నేను చూసిన పాత జగన్‌! టీడీపీ నేత వీడియో వైరల్ || AP PRIDE

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 245

  • @rstar3397
    @rstar3397 Місяць тому +338

    సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లాగా ..మాకు పాత జగన్ కావాలి...కావాలి...దయచేసి మారు జగనన్న...

    • @wellall8
      @wellall8 Місяць тому +3

      samarasimha reddy cinimaa chudu😂😂😂😂😂😂😂

  • @venukalluri7679
    @venukalluri7679 Місяць тому +314

    జగన్మోహన్ రెడ్డి అంటే పేరు కాదు
    బ్రాండ్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @srinivasaraobobbadi2111
      @srinivasaraobobbadi2111 Місяць тому

      అయన చెప్పింది ఇప్పుడు గుద్ద బలుపు తగ్గింది అని అర్ధం

    • @narendrareddychintha963
      @narendrareddychintha963 Місяць тому

      బ్రాండ్ నా బొచ్చ

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan5377 Місяць тому +160

    జగన్ అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. జగన్ అంటే ఒక బ్రాండ్. 🌄జగన్ అంటే ఉదయించే సూర్యుడు.

  • @ramamurthy4731
    @ramamurthy4731 Місяць тому +239

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయాల్ని ఎదుర్కోవాలంటే జగన్ గారు అలాగే ఉండాలి

  • @catalyst1983
    @catalyst1983 Місяць тому +155

    దీపక్ రెడ్డి (జేసీ అల్లుడు) మరియు జేసీ పవన్ రెడ్డి( జేసీ కుమారుడు) ఇద్దరూ వైఎస్ జగన్ గారి చిన్ననాటి స్నేహితులు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న రోజుల్లో మంచి మిత్రులు.
    వైఎస్ మరణానంతరం జేసీ బ్రదర్స్ వైఎస్ జగన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారి మద్య ఉన్న స్నేహం రాజకీయ శత్రుత్వం గా మారింది.

    • @lakkineninarayana3433
      @lakkineninarayana3433 Місяць тому +2

      అందుకేనేమో..
      జగన్ రెడ్డికీ, పవన్ రెడ్డికీ ఇద్దరికీ
      "మంచి గుణాలు" అలవడ్ఢాయి.

  • @jashuvajashuva9241
    @jashuvajashuva9241 Місяць тому +117

    విలువలతో కూడిన నాయకత్వం భవిష్యత్తు తరాలకు మంచిది..ఇప్పుడు ఉన్నట్టుగానే వుండాలి..God bless to jagan.

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Місяць тому +81

    పాత జగన్ కాదు, వ్యూహాలు సిద్ధం చేసే జగన్ కావాలి, కష్టాలును అన్వేషణ చేయాలి,

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Місяць тому +131

    జై జగన్ అన్న 🎉❤
    మళ్ళీ వస్తారు సింహం లా అందురు వెయిట్ చేయండి ❤🎉

    • @venkateswarareddy5811
      @venkateswarareddy5811 Місяць тому +2

      Hi madam

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 Місяць тому

      ​@@venkateswarareddy5811జై జగన్ అన్న 😊

    • @valisk5441
      @valisk5441 Місяць тому +3

      100% surega meeru cheppindhi jarugutundhi

    • @PuluguRavikumar
      @PuluguRavikumar Місяць тому +2

      జై జగన్ అన్న 🔥💙🔥🤍🔥💚🔥

  • @satyanarayanapathigulla4974
    @satyanarayanapathigulla4974 Місяць тому +88

    మాకు పాత జగన్ కావాలి ❤

  • @shaikgs2
    @shaikgs2 Місяць тому +13

    100 true sir

  • @srisai3730
    @srisai3730 Місяць тому +95

    విప్పిడున్న తరంలో కొంతభాగం పాత జగన్ అవసరం. కానీ విలువులతో కూడిన రాజకీయాలు చేయాలి. అంతిమగ ధర్మానిదే విజయం. జై జగన్.

  • @Allinone-ix6qg
    @Allinone-ix6qg Місяць тому +13

    రామనాథ్ గారు. మీకు ఒక వార్తను ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ముగించాలి అన్నది మీకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో. మీలాంటివారు రాజకీయ నాయకులకు పార్టీలకు సలహాదారుగా ఉంటే ఆయా పార్టీలకు మరియు సమాజానికి మేలు చేకూరుతుంది. You are super analyser of this society.

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 Місяць тому +80

    పరిస్థితులను బట్టి మనుషులు, మనస్తత్వాలు మారుతుంటాయి. లేకపోతే మనుగడ కష్టం. పాత విషయాలు మంచివి అయితే వాటిని తిరిగి కొనసాగిస్తే ఎవరికైనా మంచిదే.

  • @venkatasanyasiraosangam3311
    @venkatasanyasiraosangam3311 Місяць тому +76

    పాత జగన్ మళ్ళీ మాకు కావాలి

  • @sreenivasaraokodi4683
    @sreenivasaraokodi4683 Місяць тому +28

    నక్క జిత్తులమారి ముసలోడిని,పచ్చ మీడియా ను ఎదుర్కోవడానికి పాత జగన్ రావాల్సిందే

  • @madhuk75
    @madhuk75 Місяць тому +38

    Jagan ante Legend, Royal Hero

  • @newmanimani5813
    @newmanimani5813 Місяць тому +47

    Old is gold

  • @chandram7964
    @chandram7964 Місяць тому +10

    జగన్ గారు మాట యిచ్చారు అంటే! ఒక ఉదా:- మా సంస్థ ఉద్యోగులు కు చాల సం నుండీ పే రివిజన్ (1995 నుండి 2005 వరకు )లేకపోతే,వైఎస్ఆర్ గారు సీఎం గా వున్న సమయంలో ,మా సంఘ నాయకుడు ( జగన్ గారి స్నేహితుడు అంట)జగన్నాంగారిని కలిసి పరిస్థితి వివరిస్తే జగన్ గారు" సీఎం గారికి చెప్పి ఆ పని చేయిస్తానని మాట యిచ్చి ఎలాంటి ఆటంకం లేకుండా ఆ పని చాలా తొందరగా చేయించారు. ఈ విషయం మా యూనియన్ నాయకుడు మా మీటింగులో చెప్పారు. that is jagan అన్న!!!

  • @ramireddy9788
    @ramireddy9788 Місяць тому +12

    . ఆయన చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం.

  • @krishnajyothis5655
    @krishnajyothis5655 Місяць тому +61

    Avunu sir vintage Jagan is missing

  • @prakashagencies9541
    @prakashagencies9541 Місяць тому +108

    వాడెవడో చెపితే జగన్ డాన్స్ చెయ్యాలా, పాత మారితే కొత్తగా కావాలి అంటారు కొత్తగా మారితే పాత జగనకావాలి అంటారు ఊరుకోండి

  • @muralimohan9319
    @muralimohan9319 Місяць тому +8

    Well good info thank you so much ser RamNadh gaaru 🙏🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍

  • @Bsreddy7075
    @Bsreddy7075 Місяць тому +18

    జగన్మోహన్ రెడ్డిని ఎవరు మరిచినా,పిల్లలు వృద్దులు మరువరు 🙏

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy5422 Місяць тому +16

    I will always support your analysis

  • @krishnajyothis5655
    @krishnajyothis5655 Місяць тому +34

    May be prajalloki vaste..we can see people Jagan

  • @srinivasvutla7322
    @srinivasvutla7322 Місяць тому +10

    పాత రోజుల్లో వాళ్లు వైయస్ సహచరులుగా ఉండేవారు...అప్పటిలా ఉండటానికి వారు ఇప్పుడు జగన్ గారి ప్రక్కన లేరు కదా

  • @sathishkumarnammi
    @sathishkumarnammi Місяць тому +16

    Yes..old is gold

  • @vineshrajak9934
    @vineshrajak9934 Місяць тому +5

    Old is gold
    Anna malli god bless chesthadu

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 Місяць тому +8

    పాత జగన్ అన్న కావాలి

  • @Ghigh258
    @Ghigh258 Місяць тому +10

    అప్పుడు వెనకాల పెద్దాయన ఉండేవాడు.. ఇప్పుడు అమ్మ లేదు చెల్లి లేదు. వెన్నుపోట్లు ఎక్కువ అయ్యాయి

  • @sankarnaik3161
    @sankarnaik3161 Місяць тому +3

    Our trust Jagan garu Dianamic politician sir. My Heart touch political leader Jagan garu sir. 1980 to 2024.

  • @KiranKumarMajji
    @KiranKumarMajji Місяць тому +4

    మంచి మనసున్న వ్యక్తి జగన్ అన్న ❤❤❤...

  • @vijjismind
    @vijjismind Місяць тому +7

    ITS TRUE SIR , I AGREE WITH YOUR VEDIO

  • @SreenuPinninti
    @SreenuPinninti Місяць тому +35

    ఖచ్చితంగా బాస్ తిరిగి వస్తాడు

  • @mrsrinivasareddy3761
    @mrsrinivasareddy3761 Місяць тому +3

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @SatyavatiOruganti-b3u
    @SatyavatiOruganti-b3u Місяць тому +12

    He is genuine

  • @ramakrishna6020
    @ramakrishna6020 Місяць тому +2

    100% correct...

  • @Jyoti-ts1ke
    @Jyoti-ts1ke Місяць тому +3

    Yes Anna ❤❤❤❤❤❤❤❤

  • @Rh-fl2id
    @Rh-fl2id Місяць тому +6

    Epudu unna CBN లాంటి వాళ్ళతో పోరాడాలి అంటే కొంచం ఆలోచన తో పనిచేయాలి, అగ్రెసివ్ గా వెళ్ళితే jagan అన్నకు నష్టం,పార్టీకి నష్టము

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 Місяць тому +4

    MR jagna Mohan REDDY YCP very greater person

  • @AS_11114
    @AS_11114 Місяць тому +4

    We want a mix of vintage and present jagan anna

  • @kvprasad451
    @kvprasad451 Місяць тому +23

    Yes, పాత జగన్ నే కావాలి............

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 Місяць тому +3

    Rajasekhar reddy అందరికీ మంచి చేసి చనిపోయాడు మీన్స్ చచ్చాడు, బాబు లెక్క వుంటే బ్రతికేవాడు కదా, అందరికీ సహాయం చేసి అది స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా హెల్ప్ చేసిన వైఎస్ఆర్ దుర్ఘటనలో చనిపోతాడు , ఆయన చేసిన మంచి ఏమి వాళ్ళ పిల్లలకు అక్కర రాలేదు పైపెచ్చు 16 నెలలు జైల్లో వేశారు జగన్ మోహన్ రెడ్డిని, నా బెస్ట్ ఫ్రెండ్ ను చెప్పిన చంద్రబాబు కూడా జగన్ ను జైల్లో వేయించడానికి కాంగ్రెస్ తో కలిసి పన్నాగం పన్నాడు , లాస్ట్ కు బైల్ కూడా రానీయలేదు , మరి వైఎస్ఆర్ తో హెల్ప్ పొందిన వాళ్ళు కూడా దూరంగా జరిగారు , అటువంటప్పుడు జగన్ కూడా అదే విధంగా వుండాలా, జైలు జగన్ కు పాఠాలు నేర్పింది అనుకుంటా , అధికారం వచ్చింది సిఎం గా చేశాడు ఇప్పుడు అధికారం పోయింది అధికారం వున్నప్పుడు వున్నోళ్ళు ఇప్పుడు కొంతమంది నా వాళ్ళు అనుకునే వాళ్లు జారుకుంటున్నారు అదికూడా పాఠాలు నేర్పుతుంది జగన్ కు, నా sc నా బీసీ నా st నా మైనార్టీ అని ఎవాదేవాడికో ఎంఎల్ఏ లు ఎంపీ లుగా మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ లుగా చేశాడు జనానికి సాధ్యమైనంత పథకాలు అందించాడు అయిన జగన్ ఓడిపోయాడు అదే ఓడగొట్టారు , బాబు ఏమి చెయ్యడు అని తెలిసిన గెలిచాడు గెలిపించారు జనాలు మరి ఇవన్నీ చూశాక జగన్ మారాడు మారకపోతే మనుషే కాదు , అనుభవాలు పాఠాలు నేర్పుతాయి బహుశా నేర్చుకొని వుంటాడు కొంతవరకు , ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని , లాస్ట్ కు సొంత చెల్లెలు తల్లు కూడా వెన్నుపోటు పొడుస్తుంటే ఆస్తుల కోసం బజారున పడి గోల చేస్తుంటే జగన్ మారక పోతే ఏమి చెయ్యాలి 😅😅.

  • @designermunikumar
    @designermunikumar Місяць тому

    దిస్ ఇస్ రియల్ వర్డ్స్ అన్న

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Місяць тому +6

    Chandrababunaidu ఏమైనా మారిండా..? లేదే? కనుక జగనన్న కూడా పాత జగన్ మోహన్ రెడ్డి వలె మారితేనే పార్టీ కి లాభం..!

  • @mrsrinivasareddy3761
    @mrsrinivasareddy3761 Місяць тому +2

    ❤❤Jai.ya.r.r

  • @maniannapareddy5524
    @maniannapareddy5524 Місяць тому

    మరలా పాత జగనే కావాలి

  • @yohanvelijala
    @yohanvelijala Місяць тому +2

    అవును మాకు పాత జగనే కావాలి

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl Місяць тому +1

    మళ్లీ పాత జగన్ కావాలి రాంనాధ్ గారు AP లో EX సీఎం అనే గౌరవం ఇస్తున్నారా అపుడెందుకీ జగన్ గారు తగ్గి ఉండాలి

  • @అమాయకుడు999
    @అమాయకుడు999 Місяць тому +3

    అపుడు కొండ అండగా ఉంది ఇపుడు లేదు.... కొండ అంటే వైఎస్ఆర్ గారు

  • @newmanimani5813
    @newmanimani5813 Місяць тому +16

    Old jagane kaavaali

  • @pranavraghavphy2471
    @pranavraghavphy2471 Місяць тому +1

    We want old jagan and save AP

  • @ansarshaiksuperpmandsuperp6649
    @ansarshaiksuperpmandsuperp6649 Місяць тому

    100persant super speech sir

  • @narendrareddychintha963
    @narendrareddychintha963 Місяць тому +3

    పాత జగన్ అయిన ఉంటే రెడ్లు ఎప్పుడు బాగు పడే వాళ్ళు

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 Місяць тому +3

    దీపక్ రెడ్డి దురుద్దేశంతోనే ఆ వాఖ్యలు చెసాడు

  • @ashokposhala7219
    @ashokposhala7219 Місяць тому +30

    రామ్నాథ్ అన్న నమస్తే
    అశోకుడు యుద్ధం చేసి
    చోట గెలుచుకుంటూ వచ్చాడు
    జగనన్న కూడా అలాంటి ధర్మ యుద్ధము చేసి ఎప్పుడూ ఓడిపోలేదు
    ఓడిపోకూడదు
    అశోకుడు లాగా జగనన్న కూడా
    చరిత్రలో నిలవాలి
    జై జగనన్న

  • @sekhartempalle
    @sekhartempalle Місяць тому +2

    వ్యవస్ధలో మార్పు సహజం...తరాల అంతరాలు ఉన్నా రెండు భిన్న ధోరణులు కొనసాగుతూ పూర్వ తరం అంతరించగానే కొత్త తరం ఆలోచనలతో తాజా తరానికి వైరుధ్యం ఉండటం సహజం...మనిషి కూడా ఒకే ఆలోచనతో నూతిలో కప్పలా ఉండడు... ఉన్నాడంటే అతను మనిషే కాదు... మారాలి... మార్పును ఆహ్వానించాలి...అప్పుడే జన జీవన స్రవంతిలో మమేకం కాగలడు...జగన్ గారు కూడా మానవ మాత్రులే కదా...మారకుండా ఎలా ఉంటారు...ఉండలేరు కూడా...సమాజం కోసమైనా ఆయన మారి తీరాలి...ఈ అంశంలో దీపక్ రెడ్డి ది అత్యాశ అయితే పార్టీ కేడర్ భిన్న ఆలోచనలతో ఉండటం సహజం...ఇప్పుడున్న జన నేత పూర్వంలాగే ఉండాలి మారొద్దనడం సహేతుకం కాదు... ఏమంటారు...

  • @rajkuw4870
    @rajkuw4870 Місяць тому +2

    Yes sir ❤Jai.jagan.anna

  • @yeddulajojireddy2919
    @yeddulajojireddy2919 Місяць тому +4

    Sir ,,as per age we have change our attitude,,it's nature

  • @srinivasboddapati2316
    @srinivasboddapati2316 Місяць тому +1

    From day one after loosing election I m eagerly waiting for VINTAGE JAGAN.❤

  • @paleruchennakesavarao6124
    @paleruchennakesavarao6124 Місяць тому +1

    Karakut sir jai jagan🌹🌹🌹🌹🌹🌹

  • @myway3110
    @myway3110 Місяць тому +2

    అయ్యా ఏ స్టేజి కి దిగిపోయారు మీరు, వాడెవడో చెప్తే మీరు సంకలు గుద్దుకుంటారా, మన గురించి ఇంకొకరు చెప్తేనే ఆనంద పడాలా

  • @srinathreddythiyyagura6034
    @srinathreddythiyyagura6034 Місяць тому +1

    We want old and dashing Jagan again to teach lessons to fools

  • @manjug8470
    @manjug8470 Місяць тому +2

    We need blueshirt jagan back. Bounce back jagan anna

  • @VasuVasu-cq8hd
    @VasuVasu-cq8hd 29 днів тому

    Super ❤

  • @rajasekarreddygabbireddy906
    @rajasekarreddygabbireddy906 Місяць тому +2

    Jai jagan

  • @johnjyothi7818
    @johnjyothi7818 Місяць тому +3

    Absolutely we need the present status . The earlier aggressive role is never correct.
    What so may be the reason the present attitude always does good to society as well as His family. Let he be with Love towards the poor and depressed

  • @apple7080
    @apple7080 Місяць тому

    షోషల్ మీడీయా ని ఎల్లో మీడీయా ద్వారా విపరీతమైన ప్రచారం తో జగన్ గారిని ఒక కామెడీ పీస్ లాగ చూపిస్తున్నారు

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 Місяць тому

    జై జై జగన్ అన్న గారు 💐🙏

  • @TPN.Choudary
    @TPN.Choudary Місяць тому +1

    Yes correct. Jagan should change his mindset otherwise please close political party.

  • @guravareddy2133
    @guravareddy2133 Місяць тому +2

    ఇదే దీపక్ ప్రతీ రోజూ జగన్ని నీసెమ్ గా వాగేడు
    మరిచేడా

  • @LUCK84
    @LUCK84 Місяць тому +2

    Vintage jagan anna kaavali.
    Pachha mutalaki correct ga untadhi

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 Місяць тому +2

    Evm mahima ec mahima

  • @SudhirSingupalli-ru2dj
    @SudhirSingupalli-ru2dj Місяць тому +1

    Prathi manishiki oka turning point vastadi appudu telusukoni etu vipu mallutaro vaallu chala mandiki adarsam autaru..naku telisina konni examples unnai...

  • @shaikhaneef8434
    @shaikhaneef8434 Місяць тому

    100/ yes. Yes sir

  • @ramakrishnadali1812
    @ramakrishnadali1812 Місяць тому

    ఇప్పుడు చూశారు కదా అన్ని చూశారు తనకోసం నిలభడిన కార్యకర్తలు అభిమానుల చావులు కాళ్ళు చేతులు విరిచి వేసే ద్రుశ్యాలు కత్తులతో నరికి పొడిచే ద్రుశ్యాలు కేసులతో టార్చర్ పెట్టి భయపెడుతున్న విదానాలు అన్ని చూస్తూ వున్నాడు కదా ఇప్పుడు మారుతాడు పాత కొత్త కలయికతో సరికొత్త అధ్యాయం రాశే జగన్ గా ఇక మారుతాడు అది చూడాలంటే కొంచెం ఆగాల్సిందే

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 Місяць тому

    Yes
    What he said is 100% correct.

  • @rajareddypilli8670
    @rajareddypilli8670 Місяць тому

    ఇండైరెక్టుగా చెప్పాడు పాత జగన్ లా మారమని.

  • @CSR8408
    @CSR8408 Місяць тому +3

    అలాంటి జగన్ ను మీరు మోసం చేశారు కదరా

  • @venkatavala4284
    @venkatavala4284 Місяць тому +2

  • @mohandasnaidu117
    @mohandasnaidu117 Місяць тому

    It's true..

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi Місяць тому +1

    Yes, Jagan should be hard to face present politics...

  • @mohanreddyilluri1437
    @mohanreddyilluri1437 Місяць тому

    🔥🔥🔥

  • @NAGENDRAREDDYS
    @NAGENDRAREDDYS Місяць тому

    మళ్ళీ పాత జగన్ అన్న చూడాలి అని ఉంది @ysjagan
    వీలైతే చూపించు అన్న 🤗

  • @haranadhareddy6067
    @haranadhareddy6067 Місяць тому

    Present Jagan garu have more maturity thinking and experienced with many problems personal as well as professional. We want more aggressive with present qualities to beat unethical TDP but we want him don't leave ethical politics.
    We and people always with him.

  • @bellalaeswarreddy1558
    @bellalaeswarreddy1558 Місяць тому

    Jai jagananna god bless you jagananna jai jagananna

  • @sujasrinivasgudipati3267
    @sujasrinivasgudipati3267 Місяць тому

    పాత జగనన్న కావాలి

  • @shaikhaneef4223
    @shaikhaneef4223 Місяць тому

    We want old jagan

  • @KirankumarParamkusham
    @KirankumarParamkusham 28 днів тому

    Jai jagananna Jai ysrcp

  • @shaikjailudeen7093
    @shaikjailudeen7093 Місяць тому

    Yes we want old JAGAN

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 Місяць тому

    వాస్తవం చెప్పారు అన్ని ముసుకోని ఉంటే. మరలా ఓడిపొతారు .ప్రస్తుతం పిల్లి కుడా ‌ని ముందు ‌గర్జీస్తుంది. నివు మారాలి ని స్నేహితులను దగ్గరకు తేచ్ఛుకో. నివు పిలిస్తే. వస్తారు

  • @ThirumanyamChenchureddy
    @ThirumanyamChenchureddy Місяць тому +1

    జై . పాత జగనన్న రావాలి

  • @sankarnaik3161
    @sankarnaik3161 Місяць тому

    Dipak Reddy garu Tulk No correct sir 🙏

  • @eechannel7794
    @eechannel7794 Місяць тому +1

    Well said sir Jai jagan anna

  • @rahulvarakumarilluri7939
    @rahulvarakumarilluri7939 Місяць тому

    100% true

  • @ramreddy9930
    @ramreddy9930 Місяць тому

    Movie level elevation edi Sir Brand 💥💥💥🔥🔥🔥

  • @balakasireddy1079
    @balakasireddy1079 Місяць тому

    Absolute mind game by TDP leader deepak Reddy....kamma poltrics...

  • @hussainkhaja7169
    @hussainkhaja7169 Місяць тому

    Nammina vallandaru mosagallai pothunte elanti manishaina marathadu anna it's quite natural....❤

  • @subbareddyt.v3244
    @subbareddyt.v3244 Місяць тому +1

    He is true, every one likes old jagan not like Jagan now.

  • @brcreddy1424
    @brcreddy1424 Місяць тому

    నిరంతరం తన కార్యకర్తల కొరకు తప్పకుండ ఎదో ఒకరంగ అందగావుండాలి