వైరల్ అవుతున్న ఒక ఉపాధ్యాయుని ఆవేదన... పిల్లల పట్ల తల్లి తండ్రుల వైఖరి.. ఒక లెటర్ రూపం లో..

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 6

  • @umasaradhi8000
    @umasaradhi8000 3 місяці тому +2

    ఈ మెసేజ్ చెప్పిన ఉపాద్యాయునికి హృదపూర్వక వందనములు తల్లిదండ్రులు బాధ్యత చక్కగా సవివరంగా చెప్పారు మొక్కై వంగనిది మానై వంగదు అనే సత్యం చక్కగా చెప్పారు ఈ మెసేజ్ తో కొందరు ఈ తరం తల్లిదండ్రులు మారితే మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది

  • @suvarnalakshmisiriki521
    @suvarnalakshmisiriki521 3 місяці тому +3

    ఆయన చెప్పింది చాలా correct sir, పిల్లలకు అన్ని hi-fi గా సౌకర్యాలు అందించే స్థోమత మనకు ఉన్న కూడా వాళ్ళకి కష్టం తెలిసేలా పెంచటం మన భాద్యత. ఇంట్లో కూడా నేను నా పిల్లల్ని టీచర్ ని తక్కువ చేసి మాట్లాడ నివ్వను .వినయం విధేయత సంస్కారం కలిగిన పౌరులు గా పిల్లల్ని తీర్చి దిద్దటం తల్లిదండ్రుల భాధ్యత.

  • @ajkybokkis
    @ajkybokkis 3 місяці тому +1

    సార్ వాయిస్ మాత్రమే కాకుండా రాతపూర్వం కూడా ఒక పాంప్లెంట్ తయారు చేస్తే బాగుంటుందని నా విన్నపం ఎందుకంటే దీన్ని ప్రతి స్టేటస్ లోనూ ప్రతి గ్రూపులోను ఒక మెసేజ్ గా పంపించవచ్చు ఇది అక్షరాల సత్యం ఇప్పుడు ప్రతి కుటుంబంలో జరుగుతూ ఉంది ప్రతి తల్లిదండ్రులకు తెలుసు కానీ ఏం చేయలేరు ఎందుకంటే ఫస్ట్ వాళ్లే సెల్ ఫోన్ కు అడాప్ట్ అయిపోయారు

  • @naveennani5562
    @naveennani5562 3 місяці тому

    Teacher's kavalani vesaru kada kutamiki tappadu

  • @raghavendratalasiri1991
    @raghavendratalasiri1991 3 місяці тому

    Do jagan bajana, why all this

    • @sanjeevani6924
      @sanjeevani6924  3 місяці тому

      From కరీంనగర్ టీచర్స్ సార్.. జగన్ ఎంమిసంబంధం సార్... పిల్లలగురించి ఆవేదన