadeva మందిర్ lo ani chala north video so lo chusanu but mana telugu rashtralalo vallu daksharamam lo amma తణువు chalinchindi అంటారు so please clarification evvagalara bro please 🙏
@@srinivasaraosomisetti5473 శనగల బసవన్నకు యాత్రికులు నేరుగా కట్టనివ్వరు. త్రయోదశి రోజు శనగల బసవాన్నకు ప్రత్యేక పూజలు చేసి దేవస్థానం వారే శనగలు కడతారు. మీరు కావాలంటే త్రయోదశి రోజు పరోక్ష సేవ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే పూజ జర్గెప్పుడు మీ గోత్ర నామాలు చదువుతారు. ఆ పూజ శ్రీశైల టీవీ లైవ్ లోకూడా చూడొచ్చు.
యాత్రికులను నేరుగా కట్టనివ్వరు. త్రయోదశి రోజు శనగలబసవన్నకు ప్రత్యెక పూజలు జరుతాయి. ఆ రోజు పరోక్ష సేవ టికెట్ తీసుకుంటే పూజ జరిగెప్పుడు మీ గోత్ర నామాలు చదువుతారు. ఆ పూజ లో మీ గోత్రనామాలు చదవడం శ్రీశైల టీవీ లైవ్ లో కూడా చూడొచ్చు
అభిషేకానికి సింగిల్ పర్సన్ కి ఎంత అవుతుంది.పోయినసరి మాఇద్దరి అబ్బాయిలకు 1500 టికెట్ తీసుకున్నకూడ మళ్ళీ600 టికెట్ తీయించి పంపించారు సింగిల్స్ కి టికెట్ ఎలా తీయాలో తెలుపండి.
Draksharamam temple guide :
ua-cam.com/video/nucFQXAg9GE/v-deo.htmlfeature=shared
Sir swami seva chysukuni avakasam alago chypagalaru .. Nenu okadani .. Madi vijayawada .. Me dagara una beach tho nannu kuda kalupukogalaru plzz
Your phone no. Plase
ఉచిత స్పర్శ దర్శనం గురించి మీరు చెప్పలేదు... ఓం నమశ్శివాయ
Sai mallanna niku koti dandalu mallayya
ఓం నమో వెంకటేశాయ🙏
2025 లో శ్రీ వారి సేవలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అండి
Sir abhishekam ticket teesukunte sparsha darshanam teesuku veltara or separate ga sparsha darshanam ticket teesukovala sir. Pls reply ivvandi
🚩🕉️🛕🐄🇮🇳😍 సనాతన ధర్మం 😍🙏
వికలాంగుల దర్శనం గురించి చెప్పగలరా
Memu next week Vellali ani unnam srisailam
ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🕉️🔱🚩🌹🙏🌹
🚩🕉️🛕🐄🇮🇳😍 ఓం శ్రీ శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి నమో నమః 🥥🪔🙏🪔🙏🪔🙏
what is difference between Athiseeghra Darshan (Only Alankara Darshan ) and Seeghra Darshanam and Sparsha Darshanam ( Single Person Only)
Thank you 🙏 for good information
శ్రీమాత్రేనమః Rupini Garu Sree Sukatham learning vedio send chestanaru annaru andi
Akka mahadevi guhalu travalling
Vivaralu telupagalaru
అక్క మహాదేవి గుహలకు టూరిజం బోట్స్ ఉంటాయి. ఉదయం పూట తగిన జనాలు ఉంటే నే టికెట్స్ ఇస్తారు.
Abisekam only online or
Offline kuda sesukivacha
Alankara darshanam ante Ela untundi sir .
Sir sati mata agni కుండ్ lo dukindi a place rushikesh దగ్గరా Daksheneswar mahadeva మందిర్ lo ani chala north video so lo chusanu but mana telugu rashtralalo vallu daksharamam lo amma తణువు chalinchindi అంటారు so please clarification evvagalara bro please 🙏
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
Website links istey easy to handle
Thank You very much .
5000/- Abhishekam loh , single ga chesyistarah or chala bhakthilani combined chesi samohikam gah chepistara ?
inside temple allowed?perform abhishekam
?
December tekat kavali
How much time will take for 12.30 pm Sparsh dharasham
Free sparsa darshan timings please
1:30 pm
Daily untada sparsha darshnam
మంగళవారం నుంచి శుక్రవారం వరకు1pm నుంచి 2pm వరకు లైన్లోకి పంపిస్తారు.వారికి దర్శనం అయిపోయిసరికి 4pm avutunfhi
Mahalaya pitru Paksha mlo srisaila darshanam chesukovacha
చేసుకోవచ్చు
Kukumarchana ku onlinelo book chesukovala
ఔను ఆన్లైన్ లో నే చేసుకోవాలి. సేవ టికెట్స్ అన్ని ఆన్లైన్ చేశారు
@@gundlasrinuvas2577 chala kumkumarchana unay kadha andi yedhi select cheyalo
Abhishekaam cheponchali ela
టికెట్ బుక్ చేయండి వీడియో లో చెప్పాను
శ్రీశైలంలో ఇప్పుడు శనగల బసవన్న కి శనగలు కట్టని ఇస్తున్నారా దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్లీజ్ రిప్లై
Please reply
@@srinivasaraosomisetti5473 శనగల బసవన్నకు యాత్రికులు నేరుగా కట్టనివ్వరు. త్రయోదశి రోజు శనగల బసవాన్నకు ప్రత్యేక పూజలు చేసి దేవస్థానం వారే శనగలు కడతారు. మీరు కావాలంటే త్రయోదశి రోజు పరోక్ష సేవ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే పూజ జర్గెప్పుడు మీ గోత్ర నామాలు చదువుతారు. ఆ పూజ శ్రీశైల టీవీ లైవ్ లోకూడా చూడొచ్చు.
యాత్రికులను నేరుగా కట్టనివ్వరు. త్రయోదశి రోజు శనగలబసవన్నకు ప్రత్యెక పూజలు జరుతాయి. ఆ రోజు పరోక్ష సేవ టికెట్ తీసుకుంటే పూజ జరిగెప్పుడు మీ గోత్ర నామాలు చదువుతారు. ఆ పూజ లో మీ గోత్రనామాలు చదవడం శ్రీశైల టీవీ లైవ్ లో కూడా చూడొచ్చు
Samuhika Abhishekam
Kumkumaarchana eppudaina chestara andi cheppandi
చేసుకోవచ్చు. ఆన్లైన్ లో టైమింగ్ చూసి మనకు కావలసినప్పుడు బుక్ చేసుకోవాలి
Free sparsha darshanam timings cheppandi(24/5)
Free sparsha darsanam మంగళ వారం నుండి శుక్రవారం వరకు1pm నుంచి 2pm వరకు లైన్లోకి పంపిస్తారు.వారికి దర్శనం అయిపోయిసరికి 4pm అవుతుంది.
4:55
Namaste andi
Nandeeswara abishekam ticket teesukunte manam abishekam chudocha andi
telisthe cheppandi
Ala leydata andi. Temple vallani adig
శనగల బసవన్నాకు త్రయోదశి రోజు ప్రతేక పూజలు జరుగుతాయి. కావాలంటే పరోక్ష సేవ టికెట్ బుక్ చేసుకోంటే మీ గోత్ర నామాలు పూజ సమయంలో చదువుతారు.
Anna payment ela cheyalo cheppra upi tho ravatale scanner vasthundi
Sparshadharshnam free time chapandi raju garu
1 30 pm
వరకు1pm నుంచి 2pm వరకు లైన్లోకి పంపిస్తారు.వారికి దర్శనం అయిపోయిసరికి 4pm అవుతుంది.
Memu srisailamlo kukumarchana cheinchali anukuntunnamu timings cheppandi please
కుంకుమ అర్చన ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. టైమింగ్ వెబ్సైట్లో ఉంటుంది. ఆ టైం ప్రకారం మనకు ఏ టైంలో. కావాలో చూసుకొని బుక్ చేసుకోవచ్చు.
Sir enni times chusina website not working
Om namo venkatesaya
Anna, Abhisekham garbhadudi lo book chesukunnappudu, manam emaina teesuku vellala ante paalu, honey laantivi or vaallu emaina provide chestara?
వాళ్ళే ఇస్తారు అని చెపుతున్నారు
Sir, alamkaramandapam abhishekam ₹1500 & abhishekam garbhalayam ₹5,000 ki difference cheppandi?
గర్భాలయ అభిషేకం గర్భ గుడిలో చేస్తారు. 1500/ అభిషేకం బయట అలంకార మండపం లో సామూహికంగా 250 టికెట్స్ ఒకేసారి కూర్చోబెట్టి చేస్తారు.
మంగళవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 12-30 నుండి సుమారు 3.00 వరకు
అభిషేకానికి సింగిల్ పర్సన్ కి ఎంత అవుతుంది.పోయినసరి మాఇద్దరి అబ్బాయిలకు 1500 టికెట్ తీసుకున్నకూడ మళ్ళీ600 టికెట్ తీయించి పంపించారు సింగిల్స్ కి టికెట్ ఎలా తీయాలో తెలుపండి.
ఒక అభిషేకం టికెట్ భార్యాభర్తలు లేదా ఒక్కరినీ, allow చేస్తారు. మీతో పాటు పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 500 స్పర్శ దర్శనం టికెట్ తీసుకోవాలి
Sparsa darsam ki chinna pillalu age limit entha koncham cheppa galaru
Below 10 years free
Sparsha darshanam free a time lo untundi telupagalaru
Free sparsha darsanam మంగళ వారం నుండి శుక్రవారం వరకు1pm నుంచి 2pm వరకు లైన్లోకి పంపిస్తారు.వారికి దర్శనం అయిపోయిసరికి 4pm అవుతుంది
Abhishekam ticket how many people
1
Vijayawada kuda video cheyyara🙏
తప్పకుండా అండి
అన్ని సేవల గురించి క్లుప్తంగా ఇంకొక వీడియో చెయ్యగలరు. ఈ వీడియో సగం సేవలు కూడా కవర్ కాలేదు.
Kukuma pooja online lo book cheyakunda direct ga akadiki veli cheyinchukovacha andi
లేదు జనరల్ టికెట్ కౌంటర్స్లో సేవ టికెట్స్ ఇవ్వట్లేదు. ఆన్లైన్ లోనే సేవ టికెట్స్ బుక్ చేసుకోవాలి
Sunday sparsha darshanam untada 500ticket book chesty
Sunday కూడ స్పర్శ దర్శనం ఉంటుంది.ఆన్లైన్ లో 5,6 రోజుల ముందే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే వీక్ ఎండ్ శని,అది,సోమ వారాలు రద్దీగా ఉంటుంది
Direct ga temple lo dorakava sparshadarshanam tickets memu eroju velthunamu
Free sparsha darshanam untundi video lo cheppanu
@@TemplesGuide freega election nundi thishi vesharanta bro kanukunamu epudu ledu
స్పర్శ దర్శనం టికెట్స్ ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఇక్కడ కౌంటర్స్ లో ఇవ్వరు.
free sparsha darsanam మంగళ వారం నుండి శుక్రవారం వరకు1pm నుంచి 2pm వరకు లైన్లోకి పంపిస్తారు.వారికి దర్శనం అయిపోయిసరికి 4pm avutundhi
@@gundlasrinuvas2577 free sparsha darshanam ki kuda book cheskovala andi
Abhishekham pillalu
Om mallikarjun namah
అక్కడికి వెళ్లి ఆర్జిత సేవల టిక్కెట్ తీసుకోవచ్చ లేక oneline లోనే తీసుకోవాలా
Online
అక్కడ కౌంటర్ లో టికెట్స్ ఇవ్వరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి
Estakameswari temple ki online Ela book cheyyali
Nenu cheppanu chudandi
🙏
Ippudanta business ayindi,ika free darshanam maravalsinde,
వరకు1pm నుంచి 2pm వరకు లైన్లోకి పంపిస్తారు.వారికి దర్శనం అయిపోయిసరికి 4pm avutunfhi