Exactly bro vaallani Desam nundi maname thanni Tharamali balavanthanga nadipisthunnaru government ni manatho pani ledhu vaallani machines unnai set cheskuntunnaru yevariki nachina number vaallu veskuntunnaru
కుల రాజీకీయం వదిలి రండి, కష్టపడండి, ఇచ్చిన మాట మీద ఉండండి, పేదవాళ్లని ఆదరించండి, Middle Class ని సంతృప్తిపరచండి. ఇలా చేస్తే అధికారంలో అయినా, ప్రతిపక్షం లో అయినా ధైర్యం గా ఉండొచ్చు
టిడిపికి అధిష్టానం పవన్ కళ్యాణ్, జాతీయ పార్టీల్లో ఏదైనా ముఖ్యమైన పదవి ఇవ్వాలంటే అధిష్టానం అనుమతి అవసరం, ఇప్పుడు టిడిపి ఏదన్న ముఖ్యమైన పదవి ఎవరికైనా పవన్ అనుమతి ఉంటేనే
పవన్ కల్యాణ్ టిడిపి అస్తిత్వానికి సవాల్ గా మారాడు. కార్యకర్తల, నాయకుల బలమున్న టిడిపి అధికారం కోసం పవన్ ఆడమన్నట్లు ఆడటం ఆ పార్టీ నాయకత్వ పటిమను ప్రశ్నిస్తున్నట్లు ఉన్నది. ఒకసారి అధికారం కోసం పార్టీని పవన్ కు తాకట్టు పెట్టినట్లున్న చంద్రబాబు ప్రవర్తన మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో వైసిపి, జనసేనలే అధికారం కోసం పోటీపడే అవకాశం ఉన్నది.
Ramnath గారు పవన్ గారు కొండ కి తాడు కట్టి లాగే ప్రయత్నం. వస్టే కొండ, పొతే తాడు మాత్రమే తెలుసు కోవాలి టీడీపీ వారు. PK బీజేపీ తో కలసి ప్రయాణం చెయ్యాలి అప్పుడే పవన్ కి రాజకీయ భవిషత్తు బాగుంటుంది, అలాగె సినిమా గ్లామర్ కలసి వస్తుంది. అప్పుడు టీడీపీ కి భవిషత్తు లేకుండా వుంటుంది. పవన్ గారు ఇలాగే ఉండాలి .లోకేష్ కి డీసీఎం రాకుండా, ఇవ్వకుండా వుండాలి.
పాలిటిక్స్ గురించి అర్థం కావాలంటే, M. ధర్మ రాజు MA (పవన్ కళ్యాణ్) అచ్చు మోహన్ బాబు క్యారెక్టర్ లాగే ఉంటుంది😂 గతి లేక సత్య నారాయణ గారు ఆయన ప్లేస్ లో నమ్మకస్తుడు అని మోహన్ బాబు గారి ని MLA గా నిలబెడతారు. అప్పటి దాక వినయంగా పక్కన నిలబడ్డా మోహన్ బాబు గారు ఫలితాల్లో మెజారిటీ పెరిగే కొద్దీ ఆయన స్థానం ఆక్రమించే సీన్ బాగుంటుంది😂 నారా చంద్రబాబు నాయుడు గారు (సత్య నారాయణ గారు) .😂😂😂
ఇక్కడ మీకు విషయం అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ శ్రమ లేకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం కాదు కదా డిపాజిట్లు కూడా అందరికీ డిపాజిట్లు గల్లంతు అయ్యే వి కూటమే కలిసి రావడంతో ఈరోజు అధికారం చాలా ఇస్తున్నారు కానీ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే జగన్ చెడుగుడు ఆడుకుంటాడు కాబట్టి ఇప్పటి పరిస్థితుల్లో కొడుకును డిప్యూటీ సీఎం చేయడం చాలా కష్టం
Nakendukoo pawan kalyan jagan kalisi vastay anipistundhi 2029 lo...elanoo cbn ki age aipoinde... without cbn no tdp ani tdp fans ki kida telsu...may be 2029 lo pawan +jagan+bjp kalisi pottu vastay anipistundhi...wdhi jarigitee enka tdp govidhaa😂😂
ఆయన్ని మాకు తెలియదు మేము జెండాలు మోసం సేవలు చేశాం మేము జన సైనికులం తెలుగుదేశం జెండా జనసేన జెండా రెండు మోసం పవన్ కళ్యాణ్ వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ ని చూస్తే ఓట్లు వేశారు జనం ఒక్కడుగా పోటీ చేసి లోకేష్ ఎమ్మెల్యే అయ్యాడు పవన్ కళ్యాణ్ ఒక్కడే పోటీ చేసి 21 మందిని తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ ని నెక్స్ట్ సీఎం గా ప్రకటించాలి డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ కి ఇవ్వాలి ప్రజల అభిప్రాయం ఇది నేను ప్రజల్లో ఒకడినే పాపం అన్న తెలుగుదేశం పార్టీకి చాలా చేశాడు పవన్ అన్న అందుకే పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు
నేను ఒక YSRCP అభిమానిగా గర్వపడుతున్నాను ఓడిన గెలిచినా మా బలం జగన్ 🇸🇱💙
పంతం నీ సొంతం సామి @ysjagan ❤️
పట్టువీడని నీ పంతం ముందు
నీ పరాక్రమమెప్పుడు తల దించదు🔥🇺🇿YSR CP యువజన శ్రామిక రైతు పార్టీ🇺🇿
చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒంటరిగా గెలవలేదు పొత్తుతో తప్ప
చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర ఒంటరిగా గెలిచాడు
@psubramanyam4780 Vennupotu tho
TDP సొంతంగా 135 మంది MLA లు వుండి రాజ్యాంగ బాధం కానీ డిప్యూటీ CM పదవి సాధించ లేహపోయారు . లోకేష్ రాష్ట్రానికి ఎంసాధిస్తారు .😂😂
Sadhinchalekapovatam emiti adi vallu kavalani ichinde kada, 𝐿𝑜𝓀𝑒𝓈𝒽 sadhinchindemito teliyali ante kasta knowledge vundali😂😂😂ilanti videos chuste vunna telivi kuda potundi😀
ఢిల్లీ పెద్దలను ఎదిరించే ధైర్యం చంద్రబాబు కి లేదు, చంద్రబాబు కి అమరావతి ముఖ్యం, ఢిల్లీ పెద్దలు ఆ weakness కనిపెట్టి చంద్రబాబు నీ ఆడిస్తున్నారు😂
ఈసారి ఏన్ని కూటమిలతో వచ్చిన జగనే సీఎం..
Evms unte doubt ye bro
సూపర్ ❤❤❤❤❤❤
Yes correct
Yes 🎉🎉🎉
Yes ❤❤❤జై జగన్ 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
బీజేపీ లేకపోతే పవన్కళ్యాణ్ సున్నా.... ఒక్క సీటు కూడా గెలవడు.... బీజేపీ వాళ్ళ చేతిలో evm లు ఉన్నాయ్.... ఎవరు ఎం చెయ్యలేరు
Exactly bro vaallani Desam nundi maname thanni Tharamali balavanthanga nadipisthunnaru government ni manatho pani ledhu vaallani machines unnai set cheskuntunnaru yevariki nachina number vaallu veskuntunnaru
Thalakaya lo piyya undha niku bro
@@Asoftubeathanu correct e cheppadu. Neeku vunatundhi
evms mahima 😢😢
Evms win
రామనాదంగారు మీరు చెప్పింది 100%కరెక్ట
అవును బొంగునాధం 200%కరెక్ట్
కుట్ర లేదు బొంగు లేదు అంతా డైవర్షన్ పాలిటిక్స్.. సూపర్ సిక్స్ గురించి..
Kadhu bro.......
💯 bro
Ur right 👍
💯%
This is true bro
కూటమిలో కొట్టుకు చావడానికన్నా, ఒంటరిగా ఓడిపోవడం ఎంతో మేలు..
జగన్ వస్తే ఇద్దరికి దూల తిరిపోతుంది హండ్రెడ్ పెర్చెంత్ కరెక్ట్
కుల రాజీకీయం వదిలి రండి, కష్టపడండి, ఇచ్చిన మాట మీద ఉండండి, పేదవాళ్లని ఆదరించండి, Middle Class ని సంతృప్తిపరచండి. ఇలా చేస్తే అధికారంలో అయినా, ప్రతిపక్షం లో అయినా ధైర్యం గా ఉండొచ్చు
Jagan great leader ❤️
That's the YS Jagan strength and he is a dynamic leader
ఇది ఒక రకంగా tdp కి అవమానమే కదా 😂😅
అధికారం కోసం ఎవరితో అయినా చేతులు కలిపితే ఇలాగే ఉంటుంది... చేసుకున్న వారికి చేసుకొన్నంత...
Excellent analysis Sir 👏
ఎన్నాళ్ళు బ్లాక్ మెయిల్ రాజకియం చేసి బ్రతికేస్తారు
ఇది సామాన్యుడికి కూడా తెలుసు 😂😂😂 జగన్ అంటే భయం 😂😂😂😂
Good 👍 Analysis 💯, Well Explained Gentleman 💯 Hatsof Sri Ram Nath Garu, Correct 💯👍.
పులి స్వారీ - ఆపారంటే పులి కి భలి అవ్వాల్సిందే అనే భయం మొదలు అయ్యింది -
జనసేన ఇదే బ్లాక్ మెయిల్ చేసి పవన్ కు cm పదవి అడగండి..
Good analysis sir
కోట్ల ఆస్తి ఉంది షుగరు,బీపీ, అరుగుదల లేదు.
ఎటువంటి రోగాలు లేవు తిన్నది మంచిగా ఆరుగుద్ది కంటి నిండా నిద్ర పోతావ్ ఏది కావాలి. టిడిపి పరిస్థితి
అన్ని ఉన్న ఐదోతనం లేదు😂
టిడిపికి అధిష్టానం పవన్ కళ్యాణ్, జాతీయ పార్టీల్లో ఏదైనా ముఖ్యమైన పదవి ఇవ్వాలంటే అధిష్టానం అనుమతి అవసరం, ఇప్పుడు టిడిపి ఏదన్న ముఖ్యమైన పదవి ఎవరికైనా పవన్ అనుమతి ఉంటేనే
జగన్ కి ఎక్కువ పని వుంది next, one target కాస్త two target's అయ్యాయి 🎯 😂😂😅😅
టిడిపి, జనసేనా, బీజేపీ, సీపీఐ, సిపిఎం, evm కలిస్తేనే 40%పైగా వైసీపీకి ఓట్లు వచ్చాయి.
టీడీపీకి ఫుల్ భలం ఉంది. వాళ్ళ ఇష్టం
నెక్స్ట్ కూటమి లేదు కుంపటి లేదు
వాళ్లు చేసిన మోసాలు ఈ జన్మలో లో మార్చి పోలేరు
BJP plan is to destroy TDP party. Don't underestimate Amit sha and Modi plans.
True
ఎన్టీఆర్ కి చంబా వెన్నుపోటు పొడిచాడు , ఇప్పుడు పావలా చంబాకి పొడుస్తాడన్నమాట , సూపర్ ఖర్మ రిటర్న్స్ చంబా 😂😂😂😂😂
టీడీపీ ని బెదిరిస్తున్నారు.... భయపడ్డారు sir.... Janasena debba ki
The great leader jajan
Ja"gun"💥💥💥
Mee anayalasis super
పవన్ కల్యాణ్ టిడిపి అస్తిత్వానికి సవాల్ గా మారాడు. కార్యకర్తల, నాయకుల బలమున్న టిడిపి అధికారం కోసం పవన్ ఆడమన్నట్లు ఆడటం ఆ పార్టీ నాయకత్వ పటిమను ప్రశ్నిస్తున్నట్లు ఉన్నది. ఒకసారి అధికారం కోసం పార్టీని పవన్ కు తాకట్టు పెట్టినట్లున్న చంద్రబాబు ప్రవర్తన మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో వైసిపి, జనసేనలే అధికారం కోసం పోటీపడే అవకాశం ఉన్నది.
Pk గారు బీజేపీ అండ చూసుకొని రెచ్చి పోతున్నాడు ఇది తథ్యం
Sirji Good 👍 super analysis Exlent speak real journalist Regularly I am seeing your speak &voice Exlent journalist 👏 Regards Rangappa Bangalore
2029 AP CM ys jagan anna💐💐💐💐
జగన్ రావాలి జగన్ కావాలి
Jai ycs jai YCP jai YSR jagan
Good analysis. 👍
Ramnath గారు
పవన్ గారు కొండ కి తాడు కట్టి లాగే ప్రయత్నం. వస్టే కొండ, పొతే తాడు మాత్రమే తెలుసు కోవాలి టీడీపీ వారు. PK బీజేపీ తో కలసి ప్రయాణం చెయ్యాలి అప్పుడే పవన్ కి రాజకీయ భవిషత్తు బాగుంటుంది, అలాగె సినిమా గ్లామర్ కలసి వస్తుంది. అప్పుడు టీడీపీ కి భవిషత్తు లేకుండా వుంటుంది. పవన్ గారు ఇలాగే ఉండాలి .లోకేష్ కి డీసీఎం రాకుండా, ఇవ్వకుండా వుండాలి.
దీన్నే ఖర్మ సిద్ధాంత మంటారు.
100% అదే వీడు ఎమ్మెల్యే గెలవలేడు వాడికి ముఖ్యమంత్రి పోస్ట్ పాయి
అసలు పవన్ కళ్యాణ్ ది కాదు పార్టీ పవన్ కళ్యాణ్ బినామీ పార్టీ అసలు పార్టీ చంద్రబాబు అంటే అది జనసేన
ఈవీఎం లు ఎవరు ఎలా టాంపరింగ్ చేశారో bjp కి బాగా తెలుసు 😂😂😂
Ycs Jai ycs jai YCP jai
జగన్ అన్న వల్ల పచ్చకూటమికి లాభాలు బాగున్నావి. తేడ వస్తేయ్ తోలు తీస్తాడు పక్కా .జై జగన్ అన్న
మాకు బిజెపి సపోర్టు ఉంది అందుకే టిడిపి తోక ముడిచింది టిడిపి అడిగినట్లు ఆడడానికి ఇక్కడుంది పవన్ కళ్యాణ్
ప్యాకేజీ ఉంటుంది మూసుకు 😂
Ycp ki package baga icharantaga bjp vallu anukuntunnaru@@everyourwellwisher932
ఇది వాస్తవం
పాలిటిక్స్ గురించి అర్థం కావాలంటే, M. ధర్మ రాజు MA (పవన్ కళ్యాణ్) అచ్చు మోహన్ బాబు క్యారెక్టర్ లాగే ఉంటుంది😂
గతి లేక సత్య నారాయణ గారు ఆయన ప్లేస్ లో నమ్మకస్తుడు అని మోహన్ బాబు గారి ని MLA గా నిలబెడతారు.
అప్పటి దాక వినయంగా పక్కన నిలబడ్డా మోహన్ బాబు గారు ఫలితాల్లో మెజారిటీ పెరిగే కొద్దీ ఆయన స్థానం ఆక్రమించే సీన్ బాగుంటుంది😂 నారా చంద్రబాబు నాయుడు గారు (సత్య నారాయణ గారు) .😂😂😂
Super six amalu cheyyakunda divert politics 😮
జై జై జగన్
సూపర్ సిక్స్ గురించి ప్రజలు మరిచి పోవాలి ఇది పచ్చ మీడియా పన్నాగాం
This is not just journalism, investigative journalism!!!
BJP trapped CBN through PK...so both BJP,JS won seats in AP and survived in AP.😢😢😢
ఒకే ఒక్క జగన్....
Good analysis
ఇంత బ్రతుకు బ్రతికి,, ఇన్ని మీడియా సంస్థలను మేడలో వేసుకొని,,, కొడుకుని డిప్యూటీ సీఎం చేసుకోలేక పోతున్నాడు,, ఎందుకు? నిజాయితీ అనేది లేదు కనుక 🤔🤔
Correct ga cheppav brother 👏
Good analysis.
ఢిల్లీ పెద్దలను ఎదిరించే ధైర్యం చంద్రబాబు కి లేదు, చంద్రబాబు కి అమరావతి ముఖ్యం, ఢిల్లీ పెద్దలు ఆ weakness కనిపెట్టి చంద్రబాబు నీ ఆడిస్తున్నారు😂
Jai jagananna Jai ysrcp
జగన్ మళ్ళీ సీఎం అవ్వడం ఎవ్వరు అపలేరు
You are right sir..
YCP ONLY next CM 2027
Correct sir.
*జగన్*
అతనొక్క *భరోసా*
అతనొక్క *నమ్మకం*
అతనొక్క *విశ్వాసం*
అతనొక్క *గుండె ధైర్యం*
పర్ఫెక్ట్ ఎనాలసిస్.
I am Enjoying your Analysis , sir . 😂
Nenu eppudo cheppinanu. Jenasena plan. PK tho TDP ki muppuvuntadani. CBN telusukoleka PK tho pottu pettunnadu.
జై జగన్
ఇక్కడ మీకు విషయం అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ శ్రమ లేకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం కాదు కదా డిపాజిట్లు కూడా అందరికీ డిపాజిట్లు గల్లంతు అయ్యే వి కూటమే కలిసి రావడంతో ఈరోజు అధికారం చాలా ఇస్తున్నారు కానీ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే జగన్ చెడుగుడు ఆడుకుంటాడు కాబట్టి ఇప్పటి పరిస్థితుల్లో కొడుకును డిప్యూటీ సీఎం చేయడం చాలా కష్టం
Jai jagananna God bless U
🌹2026 జనవరి లో శ్రీ లోకేష్ గారు 💐సి ఎం 💐 100 % 🌹నో డౌట్ నో డౌట్ నో డౌట్ 🌹
FIRST SUPER SIX EVHRHAA BABUU
No super six, Lokesh CM in 26
CBN. ని తక్కువ అంచనా వేయకండి. అలానే అంటాడు.!
Jai jagan anna
Jagan anna real hero.
Chowdary s appudu jagan mohan Reddy medaku vontikalu meda vastavundiri. jagan Mohan Reddy CM padavilo vunna kuda nanarakaluga dusistavuntiri Chowdarys.ippudu kapulu block mail chestavunnaru kapulanu emichestaro Chowdary s.
Jana sena doing blackmail politics with TDP
Leki kanna pawala thousand times better
Very good great leader jagan Mohan Reddy garu. God bless him.❤🎉❤🎉❤🎉❤🎉.
ఏవాడి తో పొత్తు మాకు వద్దు జై జగన్
Jai jagan ysrcp
Jai jagan
PAWALA GADI KEE MAA KAPU CAST LOO KODAA NEGETIVE TALK VACHDI ..
Nenu kapu ne ra Paytm kuloda..but I support janasena😂😂
Kaapulu ki nyayam jarugithene pawan kalyan vaipu untaru vallaki en jaraga pothe pawan kalyan mukammal chudaru 😂@@SaiTeja-e7c
👏👏👏👏
2:08 ఇందులో blackmail ఏముంది, ఒంటరిగా పోటీచేస్తే టీడీపీ గెలవదు అన్నది fact కదా
Jaiii palearu
Jaiii pawala
Jaiii pilla sena
PK ni kuda em vadhalam manam ee saari
Evms win evms mahima kalikalum
Super sir❤u
Correct
ఈతఫా వచ్చే ఎన్నికల లో కూటమి ని తొక్కి పెడతారు ప్రజలు.
బిజెపి ఉంటే ఏమి పీకుతుంది చూద్దాం
జనసేన అంటుంది నిజం కదా!!
🦁 జగన్ 🦁
Nakendukoo pawan kalyan jagan kalisi vastay anipistundhi 2029 lo...elanoo cbn ki age aipoinde... without cbn no tdp ani tdp fans ki kida telsu...may be 2029 lo pawan +jagan+bjp kalisi pottu vastay anipistundhi...wdhi jarigitee enka tdp govidhaa😂😂
Nenu pachhi TDP leader ni but JAGAN is BEST 🎉
ఆయన్ని మాకు తెలియదు మేము జెండాలు మోసం సేవలు చేశాం మేము జన సైనికులం తెలుగుదేశం జెండా జనసేన జెండా రెండు మోసం పవన్ కళ్యాణ్ వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ ని చూస్తే ఓట్లు వేశారు జనం ఒక్కడుగా పోటీ చేసి లోకేష్ ఎమ్మెల్యే అయ్యాడు పవన్ కళ్యాణ్ ఒక్కడే పోటీ చేసి 21 మందిని తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ ని నెక్స్ట్ సీఎం గా ప్రకటించాలి డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ కి ఇవ్వాలి ప్రజల అభిప్రాయం ఇది నేను ప్రజల్లో ఒకడినే పాపం అన్న తెలుగుదేశం పార్టీకి చాలా చేశాడు పవన్ అన్న అందుకే పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు
ఇది డైవర్సన్ రాజకీయ 🙏
Jai Jagan