Chaganti Koteswara Rao | శ్రీశైలం వెళ్లినప్పుడు ఇలా చెయ్యండి మీ వ్యాధులు నయమవుతాయి | Pooja TV

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 64

  • @bhanupukkella9535
    @bhanupukkella9535 Місяць тому +20

    తండ్రి శ్రీశైలం మల్లికార్జున స్వామీ నీకునావందనాలు

  • @naveenchintala3308
    @naveenchintala3308 2 місяці тому +16

    పరమేశ్వరా నన్ను అనుగ్రహించి నీదర్శనభాగ్యాన్ని ప్రసాధించు * ఓం నమఃశివాయ 🕉️🔱🚩🌹🌹🙏🙏

  • @venkatkumarsuryadevara9024
    @venkatkumarsuryadevara9024 2 місяці тому +9

    six months back ... from morning onwards lord shiva is getting into my mind and i want to go srisailam... i prayed to srisailam mallikarjuna swamy please permit me for your darshnam... then miracle happened at evening... one of my friend called me and said we are going srisailam in car, would you come with us... i was shocked... with tears in my eyes i said i am ready to come

  • @renukadevimagani8841
    @renukadevimagani8841 2 місяці тому +59

    నేను శ్రీశైలం వెళ్లి పరమేశ్వరుడును మరియు భ్రమ్మరామిక అమ్మవారిని దరసన భాగ్యం ఎప్పుడు పొందూతానో. నన్ను పరమేశ్వరుడు అనుగ్రహం ఇస్తాడో లేదో.

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 2 місяці тому +7

      శ్రీ శైల మల్లికార్జున, భ్రమరాంబ దర్శన ప్రాప్తి రస్తు. శ్రీ మాత్రే నమః🙏🪷🙏

    • @nagasaihema5569
      @nagasaihema5569 2 місяці тому +3

      అమ్మవారిని ప్రార్థించండి.... స్వామి దర్శనం కావాలి అమ్మ ... నాను allow chaye ani....
      Cz with out thr permission we cnt enter into any sakhatram

    • @Chinnu-2322
      @Chinnu-2322 2 місяці тому +3

      కార్తీక మాసం లో శ్రీ శైలం వెళ్లండి ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🙏

    • @nareshmore2
      @nareshmore2 2 місяці тому +4

      అమ్మ నాన్న అని స్వామి వారిని అమ్మ వారిని తలుచుకోండి, పిలుపు వొస్తుంది స్వామి 🙏

    • @gvrgupta3481
      @gvrgupta3481 2 місяці тому

      Meeru Swamy ki ayana darshan kaligimchamani korukondi. Swamy mimalini anugrahistadu. Swami vari sparsa darshan chesukondi.
      Velu vunte ammavari kumkum Archana chesukondi. Swamy varu deevana meeku kalahali.

  • @marripudimallikharjunarao4676
    @marripudimallikharjunarao4676 Місяць тому +2

    పరమేశ్వర శ్రీశైలం క్షేత్రం గురించి చాలా విషయాలు ఉన్నాయి

  • @srinakoppella2677
    @srinakoppella2677 Місяць тому

    Om Namashivaya guru garu

  • @shivanandb1539
    @shivanandb1539 Місяць тому +1

    OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA.

  • @venkalekshmikillada3646
    @venkalekshmikillada3646 6 днів тому

    🎉🎉🎉🎉

  • @sriram-zp9yd
    @sriram-zp9yd 2 місяці тому +24

    నాకు పుట్టుకతో ఒక తీవ్రమైన రక్త సంబంధమైన వ్యాధి ఉంది.చాగంటి గారి శివ మహా పురాణము విని, నేను శ్రీశైల క్షేత్రంలో, ఆ వీరభద్ర స్వామి దగ్గర మూడు రోజులు కూర్చుని, శివ అష్టోత్తరం చదువుకున్నాను.. నా ఆరోగ్యం చాలా బాగుపడింది. ఈశ్వరుడు ఉన్నాడు.. నమ్మి తీరాలి🙏🏻🙏🏻

  • @dsatyamgouddsatyam4583
    @dsatyamgouddsatyam4583 Місяць тому +1

    Om namha shivaya ❤❤❤

  • @srinivas5331
    @srinivas5331 2 місяці тому +7

    ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 🌺🌺🌺🙏🙏🙏🙏🙏🌹🍎🍎🍎

  • @sandhyareddy1057
    @sandhyareddy1057 Місяць тому +1

    Om namah Shivay....,🙏🙏🙏

  • @shivanandb1539
    @shivanandb1539 2 місяці тому +4

    ShakshiGanapathiSrishailaMallikarjunaBrarambhaThallikiJai

  • @gsnRaju-qg2jv
    @gsnRaju-qg2jv Місяць тому

    Ome Namaha Shivaya Sree Gurubyo Namaha

  • @priyankabhagavati8244
    @priyankabhagavati8244 2 місяці тому +5

    Srisaila vasa anugrahinchu thandri

  • @alapatisudha3944
    @alapatisudha3944 2 місяці тому +2

    Om namasivaaya

  • @malli7651
    @malli7651 Місяць тому

    ఓం నమః శివాయ

  • @RavikumarBandar-l3e
    @RavikumarBandar-l3e 2 місяці тому +3

    Om namah shivaya

  • @MallekharjunaReddyConstruction
    @MallekharjunaReddyConstruction 2 місяці тому

    Om Sri mathraya namaha Om Sri Surya Adityaya namashivaya Om Sri SRISAILA MALLIKARJUNA BRAMARABIKA DEAVI NAMASHIVAYA Om Sri glowm gam ganaptiya namashivaya Om Sri hara hara mahadeva sambo Kasi Vishwanath gange Om Sri kalli matha kalabhairava namashivaya Om Sri dram dattatreya namashivaya Jai sri ram jai hanuman Sri Vishnu rupaya namashivaya 🙏🙏🙏🙏🙏 thankyou so much sir thanks 👍👍👍👍👍

  • @mamidilakshmi7067
    @mamidilakshmi7067 2 місяці тому +5

    Naku leg ligment tear ayyi chala ibbandhi paddanu but aa timelo nenu srisailam velli aa siva lingam touch chesi bayataku ragane ne leg fold cheyleka block ayyedhi but akada releif ayindhi. god is great

    • @Sthitapragnyaa
      @Sthitapragnyaa 27 днів тому

      Thakanistara yeppudu vuntundi ala

    • @mamidilakshmi7067
      @mamidilakshmi7067 13 днів тому

      Weeklo 3 days untundhi, Tuesday,wed, Thursday Anukunta . But nenu Apudu Monday amount pay chesi vellamu

  • @robinkantekar9254
    @robinkantekar9254 2 місяці тому +2

    🙏🙏🙏

  • @vaishvig1281
    @vaishvig1281 2 місяці тому +4

    నేను శ్రీశైలం వెళ్లాను కానీ నడవడానికి చాలా దూరంగా ఉంది హ్యాండీక్యాప్ వాళ్లకు అక్కడ వరకు ఏమైనా ఫెసిలిటీస్ పెడితే బాగుంటుంది సపరేట్ దర్శనం

    • @Chinnu-2322
      @Chinnu-2322 2 місяці тому

      ఇపుడు ఉన్నయండి విల్ చైర్ అందుబాటులో ఉన్నాయి

    • @Chinnu-2322
      @Chinnu-2322 2 місяці тому

      ఎలక్ట్రానిక్ వెహికల్ పెట్టారు

    • @Chinnu-2322
      @Chinnu-2322 2 місяці тому

      ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🙏

  • @praveennaveen6306
    @praveennaveen6306 2 місяці тому

    Jai gurudev

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 2 місяці тому

    ఓం నమః శివాయ 🙏🪷🙏

  • @sadhupardhasaradhi4606
    @sadhupardhasaradhi4606 Місяць тому

    Ome

  • @VanguruVenkataiah
    @VanguruVenkataiah 2 місяці тому

    ❤❤❤ say ❤❤❤

  • @SunithaPuranam
    @SunithaPuranam 2 місяці тому

    Guru Garu namaste

  • @EdgiChennaiahgoud
    @EdgiChennaiahgoud 2 місяці тому

    🕉️Om namashivayya🕉️

  • @veerababukojjarapu4482
    @veerababukojjarapu4482 2 місяці тому +1

    భ్రమరాంబికా మల్లి కార్జున స్వామి వారు

  • @navyasekhar7442
    @navyasekhar7442 2 місяці тому +3

    కోటేశ్వరావు గారు నా ప్రాబ్లం అంటే మా బాబు గురించి ఇంట్లోంచి వెళ్ళిపోయారు మార్గం గురించి ఏదైనా ఒక సలహా చెప్పండి మాకు ఏ విధమైన నిన్ను చూపించండి

  • @varalakshmi7154
    @varalakshmi7154 Місяць тому

    Verabadraswami nappelalaku nakuvachena janetic Jabbau ranevakuswmi.

  • @saradachillarige1941
    @saradachillarige1941 Місяць тому

    Vyadhulu vunte Srisailam yela vellagalaroo!!

  • @kavithaduvvuru5161
    @kavithaduvvuru5161 2 місяці тому

    Naku face black ayyindi andi taggaledu

  • @desavathBalunaik
    @desavathBalunaik Місяць тому

    Om namah Shivay

  • @malli7651
    @malli7651 Місяць тому

    ఓం నమః శివాయ

  • @srinivaspolothu7363
    @srinivaspolothu7363 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @pakalarajashekar8221
    @pakalarajashekar8221 2 місяці тому

    Om Namah shivaya

  • @mamidipalliprabhodini4299
    @mamidipalliprabhodini4299 2 місяці тому

    Om namasivaya

  • @sadhupardhasaradhi4606
    @sadhupardhasaradhi4606 Місяць тому +1

    Om namah sivaya

  • @malli7651
    @malli7651 Місяць тому

    ఓం నమః శివాయ

  • @UNIVERSALGOD-46.
    @UNIVERSALGOD-46. Місяць тому +1

    Om namasivaya

  • @padmarao9324
    @padmarao9324 2 місяці тому

    Om namah shivaya

  • @dsatyamgouddsatyam4583
    @dsatyamgouddsatyam4583 Місяць тому

    ఓం నమః శివాయ